Root Causes of Blood Pressure | Avoid Salt | Weight Loss | Hypertension | Dr. Ravikanth Kongara

  Рет қаралды 266,971

Dr. Ravikanth Kongara

Dr. Ravikanth Kongara

Күн бұрын

Пікірлер: 599
@peerabinoorbash1033
@peerabinoorbash1033 2 ай бұрын
డాక్టర్ సార్ నీ తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులు ఇలాంటి బిడ్డను కన్నందుకు ధన్యవాదాలు డాక్టర్ సార్ మీ మాటలకే సగం రోగం పోతుంది❤❤
@gandhimoturi196
@gandhimoturi196 9 күн бұрын
@KaradiMarthadavid
@KaradiMarthadavid Күн бұрын
@@peerabinoorbash1033 tq sir
@nagalakshmib5652
@nagalakshmib5652 9 ай бұрын
మీరు మాట్లాడుతుంటే ఆత్మీయులు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది..you are an integrated personality..
@Anjan4569
@Anjan4569 Күн бұрын
ధన్యవాదాలు డాక్టర్ గారు చాల చక్కగా వివరించారు ప్రజల క్షేమాన్ని కోరిన మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతొ సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడ్ని ప్రార్ది స్తున్నాము 🙏🙏🙏
@kesav7834
@kesav7834 9 ай бұрын
డాక్టరు గారూ ! మీ మంచి మాటలే నాకు మంచి పాటలులాగా అనిపిస్తాయి . భారతదేశంలో ఊరికి ఒక్కరు మీలాంటి మంచి డాక్టరు ఉన్నా ఎంతోమందికి ఉపశమనం కలుగుతుంది . మీ మంచి మనసుకి మీకు నిండు **125 ** సంవత్సరాలు ఆయురారోగ్య అష్టఐశ్వర్యాలతో ఉండాలని నేను **ఆ పరమేశ్వరుడిని** కోరుకుంటాను డాక్టరు గారూ . మీ భగవద్గీత కేశవ్. 🎉🎉🎉
@devasalapu1404
@devasalapu1404 5 ай бұрын
నమస్తే సార్ డాక్టర్ గారు నా వయసు 46 సంవత్సరాల సార్ నాకు గ్యాస్టిక్ పైన వస్తుంది సార్ తగ్గట్లేదు సార్
@srinumuralasrinumurala3757
@srinumuralasrinumurala3757 4 ай бұрын
@@kesav7834 P Lp
@indiraguttikonda3874
@indiraguttikonda3874 3 ай бұрын
🎉🎉🎉
@vijayavardhanpothuraju6037
@vijayavardhanpothuraju6037 9 ай бұрын
వెల కట్టలేని విలువైనా ఆరోగ్య సమాచారం చెప్పారు డాక్టర్ గారు ధన్యవాదములు 🌹🙏
@govardhanakumari1014
@govardhanakumari1014 9 ай бұрын
నిజ్జంగా మీరు దేవుడి రూపం లో వున్న డాక్టర్ sir
@chandrasekhar4424
@chandrasekhar4424 9 ай бұрын
మీరు నిజంగా దేవుడు రూపం లో ఉన్న మనిషి .అందరికి సలహాలు ఇస్తూ మీ డాక్టర్ వృత్తికి ఇంకా సమాజానికి చాలా సహాయం చేస్తున్నారు. నాకు తెలిసి ఇంత సింపుల్ గా అర్ధమయ్యేలా చాలా బాగా చెప్తున్నారు.
