మనిషన్నవాడికి.. తొలివలపు జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చే పాట / సంగీతం..
@jamalsab67472 жыл бұрын
Knpipp
@vsrmurthy16704 ай бұрын
Correct
@jayaram42503 жыл бұрын
1ఇప్పటి మనుషులు బిజీ life కంటే ఆరోజులే బాగుండేవి, 1990-1998వరకు (రేడియో )ఆకాశవాని కడప కేంద్రం వారు ప్రసారం చేసేవారు ఆరోజుల్లో విని ఆనందించే వాళ్ళం ఆరోజులే బాగుండేవి ఆదివారం ఒక చిత్రం, శుక్రవారం చిత్రలహరి
@mahammadhabeedh416915 күн бұрын
నిజం బ్రదర్ ఆ రోజులు ఎంతో బాగుండేవి
@SuryaNarayana-j6u15 күн бұрын
@@jayaram4250 Bukkapatnam
@jyothiyandamuri65324 жыл бұрын
ఎన్ని రోజులు అయిన ఇలాంటి మధురమైన పాటలు ఎంత వెతికిన దొరకవు
@reddysatyaReddy2 жыл бұрын
Super super e song aomta naku pranam super balayyababu
@Sowju7839 ай бұрын
😊
@esrilakshmi4 жыл бұрын
చాలా అందమైన పాట,ఈ సినిమాలో బాలకృష్ణ ,రజనీ చాలా అందమైన జంట,ఈ పాట వింటే చిన్ననాటి మధుర స్మృతులు తప్పకుండా గుర్తుకువస్తాయి,అందమైన మెలోడీ
@reddimiapparao8437 Жыл бұрын
Super
@balajiiyadav6255 жыл бұрын
ఈ పాటలు వింటుంటే పాత కాలం వచ్చిందేమో అనుకుంటున్నా గత 30 సంవత్సరాలు తీసిన సినిమా అలాంటి సినిమాలు అరుదు మంచి పాటలు pelli వాతావరణానికి నిదర్శనం యాడ్స్ డైరెక్టర్ గారు
@nagavani.mnagamani.m51403 жыл бұрын
Super melody fm natasimha
@krishnavenipabbu313310 ай бұрын
GT
@g.saisrinivas23463 жыл бұрын
దమ్ముంటే ఇలాంటి సాంగ్ ఒక్కటి చెయ్యండ్రా.. పాడండ్రా... ఇప్పటి వాళ్ళకి ఇదే సవాల్.. సూపర్ duper evergreen song... ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@ganeshvoorugonda90623 жыл бұрын
Nuvvannadhi nijame nuv pada radhu
@sportsboykgf85513 жыл бұрын
Nuvvu kuda padu mogonive ani nerupinchu😠
@gudaveenarani17453 жыл бұрын
ఇప్పటి వారికి అంత సీన్ లేదు ఇప్పటి సింగర్స్ కంఠం లో ఆ మార్ధవం ,మాధుర్యం లేదు. అప్పటివాళ్ళు వేల పాటలు పాడినా గాని సింపుల్ గా వుండే వాళ్ళు.ఇప్పుడు కొన్ని పాటలు పాడిన వాళ్ళు కూడా గర్వం గా వుంటున్నారు. . అప్పటి వాళ్ళు నిండు కుండ లాంటి వాళ్ళు .అది తోణకదు .ఇప్పటివారికి హెచ్చులు ఎక్కువ.
@g.saisrinivas23463 жыл бұрын
@@ganeshvoorugonda9062 nenu paadathaa ani ekkadaa cheppaledu..
@g.saisrinivas23463 жыл бұрын
@@sportsboykgf8551 nuvvu magoni vaithe nuvve padu
@sankarmatrix65162 жыл бұрын
నిజానికి KZbin గనుక లేకపోతే ఇలాంటి చక్కని మదురగీతాలను మనం miss అయ్యేవాళ్ళం Thankyou to KZbin 🙏🙏🙏
@pssiva9975 Жыл бұрын
😊
@anilkadanti Жыл бұрын
Nijame guru.
