📌ఎక్కువగా పాలిష్ చేసిన రైస్ తీసుకోవడం వల్ల B2 విటమిన్ లోపం వల్ల ''బెరి బెరి'' అనే వ్యాధి వస్తుంది. Nice అన్వేష్ గారు గుడ్ ఇంఫార్మేషన్ ఇచ్చారు.
@harikumar-dr3rl2 жыл бұрын
మంచి విషయం చెప్పారు , అన్నం విషంతో సమానం అని మంతెన సత్యనారాయణ గారు కొన్ని సంవత్సరాల నుండి ప్రతి రోజూ మొత్తుకుంటు ఉన్నారు .
@rajakumarsivayogi89772 жыл бұрын
Dr. మంతెన సత్యనారాయణ, dr. ఖాదర్ వల్లి లాంటి మహానుభావులు ఈవిషయం నెత్తి నోరు మోతుకుంటున్న ఎవరు వినటం లేదు అన్వేష్ నువ్వు చెపితే విని కొంతమంది అయినా మారితే చాలామంది ఆరోగ్యం బాగుపడుతుంది నీ సబ్జెక్టు కాకపోయినా అనుభవం తో చాలా బాగా వివరించారు సంతోషం 👌👏.
@mbbharat17242 жыл бұрын
Bro' రాయలసీమ లో రాగిసంగటి, సజ్జాన్నం, జొన్నాన్నం, జాన్నరొట్టెలు, సజ్జరొట్టెలు, జాన్నారొట్టెలు తినేవాళ్ళం కానీ... Coastal Andhra వాళ్ళని చూసి మేము నేర్చుకున్నాం అన్నం తినటం. 😭 😤
@indian55462 жыл бұрын
మంతెన సత్యనారాయణ గారు చెప్పిన సూత్రాలలో అతి ముఖ్యమైన అంశం ప్రతిరోజు ఉదయము పరగడుపున 1 లీటర్ గోరువెచ్చని నీళ్లు తాగడం మంచిది ఇది నేను గత పదహారు సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నాను నాకు ఇప్పటివరకు ఎలాంటి అనారోగ్యాలు లేవు ఇది అక్షర సత్యం
@satyababubabu-xf6vg Жыл бұрын
Shabbash. An vesh. Good 👍 massage.
@veeruravipati Жыл бұрын
@@mbbharat1724deng****dm kuda vallalni chuse nerchukunnava ?Mee daggara water source ekkada undi raaa sami. Edava sodi apu. Aa pranta bhougolika swaroopam batti tindi alavatlu unatai. Aina rice manchidi kadu...
@ShyamKumar-xv5prАй бұрын
❤
@gprashanthkumarreddy2 жыл бұрын
Meru cheppina daniki konchem scientic ga cheppalante .. polished rice easy ga digest aipoi blood lo easy ga mix avtadi and the same sugar levels immediate ga peruguthai ....ade raw rice tinte Dani meda brown layer valla digetion slow avtadi blood lo sugar konchem konchem add avtadi ..mana insuline Danni slow ga capture chestadi anduvalla ...sugar level normal ga untadi...great explanation by anvesh....
@NaaAnveshana2 жыл бұрын
Thanks
@madhavreddy26584 күн бұрын
This is the truth
@TeluguSuperhumans2 жыл бұрын
Great observation. That’s why observation and experience needs to be taken into consideration. It‘s conforming with science 😊👍
@syedmujahid91882 жыл бұрын
Hello anna na age 17 and naku white hair vastun na e please anna viedo chai
@prashanthpamaar67997 ай бұрын
Hi anna telugu superhumans hoooo nice
@rajendergoudbp681922 күн бұрын
Hi srinivas bro
@HifriendzzzzsАй бұрын
ఈరోజే మీ వీడియో చూశాను అన్వేష్ గారు చాలా బాగా Explain చేశారు.. రేపటి నుండి నా ఫుడ్ హ్యాబిట్స్ మార్చేస్తున్నాను.. Thank you Bro..
@Sharon_Krupakar2 жыл бұрын
అంశాన్ని బయటకు బాగా తీసుకువచ్చారు అన్నయ్య, ఇది ఆరోగ్యానికి సంబంధించిన చాలా ముఖ్యమైన విషయం. God Bless You!! I LOVE PERU!!
