Mistake is with Chandrababu also. He delayed Chairman's appointment for six months. In the meantime EO became very powerful and when Chairman came EO became unhappy and started uncooperative. The EO appears to be head strong and needs to be removed immediately. Chandra Babu needs to change. Even Chairman should have brought the issue to CMs notice earlier.
@seshubkl8 сағат бұрын
100% fact 😢
@seshubkl8 сағат бұрын
ఇది నిజం 👌👌
@VenkatReddy-ds9xs8 сағат бұрын
Correct
@NadupuruLokesh10 сағат бұрын
ప్రభుత్వ ఉద్యోగులు ఎవ్వరి మాటా వినే స్థితిలో లేరు ప్రభుత్వం ఇకనైనా కఠినంగా ఉండకపోతే ప్రజలకే నష్టం
@saiprasadsajja154612 сағат бұрын
నేడు ఉద్యోగులు ముఖ్యమంత్రి మాటె వినడం లేదు. ఇక టి టి డి చైర్మన్ నీ లెక్క చేస్తారా ? మరీ మీ అమాయకత్వం కాకపోతే !
@sa266212 сағат бұрын
Asamartha cm ayithe scene ilaaane😂😂😂 Gagan maaawaa ni choosi nerchukovaali
@andhrapradesh198912 сағат бұрын
Yeah, idi maatram jagan daggara nerchukovali , System motham ucha posukuntu pani chesaru
@PAVANPRA12 сағат бұрын
Evru vintledhu
@sainadhsuram888311 сағат бұрын
శ్యామలరావు పోస్టింగ్ very wrong.
@ThatikondaSuresh-l8h11 сағат бұрын
Manaki ee chachhu CM lu kakunda powerful CM kavaali
@SanjeeviniKaredla12 сағат бұрын
దుర్గటన బాధ్యత గా ఈవో ని మార్చాలి కదా.. సీబీన్ గారి ముందు వాదులాట జరిగాక కూడా బాబు గారు అతన్ని ఎలా కొనసాగిస్తారు.. అంత అవసరం ఏముంది.. మరొక విధేయ ఐ ఏ యస్ కి బాధ్యత ఇస్తే చైర్మన్ గారు ముందు కు వెళ్ళగలుగుతారు.. లేకపోతే ప్రతి రోజు కష్టంగా ఉంటుంది.. సి ఎమ్ గారు వెంటనే ఈఓ ని మార్చాలి.
@suramsuresh379511 сағат бұрын
EO డబ్బులు పెట్టి ఆ పోస్టులో కొనసాగుతున్నాడేమో అందుకే ఆ తెగింపు?
@nvmadhavamurthy39565 сағат бұрын
Nothing will happen officers are like that
@venkateswarluthummalacharl59829 сағат бұрын
ఎవరు తక్కువ, ఎవరు ఎక్కువ? దేవుని సేవలో వినయంగా మాట్లాడుకొని సేవ చేసుకోవాలి.
@venkataramanamurtychinta713912 сағат бұрын
వెంటనే EO ని సస్పెండ్ చేయాలి లేకపోతే ట్రాన్సఫర్ చేయండి
@jayakumarm186313 сағат бұрын
ఆంధ్ర లో అధికారులు ఎవరూ పని చేయడం ఈ సంఘటన చాలు అధికారులు ఎట్లా dicipline లేక కూటమి govt లో నడుచు కుంటారు న్నారు EO ని suspend చెయ్యాలి EO సరిగ్గా పని చేయడం లేదు
@JaishreeRam-kr2eu11 сағат бұрын
ఏంటి sir ఇదేదో కొత్తగా చెపుతారు......దర్శనం అయినతరువాత బయటకు వెళ్ళే దారిలో తోపులాట చాలా సాధారణం....అధికారులకు అన్ని తెలుసు...పోయేది భక్తులే కదా....😢😢😢😢
@padmanabhamp968212 сағат бұрын
TTD EO కు సంస్కారం లేనట్లు గా అతని వ్యవహారశైలి ని బట్టి తెలుస్తున్నది. చైర్మన్ గారిని ఏక వచనం తో మాట్లాడటం అతని అహంకారనికి నిదర్శనం. He is unfit to be as TTD EO. So, he be sacked immediately.
