RM Explore Ep. 8 - Vizianagaram Kota History in Telugu | Vizianagaram Fort Travel Vlog Tour | MANSAS

  Рет қаралды 432,882

RealMysteries

RealMysteries

3 жыл бұрын

Golconda Fort Telugu Traveler vlog : • RM Explore Ep. 1 - Gol...
Kondapalli Fort: • RM Explore Ep. 7 - Kon...
Warangal Fort Telugu Traveller vlog: • RM Explore Ep. 2 - Exp...
Kondareddy Buruju, Kurnool Fort: • RM Explore Ep. 5 - Kon...
Vizianagaram Fort History in Telugu | Pusapati Vijayarama Gajapati Raju Kota | Paidihtalli | MANSAS

Пікірлер: 276
@harshpandu
@harshpandu 3 жыл бұрын
Mana Vizianagaram valu oka like veskondi... 👍👍
@charwak4u896
@charwak4u896 3 жыл бұрын
Srikakulam Aina Kuda like isthunna, I have lot of friends in vzm.
@omnipresent8794
@omnipresent8794 3 жыл бұрын
అన్న మీరూ... మా VIZIANAGARAM గురించి వీడియో చేయటం చాలా ఆనందంగా వుంది.... మీ వీడియో వల్ల కొన్ని లక్షల మందికి... విద్యల నగరం గురించి తెలుస్తుంది ❤️❤️❤️
@kameshwararaovykuntam5882
@kameshwararaovykuntam5882 3 жыл бұрын
మా విజయనగరం గురించి video లో చాలా చక్కగా వివరించారు సోదర 🙏
@ksaditya516
@ksaditya516 3 жыл бұрын
ఉత్తరాంధ్ర సాంస్కృతిక రాజధాని అయిన విజయనగరం గురించి vedio చేసినందుకు ధన్యవాదాలు సోదరా...🙏
@omnipresent8794
@omnipresent8794 3 жыл бұрын
అరవీర భయంకర బొబ్బిలి రాజు గారు శ్రీ తాండ్ర పాపారాయుడు గారు గురించి ఒక వీడియో చేస్తాను అన్నారు నాకు చాలా ఆనందంగా వుంది ఆన్నయ్య....❤️🔥🔥🔥❤️🔥
@tejapotta4391
@tejapotta4391 3 жыл бұрын
Ayana bobbiliki kaadhu rajam Ki raju Garu . bobbili raju Ki bavamaridhii
@kavaladileep4842
@kavaladileep4842 3 жыл бұрын
మేము పుట్టి పెరిగింది విజయనగరం లొ అయిన మాకు తెలియని చాల విషయాలు బాగా చెప్పారు థాంకయ...
@malikadevimv190
@malikadevimv190 3 жыл бұрын
👌🙏🏿🌹
@padmaa9943
@padmaa9943 3 жыл бұрын
విజయనగరం లో 15 సంవత్స రాలు వున్నాం,.మళ్ళీ ఆ వూరు ను ఇలా చూడడం చాలా హ్యాపీ గా వుంది, good video, నమో పైడితల్లి అమ్మ🙏
@mohanrao4790
@mohanrao4790 3 жыл бұрын
Hi
@rajulucbg7220
@rajulucbg7220 3 жыл бұрын
🙏🙏🙏🌹🌹🌹 శ్రీ శ్రీ శ్రీ పైడితల్లిఅమ్మవారికి నమస్సులు. ---- తమరు సేకరించిన గత చరిత్ర విషయాలకు ధన్యవాదములు ..
@vamsibh9455
@vamsibh9455 3 жыл бұрын
Wow ... Got goosebumps while listening to the Vijayanagaram kings story.🙏🏻🙏🏻🙏🏻
@kumarnaresh9848
@kumarnaresh9848 3 жыл бұрын
విజయనగరం చరిత్ర ఘనమ్ కానీ అభివృద్ధికి చాలా దూరం అదే మా ఊరు.