@BhaskaraiahChintha-tj7ve
@BhaskaraiahChintha-tj7ve 9 ай бұрын
సంగీతంతో వైద్యం చేయొచ్చు మీరు చెప్పిన మాటలు ఎంతో విలువైనవి
@jaggiswamey8932
@jaggiswamey8932 8 ай бұрын
Yes.Sti Ganpathi Swamey
@pidugusuryarao3841
@pidugusuryarao3841 9 ай бұрын
డాక్టర్ గారు నమస్తే. చాలా ఉపయోగకరమైన చాలా క్లిష్ట మైన వైద్య పరమైన విషయాలు చాలా సరళంగా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పడం మీ ప్రత్యేకత. మీరు చెప్పే విధానం మంచి లిరిక్స్ తో కూడిన మనసుకు హాయి కలిగే ఉల్లసవంతమైన పాట లా వుంటుంది Sir. ఇటీవల కాలంలో Normal BP 140/90 గా మార్చబడింది అని, కొత్త మెడికల్ టెక్స్ట్ బుక్స్ లో కూడా 120/80 స్థానం లో 140/90 చేర్చడం జరిగిందని ఒక యంగ్ Dr గారు తెలియజేశారు.ఇది వాస్తవం అని భావిస్తాము. 55 yrs దాటిన వారికి diastalic reading సుమారుగా 70 వుండడం మంచిదని చెప్పారు, ఈ విషయం లో మీ అభిప్రాయం తెలియజేయండి Sir 🙏
@kseshadrireddy3566
@kseshadrireddy3566 5 ай бұрын
డాక్టర్ గారు మందులు కంటే మీ సూచనలు బాగా పని చేయగలవు. థాంక్స్
@nalinidharanipragada1997
@nalinidharanipragada1997 7 ай бұрын
థాంక్స్ అండి నిజ్జంగా మీలాంటి కొడుకు ఉండడం మీరు పేరెంట్స్ అదృష్టం. పెద్ద, చిన్న, పేద, గొప్ప అని లేకుండా, అందరూ భాధపడుతున్న ఈ బీపీ, షుగర్ లాంటి వ్యాధులకి, కోట్లు విలువచేసే సలహాలు మీరు ఇస్తూ ప్రాణాలు కాపుడుతున్నారు. 🙏🙏
@lakkshmigandla3335
@lakkshmigandla3335 9 ай бұрын
జయసుధ రవితేజ...అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి...,💚
@mohancv
@mohancv 3 ай бұрын
ఎంత బాగా చెప్తారు సార్ మీ లో భగవంతుడు ఉన్నారు మీ పేరెంట్స్ అదృష్టవంతులు మీకు ఇంత మంచు సంస్కారం నేర్పించే పేరెంట్స్ దొరకడం మీరు అదృష్టవంతులే మీరు హైదరాబాద్ వొచినపుడు చెప్పండి సార్ వొచ్చి కలుస్తాం సార్ 🙏 Stay blessed always Sir
@yelluribalraju
@yelluribalraju 6 ай бұрын
చాలా, చాలా, మంచిగా చెప్పా రసార్. దన్యవాదములండి
@PurnammaBodduluri
@PurnammaBodduluri 28 күн бұрын
రవితేజ డాక్టర్ గారు మీరు మంచి మాటలు చెప్పి ఆరోగ్యాన్ని ఇస్తున్నారు థాంక్యూ❤
@sreelakshmi1196
@sreelakshmi1196 9 ай бұрын
Miru bhale clear ga explain chestaru,, kaani miru mammalni motivate chestu mi nanna gari gurinchi cheppinappudu matram miku aayana ante entha istamo, premo adi mi kallu chuste telustundi, miru emotional ayyaru. Mi feelings telustunnai. Miru manchivallu Doctor garu 😊❤❤❤
@sitaramalakshmiannapurna3483
@sitaramalakshmiannapurna3483 4 ай бұрын
మీరు మాట్లాడుతుంటే భగవద్గీత chebutunnattu ఉంది. భగవద్గీత చదవక్కరలేదు మీ మాటలు వింటే అంత useful గా, hopeful ga, life మీద confidence ga ఉంది. God bless you and your family.