@chinnachinnu3619 Жыл бұрын
@BrameshBramesh-nx9yj11 ай бұрын
@@pssiva9975uk😢
@SrinivasuluVanamala10 ай бұрын
we were not missed ...somany sources gramphone,taperecord,CD-player,RADIO station, broadcasting by modulation,etc,,,,A man can invent the substitute...not a single platform
@Nainika_B_Venki2 жыл бұрын
Balayya still tollywood ni eluthunadu. Great Balayya 👏👏 80s one of the classic song. Evergreen song. SPB garu & Susheelamma 👌👌👌❤❤
@polinaidu1905 Жыл бұрын
చిన్న నాటి జ్ఞాపకాలు పాట రూపంలో చూపించిన దర్శక, సంగీత,స్వర కర్త, నటి నటులకు ఒక లైక్
@venkateshbalu9911 Жыл бұрын
అందమైన జంటకు తగిన పాట చిన్నప్పటి జ్ఞాపకాలు వస్తున్నాయి ఈ పాట వింటే రోమాలు ిక్కబొడుచుకుంటాయి
@kurapativasudevasharma9849 Жыл бұрын
చిన్ననాటి ప్రేమ అంటివే నీ కనీసం 50 సార్లు సినిమా సీతారామ కళ్యాణం సూపర్ స్టార్ బాలకృష్ణ
@tejavikramchalamala6547 Жыл бұрын
🌺🌺🌺పల్లవి🌺🌺🌺 ల..ల..ల..ల...లలలలలలలల ల..ల..ల..ల.లలలలలలలల హ్మ్మ్హాహ్మ్మ్హాహ్మ్మ్హా హాహహా ఓహోహో.. ల..ల..ల.హాహహా ఓహోహో.. రాళ్ళళ్ళో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి కలలలోన తీయగా గురుతు తెచ్చుకో రాళ్ళళ్ళో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి కలలలోన తీయగా గురుతు తెచ్చుకో 🌺🌺🌺చరణం:1🌺🌺🌺 కలలన్ని పంటలై పండెనేమో కలిసింది కన్నుల పండగేమో చిననాటి స్నేహమే అందమేమో అది నేటి అనురాగ బంధమేమో తొలకరి వలపులలో పులకించు హృదయాలలో తొలకరి వలపులలో పులకించు హృదయాలలో యెన్నాళ్ళకీనాడు విన్నాము సన్నాయి మేళాలు ఆ మేళ తాళాలు మన పెళ్ళి మంత్రాలై వినిపించు వేళలో….. యెన్నెన్ని భావాలో … రాళ్ళళ్ళో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి కలలలోన తీయగా గురుతు తెచ్చుకో 🌺🌺🌺చరణం:2🌺🌺🌺 చూసాను యెన్నడో పరికిణిలో వచ్చాయి కొత్తగా సొగసులేవో హృదయాన దాచిన పొంగులేవో పరువాన పూచిన వన్నెలేవో వన్నెల వానల్లో వనరైన జలకాలలో వన్నెల వానల్లో వనరైన జలకాలలో మునగాలి తేలాలి తడవాలి ఆరాలి మోహంలో ఆ మోహా దాహాలు మన కంటి పాపల్లో కనిపించు గోములో … యెన్నెన్ని కౌగిళ్ళో.. .. రాళ్ళళ్ళో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి కలలలోన తీయగా గురుతు తెచ్చుకో 🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺
@srinubolloju67345 жыл бұрын
ఎప్పుడు ఈ పాట విన్న కొత్తగానే వుంటాది మరి ఏమిటో తెలియదు సూపర్ సాంగ్ ఇన్ బాలయ్య కెరియర్ 👌👌
@keshavgoud17224 жыл бұрын
35 years అయిన ఇలాంటి పాటలు రావడం లేదు
@charan.k73004 жыл бұрын
Neelam koyyana బాలకృష్ణ గారి సినిమాలలో ఈ సినిమా ప్రతిఒక్కరికీ నచ్చుతుంది.ముఖ్యంగా ఈ పాట ఎప్పుడు విన్నా మనసుకు చాలా హాయిగా ఉంటుంది. చిన్ననాటి జ్ఞాపకాలదొంతరలు మనసును ఉక్కిరి బిక్కిరి చేస్తాయి.
@sekharsekhar18834 жыл бұрын
Getting to right place fojukì7ài7773sgwbwhwewuhr a luxurious i
@sekharsekhar18834 жыл бұрын
Użoiaooooo. Ài
@sekharsekhar18834 жыл бұрын
Użoiaooooo 7uuu7ui ikebana ii
@sanampudiravi47173 жыл бұрын
అమృతం తాగిన గాంధర్వులు మీరు బాలు సర్ ,మీకు మరణం లేదు సర్ .పంచభూతాలు ఉన్నంత వరకు మీరు చీరస్మరణీయంగా ఉంటారు సర్
@ranganayak29233 жыл бұрын
the great balu garu i miss u
@mahammadhabeedh416915 күн бұрын
సార్ బాలు గారి మరణం జీర్ణిచుకోలేక ఆయన చనిపోయారు అనుకున్నప్పుడల్లా ఏడుపొస్తుంది సార్
@PavanTalksTelugu Жыл бұрын
2023 లో ఈ మాధూర్యాన్ని వినేవాళ్ళు, 2024, 2025, 2026, ....... లో కూడా వినాలనుకునే వారు ఒక లైక్ కొట్టండి.
@ramansirikonda5045 ай бұрын
Yes 👍
@ramunaidu15114 жыл бұрын
ఇ సినిమా మ ఊర్ల లో త్తీసారు 2020కాదు 2050లో కూడ ఇ సాంగ్ క్రేజ్ తగ్గదు జై బాల్య
@ganeshgoud73323 жыл бұрын
A uru
@srisreesreesri99113 жыл бұрын
Wow
@sudarshanams89263 жыл бұрын
Yes... Jai Balayya ❤️🙏...
@gopalnaiknenavath5106 ай бұрын
A village name
@t.sarathbabu46795 жыл бұрын
ఈ పాట అంటే ఇష్టం పడనివాళ్ళు ఉంటారా జై బాలయ్య
@sumankrishna83283 жыл бұрын
Super
@sudarshanams89263 жыл бұрын
Jai Balayya 2021❤️🙏...