@sankarsr3566
@sankarsr3566 2 жыл бұрын
నిజాన్ని ఎవ్వరు గుర్తించరు బయ్య
@mohankumarbyreddi1154
@mohankumarbyreddi1154 2 жыл бұрын
Exactly brother ❤️
@sriram4461
@sriram4461 3 жыл бұрын
I am in vizianagaram now. Thanks for awesome information anna
@madhusudhanaraoagni3641
@madhusudhanaraoagni3641 3 жыл бұрын
ధీంట్లో dislike కొట్టే ఇన్ఫర్మేషన్ ఏముంది భయ్యా కుంచమైన ఇంగిత జ్ఞానము ఉండాలి ప్రశాంత్ అన్న కష్టానికి సలాం
@villageindiancitizen2701
@villageindiancitizen2701 3 жыл бұрын
Avanni extreme christian and islam kukkalu..
@scs515
@scs515 3 жыл бұрын
Powerful place gurenche powerful ga chepav bro 🔥🔥🔥
@sandhyababy3763
@sandhyababy3763 3 жыл бұрын
Ma vizayanagaram ante mamulaga vundadhu mari 😘 ❤️
@jaganmohanraju4718
@jaganmohanraju4718 2 жыл бұрын
ఒక సూర్య వంశ క్షత్రియ వశిష్ట గోత్రికుడుగా చాలా ఆనందిస్తున్నాను చాలా ధన్య వాదములు అన్నయ్య 🙏🙏🙏
@anajaneyasarma2004
@anajaneyasarma2004 3 жыл бұрын
విజయనగర సామ్రాజ్యం గురించి ‌తెలియనివారికి‌ చక్కని‌‌ వివరణ
@malleshammedipelli4208
@malleshammedipelli4208 3 жыл бұрын
ప్రశాంత్ అన్న మన ఎలగందుల ఖిల్లా గూర్చి .జగిత్యాల ఖిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి గుడి గురించి కూడా ఒక వీడియో చేయండి ప్రశాంత్ అన్న
@vinayvodela4368
@vinayvodela4368 3 жыл бұрын
Waiting for veera Bobbili story.
@sairohith312
@sairohith312 3 жыл бұрын
❤️from BOBBILI anna Waiting for the next episode Thank u anna
@hemalathavempadapu4266
@hemalathavempadapu4266 3 жыл бұрын
Vizianagaram pilla ekkada😎.....vzm vallu oka like 👍
@videohub8190
@videohub8190 3 жыл бұрын
Waiting for Veera Bobbili story
@M_Shashank
@M_Shashank 3 жыл бұрын
Me too bro
@M_Shashank
@M_Shashank 3 жыл бұрын
A street
@podilapubasha5154
@podilapubasha5154 3 жыл бұрын
Tq bro ni videos valana theliyani visayalu thekusthunnayi
@kavaladileep4842
@kavaladileep4842 3 жыл бұрын
విజయనగరం వాసులర లైక్ యేసుకొండి...
@kalyanbali4840
@kalyanbali4840 3 жыл бұрын
Nuvvu only likes kosame elanti post petaava
@gedelaanilkumar8890
@gedelaanilkumar8890 3 жыл бұрын
అలాగే మా బొబ్బిలి కోట గురించి ఒక వీడియో చేయండి
@Freelivecricket
@Freelivecricket 2 жыл бұрын
Bokka ma house antha untadi me kota
@yogi-he6ut
@yogi-he6ut 11 ай бұрын
Beaury
@sappavenataramakrishnarao5096
@sappavenataramakrishnarao5096 3 жыл бұрын
చారిత్రాత్మక పరిశోధన బాగుంది . మీ కృషి సుస్పష్టంగా ఉంది. వారి ఆస్థానము లో గల మహాకవి గురజాడ గూర్చిఆలోచించండి.
@gollapallysanvi5617
@gollapallysanvi5617 3 жыл бұрын
THANKS FOR THIS BEAUTIFUL INFORMATION, U R WAY OF EXPLANATION IS GOOD & U R VOICE IS GOOD.