@Joseph-u3r2 жыл бұрын
Meru cheppindi correct The boss is back 1963.
@veerababuveerababu41652 жыл бұрын
Enti bro vedios cheyatledu enti,,,,?
@Ramki6962 жыл бұрын
ఖచ్చితంగా మీరు చెప్పింది నిజం, మారడానికి తప్పనిసరిగా ట్రై చేస్తాం బ్రదర్...
@rameshaala6994 Жыл бұрын
వైట్ రైస్ తినడం ఎంత ప్రమాదకరమో పెళ్లి చేసుకోవడం కూడా అంతే ప్రమాదకరమని నువ్వు గుర్తించావు బయ్య. దీనికి అయిన నువ్వు జ్ఞాని వని వప్పుకోవలదిందే.❤❤❤
@jamesch6099Ай бұрын
Yes
@ysambasivarao35792 жыл бұрын
నత్తి అన్నాయి, ఎంత చక్కగా చేప్పావురా, చాలా ముఖ్యమైన టాపిక్ చెప్పావు.
@NaaAnveshana2 жыл бұрын
Hahaha
@srinupitla26162 жыл бұрын
చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు సోదర అన్నం వల్ల ఎటువంటి ఉపయోగాలు లేవు బ్రౌన్ రైస్ చాలా మంచివి అది కూడా ఒక్క పూట మధ్యాహ్నం తింటే చాలు
@ramprasadrajapu7752 жыл бұрын
వీరమాచనేని రామకృష్ణ గారు నెత్తి నోరు మొత్తుకొని చెప్తే బడాబడా డాక్టర్లు ఈ మీడియా వాళ్ళు ఆయన నోరు నొక్కేశారు, గుడ్ సబ్జెక్ట్ బ్రదర్
@jamesch6099Ай бұрын
Yes sir
@swaroop380323 күн бұрын
Yes
@devas67122 жыл бұрын
Yes ఇది 100% కరెక్ట్ చాలా మంచి సలహా ఇచ్చారు అన్వేష్ గారు మీకు ధన్యవాదములు 🙏🏻🙏🏻🙏🏻 నేను కూడా చాలా వీడియోలు చూసాను ఎవ్వరు మీలా చెప్పలేదు
@JitendraLegalWorld2 жыл бұрын
అమూల్యమైన సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇదివరకు డాక్టర్ ఖాదర్ వాలి గారు మరియు మంతెన సత్యన్నారాయణ గారు చెప్పటం జరిగింది.
@muralidharraju66752 жыл бұрын
Great. తెలుగు ప్రపంచ యాత్రికుడుగా ప్రపంచం గుర్తింపు ఇవ్వాలి....నువ్వు సూపర్ ర బాబు
@vsvinodkumar77132 жыл бұрын
Some Knowledge Comes From Experience...Above All Sharing is Wisdom....Your Simplicity is Your Ultimate Sophistication...🇮🇳🇮🇳🇮🇳
@thesoldierashok53652 жыл бұрын
అవును బ్రదర్ మీరు చెప్పింది నిజం.. నేను కూడా చాలా తక్కువ రైస్ తింటాను, నా తోటి జవాన్లు కూడా నన్ను చూసి కడుపు నిండా కుమ్మేయాలని అంటూ ఉంటారు. కానీ నా ఆరోగ్యం నాకు అర్ధం అవుతుంది. నేను జవాన్ గా అవతరించి తొమ్మిది సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ నా ఫిట్ నెస్ ఇప్పుడే కొత్తగా జాయిన్ అయిన జావాన్లకంటే బలంగా ఉంది. అన్నం తక్కువ కూర ఎక్కువ ఇంకా మొలకలు.. డ్రై ఫ్రూట్ , ఫ్రూట్స్ ఇవే నా ఆహారం.
