RRK MURTHY - POWER OF PRAYER

  Рет қаралды 1,055,366

ADONAI TELUGU MUSIC

ADONAI TELUGU MUSIC

Күн бұрын

Пікірлер: 874
@gangamallubanda3875
@gangamallubanda3875 2 жыл бұрын
దేవుని మాటలను ఇంత స్పష్టముగా చెప్పే ఇలాంటి ఆత్మీయ నాయకుణ్ణి మళ్ళీ దేవుడు మనందరికీ ఇవ్వాలని ప్రార్తిసున్న అమెన్ we miss you father 🙏🙏🙏💐💐💐
@naga96661
@naga96661 Жыл бұрын
Amen
@muralikrishnamuralamuralik8791
@muralikrishnamuralamuralik8791 3 жыл бұрын
ఎంత చక్కని మాటలు....సర్ మీవీ... ఎంత నెమ్మదిగా... ఎంత అందంగా చెప్పారు...ఎంత అర్ధ వంతంగా చెపుతున్నారు... మీరు..చెపుతుంటే... దేవుడే మాట్లాడు తున్నటు అనిపిస్తుంది...మీరు గ్రేట్ సర్....చిన్నప్పుడు రేడియోలో మీ మాటలు విన్నాను....ఇప్పుడు చూస్తున్నాను...
@vinayakumaribada2078
@vinayakumaribada2078 3 жыл бұрын
దేవునికి వందనాలు అయ్యగారు 🙏, నా చిన్నప్పుడు మీ యొక్క ప్రసంగాలు రేడియో లో విన్నాను అయ్యగారు, మళ్ళీ ఇప్పుడు ఇలా మీ ప్రసంగం వినడం చాలా సంతోషంగా ఉంది అయ్యగారు
@jujjuvarpuprabhakar95
@jujjuvarpuprabhakar95 2 жыл бұрын
మనం తప్ప టి అడుగు ఇక్కడే వేస్తున్నావ్ బ్రదర్ చనిపోయిన వారు ప్రార్ధన చేయరు అలా చేస్తే ప్రేమించిన వాళ్ళందరిని పరలోక రాజ్యం వాలే తీసుకెళ్తారు ద్వేషించినవారందరికీ శిక్ష పడేటట్టు వాళ్లే చేస్తారు ఇవన్నీ వాళ్ళు చేస్తే ఏసుక్రీస్తు ఎందుకు అదే చనిపోయిన వారు చేస్తే ఇంకొక ఉదాహరణ సర్వస్ని యొక్క మాత మా కొరకు వేడుకొనుము అని అంటారు మనందరి ప్రవక్తలు పితరులు లాగా మేరీ మాత మరణించింది ఆమెను ప్రార్థించమంటారు ఇది ఎక్కడ చెప్పింది బైబిలు చనిపోవడం అంటే అంత ఈజీ తిరిగి లేవటమే గొప్ప విజయం అంటే మరణాన్ని చంపేసాడు సజీవుడై లేచిన వాడే మన గురించి ప్రార్థన చేయగలడు చేస్తున్నాడు కూడా ఆయన ఏసుక్రీస్తు ఒక్కడే అదే అయ్యా గారు చెప్పేది మన హృదయంలో క్రీస్తు మాటలను నిలిచి ఉండాలి నేనే సత్యమును జీవనం మార్గంనై ఉన్నానని చెప్పినాడు ఆయన నామములోనే మనకు పరలోక రాజ్యం దొరుకుతుంది మధ్యలో సేవకులు మరియమ్మ గారు ఏసేబు ప్రవక్తలు వారు బ్రతికి ఉండంగా సువార్త ప్రకటించడం ద్వారా మాత్రమే మార్గం చూపించగలరు అంతే పరలోక రాజ్యం మనల్ని తీసుకెళ్లలే రూ వాళ్ళు సువార్త ద్వారా మనం ఆ మార్గము నా నడిచినప్పుడు మాత్రమే మనం పరలోక రాజ్యం వెళ్ళగలుగుతాం ఇంకో వాక్యం దేవుడు ఒక్కడే దేవుడికి నరునికి మధ్య వర్తి ఒక డే ఆయనే క్రీస్తు యేసు నరుడు ఇది దేవుని వాక్యం ఈ మధ్యవర్తులు ఎవరూ ఉండరు అని అక్కడే ఈ సత్యం తెలుసుకోవా లి ఈ వాక్యం ఒకటో తిమోతి లో ఉంటది
@thotasrinivas4373
@thotasrinivas4373 2 жыл бұрын
Praise the lord
@vijayamary7738
@vijayamary7738 Жыл бұрын
U
@EMMANUEL_365
@EMMANUEL_365 3 жыл бұрын
నా చిన్నతనంలో మా అమ్మమ్మ రేడియోలో వినేది మూర్తి గారి వర్తమానం అప్పుడు పక్కన కూర్చుని ఈ స్వరం వింటే చాలా ప్రశాంతంగా అనిపించేది.ఇప్పటికే అదే అనుభూతి.