@shubeethegoldenretriver8677
@shubeethegoldenretriver8677 3 жыл бұрын
Mee valla naku chala knowledge vachindhi ,Dhanyawadalu. Inka guru purnami subhakanshalu
@kumarprasanth104
@kumarprasanth104 3 жыл бұрын
Love from vizianagaram 😍
@kolavenkatarao4074
@kolavenkatarao4074 3 жыл бұрын
మన తెలుగువారి గత చరిత్రను నాటి వైభవాన్ని చక్కగా వివరిస్తూ సేవ చేస్తున్నారు ఇలాగే ఎన్నో ప్రదేశాలు మన తెలుగునాట ఉన్నాయి వాటి గత వైభవం మీరు మన వారికి వివరిస్తూ ఈనాటి యువతకు స్ఫూర్తి దాయకంగా ఉండాలని చెక్కుచెదరని ఏనాడు మొక్కవోని ఆంధ్ర పౌరుషము ఇప్పుడు అద్వాన మయ్యే మరల ఒకమారు వెనుకకు తిరిగి చూచి దిద్దుకోవ మా తెనుగు తల్లి అన్న కవి వాక్యాన్ని మీరు మీ ఛానల్ ద్వారా సార్ధకం చేయమని ప్రార్థిస్తున్నాము
@balach3666
@balach3666 3 жыл бұрын
Vizianagaram kota lo kurchoni chusa bro e video it's great feel.
@kvreddy378
@kvreddy378 3 жыл бұрын
అద్బుతం.. మీ వాయిస్ అన్న
@venkeypandu3381
@venkeypandu3381 3 жыл бұрын
Ĺ
@RAJAREDDY-cy6qe
@RAJAREDDY-cy6qe 3 жыл бұрын
Bro maa inti Peru kuda pusapati bro love from kodad
@mohankumarbyreddi1154
@mohankumarbyreddi1154 2 жыл бұрын
We are from Vizianagaram.But we are unaware of our own history.u made it known to us.Thanks a lot
@ajayvarma_AJ
@ajayvarma_AJ 3 жыл бұрын
Great super thank you I am seeing proud pusapati I am Ajay Verma Vijayanagaram
@rockyhrudhai6797
@rockyhrudhai6797 3 жыл бұрын
Anna madhi Kuda vizianagaram Anna❤️❤️❤️
@pendemravibabu
@pendemravibabu 3 жыл бұрын
బొబ్బిలి కోట చాలా బాగుంటుంది
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 3 жыл бұрын
Nice videography of Vizianagaram fort and history
@shyamreddy5995
@shyamreddy5995 3 жыл бұрын
Gud Evening And Thanks For Sharing"Prashanth Brother!! "
@siripurapusekhar6493
@siripurapusekhar6493 3 жыл бұрын
Tq for valueble information 😘,my home town
@mahalingambikkavali8819
@mahalingambikkavali8819 3 жыл бұрын
విజయనగరం చరిత్ర ఇప్పిటి తరం వారికీ తెలియచేసినందులకు అభినందనలు. నేను కూడా విజయనగరం మహారాజ కళాశాలలో చదివేను.
@ganesh...790
@ganesh...790 3 жыл бұрын
మా విజయనగరం గొప్పతనం 🙏🙏🙏
@nimmakayalasrinivasarao9723
@nimmakayalasrinivasarao9723 2 жыл бұрын
మాది విజయనగరం అయినప్పటికీ కొన్ని ప్రాంతాలు అనగా,మరియు కొన్ని తెలియని విషయాలు బాగానే వివరించి చెప్పినందుకు ధన్యవాదాలు.........
@shivkingfisher
@shivkingfisher 2 жыл бұрын
చాలా బాగుంది. విజయనగరం లో పుట్టి పెరిగాను. ఈ వీడియో ద్వారా నా పాత జ్ఞాపకాలు మళ్ళీ గుర్తు చేశారు. ధన్యవాదములు. Thank you very much sir.