@Sowju7839 ай бұрын
My ఫేవరెట్ సాంగ్❤❤❤
@sivaramakrishnaveldi79933 ай бұрын
2024 lo kooda chusthunna vaaru oka like vesukondi
@neelakanteswararaomekala6595Ай бұрын
I am watching now. I seen this movie at my childhood ❤nice song
@prasadpasala391Ай бұрын
😅 నెను ఉన్న
@NowdasariHyma29 күн бұрын
1:31 1:32 1:37 😊
@neelakanteswararaomekala659526 күн бұрын
Again today
@pvschannel951717 күн бұрын
Nenu
@menda.apparao.74473 ай бұрын
ఈ పాట రచించిన వారికి సంగీతం అందించిన వారికి పాదాభివందనాలు🙏🙏🙏 నిజానికి ఈ మూవీ మరియు పాటలు ఎప్పటికైనా చాలా ఇష్టంగా ఉంటాయి
@raghavendramaddimsetty4452 жыл бұрын
100 ఏళ్ల తర్వాత కూడా ఈ పాట విన్న ప్రతి తెలుగు మనిషికి తన జీవితంలో మధుర జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి.
@vsrmurthy16704 ай бұрын
Yes.. true
@srmurthy513 жыл бұрын
మురారి, మహదేవన్, జంధ్యాల ల మధుర సృష్టి..అన్ని పాటలు బావుంటాయి ఎందుకంటే మురారి గారి చిత్రముఈ రోజుల్లో ఇంత అందమైన వస్త్ర ధారణ లేదు ఇలాంటి పాటలు లేవు,
@bhavanivenkata55334 жыл бұрын
లా..లా..లలలాల లాలాల..లలలలా లా లా లా .. లలలాల..లాలలాలలా.. ఊహూహు..ఆహాహా ఓహోహో.. లాలాలా..ఆహాహా ఓహోహో.. రాళ్ళల్లో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు.. కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో.. ఒక్కసారి..కలలోన తియ్యాగా గురుతు తెచ్చుకో.. రాళ్ళల్లో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు.. కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో.. ఒక్కసారి..కలలోన తియ్యాగా గురుతు తెచ్చుకో.. కలలన్నీ పంటలై పండేనేమో?? కలిసింది కన్నుల పండగేమో?? చిననాటి స్నేహమే అందమేమో..అది నేటి అనురాగ బంధమేమో.. తొలకరి వలపులలో..పులకించు హృదయాలలో.. తొలకరి వలపులలో..పులకించు హృదయాలలో.. ఎన్నాళ్ళాకీనాడు విన్నాము సన్నాయి మేళాలు?? ఆ మేళ తాళాలు మన పెళ్ళి మంత్రాలై వినిపించు వేళలో.. ఎన్నెన్ని భావాలో.. రాళ్ళల్లో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు.. కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో.. ఒక్కసారి..కలలోన తియ్యాగా గురుతు తెచ్చుకో.. చూశాను ఎన్నడో పరికిణీలో..వచ్చాయి కొత్తగా సొగసులేవో.. హృదయాన దాచిన పొంగులేవో..పరువాన పూచెను వన్నెలేవో!! వన్నెల వానల్లో..వనరైన జలకాలలో.. వన్నెల వానల్లో..వనరైన జలకాలలో.. మునగాలి తేలాలి తడవాలి ఆరాలి మోహంలో!! ఆ మోహదాహాలు మన కంటి పాపల్లో కనిపించు గోములో.. ఎన్నెన్ని కౌగిళ్ళో.. రాళ్ళల్లో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు.. కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో.. ఒక్కసారి..కలలోన తియ్యాగా గురుతు తెచ్చుకో.. లాలలాల లాలలా..లాలలాలలా లాలలాల లాలలా..లాలలాలలా!!
@dastagiridastagiri37996 жыл бұрын
ఈ పాటలు వింటుంటే మనసుకు ఎంత హాయిగా ఉంటుందో
@kummariraju6891 Жыл бұрын
Y66666lkkkjjhrx,,,,
@merabharatmahaan13226 жыл бұрын
shaik ji: mee to " ఈ పాట వింటున్న ప్రతి ఒక్కరికీ చిన్న తనంలో లేదా వయసులో ఉన్నప్పుడు కొన్ని మధురమైన అనుభూతులు గుర్తుకొస్తాయి."
@pgaming22094 жыл бұрын
Avnandi
@managr70834 жыл бұрын
100%brother
@bnduddn56784 жыл бұрын
Yes bro, tears vasthayi vintunantha sepu
@guttaramanaiah87203 жыл бұрын
Yes Bro
@nramulu8753 жыл бұрын
Yes😭
@pawangoudu79732 жыл бұрын
జీవితం ఇలా సాగిపోవాలి అనుకున్న వాళ్ళు చిన్న like వేసుకోండి
@mastanzozee77895 ай бұрын
super brother, i like your comment.
@rajuraju-cx8ki4 жыл бұрын
2020 lo chusthunna vaallu okasari like vesukondi😍😍👌👌
@@shaikabdulla4021 in kind bed minimum vg ghh mggy y un g🙄
@RamaKrishna-js2hg2 жыл бұрын
Youth nu urruthalu uuginchina song. My age is nearly 60 up to date ippatiki T. V. S. H. D. Ride chestu e song paadathasnu.