@JagataHanumantharao
@JagataHanumantharao 4 ай бұрын
Dr గారు మీరు దైవాంశ సంభూతులు మీ కాలాన్నె ప్రజలకు ఆరోగ్యం గురించే చెపుతారు thank u sir
@rythutv
@rythutv 18 күн бұрын
మీరు తెలుగు వాళ్లకు వైద్య దేవుడు
@gandhimoturi196
@gandhimoturi196 9 күн бұрын
యూ ఆర్ రియల్ డాక్టర్
@abcchary5430
@abcchary5430 9 ай бұрын
నమస్తే డాక్టర్ గారు మీకు ధ్యవాదములు సర్ మీరు చాలా బాగ చెప్పినారు పేటెంట్లకు చక్కగా ఉన్నది థ్యాంక్
@rajashekar4386
@rajashekar4386 9 ай бұрын
మీ మాటలు అన్ని చాలా విలువైనవి 🙏
@ntram7844
@ntram7844 9 ай бұрын
Yes sir.నేను ప్రేమంటె ఇధెరా పాటలు వింటూంటే అప్పటి నా ప్రతీ క్షణం నా ముందే కదలాడుతు ఉంటుంది ఇక్కడ ఒక విషయం చెప్పాలి.నేను 9th class లో ఈ సినిమా ని మా నాన్న,నేను మా ఊరి సినిమా టాకిస్ లో చూశాము చూసి నైట్ 9కీ సైకిల్ పై ఇంటికి పోతుంటే ఆ చల్ల గాలి ఆహా .గొప్ప రీఛార్జ్ లా అనిపిస్తూ ఉంటుంది mind కి. పాట వినపడిథే నేను ఆ లోకానికి అలా ఈజీ గా వెల్లిపొథాను.
@user-jc7un3od9q
@user-jc7un3od9q 9 ай бұрын
Same here.❤
@SuvarnakumariKamma
@SuvarnakumariKamma 6 ай бұрын
Meeru matladutunte mimmalni chestunte positive energy vastundi doctor Garu
@radhasworld555
@radhasworld555 4 ай бұрын
Meeru smile tho ala affection tho chepthunnatlu Chala happy untundi Mee videos choosthunte
@nimmysrinu1996
@nimmysrinu1996 9 ай бұрын
Old songs evergreen.. నాకు & మా వారికి చాలా ఇష్టం old movie & songs అంటే.. Doctor Babu 🙏
@LovelyBeachHammock-qf6ui
@LovelyBeachHammock-qf6ui 8 ай бұрын
My age is 84 years. While walking in the park I used to hear downloaded binaka geet mala and that is the best enjoyment in my life going to my Golden years.
@amruthavallivinjamuri7318
@amruthavallivinjamuri7318 9 ай бұрын
Babu nee heart chala manchidi ani telusuthundi. Every good n happiness will follow all d days of yr life. Stay blessed. ❤
@sailendranathinkollu7570
@sailendranathinkollu7570 3 ай бұрын
మీరు ఇలాంటి health videos మరెన్నో చేయాలని కోరుతూ.. Thank you sir 🙏
@vutukurubhaskarrao905
@vutukurubhaskarrao905 9 ай бұрын
నమస్కారం సార్🙏🏻 మీ విలువైన సమయాన్ని మాకు ఆరోగ్య అవగాహన కోసం మీరు చేస్తున్న కృషి కి హృదయపూర్వక అభినందనలు ధన్యవాదములు 🙏🏻 మీలాంటి వారే మాకు ఇన్స్పిరేషన్... మీరు చెప్పిన ఆరోగ్య సంబంధమైన ప్రతి విషయాన్ని రికార్డు తయారు చేసుకున్నాను... నేను గ్రామీణ ప్రజలకు, విద్యార్థులకు నేనొక హెల్త్ సూపర్వైజర్ గా 40:60, నేను మనస్ఫూర్తిగా హెల్త్ అవేర్నెస్ కల్పిస్తున్నాను... ధన్యవాదములు డాక్టర్ గారు 🙏🏻🙏🏻🙏🏻
@nagalaxmiavasarala7857
@nagalaxmiavasarala7857 9 ай бұрын
గాడ్ బ్లెస్స్ యు రవి బాబు .
