అమెరికా 35-40% టాక్స్ ఉంటుందని UPA హయంలో చితంబరం GST 40% వరకు వేశారు అయితే అమెరికా స్థాయి ....ఆర్థికంగా ఎంత బలంగా ఉంది అని ఆలోచించకుండా ....అలా టాక్స్ వసూలు చేశారు ఇక మోడీ వచ్చాక GST 28% వరకు వేసిన అది కొన్ని సందర్భాల్లో 42% వరకు వెళ్తుంది మాకు గిట్టదు ఇక ఇండియాలో కొత్త పెట్టుబడులు పెట్టము అని టొయోట అంటే బెదిరించి అలాంటిది ఏమీ లేదు ....మాకు భారత పెద్ద విపణి అని స్టేట్మెంట్ ఇప్పించింది కేంద్రం నేను నిర్మల సీతారామన్ తో మాట్లాడుతున్నప్పుడు ఆమె GST కౌన్సెల్ జరుగుతున్నప్పుడు .... టాక్స్ మీద మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే ఇవ్వండి అని అడిగింది నేనూ చెప్పా మీరు మొదట GST MAX CAP 10% పెట్టండి బ్యాంకులు వడ్డీ 3% అంటే పావలా వడ్డీ వసూలు చేయండి ఒక్కరూ అంటే ఒక్క డిఫాల్టర్ ఉండరు పైగా ఆర్థిక ప్రగతి ఊహించని రీతిలో పెరుగుతుంది అని చెప్పా .... మోడీకి చెప్పినట్టు ఉంది ... అప్పుడే మోడీ ఒక మాట అన్నారు GST ఇప్పుడు తగ్గిస్తే అందరికీ తగ్గించాల్సి వస్తుంది ... ఇందులో పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి అని ... వదిలేశారు మోడీ అలా అనటానికి ....కారణం ఉంది మోడీ ప్రభుత్వం వచ్చాక కేంద్రం అంతులేని అప్పులు చేసింది ఇది ఇప్పుడు 200 లక్షల కోట్లకు చేరింది అంటున్నారు అంటే మన జీడీపీ కి సమానం మోడీ రాక మునుపు అంటే 2014 వరకు కేంద్రం అప్పులు 55 లక్షల కోట్లు మాత్రమే ఇక ఎవరు చేసేది ఏముంది ....అలా విని వదిలేయాలి
@Kumar-wh8tf9 күн бұрын
Central Government ki GST bagunta chalu santhosam ekuva ayipothundhi evani enduku