ఈ లాంటి సినిమాల తో ప్రజలలో మర్పూ వీవేకం పెరిగింది బానిసత్వం నశించలి కానీ ఇలాంటి సినిమాలు ఎప్పుడు అవసరము అవుతుంది
@gurrapuashok33804 жыл бұрын
1980లో. నిరుద్యోగం. ఊర్లలో. ప్రేసిడెంట్.కరుణం.మునసబు.చేసే. అన్యాయలపై.వెజేళ.సత్యనారాయణ చాలా సినిమాలు తీశారు. మరో మలుపు. ఈ.చదువులు. మాకోదు.ఈ.చరిత్ర. ఎ.సిరాతో.అన్నీ సామాజిక సినిమాలే...
@nandamuriramesh4 жыл бұрын
adbhuthamaina cinemalu
@don56208 ай бұрын
Appatlo samajika spruha cinemalu vachevi... ipuudu ravadam ledu
@jagarapusatyanarayanamurth68325 ай бұрын
ఇలాంటి సినిమాలు మరలా చూడగలమా?ఈ చరిత్ర ఏ సిరా తో! నేటి భారతం! విప్లవ శంఖం లాంటి సినిమాలు మరలా చూడగలమా?
@satyanarayanapanchaparvala1790 Жыл бұрын
Legendary actor's NUTAN PRASAD GUMMADI Venkateswarao PL NARAYANA nice movie 22.4.2023 siva KRISHNA acting super heroine Rajya laxmi garu chala bagunnaru from machilipatnam zp centre
@guntibikshapathi62 жыл бұрын
శివకృష్ణ.. మంచి విప్లవ కథనాయకుడు
@ఐనాలభరత్కుమార్ Жыл бұрын
సూపర్ చిత్రం 🎉
@nlakshmi42258 ай бұрын
రోజులూ.మారలేదు . రాజకీయ నాయకులూ మారలేదు పదవుల పేర్లు మారినవి. ఇదవరకంటే ఇంకా సులువుగా ఏమాత్రం సంకోచం లేకుండా పార్టీలు మారుతున్నారు. నైతిక విలువలంటే ఏంటి అని అనుమానమొస్తోంది.ఎంత దారుణం చేసినా డబ్బూ రాజకీయ పలుకుబడి ఇవే మనిషికి రక్షణ కవచాలు.ఇవి ఉంటే ఏచట్టం ఏమీ చేయలేవు.
@rajuraju-nx7py10 ай бұрын
Very nice movie
@noormohammad4905 Жыл бұрын
🌹🌹🌹హ్యాండ్సమ్ సార్ డైరెక్టర్ గారి కి🌹🌹
@jaiveeryaswanth37339 ай бұрын
Excellent movie
@suribabubobbili23924 жыл бұрын
1. Ayyayyo brahmayya 2.Subbarayudi pelli 3.Damit katha addam tirigindhi 4.Bhayam bhayam (1986 naresh) 5.Pustakamlo konni pageelu missing 6.Evare athagaadu 2003 7.Manasu telusuko 2002 8.Pelli sambandam 9.Priya nestama 2002 10.Vaishakam 11.Neetho 2002 12.ఇదండీ మావారి వరస (1995) 13.నవ వసంతం (old) 14.ఓ పాపా లాలి (s.p.బాలు)15.మన్మధులు (2009 తెలుగు డబ్బింగ్)16.సొగసు చూడతరమా 17.కళ్ళు(1988)18.నీకు నాకు పెళ్ళంట (జంధ్యాల) వీటిలో ఒక్క సినిమా అయినా అప్లోడ్ చేయండి.
@nanireddy25563 жыл бұрын
Super sir
@bhavanihemanthfordharma2593 Жыл бұрын
Good sir. మేము కూడా చూస్తాం.ఇప్పుడు లత్కోర్ సినిమాలు చూడలేక పోతున్నా. ..
