RRR అంటే ఇష్టమే కానీ ! Exclusive Interview with BJP MP candidate CM RAMESH | AP election 2024

  Рет қаралды 354,736

Itlu Mee Jaffar

Itlu Mee Jaffar

Күн бұрын

Пікірлер: 1 100
@samuelburra4770
@samuelburra4770 10 ай бұрын
అన్న జఫ్ఫార్ వీళ్ళు ఒక్కసారి కూడ నిజం చెప్పారు నాకు నవ్వు వస్తుంది but your ప్రశ్నలు బాగున్నాయి
@jayakarbonta9952
@jayakarbonta9952 10 ай бұрын
బీజేపీ లో ఉంటూ 30 కోట్లు కాంగ్రెస్ పార్టీకి విరాళం ఇవ్వడం ఏమిటి బీజేపీ నీ ఓడించడానికి?
@Teluguworld2030
@Teluguworld2030 10 ай бұрын
Revanth reddy ki donation ichi untadu
@sugunaravela-ur4yc
@sugunaravela-ur4yc 10 ай бұрын
😂
@newmanimani5813
@newmanimani5813 10 ай бұрын
Andralo bjp ki siggu ledu
@Chiranjeevirajana-g7t
@Chiranjeevirajana-g7t 10 ай бұрын
రెండు సార్లు రాజ్యసభ కి ఎన్నికై ఆంధ్రా కి ఏమీ చేయకుండా సొంత పనులు చేసుకున్న నీవు,, ఇప్పుడు అనకాపల్లి పార్లమెంట్ మూలాలు ఏంటో తెలియని నీకు ఎలా ఓటు వేస్తాం అనుకుంటున్నారు
@rameshk-ig1md
@rameshk-ig1md 10 ай бұрын
కడప జిల్లాలో ఒక ఊరు దత్తత తీసుకుని 600 మందికి సొంత డబ్బులతో ఇల్లు కట్టించాడు.. సొంత డబ్బులతో రోడ్లు వేయించాడు.. ఇంకా ఎంతోమందికి ఆర్థిక సాయం చేశాడు.. ఏనాడూ పిల్లికి కూడా బిచ్చం వెయ్యని పండు కోతికి నెల్లూరు ఎంపీ గా ఇచ్చినప్పుడు ప్రజలకి సహాయం చేసిన వాళ్ళకి ఇవ్వడంలో తప్పు లేదు...
@mallikarjunmalli8564
@mallikarjunmalli8564 10 ай бұрын
​@@rameshk-ig1md అవును నిజమే రమేష్ నాయుడు గారు వాళ్ళ అన్న సురేష్ నాయుడు గారు ఇద్దరు చాలా సేవలు అందిస్తున్నారు మా ప్రొద్దుటూరులో అయితే రోజు 2000 వేల మందికి పైగా ఉచిత భోజనం అందిస్తున్న ఏకైక కుటుంబం cm Ramesh గారి కుటుంబం
@raajabuchupati5087
@raajabuchupati5087 10 ай бұрын
వీడు బ్రోకర్ 🙊🙊
@raajabuchupati5087
@raajabuchupati5087 10 ай бұрын
ఎవరి సొమ్ముతో పెడుతున్నాడు ela స్పడించాడు ఏపార్టి lo ఉన్నాడు దోచుకున్న మనీ
@levelacoach
@levelacoach 10 ай бұрын
@gnm4558
@gnm4558 10 ай бұрын
ఇన్కమ్ టాక్స్ రైడ్ లో cm రమేష్ గారి సొమ్ము దొరికితే కేసు లేదు. రఘురామ కృష్ణంరాజు గారిని బీజేపీ లో చేర్చుకుని సీట్ ఇస్తే కేంద్రమంత్రి పదవి ఆశిస్తాడు..పురంధేశ్వరి గారికి cm రమేష్ గారికి అడ్డం అవుతాడు రఘురామ గారు అందుకే ఆయనకి సీట్ రాలేదు
@etncrp3653
@etncrp3653 10 ай бұрын
Good observation bro
@subbannabv8364
@subbannabv8364 10 ай бұрын
100% Correct
@sv8211
@sv8211 10 ай бұрын
బీజేపీ లో మినిస్టర్ ఇవ్వటమంటే మీకు కామెడీ గా ఉంది. బీజేపీ లో ఎన్నో సంవత్సారాల నించి ఉన్న హరిబాబు గారికే 2014 లో ఇవ్వలేదు.. ఇంకా చెప్పాలంటే రఘురామరాజు తెలుగుదేశం నించి పోటీ చేసి గెలిస్తే అప్పుడు ఆయన్ని టీడీపీ మినిస్టర్ గా ప్రపోజ్ చెయ్యచ్చు. అలా అయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. పోయినసారి సుజనాచౌదరి అలానే అయ్యాడు.. కాబట్టి ఆయన్ని తెలుగుదేశమే తీసుకుని వైజాగ్ నించి గెలిపించి పంపించాలి
@kalikiri-ms7mg
@kalikiri-ms7mg 10 ай бұрын
Vellevvaru kaadu...gelisthey kendramanthri ayyedi kachitanga Reddy community nunchey...adi kooda nallari Kiran Kumar Reddy ney chooskondi
@anusaimallula6594
@anusaimallula6594 10 ай бұрын
అద్దం అబద్దం చెప్పదు.సీఎం రమేష్ నిజాం చెప్పడు. అది వృత్తి ధర్మం. పదవి కాంక్ష 🙏
@jayakarbonta9952
@jayakarbonta9952 10 ай бұрын
బ్యాంక్ నుండి కాజేసిన 24 వేల కోట్లు కట్టించండిర ముందు. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కు అమ్ముతుంది బీజేపీ, సీఎం రమేష్ బీజేపీ వాడు ఏమి ప్రవచనాలు చెపుతున్నాడు, వాడు చెప్పడం జాఫర్ జై కొట్టడం కామెడీగా ఉంది.