@venkatasaimonish974
@venkatasaimonish974 3 жыл бұрын
Love Form Vizianagaram Broo❤️❤️
@harishramprasadv299
@harishramprasadv299 2 жыл бұрын
Great History of our AP.
@kirankumarvalireddi4673
@kirankumarvalireddi4673 3 жыл бұрын
super Sir I love Vizianagaram , 👍👍
@mohandurgaprasad2059
@mohandurgaprasad2059 3 жыл бұрын
Tq bro this video super
@saikiran-dingari
@saikiran-dingari 3 жыл бұрын
Hi Bro, Magadha series aipoyinda? Mauryan Empire taravata Magadha ki em aindi? Please aa series continue cheyava please.
@namo-nq8wx
@namo-nq8wx 3 жыл бұрын
Do bro please ☹️❣️
@Harsha683
@Harsha683 3 жыл бұрын
bobbili vamsam veerudu thandrapaparayudu gari gurunchi chey anna
@muralikrishnagupta7563
@muralikrishnagupta7563 3 жыл бұрын
ఎక్సలెంట్ గా చెప్పారు బ్రదర్ tq💐💐💐
@mrumateluguyoutubechannel
@mrumateluguyoutubechannel 3 жыл бұрын
ఇప్పుడే కాదు రాజ్యం అధికారంమీద కూడా కోరిక ఈ స్టోరీ నాకు బాగా అర్థమైంది ఇందులో నీతి ఏంటంటే ఒకడుమించిన ఇంకొక పెద్ద ఎదవ దీనెమ్మ జీవితం సూపర్ రాజకీయ అంశం వస్తూనే ఉంది మాట ఏదేమైనా మీరు చెప్పే విధానం బాగుంది
@majjisaikumar4787
@majjisaikumar4787 3 жыл бұрын
బొబ్బిలి యుద్దం గురించి చెప్పండి అన్న
@citizennews7206
@citizennews7206 3 жыл бұрын
Sir plz continue our indian history and ancient indian stories because form school level manam fake history chaduvuthunnam because of Britishers and congress .
@alanmax8888
@alanmax8888 3 жыл бұрын
Vizianagaram lo MR college, MR musical college chupinchaka pothe ela bhayya ? Video antha bagundhi baaga clear ga history ni explain chesav.
@raghuvpatnaik2196
@raghuvpatnaik2196 3 жыл бұрын
Forgotten about " Aadi batla Narayan Das " [ Hari kada pithamah ] & so many things....
@bhargavborra7660
@bhargavborra7660 3 жыл бұрын
This video series deserve more views
@keetharamakrishna352
@keetharamakrishna352 11 ай бұрын
జై శ్రీరామ్ భారత్ మాతాకీ జై
@krishnamurthyjoshyula5478
@krishnamurthyjoshyula5478 3 жыл бұрын
Great vizianagaram story tq
@adityarompella3966
@adityarompella3966 3 жыл бұрын
బొబ్బిలి యుద్ధం గురించి చెప్పండి అన్నయ్య ❤️
@bhaskarandra8897
@bhaskarandra8897 3 жыл бұрын
గురజాడ గారి గురంచి ఒక వీడియో చెయ్యండి అన్న . "వెలుగు జాడ గురజాడ భావి తరాలకు బాట ." అలాగే విజయనగర చరిత్రను తెలియ చెప్పినందుకు ధన్యవాదములు.
@madhavilkml4161
@madhavilkml4161 Жыл бұрын
Excellent News... One of The Great Historical place. &...Me & My children also birth place., Education MR. Fort & marriage also in Vzm..Iippudu విశాఖ లో ఉన్న... Vzm.. లో చారిత్రాత్మక విషయాలు, కట్టడాలు ఇంకా చాలా ఉన్నాయి అని . మీరు teyachesaru. ధన్యవాదాలు ..