@jayareddy6252
@jayareddy6252 6 ай бұрын
You are not a doctor you are universal service doctor. So many people educate from your videos.
@telephantmedia
@telephantmedia 4 ай бұрын
మీరు మంచి సమాచారం అందిస్తుంటారు. ప్రొఫెషనల్ వీడియోలు చేస్తే మరింత బాగుంటాయి కదా సార్
@srinivasulusoumitry3624
@srinivasulusoumitry3624 5 ай бұрын
సార్ మీరు నిజంగా దేవుడు రూపంలో ఉన్న డాక్టర్ గారు 🙏🙏
@MrKishormaddi
@MrKishormaddi 4 ай бұрын
What doctor sir said is absolutely true. Music is Magic in my life, always gives wonderful results.
@clay.creations2941
@clay.creations2941 5 ай бұрын
అన్నయ్య గారు నాన్న అనే పదం గురించి అంత గొప్పగా చెప్పకండి నాకు చిరాకు వస్తుంది మీరు మీ నాన్న గురించి అంత గొప్పగా చెబుతుంటె నాకు అనిపిస్తు౦ది నాన్న అంటే ఇలాగా ఉండాలిఅని ఈ క్షణం ఒక నిర్ణయం తీసుకున్న నా పిల్లలు కూడా భవిష్యత్తలో నా గురించి మీ కంటే గొప్పగా చెప్పుకోవాలి
@prasadpillalamarri7615
@prasadpillalamarri7615 9 ай бұрын
Sir meeru cheppe vidhanam చాల ఆసక్తికరంగా ఉంది
@sagilirajakumari-zz9gs
@sagilirajakumari-zz9gs 7 ай бұрын
Thank you sir. నేను ఇది నా మనసులో అనుకొని అప్పుడు అప్పుడు వేరే ఎవ్వరికీనా చెబుతుంటాను. Tq
@lakshmanaraosinganaboina9031
@lakshmanaraosinganaboina9031 Ай бұрын
Sir,your nature is verhy nice and good. Every doctor should have like your nature. Like a close friend you are talking. Very nice sir.
@Luckyhomefoods
@Luckyhomefoods 8 ай бұрын
మీ మాటలు వింటుంటే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది బీపీ ఇట్లే తగ్గిపోయింది
@varalakshmiveeravalli5957
@varalakshmiveeravalli5957 9 ай бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు డాక్టర్ రవి కాంత్ గా రూ మీరు మాబదరులాగవునారు
@janardhanvasam3369
@janardhanvasam3369 5 ай бұрын
చాల మంచి వివరణ ఇచ్చారు మీకు నా ధన్యవాదములు 🙏
@sureshdeekonda2261
@sureshdeekonda2261 5 ай бұрын
మీరు మనిషి రూపంలో ఉన్న దేవుడు సార్
@LovaInformativeVlogs
@LovaInformativeVlogs 9 ай бұрын
Good morning sir...Very valuable information.. thank you sir .ur valuable time, knowledge spend with us..
@Santoorsoapbaby
@Santoorsoapbaby 9 ай бұрын
నీవె నీవె... నేనంటా... నీవు లేక నేను లేనంటా❤🎵🎶👌👍❤️💐
@sarataneti4843
@sarataneti4843 Ай бұрын
సార్ thiroyd కోసం వీడియో చేయండి సార్ 🙏
@shaiksharmila2461
@shaiksharmila2461 9 ай бұрын
Yes doctor......Nenu Kuda Khali time lo manchi patalu vintanu. Mood baga relax avutundi❤
@sarojaikkurthi3962
@sarojaikkurthi3962 9 ай бұрын
Recent ga nenu ede feel feel ayyanu sir.excellent ga connect ayyanu.chaala baaga chepparu.very useful
@ushabindu3137
@ushabindu3137 9 ай бұрын
Thank you sir for good information and suggestions 🙏🏼
@namburusrihari744
@namburusrihari744 5 ай бұрын
Doctor garu మీ సలహాలు బావున్నాయి. తప్పకుండా ఆచరిస్తాం
@Kaladhars-truth
@Kaladhars-truth 6 ай бұрын
Excellent doctor. You are a very good example for an ideal doctor! Your medical information is so clear and easily understandable to anyone! So nice and kind of you really! Your explanation is so impressive and homely!👏🏼👏🏼🌹
@subrahmanyamkv8168
@subrahmanyamkv8168 9 ай бұрын
Sir...your videos are very addictive and informative..I too prefer old song philosophy and they add to my energy and peace..
