గిరి గారునీ చూస్తుంటే... మనసు పులకరిస్తుంది... దేవుడు నిండు నూరేళ్ళు ఆయుషు ఇవ్వాలి గిరి గారుకి... సుమన్ టీవీ సుమన్ sir మీరు గ్రేట్ అండి దేవుడు ఆయుషు ఇవ్వాలి మీకు
@rajaboinanarsaiah85036 ай бұрын
Girigaru😢😢😢chalagretandi
@ushakumar5476 ай бұрын
@@rajaboinanarsaiah8503a
@rambabusirigiri94746 ай бұрын
Hats of sir
@siripuramramachandram12536 ай бұрын
అతనిది ఎన్ని జన్మల పాప ఫలితమో ఎన్ని కోట్ల ప్రజల శాపనార్థాలో తెలియదు కానీ మీ మానవత సేవకు శతకోటి వందనాలు థాంక్యూ మేడం
@rajannajadi87415 ай бұрын
Super service madam
@pgangabhavani66svani235 ай бұрын
🎉
@sunilgona19064 ай бұрын
మీ పాదాలకు వందనం మేడం మీరు చేసిన మంచి పనికి ఎన్ని చెప్పినా తక్కువ మేడం ఇంకా చాలా మంది సహాయం చేయాలని దేవుని ప్రార్థిస్తున్నాను మేడం సుమన్ టీవీ
@K.adilakshmi2 ай бұрын
Super Suman Tv
@keerthijohnson19717 ай бұрын
సూపర్ అండీ మీరు ఇలాంటివీ కార్యక్రమలు చాలా చెయ్యాలండి మీరు 🎉🎉🎉🎉🎉
@Tribal-planet7 ай бұрын
సుమన్ టీవీ టీమ్ కి,అలాగే గిరి గారికి గిరి గారి టీమ్ అందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అండి…గిరి గారు మీరు చేసే సేవ మామూలుగా లేదండి..ఈ రోజుల్లో మీలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు..❤❤ఇంకా సుమన్ టీవీ వాళ్ళు ఈ program చేసి ప్రపంచానికి మీరు చేసే ఈ పుణ్య కార్యాన్ని చూపించించారు..గ్రేట్ ..గిరి గారు , సుమన్ tv వారు ఇంకొన్నో గొప్ప కార్యాలు చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా❤❤
@nagendragangarapu44297 ай бұрын
అలాంటి వాళ్ళకి సేవ్ చేస్తున్నందుకు సుమన్ టీవీ కి మరియు గిరి అన్న గారికి ధన్యవాదాలు
@koteswarichinthapalli50796 ай бұрын
థాంక్యూ సుమన్ టీవీ టీమ్ అందరికీ ముఖ్యంగా నిరుపమ అక్కయ్యకి
@kumarkys44116 ай бұрын
మంచి వ్యక్తులు మానవత్వానికి మీకే మొదట మెటీ మాటల రాణి కళ్ళు చూడలేని నోరు ఒకటి మాత్రం చెప్పమంటుంది మీకు మీ సేవలో ఎప్పుడో ఒకప్పుడు నేను కూడా బాధ్యుతుని కావాలని నా మనసు కోరుతుంది 🙏🙏🙏🙏
@psangameshwar98635 ай бұрын
నీ పాదములకు నమస్కారం. గిరి గారికి మానవతా వృద యాని కి కృతజ్ఞతలు.
@ManjulaManjulabaikadi6 ай бұрын
Inka ilanti manchi manushulu unanduku Naku chala anandanga undhi,chala thanks madam and sir ki kuda.