@tejaswiniboni4550
@tejaswiniboni4550 Жыл бұрын
Thank you so much sir,for explaining the greatness of our vizianagaram. Every person speaks greatness of hampi vizianagaram ,but they didn't know about our vizianagara , although it played an important role in ap history.you gave us a valuabe information... Now i can tell everyone about of our city ..🙏🙏🙏
@saitejaduggi
@saitejaduggi 3 жыл бұрын
First view
@realmysteries
@realmysteries 3 жыл бұрын
Thanks for the first View and Comment!
@venkataramireddy5146
@venkataramireddy5146 3 жыл бұрын
SIR THIS VIDEO EXCELLENT & SIMPLY SUPER SUPER
@oohalapallakilo6774
@oohalapallakilo6774 3 жыл бұрын
మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతలు
@prasadarjun4404
@prasadarjun4404 Жыл бұрын
Miru chebuthunttey chala emotional ga vundhi, i am from w g dt I LOVE vznrm
@himavanthbgm1790
@himavanthbgm1790 3 жыл бұрын
150th like bro
@citizennews7206
@citizennews7206 3 жыл бұрын
Chala mandi present generation mana india ante sollu country anu kuntunnaru ,parents kuda na request mana kulam gurinchi ,mana vamsam gurnchi , chepparandi plz ,tech your children our history ,what is india ,tech them our ancient indian history .Plz. ....
@subbaraoravi2397
@subbaraoravi2397 2 жыл бұрын
Happy to note. My father late sri raavi kameswara rao mono actor gave us the privilege of hometown vzm for us.. we could personally meet right from devulapalli krishna sastry garu to chaganti somayajulu d.y.sampath kuumar sri sri garu etc. Great personalities including kala poshakulu sri raja garu.
@venkatasrinivasarao5254
@venkatasrinivasarao5254 3 жыл бұрын
Jaihind
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 3 жыл бұрын
Nice history of Vizianagaram fort
@pvkondalarao1644
@pvkondalarao1644 3 жыл бұрын
Iam very much interested in history Iam very much thank full for r video Ihave studied P U C In M R College in1962 My father also studied inter in 1936 Icame to know lot of facts about maharaajas of V Z M thanks alot to u sir Keep posting some more videos God bless u
@junutulasarma2036
@junutulasarma2036 3 жыл бұрын
Good sir
@chandanbiswal7878
@chandanbiswal7878 3 жыл бұрын
My native is Gajapati odissa
@kirankumarreddy8745
@kirankumarreddy8745 3 жыл бұрын
Vere levalllll👌
@mmadhu7143
@mmadhu7143 Жыл бұрын
I love vizianagaram
@kesavasaikumargelli7045
@kesavasaikumargelli7045 3 жыл бұрын
Nice video
@chotoobhai1550
@chotoobhai1550 3 жыл бұрын
అద్భుతంగా వివరించారు బ్రదర్
@umamaheswararaocheemalapaa5397
@umamaheswararaocheemalapaa5397 2 жыл бұрын
మా, మా విజయనగరం గ్రేట్. Thanq sir, thanq........
@thinkdeep1866
@thinkdeep1866 3 жыл бұрын
బ్రో మా తెలంగాణ గురించి కూడా వీడియోస్ చేస్తారా
@bandigopalakrishnagopalkri1135
@bandigopalakrishnagopalkri1135 3 жыл бұрын
Good story telling.