@andhrapradesh198913 сағат бұрын
EO AEO JEOs andarani suspend cheyyali
@KumarK-sf2pt12 сағат бұрын
TTD Chairman ni kuda
@andhrapradesh198912 сағат бұрын
Full board ni raddu cheyyali , appudu kaani bhayam raadu next time ki
@KumarK-sf2pt8 сағат бұрын
@@andhrapradesh1989 CBN garu ala cheyaleru...... Ayina oka Media Adhinetha ki Chairman padavi ivvadamenti???? Kaneesam vallu sorry ayina cheppara?
@andhrapradesh19898 сағат бұрын
@@KumarK-sf2pt babai ki ichukunna jagan kanthe better kaani , yes , andaru sorry cheppi rajinaamalu cheyyali , full board , chairman EO AEO and JEOs
@KumarK-sf2pt8 сағат бұрын
@@andhrapradesh1989 YCP ki anduke 11 icharu... Prajalu anni gamanistaru....... Edi emaina TTD chairman selection wrong...
@dvnpharma13 сағат бұрын
Mr CBN Sir, you can't control what is going on infornt you sir..emi governece sir, EO Syamala Rao ni immediate ka teesiyyandi, he is YCP Pro ani chebutarru.. better recruit som Good sincere IAS person
@8makkena12 сағат бұрын
Surely Mr. Shyamala Rao is at fault. He must behave himself properly. It is high time to change him
@jrambati11 сағат бұрын
He is covert of jagan reddy and botsa
@kurapatirao48511 сағат бұрын
చంద్రబాబు గారి వీక్ నెస్ ఈ ఐఏఎస్ ఆఫీసర్ లు పసిగట్టారు.వైసీపీ హయాం లో పని చేసిన ఆఫీసర్లు చాలా సమర్ధులు అని చంద్రబాబు గారి నమ్మకం.ఆ ప్రభుత్వం లో చంద్రబాబు గారి మీద కక్ష్య కట్టి ఇబ్బందులు పెట్టిన ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ మంచి మంచి హోదాల్లో ఉన్నారు.ఈ విధంగా జగన్ పరిపాలన లో ఊహించ గలమా? ఇది చంద్రబాబు గారు అతి మంచితనం అనుకోవద్దు.అసమర్ధత అనుకోవాలి.
@ananthrajumungara69843 сағат бұрын
సరిగ్గా చెప్పారు. CBN రోజు రోజుకి మెత్తబడి పో తున్నారు. పైగా ycp లో పని చేసిన వాళ్లకు పెద్ద పెద్ద పదవులు కట్టబెట్టడం ....... కష్టపడిన నీతి గల ఆఫీసర్స్ ని దూరం పెట్టడం ..... యిదేమి పరిపాలన
@janardhangala97712 сағат бұрын
Because of the infighting between the EO and the Chairman , the innocent pilgrims paid the heavy price and lost their precious lives . What a pity !!
@gopalnaidu526712 сағат бұрын
ఇక్కడ సమన్వయ లోపానికి మనం బాధ్యుడిని చేయవలసినది సిఎం సీబీఎన్ గారిని మాత్రమే .పరస్పరం పొసగని ఇద్దరు వ్యక్తులను ఇంతకాలంగా కొనసాగిస్తూ వచ్చారు.అధి ఆయన తప్పిదం.
@jrambati11 сағат бұрын
Gopalam sollu aapu
@darasridhar12 сағат бұрын
EO Syamala Rao , should be removed. As a matter of fact EO has more liability as he deals with employees and day to day activities.
@perumallukathula649112 сағат бұрын
So egos are important no the public, how ridiculous
@jorasarma195311 сағат бұрын
It is high time to replace EO
@bhaskarraovacha26912 сағат бұрын
IAS officers are role models and talking without respect is not looking good. Chairman for his position and age, deserves respect and dignity
@sulochanarani-zt8pi12 сағат бұрын
Eo ni suspend cheyali.cbn ycp vallaki padavulu ivvadam ento.tdp lo lera
@pulisrinivasarao186211 сағат бұрын
రమేష్ గారు మీ విశ్లేషణ బాగుంది ధర్మబద్దంగా
@suryak42248 сағат бұрын
మిడ్ నైట్ మసాలా నాయుడు రిజైన్ చెయ్యాలి 🙏
@padmapriyachinne7 сағат бұрын
Very True Analysis Sir, also being IAS officer the EO is acting like Street Rowdy...... Very unfortunate that he is still being continued.......