@anand120556
@anand120556 10 ай бұрын
ఈయన మాట్లాడేది భలే తమాషాగా ఉంది. ఏపీ లో జరగబోయేది ఈయనకు బాగా తెలుసు
@sarathkumari8497
@sarathkumari8497 10 ай бұрын
3:40 RRR DISCUSSION
@nothingisimpossible2137
@nothingisimpossible2137 8 ай бұрын
Thanks Ra bai
@baddigavenkataramanaiah1258
@baddigavenkataramanaiah1258 10 ай бұрын
ముందు మీరు బ్యాంక్ లకు కట్టవలసిన రుణాలను చెల్లించి మాట్లాడు రమేష్ గారు
@nareshreddy3708
@nareshreddy3708 10 ай бұрын
True
@ksravikumar3144
@ksravikumar3144 10 ай бұрын
ఎస్, ముందు బ్యాంకు రుణాలు తీర్చండి.
@bnbankuru1576
@bnbankuru1576 10 ай бұрын
జాఫర్ గారు మీ ప్రశ్నలన్నీ ఎపి ప్రజలందరి ప్రశ్నలు నిజంగా సీఎం రమేష్ తన అంతరాత్మ ప్రశ్నలు కూడా ఇవే. కానీ జవాబులు అన్ని పక్కా రాజకీయ నాయకులు చెప్పే అబద్ధాలే
@yogarajachary7423
@yogarajachary7423 10 ай бұрын
బినామీ రమేష్ సీఎం రమేష్ కాదు
@ks9072
@ks9072 10 ай бұрын
CBN బినామీ రమేష్, సీఎం రమేష్ కాదు
@prakashraogummadi2389
@prakashraogummadi2389 10 ай бұрын
నిమ్మగడ్డ
@SrinivasSekharamantri
@SrinivasSekharamantri 10 ай бұрын
జాఫర్ అన్న అనకాపల్లిలో ద్వీపాలు అఖండ దీపాలు ఏమీ పని చేయవు. మఅన్నకాపల్లి ప్రజలే బినామీకి పెద్ద ధూపం వేస్తారు.
@kondach8571
@kondach8571 10 ай бұрын
Sujana chowdary and CM Ramesh both are useless for AP. I am favour of Alliance but i dont like both of them. I had seen since 2009.Never worked for AP development.
@chchittibabu6944
@chchittibabu6944 10 ай бұрын
సీఎం రమేష్ గారు చివర్లో నిజం చెప్పారు 8 సంవత్సరాల లో ఇప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వడం అవసరం వచ్చింది అని. స్పెషల్ స్టేటస్ కోసం తరువాత ఇంటేర్వియూ లో కన్విన్స్ చేయమని హామీ తీసుకోండి సర్ జాఫర్ గారు.🎉🎉
@v.o.prakashreddy2004
@v.o.prakashreddy2004 10 ай бұрын
జాఫర్ గారు మీ ఇంటర్వ్యు అన్నిటికెళ్ళ వరెస్ట్ ఇంటర్వ్యూ అంటే ఇదే…. సీఎం రమేష్ గారు 100% నిజాలు ఏమో కానీ 30 % నిజాలు కూడా చెప్పలేదు😢
@reddyram2639
@reddyram2639 10 ай бұрын
అనకాపల్లి లో డిపోసిట్ కూడా రాదు
@prakashraogummadi2389
@prakashraogummadi2389 10 ай бұрын
వదల బొమ్మాళి వదల, అల్లి, అనకాపల్లి, వచ్చింది గోడమీద పిల్లి.
