Vizianagaram Fort చరిత్ర : • RM Explore Ep. 8 - Viz... RM Explore Ep. 9 - బొబ్బిలి యుద్ధం Bobbili Fort History in Telugu, Bobbili Yuddham Tandra Paparayudu
Пікірлер: 606
@prakashraogummadi23892 жыл бұрын
అనైక్యత వల్ల జరిగిన నష్టాలను పూసగుచ్చినట్టు చెప్పిన మీ యొక్క పరిశోధన చాలా అద్భుతమైనది, అత్యంత విలువైనది, ఈ వీడియో చేసిన మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. జై భారత్.
@kvreddy3782 жыл бұрын
Me introduction...అదిరింది.. బాస్.. మీ వాయిస్, మీ కంటెంట్ అద్బుతం...
@srinivasaraobudida54212 жыл бұрын
సూపర్
@narayanaraodasari72322 жыл бұрын
మా బొబ్బిలి సంస్థానం గురుంచి.. మా తాతలు పుట్టినప్పుడు బ్రిటిష్ టైమ్ లో జరిగింది. మాకే తెలీదు 🤝థాంక్స్ అన్నా..వీడియో చేసినందుకు... ఇంకా మరిన్ని చారిత్రాత్మక గట్టాలను.. వీడియోస్ చేస్తారని కోరుకుంటున్నాను.
@lingareddyg78262 жыл бұрын
అద్భుతంగా చెప్పాకు, గొప్ప జాతీయ లక్ష్యంతో చేసారు ... ధన్యవాదాలు
@saitechnologytelugu91312 жыл бұрын
నాకు ఈ వీడియో ఎంతో నచ్చింది అన్న వెరీ వెరీ థాంక్యూ
@jukantiramulu38962 жыл бұрын
నేను నా చిన్నతనంలో చార్థకాండ్లు బుర్రకథ చెప్పంగ విన్నాను మళ్ళీ ఇప్పుడు మీ వీడియో ద్వారా విన్న వీరి గుడ్ అన్న
@chiranjeevigedela14652 жыл бұрын
Thank you sir... మీరు చేసే videos వల్ల మాకు కనుమౌగైపోయిన చరిత్రను తెలుసుకుంటున్న జ్ఞానాన్ని సంపాదిస్తున్న తెలుసుకుంటున్నము
@vishnuvardhan9O972 жыл бұрын
ప్రశాంత్ అన్న..🙏 తెలుగు ప్రజల పుణ్యం ఇది. ఒక్క RM channel చాలు మన పూర్వ వైభవం తెలుసుకోడానికి, ఐక్యతను పెంపొందించుకోడానికి, ఒక్క Nationalist Hub చాలు జాతీయ భావాలు నరనరాల్లో పొదగడానికి, ఒక్క ShivaShakthi చాలు మన హైందవ సంస్కృతి కాపాడుకోవడానికి. మీ ముగ్గుర్నీ నేను మిస్స్ అవ్వదల్చుకొలేదు.🙏 భారత్ మాతా కీ జై 🇮🇳🚩🙏
@lokanadhammarrapu8482 жыл бұрын
Excellent, well said sir 👍🙏🇮🇳
@vinayvodela43682 жыл бұрын
Thanks for showing Bobbili Fort especially Thandra Paparayudu gaari veera Khadgam🙏
@ksaditya5162 жыл бұрын
బొబ్బిలి చరిత్రను చూసైనా మనం ఐక్యమత్యముతో లేకపోతే, మన వినాసనానికి మనమే కారకులం అవుతాం. బొబ్బిలి చరిత్ర భారత దేశానికి కూడా ఒక గుణపాఠం.
@narayanaraodasari72322 жыл бұрын
కరెక్టే బాస్..
@udaybabu77842 жыл бұрын
@Braj H ,,, z, fc
@gopalrao25412 жыл бұрын
I to like
@chennupatisubhasree28942 жыл бұрын
@@narayanaraodasari7232 ll India old pictures video gana poo
@dasariveerababu9342 жыл бұрын
correct ga chepparu.
