సాక్షి ఒక పత్రిక కాదు, abn rk garu చెప్పింది 100%కరెక్ట్,
@isaacskelly57824 күн бұрын
నో డౌట్ మీరు చెప్పేది చాలా కరెక్ట్..2029 కి టీడీపీ పార్టీని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు.. యిప్పటికాయినా జాగ్రత్తలు తీసుకోవాలి.. లేకపోతే యిక అంతే గతి...
@rajeshvinnu4444 күн бұрын
Ys jagan ni permanent ga arrest cheste tdp ni prajalu nammutaru ledante jagan ni vadilesinattu tdp ni kuda vadilestaru , paiga jr ntr kuda politics ki vastadu planning lo unnatu antunaru
Rk ఈ విషయంలో perfect గా చెప్పాడు ఆ దుర్మార్గుడిని YSR పార్టీని రాజకీయానికి దూరం చేస్తేనే రాష్ట్రం బాగు పడుతుంది
@somanathk10634 күн бұрын
BJP జగన్ కు అండగా ఉంటే బాబు ఏమి చేయలేక పోతున్నారు. BJP తో ఒక సారి ఎదురు పెట్టుకున్న తర్వాత ఏమి ఙరిగినదో అందరికీ తెలిసిందే
@eswargi4 күн бұрын
ఇప్పటికైనా అర్దం ఇంది.... సింగిల్ పోటీ చేయలేము అని.....😮😅😅
@vstrainings3 күн бұрын
yes sir you are true
@appalaneniveeranjaneyulu87296 сағат бұрын
It is not possible to remove YSR party from political scene.
@KusampudiPrabhakarrao4 күн бұрын
చంద్రబాబు గారు మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉండగా జగన్ రెడ్డి వ్యక్తిగతంగా కక్ష కట్టి మరీ జైల్లో పెట్టినప్పటికీ బాబు గారిలో ఇంకా మార్పు రాకపోవడం చాలా బాధాకరం 😢
Mari 2011 lo em chesadu delhi lo chidambaram kallu pattukuni Jagan ni jail lo veyinfhadu ga!!!
@Akkimalladi4 күн бұрын
ఆయన ఎప్పటికీ మారడు , ఈ వయసులో ఎవరూ మారరు
@kiran964124 күн бұрын
అది అందరం అనుకున్నదే కానీ సమస్యంతా లోకేష్ తో నే, లోకేష్ మీద అందరూ ఆశ పెట్టుకున్నారు ఇవన్నీ చూసుకుంటాడు అని కానీ ఆయన కూడా వదిలేసి అభివృధి అని అదే పనిలో ఉన్నాడు. ఇంతమంది చెప్తున్న కూడా ఒక్కరన్న మారకపోతే రాష్ట్రానికి చాలా చాలా నష్టం 😢
@ShivakumarPagadala-s4i4 күн бұрын
RK said is 100% correct
@jrambati3 күн бұрын
100% wrong
@ashokmamidi2544 күн бұрын
RK గారి తో పూర్తిగా ఏకీభవిస్తాను
@murali1214 күн бұрын
I read this article on Sunday . ఆ ఆర్టికల్ చదువుతున్నప్పుడే అనిపించింది ఈ విషయం పై మీ నుండి విడియో వస్తుంది అని. నా అభిప్రాయం ప్రకారం RK చెప్పింది కరెక్ట్
@ramaraovd83934 күн бұрын
రమేష్ గారు ABN రాధ కృష్ణ గారు మీలాంటి జర్నలిస్ట్ లు చాలా మటుకు నిర్మొహమాటంగా విశ్లేషణ చేస్తారు. కాని cbn గారు జైలు కు వెళ్లొచ్కాక ఒక్క విషయం లో ఆయన ఒక నిర్ణయానికి వచ్చివుండొచ్చు బీజేపీ support లేకుండా విభేదిస్తే ఆధారాలు లేని case లో ఎలా 50 రోజులు ఇరికించారో చూసాము గత cm ను కట్టడి చేయాలన్నా case లను కఠినతరం చేయాలన్నా గత cases లో తిరిగదోడాలన్నా ఒక్క బీజేపీ ke సాధ్యం ఇప్పటికి బిజెపి ఆవిషయం లో సీరియస్ గా లేదు. ఈ విషయం cbn గారికి తెలిసే ఆయన ఏంచేయలేకపోతున్నారు. బిజెపి తో సన్నిహితంగా వున్న పవన్ గారు ఆ ప్రయత్నం చేస్తే కూటమికి ఉపయోగం కానీ cbn గారిని నిందించి లాభం ledu
@Aadarsh8564 күн бұрын
కరెక్టే మీరు చెప్పింది . వైసీపీ కి మోడీ రక్ష . పవన్ కి కూడా జగన్ అంత ఇన్ఫ్లుయెన్స్ లేదు మోడీ daggara
@penumarthisubrahmanyam65444 күн бұрын
@@Aadarsh856pk is the B team of BJP, BJP is playing behind to destroy tdp through pk, he is also pretending like in movies
@overdriveautoaxis82914 күн бұрын
excellent
@Srinivasulu93264 күн бұрын
correct
@ramche98713 күн бұрын
@@penumarthisubrahmanyam6544you guess is more nearer than other’s opinion in comments here as to the hidden agenda of other parties in kutsmi against tdp
@SVSR99994 күн бұрын
దుర్మార్గుడైన వ్యక్తిపై వ్యవస్థ మీద తగిన చర్య తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంటుంది.
