శభాష్ పార్వతి నీలాంటి ఆదర్శవంతులు కావాలి నేటిసమాజానికి . భగవంతుని ఆశీస్సులు నీకు ఉంచడాలని కోరుకుంటున్నాను. విజయంనీదే .
@omnamahsivaya78082 жыл бұрын
మనిషి చూడ నల్లనా మనసు చూడ తెల్లనా పాడింది ఘల్లనా ఊరి కోసం కోరింది మెల్లనా స్మితమ్మ తీర్చే మెల్లనా అందరి మనసులు గెల్చేనా పుట్టింది పల్లెనా చేరింది అంబరానా 💐💐💐💐
@melodyfiona23782 жыл бұрын
Cheppavu chalanna👍
@arunag14972 жыл бұрын
🙏🙏🙏🙏
@ravivarmanadimpalli6832 жыл бұрын
🙏
@devi42682 жыл бұрын
Superb
@manipatisrivanivani64482 жыл бұрын
Super
@trinathbonu50822 жыл бұрын
నేను పడ్డ కష్టం నా ఊరి వారు పడకూడదు అన్న మంచి మనసు ఇదే కదా మానవత్వం ఇదే కదా నిజమైన సౌందర్యం🙏🙏🙏💐💐💐
గొప్ప మనస్సు తో ఆలోచించింది పార్వతి. స్మిత గారిది కూడా గొప్ప మనస్సు 🙏🙏🙏
@sirapangiswathi83432 жыл бұрын
Super akka nvu
@papaiahkanakanti54822 жыл бұрын
సూపర్ పార్వతి చిన్న తనంలో ని ఆలోచనకు హాట్స్ ఆఫ్
@dudekulababu25002 жыл бұрын
యు అర్ గ్రేట్ సిస్టర్ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@siripallakonda2 жыл бұрын
Great parvathi ❤️
@rameshsape56332 жыл бұрын
Yes medam gari manasu chela manchidhiii
@chinababurai35202 жыл бұрын
నువ్వు ఉన్నత స్థాయికి ఎదగాలమ్మ తనకోసం కాకుండా తన ఊరికోసం ఆలోచిస్తూన్న నీకు చాలా ధన్యవాదాలు తల్లి
@rameshraghupathi5552 жыл бұрын
Supar 👌 పార్వతి ఒక ఆదర్శ గా ఉండాలి అందరి కీ రోల్ మాడ ల్ గా ఉండాలి ఆమె చాల గొప్ప రుదయం గా స్మిత గారు
@genralawareness78842 жыл бұрын
వాళ్ళ ఊరికి బస్సే కాదు, వాళ్ళ ఊరికి పండగ తెచ్చింది ఆ అమ్మాయి god bless you పార్వతి
@LUCKYCREATIONS8972 жыл бұрын
సూపర్ పార్వతి సిస్టర్ నిలగా ఎవరు కష్ట పడకుండా ఉండాలని ని కోరిక గొప్ప మనసు అమ్మ నిది గ్రేట్ సిస్టర్👌👌👌👌
@praveenmailapaka82482 жыл бұрын
గొప్ప స్థాయికి వెళ్లాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పార్వతి గారు
@SrinivasRao-xj5xs2 жыл бұрын
అమ్మ నిన్ను చూసి చాలా సంతోషం వేసింది.గాడ్ బ్లెస్స్ యు.నిన్ను చూసి నేనుచాలా నేర్చుకున్నాను అమ్మ.నువ్వు ఇంకా మంచి position లో ఉండాలని ఆ దేముడు ని కోరుకుంటున్నాను.