@NaaAnveshana2 жыл бұрын
Good 👍
@iamkarthik8533Ай бұрын
@@NaaAnveshana Namaste kaka😊
@janaiahpatteti8558Ай бұрын
Super message sir 🙏 brother 👌
@jamesch6099Ай бұрын
T👌👌👌
@pramachandriramachandri82919 күн бұрын
Super bro
@ram10722 жыл бұрын
OKA SCIENTIST.....DOCTOR. chepalsina VISHAYAM...OKA TRAVELLER CHEPTUNADU.....👌👌👌 TAKE A BOW...👌👍👍 GENUINE POINT
@dharanikumarreddy1261Ай бұрын
Aden mana Doctor la Dowrbagayamm
@thesoldierashok53652 жыл бұрын
సబ్జెక్ట్ నేర్చుకుని చెప్పేవారి మాటకన్నా అనుభవంతో చెప్పేవారిలో నిజం ఉంటుంది
@prnv47122 жыл бұрын
Excellent message bro . నిజం గా video last లో అన్నం విషం అనే మాట చెప్పించావు . Great bro Hats off !!
Meeru cheppindi correct...rice maanalekapotunnaam.anduke day lo 2 times thinevaaru 1 time thinettuga chooskunte konchem better ani anukuntunna...ade chestunna...thank you andariki ardamayyela vivarinchinanduku...👍
@SR-db1ri2 жыл бұрын
Yes Anvesh garu I totally agree with you but unable to implement 😔. Hope you get well soon. This is a very good subject and everyone should know 👏👏👏hats off 👏👏. I am going to share this video to many groups in Watsapp so that at least few of them may be inspired. Thank you and God bless you.
@sreenusaka5094 Жыл бұрын
ఈ కాలానికి కావలసిన విషయాన్ని వివరించారు చాలా బాగుంది థాంక్స్
@ganapathirajumani42032 жыл бұрын
Chala correct ga cheppvu very good
@sandysandip4428Ай бұрын
త్వరగా సచ్చి పోతారు కదా
@Kovuruvlogs22 сағат бұрын
సోదేం కాదు. మంతెన గారు చెప్పలేదా. ఇతనే మొదటిసారి చెప్పాడట. సెల్ఫ్ డబ్బా ఏంటి bro
@ryalinarendrababuАй бұрын
అన్నం మొత్తం ఒకేసారి మాన కుండా కొద్ది గా తగ్గించండి కూరలు ఎక్కువ తినండి ... గొప్ప విషయం చెప్పావు బ్రో.....
@boggulaprashanth5811 Жыл бұрын
Dr.MSR గారు కూడా ఇది చెప్పారు❤
@rajireddythipparthi34912 жыл бұрын
Thank you Anvesh 👍మీరు చెప్పింది 100% నిజం మరియు ఇప్పుడు అత్యవసరం మారుతున్న కాలంతో పాటు మన ఆహార విదానం మారాలి లేకపోతె ఇంటికో షుగర్ పేషెంట్ తయారౌతారు మీరే కాక చాల మంది చెబుతున్నారు మేము వింటున్నాము కాని ఏం ప్రయోజనం ఆచరించాలి కదా మరి ఆచరన మాచేతుల్లోలేదు మన వంటింటి తల్లుల చేతుల్లోవుంది వారికి ఎలా రెక్వెస్ట్ చేసి చబుతారో వారిని ఎలా కార్యోన్ముకులను చేస్తారో మీదే పూచీ చాలా సింపుల్ ఇంత కూర అంత అన్నం నుండి అంత కూర ఇంత అన్నం అంతే. రాబోయే వీడియోలో ఈ విషయాన్ని దృుష్టిలో చేయగలవని మా అభ్యర్దన
@tvasanthrao61512 жыл бұрын
Very relevant and when you say the trend across various countries I hope people will take the advice. Good, keep it up!
@skmarbles79002 жыл бұрын
👍
@santosh345562 жыл бұрын
Chorandi
@durgareddy56562 жыл бұрын
అన్న రైస్ కన్నా పిల్లల విషయంలో చేపినవు చూడు సూపర్ అన్న రైస్ తింటే అనారోగ్యం వస్తుందో లేదో తెలీదు గానీ పిల్లల్ని కంటే మాత్రం నిజం గా అనారోగ్యం వస్తుంది అన్న యువర్ గ్రేట్ అన్న 🙏🙏🙏🙏🙏
@raviravikiran52212 жыл бұрын
నువ్వు చెప్పింది 100% కరెక్ట్🙏👌
@MunnaM1080Ай бұрын
కరెక్ట్ బ్రదర్ నేను santiago లో ఉంటాను ఇక్కడి ప్రజలు కూడా అన్నం చాలా తక్కువ quantity లో తింటారు.