@satishmalicharla85756 ай бұрын
మీరు నిజంగా దేవుడు బిడ్డలు గురు ఇంత హెల్పింగ్ గ్రేట్ 🙏🙏🙏
@pushpavankayala35184 ай бұрын
చాలామంచి పని చేసారు .చేస్తున్నారు మేడం.మీ ఉద్దేశం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@kameshbotsa23787 ай бұрын
సూపర్ మేడం సూపర్ సార్ 🙏
@chandravadana4006 ай бұрын
నిజంగా చాలా కృతజ్ఞతలు మేడం నేటి సమాజంలో ఇలాంటి సేవ చేసేవారు కరువై నారు కానీ మీరు ఇంత రిస్క్ తీసుకుని నిస్సహాయులకు సహాయం చేస్తున్న ఇలాంటి సంస్థలు నేటి సమాజానికి చాలా అవసరం థాంక్యూ మేడం
@ganeshpk19445 ай бұрын
Super amma🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@rachanam22656 ай бұрын
Giri garu ur real God...and anchor garu meku kuda thanq so much andi❤
@SyamalaJesus4 ай бұрын
Edee nijamaina service antee..👏🏻👏🏻👍🏻😇 The most inspirational video Nirupama garu 🙏🏻😇❤
@rathnakumari49586 ай бұрын
tnq madem no words god bless you and family
@jayaoambetkarjayao6 ай бұрын
🙏🏻🙏🏻గిరి గారు మీరు బాగుండాలి
@chitraphotostudio43715 ай бұрын
గిరి సార్ మీరు గ్రేట్ సార్ మనం మనుషులని కానీ మానవత్వం అనేది కొంచెం కూడా రాలేదు భగవంతుని రూపంలో పచ్చి ఇలాంటి వారిని చాలా గర్వకారణం
@sagarisuribabu21926 ай бұрын
సుమన్ టీవీ వాళ్లకు గిరి గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు అండి ఇలాంటి వారికి ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను
@tirupathiraochintha58685 ай бұрын
Praise the Lord❤❤❤ god bless you to all❤❤
@mallepogujayamma-k2l7 ай бұрын
Suman Tv ki,Nirupama Akka ki , Giri gari very very 🙏🙏🙏 Thanks..🎉🎉🎉All of you Thanks.
@aswapuripadmaja12355 ай бұрын
Very very great SUMAN TV Hats off
@geddadapadmaja94027 ай бұрын
Super andi మీరందరూ
@RatnakumariGubbala-su5mm7 ай бұрын
సుమన్ టీవీ అలాగే గిరి బ్రదర్ గారు టీమ్ అందరికీ ధన్యవాదాలు మన సకంగా ఉన్న వారిని రక్షించుకున్నారు చాలా థాంక్స్ థాంక్స్ సో మచ్ సుమన్ టీవీ అండ్ మేడం👌🏻👌🏻👌🏻👌🏻 గిరి బ్రదర్గాడ్ బ్లెస్స్ యు ✝️🙌🏻🙌🏻❤️❤️❤️✝️❤️🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sampathrao-bh8ib5 ай бұрын
Super sir నమస్తే🎉🎉🎉
@gjoreddy59246 ай бұрын
ఎంత మంచి మహానుభావులు సార్ మీరు 🙏🙏🙏
@jayasree20066 ай бұрын
👏👏great girigaru
@gknews9media7 ай бұрын
సాహసం చేసింది ఆర్గనైజర్ వాళ్ళు
@musinanadevivaraprasad40136 ай бұрын
గిరి గారు హ్యాట్సాఫ్ 💐💐👏🏽👏🏽
@VijayaVijaya-z6x6p6 ай бұрын
ఇలాంటి వాళ్ళని సేవ్ చేసినందుకు ఎంత ధైర్యం ఉంటే ఇలాంటి చేయ గళం ఇంత ధైర్యంగా చేసిన సుమన్ టీవీ వారికి మేడం గారికి, మాతృదేవోభవ మానసికంగా బాగోలేని వాళ్ళని వాళ్లని మంచిగా తీర్చిదిద్ది ఇంటికి పంపిస్తున్న గిరి గారికి మరొకసారి సుమన్ టీవీ మేడం గారికి మా ధన్యవాదాలు ఎప్పుడు నీకు భగవంతుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమాల్లో మేము కూడా పాల్గొనాలని మరొకసారి ఎన్నిసార్లు చెప్పినా మా ధన్యవాదాలు మీకు తక్కువే🎉
God is in the world to helping like this🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@sayedgaffoor89957 ай бұрын
Good. Service. Madam
@ravitejaSamala6 ай бұрын
గిరి గారు మీలాంటి సేవలు ఉన్నవాళ్లు భగవంతుడు గొప్ప దయవల్ల ఇంకా ఎదగాలని కోరుతున్నాను
@AnushaMahi-mh1hg6 ай бұрын