@mandadiapparao5462
@mandadiapparao5462 10 ай бұрын
అయ్యా,డిపాసిట్ వెంట్రుక కూడా రాదు వాడికి.10 సం. వెంట్రుకన్తా సాయం గూడా చేయలేదు వీళ్ళు.
@saradhicp
@saradhicp 10 ай бұрын
ఈయన, సుజనా చౌదరి పక్కా డబ్బు మనుషులు. ఒక పార్టీలో ఉంటారు అదీ అధికార పార్టీలో, కానీ మిగతా పార్టీలన్నీటితో మంచి సంభందాలు మెయింటైన్ చేస్తారు.
@raajabuchupati5087
@raajabuchupati5087 10 ай бұрын
జాఫర్ గారు కరెక్ట్ గా అడిగారు వాస్తవంగా సీఎం రమేష్ grai బ్రతుకు broker అందరికి తెలుసు ysr సీఎం గా ఉన్నపుడు ఆవుకు ప్రాజెక్టు చేసాడు కాని ysr సీఎం అయ్యాక కాంట్రాక్టు ఆపాడు అప్పుడు సీఎం రమేష్ జీరో అయ్యాడు మళ్ళీ రూతివిక్ ప్రాజెక్టు devala డెసింది కానీ మనవాడు చాలా మంచి broker cbn thottu బీజేపీ ki ap lo సుజనా ఇద్దరు పెట్టుబడి king lu ఇలాంటివారి వాళ్ళ ap పాలిటిక్స్ గబ్బు లేసిపోయ్ ఇక్కడ సుజనా టీజీ cm రమేష్ ఇలాంటి వారు cbn ki abn ఈనాడు tv5మహా న్యూస్ మరి నిన్ను ఏమి చేయాలి
@sameerahmmad405
@sameerahmmad405 10 ай бұрын
Last లో చెప్పిన joke super 100% నిజాలు చెప్పాను 🤣🤣🤣
@chinababuamp7430
@chinababuamp7430 10 ай бұрын
టీడీపీ బ్రోకర్ గాడు ఈ రమేష్
@sivakumar-jh7rf
@sivakumar-jh7rf 10 ай бұрын
RRR కు టికెట్ ఇ వ్వకుంటే నాకీ పోతారు ఇన్ని రోజులు జగన్ ముతీ నాకీ అడిగినంత అప్పు ఇచ్చి ఎప్పుడు ఇలా జోక్ వేస్తే ఎలా రమేశా
@prakashraogummadi2389
@prakashraogummadi2389 10 ай бұрын
రమేష్
@rajuinjarapu789
@rajuinjarapu789 10 ай бұрын
RRR గారిని ఇంటర్వ్యూ చేయండి జాఫర్ గారు🙏
@prasadcementkalama5120
@prasadcementkalama5120 10 ай бұрын
రమేష్ గారు టిడిపిఎ పోలవరం ప్రాజెక్టుATM హై అన్నారుమొడిగారు జగన్ మోహన్ రెడ్డి గారు అవినీతి పరుడు అనిచెప్పలెదు
@anusaimallula6594
@anusaimallula6594 10 ай бұрын
జఫ్ఫార్ గారు. మీరు సూపర్ సార్. కరెక్ట్ గా ఇంటర్వ్యూ చేస్తారు. I like you your interviews 👏
@SrinivasSekharamantri
@SrinivasSekharamantri 10 ай бұрын
అనకాపల్లిలో వైసిపి అఖండ విజయం సాధించబోతుంది
@lokeshkarri5678
@lokeshkarri5678 10 ай бұрын
bokka
@Ravindrababu293
@Ravindrababu293 8 ай бұрын
June 4th wait chey deposit radu mi boss ramesh ki​@@lokeshkarri5678
@narayanareddypallala4102
@narayanareddypallala4102 10 ай бұрын
రఘురామ కృష్ణం రాజు గారు బిజెపి లో ఎప్పుడు జాయిన్ అయ్యాడు జాఫర్ గారు. జాయినింగ్ వీడియో పెట్టండి sir.
@Chinabatch123
@Chinabatch123 10 ай бұрын
చెత్త ని బిజినెస్ చేసే వాళ్లు చాలామంది ఉంటారు జాఫర్ గారు
@psrao4063
@psrao4063 10 ай бұрын
ఏంటి జాఫర్ గారు...... జగన్ ఇవ్వద్దంటే బీజేపీ సీటు ఇవ్వలేదంటే మీరు నమ్ముతున్నారా? మీ విలువ పోగొట్టుకోకండి.
