Rayapati Aruna Exclusive : సొంత పార్టీపై అరుణ తిరుగుబాటు వ్యాఖ్యలు | Janasena Pawankalyan | RTV Live

  Рет қаралды 1,670,959

RTV Live

RTV Live

Күн бұрын

#RayapatiAruna #JanasenaPawankalyan #rtv
Rayapati Aruna Exclusive : సొంత పార్టీపై అరుణ తిరుగుబాటు వ్యాఖ్యలు | Janasena Pawankalyan | RTV Live
►For More News Updates, Visit : www.rtvlive.com
►Download Our Android APP : play.google.co...
► Download Our IOS App : appstoreconnec...
About Channel:
RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.

Пікірлер: 2 200
@chramana4292
@chramana4292 11 ай бұрын
పవన్ కళ్యాణ్ గారు నేను మీ అభిమానిని కాదు అయినా మీ పార్టీ సిద్ధాంతాలు చాలా గౌరవిస్తాను ఈరోజు మీ పార్టీ ఇలా ఇంత గొప్పగా ఉంది అంటే అందులో రాయపాటి అరుణ గారి కృషి చాలా ఉంది నేను రెగ్యులర్గా రాయపాటి అరుణ గారి వీడియోలు ఫాలో అవుతూ ఉంటాను ఇంత అన్యాయంగా ఒక ఆడ మనిషి అని చూడకుండా ఇలా చెయ్యి చేసుకోవడం కరెక్ట్ కాదు అది సొంత పార్టీ వాళ్లే కనుక మీరు వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేసి రాయపాటి అరుణ గారికి తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాను
@SriDevi-ok5zk
@SriDevi-ok5zk 11 ай бұрын
Anta ledule anna
@madadaharinadh3298
@madadaharinadh3298 11 ай бұрын
Pawan Kalyan అన్న అటువంటి వాడు కాదు అందరి లెక్కకలు telusthadu కాస్త టైం
@ap24d70
@ap24d70 11 ай бұрын
Yemi cheyadu....
@Luckylucky723-g8e
@Luckylucky723-g8e 11 ай бұрын
Anna mundu akkada poti chestadoo... Deniki poti chestadoo telsoo manu Inka tym ledu....
@KvVk-r7k
@KvVk-r7k 11 ай бұрын
Yes 🙏 suspend them🙏🙏
@sadashivan89
@sadashivan89 11 ай бұрын
జన సేన లో వున్న వారిలో రాయపాటి అరుణ మంచి వక్త.. పార్టీ తరుపున ఆమె బలమైన వాయిస్ వినిపిస్తున్నారు. ఆమెకు పవన్ సార్ సపోర్ట్ ఇచ్చి ఆమె సేవలు పార్టీకి, ప్రజలకు ఉపయోగ పడే విధంగా చూడాలి. మంచి ప్రజా నాయకురాలిగా, సేవకురాలుగా వృద్ది లోకి రాగలరు. జయహో మహాత్మా జ్యోతిరావు ఫూలే ❤💐🤚 జాయాహో బాబా సాహెబ్ అంబేద్కర్ జీ ❤💐🤚
@GooD-kb8fj
@GooD-kb8fj 11 ай бұрын
మంచివాళ్ళు మన పార్టీకి పనికిరారుగా 🤔 బ్రోకర్ లు , ప్యాకేజీ గాళ్ళు అయితేనే మన సార్ పక్కన ఉంచుకుంటారు. కొత్తలో మేము కూడా సభ్యత్వం తీసుకుని మళ్ళీ కాన్సల్ చేసుకున్నాము మన నాయకుడు అంత పనికిమాలిన నాయకుడు ఏ పార్టీకి వుండకూడదు, వుండరు కూడాను. అందుకే మేధావులు అందరూ మన పార్టీని విడిచి వెళ్లిపోతున్నారు ఇప్పుడు మన కుల నాయకులు కూడా ☹️. ఇలాంటి పరిస్థితి ఏ రాజకీయ పార్టీకి రాకూడదు. (అమ్ముడుపోయే పరిస్థితి )
@muralisuggala8035
@muralisuggala8035 11 ай бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@LaxmideviBantrothu-fh2uk
@LaxmideviBantrothu-fh2uk 11 ай бұрын
Chuddam mana Pavan anna avidanga nyayam chesthado
@satyavani8717
@satyavani8717 11 ай бұрын
​@Laxminyayam deviBantrothu-fh2uk
@rajeshpenumudi5296
@rajeshpenumudi5296 10 ай бұрын
Pavan garu ilantivi pattinchukoru
@gopipethakamsetti9208
@gopipethakamsetti9208 11 ай бұрын
మహిళలు రాజకీయాల్లోకి రావడిమే తక్కువ వారిని గౌరవించడం నేర్చుకోవాలి వారిని సస్పెండ్ చెయ్యాలి e పార్టీ నాయకుడైన
@PremVijaya-nh8es
@PremVijaya-nh8es 11 ай бұрын
😊 ko⁰z
@saratchand4757
@saratchand4757 11 ай бұрын