@raghavulumv2694 күн бұрын
ఎస్.. మీఅనాలసిస్ చాలా కరెక్ట్ గా, సమంజసం గా ఉన్నాయి... 👌
@ramadevitangirala81044 күн бұрын
Rk garu చెప్పిందే కరెక్ట్
@nijamnippu76104 күн бұрын
సాక్షి & ఈనాడు ,జ్యోతి, పోలిక 1000% కరెక్టు , ఇకపోతే ప్రస్తుతం " చంద్రబాబు " గారి పాలనపై చేసే విమర్శలు , ఇది ఎలా ఉందంటే " రామాయణం" అంతా విని రాముడికి ,సీత ఏమవుతుంది ?అన్నట్లు . ఎందుకంటే మీరు చూశారు ,తిరుమల లడ్డూ కేసు ఏమైంది ? ఆటోమాటిక్ గా CBI చేతికి వెళ్ళింది , అలాగే అతి పెద్ద కాకినాడ పోర్టు కేసు ఏమైంది ? అది ED చేతికి వెళ్ళింది ,దీనిని బట్టి ఏమి అర్ధమవుతోంది , అప్పటివరకు ఈ ED ,CBI లు ఏమైనై ? వారికి ఈ దోపిడీలు దౌర్జన్యాలు ,ఈ రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టేవరకూ తెలియదా ? మరి తెలిసీ మిన్నకున్నారా ? దీనిని బట్టి మనకు తేలికగా అర్ధం అయ్యేది ఏమంటే ఆయా కేసులన్నీ " బిజెపి " కి ముందే తెలుసు ,వాటి జోలికి మీరు రావద్దు అది మాకు జగన్ కు ఉన్న " అవినా 'బావ' సంబంధం" అని చెప్పకనే చెబుతున్నారు ,మరి ఈ పరిస్ధితుల్లో చంద్రబాబుగారికి ఉన్న దారిఏది ? ఎదురుతిరగాలా ? ఎదురు తిరిగితే ఏం జరిగిందో 2019 లో చూశారు , పోనీ గాంధీ పోరాటం లాగా చేద్దాం అంటే జైలు తప్పదు ,మరి ఈవయసు కేజ్రీవాల్ ,సిసోడియా లాగా ,సహకరిస్తుందా ? లేదు ,కాబట్టి రాజకీయాలు పరిమితంగా చూసుకుంటూ ,రాష్ట్ర భవిష్యత్తుకు అత్యవసరమైన రాజధాని , పోలవరం ,పూర్తి చెయ్యడం అనేది అత్యవసరం , లేకపోతే , ప్రక్కనున్న మన వేళ్ళతో ( జగన్ ,పవన్ ) మన కళ్ళు పొడవగల సామర్ధ్యం ఢిల్లీ నాయకులకు ఉందన్న వాస్తవం మనం తెలుసుకుని ముందుకు వెళ్ళాలి, ఇవ్వన్నీ తెలిసిన వ్యక్తే " చంద్రబాబు " , ఇవి తెలిసి కూడా " షా " చేతిలో కీలుబొమ్మ రాతలు వ్రాస్తున్న RK ను చూసి భయపడితే ఎప్పుడో మునిగేది ఇప్పుడే మునుగుతాం అనేది చంద్రబాబుగారి ముందు చూపు అని అర్ధం చేసుకుంటే మనకు మంచిది .
@RamaDevi-kb7tg4 күн бұрын
@@nijamnippu7610 garu baga chepparu. మనలాంటి వాళ్ళ్ళం అర్థం చేసుకున్నామ ము. Aa Rk gadi ki emi aeindo thele tam ledu. Bjp matha teertha m తీసుకున్న్న demo. అర్థం కావటం లేదు. అందరూ టీడీపీ cbn ni anee vare. Pawan ,Modi/ bjp emi chestu nnaro chepp aru. వాళ్ళందరూ స్టేట్ బాగుండాలని కోరుకోరు.
@mudapakavaralakshmi23564 күн бұрын
@@nijamnippu7610ముఖ్యంగా ఇలాంటి వార్తల వల్ల కార్యకర్తలలో అలజడి సృష్టించి నిర్వీర్యం చెయ్యాలనే దుర్బుద్ధి అనేది ఒక కారణం. ఎందుకంటే తన తోటి పత్రికాధిపతికి టిటిడి ఛైర్మన్ పదవి ఇచ్చి తనని కూరలో కరివేపాకులా తీసిపారేశాడని అనుకోవడం వల్లనే అని అనుకోవచ్చు అనేది కూడా నా అభిప్రాయము.
@mvgkmurthy14804 күн бұрын
మీరు చెప్పినది కొంతవరకు నిజమే కానీ సిబిఐ ఈడి అవి ఎప్పుడో చచ్చిపోయింది ఆంధ్రప్రదేశ్ వరకు అవి లేనట్టే లెక్క కాబట్టి చంద్రబాబు చేతిలో ఉన్న సిఐడి ని నిజాయితీ ఆఫీసర్లతో సమర్థవంతమైన ఆఫీసర్లతో నింపుకొని బలవత్తరం చేసుకుని పనులు చేసుకుంటూ పోవాలి ఇక పోతే it అంటూ ఈయన తాపత్రయం పడ అక్కరలేదు. లేదు దాని కోసం లోకేష్ ఉన్నాడు. సలహా ఇచ్చి చూసుకోరా అంటే చేసుకుంటూ పోతాడు అతను. ఈయన మెయిన్ గా హోమ్ డిపార్ట్మెంట్ ని పోలీసుల్ని చూసుకోవాలి లేకపోతే ఈ నాగుపాములు అనకొండలు డెఫినెట్గా కాటు వేస్తాయి జగన్ టైం లో సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ ని ఎంత కమ్మ కులస్తుడు అయినా రాజకీయాలలోకి తీసుకుని ఎమ్మెల్సీ ఇచ్చి హోమ్ మినిస్టర్ గా చేసుకోవాలి చంద్రబాబు దానితో ఇటు పోలీసులు అటు జగన్ నందుకు కంట్రోల్ లోకి వస్తారు పూర్వం అన్న గారు కూడా విజయ రామారావు గారు పోలీస్ ఆఫీసర్ని రాజకీయాల్లో తీసుకొని మంచిగా పని చేయించాడు న్యాయస్థానాలు కూడా సక్రమంగా పనిచేయటం లేదు పైనుంచి ఎక్కువ వొత్తిడి ఉంటున్నాయి వాళ్లకి. కొంతమంది అమ్ముడు కూడా పోతున్నారు. కాబట్టి చంద్రబాబు రాష్ట్రానికి పది పన్నెండు స్పెషల్ కోర్టులు తీసుకొని సత్వర న్యాయం చేకూర్చాలి అయినా కూడా వాళ్ళు సుప్రీంకోర్టు వరకు వెళతారు. బాబు ఎంతైనాయి ఇచ్చి మంచి లాయర్లతో ఫైట్ చేయించుకోవాల్సి ఉంటుంది .ఈ లోపల నాలుగు సంవత్సరాలు గడుస్తాయి. ప్రజలు కూడా బాబు పాటు పడ్డాడు అని అనుకుంటారు .కేంద్రంలో ఉన్న సుల్తాను సేనాధిపతి జగన్ కి చచ్చేదాకా ఫేవర్ బుల్ గానే ఉంటారు
@rsrinivasrao56994 күн бұрын
Ramesh garu your Chanel very professional, I like very much and will all your vedeos, thank you
@srikrishnababu87344 күн бұрын
Yes it's truth
@urtechRaj20184 күн бұрын
Love You Sir.. U r a True Journalist...Sir....Ramesh Kandula ..Jai
@maradanajnaidu6474 күн бұрын
చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత కాలము, tdp కి ఏమి కాదు మంచి క్యాడర్ ఉంది, జగన్ అనేవాడు జైల్లో ఉంటాడు జీవితాంతం, పవన్ కళ్యాణ్ ఫ్రంట్ లైన్ లోకి రావడానికి ఇంకా టైం పడతాది, రాష్ట్రం అభివృద్ధిలో చిన్నాభిన్నం అయిపోయింది, అభివృద్ధి కూడా కావాలి, రాధాకృష్ణ గారు పార్టీ ని అలర్ట్ చేయడంలో తప్పులేదు, తెలుగుదేశం ఏవైనా ల్యాప్స్ ఉంటే సరిదిద్దు ఉంటాది.