@SIVA-ww1rr2 жыл бұрын
పార్వతి గారు మీ ఊరి కోసం గొప్పగా ఆలోచించావు... స్మిత గారు మీ మంచి మనసుతో గొప్పగా ప్రయత్నించారు.. 🙏🙏🙏
పార్వతి garu ki congratulations🎉🎉 Samitha medam garu is a gerat 🙏🙏🙏 మంచి మనస్సు
@bennyanil37932 жыл бұрын
Innocence, sincerity, pride... Love her character ❤
@pbbestfriends55662 жыл бұрын
Smitha garu miru legend
@dup42472 жыл бұрын
మనసుంటే మార్గముంటది అని నిరూపించిన తల్లి.. నీకు ఇవే మా వందనాలు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼💐💐💐💐
@viraajkaundinya95252 жыл бұрын
Hatsoff Parvati akka. Rangu mukhyam kadu , Talent ye mukhyam.😄😄😄❤️. All the best Akka. Andari Kosam alochinchi chirustayi lo nilichina akka. Nuvvu Great .❤️❤️🥰
@mandalaanilkumaranil3082 жыл бұрын
All the best 👍 go head
@RR-kv1zj2 жыл бұрын
Better forget Fair and lovely ads and all similar ads. Beauty isn’t important
@muppidijayamma53622 жыл бұрын
@@mandalaanilkumaranil308 to
@anuradhamallireddy40552 жыл бұрын
@@muppidijayamma5362 ho
@anuradhamallireddy40552 жыл бұрын
@@muppidijayamma5362 DN yy
@mvrpvtltd22922 жыл бұрын
ఆ దేవుడు ఉన్నత స్థాయికి తీసుకు వెళ్లాలని కోరుకుంటూ 🙏
@panjugulamalleshswamibonam98762 жыл бұрын
ఊరంతా వెన్నెల పాట తో తన ఊరంతా వెన్నెల నింపింది పార్వతి 👌
God bless you Parvathi Sister....I Really Appreciate Smith Madam for your Precious love n Kind-hearted movement in your Precious life. God bless you Madam. Parvathi Sister we love you.
@pikkilibalaji68282 жыл бұрын
మదయ్య సార్ is గ్రేట్. మదయ్య సార్ garu పిల్లల ను బాగా ప్రొస్తాహిస్తారు. సార్ మ స్కూల్ లో కూడా చెప్పరూ. అక్క నువ్వు సూపర్ అక్క
@rjramesh31532 жыл бұрын
Super super super super super పార్వతి గారు మీరు మన కర్నూల్ డిస్టిక్ పేరు పొందారు ❤️❤️❤️❤️
@kiranmayeegundi59962 жыл бұрын
పార్వతి నువ్వు చాలా చాలా ఉన్నతురాలివి.నీ వీడియో చూస్తుంటే ఆనందభాష్పాలు ఒస్తున్నాయి. ఈ రోజుల్లో కూడా నిస్వార్థ హృదయం తో ఆలోచించే వ్యక్తిత్వానికి జోహార్. నువ్వు మట్టిలో మాణిక్యానివి
@vardhanreddynani80352 жыл бұрын
Super singer kadha madam Kiranmayee Gundi
@vardhanreddynani80352 жыл бұрын
Hi gm madam Kiranmayee Gundi how are you nitho lifelong friendship cheeyali anni undhi ma with your permission tho
My Dear Parvathi, You are like Real Parvathi Matha. Dedicated to public service .Hats off. Keep it up.🌹🌹🌹👍👍👍🙏🙏🙏
@Navi_multi_creations2 жыл бұрын
Zee tv ఛానల్ మరియు అనేక సోషల్ మీడియా వాళ్ళకి... సామాన్య అంగ మీడియా ద్వారా ఆదరించిన...ప్రతీ ఒక్కరికి 🙏🙏🙏🙏పార్వతి గారిని ఈ స్టేజ్ కి తీసుకొచ్చిన ప్రతీ ఒక్కరికి 🙏🙏special tnx to smitha madam.... Nd perini nani minister గారిగి 🙏🙏🙏🙏🙏salute పార్వతి గారు మీరు ఇంకా ఎత్తుకు ఎదగాలి అని కోరుకుంటున్నాను..... మంచి ఎపుడు మనల్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్తాది.... 👍👍👍👍🥰🥰🥰ప్రజలు అందరి కోసం ముక్యంగా చదువు కోసం ఆలోచన చేసి బస్ సౌకర్యం కోరుకున్నది... మీ ఆలోచన sprbh 💐💐💐💐❤❤❤😍😍😍😍
@bandreddivenkateswararao86262 жыл бұрын
Parvathi ninnu andaru oka inspiration ga tiskovali, Smitha gari manchi manasu ento andariki ardamaindi. All the best for your bright future parvathi...