Mana state lo entha mandi unnaru Hizra leaders sarpanch tho saha. Okka Hiza nayakunni chupinchandi. Vallu manushulu kada? E tepagalla matalu vadalali. Prajalaku kavalasindi baga palinchagala nayakulu. Manchi leader ayithe chalu vallu male ayithe enti? Women ayithe enti? Hizr ayithe enti? PK garilaga male ayithe enti? Prathidaggara adavallaku dappukotte tepabatch ekkuvayopoyaru emadhya. samajaniki manchi jaragadu.
@venkatVenkat123-dz8ml
@venkatVenkat123-dz8ml 9 ай бұрын
Lll
@RAMESHKUMAR-wy8gc
@RAMESHKUMAR-wy8gc 11 ай бұрын
Lady tiger రాయపాటి అరుణ మీ మాట్లాడే విధానం చాలా బాగుంటది. మీకు భగవంతుడు అండగా ఉంటాడు.
@arfaatshahzz5924
@arfaatshahzz5924 10 ай бұрын
bongem kaadu
@Xaviermahee700
@Xaviermahee700 10 ай бұрын
​@@arfaatshahzz5924nee problem enti ra
@SudhaKumari-x9v
@SudhaKumari-x9v 6 ай бұрын
​@@arfaatshahzz5924❤
@SudhaKumari-x9v
@SudhaKumari-x9v 6 ай бұрын
@brojohnhanokofficial3749
@brojohnhanokofficial3749 11 ай бұрын
Nen tappu chesina శిక్షించే చట్టం తీసుకొస్తాను అన్నారు కళ్యాణ్ గారు కాబట్టి ఇది చాలా సీరియస్ గా తీసుకోవాలి
@srikanthkuppili4956
@srikanthkuppili4956 10 ай бұрын
Eeppati varaku asalu Pawan Kalyan reacet avvaledhu ee news kosam
@srikanthkuppili4956
@srikanthkuppili4956 10 ай бұрын
Ee 2 months chalu vallu nennu chamadaniki, ventena cheyyali, 2 months travata kadhu,
@IKarthik5699
@IKarthik5699 11 ай бұрын
రాయపాటి అరుణ గారు ఈ మధ్యకాలంలో మీడియా లో మంచి వాయిస్ ఇచ్చారు మీకు అంతా మంచే జరగాలని .ఇలాంటి విషయాలు ప్రతి పార్టీ జరుగుతాయి కాబట్టి మరలా తిరిగి జరుగకుండా చూడాలి
@thirupaluboggavarapu7517
@thirupaluboggavarapu7517 11 ай бұрын
Hats off Aruna sister',you are brave .rakhesulu vunnaru .take care amma.,God bless you..
@ranchoivy1737
@ranchoivy1737 8 ай бұрын
All The Best for your future 👍💐💐💐
@seetharamasastrychalla3376
@seetharamasastrychalla3376 11 ай бұрын
భగవంతుడు నీకు ఎల్లప్పుడూ వెన్నంటి కాపాడి తీరుతాడు శుభం విజయోస్తు అమ్మా నువ్వు ఉన్నతశిఖరాలు అధిరోహించాలని కీర్తి ప్రతి ష్ఠ లతో ఉన్నత పదవులు అలంకరించి ప్రజలకు న్యాయం చేయగలవు ఆల్ ది బెస్టు
@saibaba5958
@saibaba5958 11 ай бұрын
రాయపాటి అరుణ గారి లాంటివాళ్ళు జనసేన పార్టీకి ఎంతో అవసరం అలాంటి వారికి తగిన స్థానం కల్పించాలి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో కొంతమంది చెడ్డవాళ్ళు కూడా చేరి అధికార పార్టీకి సహకరిస్తున్నారు అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారికి విన్నపం
@chvimala3221
@chvimala3221 11 ай бұрын
Ninam chapparu sir dabbu asa chupenchi yala castinnaru yadavalu Aruna garu🙏🙏 nijam telavali case Petandi🙏🙏🙏🙏
@uv-5
@uv-5 11 ай бұрын
పార్టీ పోరు కాదు కులం వివక్షత మాత్రమే, ఆధిపత్యం కోసమే.... దీనిపై కళ్యాణ్ ఎలా స్పందించారా? కనీసం నీకు పరామర్శించాడా? పవన్ కళ్యాణ్. రాయపాటి అరుణ గారు ఉండవలసిన పార్టీ కాదు. మీ దైర్య, సాహసాలు ఈ పార్టీలో బదులుగా మరొక పార్టీ ఉంటే మంచిది. ఇప్పటి వరకూ పోలీస్ కంప్లైంట్ ఇచ్చి, ఎస్సీ ఎట్రాసిటీ కేసు నమోదు చేయక పోవటం ఆశ్చర్యం
@jaya.preddy1104
@jaya.preddy1104 10 ай бұрын
Nijame
@jaya.preddy1104