@lionelmessi45002 жыл бұрын
Not marrying and enjoying life superb decision bro👌❤️
@samrudhiservices53672 жыл бұрын
Nuvvu appudu appudu badha padathunte maku kuda bhadha vasthundhi bro. Nee sincerity love you bro
@srinivasledhala7592 жыл бұрын
బ్రో ఖండాలు దేశాలు ప్రజలు ఆహారపు అలవాట్లు చూసి తిని ఆరోగ్యం పై దాని ప్రభావం చాలా చక్కగా వివరించారు. నువ్వు కూడా తెల్లబియ్యం నాలుగు షాప్స్ తిరిగి తెచ్చాను అనిచెప్పారు (ఇక్కడ మనకు బ్రౌన్ రైస్ చిరు దాన్యాలు కొరకు షాప్స్ తిరిగి తిరిగి వెతుకుతే కాని దొరకడం లేదు కానీ ) తెల్ల బియ్యం వలన అనారోగ్యం అని తెలిసి కూడా తింటున్నారు అంతగా మనవాళ్ళు తెల్ల బియ్యనికి ఎడిక్ట్ అయ్యారు
@MrGangulachaitanya2 жыл бұрын
60 - 100 grams of anything Rice , wheat anything is ok ... What he said is 100% true More vege less rice will make good & happy stomach-> living
@satishanneboina38552 жыл бұрын
Super Anvesh, Eva Zubeck vedios n mee vedios chala relax ga untayi .....u and she deserves best KZbinr in ever.....🙂🙂🙂
@karthikreddy902 жыл бұрын
After sugar, refined grains are probably the most harmful foods because they've had the fibre and nutrition removed that makes the remaining carbs a problem. Moderation is important. Well said brother
@brahmareddyk62992 жыл бұрын
Yes
@malleshsamba69902 жыл бұрын
Correct Annaya. Actually rice is a good source of vitamin B1 which is present in the outer layer of the rice, polishing valla aa layer waste ga potadi . So in people who consume polished rice more often there is chance of developing beri-beri. “ consume unpolished rice “
@AvunoriSaritha2 күн бұрын
Meru cheppindhe nijame bro... Alavatulo porapatu la ipoyendhe ehh food ante super ga chepparu bro.... Vishayam entante nenu annam takkuva thinta endukante annam thinodddhu health ke antha manchide kashu ani naku telusu.. Andyke chala tskkuva ga thinta
@dachepallysrinathsai50712 жыл бұрын
Akkada ఉండే oils మీద కూడా video cheyandi
@RaviKumar-pg4ls2 жыл бұрын
Excellent information bro nijam chepparu eeroju inni dicesices vasthunnai
@srinuganisetti96602 жыл бұрын
అన్న... మనిషి అనారోగ్యం పాలు కాకుండ ఉండాలంటే వైట్ కలరు lo ఉండే మూడు పదార్దాలు మానేస్తే మనిషి 100 సంవత్సరాలు బ్రతక గలడు అవే ఈ మూడు ... పాలిష్ పట్టిన రైస్ & షుగర్ & సాల్ట్ అన్న
@AbdulRaheem-777Ай бұрын
Maida, refined oil, potato kuda
@SRXHXTH18 күн бұрын
@AbdulRaheem-777potato is good bro 👍
@srinivasv4282 жыл бұрын
బయ్యా , సూపర్ నువ్వు కెవ్వు కేక బాగా చెప్పావు.👌👌👌👌👌💐
@vemulapallividyasagar9450Ай бұрын
పిల్లల్ని గురించి చాలా బాగా చెప్పావు అన్వేషణ
@SaiThinks2 жыл бұрын
Your great bro...ముడి బియ్యం ఆరోగ్యానికి చాలా మంచిది
@sagarfacts2 жыл бұрын
Yes bro your right
@NaaAnveshana2 жыл бұрын
Thanks you sagar brother
@dravidhero62322 жыл бұрын
@@NaaAnveshana anna bagane unnava..? oka reply ivvu anna 9 days ayipoindi... antha ok na ??