@jhansilaxmi9650
@jhansilaxmi9650 3 жыл бұрын
అయ్యగారు మీరు మాలో మీ వర్తమానం ద్వా రా ఉన్నారు పరలోకము నందు ‌మా అందరికొరకు విజ్ఞాపన చేయండి 🙏🙏🙏🙏🙏😭😭
@idmanjula226
@idmanjula226 2 жыл бұрын
RRK garu is my spiritual father. Lord has transformed my life through his teachings when I was young. All glory to Jesus 🙏
@sam...5261
@sam...5261 2 жыл бұрын
Thnk q God...for such a... Holy msg .. Real Word... Life giving Msg ..from A wonderful God's Servent
@mrkumar9076
@mrkumar9076 3 жыл бұрын
దేవుని నామమునకు మహిమ కలుగును గాక ... ఆమెన్ మా కొరకు మంచి వాక్యాన్ని అందించిన ఆత్మీయ తండ్రి గారికి వందనాలు ..
@rreddy5779
@rreddy5779 3 жыл бұрын
Amen 🙏🙏🙏
@rreddy5779
@rreddy5779 3 жыл бұрын
Amen hallelujah
@meekuthelusa2284
@meekuthelusa2284 3 жыл бұрын
Tooth ty itt iiitoriitt ttttttootoytyyyy to yyiyyo you iyyyi yyoyyyooiyi to move the y of this iyyyi to you y of Rent you are in your number you can I get a the keys and you are the society to move to a call tomorrow to you tomorrow ttttttootoytyyyy 5i5ty6
@meekuthelusa2284
@meekuthelusa2284 3 жыл бұрын
Y
@karunakaruna8089
@karunakaruna8089 2 жыл бұрын
Amen
@godisourprotector2718
@godisourprotector2718 2 жыл бұрын
🙏🙏🙏🙏అయ్యా గారు వందనాలు మీ మాటలు ఎంతగానో నాకు ఉపయోగపడతాయి ఆమెన్ 🙏🙏🙏🙏
@sudheerkumar2949
@sudheerkumar2949 3 жыл бұрын
ఈయన ప్రసంగాలు నా చిన్నతనంలో రేడియోలో విన్నాను.. దేవుని కి మహిమ కలుగును గాక..ఆమేన్..
@ratansatish1604
@ratansatish1604 3 жыл бұрын
M mim imm m MMI mm mm m my mm mm m mm👍m
@ratansatish1604
@ratansatish1604 3 жыл бұрын
K m m Mm mm mm mm p ki ii ii mm mm in mm ki ii k mi m mim imm I'm ii I
@ratansatish1604
@ratansatish1604 3 жыл бұрын
O I'm mm in ii mm mm mm mm mm mm ii ii ii I III i mm ii mm ii ii k imm ii ii I III III I'm ii III ii I m ii III III mm k MMI tiii III o mii I III i III ii mm
@ratansatish1604
@ratansatish1604 3 жыл бұрын
O I'm mai MMI ii ii I'm iii Mikki ii it's a nice III mini imm i I mii morning III i mm mm mm mm p I am ii t
@suzannarose4688
@suzannarose4688 3 жыл бұрын
May uncles soul rest in peace 🔥🔥🔥🔥🔥🔥🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sagarbabu5294
@sagarbabu5294 2 жыл бұрын
Mana athmiya thandri gari ki vandanalu, na china thanamlooo mi matalu radio 📻 lo 7pm vintu undevadini .. praise the lord Mee lanti voice inkevariki radu ...
@kirangalway875
@kirangalway875 3 жыл бұрын
I Love your messages from Holy Bible RRK Uncle. and i miss you a lot........
