రిచా 2000 రకం కందిపంట// RICHA 2000 RED GRAM VERYTY.

  Рет қаралды 22,121

Siva Agriculture

Siva Agriculture

Күн бұрын

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ కు చెందిన ఉశనయ్య రిచ 2000 కంది పంటసాగు చేశాడు. ఈ రిచ 2000 కొత్త వంగడం అని ఇది ఎకరాని 18క్వింటళ్ళు వస్తుంది అని దినిని గత సంవత్సరం అలురులో ఒక సాగు చేయగా ఈయాన అక్కడ కు వెళ్ళి చూసి పంట బాగ పండడం చూసి అతని దగ్గర 10 కేజీలు కొనుగోలు చేసి రెండు ఎకరాల్లో సాగు చేశాడు. ఇది 6నెలల పంట మిగతా కంది దిగుబడులకు దినికి సగానికి సగం తేడా ఉంది అని ప్రస్తుతం ఈపంట కోత దశలో ఉంది అని ఎవరికైనా విత్తనాలు కావాలంటే అమ్ముతానాని రైతు ఉశనయ్య తెలియజేశారు.
రైతు పోన్ నంబర్ విడియో లో ఉంది గమనించగలరు.

Пікірлер: 29
@babai-abbai2377
@babai-abbai2377 2 жыл бұрын
Guntur jilla piduguralla daggara unna polamlo adika digubadi raavadaaniki etuvanti kandi vittanaalu vesukovachhu
@kkishorereddyk1544
@kkishorereddyk1544 2 жыл бұрын
Chalaa baagundi 👍👏
@Forming365
@Forming365 2 жыл бұрын
Cutting ayenda brother eeni quintal vachaye
@Movies_Kart
@Movies_Kart 4 ай бұрын
విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి సార్
@baluagriculture6255
@baluagriculture6255 2 жыл бұрын
How r you shiva garu
@sivaagriculture6914
@sivaagriculture6914 2 жыл бұрын
Fine Balu Anna
@ranadheerreddy4666
@ranadheerreddy4666 3 ай бұрын
Antha drama
@mkrishna1077
@mkrishna1077 Жыл бұрын
Namaste anna
@sivaagriculture6914
@sivaagriculture6914 Жыл бұрын
Namsthe Brother
@ravinderreddy7323
@ravinderreddy7323 Жыл бұрын
20, 30 anntaru, ph no iyyaru, information complete ga unda, notiki entha vaste anta. Information correct iythe ph no& rythu address ivvandi
@sivaagriculture6914
@sivaagriculture6914 Жыл бұрын
Phone no Video లో ఉంది చూడండి సార్ అతనిది నంద్యాల దగ్గర అళ్ళగడ్డ ప్రక్కన మిట్టపల్లి గ్రామం
@ramanareddybadala9751
@ramanareddybadala9751 2 жыл бұрын
దిగుబడి వొచ్చిన తరువాత చెప్పండి, చెట్టు చూసి కాదు పొన్నుగాడిలాగా
@udhay165
@udhay165 2 жыл бұрын
Vachindhi
@sanjureddy7542
@sanjureddy7542 Жыл бұрын
Market yela shiva gaaru
@mohammedrafeeqahmed2058
@mohammedrafeeqahmed2058 2 жыл бұрын
Yield yentha vachindi
@ranadheerreddy4666
@ranadheerreddy4666 3 ай бұрын
Nobody will buy in market
@maheshgauthamcreations
@maheshgauthamcreations Жыл бұрын
10 kglu kavali anna maku
@sivaagriculture6914
@sivaagriculture6914 Жыл бұрын
అతని పంట అయిపోయి సంవత్సరం అయిందండి
@jakkulamuthyam9165
@jakkulamuthyam9165 2 жыл бұрын
Late variety em bagaledhu
@sreddy828
@sreddy828 Жыл бұрын
మీరు pandinchara
@ranadheerreddy4666
@ranadheerreddy4666 3 ай бұрын
Waste seed
@reddy98
@reddy98 2 жыл бұрын
ఏ నెలలో వేస్తారు ఈ పంట
@chandrasekarchandanna8473
@chandrasekarchandanna8473 2 жыл бұрын
1 kg price really
@sivaagriculture6914
@sivaagriculture6914 2 жыл бұрын
300rs
@baluagriculture6255
@baluagriculture6255 2 жыл бұрын
చాలా రోజుల తర్వాత
@sivaagriculture6914
@sivaagriculture6914 2 жыл бұрын
అవునన్న నెల తరువాత
@kanubuddikasireddy4246
@kanubuddikasireddy4246 2 жыл бұрын
Waste seed
@shyamsunder-sq2hx
@shyamsunder-sq2hx 2 ай бұрын
Why? What is the reason?
ПРИКОЛЫ НАД БРАТОМ #shorts
00:23
Паша Осадчий
Рет қаралды 4,6 МЛН
Incredible Dog Rescues Kittens from Bus - Inspiring Story #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 39 МЛН
Cute kitty gadgets 💛
00:24
TheSoul Music Family
Рет қаралды 22 МЛН
ПРИКОЛЫ НАД БРАТОМ #shorts
00:23
Паша Осадчий
Рет қаралды 4,6 МЛН