@venkataswamyamudalapalli481311 сағат бұрын
నాయనలారా తిరుపతి లో గతం కన్నా ఎంతో గొప్పగా మార్పులు రాలేదు
@lavanyasolutions44477 сағат бұрын
ఈ గవర్నమెంట్ ఉద్యోగులందరికీ నేను గవర్నమెంట్ ఉద్యోగిని నన్ను ఎవరైనా ఏదైనా అన్నా అనేక పోయినా నన్ను తిడితే కేసు పెట్టొచ్చు అనే అహంకారం చాలా ఎక్కువగా ఉంటుంది.లంచాలు తీసుకోవడంలోనూ ముందే ఉంటారు.గవర్నమెంటోడైనా, ప్రయివేటు వాడు అయినా శిక్ష ఒకే లాగ చట్టం తీసుకు రావాలి.
@sangarshana835712 сағат бұрын
వీళ్లు ఇద్దరికీ పోస్టింగ్స్ ఇచ్చిన చంద్రబాబు అసమర్ధుడు!
@ananth12024 сағат бұрын
Immediately has to recall or suspend the EO first...
@srinivasaraokolli394812 сағат бұрын
Valliddarini teesi pareyandi sir
@narasingaraopadi817911 сағат бұрын
They made this TTD as a political office and Chairman & EO r fighting infront of CM indicates the inefficiency of CM since he only appointed both the persons.
@USNC291211 сағат бұрын
Today I can see most of the ministers from AP and Telangna are in Tirumala. Why they should allowed?
@satyanarayanarao12787 сағат бұрын
Lessons learnt during rajamundry pushkarulu are forgotten by same govt. The CM should have called both chairman and EO 3 days prior to incident and not after disaster in front of cameras
@nagendrareddy4289 сағат бұрын
Hello, the issue is not what happened between Chairman & EO but who is responsible for the stampede in which 6 people lost their lives. Can you say that?.
@venkatakapardeemallajosyul377911 сағат бұрын
ఆ ఇద్దరినీ తక్షణమే తొలగించితేనేగాని పరిస్థితులు బాగుపడవు. వారిద్దరిమధ్య బేధాభిప్రాయాలు ఉన్నట్లు CBN కి తెలియకపోవడం శోచనీయం.
@tummalapallivenkateswarara836612 сағат бұрын
వెంటనే ఈఓ ను మార్చక పోతే తిరుపతిలో మళ్ళీ వైఎస్ఆర్ గుప్పిట్లోకి, ఈఓ మీద గతంలో ఉన్న ఆరోపణలపై టీవీ 5ఇన్వెస్టిగేటివ్ స్టోరీలు చెయ్యాలి.చైర్మన్ ను చులకన చేయడం గర్హనీయం
@kanakaraograndhi18428 сағат бұрын
ఏదో రకంగా Y. C. P. ని ఇరికించాలి, అది ముఖ్యమ్.
@vrdasari329911 сағат бұрын
EO should be replaced with a better disciplined officer.
@MANHOHARR7 сағат бұрын
Om namo venkatesaya your MANHOHARR
@Aadarsh85613 сағат бұрын
వైసీపీ మీద పోరాడింది చైర్మన్ . శ్యామలరావు వైసీపీ ఏజెంట్ అయ్యుండొచ్చు
@PraveenKumar-hl6xx12 сағат бұрын
Kadu jagan agent ani cheppu 😂
@mudigondanageswararao546811 сағат бұрын
an IAS officer should need counselling to handle egoism at the foot of a holy place ?. It's a shame that his degree and personality. Yes, they feel great about themselves. They have no sense of social life and no respect for other's feelings and emotions.
@kjhansirani756911 сағат бұрын
Good analysis sir
@venkatasubramanyemmkandala74999 сағат бұрын
EO to be changed immediately.
@venkat775612 сағат бұрын
విజనరీ అంటే ఆమాత్రం వుండాలి
@eswararao298211 сағат бұрын
మీ విశ్లేషణ బాగుంది 👍..CBN గారు అధికారుల పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నా ను
@mpotturi15 сағат бұрын
Why is BR Naidu still in the chairman seat? He should have resigned by now. EO also should have been fired.