@NagarathnamSeshiah4 күн бұрын
Very well narrated.Totally convinced on your comments on RK’s article.very many thanks to you and RK for the constructive contribution on Present CM and his functioning.
@ramkumarperam30164 күн бұрын
TDP కి బలం , బలగం రెండు పార్టీ కార్యకర్తలే, నాయకులు కాదు... కార్యకర్తల విశ్వాసం కోల్పోవటం మంచిది కాదు...
@mekalasatyanarayana77802 күн бұрын
టిడిపి రాజకీయ పార్టీ కాదు అది కుటుంబ పార్టీ ఇంక చెప్పాలి అంటే కుల పార్టీ టిడిపి ఎప్పుడు రాజకీయ పార్టీ కాదు ఒకవేళ రాజకీయ పార్టీ అయితే పార్టీ కొరకు తమ జీవితాలను పెట్టిన వ్యక్తులను కాకుండా కేవలం నారా చంద్ర బాబు నాయుడు గారి కొడుకు lokesh గారిని తన తర్వాత నాయకుడుగా అభివృద్ధి చేస్తున్నారు అంటేనే అది కుటుంబ పార్టీ అని అర్దం
@Rinking1234 күн бұрын
మీరు RK చెప్పింది correct. కళ్ల ముందు కనబడుతుంది లోకేష్ గారు ఐనా చొరవ తీసుకోవాలి. ఒక 2 yrs పరిపాలన మీద concentrate చేసి తర్వాత రాజకీయాలు చూద్దాం అనుకుంటున్నారే మో, అలా కుదరదు కదా బాబు గారు. రెండు parallel గా మొదటి నుండీ చెయ్యాలి కదా సర్
@rajeshvinnu4444 күн бұрын
Just ys jagan ni arrest cheste chalu bro ,
@ushas3614 күн бұрын
RK Garu రాసింది అక్షరసత్యం.
@bisaikurmarao80124 күн бұрын
చంద్ర బాబు నాయుడు మళ్ళీ తన అధికారాన్ని బంగారు పళ్లెం పెట్టి, జగన్ కి అందించ బోతున్నాడా అనే అనుమానం అందరికీ అనిపిస్తుంది.
Cbn kadu aa Pani chesdi. Modi bjp p.k. Mundu Jagganni jailo cbi cases veyamanu. Modi. Vedava.
@Chowdary-e5b4 күн бұрын
సాక్షి లో అలా వస్తే వైసీపీ 11 సీట్స్ వచ్చేవి కావు సర్..సాక్షి అది పేపర్ కాదు టిష్యూ పేపర్.
@nijamnippu76104 күн бұрын
" సాక్షి & ఈనాడు ,జ్యోతి, పోలిక 1000% కరెక్టు , ఇకపోతే ప్రస్తుతం " చంద్రబాబు " గారి పాలనపై చేసే విమర్శలు , ఇది ఎలా ఉందంటే " రామాయణం" అంతా విని రాముడికి ,సీత ఏమవుతుంది ?అన్నట్లు . ఎందుకంటే మీరు చూశారు ,తిరుమల లడ్డూ కేసు ఏమైంది ? ఆటోమాటిక్ గా CBI చేతికి వెళ్ళింది , అలాగే అతి పెద్ద కాకినాడ పోర్టు కేసు ఏమైంది ? అది ED చేతికి వెళ్ళింది ,దీనిని బట్టి ఏమి అర్ధమవుతోంది , అప్పటివరకు ఈ ED ,CBI లు ఏమైనై ? వారికి ఈ దోపిడీలు దౌర్జన్యాలు ,ఈ రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టేవరకూ తెలియదా ? మరి తెలిసీ మిన్నకున్నారా ? దీనిని బట్టి మనకు తేలికగా అర్ధం అయ్యేది ఏమంటే ఆయా కేసులన్నీ " బిజెపి " కి ముందే తెలుసు ,వాటి జోలికి మీరు రావద్దు అది మాకు జగన్ కు ఉన్న " అవినా 'బావ' సంబంధం" అని చెప్పకనే చెబుతున్నారు ,మరి ఈ పరిస్ధితుల్లో చంద్రబాబుగారికి ఉన్న దారిఏది ? ఎదురుతిరగాలా ? ఎదురు తిరిగితే ఏం జరిగిందో 2019 లో చూశారు , పోనీ గాంధీ పోరాటం లాగా చేద్దాం అంటే జైలు తప్పదు ,మరి ఈవయసు కేజ్రీవాల్ ,సిసోడియా లాగా ,సహకరిస్తుందా ? లేదు ,కాబట్టి రాజకీయాలు పరిమితంగా చూసుకుంటూ ,రాష్ట్ర భవిష్యత్తుకు అత్యవసరమైన రాజధాని , పోలవరం ,పూర్తి చెయ్యడం అనేది అత్యవసరం , లేకపోతే , ప్రక్కనున్న మన వేళ్ళతో ( జగన్ ,పవన్ ) మన కళ్ళు పొడవగల సామర్ధ్యం ఢిల్లీ నాయకులకు ఉందన్న వాస్తవం మనం తెలుసుకుని ముందుకు వెళ్ళాలి, ఇవ్వన్నీ తెలిసిన వ్యక్తే " చంద్రబాబు " , ఇవి తెలిసి కూడా " షా " చేతిలో కీలుబొమ్మ రాతలు వ్రాస్తున్న RK ను చూసి భయపడితే ఎప్పుడో మునిగేది ఇప్పుడే మునుగుతాం అనేది చంద్రబాబుగారి ముందు చూపు అని అర్ధం చేసుకుంటే మనకు మంచిది .