@user-lr3rf9lt3q2 жыл бұрын
బొబ్బిలి లో 7 ఇయర్స్ చదివాను,,,కోట చాలా బాగుంటుంది,, అందులో తాండ్రపాపరాయుడు విగ్రహం బాగుంటుంది యద్దం స్తూపం చాలా బాగుంటుంది,,
@Venkannababu3692 жыл бұрын
Hi 😚😚
@kakhil18432 жыл бұрын
Ekkada bro nenu ksari vassa
@kranthireddi2 жыл бұрын
Nenu complete school and college upto degree varaku naa studies antha akkade proud to be Bobbili Puli ...love you Bobbili always
@subbalakshmipinnamaneni8859 Жыл бұрын
Hi
@srinivasaraok46602 жыл бұрын
మేము చిన్నప్పుడు మా తాతలు చెబితే విన్నాము ఇప్పుడు మీ ద్వారా వింటుంన్నాం చాలా థాంక్స్ అన్న మాది బొబ్బిలి
@karunamosa80522 жыл бұрын
7r
@sriramachandra2180 Жыл бұрын
@@karunamosa8052 look aapq lawqa
@anandarao595 Жыл бұрын
మీరు చెప్పిన విధానం చాలా చాలా బాగుంది 🙏🙏🙏🙏🙏
@sainataraj33402 жыл бұрын
ఓం సాయిరాం 🙏 సర్ మీ గళం చాలా బాగుంది మీరు వ్యాఖ్యానించే తీరు ఇంకా బాగుంది బొబ్బిలి యుద్ధం కళ్ళకి కట్టినటిలుంది || సాయిరాం|| 🙏🙏🌹🙏🙏
@m.p.naidu.citu.81002 жыл бұрын
బొబ్బిలి చరిత్రను కళ్ళకు కట్టినట్లుగా చూపించిన సోదరులకు ధన్యవాదాలు
@visesh_10592 жыл бұрын
Jai veera Bobilli 🔥❤️...#Thandra paparayadu garu 🔥 #Ranga rayalu garu 🔥...#Velama hero's ❤️🔥
బొబ్బిలి యుద్ధం గురించి చెప్పినందుకు చాలా థాంక్స్ అన్న
@Venkannababu3692 жыл бұрын
Hi 😙😙
@venkatkalva41462 жыл бұрын
మీ వాయిస్, మీరు చెప్పే విధానం కళ్ళకు కట్టినట్టు ఉంది Sir. ఈ బొబ్బిలి కోటకు నేను 2001 year లో వెళ్ళాను.
@videohub81902 жыл бұрын
Mana bobbili vallu andaru oka like eskondi...
@kidstoontelugu2012 жыл бұрын
Maadi kooda bobbili bro
@sateeshvaranasi40962 жыл бұрын
Bobbili pourushaniki oka like vesukondi ...
@pagillasrinu38922 жыл бұрын
Super story
@BABJI1234552 жыл бұрын
3 years chadivanu ikkada but intha history undani ippudy telsindi, very emotional. Thanks🙏
@VPNMEDIA12 жыл бұрын
I am from bobbili , Jai bobbili puli thandra paparayadu 🐯🐯🐯
@appalanaidukolli53162 жыл бұрын
Jai thandra paparayudu
@samratsandeep13862 жыл бұрын
Velamalu ekkuvu ga umtaru kadha atu side bobbili puli tomdra papa Rayudu 🐯🐅
@VPNMEDIA12 жыл бұрын
@@samratsandeep1386 avunu bro
@sumanbaipu14062 жыл бұрын
I am also from bobbili
@uniqguy1112 жыл бұрын
This VPN media is in Mallanna channel
@_A_kumar.2 жыл бұрын
అన్నా గారు మేము WORLD🌍TELUGU ఛానల్ నీ చాలా మిస్ అవుతున్నాం. ㅤㅤㅤㅤㅤㅤమీరు ప్రపంచ దేశాలు వారి వారి సౌలభ్యాల🇨🇳 కోసం చేసే వ్యూహాలను చాలాబాగా వివరించేవారు. ㅤㅤㅤకొంచం అప్పుడప్పుడు WORLD🌍TELUGU లో కూడా వీడియో లు పెట్టు అన్నా👬....
@omjimallesh79392 жыл бұрын
నిజం చేపారూ అన్న
@Venkannababu3692 жыл бұрын
Hi 😚😚
@_A_kumar.2 жыл бұрын
@@omjimallesh7939 👍
@nvn1172 жыл бұрын
వెలమ💖💕💚
@sureshbabubotta24252 жыл бұрын
Brother no community ..plz ..... BOBBILI IS OVER MOTHER LAND .... POWER OF SOIL VEERA BOBBILI ..,...