Tq...sir god is great.....e swardhapuritha samajam lo mimalni puttinchinandhuku...... great sir
@gurramsampath28177 ай бұрын
అన్నా,గ్రెట్,సుపర్
@krishnamohanchodey7146 ай бұрын
I like you Sir ❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐👏👏👏👏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳GIRI garu, and POLICE and Nirupama mam🙏🙏🇮🇳 Idi chalu manava janma ettinanaduku☺☺☺👏🚩🏅🏅🏅
@ravierra94705 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 All team members you are great
@chottubhaishaik1436 ай бұрын
God bless you boos very good job god bless you all your family
@saritha01296 ай бұрын
Nigamga mirru great Naku challa happy ga vundhi Ela chestunandhuku great super 🙏🙏🙏🙏🙏🙏
@ganeshpk19445 ай бұрын
Super giri sir 🎉🎉🎉🎉🎉🎉🎉
@saivaraprasadarao69906 ай бұрын
Great job Suman TV🙏
@SONOFGOD18567 ай бұрын
Good 👍 job God bless you 🙏 🙌 👏 all
@praveenreddyvlogs73176 ай бұрын
హ్యాట్సాఫ్ మేడమ్, చాలా రిస్క్ చేసి, అతన్ని చేరాదీశారు.అలాగే ఇలాంటి వాటిలో ముందు ఉండేదిమాతృధేవోబావ ఆర్గనైజషన్ గిరి గారు అతన్ని రిస్క్ చేసి కాపాడారు. గిరి గారికి, మేడమ్ నిరూపమ గారికి, పోలీస్ వారికీ నా తరుపున అభినందనలు తెలియజెస్తున్నాను.👍👏👏🤝
@aswapuripadmaja12355 ай бұрын
Great very great giri garu and whole team
@KarthikChauhan-xw7zq7 ай бұрын
Tq Giri గారు 🙏🙏
@srivani93786 ай бұрын
మీకు శతకోటి వందనాలు 🙏🏻🙏🏻🙏🏻
@Westernstyle-3694 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@jaganmohankotte19776 ай бұрын
Great Nirupama madam and Suman TV and Giri garu for saving the life hatsuo sir thank you very much for your organization service.
@viro266806 ай бұрын
super super super wow nice service very very super service congrats Giri sir thank you Suman TV madam ❤😮
@dedeepyadedeepyadedeepyade93817 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻....God bless you all staff 🙏🏻
@mariakt20504 ай бұрын
Thank u sir God bless u abundantly
@Laxmi255796 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@hemalathakolamu36097 ай бұрын
Sir really u r the true leader in our hearts every one can says but u done sir I pray to God live life long sir
@venkatalaksmichintapalli55536 ай бұрын
Suman TV వారికి Thanks 🙏🌹🙏
@kondurunagaraju76257 ай бұрын
Super Suman tv
@mahalakshmimadam82344 ай бұрын
ధన్యవాదాలు సూపర్ yemi cheppalo kooda theliyatam ledhu
@pattanlathifun3346 ай бұрын
Chala chala dhanyavadalu, devudu mimmamlni eppudu challaga unchali God bless you ❤❤🙏🙏🙏
@hemaIppili6 ай бұрын
Suman tv ,tim,and giri sir gariki shatakotinamaskaralu
@pusaswathi21194 ай бұрын
Chala great sir Meru Milanti valu prathi okoru kavali sir👏👏👏👍
@itsmeharichetumakam7 ай бұрын
Great service 🙏Giri anna gariki 🙏👏👏
@badboy-hn2bm6 ай бұрын
Thank you thank you madam and Giri Anna 🙏🙏🙏🙏
@LavanyaLavanya-rl9kb7 ай бұрын
Thank you so much 🤝Suman TV and Gir Garu and anchoring sister❤ all peoples God bless🙌
@RahamathFareeth3 ай бұрын
I don't know Telugu. But you did good job. Humanity people. Hats off. ❤❤❤ 🎉🎉🎉. Arakkonam.tamizhnadu.