@lalithanandaprasadwuppalap3674 күн бұрын
Even if any cases are filed aganist atrocities of ycp it can't be expected that those cases will be decided before 2029.
@somanathk10634 күн бұрын
2019 లో ఇతను ఇచ్చిన సలహ తోనే NDA నుండి బయటకు వచ్చిన తర్వాత ఏమి ఙరిగినది తెలియదా?
@Srinivasulu93264 күн бұрын
@@nijamnippu7610correct
@nijamnippu76103 күн бұрын
@@Srinivasulu9326 నేను చెప్పిన చేదు వాస్తవాన్ని ఒక్కరు చదవలా మీరు చదివి ఆమోదించినందుకు ధన్యవాదాలండి.
@ank124 күн бұрын
వై చిప్ప భూతాన్ని సీసాలో బంధించారు శాశ్వతం గా సమాధి చేయాలి
@ramanaiaharunachalam23294 күн бұрын
రాజకీయాల్లో అసమర్ధత, అతిమంచితనం మంచిది కాదు.
@anubannu64743 күн бұрын
Rk garu cheppindi 100 ki 100000 percent correct
@ramalakshmidurga98534 күн бұрын
మోడీని నమ్మకూడదు,ఆయన వలనే సైకో రెచ్చిపోతున్నాడు
@natharavi16324 күн бұрын
Yes sir
@boppanaramakrishna81463 күн бұрын
మారుతున్నా సమాజము మారుతున్నా మనుషులు ను బట్టి పాలకుడు మారాలి లేకపోతె గోవిందా గోవిందా
@jcreddy1084 күн бұрын
కేంద్ర ప్రభుత్వం బాబు చేతిలో ఉంది, కానీ జగన్ మీద, అవినాష్ మీద వున్నా కేసులు ఏమి కదలిక లేదు 😡
@saradasarada38954 күн бұрын
కేంద్రం చేతిలో సీబీన్ ఉన్నారు.
@vijaya74484 күн бұрын
కేంద్ర ప్రభుత్వం బాబు చేతిలో లేదు. బాబు కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నందున రాజకీయం చేయలేకపోతున్నాడు...వాళ్ళమీద చర్యలు తీసుకోలేక పోతున్నాడు...వ్యవస్థలను లీడ్ చేయలేక పోతున్నాడు.
@toyejirao58483 күн бұрын
2029 లో టిడిపి భవిష్యత్ కంటే రాష్ట్ర ప్రగతి ముఖ్యం. అందుబాటులో ఉన్న అన్ని రిసోర్సెస్ రాష్ట్ర ప్రగతి కే ఉపయోగించాల్సి ఉంది. కొంత పార్టీ నష్టపోవచ్చు కానీ విశాల హితమే ఎంచుకోవాలి. పార్టీ కోసం ఆందోళన పడే వాళ్ళు దాన్ని సరి చేయడానికి ప్రయత్నించవచ్చు కదా, ఒక వ్యక్తి కి ఉన్న సమయం ఎంత, ఎన్ని విషయాల మీద శ్రద్ధ పెట్టగలరు. పార్టీ యంత్రాగం చూసుకోవాలి కదా పార్టీ విషయం.
@vishwanadiastroКүн бұрын
❤❤ Rk గారి కొత్తపలుకు వందశాతం సరైనదే. రాజకీయాలను పూర్తిగా అవపోసనపట్టిన దమ్మున్న జర్నలిస్టు అంటే ఇలాగే ఉండాలి
@csrajurudravaram93693 күн бұрын
ఈనాడు,ఆంధ్ర జ్యోతి పత్రికలు ఇన్ని రోజులు టీడీపీని బ్రతికిస్తున్నాయి
@TheReddy994 күн бұрын
ఆంధ్రప్రదేశ్ మరియు అమరావతి రాజధానికి CBN అనుభవం అవసరం
@jrambati3 күн бұрын
Rk ki Amaravathi, polavaram istam ledu, Hyderabad lo addalamedalo koorchoni thanake antha telusunkuntadu, ahambhavi
@purnareddy77844 күн бұрын
బాబు గారు ఇప్పుడైనా కళ్ళు తెరవాలి
@ahishaynhero83794 күн бұрын
Nara lokesh have bright future sir....meeku thelusu....TDP LO KOOTHAVALLU RAAVOOCHU.....NEXT CM LOKESH AVVAGAALARRU....HOW HE SPOKE TO EVERY ONE.......LOKESH SIR HAVE BRIGHT FUTURE SIR
@floraflavour17602 күн бұрын
I completely agree with RK garu.. Great analyses...
@Aadarsh8564 күн бұрын
మహా చేస్తే అరెస్ట్ చేస్తారు . జడ్జి ల నుండి బెయిలు తెచ్చుకుని హ్యాపీ గా తిరుగుతారు
@chaladipurnachandrarao6290Күн бұрын
గతంలో గ్రామ కచ్చేరి పెద్దలతీర్పే చాలా న్యాయంగా perfect గా ఉండేది.ఆ తీర్పుకు తిరుగు ఉండేది కాదు. కనుక వాటికి చట్టభద్దత కల్పించాలని ప్రజల డిమాండ్
@voletisatyanarayana34704 күн бұрын
మొదటి మూడు సంవత్సరాలు అభివృధి చెసి తరువాత రెండు ఏళ్లు రాజకీయం చేస్తే సరిపోతుంది అని సీబీఎన్ గారి ఉద్దేశ్యం కావచ్చు
@tarigopulaayyappa4 күн бұрын
మొదటి మూడు సంవత్సరాలు అభివృద్ధితో పాటు రాజకీయం చెయ్యాలి..తర్వాత రెండు సంవత్సరాలు పూర్తిగా అభివృద్ధి మీద ఫోకస్ పెట్టాలి...అపుడు వైసీపీ వాడు బయటకి రావాలంటే ఉచ్చ పోస్తాడు..