@Bharatheeyudu882 жыл бұрын
ఎడారి మతాలకి నిజాయితీ అనేదే తెలియదు. వారి పుస్తకాలలో కూడా ఆ పదం కనిపించదు. మనదేశ వీరులకు ఎదురొడ్డి నిలవలేని గొఱ్ఱె మతాలు వెన్నుపోటు పొడిచి మాత్రమే గెలవగలరు. జై హింద్ 🇮🇳
వ్యాఖ్యానం చాలా రసవత్తరం .. వివిధ భావాలనూ, ఉద్వేగాలనూ బాగా పలికించారు
@realmysteries2 жыл бұрын
Thank u sir!
@bodibuchaiah47292 жыл бұрын
Wonderful speech
@yeshwanthchelikani98792 жыл бұрын
Maa velama bidda 🙌🙌 10 tharalu garvamga cheppukune peru thandra paparayudu gaaru
@drkatchallasatyamnaiduprop45142 жыл бұрын
తెలుగు వారు చరిత్ర గురించి చాలా బాగుగా చెబుతున్నారు నాటి కోటలు నేటి పార్లమెంటు లు దేశాలు యుద్ధాలు గా నిలుస్తాయి
@apparaomaster8062 Жыл бұрын
I studied 4 years in BOBBILI Rajah s college .Seen Venugopalaswamy temple Mallammadevi Park and Guest House.All are very beautiful As a BOBBILI student I am here with sending 6 BOBBILI Yuddham moovie songs with my StarMaker Studios singer friends
@iamindian78232 жыл бұрын
భారత సంస్కృతి కి ఎక్కడ క్రేజ్ పెరిగిపోతుందో అని ఈ సెకులర్ చైనా మైండ్ సెట్ TV9 NTV 10 TV లు లాంటి ఛానల్స్ ఇవి బైటకి రానివ్వరు
@luckylashya Жыл бұрын
Bobbili lo puttinanduku garvanga feel avthunam a pavurusham maallo kuda undhi evaritho oka matta kuda padam 💪💪💪💪iiiiiii love bobbili ❤️
@madhusudhanvemula69462 жыл бұрын
జై శ్రీరాం జై హింద్ భారత్ మాతా కీ జై
@kalyani.theresamedia9689 Жыл бұрын
Well narrated. Conclusion is mind blowing. We need to recognise it.
@videohub81902 жыл бұрын
Real bobbili tiger ..Thandra paparayadu garu🔥🔥
@gentesrikanth49682 жыл бұрын
Z00000A0
@gentesrikanth49682 жыл бұрын
Zw .a
@anandaraok91752 жыл бұрын
@@gentesrikanth4968 1q55&3qql Lllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllll L Lll
@bandilalitha2152 жыл бұрын
@@anandaraok9175 i
@raghavendraokandikuppa6042 жыл бұрын
🚸🚸🏧
@chowdaryp0000 Жыл бұрын
సూపర్ సూపర్ కళ్ళకు కట్టినట్టు చెప్పావు బొబ్బిలి చరిత్ర థాంక్యూ
@sankararaobali26702 жыл бұрын
మా అమ్మ బొబ్బ్లిలోనే పుట్టింది ....వేణు గోపాలుడు అంటే మా అమ్మకు చాల ఇష్టం .....
