కనక దుర్గమ్మ చూసిన గొప్ప సినిమా. మణి ద్వీప నివాసిని నమో నమః
@dakshinamurthypatibandla88 Жыл бұрын
One of best Telugu movies with social purpose dealing with peasant's problems.c.s.r,ramanareddy,relangi, Perumallu,janaki and a.n.r.all àcted well.dialogues by kondepudi,songs by kosaraju,music by venu are inspiring and direction by tapi chanakya is worthy.i saw this picture in1956/57 when I was student.it was a hit.dancer waheeda rehman later beçame allindia star Dr.p.dakshina Murthy.
@sre-z1g3 жыл бұрын
దుర్గ అమ్మ చుసిన సినిమా అంట మా నాన్నమ్మ చెప్పింది చిన్నప్పుడు
@rasamallasatheesh7293 Жыл бұрын
Avunu anta bro same ma peddamma cheppindi
@Premkumar_7999 Жыл бұрын
Nenu Epudey Chusthunna
@alexandermilkboy611 ай бұрын
Durga amma ante గాడ్ దుర్గాదేవి బ్రో
@somusekhar27936 ай бұрын
me nanamma durgama pakane kurchininda
@ravikumar-fq1bi10 ай бұрын
ఈ సినిమా చూస్తున్నంత సేపు ఏదో మరుపురాని అనుభూతి ఏదో కోల్పోయాం అన్న బాధ మళ్లీ ఈ రోజులు రావు
@kunnerlasuneel93073 жыл бұрын
నండూరి శ్రీనివాస్ గారు విజయవాడ కనకదుర్గమ్మ తల్లి అమ్మవారి గురించి చెప్పిన తర్వాత ఈ సినిమా చూశాను
@kanajam45493 жыл бұрын
Nenu kudaa andi🤩
@k.lgamer22123 жыл бұрын
Yes nenu kuda Andi.
@vinodham16743 жыл бұрын
Me too
@srilalithaalapati89683 жыл бұрын
Ha ha ha
@English_Winglish.3 жыл бұрын
Cinema ela undi
@muvvamallikharjun77783 жыл бұрын
సూపర్ సినిమా, నండూరి శ్రీనివాస్ గారు చెప్పినారు ఈ సినిమా ను బెజవాడ కనకదుర్గమ్మ దేవి చూసినారు అని.
@Venkata_2824 жыл бұрын
భారతీయ రైతు కుటుంబానికి అద్దంపట్టే చిత్రం
@veeruv6690 Жыл бұрын
ఇలాంటి ఇలాంటి పాత సినిమాలంటే నాకు చాలా నచ్చింది
@sanjaykumarneelam8728 Жыл бұрын
Waheeda Rehaman గారు నటించిన తెలుగు మొదటి చిత్రం ఇది ఈ రోజు (26-09-2023) దాదా ఫాల్కే పురస్కారం లభించింది .మంచి సాహిత్యం మరియు సాంఘిక చలన చిత్రం 🙏🙏🙏
@Venkata_2824 жыл бұрын
ఉత్తమం అనే పదానికంటే ఉత్తమమైన పదం ఉంటే అది ఈ సినిమాకే సార్థకం అవుతుంది
@abhi-14532 жыл бұрын
This movie watched by goddess bhavani ...Jai bhavani 🔥
@dasarirajalingam1470 Жыл бұрын
అమ్మ మ అమ్మ దుర్గమ్మ తల్లీ చూసిన సినిమా🙏🙏🙏🙏🙏🙏🙏
@VJ-xs5zt3 жыл бұрын
ఇలాంటి సినిమాలు చూస్తున్నప్పుడు మనం ఇప్పుడు మాట్లాడేది నిజమైన తెలుగేనా అనిపిస్తుంది. ఎంత వెనుకబడిపోయాం స్వచ్ఛమైన తెలుగు మాట్లాడటంలో మనం......
@nandirajuksvprasad4444 Жыл бұрын
మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.