@andhrapradesh1989
@andhrapradesh1989 10 ай бұрын
Jagan ivvadhante bjp aagadu , you are 100 percent correct , But jagan tho unna sneham chedipokudadu ane feeling kuda undi , so they wanted ly avoided him , not to antagonise jagan anedi , ikkada vaadana
@patibandaanwarkumar1755
@patibandaanwarkumar1755 10 ай бұрын
Purundhareswary, CM Ramesh, sujana choudhary veeru antha TDP loyalists.
@nikhilsrinivas9545
@nikhilsrinivas9545 10 ай бұрын
Manchidi ga
@SriSeyashRam
@SriSeyashRam 10 ай бұрын
Andhukeana paytym mottam baita vumdhi
@karthekch9
@karthekch9 10 ай бұрын
100% true but ap public em cheyagalru😂😂 sigulekundha either kmnaina varitdd party or Rdy vari party ke vote vestaru
@Nani_pavan95
@Nani_pavan95 10 ай бұрын
​@@karthekch9 lebenon ani oka country vundi akkada melanti gorrelu vuntayi koncham chaduvkoo
@lakshmidevi4585
@lakshmidevi4585 10 ай бұрын
సొంత గడ్డపై సేవ చేసే దానికి ఇక్కడ ప్రజలు లేరు అందుకే అనకాపల్లి వెళ్ళారా పదవులు అధికారం లేక మీరు విసుగు చెందారు కానీ ప్రజలు కాదు😅😅
@kforking9
@kforking9 10 ай бұрын
ఆంధ్ర లో అనకాపల్లి ఎక్కడ ఉందో చెప్పమనండి చాలు....
@Charan_Facts_
@Charan_Facts_ 10 ай бұрын
అంతకులు అవినీతి పారిశ్రామిక వెక్తలు బిజెపి లో వుండేది
@harekrishnallb2343
@harekrishnallb2343 10 ай бұрын
Jafar garu Super
@A.srinu12345
@A.srinu12345 8 ай бұрын
జాఫర్ గారు మీకన్నా ఇంకా తెలివైనవాడు సీఎం రమేష్ గారు
@kishornulu9502
@kishornulu9502 10 ай бұрын
ఆ బిహేవియర్ ఏంటి నువ్వేదో పెద్ద.....అని
@vivekanandareddykovvuri4989
@vivekanandareddykovvuri4989 10 ай бұрын
అయ్యా, గత ఎన్నికల్లో సాక్షాత్తు ప్రధానమంత్రి చెప్పారు - విదేశాల్లో ఉన్న నల్లధనం మొత్తం వెనక్కి తెచ్చి దేశంలో పంచుతామని. ఎంత తెచ్చారో ఎంత పంచారో దేవుడికే తెలియాలి.
@gkkraja
@gkkraja 10 ай бұрын
The best interview Jaffer. Please take PM also, at least for 5 minutes
@rameshtalada3591
@rameshtalada3591 10 ай бұрын
నిన్ను సిత్తు సిత్తుగా ఓడించెత్తమా అనకాపల్లి
@ramireddypanukolanu5456
@ramireddypanukolanu5456 10 ай бұрын
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చెయ్యకుండా ఆపుతానని నరేంద్ర మోడీ అమిత్ షా తో చెప్పించు.
@narayanareddypallala4102
@narayanareddypallala4102 10 ай бұрын
మోడీ గారు ఆంధ్రా మీడియాకి అర్థం కారు. మీరు expt చేసింది. ఆయన మాట్లాడరు. ఆయన దేశ హితం కోసం మాట్లాడతారు.