@patipati4093
@patipati4093 3 жыл бұрын
HALLELUJAH🙌🙌🙌🙌... thank GOD almighty🙏🙏🙏 for everything and for keeping all alive ABBA !FATHER!🙏🙏🙏....really no words to measure for YOUR love for entire mankind who are my LORD my SAVIOUR JESUS CHRIST! 🙏🙏🙏..such a amazing GOD we really serve 😇👍
@svm3tech622
@svm3tech622 2 жыл бұрын
ఆయన మాటలు వింటుంటే... ఆలనాటి విశ్వవాణి రేడియో "ప్రేమధార"వాక్యాలు... ఇప్పుడు కనుబడుతున్నాయి...మిస్...యూ...సర్...💒💒💒
@ranigowda2491
@ranigowda2491 3 жыл бұрын
Amen Amen Wonderful and True Message Glory to Lord Jesus Hallelujah..🙏
@jeevanilluri2031
@jeevanilluri2031 10 ай бұрын
ఆమేన్ 🙏🏾వందనాలు
@hiddekelsamuel7584
@hiddekelsamuel7584 2 жыл бұрын
Rrk murthy pastor message very power full thank you lord
@sondimadhu6022
@sondimadhu6022 3 жыл бұрын
Oh What a experienced life in Jesus... I'll store your message in our hearts.. and applying in my life..
@jkenjoy2765
@jkenjoy2765 3 жыл бұрын
Emi papamu chesi nuvvu christian.vi ayyavu
@mavideo6350
@mavideo6350 2 жыл бұрын
S really thank God, yadaartha Mina anubhavam gala sevakulu tandri samaanulu
@rajuthegreat8049
@rajuthegreat8049 3 жыл бұрын
My favourite నా చిన్నతంలో ఈయనా ప్రసంగాలు విన్నాను.... God bless you
@HepsiArtandcraft
@HepsiArtandcraft 2 жыл бұрын
i am also 🙏
@prakashkurakula4420
@prakashkurakula4420 3 жыл бұрын
Sir lam recollecting my early days. He is my first Guru. Praise the Lord 🙏🙏🙏
@Legend-jn4gm
@Legend-jn4gm 2 жыл бұрын
Dyvajanulu RRK Muurthy gari Radio prasangalu na chinnatanamulo vinevadini.Tana voicelo Devudu vunnadanipinche presannata kanipinchedi.devunike Mani.a Amen
@sowjanyau7771
@sowjanyau7771 3 жыл бұрын
Praise the lord of all pasters, Ee manchi messagelu venekoldi venalanipistundi.
@Elizabeth-nx3wm
@Elizabeth-nx3wm 3 жыл бұрын
Praise the lord brother wonderful prayer spiritual good message 💯💯💯💯💯💯💯💯💯good. Heartful tq so much brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌😢😢😢🙏🙏🙏🌹💐🌷
@shobhapraisethelordrani8688
@shobhapraisethelordrani8688 2 жыл бұрын
Praise the lord ayyagaru 🙏🏻🙏🏻🙏🏻,mi voice super,na child hood lo radio lo( Prema dhra) vinnanu ,tq sir .
@tummapriyanka5194
@tummapriyanka5194 2 жыл бұрын
Thank you sir for teaching us how to pray.... Prayer is the best solution for all the problems... Amen
@gurindapalliveeraprakashra6832
@gurindapalliveeraprakashra6832 3 жыл бұрын
Praise the Lord Man of Spiritual Father ... GLORY TO GOD AMEN
@kumarikumari515
@kumarikumari515 2 жыл бұрын
ప్రార్దన అంటే ఏమిటి వీవరించిన విధానాన్ని బట్టి నీకు వందనములు యేసయ్య
@darsanapubabu3444
@darsanapubabu3444 2 жыл бұрын
దేవుని నామానికి మహిమ కలుగును గాక, ఇలాంటి మహనీయుడిని దేవుడు మనకి వరంగా ఇచ్చాడు, బైబిల్ పరిజ్ఞానం చాలా ఉంది
@neethu670
@neethu670 3 жыл бұрын
Praise the Lord Ayyagaru I'm so happy how long to see u I'm a your radio 📻 follower challa Chinna appudunenu Hindu challa secret ga God ne believe chesanu okay God bless u ayya garu
@saisharan7137
@saisharan7137 3 жыл бұрын
praise the lord :) god bless you :) ur voice god grace reached to all :) :) :)
@pavani...m..4762
@pavani...m..4762 3 жыл бұрын
Praise the God God bless u tataya garu🙏🏻🙏🏻🙏🏻
@jeevanilluri2031
@jeevanilluri2031 10 ай бұрын
వందనాలు 🙏🏾ఆమేన్
@dr.thomasvijayamsundar1613
@dr.thomasvijayamsundar1613 3 жыл бұрын
Prayer is the best thing that has happened to a Christian. Prayer can solve many Many Problems. It also teaches us. 👍👌💜🙏
@VijayKumar-tf1rk
@VijayKumar-tf1rk 3 жыл бұрын
Praise the Lord uncle. You explained how to pray is awesome it's so depth to mingle with God. Thank you uncle 🙏🙏🙏
@wilsoncolombo8217
@wilsoncolombo8217 2 жыл бұрын
నేను కూడా ఈయన వాక్యాలు చిన్నపుడు రేడియో లో విన్నాను దేవునికి మహిమ కలుగును గాక....