@nuthanapatisrinivasulu870512 сағат бұрын
CM garu miru ventane EO garini TTD nundi marchandi. Viru akkada unna samanvayam kudharadhu.CBN garu kutami govt cheddaperu thestharu.TTD lo okarini chusi okaru elane pravarthistharu,modhatike pramadham vasthundhi.
@BeeHappy0078 сағат бұрын
This is a reality check for CBN. This is happening all over the state. He better wake up and be strict with IAS, IPS.Kutami government is not dealing well IAS,IPS etc...😢 CBN is repeating the same mistakes 😢
@sastrynistala11 сағат бұрын
మీరు చెప్పేవి అన్ని బాగున్నాయి కాని చెవిటి వాణి ముందు శంఖం ఉదితే లాభం ఏమిటి సీబీన్ గారు అంతే అయన మారరు చెప్పిందే చెప్పి చెప్పి మనల్ని చంపుతారు అంతే
@cnubabu11 сағат бұрын
EO and Addl EO must be removed..
@VaraPrasad-x6j13 сағат бұрын
Chair man is the boss of TTD
@gudevenkateswarlu520912 сағат бұрын
చంద్రబాబు గారు బిఆర్ నాయుడు గారికి చైర్మన్ పదవి ఇచ్చారు కానీ అధికారాలు ఇవ్వలేదు
@murthymsr.29512 сағат бұрын
Chairman gaaru vaallu govt.ఉద్యోగులు.వాళ్ళ నుంచి ఏమీ ఆశించ గూడదు. మొత్తం పనులు చిన్న చిన్న భాగాలు చేసి ప్రవేట్ కాంట్రాక్టు పద్ధతి లో చేయించండమ్ కరెక్ట్.
@rudravaramsreenivasulu243510 сағат бұрын
వెంటనే ఇఓ గారిని మార్చలి ఏమాత్రం అలశ్యం చేయరాదు, అలశ్యం ఐతే ప్రభుత్వం కు చెడ్డపేరు రావాడానికి అవకాశం ఉంది సీఎం గారు ఆలోచించాలి
@srinivasraobhallamudi966110 сағат бұрын
రమేష్ గారూ, దయచేసి ఈ EO శ్యామలరావు ను ఆ పదవి నుంచి తొలగించాలని సీఎం గారికి ఎలాగైనా చేర వెయ్యండి eo పదవికి అతను తగడు. కనీస అవగాహన లేని వ్యక్తి A wrong person in that position
@kamalreddy202512 сағат бұрын
ఒక్క ఎమ్మెల్యే కూడా లెక్క చెట్లేదు ఆత్ కేర్ అంటున్నారు ✌️✌️✌️
@sa266212 сағат бұрын
Oka asamartha cm ki idhi best example.... tirupati incident inko example 😂😂😂
@rameshkapa801813 сағат бұрын
EOని మార్చేయండి
@bhaskarraovacha26913 сағат бұрын
Yes
@KumarK-sf2pt12 сағат бұрын
TTD Chairman ni kuda
@kvbkrishnamohan105511 сағат бұрын
Something is terribly wrong in the working of TTD organisation. A EO and that too a IAS officer who doesn't know how to address his boss the chairman should immediately be shown the door . Anyhow for a long time the TTD officials and staff do not know the meaning of the words courtesy and humility. They all should not forget all of them are living on the largesse of the faithful devotees of the Lord of seven hills .
@prasadcln377613 сағат бұрын
EO ala matladakunda vundalsindi. Ycp government
@CBP68912 сағат бұрын
E O IS VERY ARROGANT AND IRRESPONSIBLE MUST BE REPLACED IMMEDIATELY
@maheshmodili780810 сағат бұрын
వ్యక్తి గత విషయాలు ..కాదు సామి.... EO గారు పనితీరు బావుంది. సిఎం గారి దృష్టి లో పెట్టడం మంచిది. ఏదో విధంగా ఇబ్బందులు చర్చించడం తప్పు లేదు. నాయుడు వారు ఛానల్ ఓనర్, EO గారు సీనియర్ ఐఏఎస్.. ఎవరి అనుభవం వారిది. నాలుగు గోడల మధ్య చర్చ ని ..సున్నిత అంశం..ఇది మరోలా రెచ్చగొట్టే వార్తలా మారకూడదు... ఇలాంటివి మరింత ఇబ్బంది పెడతాయి . భక్తుల మనోభావాలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. అని మనవి.