@reddappabodidavedu539711 ай бұрын
Very Very good rural movie
@prakashreddytoom38074 жыл бұрын
రోజులు మారాయి.రాజేంద్ర ప్రసాద్. .
@d.sandhyasandhya38594 жыл бұрын
Old movies chala baguntayi
@justryin53532 жыл бұрын
Everyone acted Very nice and natural acting
@kamalapuramsudhakar9209 Жыл бұрын
Super movie
@aliyanaliyan28532 жыл бұрын
Wonderfully movie
@thimmaiahsharadammathimmai454811 ай бұрын
Good
@reddappabodidavedu539711 ай бұрын
Super Sutthi movie.
@samba36910 ай бұрын
ఈలాంటి సీనామాలు ఇప్పుడు రావు...గోచీ కొట్టుకొనీ తిరిగేవారు కూడ గతం మర్చి...మత పిచ్చిలొ ఉన్నారు...
@James_x9 Жыл бұрын
1:06:42 - 1:07:04 - 👌🏼 Yes that thing called God's " of any kind , always need entertainment , and hence since ages The most inhumane BA$TARDS being mostly living Wealthy Luxurious Lustious life and people who try to live sincerely mostly or almost living an unworthy life .
@gadidanaashok29832 жыл бұрын
I never see this type of movie superb movie
@reddyda Жыл бұрын
At 22:45 Mukkuraju master who is the mentor of Rakesh master.
@kandukurinaveenkumar17373 жыл бұрын
Gummdhi acting super
@kundrapuharitha518717 күн бұрын
రాజులు రాజరికం గురుంచి వ్రాసిన వాడు halfknowledge గాడు శ్రీరాముడు వశిష్టుని ఆశ్రమం కి విద్య నేర్చుకోవడానికి వెళ్ళాడు శ్రీకృషుడు సందీపామహముని ఆశ్రమం కి వెళ్ళాడు రాజులు తమ బిడ్డలను గారాబం గా పెంచారు కానీ సమాజం కి దూరం గా కాదు ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడానికి మారువేషాల్లో సంచరించి మరీ solve చేసేవారు ప్రజలను పాలించే నాయకుడికి ఉండాల్సింది ethics అది లేని రాజరికం, ప్రజాస్వామ్యం ఏదయినా ఒక్కటే ప్రజల కష్టాలు పాలచేసేవే
@k.98394 жыл бұрын
Super move
@iglooconstructions11 ай бұрын
29-November 2023
@pavankumard32722 жыл бұрын
Same now in Telangana
@msreekanth8614 жыл бұрын
Very good movie 👍
@mallikarjunakamatham41824 жыл бұрын
చాలా సినిమాలున్నాయి ఇలాంటివి
@boppanir4 жыл бұрын
Can share other movies names
@mallikarjunakamatham41824 жыл бұрын
దేశోద్ధారకుడు
@mallikarjunakamatham41824 жыл бұрын
ఇంకా ఉన్నాయి
@suraraju13344 жыл бұрын
S. Sathish
@rajenderdumala61352 жыл бұрын
Bago ledu Vere old Rojulu marai Cha la bagundi..
@reddyda Жыл бұрын
At 22:44 chee what is that hand bag ? Ladies use hand bags like that.
@saisanaka81923 жыл бұрын
Back in 1980s people were ignorant, still now some of them are. Some people thought communism was the answer. Some people thought capitalism was the answer. But when user dissolved, people understood communism is a euphoria.
@akumarthimani9268 Жыл бұрын
12/7/23
@jonnakutichandrasekhar9922 Жыл бұрын
Nee yabba rajendra prasad movie annavukadara
@jspmanikanta32453 жыл бұрын
Eè cinema ßtartiglo choopinchina building undrajavaram lonidi ee cinema konta undŕajavaram lo teesaaru aa bùildiñg owner akkina surya rao gaaru eppatiki aa building alaa ne undi