@usergeethaouyrdedicercatoz6 ай бұрын
అమ్మా మిమ్మల్ని ఎవరు అపార్ధం చేసుకోరు తల్లి❤❤❤❤❤
@somlajarpula10135 ай бұрын
Good Suman media Mitra lagu❤
@RamyaAngle-pv1ds6 ай бұрын
Super sir❤❤ great team❤❤
@motheranuraga5 ай бұрын
హృదయవిదారక మైన విషయం. నిరపమ మేడం గారు పదికాలాలపాటు చల్లగా ఉండాలి. ఇలాంటి వారి పరిస్థితిని చూసి పెదవి విరిచిపోయేవారే తప్ప ఇలా మనిషిని మానవతా దృక్పధంతో ఆలోచించేవారు లేని ఈ లోకంలో పుట్టడం అరుదు. మీకు వందనాలు 🙏గిరి గారి లాంటి స్వచ్చంద సేవాసంస్థలు ఉన్నాయి అంటే ఇంకా ఈ లోకంలో మానవత్వం బ్రతికి ఉంది.సుమన్ tv వారికి ధన్యవాదాలు 🙏
@daramanandababu6566 ай бұрын
Giri garu and suman TV channel and police protection really great thing hats up to you all team members wonderfull and great job 👍👍
@pinkey8706 ай бұрын
Great madam tq for ur consent
@ramakandalam73665 ай бұрын
Super suman tv super 🎉❤
@nafeestabbu90506 ай бұрын
Thanks..Akka 💜💚💛❤️💙🥰👍👍👍👍👍👍👍👍💯💯💯💯💯
@poluabhirammallesham374 ай бұрын
దేవుడు ఎక్కడ ఉన్నాడు మనుషుల లోపల దేవుడుఉన్నాడు సుమన్ టీవీ వారికి కరుణ కటాక్షాలు ఉంటాయని ఆ భగవంతుని కోరుకుంటున్నాము
@JosephHavels6 ай бұрын
Very good job medam meeku Mee teem members andhariki na nundi dhannyavadhamulu God bless your teeme❤❤❤❤
@sidenassar60907 ай бұрын
Sir super STv good madam God bless you 🙏 amen
@duggubhai24756 ай бұрын
Matru Devo bava team great ❤❤
@kumariyangala56526 ай бұрын
సూపర్ గిరి గారు
@padmavathitadikonda92876 ай бұрын
Vaammo...entha help chestunnaaru grt ante great❤❤❤❤❤❤
@prasada90497 ай бұрын
సూపర్ మేడం
@Rachurivasu6 ай бұрын
Amma sir gari fans nenu
@devidavid18286 ай бұрын
Suman TV wale ke thank you so much
@swapnabhaskar83386 ай бұрын
Giri babu God bless you naanna Aa ammayi ki kuda manchipanulu chesthunnaru🙌👏👏👏👏👏👏👏
@gurukulaclasses56 ай бұрын
Thank you Suman tv and giri garu Really it is a great thought. 🎉🎉🎉🎉
@MallikarjunaT-gg1qf6 ай бұрын
సుమన్ టీవీ వల్లకి మనస్పూర్తిగా దానవదలు అలాగే Giri annagariki Tq
@laxmilutukurthi52696 ай бұрын
God bless you sir and madam and every supporter thank you very much
@its.rj.ravindernayak_997 ай бұрын
Super saver helping Suman tv
@jaggaiah32293 ай бұрын
👉 పాపం మనము చావాలనుకునే వాల్లకు జీవితం 👉 జీవించాలనుకునే వాల్లకు చావు ఇస్తున్నాము 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@vallurisairam3154 ай бұрын
Good job 👏👏👍
@nageshwarrao39387 ай бұрын
Tq you sooo much sir and Suman TV
@SathishJaligama3 ай бұрын
Super andi mirandharu
@BhavaniDbbhavani6 ай бұрын
Very good very nice 👍👍👍👍👍
@jaleelmoha16496 ай бұрын
Suman tv team aur Giri saheb aap ki khidmath e khalaq ko Salaam, Allah aap ko iss ka ajre Azeem atha farmaye, dehair saari duniya ne aur piyar.
@Harshisree20196 ай бұрын
Thank you mam ❤ dhanya vadalu amdariki God bless you chustumte badha vastadi emi cheyalemu
@rafeeqahmed26796 ай бұрын
Giri garu you are God in the human society.. Hats off.. Matru Devo Bava may long live.
@Hepsiba_62817 ай бұрын
Suman tv exclet 🥰💫❤️ akka love u
@myworld-kw4yt6 ай бұрын
Great job sir/madam ,Team members Ta
@economicsmurali65576 ай бұрын
Nirupama garu suman tv giri garu great....humanity🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 మీ ధైర్యానికి హ్యాట్సాఫ్.....