@srinivassrinu4443 жыл бұрын
Evergreen song 2040 ke kuda
@easwarsahoo45793 жыл бұрын
రాళ్ళళ్ళో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి కలలలోన తీయగా గురుతు తెచ్చుకో రాళ్ళళ్ళో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి కలలలోన తీయగా గురుతు తెచ్చుకో కలలన్ని పంటలై పండెనేమో కలిసింది కన్నుల పండగేమో చిననాటి స్నేహమే అందమేమో అది నేటి అనురాగ బంధమేమో తొలకరి వలపులలో పులకించు హృదయాలలో .. 2 యెన్నాళ్ళకీనాడు విన్నాము సన్నాయి మేళాలు ఆ మేళ తాళాలు మన పెళ్ళి మంత్రాలై వినిపించు వేళలో….. యెన్నెన్ని భావాలో … ||రాళ్ళళ్ళో || చూసాను యెన్నడో పరికిణిలో వచ్చాయి కొత్తగా సొగసులేవో హృదయాన దాచిన పొంగులేవో పరువాన పూచిన వన్నెలేవో వన్నెల వానల్లో వనరైన జలకాలలో .. 2 మునగాలి తేలాలి తడవాలి ఆరాలి మోహంలో ఆ మోహా దాహాలు మన కంటి పాపల్లో కనిపించు గోములో … యెన్నెన్ని కౌగిళ్ళో.. .. ||రాళ్ళళ్ళో ||
@drhcavskrishnamohan9152 Жыл бұрын
Thank you sir
@ankaiahgummadidala1371 Жыл бұрын
Thanks for sharing the duet with lyrics.
@TeluguTastyVantalu Жыл бұрын
Thank you
@gummadigurumohan Жыл бұрын
Nice bro
@venkateshappa9919 Жыл бұрын
ಸೊಗಸಾದ ಸಾಹಿತ್ಯ. ಎಸ್ ಪಿ ಮತ್ತು ಪಿ.ಸುಶೀಲ ರವರ ಗಾಯನ ಅದ್ಬುತ ❤
@RamaDevi-uf6um2 жыл бұрын
Enni rojulayina e pata kottagane vuntundhi edoo teliyani happy ns Jai balaya
@krishnaraopalleraka66695 жыл бұрын
ఇప్పటి కీ ఎప్పటి కీ ..అందరి మదిలో నిలిపోయే సాంగ్
@sekharmatha4 жыл бұрын
చిన్నప్పుడు 16 mm తెరపై రోడ్డుమీద చూసిన చిన్ననాటి జ్ఞాపకం Kv మహదేవన్ సూపర్ సంగీతం గోదావరి అందాలు ఇంక ఏమి చెప్పగలం ఈ అందమైన పాట గురించి.
@ratnakumari87693 жыл бұрын
Yes
@sathyasridoke87483 жыл бұрын
👌👌👌👌👍
@laxmanaraokarri60703 жыл бұрын
@@ratnakumari8769 the same day ash
@మలినేని293 жыл бұрын
Avunu brother ..childwood memories..vcr lo vesthunte chala sarlu chusanu
@jayaram42503 жыл бұрын
అప్పట్లో ఈపాట ప్రతి పెళ్ళింటిలో ను మైకులో పెట్టే వాళ్ళు 1990లో
@ramchandrareddy99456 жыл бұрын
ఇలాంటి పాటలు వింటుంటే మనస్సు పులకరిస్తుంది.
@hemanth71195 жыл бұрын
అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన చిరస్మరణీయుడు స్వరస్మరణీయుడు తెరస్మరణీయుడు ఏకలవ్య గురువర్యులు మనసు కవి మన ఆత్మీయ ఆచార్య ఆత్రేయ గారి అర్థవంతమైన ప్రేమ గీతానికి మనందరి మేనమామ మన చందమామ కె.వి.మహదేవన్ గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు బాలకృష్ణ గారు నటి రజని గారి అభినయం వర్ణనాతీతం.
@bhashag3904 Жыл бұрын
1980లలో ప్రతి చోటా వినిపించే మధురమైన పాట ఇది. నటసింహం బాలకృష్ణ గారు &రజనీ గారి డ్యాన్స్, మహదేవన్ గారి సంగీతం మనస్సును హత్తుకొంటుంది. నేను ప్రతి రోజు ఈపాట వింటాను. ఇప్పుడు కూడా ఈ చక్కని ప్రేమ గీతాన్ని ఎంత మంది వింటున్నారు👍👍 జై బాలయ్య ❤❤❤❤❤👌👌👌
@somasekhersomu3100 Жыл бұрын
P0
@moturisanthosh4314 Жыл бұрын
Nenu
@PanduUddandi-bg5ce Жыл бұрын
T
@krishna3260 Жыл бұрын
Mee too so much ❤️
@madhugaikwad942 Жыл бұрын
nata simham.. endi pinchal enka unayya bey haowle
@durgempudisaidhareddydsred67275 жыл бұрын
ఆ రోజుల్లో పెళ్లి సీడీల్లో ఈ సాంగ్స్ ఎక్కువగా ఉండేవి
@sureshvamsharaj37283 жыл бұрын
Ippudu kuda palletullalo Pelli seedi lo vinipistaye bro
@Sowju7839 ай бұрын
Ys❤
@laxman_sangineni4 жыл бұрын
1980's lovers will remind their past love stories while listening to this song.
@Vasanth_9994 жыл бұрын
సూపర్ సాంగ్ ఇలాంటి పాటలు భవిష్యత్తులో వినబడవు. సూపర్ మెలోడీ .సింగర్లు కూడా హృదయానికి హత్తుకునేలా పాడారు 💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘
@ahmedbasha38666 жыл бұрын
ఈ పాట వింటున్న ప్రతి ఒక్కరికీ చిన్న తనంలో లేదా వయసులో ఉన్నప్పుడు కొన్ని మధురమైన అనుభూతులు గుర్తుకొస్తాయి.
