Пікірлер
@goollaanjaneyulu4642
@goollaanjaneyulu4642 2 күн бұрын
Phone number
@gugulothvenkanna4065
@gugulothvenkanna4065 15 күн бұрын
ఆగస్టు ,సెప్టెంబర్ నెలలో మార్చుకోవచ్చా
@gugulothvenkanna4065
@gugulothvenkanna4065 15 күн бұрын
షాపుల్లో విత్తనాలు బాగుంటాయి, తీసుకోవచ్చా అన్న
@naveendaida5302
@naveendaida5302 16 күн бұрын
Enni rojulaku molaka vastundi
@bvenkatareddyvenke9526
@bvenkatareddyvenke9526 18 күн бұрын
pogaku.natu.appudu.datu.patadi
@venkataramanapotla5673
@venkataramanapotla5673 22 күн бұрын
బాబు మీకు విత్తన పేరు కూడా తెలియదా
@jarasangareddy1900
@jarasangareddy1900 Ай бұрын
carect feke kadu ok nijame
@nenavathmohan3679
@nenavathmohan3679 Ай бұрын
Phone number
@yeluruprakasam
@yeluruprakasam Ай бұрын
నీళ్లు అవసరం లేదు కానీ తడి మాత్రం ఉండాలి.😂
@polavarapusiddharao7666
@polavarapusiddharao7666 Ай бұрын
Aparalu annipanduthaayi
@venugopalraogondi2075
@venugopalraogondi2075 Ай бұрын
అరే బాబు కృష్ణా,గుంటూరు,ప్రకాశం జిల్లా,ఆంధ్రప్రదేశ్ లో 30సంవత్సరాలనుండి శెనగ రబీ లో పండిస్తూ ఉన్నారు, మినుములు, శెనగ, గోరుచిక్కుడు లాంటి పంటలు రబీలో మంచు కురిసే టైమ్ లో ఆ తేమతో బ్రతుకుతాయి, కాపు కాస్తాయి. నువ్వు పుట్టక ముందు నుంచి వ్యవసాయం చేస్తున్నవాళ్లు చెప్పేది ఇవి విత్తనాలు మొలక రావడానికి భూమి లో తేమ ఉంటే చాలు. ప్రత్తి వేసే నల్ల రేగడి భూముల్లో ఎప్పటినుంచో శెనగ వేస్తున్నారు, తేమ సరిపోకపోతే ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్ లో వాటర్ స్ప్రే చేస్తున్నారు
@kurubasivaiah9988
@kurubasivaiah9988 Ай бұрын
Contact no send me anna
@babuperisetti6260
@babuperisetti6260 Ай бұрын
అన్న నువ్వు చెప్పేది అందరికి అర్ధం అవ్వాలి
@rosaiahthota4061
@rosaiahthota4061 Ай бұрын
అందరూ చెప్పే, వారే కానీ మార్కెట్ వెళ్లే రైతు సమస్యలపై ఎవ్వరూ చెప్పేవాడు లేడు..కాపువుంటే రేటు వుండదు రేటు వుంటే కాపువుండదు నష్టాల్లో కూరుకుపోయిన రైతుకు మామిడి తోటలు తీసేసి వేరే మార్గం చెప్పండి. లేదా సరైనరేటు వచ్చే మార్గం చెప్పండి ప్లీజ్
@ganeshbuggana1020
@ganeshbuggana1020 Ай бұрын
Hello anaa madi nandyalne emokallu ekkada dorukutai
@Shobharani0824
@Shobharani0824 Ай бұрын
Mi mobail nambar please
@Mahakulamahesh
@Mahakulamahesh 2 ай бұрын
Akaraku Ani mokalu paduthae anna
@ranadheerreddy4666
@ranadheerreddy4666 2 ай бұрын
Nobody will buy in market
@ranadheerreddy4666
@ranadheerreddy4666 2 ай бұрын
Antha drama
@ranadheerreddy4666
@ranadheerreddy4666 2 ай бұрын
Waste seed
@gvrajchg2328
@gvrajchg2328 2 ай бұрын
విత్తనం కావాలి అంటే అమరావతి ప్రాంతంలో ఉండవల్లి చుట్టుపక్కల గ్రామాల్లో దొరుకుతుంది తమ్మి రైతుల దగ్గర నుంచి కొనుక్కో
@AcBh-mb5cp
@AcBh-mb5cp 2 ай бұрын
1acoris 1200 trees
@user-pr4jm1qh9j
@user-pr4jm1qh9j 2 ай бұрын
Water avasaram
@venkeswaraov2177
@venkeswaraov2177 2 ай бұрын
ఏ పర్సంటేజ్ చేయాలో చెప్పట్లేదు చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్తున్నావ్