@benishadhas3220
@benishadhas3220 2 жыл бұрын
wonderful! Amen and i receive the word of god in my life in Jesus name! God bless everyone! God bless you and family, in abundance!
@manjusagar7141
@manjusagar7141 2 жыл бұрын
Praise God hallelujah for wonderful message given to me thank you pastor God bless you
@samsonusamsonu7947
@samsonusamsonu7947 2 жыл бұрын
మీరు చెప్పిన వాక్యం దేవుడు దీవించును గాక దేవుడు మిమ్మలని ఆశీర్వదించును గాక ఆమెన్
@nirmaladidlajangam4019
@nirmaladidlajangam4019 2 жыл бұрын
నిజముగా....ప్రార్థన ఎలా చేయాలి ప్రార్థ నా అనుభవం ఎలా అనుభవించాలి నాయన గారు ఎంత చక్కగా చెప్పారు...
@gloriyatimothy2692
@gloriyatimothy2692 3 жыл бұрын
Praise god... Excellent message... I am blessed
@indiaindia3326
@indiaindia3326 3 жыл бұрын
Amen దేవునికిస్తోత్రం దేవుని నామానికిసమస్తమహిమఘనతకలుగునుగాక ఆమెన్ praise the Lord
@prakashkurakula4420
@prakashkurakula4420 2 жыл бұрын
ఏంత చక్కగా చెప్పి నారు సార్. ప్రార్ధన గురుంచి మీ రు చెప్పిన వి మరిచి పోను సార్. దేవునికి మహిమ
@luckybangaramsri8889
@luckybangaramsri8889 3 жыл бұрын
Chala baga cheparu.... Kopanni kuda express cheyochani telusukunnanu.... Thank u thatha....Mis u ....
@balamaniramakuri1845
@balamaniramakuri1845 3 жыл бұрын
Praise the lord ayyagaru.. .thank u so much for this precious words
@pavankumarnukapanga1054
@pavankumarnukapanga1054 3 жыл бұрын
Praise the Lord brother
@anandstudytricks9091
@anandstudytricks9091 3 жыл бұрын
మీలాంటి గొప్ప సేవకులు లేకపోవడం చాలా బాధ కలిగించే విషయం
@marysiringi6759
@marysiringi6759 2 жыл бұрын
Praise the Lord RRK murthy garu mana madhyalo unnatte 🙏🙏🙏🙏🙏🙏🙏🙏glory to God
@marniramakrishna6415
@marniramakrishna6415 2 жыл бұрын
Blessed to learn is I should pray to learn to how to pray,.. thank bro who is in this service..
@lalitalalita9422
@lalitalalita9422 3 жыл бұрын
Blessing message glory to god Al mighty God jesus. Only 🛐🛐🛐🛐🙏🙏🙏🙏🙏
@gracevedamani
@gracevedamani 2 жыл бұрын
Praise the Lord! How wonderful prayer is! Learned much and blessed!🙏
@nirmaladidlajangam4019
@nirmaladidlajangam4019 2 жыл бұрын
ఆ స్వరం ఎంత మధురం.. ఆ బోధ ఎంత సున్నితం..