@v.ramanav.ramana14066 жыл бұрын
ahmed basha
@shaikjakir2925 жыл бұрын
💯%corret
@bantuarunajyothi78805 жыл бұрын
Yes correct.brother.....
@veereshgali9694 жыл бұрын
Correct bro..
@raghavendrachaterjee89474 жыл бұрын
S
@mnjk2183 жыл бұрын
ఆ రోజుల్లో పెళ్లి సీడీల్లో ఈ సాంగ్స్ ఎక్కువగా ఉండేవి అమృతం తాగిన గాంధర్వులు మీరు బాలు సర్ ,మీకు మరణం లేదు సర్ .పంచభూతాలు ఉన్నంత వరకు మీరు చీరస్మరణీయంగా ఉంటారు సర్! ఈ పాట వింటున్న ప్రతి ఒక్కరికీ చిన్న తనంలో లేదా వయసులో ఉన్నప్పుడు కొన్ని మధురమైన అనుభూతులు గుర్తుకొస్తాయి
@kcpreddy60483 жыл бұрын
2121 సంవత్సరం లో ఈపాట చూసినవారు ఒక లైక్ వేసుకొండి.......అప్పుడికీ ఎలాగో నేను ఉండను....ఇప్పుడు Date 22.01.2021 time19.10 💚💛
@Ayubshaik443 жыл бұрын
Haha idi 2021 bro not 2121 😂😉😉😂😂
@vinayreddy9023 жыл бұрын
2121 kadidi
@vinayreddy9023 жыл бұрын
Ala anukunte choosina Varu kadu chuse varu
@vijay58813 жыл бұрын
Good idea brother 👍
@naidulallmu81783 жыл бұрын
@@Ayubshaik44 👍
@chandrasekhararaoelaprolu78523 жыл бұрын
బాలకృష్ణ చిత్రాల్లో ఇది ఒక గొప్ప మధురమైన పాట
@mandapallivenky97982 жыл бұрын
E vedeo lu chothe maku lover ledu ani feel vathudhi 😔😔😔
@misterraghava99124 жыл бұрын
సూపర్ సూపర్ బాలయ్య బాబు, సూపర్ రజని గారు సూపర్, పాట ఇంకా ఇంకా సూపర్ ఎప్పటికి మర్చిపోలేని పాట
@suryarudroju36602 жыл бұрын
Super song.eppativenalemu
@sudarshanams89262 жыл бұрын
Ever green song, jai Balayya 👌
@ragavareddymallidi87443 жыл бұрын
డిస్క్ లైక్ చేసిన వారు ఆత్మ విమర్శ చేసుకోండి
@gudaveenarani17453 жыл бұрын
వాళ్ళు మూర్ఖులు అయి ఉండాలి.లేకపోతే టేస్ట్ less fellows అయినా అయి ఉండాలి
@pendeyalaparvathi3 жыл бұрын
తెలుగు వారిగా పుట్టిన మన అదృష్టం
@chalapathiraorudrapankti977610 ай бұрын
AVUNU BRO
@u.dastagiri34 жыл бұрын
మనసు ఎంత ప్రశాంతం గ ఉంటుందో పాట వింటున్నంత సేపు
@chiranjeeviganji70174 жыл бұрын
2020 లో ఈ మాధూర్యాన్ని వినేవాళ్ళు, 2021, 2022, 2023, ....... లో కూడా వినాలనుకునే వారు ఒక లైక్ కొట్టండి.
@beeramangaveni28774 жыл бұрын
Nice
@loveaadhi77954 жыл бұрын
Fgh
@tejakiranreddy79904 жыл бұрын
Gij6⁸¹p¹u76ll6
@sanjaisanjai50734 жыл бұрын
మాములు update కాదు ఇదీ
@naginenisrinivas49534 жыл бұрын
@@beeramangaveni2877 to
@Raithupaani Жыл бұрын
చిన్నపుడు మా ఊరి వంక లో ఆడుకున్నాము
@madhavdomakonda54262 жыл бұрын
E song vintu unte andariki childhood and college days guruthuku vastavi Childhood and college days sweet memories of life Appsti friend ship anthe meaning undenu Friend andaru studying cheyatamm okkariki okkaru help chesukovatamm kalsi playing cheyatamm Teacher s and lectures respect echhevarimi But ,2003 nunchhi generation change ayyindi present friend ship anthe mana vadda money untene Friend ship .mana vadda money lekunte. Friend ship cut chestarru Friend ship anthe manamm kastamm sukallu rendhu kuda Unnappudu manatho undi helpChese Varu friend s
@rajenderbadakala2554 жыл бұрын