@venkeswaraov2177
@venkeswaraov2177 2 ай бұрын
స్వామి మీ సబ్జెక్టు బాగోలేదు చెప్పిందే చెప్తున్నావ్ న్యూట్రియన్స్
@sowmyachickapapanna2404
@sowmyachickapapanna2404 2 ай бұрын
Water yentha kavali
@appalaraju5924
@appalaraju5924 2 ай бұрын
Sir, 70 y chettuku eaa mix anni kg lu veyyali, kaayalku magga pettinapudu damage avuthunnavi alaakakumda nivaarana thelupagalaru
@umareddylenkala4007
@umareddylenkala4007 2 ай бұрын
Meeru theskunna seed valla contact nmbr send cheyyandi
@umareddylenkala4007
@umareddylenkala4007 2 ай бұрын
Enni ginjjalu pettaru okka place lo
@aluvalathomas
@aluvalathomas 2 ай бұрын
Seed kavali
@shankaraiahgadamalla4347
@shankaraiahgadamalla4347 3 ай бұрын
Mea mobail nobar petta galaru
@panikararajkumar5334
@panikararajkumar5334 3 ай бұрын
Vachi rani vedies petti raithulanu agam chesi eam bagu paduthara badu kavu lala meeramina saintistula endkura meeku evani veasalu
@kareemChinna390
@kareemChinna390 3 ай бұрын
Miru 1 kg yenthaki sale chesaru. E year yela untadi market
@muralip2102
@muralip2102 3 ай бұрын
Good, meelanti manchi farmers knowledge share cheyyandi
@Movies_Kart
@Movies_Kart 3 ай бұрын
విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి సార్
@Movies_Kart
@Movies_Kart 3 ай бұрын
విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి సార్
@gorlogbanjara
@gorlogbanjara 3 ай бұрын
Anna marketing Ela
@mahadasamarnath2578
@mahadasamarnath2578 3 ай бұрын
Send phone no sir
@veeraiahsetty2124
@veeraiahsetty2124 3 ай бұрын
ధరలు చూపించండి
@tanitareddy5571
@tanitareddy5571 4 ай бұрын
Adivi pandulu tintaya?
@madhud8715
@madhud8715 4 ай бұрын
Good job
@vaikuntamganapuram6585
@vaikuntamganapuram6585 4 ай бұрын
Molakettadaniki. Saripoyeanta. Tema. Unte. Chalu
@user-md3js8ty5u
@user-md3js8ty5u 4 ай бұрын
డ్రిప్ లేకుండా చేయవచ్చా
@user-md3js8ty5u
@user-md3js8ty5u 4 ай бұрын
డ్రిప్ లేకుండా చేయవచ్చా
@mohanreddynagaram9098
@mohanreddynagaram9098 5 ай бұрын
N.g.o.advertisement chesthunnava babu.
@sivaagriculture6914
@sivaagriculture6914 5 ай бұрын
ఎమి లెదు అన్న
@VARAAHI333
@VARAAHI333 5 ай бұрын
What it your telephone number
@kseshadrireddy3566
@kseshadrireddy3566 5 ай бұрын
రైతు ఫోన్ నెంబర్ ఇవ్వండి
@sivaagriculture6914
@sivaagriculture6914 5 ай бұрын
విడియో లో ఉంది చుడండి
@ramamohanreddy7361
@ramamohanreddy7361 5 ай бұрын
how much you are innocent,don't know about this crop
@MaddelavinodKumar-hi3oc
@MaddelavinodKumar-hi3oc 5 ай бұрын
Suparu.❤❤
@sivaagriculture6914
@sivaagriculture6914 5 ай бұрын
Tq
@justrelaxsoul
@justrelaxsoul 6 ай бұрын
లోపల పదను ఉండాలి నల్ల రేగడి భూముల లో బాగా పండుతుంది
@sivaagriculture6914
@sivaagriculture6914 5 ай бұрын
అవును బ్రదర్