@parameswararaopithani3442 жыл бұрын
Excellent narration,🙏
@avinashd5172 жыл бұрын
My grandparents are from bobbili and i am proud of my roots. I was born and raised in Nagpur. But every year i use to visit Bobili and vizianagaram my extended family still lives there . Great history
చాలా బాగా చెప్పారండి కళ్ళంట నీరు వచ్చింది మీకు థాంక్స్
@PrasadPrasad-sy2ib2 жыл бұрын
🙏 జై శ్రీ రామ్ 🚩🚩
@sridharmasastra32232 жыл бұрын
అన్న పలనాడు యుద్ధం గురించి చెప్పవా అన్న
@saikumaryadla7832 жыл бұрын
జై బొబ్బిలి పులి......... ⚔️⚔️☑️
@ammakorada60332 жыл бұрын
Tq Anna...maku chala valuable history visyalu teleyachestunnaruuu
@brlakshmipathibrlakshmipat29142 жыл бұрын
Very good video by VELAMAS LAKSHMI PATHI BANGALORE (BOMMASANDARA)
@guna19972 жыл бұрын
Maa bobbili gurinchi cheppinanduku Chala tqs Anna 🙏. Hats off to your efforts 🙏
@bonusivaprasad8832 жыл бұрын
RM channel great inspired great videos 👍💐🙏 tnq q for all videos 🙏💐
@parasavenkateswararao69422 жыл бұрын
Bobbili KOTA History intha unda chala Baga cheppauu Brother .. very very Good &great story...👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@GopalakrishnaKarri2 жыл бұрын
Very nicely explained about bobilli
@rishinaidu10098 ай бұрын
మాటలు లేవు రోమాలు నీ క్క పొడుచు కున్నాయి.ఇది కదా తెలుగోడి పౌరుషం...మీ ప్రయత్నానికి జోహార్❤❤❤❤❤
@parasavenkateswararao69422 жыл бұрын
Bobbili, Bobbili KOTA Rahasyam intha Baga cheppauu Brother ok..ThankQ....🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@shekarbossyt12422 жыл бұрын
Nuo super bro chal Thanks elanti videos marini chayandi Thank you so mach
@ch.abhimanyuch.abhimanyu27362 жыл бұрын
Sir మీ స్వరం s v r గారిని మరపించరు అద్బుతం
@seetharamaiahnukavarapu79122 жыл бұрын
super👌👌👌 gained knowledge about Tandrapaparayudu and Bobbili
@krishnamurthyjoshyula54782 жыл бұрын
Tq sir for sharing valuable information about Bobbili. I am from bobbili but never been seen these are valuables once again thank you.
@devaranagamani7822 жыл бұрын
Beautiful narration. The great inside patriate. Thank you keep it up
@ravitejaperumali32222 жыл бұрын
Maa bobbili maa vuru edhe bobbili 😄✊🏻😀
@srinivasuadapareddy7642 жыл бұрын
మీ వాయిస్ వింటుంటే చరిత్ర కళ్ళకు కట్టినట్లు కని పించింది వాయిస్ స్టైల్ చాల బాగుంది
@harshamouliff Жыл бұрын
కళ్లముందే జరిగినట్లు చెప్పిన మీకు నా నమస్కారం లు.
@pulapanarayanarao20032 жыл бұрын
Nice videography about bobbili fort
@spmdm9764 Жыл бұрын
ఛాలా బాగుంది
@muraliganta75342 жыл бұрын
చాలా బాగా చెప్పారు అన్న...
@kranthireddi2 жыл бұрын
Thank you Prashanth , love 💗 you ...I am brought up in the BOBBILI ..studied from 6th to Degree, 6 to 10th class Samsthanam High School lo ne, thank you so much sir ..🙏👌💗✅💯❤️
@Karthikdrawings406 Жыл бұрын
My birth place was Bobbili,i studied up to 10 th class,and degree 3years in Bobbili, thankyou sir for ur great explanation about my place, madi veera Bobbili.
@neeruk48952 жыл бұрын
చాలా బాగా చెప్పారు సార్
@MyFavourites2 жыл бұрын
Mii explanation chalaa baguntundi bero...
@lekshaavanii18223 ай бұрын
Many thanks brother. Very interesting,Emotional. 🙏🏼🙏🏼🙏🏼🌼🍀💐💐
@shivashankerreddy58092 жыл бұрын
I'm Seen Your Heard Work in Your Voice bro 🙋🏻
@chekuriramakrishna792 Жыл бұрын
Thanks for showing me the great historical place and our warriors greatness
@sulochanaaity37732 жыл бұрын
Me videoski endaru fans vunnaro theliyadu kaani nenu me voiceki best fan awesome voice I want to see you bro
@padala1002 жыл бұрын