@jupallisubbarao182 жыл бұрын
అమ్మ పార్వతీ నీ మనసు చాలా గొప్పది ఇలాంటి అమ్మాయిలు అరుదు నిన్ను కన్న తల్లిదండ్రులు మీ ఊరు వారు కూడా చాలా అదృష్టవంతులు మేడం గారికి కూడా మంచి మనసు ఉంది ఇలాగే ఇలాంటి వారిని చూసి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పాపని ఆదర్శంగా తీసుకోవాలి అలాగే మేడం గారికి కూడా థాంక్యూ గుడ్ లక్ తల్లి థాంక్యూ సూపర్ 👌👌👌👍
@srinivasaraomarasu57282 жыл бұрын
బాహ్యసౌందర్యం కన్నా, హృదయ సౌందర్యం చాల గొప్పది.
@kishorejajula-fb9ol Жыл бұрын
Heart touching comment bro
@MegaSandip0072 жыл бұрын
Great 🎉🎉 Matti lo manikyam Parvati...talent tho paatu manchi attitude undi 👍👍.. Smitha garu did good job supporting her👍👍
@UshaKumari-kh6rq2 жыл бұрын
All the best Parvati akka💐💐 ఇంకా మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను .అందరి కోసం ఆలోచించిన నీ గొప్ప మనసుకి అందరి blessing ఎల్లప్పుడూ నీ తోడుగా వుంటాయి 🙏🙏
@jamesjyothi2062 жыл бұрын
RTC.....వారికి......ధన్యవాదములు...... God bless you.....పార్వతి.........🙏🙏👍🌷🌹
@sureshkumarp64532 жыл бұрын
Hats off Parvathi,great job Smitha mada.🙏🙏👍
@jyothsnasahithivelagala44942 жыл бұрын
She is looking beautiful because of her beautiful soul🔥❤️
@manisuji64402 жыл бұрын
Wow super sister🙏🙏nivalla chala mandi కష్టం therindhi😊😊😊స్మిత గారు miru great 🙏🙏🙏
@aarepoojaaarepooja84602 жыл бұрын
Ur real great and excellent voice sister
@rollakantirameshbabu31902 жыл бұрын
అభినందనలు బంగారు తల్లి నీ కోసం కాకుండా నీ ఊరి కోసం , నీ ఊరి అభివృద్ధి కోసం ఆలోచన చేస్తున్నందుకు చాల ఆనందంగా ఉంది నువ్వు ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని దేవుని ప్రార్థిస్తున్నాను
@msumalatha77042 жыл бұрын
Hats off to you parvathi👏👏May ur dreams come true .God bless you
@vundavellikrishnareddy53312 жыл бұрын
స్మితగారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు 💐💐💐
@venugopalarao17092 жыл бұрын
God bless you raa thalli, you and smitha madam, and all ladies and gents are great people, all the best regards to all of them.
@Memorable_Moments_2 жыл бұрын
స్మిత గారికి ధన్యవాదాలు , మీ లాంటివాళ్ళు వుంటాలి ఇలాంటి మట్టి లో మాణిక్యాల కు అండ గా ఉన్నందుకు...