@vvvmk17189 ай бұрын
అవునండీ, భాషకి ఎంతటి దుస్థితి పట్టింది😢😢
@kmskmadhusudhan78814 жыл бұрын
మల్లి ఈ ప్రపంచం ఇలా ఉంటే బావుండేది
@jakezander19383 жыл бұрын
pro tip : you can watch movies at kaldrostream. Been using it for watching all kinds of movies during the lockdown.
@beaujamie26613 жыл бұрын
@Jake Zander yea, been watching on Flixzone} for since november myself =)
@pshankarassociates24473 жыл бұрын
Nakkuda
@syamadabala64013 жыл бұрын
Avunu
@pleaselikeandshare16863 жыл бұрын
ఎందుకు అన్న బానిసలుగా మళ్ళీ బ్రతకటానికా....
@kakeumesha87382 жыл бұрын
నా జీవితం లో చూసిన అత్యద్భుత సాంఘిక చిత్రం....dialogues రాసిన విదానం excellent. పాటలు అక్కరలేని సినిమా..వహీదా రెహ్మాన్ సాంగ్ తరతరాలకు నిలిచి పోయే సినిమా...
@prashanthpatel1275 ай бұрын
కనకదుర్గమ్మ చూసిన సినిమా జై దుర్గమ్మ
@srinivassns95913 жыл бұрын
🙏🙏😞😖😓 ఏరి ఆ మనుషులు... ఏవి ఆ మమతలు... ఆ రోజులు మరలా ఎప్పుడు వస్తాయి...
@greatthoughtsbyram81182 жыл бұрын
Entha manchi comment
@greatthoughtsbyram81182 жыл бұрын
Heart touching words edhi sa kalam,eri aa manusulu
@sanjaykumarneelam8728 Жыл бұрын
ఆ రోజులు రావు
@kasiharibabu9486 Жыл бұрын
స్వచ్ఛమైన మన తెలుగు భాష మనతెలుగుతల్లి ని వద్దనుకుని ఆంగ్లం మాయలో పడ్డాముగా ఇంకా మన తెలుగు పతనమే తెలుగు సోదరులారా మేల్కొనండి మనతెలుగు తల్లిని రక్షించండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@samba3696 ай бұрын
@@kasiharibabu9486ఇంగ్లీష్ చదువు కీ సంస్కారనీకీ సంభందం లేదండి..
@kailashampilli3441 Жыл бұрын
ఇలాంటి రియర్ హీరో ఈ భూమ్మీద ఇంత వరకూ పుట్టలేదు
@Veritistarmahesh41736 ай бұрын
ఇంత మంచిగా వుంది కాబట్టే ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అయ్యింది
@SakeRamanjineyulu-rv3vi10 ай бұрын
Super ❤❤❤❤ ,👍👍👍👍👍
@j.mallika51639 ай бұрын
ఈ సినిమాలో మా ముత్తాత కూడా నటించాడు అంట ఎడ్లు తోలుతూ నా చిన్నప్పుడు మా తాతయ్య చెప్పాడు
@shekarmalyala3052 Жыл бұрын
ఎలాంటి సినిమా అయినా మనకు పాత గోల్డ్ ఎలాగో మనకు మన ఊర్లో ఉండే విధానం ఇటువంటి ఉర్లూ చాలా ఉన్నాయి నేను చాలా చూసాను కానీ మనకు మర్యాద అంటే ఈ సినిమా లో ఉన్నా విధానం ఒక్కటే అనుకుంటే పొరపాటు గిరిజన గ్రామాలకు వెళ్తే ఇటువంటి విధానం మన కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది
@pijushbala10862 жыл бұрын
From Kolkata : I could not follow the language but enjoyed the rytham of the music in the film. Old song is always gold to us. Very nice.
@rajarajadhi2249 Жыл бұрын
Ni
@yashwanthyash6364 Жыл бұрын
There is story behind this movie... People still believe that godess kanakadurga watch this film!!