చాలా బాగుంది
@bonusivaprasad8832 жыл бұрын
I am born form bobbili 😘❤️😘 great hero's i love bobbili ❤️
@eswaresu2512 жыл бұрын
Same
@kidstoontelugu2012 жыл бұрын
Same
@samratsandeep13862 жыл бұрын
Bobbili puli Tondra papa Rayudu 🐅🐯
@Maddulapallii2 жыл бұрын
adbhutam gaa undi tq so much
@sureshkumarreddyketireddy3152 жыл бұрын
మనసంతా భాదగా
@gudururajeswari10517 ай бұрын
చాలా చాలా బాగా చెబుతున్నారు చరిత్రలో నిలిచిపోతుంది ఏనాటి విద్యార్థులకు మన దేశ ప్రజలు యొక్క పౌరుషము రాజనీతిజ్ఞత తెలుసుకోవాలి
@arundinogaming9342 жыл бұрын
First like nanu kotanu anna ❤️
@chickenwinner71152 жыл бұрын
Super videos bro hats off to you
@rmanibhu12 жыл бұрын
Awesome wonderful explanation. The great patriots 💫🔥🐅 🙏🏻💐🌷💞💓🌍
@ggovindaiah9655 Жыл бұрын
Bobbili History. Thanks to the anchor that revealed in a manner that overwhelmed the listeners with unexplainable feelings
@podugujagadeeswararao2942 Жыл бұрын
We are proud to బొబ్బిలి
@vraviteja28122 жыл бұрын
Super anna gaaru meeru chepputhuntay romalu nikkapodusthunnai
@umarao40062 жыл бұрын
Bharat Mata Ki Jay JaySriRam 👍🙏🙏🙏🙏🙏🙏🙏
@poppavenkatasubbaiah60948 ай бұрын
సూపర్ యువర్ వివరణ
@MuraliKrishna-or1wq Жыл бұрын
జై తాండ్ర పాపారాయుడు గారు
@ravimurali5402 жыл бұрын
Mee valla chalaa historical Knowledge naerchukunnaa sir Bobbili kota history
@bsr35092 жыл бұрын
Excellent Sir👌👍...బొబ్బిలి లో ఉండి కూడా మాకు ఎవసరికి ఈ విషయాలు అంతగా తెలియవు.ఇప్పటి పిల్లలకైతే అసలు విషయమే తెలియదు.మేము చిన్నపొడు గురుకుల పాఠశాలలో(1983-89 V-X) చదివినప్పుడు మా మిత్రులు బుర్రకధ వేసే వారు. ఇప్పటికీ ఇంత విపులంగా సయోరి తెలియదు.బొబ్బిలి అంటే పౌరషానికి ప్రతీకగా భావించేవారు.మమ్మల్ని అక్కడ (EG జిల్లాలో) కోడి గాని గుడ్డు గాని తెమ్మనే వారు.చిన్నపిల్లలమైన మాకు ఆర్ద్స్మయ్యేది కాదు.కోడి పిల్ల ఎందుకు తెమ్మని వారో??? ఇప్పటి మన కుటుంబ. వ్యవస్థ కూడా చిన్నాభిన్నం అవుతున్నాయి ఈ బ్రిటిష్ విభవించు-పాలించు సైత్రం వలనే భార్య భర్తల తగవు దగ్గరనుండి అన్నదమ్ముల ఇకనా ఆ ఎన్నెన్నో.ఇప్పుడైతే రాజకీయ శత్రువులగానే ఆ వంశంలో మిగిలి పోయారు.ఒక్కొక్కరు వేరే వేరు పార్టీలు...ఐకమత్యమే మహాబలం...ThanQ so much sir for giving valuable information being a teachers it's a good information to share our children specially we are belongs to Bobbili👍👌💐💐💐
@RaviKumar-ti2xs2 жыл бұрын
Great bro...I strongly believe history should never be repeated...
@challasrinivaschowdary45602 жыл бұрын
Super brother your great work and good information bobblli kingdom great warrior thandra Paparayadu tiger 🐯🐅🙏🌹🙏
@praveenkumar-rf6fb2 жыл бұрын
No words only 🙏🙏🙏🙏
@rameshkakuturi99912 жыл бұрын
Exlent speech
@anithgara79012 жыл бұрын
Iam from Rajam.. Chala goppaga chepparu
@parribhaskar82563 ай бұрын
విజయనగరం రాజులూ కూడా పరన్నా జీవులు అసూయా రాజులూ చి చి
Emi explanation Sir 🙏🙏🙏 kalla mundi movie chusinatlu chepparu me e vedio ki 🙏🌹🌹🌺🌺🙏
@mohandurgaprasad20592 жыл бұрын
Your efforts and your destination super you great bro😊😊😊😊🇮🇳
@dharmaraopattnaik82992 жыл бұрын
Historical town in India is Veera bobbili that remained in every human mind and stories for ever and ever Jai bobbili. Jai jai bobbili Jai Andhra pradesh
@paturulakshmi26012 жыл бұрын
Jai velama veearuda papanna
@avulajathinmunnurukapu Жыл бұрын
Telaga kuda aivundochu
@suryaganta67432 жыл бұрын
Superb anna.. Bobbili Ante aalaney untunndi ...
@sripadasuryanarayana57742 жыл бұрын
Thanking sir, A real live story. Presented by you.A great enlightenment adduced by you our great knights living standards.bow our heads before their bravery. Romanchitam iendi.