@girijanaiduvlogstelugu23692 жыл бұрын
Very good పార్వతి నువ్వు ఎంత ఎత్తు లోకి యెదిగిన నువ్వు నువ్వు లాగే ఉండాలని , అలాగే పేద పిల్లలకు సపోర్ట్ గా ఉండాలి. నీ మనసు వెన్న లాంటిది. నువ్వు అందరికీ ఒక ఆదర్శం. Excellent అమ్మ God bless u. అలాగే నీకు సపోర్ట్ గా ఉన్న Koti sir కి, Smitha madam ki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@UshaRani-mo7ne2 жыл бұрын
God bless you parvathi
@suryakatti86712 жыл бұрын
Parvati, Nuvvu mundu pallu varasa gaps ekkuva asahyam ga unnadi.pata padinappudu pallu varasa bago ledu.venta ne dentist nu tirupati lo kalasi me paristi chppithe pallu gaps lekunda chestaru.Nuvvu patato patu andam ga untavu! Pelli ki edigavu ga!0
@girijanaiduvlogstelugu23692 жыл бұрын
@@suryakatti8671 Who r u emi matladutunnavu. Anthe unte nuvvu ivvu money. A amayiki unna talent neeku unda. Ela matladalo teliyada nee deggara money unte ivvu alage dentist deggariki velthundi. comment okarini kinchaparichela kadu rayalsindi. Give respect and take respect. Andamu kadu kavalsindi ikkada talent. Vallu mattilo manikyalu
@bhanumathiganta96422 жыл бұрын
Smitha garu so good to see you in Parvati' Village
@vardhanreddynani80352 жыл бұрын
Super singer kadha madam Bhanumathi Ganta
@vardhanreddynani80352 жыл бұрын
Hi gm madam Bhanumathi Ganta how are you nitho lifelong friendship cheeyali anni undhi ma with your permission tho
@ramadevitutorial38482 жыл бұрын
మంచి మనసుకు నిదర్శనం పార్వతి👌 Great Personality
@raghu_7082 жыл бұрын
RTC BUS అంటే ఒక అభిమానం. తమ ఊరికి వస్తే తమదే అనే ఒక భావన... Great పార్వతి గారు... ఊరి వాళ్ళు పండగ వాతావరణం...
Women do anything.....all the best 👌 voice..Parvathi......
@rajarathanamgiligittala38422 жыл бұрын
Super smita meerichina speech supar andi Parvathi ninnu emani pogadalo matalu levu assalu. All the best parvathi.. 👍
@anjaneyulutummala82452 жыл бұрын
నీ స్వార్థం కోసం కాకుండా మీ ఊరి కోసం బస్సు నడపలని కోరుకోవడం నీ మంచి మనస్సుకు స్మిత గారు మరియు మంత్రి పేర్ని నాని గార్లు సహకరిండం జీ యజమానకి ధన్యవాదాలు. గా
@nethdev72832 жыл бұрын
Super పార్వతి మీరు గేలిచారు keepitup
@mohantella50782 жыл бұрын
Smitha ma'am spr....ur simplicity awesome
@subalakshmis97772 жыл бұрын
PARVATI reminds us of Late Miss Swarnalatha of Tamil film playback singer Hope people do not spoil her God bless her humble girl kindly help her to reach higher levels My blessings to you my dear friend and
@littlebossrehzads30922 жыл бұрын
Such a great soul, Parvathi💖Such an inspirational decision, Entha chakati hrudayam alochana vunna papa tanu, Chala chala great and Smitha madam kuda anthe supporting vuntu ardamcheskuni chesinanduku very great andi 👍God Bless Thalli ❣️
మంచి మనస్సు ఉన్న వాళ్లకి మంచి రోజులు వస్తాయి అని నిరూపించి చూపించావ్ అమ్మా 🙏
@malleshvictory78422 жыл бұрын
"భక్తులు కోరిన కోర్కెలు దేవతలు తీర్చినట్టు.... నిజంగా మీరు ఆ ఊరికి మరియు పార్వతికి దేవతనే మేడం.... మీ మనసు తాలూకు పరిమళం మీ నవ్వులో తెలుస్తుంది.... కచ్చితంగా మీరు ఆదర్శప్రాయులు"... 🙏🙏
@Omsaicreations9492 жыл бұрын
Iam proud of you parvathi... God bless you...you are inspiration to youth
@krishnakumari53462 жыл бұрын
Great parvthi👍👌 N I pata laga ni alochana kuda chala guppaga vndi U r great thalli
@kiranmayeegundi59962 жыл бұрын
ఓట్లు అడగడానికి లక్క సాగరం గ్రామంలో తిరిగి న ప్రతిఒక్క రాజకీయ నాయకులకి. ఇదొక చెంపపెట్టు.ధనవంతులెవరూ నెరవేర్చని గొప్ప విషయయాన్ని. సామాన్య కుటుంబ ంలోని ఆడపిల్ల సాధించింది పార్వతి నీ గురించి ఎంత చెప్పాలన్నా. తక్కువే అవుతోంది. భగవంతుడు నీకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ఐశ్వర్యం సుఖసంతోషాలు ప్రసాదించాలని కోరుకుంటున్నా.