పల్లవి: లాలా..లలలాల...లాలాల...లలలలా.... లా లా లా..లలలాల....లాలలాలలా.... ఊహూహూ....ఆహాహా....ఓహోహో.... లాలాలా....ఆహాహా....ఓహోహో.... రాళ్ళళ్ళో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు కళ్ళు మూసి తిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి.... కలలలోన తీయగా గురుతు తెచ్చుకో ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️ రాళ్ళళ్ళో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు కళ్ళు మూసి తిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి.... కలలలోన తీయగా గురుతు తెచ్చుకో చరణం:1 కలలన్ని పంటలై పండెనేమో కలిసింది కన్నుల పండగేమో చిననాటి స్నేహమే అందమేమో అది నేటి అనురాగ బంధమేమో తొలకరి వలపులలో పులకించు హృదయాలలో తొలకరి వలపులలో పులకించు హృదయాలలో ఎన్నాళ్ళకీనాడు విన్నాము సన్నాయి మేళాలు ఆ మేళ తాళాలు మన పెళ్ళి మంత్రాలై వినిపించు వేళలో.... ఎన్నెన్ని భావాలో♥️♥️♥️♥️♥️ రాళ్ళళ్ళో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు కళ్ళు మూసి తిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి.... కలలలోన తీయగా గురుతు తెచ్చుకో చరణం:2 చూశాను ఎన్నడో పరికిణిలో వచ్చాయి కొత్తగా సొగసులేవో హృదయాన దాచిన పొంగులేవో పరువాన పూచెను వన్నెలేవో వన్నెల వానల్లో వనరైన జలకాలలో వన్నెల వానల్లో వనరైన జలకాలలో మునగాలి తేలాలి తడవాలి ఆరాలి మోహంలో ఆ మోహదాహాలు మన కంటిపాపల్లో కనిపించు గోములో.... ఎన్నెన్ని కౌగిళ్ళో♥️♥️♥️♥️♥️ రాళ్ళళ్ళో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు కళ్ళు మూసి తిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి.... కలలలోన తీయగా గురుతు తెచ్చుకో లాలలాల....లాలలా....లాలలాలలా.... లాలలాల.... లాలలా....లాలలాలలా.... చిత్రం:సీతారామ కళ్యాణం(1986) నటీనటులు:బాలకృష్ణ,రజని. నా పేరు బడకల రాజేందర్ రెడ్డి. నా సెల్ నంబర్ 9603008800. 20/12/2020.
@rajudondapati51183 жыл бұрын
Thanks
@ramkumarnidas3 жыл бұрын
Thanks brother
@Santhu-mw9ef3 жыл бұрын
Tq annayya
@mamillarambabu32143 жыл бұрын
Qqqqq
@prashntyadagiri26203 жыл бұрын
Tq brother
@p.d.chowdary33874 жыл бұрын
1986 లో సుమారు ముప్పై సార్లు పైగా చూసాను ఈ సినిమాని
@ganeshgsbagundinijame53684 жыл бұрын
Haha
@subhansubhan22564 жыл бұрын
Meeku antha opika yaaninchi ochindi sir meeku
@bablulalith5763 жыл бұрын
Hat's off sir
@gorlasanthamurthy.murthy80093 жыл бұрын
మీరు30 నేను విజయవాడలో జైహింద్, యువరాజ్, లో40 సార్లు నన్ను ఎంత పిచ్చోడు అనాలి, ఆ పాట మోజు అటువంటిది...
@syamkumar88963 жыл бұрын
Pata kammaga vundi... superb lyrics..
@shivugowda98435 жыл бұрын
ಸೂಪರ್ ಜೈ ಜೈ ಬಾಲಯ್ಯಾ. Super all time hit song jai balayya
@venkivideos39825 жыл бұрын
..
@saikira85415 жыл бұрын
So Super
@nagappadnagappad95123 жыл бұрын
Namma balayya
@prasadkakarla69153 жыл бұрын
Jai balayya
@sudarshanams89263 жыл бұрын
ಸೂಪರ್,ಬಾಲಯ್ಯ...
@RajuYadav-lb5cg5 жыл бұрын
ఇలాంటి పాటలు ఒక్కసారి మాత్రమే వస్తాయి
@anandmahesh3242 жыл бұрын
నిజముగా ఈ పాట రోజు విన్నా, కొత్తగా ఉంటుంది. మళ్లీ మళ్లీ వినేలా చేస్తుంది. అంత మాధుర్యము ఉంది👍👍👍
@anandtn56384 жыл бұрын
God knows why we don't get these melodies like this nowadays. Evergreen classic. Thanks for posting..
@SuryaNarayana-j6u Жыл бұрын
1986 April Sreerama Navami Release ,Super Hit movie of the Year,Ganga theatre ATP 4Shows 100 Days
@mahammadhabeedh416915 күн бұрын
సార్ మీది ఏ ఊరు
@SuryaNarayana-j6u15 күн бұрын
@mahammadhabeedh4169 Bukkapatnam
@pallavimadhav60472 жыл бұрын
It's remember college education and school education days
@Physics-Fitness6 жыл бұрын
I was young , at the time the movie was released. That time , it had brought back my childhood days. Now, again regaining my child hood and young age days.