@SRD-gd2ig
@SRD-gd2ig 9 ай бұрын
Old memories getting depressed sir.... like we lost that happy days
@seshulakshman719
@seshulakshman719 9 ай бұрын
Doctor gaaru meeru cheppevi vintunte prasantamga undi, flash back gurtuku vastunnai.
@hakeemshamshad2127
@hakeemshamshad2127 4 ай бұрын
Doctor you are great.Your suggestions are so good and helpful.Sir BP tablet can be used for how many years.l mean for 2 r 3 years.
@srishasra7119
@srishasra7119 7 ай бұрын
Sir pls ఒక vedio చేయఁడి డిస్క్ ప్రాబ్లెమ్ ఫ్లోరోసిస్ ఎఫెక్ట్. ఆపరేషన్ కాకుండా ఇంకా ఎలా ప్రాబ్లెమ్ nundi బయటపడాలి..
@kalyanik5451
@kalyanik5451 9 ай бұрын
ఉల్లాసంగా ఉత్సాహంగా ఫర్ ఎవర్ మంత్ర ... డాక్టర్ గారు
@swaruparanidommati5543
@swaruparanidommati5543 9 ай бұрын
Dr.Garu 🙏mi talks v v great treatment to Us . Dr ji we r fm TELANGANA STATE ,V R SUFRNG FM HEAPTITES B+ FM 2009 ,MY AGE 52 NOW..MY 2 SONS AGE 30& 28YRS ALSO SUFFURING FM GLHEÜ😮😅😮⁶
@swaruparanidommati5543
@swaruparanidommati5543 9 ай бұрын
Dr.Garu 🙏mi talks v v great treatment to Us . Dr ji we r fm TELANGANA STATE ,V R SUFRNG FM HEAPTITES B+ FM 2009 ,MY AGE 52 NOW..MY 2 SONS AGE 30& 28YRS ALSO SUFFURING FM GLHEÜ😮😅😮⁶
@ravikiran5782
@ravikiran5782 5 ай бұрын
You are lord Narayan as said in vaidyo narayano Hari you are great in all aspects hats off for your patience
@sathyaraosudamalla2266
@sathyaraosudamalla2266 6 ай бұрын
సార్ డాక్టర్ గారు బిపి మిషన్ ఏ మిషన్ వాడితే బాగుంటదండి
@Revathisarathgoldjewellers
@Revathisarathgoldjewellers 9 ай бұрын
Doctor garu Naku T3-1.31,T4-7.96undi TSH 4.16, Anti TPO 148.4 medicine 75mg icharu Andi naku thyroid problem unda doctor garu please reply ivvandi sir
@nskumar1419
@nskumar1419 4 ай бұрын
మీ మాటలు వింటే కూడా తగ్గుతుంది❤
@bagath3973
@bagath3973 9 күн бұрын
sir ,explain how to cure grade1 LVDD,mild MR please,
@lelsanijagadeeshwar2167
@lelsanijagadeeshwar2167 4 ай бұрын
Extraordinary explanation... God bless you Nana❤❤😂
@LingampallyManasa-jh8vf
@LingampallyManasa-jh8vf 9 ай бұрын
మన బాలు గారు ఎన్నో songs unnaii అవి వింట్టుంట్ ఎక్కడికో మనసు వెళ్ళిపోతుంది. 😊❤
@suryaanand9027
@suryaanand9027 7 ай бұрын
Dr Garu You have lot of patience and explain everything so nicely.Yes old songs r really good to listen.