@vaali........6893 Жыл бұрын
Super movie...❤❤
@ijjadadivakar622610 ай бұрын
😢😢😢😢iam feel exllent movie ❤
@shaikhkhalid89003 жыл бұрын
Wahida ji had done great dance performance in her very first Telugu movie. A great legendary versatile actress of Indian cinema of golden era
@sunnyyadavgoriparthi92242 жыл бұрын
Edho vare lokkom lokee vallinattu vundi ❤, what a movie
@కథాస్రవంతి-ఘ6గ3 жыл бұрын
కనక దుర్గ అమ్మ వారు ఈ మూవీ చూసి రిక్షా లో ఇంటికి వెళ్లారు అని అంటారు... ఆ మూవీ ఇదేనా... తెలిసిన వారు చెప్పండి
@badigantivenkatanaveen37163 жыл бұрын
Avunu andi
@కథాస్రవంతి-ఘ6గ3 жыл бұрын
@@badigantivenkatanaveen3716 థాంక్స్ అండీ
@badigantivenkatanaveen37163 жыл бұрын
@@కథాస్రవంతి-ఘ6గ 😊😊😊
@divya...official44282 жыл бұрын
Yes....
@Sms_Entertinments2 жыл бұрын
Owunu 🙏 telusukone chusthunna🙏
@sudhakar49562 жыл бұрын
ఈ రోజుల్లో ఇటువంటి సినిమా తీసేవారు ఉన్నారా....
@tsunnyramesh238bestbiograp92 жыл бұрын
దుర్గమ్మతల్లికి నఛ్చిన సినిమా...
@kasiharibabu9486 Жыл бұрын
అప్పటి జీవన పరిస్థితులు ఆనాటి మనుషులు 95%ప్రజలు నీతిగా నిప్పులా బ్రతికారు ఇప్పుడు 25%ప్రజలే నీతిగా వుంటున్నారు 🙏🙏🙏
I wish nenu Aa kalam lo putti vunte bagundedi 👍🙏🙏🙏kalla kapatam leni manushulu
@786humaira16 жыл бұрын
It looks like a nice movie. Wish there are sub titles to it ,to be able to enjoy it fully.
@sunandmabbula3556 Жыл бұрын
It is a very nice movie I enjoyed film to full extent. Enumclaw, WA, USA
@bvrrao88764 жыл бұрын
Super duper hit movie in those days ... Bollywood super actress waheeda Rahman first movie(1 song).
@wellcometomyworld45204 жыл бұрын
Natural Acting Anr garu Is Legend🌟👍💞💞
@sramanji27552 жыл бұрын
👍👍👍 super... movie
@saidulua2453 жыл бұрын
Ee kaalam lo malli elanti movies chustama, evaru chestaaru wonderful movie
@vangalaharinathreddy96913 жыл бұрын
విజయవాడ దుర్గమ్మ తల్లి చూసిన సినిమా చెప్పిన నండూరి
@pvsrao64342 жыл бұрын
ఔను ఇదే
@utkarshshukla3579 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Jai Durgamma talli ki Jai
@sunimab91072 жыл бұрын
Excellent movie and happy ending. WA, USA.
@mmallikarjuna88902 жыл бұрын
Anr great actor in telugu film 🎥 industry
@arimbakamdeepika41452 жыл бұрын
Super ga undi 🍿movie🎥
@srinavaspadmashalli44462 жыл бұрын
Super👌. Nice👍 Mv.. 🙏🙏🌹💐ANR.
@PRABHASFANsalar4 жыл бұрын
I love this movie ❤️
@srihariraobattineni15527 ай бұрын
Excellent super wonderful evergreen natural movie
@dasarilokanathreddy24004 жыл бұрын
thanks to telugu movie and youtube
@gowthamkumar90816 жыл бұрын
super movie. old is really gold
@nagarjunarao1592 жыл бұрын
Amazing video great to see 🙏
@durgempudisaidhareddydsred67274 жыл бұрын
Dsr....... మూవీ చాలా బాగుంది
@rajesya1793 жыл бұрын
సూపర్ మూవీ
@RamaKrishna-fg9eu2 жыл бұрын
Apparti rojulu Malli vastee bagunnu ❤️
@Venkateshh25 ай бұрын
ఈ సినిమా లో నటించిన హీరోయిన్ షావుకారు జానకి, డాన్సర్ వహీదా రెహమాన్ ఇద్దరు సజీవులు ఇప్పటికి. మిగతా అందరు దివికేగిన వారు.