@Vasanth_9994 жыл бұрын
ఆ సమయంలో నా వయస్సు పద్నాలుగు సంవత్సరాలు, ఆ సమయంలో నేను ఒక అమ్మాయిని నా క్లాస్ మేట్ ని ప్రేమిస్తున్నాను మరియు నేను ఈ పాటను ఆస్వాదించాను మరియు ఈ చిత్రం పాత జ్ఞాపకాలు మళ్ళీ వచ్చాయి ధన్యవాదాలు.💘💘💘💘
@kondaiahmaddu95114 жыл бұрын
ఈ పాట వింటుంటే ఆ గోదారి గట్టు ఆపాపికొండలు తేనె జల్లులు పడుతున్నట్లు సంగీతం ఆద్బతం ఎప్పటికి ఎవర్ గ్రీన్ సాంగ్ ఇది 5/5/2020
@kondaiahmaddu95113 жыл бұрын
@@404sowmyabandaru2 మీ టేస్టు కు జోహరులు రండి మీరు సంగీతం నేర్చకొన్నారా రాధాగారు
@vishnuvardhanreddy19503 жыл бұрын
ఎంత చక్కగా రాసారో అంత చక్కగా పాడారు అవును చిన నాటి స్నేహం చాలా అందమైనది
@KrMurugaBarathiAMIE5 жыл бұрын
Mesmerized raga Being tamil not able to understand completely Music well done Perhaps true love
@sairajesh82663 жыл бұрын
రాళ్ళల్లో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి కలలోన తీయగా గురుతు తెచ్చుకో రాళ్ళల్లో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి కలలోన తీయగా గురుతు తెచ్చుకో కలలన్నీ పంటలై పండెనేమో కలిగింది కన్నుల పండగేమో చిననాటి స్నేహమే అందమేమో అది నేటి అనురాగబంధమేమో తొలకరి వలపులలో పులకించు హృదయాలలో తొలకరి వలపులలో పులకించు హృదయాలలో ఎన్నాళ్ళకీనాడు విన్నాము సన్నాయి మేళాలు ఆ మేళతాళాలు మన పెళ్ళి మంత్రాలై వినిపించు వేళలో .. ఎన్నెన్ని భావాలో రాళ్ళల్లో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి కలలోన తీయగా గురుతు తెచ్చుకో చూశాను ఎన్నడో పరికిణీలో వచ్చాయి కొత్తగా సొగసులేవో హృదయాన దాచిన పొంగులేవో పరువాన పూచెను వన్నెలేవో వన్నెల వానల్లో వనరైన జలకాలలో వన్నెల వానల్లో వనరైన జలకాలలో మునగాలి తేలాలి తడవాలి ఆరాలి మోహంలో ఆ మోహదాహాలు మన కంటి పాపల్లో కనిపించు గోములో .. ఎన్నెన్ని కౌగిళ్ళో రాళ్ళల్లో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి కలలోన తీయగా గురుతు తెచ్చుకో మీ స్నేహగీతం
@godabaramamohan95542 жыл бұрын
గుర్తుకు రాని క్షణం లేనేలేదు
@shaikirfana52034 жыл бұрын
Whole Balakrishna Carrerlo one of the Best classical movie
@vinayakraju30863 жыл бұрын
What a Composition ❤️❤️❤️Lyrics❤️❤️❤️ Singing ❤️❤️❤️ KVM Garu🙏🙏🙏🙏 Acharya Athreya Garu🙏🙏🙏🙏🙏 SPB Gaaru🙏🙏🙏🙏Susheelamma🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@subadraanimela93342 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@amarnathan46353 жыл бұрын
నెల క్రితం నా పెళ్లి అయింది ఫోటో స్టూడియో అతనికి ఈ సినిమాలో పాటలు నా పెళ్లి వీడియోలో కచ్చితంగా కావాలని గట్టిగా చెప్పను.
@godavarisurya9393 жыл бұрын
Andala Nati Rajani, Andala Natudu Balayya super song.
@syedakram79016 жыл бұрын
I demand for this kind of romantic movies balaiah.
@balukaluvarajula3693 жыл бұрын
ప్రతి పెళ్ళివేడుకలో వినబడే అజరామర పాట....అత్యత్భుతం.... వినసొంపు సంగీతం,అద్భుతమైన సాహిత్యం....ఎన్నిసార్లు విన్న,మళ్ళీ మళ్ళీ వినాలనిపించే శ్రావనవిందు గానం.
E song vintunte. Remember to college days sweet memories of life
@mohanrodda18052 жыл бұрын
లా... లా... లా.... రాగాలా పల్లకిలో కోయిలమ్మా రాలేదూ ఈ వేళా ఎందుకమ్మా 'నా ఉద్యోగం పోయిందండి..' 'తెలుసు .. అందుకే .. ' రాలేదు ఈ వేళా కోయిలమ్మా .. రాగాలే మూగబోయినందుకమ్మా రాగాలా పల్లకిలో కోయిలమ్మా .. రాలేదు ఈ వేళా ఎందుకమ్మా రాలేదు ఈ వేళా కోయిలమ్మా .. రాగాలే మూగబోయినందుకమ్మా రాగాలా పల్లకిలో కోయిలమ్మా .. రాలేదు ఈ వేళా ఎందుకమ్మా .. ఎందుకమ్మా పిలిచినా రాగమే .. పలికినా రాగమే కూనలమ్మకీ మూగ తీగ పలికించే వీణలమ్మకీ పిలిచినా రాగమే .. పలికినా రాగమే కూనలమ్మకీ మూగ తీగ పలికించే వీణలమ్మకీ బహుశా అది తెలుసో ఏమో బహుశా అది తెలుసో ఏమో జాణ కోయిలా .. రాలేదు ఈ తోటకీ ఈ వేళా రాగాలా పల్లకిలో కోయిలమ్మా .. రాలేదు ఈ వేళా అందుకేనా .. అందుకేనా గుండెలో బాధలే .. గొంతులో పాటలై పలికినప్పుడూ కంటిపాప జాలికి లాలీ పాడినప్పుడూ గుండెలో బాధలే .. గొంతులో పాటలై పలికినప్పుడూ కంటిపాప జాలికి లాలీ పాడినప్పుడూ బహుశా తను ఎందుకనేమో .. ల ల లా ల ల ల ల ల లా లా బహుశా తను ఎందుకనేమో గడుసు కోయిలా .. రాలేదు ఈ తోటకీ ఈ వేళా.. రాగాలా పల్లకిలో కోయిలమ్మా .. రానేలా నీవుంటే కూనలమ్మా త్రం : శుభలేఖ (1982) సంగీతం : కె.వి.మహదేవన్ సాహిత్యం : వేటూరి సుందరరామమూర్తి గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
@rajasekhar61734 жыл бұрын
Balayya passion and energy entha antey , indulo harish vesina balayta kid role, even harish peddaayyi hero roles vesi and movies manesi inni years ayina kuda, balayya babu inka adey passion and energy tho movies chestunnadu , no one can beat balayya energy , like if u agree
@kirankumarbhalla83176 жыл бұрын
One of my all time favourite song. Great music by KV Mahadevan garu. Balayya & Rajini were @ their best.