@perumallajagannadh4241
@perumallajagannadh4241 6 ай бұрын
మీ మాటలు విన్న తరువాత సగం వ్యాధి నయమవుతుంది
@SuriBabu-br4sg
@SuriBabu-br4sg 3 ай бұрын
మీలాంటి డాక్టర్స్ అరుదుగా వుంటారు నేటి కాలములో సార్.
@mvsudheer9
@mvsudheer9 9 ай бұрын
Which medical tests is required for normal people? Thank you sir giving valuable information.
@snvedula325
@snvedula325 6 ай бұрын
Excellent ideology,thinking, inspiration all good values collected by Dr Ravikanth ,I appreciate his values, And the way he explained to Followers ,good ideals so that thousands of his followers will benefit from his ideologies ,my best wishes ,wishing him a long life to him .
@bhargav108
@bhargav108 9 ай бұрын
Good habits inka healthy lifestyle follow avvadam chala kashtam anipistundi sir 🧠😇 Oka doctor ga ee topic ni scientific ga explain cheyyandi sir please🤝😊 🙏
@AlekhyaVinni
@AlekhyaVinni 9 ай бұрын
ధన్యవాదాలు డాక్టర్ గారు 🙏🙏🙏🙏😊
@MrFatobese
@MrFatobese 8 ай бұрын
just discovered .. another appreciable facet of a good doctor..❤
@ashokboddeda792
@ashokboddeda792 6 ай бұрын
Excellent Sir, Thanks for the motivation& Health Awareness.❤
@polaraomajeti-ve7hd
@polaraomajeti-ve7hd 9 ай бұрын
Chala baga chepparu ఛాలారోజుల తరువత manchi vidio chsaru❤❤❤
@vishwavijeth9934
@vishwavijeth9934 6 ай бұрын
Tqu,sir. 4 sharing good information&nice knowledge . Anuradha krishnappa.🙏👏💐
@priyadarshini7514
@priyadarshini7514 9 ай бұрын
Me naana garu me ee success chusi proud ga feel ayunde chance echunte god baavundedi sir.
@satyavathibonu7733
@satyavathibonu7733 9 ай бұрын
Sir sadan ga gunde noppi vesukone table cheppandi sir 4 havar s varaku haspatil ki velle varaku sir please🙏🙏🙏 sir nakosam kadu andari kosamsir
@suryaanand9027
@suryaanand9027 7 ай бұрын
Really remembering our parents is so emotional and wonderful.😊
@jhansirani5628
@jhansirani5628 9 ай бұрын
Superb,Mee salahaalu,suchanalu chala usefull ga vunnai doctor sir,thank you.
@kumarimodukuri8280
@kumarimodukuri8280 9 ай бұрын
Anni vishayalu ardamayyela baga cheptunnaru sir thank you God bless you💐💐💐💐💐💐💐💐💐💐
@srinivasudayagiri554
@srinivasudayagiri554 28 күн бұрын
Great explanation. Very nice and pleasant discussion.
@srinivasaraokayala257
@srinivasaraokayala257 5 ай бұрын
Information provided by through this video regarding how to reduce bp presentation with general activities of people as you mentioned in this video is too good sir. I sincerely thankful to you sir, spending your valuable time in this regard.