@karanamdathu6344
@karanamdathu6344 10 ай бұрын
మాకు ఎక్కడ దాపురించినారు వీరు జాఫర్, జకీర్, జాని,ఇటువంటివారు ప్రశ్నలు అడగడం ఈ నాయకులు సమాధానాలు చెప్పడం మేము చూడడం వినడం ఇదేమీ ఖర్మ మాకు దేశం ఎటుపోతూంది భవిష్యత్ లో ఇటువంటి జరగకూడదని ఆశిస్తున్నాము
@apparaokona8868
@apparaokona8868 10 ай бұрын
జాఫర్ గారు మీరు అడగవలసిన ప్రశ్నలు ఒకటి ఉంది సార్ విశాఖపట్నం ఆశగా నేను చెప్తున్నా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసేటప్పుడు బిజెపి పార్టీ ఖండించలేదు లేదు చెప్పండి ఎందుకు ఖండించలేదు బిజెపి పార్టీ చంద్రబాబు నాయుడు లాంటి మహా వ్యక్తిని అరెస్ట్ చేస్తే బిజెపి పార్టీ రోడ్డు మీదకు మీరు సానుభూతిగా కబుర్లు చెప్పకండి సీఎం రమేష్ గారు
@ramupemmadi6263
@ramupemmadi6263 10 ай бұрын
RRR కి సిటు లేకపోతే బీజేపీ గోవిందా గోవిందా
@dantuluriravi5511
@dantuluriravi5511 10 ай бұрын
టీడీపీ కోసం పనిచేస్తే బీజేపీ టికెట్ ఎందుకు ఇవ్వాలి, నీ బాబు ని అడుగు
@chandrasekharreddy1943
@chandrasekharreddy1943 10 ай бұрын
Jai,jaganna,👍👍👍👍👍👍
@sarojaarigenapalli637
@sarojaarigenapalli637 10 ай бұрын
సారాయి అమ్ముకునే విడు ఈ రోజు లక్షల కోట్లు కు ఎదిగిన డు చంద్ర బాబు నాయుడు అండతో
@SriSeyashRam
@SriSeyashRam 10 ай бұрын
Illu ammukunea stage numdi paytym veala kotlu scam cheasaru
@ks9072
@ks9072 10 ай бұрын
CBN బినామీ
@Swathi-l8k
@Swathi-l8k 9 ай бұрын
Abba emi chepparu chepparu
@DineD-l1n
@DineD-l1n 10 ай бұрын
𝐑𝐚𝐦𝐞𝐬𝐡 𝐂𝐁𝐍 𝐤𝐢 𝐩𝐞𝐝𝐝𝐚 𝐁𝐢𝐧𝐚𝐦𝐢
@SriSeyashRam
@SriSeyashRam 10 ай бұрын
Visa Reddy la
@VijaykumarB-zs7zy
@VijaykumarB-zs7zy 10 ай бұрын
మోడీకి ఈ అబద్ధాలే చెప్పావా cm రమేష్ ప్రతీ సమాధానం అబద్ధాలే
@Mallelabasavaraju
@Mallelabasavaraju 10 ай бұрын
మొత్తానికి ఈ రోజు ఈ ఇంటర్వ్యూ తో తెగ నచ్చేసారు జఫ్ఫార్ భాయ్ 👍ఈ సారాయి గాడిని ఆడుకున్నాడు ఆ వెక్కిలి నవ్వు wooow వాహవ్ వహ్ 😂😂😂
@94403
@94403 10 ай бұрын
ఎందుకు అమిత్ షా గారి కాన్వాయ్ పై రాళ్ళు వేసినారో???
@Nani_pavan95
@Nani_pavan95 10 ай бұрын
Great Joker CM Ramesh ,why he is contesting from anakapalli he should contest from Kadapa or Rajampeta (He is from kadapa district).People of anakapalli should think about it,these BJP brokers wanted to sell our Telugu Pride Vizag Steel.
@egalapatishiva934
@egalapatishiva934 10 ай бұрын
దేశంలో ఇలాంటి పథకాలు ఇచ్చినవాళ్లు ఎవరూ లేరు అది కరెక్ట్ రమేష్ నాయుడు గారు బాగా చెప్పారు
@indirakruthiventi7513
@indirakruthiventi7513 10 ай бұрын
👌 ga adigaru jaffer garu
@VijaykumarB-zs7zy
@VijaykumarB-zs7zy 10 ай бұрын
Cm రమేష్ వల్ల ఆంధ్ర కి ఏమి లాభం
@seenup8170
@seenup8170 10 ай бұрын
అనకాపల్లి ప్రజలారా జాగ్రత్త ఇతను ఇంత వరకు ఏమి చేసింది లేదు Dont waste your vote
@shaikmastan5852
@shaikmastan5852 10 ай бұрын
💯Correct Bro
@mbangarunaidu4033
@mbangarunaidu4033 10 ай бұрын
bjp win anakapalli
@thippalurusudheer7893
@thippalurusudheer7893 10 ай бұрын
సీ.ఎం. రమేష్ గారు అనకాపల్లికి రావడం అనకాపల్లి ప్రజలు చేసుకున్న అదృష్టం.
@mental9453
@mental9453 10 ай бұрын
Sanka nakipotharu ra Roy
@swa1063
@swa1063 10 ай бұрын
Nuvvu anakapalli na?