@lakshmireddyvudemula885313 сағат бұрын
E.o. కు సభ్యత తెలియనట్లు వుంది.
@KumarK-sf2pt12 сағат бұрын
TTD chairman evariki padithe vallaki iste alane untundi......
@aharimohan47309 сағат бұрын
అయ్యా! ఈ.ఓ ఎదురుతిరిగింది ఛైర్మన్ కి కాదు, ఆం.ప్ర ముఖ్య మంత్రి కి. సీనియర్ ముఖ్య ఉద్యోగుల లాబీలు పని మొదలు పెట్టాయి. మేము ఎవ్వరికి జవాబుదారీ కాదు, మా యిష్టంవచ్చినట్లు పని చేస్తాం…ఏం మీరు సంపాదించుకోవటం లేదా …లోకి వెళ్ళి పోయారు. యిక ప్రభుత్వంనడవడం కష్టమే……సి.బి.ఎన్ ఏమి చేయలేని స్థితికి ఎందుకు వెళ్తున్నారో!!!!!!!!!! ఇంత కాలం మంత్రులను మాత్రమే తీసిపారేసే వాళ్ళు, యిప్పుడు పెద్దాయనకా పొగ పెడుతున్నారు. ఇంక అడ్మినిస్టరేషన్…….గోవిందో..గోవింద. మోడి కి జై, అమిత్ష్షాకి జై.
@ManoharRaoMaddali8 сағат бұрын
Remove EO immediately
@lsmurthy737510 сағат бұрын
Post his appointment as Chairman, observed instead of focusing on Policy guidance and board governance, everyday involving in Admin & Operational matters per social media shares of his own handle that may have compromised EO powers and work freedom Unfortunate loss of lives sadly for ineffective management by TTD authorities Ramesh garu
@prasadkodali358112 сағат бұрын
E O ని తొలగించాలి. C M ముందే అంత పొగరుగా లెక్క లేకుండా మాట్లాడడం అహంకార పూర్వితం.
Totally administrative failure. No accountability by government employees.
@seshubkl8 сағат бұрын
EO ని cbn వెనకేసుకొస్తున్నాడా 🤔🤔
@nowpadamadhav720612 сағат бұрын
రాష్ట్రం లో నాయకత్వం అలా ఉంది. టీటీడీ ని భ్రష్టు పట్టించారు.చీ
@aswathakumarnr690912 сағат бұрын
రమేష్ గారూ, జగన్ ముందు ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుందా స్పష్టంగా చెప్పండి
@rajarapuswamy10 сағат бұрын
ఇద్దరినీ మార్చండి.
@kameswararaokolachina924410 сағат бұрын
మీ సమాచారం ప్రకారం ఛైర్మన్ తనకేమీ తెలియదు, తెలియపరచలేదు, ఈవో ఏకపక్షంగా నిర్ణయం చేసాడు అనెది స్పష్టంచేశారు. ఈదుస్సంఘటనలో బాధ్యునిగా ఏడుకొండలవాడిని చేసేయండి. ఆయన నిధుల నుండి మృతులకుటుంబాలకు ఐదు కోట్ల చొప్పున నష్టపరిహారం ఇవ్వండి.
@narsimharao291110 сағат бұрын
EO should be removed Immediately n fix the stampede case against him. How dare to insult the chairman in front of CM. Most of the officers should have Jagan treatment then only these people set right. ప్రజలందరి గమనిస్తున్నారు ఎక్కువమంది గవర్నమెంట్ ఎక్కువ మంది చెడ్డపేరు తెస్తున్నారు
@voletisatyanarayana347010 сағат бұрын
అధికారుల అందరికీ CBN గారు లోకువ అదే ఛైర్మెన్ మీద చూపుతున్నారు
@nsrkmurthy21824 сағат бұрын
Chairman doesn't know rules. EO is perfectly correct. Political people never act as per rules.