@nijamnippu76104 күн бұрын
రమేష్ గారూ ముందుగా మీరు చెప్పిన " సాక్షి & ఈనాడు ,జ్యోతి, పోలిక 1000% కరెక్టు , ఇకపోతే ప్రస్తుతం " చంద్రబాబు " గారి పాలనపై చేసే విమర్శలు , ఇది ఎలా ఉందంటే " రామాయణం" అంతా విని రాముడికి ,సీత ఏమవుతుంది ?అన్నట్లు . ఎందుకంటే మీరు చూశారు ,తిరుమల లడ్డూ కేసు ఏమైంది ? ఆటోమాటిక్ గా CBI చేతికి వెళ్ళింది , అలాగే అతి పెద్ద కాకినాడ పోర్టు కేసు ఏమైంది ? అది ED చేతికి వెళ్ళింది ,దీనిని బట్టి ఏమి అర్ధమవుతోంది , అప్పటివరకు ఈ ED ,CBI లు ఏమైనై ? వారికి ఈ దోపిడీలు దౌర్జన్యాలు ,ఈ రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టేవరకూ తెలియదా ? మరి తెలిసీ మిన్నకున్నారా ? దీనిని బట్టి మనకు తేలికగా అర్ధం అయ్యేది ఏమంటే ఆయా కేసులన్నీ " బిజెపి " కి ముందే తెలుసు ,వాటి జోలికి మీరు రావద్దు అది మాకు జగన్ కు ఉన్న " అవినా 'బావ' సంబంధం" అని చెప్పకనే చెబుతున్నారు ,మరి ఈ పరిస్ధితుల్లో చంద్రబాబుగారికి ఉన్న దారిఏది ? ఎదురుతిరగాలా ? ఎదురు తిరిగితే ఏం జరిగిందో 2019 లో చూశారు , పోనీ గాంధీ పోరాటం లాగా చేద్దాం అంటే జైలు తప్పదు ,మరి ఈవయసు కేజ్రీవాల్ ,సిసోడియా లాగా ,సహకరిస్తుందా ? లేదు ,కాబట్టి రాజకీయాలు పరిమితంగా చూసుకుంటూ ,రాష్ట్ర భవిష్యత్తుకు అత్యవసరమైన రాజధాని , పోలవరం ,పూర్తి చెయ్యడం అనేది అత్యవసరం , లేకపోతే , ప్రక్కనున్న మన వేళ్ళతో ( జగన్ ,పవన్ ) మన కళ్ళు పొడవగల సామర్ధ్యం ఢిల్లీ నాయకులకు ఉందన్న వాస్తవం మనం తెలుసుకుని ముందుకు వెళ్ళాలి, ఇవ్వన్నీ తెలిసిన వ్యక్తే " చంద్రబాబు " , ఇవి తెలిసి కూడా " షా " చేతిలో కీలుబొమ్మ రాతలు వ్రాస్తున్న RK ను చూసి భయపడితే ఎప్పుడో మునిగేది ఇప్పుడే మునుగుతాం అనేది చంద్రబాబుగారి ముందు చూపు అని అర్ధం చేసుకుంటే మనకు మంచిది
@rajeshvinnu4444 күн бұрын
Ys jagan ni permanent ga jail lo veste , andhra pradesh inka ekkuva investments vastaye ga development fast ga aytadi ga
@Tothepoint_4u4 күн бұрын
@@rajeshvinnu444 BJP saving Jagan.. Everything double Game.. CBN should show some Guts
@NAGESWARARAOPANGULURU-g7n4 күн бұрын
CBN NI JAGAN JAIL LO VESINA TARWATHA YCP NI CHUSI BHAYAPADUTHUNNADU CBN
@vstrainings3 күн бұрын
Radha Krishna Sir daringly said true hats off to you sir, it's very good to TDP to awake ASAP.
@venkateswaraobuddi46954 күн бұрын
Yes it's correct
@HB-xm5ml4 күн бұрын
అసలు ప్రజలను పరిపాలించడానికి కావలసినది రాజకీయనాయకుడా…ప్రజల కోసం పని చేసే ప్రజానాయకుడా
@rameshp82744 күн бұрын
ఏవరు ఆలోచించాలి ప్రజలా, నాయకులా నేనైతే ప్రజలే ఆలోచించాలి అంటాను. నాయకులు ఏప్పుడు ప్రజలనాడిని బట్టి ఆలోచించాలి. అదే RK వివరించారు.
@bhartiv99914 күн бұрын
Very good anylisis sir.
@solomonraju59132 күн бұрын
Correct gaa cheppaaru sir...
@pgrajulu63744 күн бұрын
Very good analasyis Ramesh garu. TDP ni munduku nadipinchali. A. P. Ni save cheyali.
@ramakrishna91134 күн бұрын
ఆ జగన్ అనే దుష్టుడు రాజకీయ యవనిక మీద ఉండకుండా చూసుకోవాల్సిన అవసరం దేశప్రజలందరిమీదా ముఖ్యంగా తెలుగు ప్రజలమీద ఉంది. అది జరగకపోతే అనుభవించక తప్పదు 😢😢😢
@umapandiri775Күн бұрын
Correct అండీ. అంతేకాదు. ఆయన పెద్ద పెద్ద విషయాలను ఇస్తున్న ప్రాథాన్యం సామాన్య ప్రజల సమస్యలకు ఇవ్వడంలేదు. ధరలు పెరుగుతున్నాయి. సామాన్యులలో అప్పుడే వ్యతిరేకత పెరుగుతోంది. ఆయనకి ఎంతో అభిమానినైన నేను ఈ ధోరణికి చాలా భయపడుతున్నాను. ఆయన నేలమీదకు వచ్చి ప్రజలకు దగ్గరవుతారని ఆశిస్తున్నాను.