@vardhanreddynani80352 жыл бұрын
@@kamalakamere4168 super singer kadha madam
@vardhanreddynani80352 жыл бұрын
@@kamalakamere4168 hi madam how are you
@ganeshbiddika08622 жыл бұрын
Super తల్లి నువ్వు ఇంక మరిన్ని సాధించాలి చెల్లి...🙏🙏🙏👍
@gangadharnaidu11922 жыл бұрын
Great parvathi garu and Thanks for simtha garu and sa re ga ma team for supporting parvathi
@nagalakshmidurgatamarana20662 жыл бұрын
Super Parvathi Garu really great
@thademsrinivas22332 жыл бұрын
This is real success💯
@rajenders17152 жыл бұрын
Paruvthi me uru lo andharu happy ga undali all the best God bless you ra talli 👍👍👍👌👌👌🌹🌹🌹
@villageabbai18152 жыл бұрын
టాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదు దానికి మనిషి ఎలా వున్న అవసరం లేదు ప్రతి ఒక్కరిలో ఒక్కో టాలెంట్ ఉంటది కాని మనమే ఉపయోగించం
@kondarapuraghu94822 жыл бұрын
Correct 👌👍
@prasannalakshmiganugula8832 жыл бұрын
Smitha garu annattuga pls the bus service in proper way Tq
@bhargavi69032 жыл бұрын
Pure Heart Parvarti God bless you maaa
@sugunadj73902 жыл бұрын
Hatsoff Parvati you. Are rock and very good heart 👏👏👌
@geethareddy70882 жыл бұрын
వావ్ ఎంత గొప్ప పని చేశారు జీతెలుగు వారికి ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏
@lokesh76622 жыл бұрын
It is not over night success,as there may be so many troubles faced to come here.hatsoff 👍
@vijaysuryam72262 жыл бұрын
పార్వతి గ్రేట్ 🙏🙏🙏👌👌👌👌🌹🌹🌹🌹🌹👍👍👍👍👍👍
@ramanaijjirothu51602 жыл бұрын
Wish u good luck akka you are inspiration to everyone
@hanshalcollections64632 жыл бұрын
Parvathi You are really great👏👏👏ne song nenu vinnanu Ne paata enta bagundo ne manasu anta bagundi👌
@ashaayesha71572 жыл бұрын
Amma Parvathi...nee ku..mee uooriki yentho manchi jaragalani korukuntunnanu..uriki bus techavu..tq very much..paru..thalli....👌👌👌👌😊😊😊😊💓
@vardhanreddynani80352 жыл бұрын
Super singer kadha madam Asha Ayesha
@vardhanreddynani80352 жыл бұрын
Hi madam Asha Ayesha how are you nitho lifelong friendship cheeyali anni undhi ma with your permission tho
@galisubbarayudu46012 жыл бұрын
You grate sister సాధించావు 🙏
@RajeshKumar-ex2gl2 жыл бұрын
Great job Good Incepration For All Your Village People Very Lucky Wish you all the best Saregamapa Show you Win 🇮🇳
@meghanaduggineni45612 жыл бұрын
Smitha garu❤️❤️❤️❤️❤️
@swamy96642 жыл бұрын
Good sister. Great achievement with your voice.
@karunajilla40372 жыл бұрын
జీ తెలుగు సూపర్ అసలు చాలా గ్రేట్ చూస్తావుంటే వింటుంటే ఆనందభాష్పాలు వచ్చేస్తున్నాయి
@arravichannel10532 жыл бұрын
ఈరోజులో ఎవరికీ వాలే అనుకునే వాళ్ళు, కానీ పార్వతీ తన ఊరు కోసం బస్,ఎలారవల చెపినా తన మనసుకు ఎంత మంచి మనసు TQ పార్వతీ.