@msb333212 сағат бұрын
E O గారిని మార్చవలసిన అవసరం కనబడుతోంది
@KumarK-sf2pt12 сағат бұрын
TTD Chairman ni kuda
@Sreevas93712 сағат бұрын
Home minister ki control ledu .. CM ki asmadeeyulaina EO and TTD chairman meede control ledu ..
@NeelakantaRallapalli10 сағат бұрын
B R Naidu should also take EO into confidence before talking on issues related to TTD administration
@kum481887 сағат бұрын
Sir, Finally both Chairman & EO "sat together" and announced ex-gratia for passed & wounded. Looks like CM & Deputy gave left n right to both.
@VgIAS11 сағат бұрын
EO is an IAS…..Chairman just oka media head. Evaru evariki respect ivvali!😂
@somasekharrao712212 сағат бұрын
AP government whither going sir?
@seshubkl8 сағат бұрын
CBn కొద్దిరోజులు అభివృద్ధి ఆపండి చెత్త ని వేరేయ్యండి 😂😮😮
@rayudurao82118 сағат бұрын
అందుకే చంద్రబాబు CM గా పనికి రాడు. ముఖ్యమంత్రి ని మారిసై సరి పోతుంది.
@KavanakiranaluTelugusahithisam11 сағат бұрын
చంద్రబాబు గారిలో పస లేదు అని అందరూ అనుకుంటున్నారు
@murthykaruturi120511 сағат бұрын
If this happend in the previous govt Eo would have been taken to task for the ruckus.
@adi-allinone99232 сағат бұрын
EO must be removed. Such an indisciplined fellow can not fit to be an officer. How dare he is to talk in nonsensical way ?
@jrambati11 сағат бұрын
Shyamala Rao ycp covert , EO ga unfit, athanni ventane suspend / transfer cheyyali
@venkats470910 сағат бұрын
ముఖ్యమంత్రి సమక్షంలో ఈవో ఈవిధంగా చైర్మన్ మీద సందర్భానికి సంబంధం లేకుండా, వ్యక్తిగత దూషణకు దిగారు అంటేనే ఈవో గారు చైర్మన్ ను లెక్క చెయ్యడం లేదని అర్థం అవుతుంది. ఇది కరెక్ట్ కాదు. సియం గారు ఒక్కరే ప్రతి దానిని చూసుకోవడం కుదరదు. కాబట్టి లోకేష్ గారు లేదా సీనియర్ నాయకులలో మరికొందరు ఇలాంటి వ్యవహారాలు, సమన్వయ లోపాలను పసిగట్టి హెచ్చరించడం లేదా అప్రమత్తమై సమస్య ఉత్పన్నం కాకుండా చూడాల్సిన అవసరం ఉంది.
@satyanarayanamurthysattira876410 сағат бұрын
మొదట ఇ.వోని తీసిపారేయాలి, సంకోచము లేకుండా. ఇ.వో పై క్రమశిక్షణ చర్యలు చేపట్టాలి. అలా చేయలేకపోతే అధిష్టాన లోపం ఉన్నట్టు 🙏 ఇది నా ఆలోచన, సామాన్య పౌరిడిగా/ భక్తుడిగా
@suryak42247 сағат бұрын
ఎంత evm cm అయితే మాత్రం... కనిస గౌరవం ఇవ్వరా 🤔
@ramanapatrudu1669 сағат бұрын
Sir. Will u pl clarify whether Sri. Syamala Rao EO was appointed by the present Ruling Party or by the previous Govt.
@seshubkl8 сағат бұрын
Chairman 💪💪
@kandalavenkateshwarlu152411 сағат бұрын
Both of these two should be removed from TTD positions.
@yogiswamy97405 сағат бұрын
Stingent action to be taken against EO like oost him from his post, why CM keep mum
@ohhhnoo1239 сағат бұрын
తిరుపతి లడ్డు ఏమైంది?