@bindunalamalla58614 күн бұрын
Good analysis sir
@badarinath30213 күн бұрын
Good analysis sir 👍
@bhanumurthij49064 күн бұрын
రమేష్ గారు, RK కొత్త పలుకు చాలా విశ్లేషణాత్మకంగా ఉన్నది ప్రతిపక్షాలు లేకుండా చేయడం ప్రజాస్వామ్యం లో వీలుకాదు. గత ప్రభుత్వం ఇదే ధోరణి ప్రదర్శించి ఘోర ఓటమి పాలైనది. జగన్ పై చర్యలు తీసుకోవడం లో కారణం కూటమి ప్రభుత్వం లో వివిధ అధికార కేంద్రాలు ఉండటం. అందువలన పాలన నిర్ణయాలు చంద్రబాబు, రాజకీయ నిర్ణయాలు లోకేష్ మరియు పవన్ కల్యాణ్ తీసుకోవాలి
@melodymurlyКүн бұрын
Excellent commentary.
@chowtipalliveeru76153 күн бұрын
Tv5 వాడికి టీటీడీ చైర్మన్ వచ్చినప్పటినుండి జ్యోతి ఈనాడు చంద్రబాబు ని బ్లాక్మెయిల్ చేస్తున్నాయి అంతే తప్ప ఇంకేమి కాదు 😊
@saratvetcha33754 күн бұрын
RK’s weekend article reflects popular opinion. However it is absolutely wrong to assume that CBN is passively ignoring politics. In my view, he is focusing on the most important things for the development of the state - be it Amaravati capital or Polavaram or industrial development. I urge the critics to assess CBN’s leadership & progress being made on these aspects at this juncture. I firmly believe CBN does have a plan in his mind to put Jagan at his rightful place (you know what it is) in a year or two from now. For now 2nd and 3rd rung leaders in YSRCP can be seen either behind the bars or jumping the fence to other parties. Finally Jagan’s turn will come.
@muraliy3754 күн бұрын
@sarat I hope what you wrote will happen. But what about communicating the plan to the cadre? Why such miserable failures in keeping party informed and reassured? To find himself in the current situation is utter incompetence...
@saratvetcha33753 күн бұрын
@@muraliy375 I do agree that the party cadre's morale has to be boosted now and on a continuous basis. I sincerely hope TDP leadership is committed to the well being of its strong cadre. Recently announced accident insurance scheme is for sure to take care of its cadre. Coming to your point of CBN communicating his "plan" to the cadre, I don't think he will spill beans. He will act decisively and firmly when he does. I hope that TDP leaders and cadre at all levels are getting a chance to interact and exchange views periodically in appropriate forums. In those forums the leaders have to take cadre in to their confidence and keep their morale up. Well before 2029 elections, the NDA alliance in AP will make sure its opposition is WEAKENED from top to bottom. NDA will play on its strengths (development, good governance) and also expIoit opposition's weaknesses (all sins they committed in the past). I don't have any political affiliation, I am just trying to think logically.
@lsmurthy73754 күн бұрын
Its great article and great analysis by you Ramesh garu. Its being well wishers an alert message to the Dynamic CBN garu who is focusing on rebuilding AP and needs huge time sure soon he will focus on Politics as well
@annapurnae3964 күн бұрын
Chaka chakkaga explain chesaru 👌👌
@Nakshatthra4 күн бұрын
ఆయనకు జైల్లో చిప్ప కూడు, దాని వల్ల వచ్చిన ప్రపంచవ్యాప్తం గా వచ్చిన సానుభూతి బాగా నచ్చినట్లు ఉంది.
@ramanaiaharunachalam23294 күн бұрын
R K చెప్పిన సూచనలు వాస్తవాలే.
@kala777373 күн бұрын
RK gari analysis 100% correct. CBN sir only development paina focus chesi politics cheyakunte future chaala kastam. Last 5 yrs anno goraalu chesina jagan ni odinchadaaniki sarva shaktulu try chesaaru. Next time jagan vaste inka vaadu permanent ga untaadu....so CBN sir e vishayam serious ga think cheyaali
@satyanarayanap49574 күн бұрын
Correct 💯💯💯💯 బాగా రాశారు. నిజం కుడా.. మహారాష్ట్ర లాగా, ... పవన్, జగన్, బిజేపి ఒక్కటే... నష్ట పోయేది సామాన్య కార్య కర్త లు, కొంత మంది నాయకులు.. టీడీపీ వారు.. జాగర్త..
@111saibaba4 күн бұрын
తన అభివృద్దే తనకు పదవి తెచ్చి పెడుతుందని చంద్రబాబు అనుకుంటారు. కానీ ప్రజలు అభివృద్ధి జరిగితే చూస్తారు అంతే. తమకేమి ఇచ్చాడు అనేదే ముఖ్యం అని ప్రజలు చూడ్డం మొదలెట్టారు. చంద్ర బాబు ఇపుడు కూడ యేవో ఆకాశ హర్మ్యాలు నిర్మిస్తున్నట్లే కనిపిస్తుంది. చంద్ర బాబు గారి నిశ్శబ్దనికి నిష్ క్రియ కు కారణం ఏమిటి? అర్దాం కాదు. ఇలా ఉంటే రాష్ట్రానికి మళ్ళీ ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. తనకోసం కష్టానష్టాలకు గురి అయినా పార్టీ నాయకులను, కార్య కర్తలను కలవడం చాలా అవసరం.
@jsmkumar29164 күн бұрын
ఇక్కడ పాయింట్ ఏమిటంటే టీడీపీ కి కుటుంబ పాలనే దిక్కా? టీడీపీ నాయకులను తయారు చేసే ఫ్యాక్టరీ అని చెప్పుకుంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారి తరువాత ఆ స్థాయి నాయకత్వం తయారు చేసుకోకపోతే అది ఒక వైఫల్యం గానే చూడాలి. అన్నీ ఇపుడే ఊహించలేము. నారా లోకేష్ గారిని కష్టించి, నిజాయితీ గా పని చేయనివ్వండి. ఆయనకు ప్రజాదరణ ద్రక్కితే చంద్రబాబు గారి స్థానం దక్కుతుంది. ఐతే చంద్రబాబు నాయుడు గారిని అన్యాయం గా అరెస్ట్ చేసి జైలు పాలు చేసినప్పుడు టీడీపీ లో ఆ సంఘటన ని ఎదుర్కొని నిలబడే నాయకత్వం కనబడలేదు. అలాగే లోకేష్ గారికి అలాంటి పరిస్థితి వస్తే ఆయనకు అండగా ఉండే బలమైన నాయకులు టీడీపీ లో ఉన్నారా అనేది బిలియన్ డాలర్ ప్రశ్న. పునాదులతో పాటు, బలమైన పిల్లర్లు ఉంటేనే పార్టీ బలంగా నిలబడుతుంది. ద్వితీయ, తృతీయ స్థాయి లో బలమైన నాయకులు ఏర్పరుచుకోకుండా పై స్థాయిలో నాయకత్వ మార్పు గురించి దృష్టి పెడితే, ఆ నాయకుడిని టార్గెట్ చేస్తే చాలు ఆ పార్టీ కుప్పకూలుతుంది.