@gopalreddy82384 жыл бұрын
Excellent movie.
@madhavareddy19743 жыл бұрын
Super chala bagundi
@rajithasanaboina3 ай бұрын
జయ్ దుర్గమ్మ ❤❤❤❤
@pothurajukeshavapothuraju82462 жыл бұрын
Manushula madya entha sachamena prama a rojulu mali ravali. Vijayawada Kanaka durgamma Thalli chesindi anta e movie rojulu marayi😊👍
@aqeelyusuf676 Жыл бұрын
What a journey Waheed Rehman ji from Madras to Visakhapatnam (Vizag) then BOMBAY long struggle She fallow her own rules
@vaniguduri91523 ай бұрын
Jai kanaka durgamma kapadu talli Andaru bavundali Andulo memu undali
@nani-ug2ye27 күн бұрын
శ్రీ చిరంజీవి గారి ఏ.ఎన్.ఆర్ గారి ఫంక్షన్లు లో మాట్లాడిన తర్వాత ఈ రోజులు మారాయి మూవీ ని చూసిన వారు ఎంతమంది
@madhu11334 жыл бұрын
what a movie old is not gold diamond...
@bvrrao88768 ай бұрын
Naa drustilo bharata desam garvinchadhagga mahanatudu one and only ANR gaare...appatikee, ippatikee, yeppatikee.
@nagamanivenpadapu632721 күн бұрын
దుర్గ అమ్మ చూసింది అని ..వెంటనే చూచిన వాళ్ళు ఎంత మంది నలా
@P_u_n_e_n_d_r_a4 ай бұрын
Nice devadasu movie taruvata anr movies one by one complete cheystunaa!
@srinivasreddygisidi89857 жыл бұрын
It's such a wonderful movie...I like so much
@sandhyakrishnan43733 жыл бұрын
Things have not changed much since 1955, the same atrocities are being committed by the rich & powerful, money lenders, parents struggling to get their daughters married, evils of dowry, poor people fighting for their rights & blackmailing . Name it ...it is all happening now. This movie with a positive note will give courage to the down_ trodden. Thank you.
@subbareddy7278 Жыл бұрын
It's true so many evidence s are there
@vamshikrishna72262 жыл бұрын
Telugu cinema ante udi ❤️❤️❤️👑👑👑👑🇮🇳🇮🇳🎉🎉🎉🙏🙏
@swamysiddhu10833 ай бұрын
That's power of people
@sanjaytayade97734 жыл бұрын
Waheeda Rehmaan First movie
@reddyduniya59424 жыл бұрын
Super I like this movie
@aithanaboyinaveerababu94143 жыл бұрын
షావుకారు. జానకి. అక్కినేని. నాగేశ్వరరావు. గారు.
@ponnanamanoj71783 жыл бұрын
Elantnti family movie's nd రైతులు movie's elantivi plzzzz
@powersanand87483 жыл бұрын
A good classic
@mandangisasipreetam92345 жыл бұрын
Plz upload the ANR's Brathuku theruvu full movie
@mayyursudarsan3274Ай бұрын
here after chiranjeevi speech in Anr award
@radhakrishna.kotipalli50892 жыл бұрын
మంచి సినిమా
@ARUNKUMAR-rz5rg4 жыл бұрын
Maatante maata suutante suute guru ajna super movie Ranno ranna super song
@muraharichinna38716 жыл бұрын
Good movie...
@saiganesh57575 жыл бұрын
Who is here after chiranjeevi speech at anr awards
@prasadsharma56235 жыл бұрын
Me
@shaikidris96514 жыл бұрын
Me
@PK-4543 жыл бұрын
Most of the characters in this film were that of "Shavukaru" film. I saw this film after watching Shavukaru. Sowcar Janaki performance was superb in " shavukaru" compared to in this film.