@jeevanilluri2031
@jeevanilluri2031 10 ай бұрын
ఆమేన్ 🙏🏾వందనాలు
@mekalaraju9863
@mekalaraju9863 3 жыл бұрын
Tq lord. Praise the Lord 🙏👏👏👏🙏🙏🙏🙏🙏
@kankararamudu
@kankararamudu 2 жыл бұрын
Praise the lord father . same voice & same person wonderful massage
@satyam7276
@satyam7276 2 жыл бұрын
ప్రభు పెరట మీకు నా నిండు వందనాలు 🙏🙏🙏
@Y.balaraju4875
@Y.balaraju4875 2 жыл бұрын
అయ్యగారికి వందనాలు నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఎంతో ఆశీర్వాదకరం ఎంతో మందికి ఆయన తన ఆత్మీయ ఏసుక్రీస్తు పరిశుద్ధాత్మ వర్తమానాలు ప్రేమ ద్వారా దేవుని యొక్క రేడియో సువార్త ప్రత్యేకంగా ఆరోజు నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు అడివిలో పోలీస్ స్టేషన్ అవుట్ పోస్టుల్లో ఉన్నప్పుడు నేను ప్రేమ ధార కార్యక్రమంలో దేవుని మాటలు విని నా బతుకును మార్చుకోవడానికి ఎంతగానో దోహదపడ్డాయి అయ్యగారి కుటుంబం దేవుని కృప ఎల్లప్పుడూ ఉండాలని ప్రభువును ప్రార్థిస్తున్నాను ఆమెన్
@vijayalakshmip5304
@vijayalakshmip5304 4 жыл бұрын
THANK YOU. FASTER. GARU .. చాలా. చక్కగా. వివరించారు. మాకు. బాగా అర్థం. అయింది. సార్. దేవుని. నామానికే. మహిమ. కలుగునుగాక. ఆమె న్
@yeliapulukuri3470
@yeliapulukuri3470 4 жыл бұрын
A
@johnwesley8849
@johnwesley8849 3 жыл бұрын
యూట్యూబ్ లో వీడియో చూస్తున్నప్పటికీ... రేడియోలో వింటున్నట్టుగా ఉంది...❤️
@rajababudangeti9802
@rajababudangeti9802 2 жыл бұрын
Amen praises to Lord jesus bless you and your family a very happy time with you all the best for your family and friends and family members
@mittachandrakala9324
@mittachandrakala9324 2 жыл бұрын
Praise God 🙌 naa chinnathanamlo ee sevakuni prasangam radiyolo vintuvunte chala maduranga anipinchedi manishi kani pinchadu kani manapraakkane vunnaru ane vidanga matlade varu
@ssujatha1159
@ssujatha1159 3 жыл бұрын
Praise the Lord Sir Messages is power full of prayer
@srinivasseena9821
@srinivasseena9821 3 жыл бұрын
Praise the lord father God bless you
@balajiraju8134
@balajiraju8134 3 жыл бұрын
🎉 Praise the almighty God Glory to God 🙏🙏🙏
@nandigamanand3162
@nandigamanand3162 4 жыл бұрын
Thank you Lord for the wonderful message
@gollarameshchandra1289
@gollarameshchandra1289 4 жыл бұрын
i need urgent money miracles. MY BANK ACCOUNT No: GOLLA RAMESH CHANDRA, A/C No:74290100004813, IFSC :BARB0(zero)VJKONU &MICR 560012175, SWIFT CODE:BARBINBBBGL, BANK OF BARODA, BANGALORE-560077,INDIA,
@MRajanikanth1977
@MRajanikanth1977 4 жыл бұрын
Excellent Message.Praise the Lord.Amen
@nammivijaya8712
@nammivijaya8712 4 жыл бұрын
Tq for uploading uncle msg anna their are like precious pearls thank u so much 🙏
@ganeshchittem4814
@ganeshchittem4814 3 жыл бұрын
My favourite voice 🙏
@jcpmsusheelasakshi7979
@jcpmsusheelasakshi7979 3 жыл бұрын
Ayagaaru meeru cheppe vidaanm V, gret.Okarojuku 6 vidiolu vintaanu.Chala nerchu kontunnaanu devunike mahimaaaaaaa.