@mallelasudhakarrao35603 күн бұрын
Ur words exactly bro but India loo vegitables price sky a lot bro emi cheyalli
@RailPrayanam2 жыл бұрын
10000000/- agree with You 🤝
@Mohan-11762 жыл бұрын
Anna thank you for valuable information, same matter 2016 lo ma school teacher chepindi, valla doughter London lo untundi teacher eppudu akkadiki velli vachedi, teacher kuda elage annamu takkuva curries and fruits vitamins items ekkuva unnavu tinamani cheppedi. While you are right.🤝❤️💕♥️🤩
@vizagnaveen2 жыл бұрын
Annam tinadaniki one reason chavaka. And vegetables cost ekkuva ..mana daggara okari sampadana tho family motham maintain cheyyali..appudu curries ekkuva pettali ante kudaradhu kadha..so vunna danitho adjust avuthunnaru...enka polish rice baga white ga shine ga every where available ga vuntai kabatti avi eh techukuntunnam
@vizagnaveen2 жыл бұрын
Per day 500 sampadisthe andhulo 200 drinking ki spend chesthunnaru...enjoye entunnaru..vallaki vache health issue valla hospitals lo lakhs pay chesthunnaru...so enka families economy ela grow avuthadi...many reasons interlinked..ardham ayina vadu bagupadathadu..lenivadu alane jeevitham sagisthunnadu
@anithamuralidharan95252 жыл бұрын
Mee alochana chala manchiga vunadhi.... implement cheyyandi.. Tapaka anada ashram petandi... Manam pollution loo vunamu anthey. Vuntey Bhoomi ki leka pothey Aa Saami ki🙏
@Sriharihara777Ай бұрын
మన ధర్మం లో చెప్పిన "అన్నం పరబ్రహ్మ స్వరూపం" అంటే రైస్ అని కాదు....భూమాత ద్వారా మన ఆకలి తీర్చే పదార్థం....మనకు శక్తి ను ఇచ్చి ఈ ప్రపంచం లో ఆనందంగా బతుకుతూ....ధర్మ ఆచరణ చేస్తూ బతికే అవకాశం కల్పించిన పదార్థమే అన్నం.....అన్నం అంటే రైస్ ఒకటే కాదు ఏడు ఖండాల మేధావి😂😂❤❤
@Sukeshshank16 күн бұрын
Super అనాధ ఆశ్రమం కాన్సెప్ట్ best thought
@ashokkumarb2 жыл бұрын
You are a miracle and a jovial traveler. Accidentally I happened to watch one of your videos and that’s all, I have become your FAN and must have watched more than 100 videos. You are really the best Anvesh. God bless you with a great success.
@gadeprasad10012 жыл бұрын
Meeru chpindi correct 100 percent. Already brown rice thintunanu
@SaiKumar-wu3ge2 жыл бұрын
What he said is right, rice has a outer layer called bran which had minerals and fibers. Eating Unplised rice makes tommy full even for small quality and helps in slow absorption of sugars into blood.
@hindunaath71966 күн бұрын
Very very thanks brother 🙏 Good subject ❤
@RAVITEJA-11112 жыл бұрын
Super bro mana Andhra vallu eppudu thelusukontaro Kerala lo kuda mudi biyyam thintaru mana Andhra vallu sunam thintaru
@mbbharat17242 жыл бұрын
Bro' రాయలసీమ లో రాగిసంగటి, సజ్జాన్నం, జొన్నాన్నం, జాన్నరొట్టెలు, సజ్జరొట్టెలు, జాన్నారొట్టెలు తినేవాళ్ళం కానీ... Coastal Andhra వాళ్ళని చూసి మేము నేర్చుకున్నాం అన్నం తినటం. 😭 😤
@DharmadvajamАй бұрын
Thankyou doctor garu💐
@karthikpingali2 жыл бұрын
World war 3 . We are fighting with 3 W's White rice White sugar White salt Alternatives Brown rice Black jaggery Rock salt Thanks for the awareness video
@myfatherhanmaiah381014 күн бұрын
నీవు చెప్పడం వల్ల చాలా మంది కి చేరాయి 👌👌👌🌹🌹❤️❤️
@viswatejamallu2 жыл бұрын
You have always been an entertainment person, For the first time I felt like you have earned a lot of respect bro. Love you !