@MHARISHREDDDY9999
@MHARISHREDDDY9999 10 ай бұрын
💯 he is not from anakapalli
@ramachandrareddy4345
@ramachandrareddy4345 10 ай бұрын
😅
@mahendrakona8083
@mahendrakona8083 10 ай бұрын
CM Ramesh గెలవటం చాలా కష్టం
@egalapatishiva934
@egalapatishiva934 10 ай бұрын
తెలుగుదేశం పార్టీ నుంచి బిజెపి పార్టీలోకి చంద్రబాబు నాయుడు పంపించినాడు రమేష్ పోయినాడు అది అడగండి జాఫర్ గారు
@shaikreshma250
@shaikreshma250 10 ай бұрын
Jafar Bhai good 🎉🎉
@deepikanani255
@deepikanani255 10 ай бұрын
I am Always TDP but CM Ramesh and srujana Chowdary very dangerous to andhra
@ramachennareddycse07
@ramachennareddycse07 10 ай бұрын
Yes, Correct Bro
@varaprasadvelpula7784
@varaprasadvelpula7784 10 ай бұрын
రమేష్ గారూ, సొసైటీలో మీ పేరు "రమేష్" కానీ రాజకీయంగా బిజెపిలో మీ పేరు "గోపి" (గోడ మీది పిల్లి). మోడీ గారి పనులను, మాటలను సమర్ధించడం లో మీకు మీరే సాటి. జగన్ రెడ్డి పేరును ఉచ్చరించడానికి కూడా మోడీ ఇష్టపడడు కాబట్టి (పేరేత్తకుండానే) నోరెత్తకుండానే టన్నులకొద్దీ సహకారాన్ని మాత్రం అన్ని విషయాలలో (న్యాయ, అన్యాయాల) జగన్ కు అందిస్తూ ఉంటాడు. రాబోయే ఎన్నికల్లో కూడా జగన్ గెలుపుకే మోడీ ప్లాన్ చేశాడు.
@srideviveladi2200
@srideviveladi2200 10 ай бұрын
చంద్రబాబు బినామీ cm రమేష్
@publicstar_saroj
@publicstar_saroj 10 ай бұрын
Nice questioning 👍
@SrinuPanchadarla
@SrinuPanchadarla 10 ай бұрын
అనకాపల్లిజిల్లాల ఎన్ని మండలం అతనికి తెలియదు అనకాపల్లి జిల్లా అతను ఏం చేశాడు ఓట్లు వెయ్యాలి గెలిచిన ఢిల్లీలోనే ఉంటాడు గెలకు పని ఢిల్లీలోనే ఉంటాడు
@SonySony-do1eu
@SonySony-do1eu 10 ай бұрын
బీజేపీ స్ర్కిఫ్ట్ సూపర్
@sss-se4ix
@sss-se4ix 10 ай бұрын
Why should people vote for you? what did you do for Andhra Pradesh? You should work for them before asking for a seat. You don't deserve a victory.
@MrSrikanth00795
@MrSrikanth00795 10 ай бұрын
He will not win
@raviteja3486
@raviteja3486 10 ай бұрын
3:40 RRR discussion
@anusuriramu5120
@anusuriramu5120 10 ай бұрын
సూపర్ సార్
@apparaokona8868
@apparaokona8868 10 ай бұрын
జాఫర్ గారు మన విశాఖపట్నం జాఫర్ గారు నువ్వు చేసిన సీఎం రమేష్ ఒకప్పటి తెలుగుదేశం ఈరోజు చేస్తున్నటువంటి మాటలు మాత్రం అస్సలు పొంతన కుదరటం లేదు మీ ఇంటర్వ్యూ కరెక్ట్ జాఫర్ గారు 6 చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టేటప్పుడు ఇదే ఎవ్వరు కూడా ఖండించలేదు బిజెపి పార్టీ ముఖ్యంగా గుర్తుంచుకోండి బిజెపి కనీసం చంద్రబాబునాయుడు అరుస్తుంది ఖండించలేదు దానికి కారణం ఎవరు విశాఖ కి స్టీల్ ప్లాంట్ జూన్ రైల్వే జోన్ ఏమైంది విశాఖపట్నం నుంచి పోటీ చేస్తున్నారు సార్ నమస్తే సీఎం రమేష్ గారు మీరు అంటే నాకు చాలా గౌరవం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ గురించి నాకు మిమ్మల్ని ఈ వ్యక్తిగతంగా కూడా నేను మిమ్మల్ని అనుసరిస్తూ ఉంటాను ఈరోజు నరేంద్ర మోడీ గారిది లేకుండా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయగలడా జగన్మోహన్ రెడ్డి మీకు సైకిల్ నాయకుడు ఉన్నారు మీ పార్టీలో రాజు ఎల్లమ్మ పుల్లమ్మ ఎవడో ఒకడు ఉన్నాడు
@mdshafiulla3920
@mdshafiulla3920 10 ай бұрын
Mr. జాఫర్, ఈ cm రమేష్ ను అడగాల్సింది ఏమంటే,వైఎస్సార్సీపీ govt అన్ని అరాచకాలు,అవినీతి చేస్తూ ఉంటే పవర్ లో ఉన్న కేంద్రం ఎందుకు చర్యలు తీసుకో లేదు. మైక్ ముందు స్పీచ్ ఇస్తే అయిపోతుందా,2019 ఎన్నికలప్పుడు cbn అవినీతి చేసినాడు అని మోడీ చెప్పినాడు కదా అలాంటి cbn తో పొత్తు ఎలా పెట్టు కొన్నాడు.దానికి సమాధానం చెప్ప మానండి.