@shekarreddy13506 жыл бұрын
సూపర్ సార్ ఎన్నిసార్లు చూసినా విన్నా వినాలని ఉంటుంది
@ismartmanjuvolgs53665 жыл бұрын
Super song
@ManjuNatha-ki3ik5 жыл бұрын
Very very super hit song I like you
@morampudiswathi73145 жыл бұрын
J
@RajaSekhar-yd9kf5 жыл бұрын
Nice
@mpvchimabararaoba.zpohighk41834 жыл бұрын
Shekar Reddy super
@phanikumar41195 жыл бұрын
ఈ పాట నాకన్నా ఒక సంవత్సరం పెద్దది...😄😄
@umanaguru61864 жыл бұрын
Avuna?
@tekumudichittibabut49853 жыл бұрын
Same bro
@swethabujji74763 жыл бұрын
Oh👍🙏
@nareshg19873 жыл бұрын
For me too
@dasuchowdam95623 жыл бұрын
@@nareshg1987 me too
@domakondamadhave51562 жыл бұрын
Friendship is great Friendship never end of life Vedadiyarani maadhurathi bandammula e snehamm
@dastagirichakali59416 жыл бұрын
ఇప్పుడు ఎంత డబ్బు కర్చు చేసినా ఇలాంటి మ్యూజిక్ ఇంకా ఇంత మంచి పాటలు వినలేం కదా
k.v Mahadevan music direction lo vachina wonderful song
@satyanandam34444 жыл бұрын
KV Mahadevan Gari songs always wonderful and heart touch....Gsn
@somaiahsomaiah56814 жыл бұрын
G
@jchandrasekhar76203 жыл бұрын
Tune chesina KV Mahadevan gariki, padi na legends ki.. How to convey thanks.. No words in any language
@Since_-nh9nz6 жыл бұрын
My father love this song Now he is no more!!
@dinesh.v41795 жыл бұрын
Toosad take care
@Vasanth_9994 жыл бұрын
Rip to your father😧😧😧
@karrollapradeep57073 жыл бұрын
2021 లో చూసినవారు లైక్ వేసుకోండి...
@krishjay88762 жыл бұрын
బాలయ్య Love Melody Best. సీత రామ కళ్యాణం
@lovemore4083 Жыл бұрын
They played this song in one of the scenes in bhagawanth kesari. I was like “ This song never ages “ and many say Nag is handsome chap among big stars but they are wrong, Balayya has always been the most handsome man in TFI.
@aham-devaasmi7 ай бұрын
I am watching on May 16, 2024 ❤
@mjminutecurrentaffairsforg98604 жыл бұрын
Ee song vintunnapudu matram.. JAI BALAYYA anali anipistadi
@kvvrr20106 жыл бұрын
I reminiscent old days when i listen to this song. I was just pursuing class 9th. This is one of the best movies of NBK garu in the year 1986
@piouskerur4 жыл бұрын
Mee too sir
@sudarshanams89263 жыл бұрын
Yes, Jai Balayya 🙏...
@bharathimanju5697 ай бұрын
Lovely song. I like it very much
@t.sarathbabu46795 жыл бұрын
మా అన్నయ్య నందమూరి అందగాడు బాలయ్య. జై బాలయ్య
@rajuthiramasetti7983 жыл бұрын
Ji balayya
@sudarshanams89263 жыл бұрын
Jai Balayya ❤️❤️❤️...
@eswarchinta1853 жыл бұрын
జై బాలయ్య జై జై బాలయ్య
@savitrammam64753 жыл бұрын
No
@srinivastummala804 жыл бұрын
inka 100 years taruvatha kuda E song manasuku hathukuntundhi
@nesama.k1522 Жыл бұрын
పోలవరం ప్రాజెక్ట్ కట్టడం వల్ల ఈ చోటిని ముంపు కి గురై మిస్ అవుతున్నాం
@venkatk19683 жыл бұрын
అదేంటో బాలు పాడితే అచ్చం ఆ నటుడే పాడినట్లు ఉంటుంది
@swethabujji74763 жыл бұрын
Nijame😭👍
@HarikaMunagala-lt6lo2 ай бұрын
Nice Video 😊🎉
@kumarsomala93563 жыл бұрын
ఈ సినిమా లో సాంగ్స్ ఇప్పటికి super duper hit . balaiah,rajani ,And director జంధ్యాల గారు❤️❤️❤️❤️❤️🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@balarealhiro50642 жыл бұрын
ఇంతకి మించి ఇంకో పాట ఎప్పటికీ రాదు. నందమూరి బాలయ్య❤