@chgangadhar1167Ай бұрын
7:25, 100% correct
@mvnag2 жыл бұрын
Polished rice లో పోషకాలు తక్కువ ఉండొచ్చు కానీ బీపీ , శుగర్లు రావు, రోగాలు వస్తున్నాయంటే కారణం శారీరక శ్రమ లేక పోవడమే.
@NaaAnveshana2 жыл бұрын
Yes
@devisridhar96112 жыл бұрын
yessss,stress kuda ekkuvaindi.pollution
@kalyansagar5716Ай бұрын
కొన్ని రోగాలు రాకపోవచ్చు కానీ వచ్చినవి తగ్గవు. షుగరు ఉన్న వాళ్ళని ముడి బియ్యం తిన మంటారు పాలిష్ బియ్యం కాదు. మా ఇంటి పక్కనే రెండు ఫ్యామిలీలు ఉన్నాయి. వద్దని పాలిష్ తక్కువగా పట్టించి తింటారు.
@prasadeasrla14002 жыл бұрын
Sir meeru cheppindi 100%correct. ,
@LovaInformativeVlogs2 жыл бұрын
Super anna....it's true..i agreed ...thanq for valuable information...
@srikanthpharmacistlab5442 жыл бұрын
Telusu brother edi mudi rice 🍚 thinte ink baguntadi and nukalu sala posukoni thinte full enargy, thinte ink super and( Ganji H20) thisukunte ink super , rice thakuva curry ekkuva it's true 👍 @ but present situation lo polish rice 🍚 ke ekkuva demand + free breast cancer, (sputum,asthma) because polish rice memu gopavalu ani chepadanike polish rice 🍚 memu avuthe mudi rice + nukal thintam bro 💕 natural 💕 American lo Ganji H20 konukoni mari thagutharu ma India lo west chestaru ,@ now a days present generation ekkuva think cheyadam ledu 🎉 money' money 💰 ani lifestyle change chesaru 💕it's my ture word's & u r video super bro 👍🎉
@arunaarunakwtpori20552 жыл бұрын
Hi బ్రదర్ ఎక్కడ ఉన్నావు. ఎలా ఉన్నావు. జాగ్రత్త.నీ వీడియోస్ సూపర్. చాలా కస్ట పడుతున్నావ్. నీ హెల్త్ చాలా జాగ్రత్త 🙏god bless you.
@madhan1228Ай бұрын
Anvesh nuv great ra 🤝🤝🤝... Mana india lo ekkuva sugur patients unnaru... Nuv cheppidi correct raa tnk u so much💓
@UDAY0082 жыл бұрын
Absolutely correct 💯
@nagum17672 жыл бұрын
Manusalaku pranam posav anna Manchi matter undi e vedio lo hats off good information🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌👌👌👌☝☝☝☝✊✊✊✊👏👏👏👏
@chennakesavulu81622 жыл бұрын
Yes.. Bro u"r telling correct✅
@anilbabuerapani88912 ай бұрын
After ur short video regarding rice ...i searched for what doctors eat in KZbin surprisingly i not even seen 1 video on this....thanks anvesh bro for all yours invaluable insights
@satheeshbro53382 жыл бұрын
Yes bro you are correct👍👍👍
@sathwikkonga8762 жыл бұрын
Hi annayya iam ramana recently watching your vedioes in my quarantine time i got positive energy after watching your Vedioes
@heisenberghop91352 жыл бұрын
refined oils mida chey bro
@Allinone-yc6yw2 жыл бұрын
Meeru vade oil chepandii
@mbbharat17242 жыл бұрын
మైదా కూడా
@SSCASPIRENT12 жыл бұрын
S
@Leech001Ай бұрын
Super video brother..ni style lo cheppinanduku Inka easy ga ardam iyindi
@dailysomethingdifferent1732 жыл бұрын
Japan people also eat Rice but less in a bowl and their lifespan is 100 years Your point is also good we have to eat all types of food vegetables fruits nuts grains and protein source we can get from meat we can also eat fish it is a balanced diet
@dailysomethingdifferent1732 жыл бұрын
Thank you for ❤️
@praneethroy67242 жыл бұрын
Correct ga chepnav ana ..ipudu complete ga machukolem kani.. chinapududi nundi alavatu chayali brown rice..