@nsrkmurthy21824 сағат бұрын
The EO may go on leave shortly
@nijamnippu761012 сағат бұрын
రమేష్ గారూ దీనిని బట్టి మనకు అర్ధమవుతున్నదేమంటే పోయిన ముఖ్యమంత్రి వ్యవస్ధలను ఎంత నాశనం చేశాడో అర్ధమవుతోంది, చాలా మంది IAS లు బయటకు ఎంతో ఉన్నతంగా కనిపించినా , వారిలో " నిర్లక్ష్య " ధోరణి అంతర్గతంగా ఉంటోంది ,ఛైర్మన్ ని " నువ్వు" అనడంతో అది అర్ధమవుతోంది, వాస్తవానికి చంద్రబాబు గారి సహజ నైజం " బ్యూరోక్రసీ " ని ప్రోత్సహిస్తారు ,బహుశహ ఆ ధైర్యం అయి ఉండవచ్చు , ఏది ఏమైనా తొక్కిసలాట విషయంలో తప్పు ,నిర్వహణా వ్యవస్ధదే ,TTD ప్రస్తుతం TDP ఆధిపత్యంలో ఉన్నది అని మనం అనుకుంటున్నా ,అక్కడ " వైసిపి" ఆధిపత్యమే కొనసాగుతున్న మాట వాస్తవం , ఎందుకంటే వైసిపి ఎక్కువగా దోచుకోవడానికి ఉపయోగపడిన మార్గం అక్కడే ,అందుకని అడుగడుగునా పరోక్ష వైసిపి అభిమానులు అక్కడ ఉన్నారు ,వారు నిరంతరం TDP కి నష్టం చేయడానికే చూస్తూ ,ప్రయత్నం చేస్తూ ,ఉన్నారు ,నా అనుమానం మొన్నటి తొక్కిసలాట ,వారి కుట్రే అయిఉండే అవకాశం ఖఛ్ఛితంగా ఉంది ,వారు ఈ ప్రభుత్వాన్ని నష్టపరిచే ఏ అవకాశం వదులుకోరు , మీరు జాగ్రత్తగా గమనిస్తే ," లడ్డూ " నాణ్యత మరలా యధాస్ధితికి వచ్చినట్లు అనుమానంగా ఉంది( ఇటీవల గమనించాను) చంద్రబాబుగారి ప్రభుత్వంలో ఈ శాఖ ఒక్కటే కాదు " విద్యా " శాఖ కూడ అలాగే ఉంది ,వాస్తవానికి మంత్రి లోకేష్ గారు అయినా నిర్వహణ " బ్యూరో క్రసి " దే ,వాళ్ళు బయటకు వీరికి దాసులైనా ,అభిమానం వైసిపి మీదే ఉన్నది,ఎందుకంటే ,ఎక్కువ ప్రతిఫలం వారినుండే ముట్టిందిగదా ?ఆ విశ్వాసంఅన్నమాట ,టీచర్లకు కేవలం పాఠం చెప్పే పనే ఉండాలి ,కానీ అది వదిలేసి లాప్ టాప్ లు తెచ్చుకుని ఎక్సెల్ షీట్లు నింపే పనులు చేయిస్తున్నారు ,క్లరికల్ స్టాప్ చేసేపనులు టీచర్లతో చేయిస్తూ , ఎందుకూ పనికిరాని అప్పటికే సేకరించిన డేటానే పదిసార్లు సేకరిస్తున్నారు , ఇది వారికి ఎలా ఉందంటే " పవిత్ర ఉపాధ్యాయ వృత్తిగా చూడకుండా సేవక వృత్తి గా చూస్తున్నారు ఏది ఏమైనా TDP కి పగ్గాలు సరిగా చేతికి రావాలంటే , ఈ దుర్మార్గ వైసిపి అధికార భక్తుల నాయకుడు జగన్ కు శిక్ష పడితీరాలి , ఆయనకు శిక్ష పడకుండా కేంద్రమే అడ్డుపడుతోంది,ఇది కేంద్రం ఆడుతున్న దొంగనాటకం , ఆ దరిద్రం పోయేవరకు ఈ దరిద్రం పోదు .
@jawedshaik45112 сағат бұрын
👌👌👌👌
@siddeswarate333711 сағат бұрын
In-subordination in the heairchy of administration should not be tolerated and curbed atonce
@Ctent12311 сағат бұрын
EO will suspended immediately. He is suporter for YSRCP because of Srivani trust implemented by last Govt.
@sudhakargovindhu80196 сағат бұрын
Chief_Minister is very weak in maintaining law and order .this is first time .