@mojeshmojesh1675
@mojeshmojesh1675 3 жыл бұрын
Great servant for great god
@jprasanthjprasanth2760
@jprasanthjprasanth2760 3 жыл бұрын
Praise the lord ayyagaru 🙏🙏
@pdyvasundaramsundhar7966
@pdyvasundaramsundhar7966 3 жыл бұрын
Praise the lord 🙏🏿pradanasakhi gurinchi,, vipalamuga vakyacheppina ayyagriki vandanamulu,,
@RatnaRatna-gy4gi
@RatnaRatna-gy4gi 3 жыл бұрын
🙏praise the Lord father Garu wonderful masage amen amen
@adhimbishaik6510
@adhimbishaik6510 2 жыл бұрын
Dhivuniki mahima kalugunu gaaka Amen haliluya 🙌🙏 praice the lord ayyagaaru 🙏
@manjulaniharika9806
@manjulaniharika9806 2 жыл бұрын
Praise the Lord father meru pradhana kosam chala baga chepparu actually neenu kuda chala prayer cheyali ankuntanu kani church lo pray chesenappudu antha marchipotanu😭 adey na badha prlz father pray for me.🙏🙏🙏
@Busisindhura579
@Busisindhura579 3 жыл бұрын
Praise the lord🤲 Amen
@lingalabalakrishna6188
@lingalabalakrishna6188 2 жыл бұрын
You are great sir e age lo kuda good message cheputhunar
@heavenlysongs6485
@heavenlysongs6485 4 жыл бұрын
🙌🙌Excellent message..🙇‍♂🙇‍♂
@punithpavan1745
@punithpavan1745 2 жыл бұрын
Praise the lord brother memu chinnappudu radiolo vine vallam maalli vintunnanduku vandanalu yamuna 🙏🙏🙏🙏🙏🙏🙏
@JesusGoodallthetime
@JesusGoodallthetime 3 жыл бұрын
యేసు నామమునకు స్తోత్రం కలుగును గాక ఆమెన్
@vijaybhukya538
@vijaybhukya538 3 жыл бұрын
Praise The Lord Amen Jesus💒💒
@heavenly4719
@heavenly4719 Жыл бұрын
I miss this man of God very much.
@JesusChrist-rp2bw
@JesusChrist-rp2bw 5 жыл бұрын
Praise the Lord RRK Murthy garu Thank you very much sir for your priceless messages.......
@petermedepalli1146
@petermedepalli1146 3 жыл бұрын
Murthi gari voice vintey ballyya dinamulu gurthuku vasthai🙏🙏🙏
@malathikiran375
@malathikiran375 3 жыл бұрын
Thank You God 🙏 for reaching to this video,this message cleared my doubts.
@saralautf447
@saralautf447 3 жыл бұрын
Praise the Lord🙏
@izacaras1465
@izacaras1465 3 жыл бұрын
Great to have the messages of the dear departed Apostle again
@Manoharkottam
@Manoharkottam 3 жыл бұрын
ఏసు ప్రభువు ఉన్నాడు
@JWUSPRaju
@JWUSPRaju 4 жыл бұрын
Thank you God JESUS 🙏🙏😇
@lakshminarayanartiactivist4027
@lakshminarayanartiactivist4027 2 жыл бұрын
దేవునికి స్తుతి మహిమ ఘనత కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼, అయ్యా గారికి వదనములు
@praveenpraveenmba
@praveenpraveenmba 2 жыл бұрын
Who can explain better than this..., we miss you Pastor garu..
@lankanagamanilankanagamani7407
@lankanagamanilankanagamani7407 2 жыл бұрын
Praise the Lord sar che nnappadu me prasangam redeol venei varam me vayas chala bagunthe net dyara maku memmalani chudadam chala adrstam
@kalpananjuArtCraftVakyaan
@kalpananjuArtCraftVakyaan 3 жыл бұрын
Thanks to God🙏🙏🙏🙏🙏 Praise the Lord🙏🙏🙏🙏🙏 Thanks murthi gaaru
@vilaspurjareppa9039
@vilaspurjareppa9039 2 жыл бұрын
Praise the lord brother for good massage for me thanks
@marytheresa8254
@marytheresa8254 3 жыл бұрын
Amen hallelujah thank you Jesus 🙌🙌🙌🙌🙌
@jesusjesus2900
@jesusjesus2900 3 жыл бұрын
Good msg tatayya
@jeevajyothiworld
@jeevajyothiworld 2 жыл бұрын