@giannassoothingmusic41982 жыл бұрын
It's good to discuss such topics , which are very beneficial to people. But one very important thing is that there are legendry persons like Manthena satyanarayana gaaru and Ramchandra gaaru who was awakening the society or the people from decades and years together, to eat proper food and mainly insists on rice.Rice must be used in very very little quantity. And how to take fruits and vegetables diet and juices for treatment etc.but the thing is everybody won't watch health channels.may be who follow entertainment channels or youtubers like you share such useful content people will follow and get benefitted. You are a responsible youtuber.thank you .
Anna Amazon rein forest gurinchi video s cheyiii Anna ❣️💫🌲😊
@NaaAnveshana2 жыл бұрын
Soon
@sainath68162 жыл бұрын
Thanks you brother Thanks for information Nenu ekkuvaga diet, gym chestunta, fruits kuda daily okkataina thintunta, But, something is problem Edo okati problem avutuntundi "Yes" It's absolutely right White Rice is poison in human world Thanks annaya (save the health) 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@shammimogal21802 жыл бұрын
Neeku Unna Experience lo memu entha Brother🙏.....Ninnu Follow avvadam tappa vere Dari ledu naku 😂 yes What u r saying is Absolutely Correct...💯
@focusonyourdreams72962 жыл бұрын
Thank you so much bro for sharing valuable information. Your are absolutely right. I will make myself to change my diet.
@krakshithreddy45872 жыл бұрын
Bro u r correct bro 👍
@kotiavala72602 жыл бұрын
అవును బ్రో నిజంగా మీరు చెప్పింది100%కరెక్ట్
@madhuk38752 жыл бұрын
అందరికి తెలియని ఒక విషయం కొంతమందికి తెలిసినా ఉమ్మడి కుటుంబలో లేదా నలుగురు ఉన్న ఫామిలీ లో ఒకరు పాటించటం కష్టం. తెల్లని పదార్ధాలు అయిన1). పాలిష్ పట్టిన బియ్యం 2).చక్కెర 3).మైదా 4). స్వీట్లు, అన్ని రకాల బేకరీ ఉత్పత్తులు 5).అన్నిరకాల మాంసాహారములు.
@kalyansagar5716Ай бұрын
నిజమే తెల్లటి పదార్థాలు ఉప్పు ఇంకా...గుర్తు లేవు
@sampathkumarrathna14319 күн бұрын
Inka emi theenali bro
@Raju-pc4li21 күн бұрын
అన్నం విషం అనుకుంటూ తింటే వీసమె, కాని అన్నం పరబ్రహ్మ స్వరూపం అనుకుంటే అమృతం అవుతుంది.
@SREE-i5G2 жыл бұрын
Very good👍 Anna🇮🇳
@koppewar18 күн бұрын
Correct ga chepparu but utti Currys thinatam kastam we need to change our cooking style
@Jathinstar2 жыл бұрын
Nice to see you every day 😍😍 with good content🤗
@sivashankar38682 жыл бұрын
Anvesh Anna it’s 💯 true Annma thakkuva thinaali kuuralu ekkuva thinaali 💯 correct Anvesh Anna and video clarity next level almost your all videos watching I’m waiting more more videos thank you Anvesh anna ❤️❤️❤️👌👌👌👌❤️👌👌👌👌
@Pranaygraphics2 жыл бұрын
First time mee medha respect very level perigindhi bro. Make videos on health
@srinivasvalluri17962 жыл бұрын
Meru cheppindi 100%correct anna
@Shkr_b2 жыл бұрын
Your statements are heart touching
@cool2fools22 жыл бұрын
Travellers best observation I would say ,this is real truth thums up ..... Great job .....
@GowriGarden2 жыл бұрын
Intlo manishi la Anni visayalu jagartha ga cheptav annayya. Anduke manaki intha pedda kutumbam siddam ayyindi