@prasadduggina7688
@prasadduggina7688 Жыл бұрын
My favorite place Vizianagaram fort
@sushmakitu
@sushmakitu 2 жыл бұрын
Ammavaru ni veliki tesina cheruvu paristhiti chuste anta andamga unda.. inka akkada asoucham velle vallu unnaru.. enta agaurava parustunnaru mana sampradayalanu.. n most important fake news ni real ga chupiste daniki vote vesestaru andaru lopala Ela unna bayataku dambikam chepptam great kadu.. appati yadhaardha gaadha cheptu ivvalti sidhilaavasta ni kuda vivarichi andari lo awareness penchandi.. apudu great Anandi andaru🔱🇮🇳👊🚩⚔️
@chessgametricks866
@chessgametricks866 3 жыл бұрын
Give some importance to explain the architecture of that particular construction and when you shoot the area brief about way also
@TeluguOnlineTeaching
@TeluguOnlineTeaching 3 жыл бұрын
Great sharing 👌👌👌
@sssshyam286
@sssshyam286 3 жыл бұрын
Tq for the video prasanth garu. Music colleage ni miss chesaru video lo. Ghantasala garu and suseela amma gurinchi mention cheyalsindhi. Love from vizianagaram.💞
@rajasekharmodugumudi8710
@rajasekharmodugumudi8710 2 жыл бұрын
చాలా మంచి వీడియోలు చేస్తున్నారు బ్రదర్..Please keep it up..All the best
@bhaskarreddy2601
@bhaskarreddy2601 3 жыл бұрын
Super annayya
@govindgony5277
@govindgony5277 3 жыл бұрын
Me explanation erah level broooo
@pallavipaidi3507
@pallavipaidi3507 2 жыл бұрын
Abbabba super sir ❤ Love From Vzm 😘
@svsrinivas9
@svsrinivas9 3 жыл бұрын
First time ni video late ga chusthunba bro
@avulajathinmunnurukapu
@avulajathinmunnurukapu Жыл бұрын
rajulu evaru vunna goppa sainukulu sainya adyakshu lu anni kulala varu vuntaru like telaga etc
@visesh_1059
@visesh_1059 3 жыл бұрын
Bro make video on Bobilli kota 🔥
@realmysteries
@realmysteries 3 жыл бұрын
Today Evening bro!
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 2 жыл бұрын
Very nice video about Vizianagaram historical and culture
@bubblyrock2268
@bubblyrock2268 2 жыл бұрын
వీడియో చూస్తున్న వాళ్ళు 3:10 to 3:15 మధ్యలో గమనించగలరు... రెండు విజయనగరంల మధ్య తేడా గమనించగలరు... ధన్యవాదములు 🙏
@kganapathi2085
@kganapathi2085 3 жыл бұрын
Tq anna❤️❤️❤️❤️❤️❤️❤️
@satyap1836
@satyap1836 2 жыл бұрын
My Vizianagaram,my lovely hometown...
@gurrajupenumatsa6501
@gurrajupenumatsa6501 3 жыл бұрын
సంస్కృతపాటశాల, సంగీతం కాలేజి వాటిలో అభ్యసించిన మేధావులు ద్వారంపూడి, ఘంటశాల, సుశీల, బలసాలులు యోధులు, విజయనగరరాజ్యం ఎక్కడ నుండి ఎక్కడవరకు వ్యాపించినదీ తెల్పి ఉంటే బాగుండేది
@ammayakesh2851
@ammayakesh2851 2 жыл бұрын
Super video bro...really wonderful
@nagendraravi7364
@nagendraravi7364 3 жыл бұрын
True channel 👍
@srinivasu7113
@srinivasu7113 3 жыл бұрын
Wonderful
Finger Heart - Fancy Refill (Inside Out Animation)
00:30
FASH
Рет қаралды 21 МЛН
Clowns abuse children#Short #Officer Rabbit #angel
00:51
兔子警官
Рет қаралды 78 МЛН
Amazing weight loss transformation !! 😱😱
00:24
Tibo InShape
Рет қаралды 59 МЛН
路飞太过分了,自己游泳。#海贼王#路飞
00:28
路飞与唐舞桐
Рет қаралды 22 МЛН
Mahabharatam in Telugu - VOLUME 01 | Mahabharatham Series by Voice Of Telugu 2.O
1:55:41
The 10 Most Mysterious Hindu Temples by Prashanth Full Movie in Telugu
2:04:39
Best Toilet Gadgets and #Hacks you must try!!💩💩
0:49
Poly Holy Yow
Рет қаралды 16 МЛН
Difference of girls and boys when eating sweets 😂😬
0:35
VovaLika Family
Рет қаралды 8 МЛН
It worked for me)
0:19
F&T Team
Рет қаралды 11 МЛН