Ituvanti goppavaei matalu youtube lo ravadam enthagoppa bhagyam .praise the lord
@revravinuthalasubhash5997
@revravinuthalasubhash5997 2 жыл бұрын
చాలా చక్కటి మెసేజ్ దేవుని నామమునకు వందనాలు
@radapakaashwinikumar8095
@radapakaashwinikumar8095 3 жыл бұрын
Praise the Lord Ayya garu 🙏
@swapnakatta6131
@swapnakatta6131 3 жыл бұрын
After long time oh my God chinnappudu vinnanu yi voice, chudadam 1st time
@mahalakshmiguttala321
@mahalakshmiguttala321 3 жыл бұрын
Radio lo mi voice vinnanu sir eppudu chustuna god grace praise the lord father
@allusandeep1923
@allusandeep1923 3 жыл бұрын
So delay to see so many valuable updaloaded videos is there RRK MURTHY GARU check utube sister
@prakashkuraganti4277
@prakashkuraganti4277 3 жыл бұрын
0
@darabhikshapathi307
@darabhikshapathi307 2 жыл бұрын
Super. గాడ్ బ్లెస్ యు
@satyam7276
@satyam7276 3 жыл бұрын
ఆత్మీయ తండ్రిగారికి నా నిండు వందనాలు 🙏🙏🙏
@jesusdailytelugu6217
@jesusdailytelugu6217 3 жыл бұрын
Praise the Lord sister garu
@ramakrishnagogiramakrishna1955
@ramakrishnagogiramakrishna1955 2 жыл бұрын
👏👏👏👏🙏🙏🙏🙏
@veerayyabanka7839
@veerayyabanka7839 2 жыл бұрын
Thanks Jesus
@veerayyabanka7839
@veerayyabanka7839 2 жыл бұрын
Hi
@ranichristopher9403
@ranichristopher9403 2 жыл бұрын
@@jesusdailytelugu6217 0aqaq
@sagarmanchala206
@sagarmanchala206 2 жыл бұрын
Praise the Lord I love u father nenu Jesus gurchi telsukovaalanukuntunnanu please EE srushti lo mundu Hindu dharmam nadichindaa tarvaata yesukreestu puttada naaku cherithra telsukovaalanukuntunnanu undi
@ganeshkasi8800
@ganeshkasi8800 4 жыл бұрын
Kasi, mariyamma Praise the Lord Father garu vandanalu please prayer for me my family members and my son ' s koraku prardinchandi 🙏 🙏 🙏 God bless you amen 👏 👏 👏
@swapnarakesh8380
@swapnarakesh8380 4 жыл бұрын
Hwhwhhshg
@swapnarakesh8380
@swapnarakesh8380 4 жыл бұрын
Uegrgfdfgsiuwj
@swapnarakesh8380
@swapnarakesh8380 4 жыл бұрын
Gshhrjhrģf
@rmchannel1963
@rmchannel1963 3 жыл бұрын
మీకు మీ శోధనల నుండియు మరియు బాధల నుండి విముక్తి కలుగును. మీ కార్యము నెరవేర్చబడును. Praise tha Lord....... Pray for All ....Amen.
@j.venkataramanarao7096
@j.venkataramanarao7096 3 жыл бұрын
Anukulasamayamulo nee chittamedo naa ku yedategani praardhana nerpu tandri saadhanalo aameen
@paulseelarapu1167
@paulseelarapu1167 3 жыл бұрын
వందనాలు సార్...
@jesusdailytelugu6217
@jesusdailytelugu6217 3 жыл бұрын
Praise the Lord
@sivaanna1119
@sivaanna1119 2 жыл бұрын
Praise the Lord endi ayyagaru memu kuda prema dhara ane karyakramam ni redio lo vinevallam it's a golden word's
RRK MURTHY MESSAGES  -  Sanghamulu - 2
31:39
ADONAI TELUGU MUSIC
Рет қаралды 571 М.
Мама у нас строгая
00:20
VAVAN
Рет қаралды 11 МЛН
How Much Tape To Stop A Lamborghini?
00:15
MrBeast
Рет қаралды 239 МЛН
How To Choose Mac N Cheese Date Night.. 🧀
00:58
Jojo Sim
Рет қаралды 100 МЛН
RRK MURTHY MESSAGES  -  SHODAHANA SAHINCHUVADU
33:58
ADONAI TELUGU MUSIC
Рет қаралды 454 М.
సంచకరువు || RRK MURTHY GARI MESSAGE || BIBLE STUDY ||
21:11
TELUGU CHRISTIAN MESSAGES
Рет қаралды 15 М.
Worrying About Future || Rev R R K  MURTHY ||
28:54
Vinay Joshi Christhudass
Рет қаралды 11 М.