@SuryaNarayana-x8s4 күн бұрын
Yes sir you are right 👍👍
@srivenkateswararaochikkala19934 күн бұрын
Good analysis
@eswararao29824 күн бұрын
మీ విశ్లేషణ బాగుంది 👍
@BeeHappy0074 күн бұрын
Very well said. Great feedback. I hope CBN will take this input and act on it. AP is at a critical stage of development . So, in the best interests of AP, CBN should act on the corruption done by YCP leaders and various employees at critical positions
You are absolutely right about ABN, Sakshi and Eenadu
@vishwanadiastroКүн бұрын
TDP లాంటి బలమైన పార్టీ భారతదేశంలోనే లేదు . నిజాయితే కలిగిన కార్యకర్తలు. వీరిని కాపాడుకోవలసిన భాధ్యతను RK గారు సరిగ్గా చెప్పారు
@sreevenul4 күн бұрын
ఈయన గారి అభివృద్ధి జపంలో జనాలకి వృద్ధాప్యం వస్తుంది గాని వృద్ధి మాత్రం జరగదు.. ఎందుకంటే ఈయన రాజకీయం చేయకుండా వృద్ధి మొదలెడతాడు సైకో గాడు వచ్చి తొంగోపెడతాడు.. ఇంకేటి జరిగేది బూడిద.. 😂😂😂. అవుట్ డేటెడ్ సీఎం.. అవుట్ డేటెడ్ tactics.. 😡
@penumarthisubrahmanyam65444 күн бұрын
You✅ he will create wealth to the state during his tenure and some one will succeed and enjoy the fruits of his hard work and spent happily by looting the wealth and other resources of the state
@sai-yd7pg4 күн бұрын
looks his background he never elected consecutive 2nd term 😂😂
@suparnagopal29094 күн бұрын
Avvuna correct ga chepparu rk
@giridharkathira35283 күн бұрын
100% correct..no change in cbn😊
@ShankarprasadVenkumahanthi2 күн бұрын
శ్రీ చంద్రబాబు నాయుడు గారు, అనవసరం గా VMRDA ఆమోదం పొందిన 22 A సెక్షన్ withdraw చేయాలని ఆదేశాలు ఇచ్చినప్పటికి అధికారులు పట్టించుకోవడం లేదు. కావున, ప్రజలు చాల అసంతృప్తి గా ఉన్నారు.
@jaiganesh53844 күн бұрын
అభివృద్ధి ని అసహనం మింగేస్తుంది?
@aswathakumarnr69094 күн бұрын
త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో ఒక ఉద్ధవ్ ఠాక్రేని చూస్తాం. సందేహం లేదు.
@murthydsn88654 күн бұрын
I have been following RK every sat evg for the last several years His comments on TDP are excellentand the two leaders are advised to consider every word in his speech on last sat jaisriram
@nittasastry40676 сағат бұрын
CBN మేలు కోకపోతే రాజకీయ సంక్షోభం తప్పదు. తస్మాత్ జాగ్రత్త.... ఆర్కే చెప్పేది నిజాలే. మీ వ్యాఖ్యానాలు సబబే....
@hemadrimedida18444 күн бұрын
I agree with your analysis totally. Even TDP cadre is not happy as per my knowledge. Not sure how it leads to 2029 elections especially opposition party.
@sabbarapuabraham54444 күн бұрын
Very valuable points to be noted and remedial measures are to be taken up by CBN.👍🤗
@diva2k93 күн бұрын
Excellent analysis Sir
@devabhaktuninarasimharao70473 күн бұрын
Very good analysis sir🎉
@RamDas-bw2tl4 күн бұрын
ఐదు సంవత్సరాల ముప్పు తిప్పలు పెట్టాడు చంద్రబాబు నాయుడు జగన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడుకి బుద్ధి మాత్రం రావడం లేదు ఈయన బుద్ధి మారదు ఇలాగే ప్రవర్తిస్తే 2025 లో ఏమవుతుందో ఈయన పరిస్థితి చంద్రబాబు నాయుడు మారతాడు అనుకోవడం మన భ్రమ తప్ప ఆయన మారడు మీరు శక్తి ఒప్పందం గురించి గట్టిగా మాట్లాడండి ఎందుకంటే శక్తి ఒప్పందం క్యాన్సల్ చేసుకుంటే 3 వేల కోట్లు పైన కట్టాలి కొనసాగిస్తే కట్టనవసరం లేదు అనుకుని పిచ్చి బ్రహ్మ లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు కొనసాగించటం వలన లక్ష పదివేల కోట్లు ప్రజలపై భారం మోపుతున్న చంద్రబాబునాయుడు ఆయన ప్రజల కోసం కాదు ఈ విషయంలో ఆలోచించేది ఆ దాని మోడీకి ప్రియ శిష్యుడు గనుక వాళ్ల కోసం ఆలోచించి ప్రజలను ముత్యాలకు చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు అది మంచి పద్ధతి కాదు చంద్రబాబు నాయుడు గారు ఈ అక్రమ ఒప్పందం క్యాన్సల్ చేసుకోవడం వలన పైసా కూడా పైన కట్టనవసరం లేదు ముందు మీరు చస్తా ఉంటే గనక ఈ ఒప్పందం పై విచారణ చేయించండి లేదు జగన్ లాగే మీరు కూడా ప్రజలకు ద్రోహం చేస్తున్నారు అని భావించవలసి వస్తుంది ద్రోహిగా మిగిలిపోతారు కూడా ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాల వలన రాష్ట్రానికి ప్రజలకి నష్టమే కలుగుతుంది
@muralikmannava3 күн бұрын
RK గారు ఇలాంటి శీర్షిక చేయడం 100% కరెక్ట్. ఆయన చాలా ముందస్తుగా హెచ్చరిక చేశారు, తప్పుదిద్దుకోక పోతే చంద్రబాబు ఖర్మ.ఈ 5 ఏళ్ళు రాజకీయం చేయకపోతే,జగన్ పార్టీని కట్టడి చేయక పోతే తెలుగు దేశం పార్టీకి, లోకేష్ గారికి భవిషత్ లేకుండా పోతుంది.నాకైతే చంద్రబాబు తప్పులు దిద్దుకొంటారని, ఆయన పాలనా పద్ధతులు మార్చికొంటాడని నమ్మకం లేదు.ఆయన AI , Deep tech అని భజనచేయడం అవసరమా ? తానొక ముఖ్యమంత్రి అన్న సంగతి మార్చి పోయి, ఒక కంపెనీ CEO లా మాట్లాడుతున్నాడు.
