అన్నా మీరు చేస్తున్న ఈ సేవ హ్యాండ్సప్ అన్న భగవంతుడు మిమ్మల్ని మీ ఫ్యామిలీ ఎల్లప్పుడు చల్లగా చూసుకుంటాడు అన్న ఇంకా అలాంటి వాళ్లకు ఎందరు కొన్ని సహాయం చేస్తూ ముందుకు వెళ్లాలి అన్నారు
@anithamanne6422 Жыл бұрын
Thatha machvadu anna meku has ummah ❤❤❤
@veeraganesh6768 Жыл бұрын
సుమన్ టీవీ వారే గొప్పవారు అనుకుంటే ఆ మాతృదేవోభవ సమస్త వ్యవస్థాపకుడు ఇంకా గొప్పవారు ఉన్నట్టున్నారు
@a.yadhammayadav6942Ай бұрын
గిరి అన్న మీరు చాలా grated
@lalithaadithyavlogs3112 Жыл бұрын
మాతృదేవోభవ ఆశ్రమంచాలా చాలా గొప్పది🙏🙏🙏🙏🙏
@diguduchiranjeevi5235 Жыл бұрын
sumantv వారికి గిరి అన్న గారికి చాలా చాలా ధన్యవాదాలు పైన ఉన్న పార్వతి పరమేశ్వరులు వారిని ఎల్లప్పుడూ కాపాడాలి
@omprakash-dk6ez Жыл бұрын
ముందు టైటిల్ మార్చండి... వాళ్ళు భిక్షగాల్లు కాదు... వాళ్ళు కొన్ని బలహీనతల వల్ల కొంతకాలం భిక్షాటన చేసి వుండవచ్చు... మీరు వారికి సహాయం చేసారు.. సంతోషం... కానీ వారిని ఇంకా BEGGARS అని వీడియోలు చేస్తూన్నారు.. ఇది బాగాలేదు
@MalleshSaritha-gn2dx Жыл бұрын
Former leru so villege vaaru chaal great ....,,
@sujatabml7399 Жыл бұрын
Correct mundu tittle marchandi they are not beggers and prati videio lonu ilage meeku gurtundeuntunfi phalana vallu adukkuntunte rescue chesamantu self dabba kottukuntunnaru mundu adi kuda aapandi Mee publicity kosam chestunnaremo telidugani devudi mechadu
@venkateswarluRegulagadda8665 Жыл бұрын
Raju garu super jokes chasunadu😂😂
@lav-d8dАй бұрын
Chala chala dhanyvad
@gidgikavitha7845 Жыл бұрын
Thanks to human tv anchours for doing great job for a better society
@DharmaNaik-e9j Жыл бұрын
Amma nirupama madam garu Raju garu Bible అడిగారు చాలా సంతోషం తెస్తానని మీరు చెప్పినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది thanks madam God bless you
@raghuramshart4337 Жыл бұрын
నిరుపమా మేడమ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mahenderlinga5916 Жыл бұрын
KCR ఈ వీడియో చూస్తే suman TV close😂😂😂😂😂😂😂
@boyaraju9574 Жыл бұрын
Suman TV ki Mathrudevobhava samasthaku Dhanyavadalu.
@naveenkanukuntla7206 Жыл бұрын
Medam mee ankareng super medam
@chandrashekarlakumarapu3696 Жыл бұрын
Very good
@bogarigiri8232 Жыл бұрын
సుమన్ టీవీ వాళ్ళు దేవుడు గిరి గారు ఆ ఫౌండేషన్ 🙏🙏🙏
@Bhanuprekash-oq9xz Жыл бұрын
ఎవరు చూడకపోయినా దేవుడు చూస్తన్నారు దానికి నిను సాగిలపాడి దడం రాజన్న సుమన్ tv🙏🙏🙏
ఇది మానవత్వం కాదు.. మీ పబ్లిసిటీ కోసం అనిపిస్తుంది
@saiteja3592 Жыл бұрын
nuvu mundhu help chasi appudu matladu kani chasa vallani kinchaparachaku
@Rrr-pf7qm Жыл бұрын
Thappu ledu nee mentality atuvantidi 😅
@nandi3d Жыл бұрын
సుమన్ టీవీ మీరు చేసింది తప్పు ఆలా ఒక పర్సన్ ని బెగ్గర్ అని అనొద్దు నిరాశ్రయాడు అని పిలవండి, బెగ్గర్ అని అనొద్దు, ఆలా చుస్తే మీరే పెద్ద బెగ్గర్ thumbnail తో అడుక్కునే వాళ్ళు మీరు
@syamkota1729 Жыл бұрын
మేడం గారు ఇలా అనుటున్నాను అని అనుకోకండి 🙏🏻 టైటిల్ లో బెగ్గర్ అని పెట్టడం ఏమీ బాగోలేదు వాళ్ళు మారిరు 🙏🏻క్షమించండి
@ganeshkota2493 Жыл бұрын
❤🤝🫂
@jobseeker7712 Жыл бұрын
Full Drama
@R.E.Cullen Жыл бұрын
Mee thokkalo views kosam beggars anadam bagaledu.. Prati video thumbnail lo ilage petudunnaaru thu.