@yohanvelijala
@yohanvelijala 10 ай бұрын
జగన్ మోహన్ రెడ్డి గారిని 2024లో ఆపగలిగే శక్తి ఎవరికీ లేదు ప్రజల్లో అతను అంత బలంగా ఉన్నాడు
@gandupallisrinu1818
@gandupallisrinu1818 10 ай бұрын
అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల యొక్క తెలివితేటలు ఆలోచన విధానం, ఇతని గెలుపు ఓటమి తెలియజేస్తాయి.
@rajesh-entenmnt
@rajesh-entenmnt 10 ай бұрын
Anakapalle lo mp ysrcp win avvutaru❤❤❤
@BJRvlogger
@BJRvlogger 10 ай бұрын
ఆయన గెలవడు సార్
@diwakarraju5009
@diwakarraju5009 10 ай бұрын
మీరు ఎంత నిజాయితీపరుడు అనేది హీరో వేణు గారు చెప్పినారు కదా అందు గురించే కదా నాంపల్లి కోర్టులో కేసు చేసింది మీరు ఇంత నిజాయితీగా ఉంటారు కదా సి గుండెల్లో మీకు చెప్పడానికి ఫోర్జరీ కిస్ ఎదుర్కొంటారు
@SSSomsai
@SSSomsai 10 ай бұрын
జాఫర్ భాయ్ మీరు cm రమేష్ ను కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు, ప్రాంతీయ పార్టీలు అయిన టీడీపీ, టీఆర్ఎస్ పార్టీలకు ఎల్క్ట్రొరల్ బాండ్ల రూపంలో ఎందుకు కప్పం కట్టారో కూడా అడిగి ప్రజలకు తెలియజేయండి...
@SSSomsai
@SSSomsai 10 ай бұрын
కనీసం ఈ CM రమేష్ కి వచ్చే ఎన్నికలలో డిపాజిట్లు కూడా వచ్చే అవకాశం లేదు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ పార్టీ వర్గాల్లో చర్చ అయితే జరుగుతోందట.....
@VeerabhadraMalireddy
@VeerabhadraMalireddy 8 ай бұрын
Sri Jaffar garu,your are really Dynamic,the way you question the emenent people is always unique.Hats off to you.The question that you have asked Sri C.M. RAMESH garu about Sri Raghu Rama Krishna garu,for not being given seat in B.J.P in his own Native place.Jaffer garu,what is in your mind is exactly correct,and we all support you, because,Our P.M,Sri NARENDER MODI garu has got alot of effecting towards this Y.C.P BOSS.IT IS THIS Y.C.P.MAN WHO HAS INVOLVED IN PREVENTING Sri RAGHU RAMA KRISHNA RAJU garu for NOT GETTING SEAT FROM B.J.P IN HIS OWN NATIVE PLACE. These B.J.P. Political PEOPLE OF A.P don't allow any one to talk even FACTS about B.J.P even if B.J.P. does any thing Wrong.SO A.P.B.J.P Political GANG SHOULD BE GIVEN OSCAR AWARD.Thank you Jaffar garu,we are happy with your Interview with Sri.C.M .Ramesh garu.
@sriramulupsreeraamuli378
@sriramulupsreeraamuli378 10 ай бұрын
సత్యాహరిశ్చo ద్రుని ఇంటి ప్రక్కనే ఈయన గారి ఇల్లు. నూరు శాతం నిజాయతీ పరుడు..
@JK-le8qu
@JK-le8qu 10 ай бұрын
సోషల్ మీడియా:టీడీపీ ద్వారా రాజ్యసభ సంపాదించి బీజేపీ లోకి పంపబడ్డ బాబు తాబేదారలకే మళ్ళీ బీజేపీ సీటిచ్చింది."
@bsreddy9342
@bsreddy9342 10 ай бұрын
సూటిగా మాట్లాడినారు సార్ సూపర్ సార్
@ramakrishnach5408
@ramakrishnach5408 10 ай бұрын
జాఫర్ సీఎం రమేష్ 100%అసత్యాలు చెప్తున్నాడు
@nandareddy441
@nandareddy441 10 ай бұрын
వీడి వల్ల ఏమ్ ప్రయోజనం లేదు ప్రజలకు 💯💯💯💯💯💯💯💯💯
@madhavilatha5349
@madhavilatha5349 10 ай бұрын
Nenu e video nunchi subscribe chesanu jaffer ok na happy yaa
@SATYA-jr8pb
@SATYA-jr8pb 10 ай бұрын
Babu sodi Ramesh, 6 votes vachhina vadi ki ticket ichharu, RRR ki matram ivvaru....
