ప్రియ సోదర సోదరీమణులారా ఇది ఇస్లాంలో లేని ఆచారాలు మీకు అల్లా పట్ల ప్రేమవుంటే ప్రవక్తను అనుసరించండి అల్లా మీమల్ని క్షమిస్తాడు quran 3:31
@mdrahimuddin41656 ай бұрын
షార్ట్ కట్ లు ధర్మం లో లేవు... 5 పాటించవలసిన విధులు నిర్వర్టిచ్చుకుండా నేరుగా ఇటువంటి ధర్మంలో లేని పనులు చేయడం వలన ఇహ పరలోకలలో నష్టపోతారు. విశ్వాసం లేనివారు చేసే పనులు ఇవి.. భగవంతుడు అందరిని రుజుమర్గం చూపుగాక
@hajarabanu94286 ай бұрын
Mundu nuv maaru
@ShaikShama-rq9tt6 ай бұрын
Aameen...summa aameen.
@salman-v9n7y6 ай бұрын
Super sir
@skabdulmtr20006 ай бұрын
ఇంకెప్పుడో ఇ ప్రెజలు మూఢనమ్మకాలు మానెదీ ఇ ప్రదేశానికి వెళ్ళే వాళ్ళందరూ ఎల్ కే జీ లో ఉన్న వారే
@అపరిచితుడను6 ай бұрын
Ayite Nv PhD chesava tammi
@ShaheenShaik-d6r6 ай бұрын
😂
@skabdulmtr20006 ай бұрын
@@అపరిచితుడను ఈ మాత్రం దానికి పీహెచ్డీ దాకా అవసరం లేదు గ్నానం ఉంటే చాలు
@skabdulmtr20006 ай бұрын
@@ShaheenShaik-d6r 🫣😍😍😍
@shamollakhuthboddin42506 ай бұрын
Good 🤲 🌹 👍
@దైవంఒక్కడే6 ай бұрын
ఈ పండుగ ఇస్లాం లో లేదు.ఇది స్వతహాగా కల్పించుకున్న పండుగ.ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సళ్ళం వారు జరుపున్న పండుగలు రమదాన్,బక్రీద్ పండుగలు మాత్రమే.ఇది పాపపు కార్యం ఇస్లాం లో.
@అపరిచితుడను6 ай бұрын
Nv musko
@khalendhershareef65066 ай бұрын
@nareshaq1735 is right
@veniveni81796 ай бұрын
ఇక్కడ రొట్టెలు తింటే అందరికీ అనుకున్న పనులు పూర్తి అయ్యాయి అంటారు అండి మరి ఏంటి నిజం pls చెప్పండి ఇది నమ్మాలా వద్దా
@shaikafreen51546 ай бұрын
We r visiting tmrw
@shaikyakubpasha84426 ай бұрын
Same, coming from Khammam, do you know shafai bodi?
@karishmabanu83096 ай бұрын
I'm also
@shaikyakubpasha84426 ай бұрын
@@karishmabanu8309 from Khammam?
@shaikyakubpasha84426 ай бұрын
@@karishmabanu8309 Krishna express
@pathanmasarratfatima10026 ай бұрын
Yeh sab shiriq hai
@homeolife6 ай бұрын
ఎరి పపా గాళు అన్ని మతాలలో ఉన్నరు కేవలం హిందు మతం లో నే కాదు హిందు కష్టలు రాయి తో చెపుతాడు అది కదలదు మెదలదు వినదు దానిమీద వాలిన ఈగను కూడా తోల లేదు జీవం లేని రాయి దేవుడు కొండలలో కోనలలో మంచు పర్వతం లలో బొక్క బొక్క లో దాకుని మీరంతా చెపులు లేకుండా నడిచి రండి అని అంటాడా అనడు అది వాడి అజ్ఞానం అలాగే కొంతమంది ముస్లిం లు తమ కష్టాలు శవాలకు దర్గా లకు చెపుతారూ కనీసం దాని ఎముకలు కూడా మిగిలి ఊండవు అది ఏలా వింటుంది అది వీడి కష్టాలు ఎలా తీరుసుతుంది అంటే అజ్ఞానం వీడికి హిందు కి తేడా ఉండదు ఒకడు కష్టం రాయతో చెపుతాడు ఒకడు చచ్చిన శవంతో చెపుతాడు ఇదరు బుర్ర తక్కవ గాళే ఇక్కడ చూడవలసింది జ్ఞానం మతం కాదు అజ్ఞనులు అన్ని మతాలలో ఉంటారు
@rayalaseemaloves59076 ай бұрын
Nuvu pote، ni shavaniki purugulu padutayi adi chusuko mundu. Telika pote gudda musukoni undu ۔ nuvu chusava , emukalu۔
@MiddleclassammayiTeluguvlogs6 ай бұрын
Thanks 🙏👍👍
@Syed.kashifaSultana6 ай бұрын
Allah ye sab logo ku sahi hidayat de
@ayeshabegum92766 ай бұрын
👩❤️👨🧔🧕🌞🌜🤲🌍🕌🎉🎊 ameen summa ameen summa ameen summa ameen summa ameen summa
@skshahensha30736 ай бұрын
నీకేమైంది.... షరీఫ్ భాయి.........
@shaikshaik61336 ай бұрын
అక్కడ ఏం జరుగుతుంది చూపిస్తున్నాడు అంతే ఇక్కడకి అందరూ రండి కోరికలు తీరుతాయి అనడం లేదు.