@SobhaDevi-n2s
@SobhaDevi-n2s 9 ай бұрын
Hi Dr Ravigaru Mee video choostunte Ela Vuntundante vennelo beach Lo kuurchunnatlu ala ala Mabbullo chandrudini Choostunnatu Inka chinnappudu ratri daba meeda Podukuni radio lo patalu vinadam avanni gurtochai Emaiba tammudu mana tastlu Chaala kalustunnai you are Tammudude may be kriitam Janmalo 🤝
@Bashashiekbasha
@Bashashiekbasha 2 ай бұрын
Excellent ga chepparu doctor garu ❤❤❤❤❤❤❤
@s.mounikamouni2415
@s.mounikamouni2415 3 ай бұрын
God bless you and your family Doctor Babu 🙏🙏🙏🙏🙏
@tanyadeviyalamanchili7765
@tanyadeviyalamanchili7765 9 ай бұрын
Meru cheppevanni chala manchi vishayalu andaru bagundalani Meru video chestuntaru thank you so much ☺️
@4gbram221
@4gbram221 9 ай бұрын
Sir foot and fourhands itching gurincih video chaiyandi
@s.t.chandrasekharbabu132
@s.t.chandrasekharbabu132 8 ай бұрын
Ravikanth start singing songs. Wish you. Very good health and happy life.
@angapromotors6604
@angapromotors6604 9 ай бұрын
❤❤❤ hello sir I am came to know what is the relation between blood pressure and creatinine levels??? I am morbidly obese with weight of 125 kilos My blood pressure level is 135 / 90 which is quite normal But after being underground for creatinine test as suggested by the doctor We come to know that is at very high level nearly 1.6 So in view of the high creatinine levels the doctor suggested me some tablets to control my blood pressure Why is it so doctor I don't understand please explain it in detail in another video Thank u so Mach keep rocking🎉🎉🎉
@vijayalakashmikothapalli6645
@vijayalakashmikothapalli6645 9 ай бұрын
Namaste doctor Babu me father miku Godfather very very important message 100% correct dhanyvad doctor Babu
@pushpakosetty8622
@pushpakosetty8622 9 ай бұрын
Sir meeku laga a doctoru kuda intham manchiga chepparu , tq so much doctor garu😊
@LingampallyManasa-jh8vf
@LingampallyManasa-jh8vf 9 ай бұрын
నమస్కారం dr. Garu weight loss gurinchi chepparu kani.Age+weight+hight ఇలా ఒక మనిషి ఎంత ఉండాలి. ఎలా calculate chestaru. ఎవయసు వారు ఎంత ఉండాలి. కొద్దిగా వివరించి చెప్పారా. 🙏🙏
@manasakishore4506
@manasakishore4506 9 ай бұрын
Sir, your videos are very informative to the society. Sparing ur time to enrich our knowledge is really great of u. Lots of respect to u. Though i dont have any health issues , i keep watching ur videos to learn more.
@parvathidalayi8793
@parvathidalayi8793 4 ай бұрын
Lipikind-f 10/160 tablets gurinchi kochem explaine cheyandi sir
@pavanijagarlamudi7139
@pavanijagarlamudi7139 4 ай бұрын
Doctor garu meru anty ela matladuthunnaru. Meru friend laga matladuthunnaru. Ma manasu ki happy ga untundhi me matalu vintunte
@sushmavejalla9868
@sushmavejalla9868 8 ай бұрын
Low bp గురించి చెప్పండి sir
@sreesudha227
@sreesudha227 9 ай бұрын
Sir, we are very much thankful to you for giving such a valuable information
@ChatlasileshSilesh
@ChatlasileshSilesh 5 ай бұрын
తొలిప్రేమ సాంగ్ విన్నప్పుడు ఆ విషయాలు గుర్తు కోస్తున్నాయా సార్ 🙏🙏😄
@GangaBhavani-iq6yu
@GangaBhavani-iq6yu 9 ай бұрын
భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
@telanganavillagetrend9397
@telanganavillagetrend9397 5 ай бұрын
మీరు దేవుడు స్వామి🙏🌹🌹🌹
@sandhyadarpalli2635
@sandhyadarpalli2635 Ай бұрын
Very well said sir thanks for sharing
@bemanapellishobha
@bemanapellishobha Ай бұрын
Sir mee matalu vinte happy ga undi sir
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 36 МЛН
How Strong Is Tape?
00:24
Stokes Twins
Рет қаралды 96 МЛН
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 11 МЛН
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 36 МЛН