@JagannathVempati
@JagannathVempati 10 ай бұрын
8:30 jaffar gari reaction super😅
@shreyobilashishreyobilashi5858
@shreyobilashishreyobilashi5858 10 ай бұрын
Binami of cbn
@srinivasmarupudi5638
@srinivasmarupudi5638 10 ай бұрын
😂 better than 😂 psyco 😂😂😂😂😂😂😂🎉
@bandisaikiran7458
@bandisaikiran7458 10 ай бұрын
Yes loki
@raviteja-ys9jd
@raviteja-ys9jd 10 ай бұрын
Better than vesyareddy reddy kulagajji kojja psycho jalagayreddy who looted 43000 crores of public money
@sudhirchowdarypamidi
@sudhirchowdarypamidi 10 ай бұрын
One of the best jaffer gari interview. In jaffer ji all interviews best slipping fish in water CM ramesh ji answers RAMESH JI
@muralithalari6533
@muralithalari6533 10 ай бұрын
జాపర్ గారు ఈయన బిజేపి కాదు టిడిపి కోవర్టు
@ksravikumar3144
@ksravikumar3144 10 ай бұрын
అసలు ఈయన ఎన్ని కోట్లు బ్యాంకు లకు ఎగగొట్టాడో ఆది అడగండి.
@krishnaraomoparthi4241
@krishnaraomoparthi4241 10 ай бұрын
Maku bjp estam ledhu but ap kosam baraestunnam eppatiki ina bjp vallu marale
@ndgprasad
@ndgprasad 10 ай бұрын
Maaku TDP antey assalu chiraaku. Kaani tappadu. Ekkuva cheste cross voting chestam.
@tadalahanuma
@tadalahanuma 9 ай бұрын
Yes ....200% నెగ్గే నరసాపురం టికెట్ ...మా జగనన్న వల్లే ... లాబియంగ్...వర్కవుట్ అయ్యింది.....
@BSR-kd8jf
@BSR-kd8jf 10 ай бұрын
Ithanu 100% CBN binaami jublee hills lo pakka pakkane pedda pedda palace lu kattukunnaru 2 chartered flights vunnai ithaniki
@JanasenaMissilepawankalyan
@JanasenaMissilepawankalyan 10 ай бұрын
రమేష్..మామా..బలే..జోక్స్..వేస్తున్నాడు.... అయ్యగారు...కడప... ఒక నిరాహారదీక్ష.. చేసాడు...కడప..రాత్రులు..కడప..గెస్ట్..హౌస్ లో..తిని...ఉదయం..దీక్ష..చేసాడు.ఇది..మామా..బాగోతం
@DurgaBabu-e2r
@DurgaBabu-e2r 10 ай бұрын
Ramesh broker candidate
@danaprakashbabu1006
@danaprakashbabu1006 10 ай бұрын
సీఎం రమేష్ తో నువ్వు చేసింది చాలా చండాలంగా ఉంది
@Your_harsha_rajam
@Your_harsha_rajam 10 ай бұрын
He is not real bjp, he is political prosti..., june 4 ,, will see
@prabhakararaovadavalasa6107
@prabhakararaovadavalasa6107 8 ай бұрын
❤❤❤wonderful Jafar bhai😮😮😮😢😢😢❤❤❤
@SrinivasSrinivas-zo6ef
@SrinivasSrinivas-zo6ef 10 ай бұрын
అన్నీ కామిడీ సమాధానాలే.
@gvrangareddy7354
@gvrangareddy7354 10 ай бұрын
సారీ.. జాఫర్ సాబ్... మీ ఓవర్ యాక్షన్ కాస్త తగ్గితే బాగుంటుందేమో... మీ వాయిస్ లో క్లారిటీ పెరగాలి... చాలా పదాలు మిస్సవుతున్నాయి.. దయచేసి సానుకూలంగా అర్ధం చేసుకోమనవి.
@koothrapalli9
@koothrapalli9 10 ай бұрын
99% lies from CM Ramesh
Interview with TDP Guntur MP Candidate Pemmasani Chandra Sekhar
29:40
Itlu Mee Jaffar
Рет қаралды 644 М.
It works #beatbox #tiktok
00:34
BeatboxJCOP
Рет қаралды 41 МЛН
Что-что Мурсдей говорит? 💭 #симбочка #симба #мурсдей
00:19
When you have a very capricious child 😂😘👍
00:16
Like Asiya
Рет қаралды 18 МЛН
ABN MD Radhakrishna Exclusive Interview With BJP MP Candidate CM Ramesh
1:14:49
It works #beatbox #tiktok
00:34
BeatboxJCOP
Рет қаралды 41 МЛН