@gurukiran72113 күн бұрын
Politics is for people not for politicians i don't know when india learns this especially these regional parties......😢
@saiprasadsajja15464 күн бұрын
పార్టీని కాపాడుకోవటానికి ఎన్ టి రామారావునే పక్కన పెట్టిన తెలుగుదేశం కార్యకర్తలకు అవసరమైతే చంద్రబాబు నాయుడిని పక్కన పెట్టటం పెద్ద కష్టమైన పని కాదు. చంద్రబాబు నాయుడు పరిస్ధితిని అంతవరకు తెచ్చుకోరని ఆశిద్దాం.
@RamaDevi-kb7tg4 күн бұрын
నువ్వు నోరు ముసుకుంటే మంచిది. ఎక్కువ చేస్తున్నావు. నిన్ను ప్రతి media .youtube lo chustunnanu. nevu TDP karaya karta vi kadu. Dammu unte bjp/p.k. ni Jagan gadi ni jail lo cbi ED cases veyyamanu.
@VijAl-s6b4 күн бұрын
Party kapadukundam nara family ni pakanapetdam
@surya97622 күн бұрын
Cbn garini pakkana pettadaniki antha talented leader evaru leru....tdp malli power loki vochindi ante cbn garu administration meeda nammakam tho
@npr184 күн бұрын
CBN photo చూస్తే కంపరంగా ఉంటుంది. టీడీపీ అంటె ప్రాణం తొ సమానంగా చూసే మాకే ఇలా ఉంటే మిగతా వారికీ ఎలా ఉంటుందో చూడాలి.
@prasannagoud46674 күн бұрын
Yes bro your 💯
@hemalathapasumamula944 күн бұрын
Excellent super Analysis
@thotamuralidhar21174 күн бұрын
Well said, but 1. Jagan is not an alternate to AP 2. Don't expect BJP/ Modi in center in the next term 3. Now more concentration is required on development 4. Need to overcome the financial crisis 5. Number 6093 is permanent
@rajeshvinnu4444 күн бұрын
Bjp inko 30to 50 years untadi , 2029 taruvata congress party undadu
@VenkatadriTalks4 күн бұрын
Yes sir, u r right
@kalyanijaya29664 күн бұрын
Very true sir…..in the interests and safety of AP and its citizens CBN has to focus on these crucial matters. Thank you 🙏
@1910195114 күн бұрын
ఇంత అనుభవమున్నా ఇంకా ఆలోచించటం లేదంటే ఆశ్చర్యంగా ఉంది.
@pinnamanenigreeshmalatha25974 күн бұрын
Yes sir 100% agreed with #ABN RK GARI Words. Babu garu need to focus on this words.
@johansmith61994 күн бұрын
మీకు జగన్ అంటే పడదు ఓకే కానీ పవన్ గాని బిజెపి గాని రూలింగ్కి వస్తే మీకేమి నొప్పి ఎందుకు లోకేష్ ఏ కావాలి. ఇదేమి డెమోక్రసీ మీరంతా జర్నలిస్టులేనా మీ సామాజిక వర్గమే కలకాలం పవర్ లో ఉండాలా . ఆంధ్రజ్యోతి గ్రేట్ జర్నలిస్టులు లెఫ్ట్ భావజాలం అని చెప్పు కొ ని చెప్పుకోనీ తిరిగే మీరు వంశపారంపర్య్ రాజకీయాన్ని ఎట్లా సపోర్ట్ చేస్తారు అంతా త్రాష్
@rajkumarBade-v2e2 күн бұрын
@Johansmith,బాగా చెప్పారు 👌
@surya97622 күн бұрын
Caste feeling anukunta
@BD541584 күн бұрын
Meeru cheppedhi 100% correct sir
@msapparao10234 күн бұрын
Very well said.All are true facts.
@Bharat_Ya3 күн бұрын
అంటే ఇప్పుడు నారా లోకేష్ సీఎం అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం చేతులు కట్టుకుని నిలబడాలా అయ్యా లోకేష్ బాబు అంటూ... మరి పవన్ కళ్యాణ్ కి సొంత పార్టీ ఉండి క్యాడర్ ఉండి కేంద్ర ప్రభుత్వ మద్దతు కలిగి ఉండి ముఖ్యంగా స్టార్డం కలిగి ఉన్న ఒక నాయకుడు అయ్యా అంటూ డిప్యూటీ సీఎం హోదాలో చేతులు కట్టుకుని నిలబడటం ఆయన విలువ ఏంటని ఈ రాష్ట్రంలో..... కేంద్రంలో రాష్ట్రంలో ఆయన్ని చులకన చేయడమే కదా దీని ఉద్దేశం నారా లోకేష్ ని ముఖ్యమంత్రి చేయడం..... పవన్ కళ్యాణ్ పై ఏదో కుట్ర జరుగుతుంది అని తెలుస్తుంది....
@rajkumarBade-v2e2 күн бұрын
@Bharat_ya, బాగా చెప్పారు 👌
@surya97622 күн бұрын
Lokesh ni CM cheyaru...cheste emavutundo cbn gariki telusu
@sateeshphanichandra10114 күн бұрын
Excellent announcement super inlove it ❤❤❤❤ ur explanation ❤❤❤❤❤❤❤❤❤❤😮