@jaya.preddy1104 10 ай бұрын
Yes,nijame
@jaya.preddy1104
@jaya.preddy1104 10 ай бұрын
Pavan Kalyan chala Manchi manisi
@srinivasthota9
@srinivasthota9 11 ай бұрын
మీరు చాలా మంచి వ్యక్తి, మీలాంటి వారికి ఇలా జరగడం కరెక్ట్ కాదు,
@AnilAnil-gi2uw
@AnilAnil-gi2uw 11 ай бұрын
Sister dhyranga undu
@rayendlavinodkumar365
@rayendlavinodkumar365 11 ай бұрын
ఏ పార్టీలోనైనా సామాన్యులమైన మనకి జరిగే సన్మానాలు ఇవే
@narshimulunarashimulu
@narshimulunarashimulu 7 ай бұрын
ఒక్క b s p లో తప్ప
@DrBala-ej3xo
@DrBala-ej3xo 6 ай бұрын
😊 8g⁷9​@@narshimulunarashimulu
@MondithokaIrmiya
@MondithokaIrmiya 6 ай бұрын
No❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤​@@narshimulunarashimulu
@AshokKumar-my7ko
@AshokKumar-my7ko 11 ай бұрын
Janasena సైకో లు చాలా ప్రమాదకరం
@jaganmohanrao7753
@jaganmohanrao7753 10 ай бұрын
ఇలాంటి నాయకురాలు దొరకడం జనసీన అదృష్టం... మాట్లాడే ప్రతీ మాటలో క్లారిటీ ఉన్న ఒకే ఒక్క నాయకురాలు .ఇలాంటి మహిళను ఇలా ఇబ్బంది పెట్టడం చాలా బాధాకరం.
@prempentapati2517
@prempentapati2517 11 ай бұрын
Jai Pawan Kalyan, Jai janashena, Jai rayapatiaruna🎉🎉🎉
@thajiv6389
@thajiv6389 11 ай бұрын
Orey em comment pettavu akada emi jarigindhi
@moulali3226
@moulali3226 11 ай бұрын
Meeru Inka maarara 😂
@chantichowdary1272
@chantichowdary1272 10 ай бұрын
Sigghu Manam అనేది ఉందా రా నికు
@mukiriratnaraju324
@mukiriratnaraju324 11 ай бұрын
I appreciate your boldness, 😢being an. Sc lady, you're so courageous
@amruthsathvik989
@amruthsathvik989 11 ай бұрын
Sc,st ani ఒక tag veyyakandi.oka మహిళ బాగా చదువు కున్నది,బాగా మాట్లాడుతోంది.రుద్రమ దేవి లాగా దైర్యం ఎక్కువ .అది గ్రేట్.అన్నిటికీ కులాలు వద్దు.నాకు ఆమె అంటే చాలా చాలా ఇష్టం
@vsatysaivsatysai8510
@vsatysaivsatysai8510 11 ай бұрын
అరుణ గారు తప్పనిసరిగా మీరు కేసు పెట్టాలి అండి జై జనసేన జై జై జనసేన గారు జై
@arfaatshahzz5924
@arfaatshahzz5924 10 ай бұрын
aame paina aame ne case ela pettukovaali plane anta aamede ycp valla pai vayyalani try chesindi
@LakshmaLakshma-n1y
@LakshmaLakshma-n1y 10 ай бұрын
God bless you Aruna sis Jay janasena
@ramabrahmaiah8835
@ramabrahmaiah8835 10 ай бұрын
మీరు చాలా మంచివారు 🙏🙏
@nageshm1903
@nageshm1903 11 ай бұрын
అక్క ఏ పార్టీలోనైనా ఇలానే ఉంటాయి కానీ జనసేనలో మాత్రము ఇలాంటివి ఏమీ ఉండవు అని గొప్పగా చెప్పుతుంటారు మీరు ఇప్పుడు మీకు బాగా అర్థం ఉంటుంది కదా అక్క
@podilasrinivas7847
@podilasrinivas7847 11 ай бұрын
Hello konchem thaggu,pk vallani vadaladu punishment vuntadi,mee jagun laga vadileyyadu
@srinathb5514
@srinathb5514 11 ай бұрын
Ladies nu dharunam ga kottina charitra vere ea party lo ledu... only janasainikulu psycho gallu matrame cheyyagalaru... shame on janasena
@reddyrajasam
@reddyrajasam 11 ай бұрын
​@@podilasrinivas7847nice joke 😂😂😂
@gangarajuoduri3592
@gangarajuoduri3592 11 ай бұрын
BEST JOKE​@@podilasrinivas7847
@vinodkumarsundara5798
@vinodkumarsundara5798 11 ай бұрын
Copy paste chestunnav avadu ra babu nuvvu
@raghuvarran8053
@raghuvarran8053 11 ай бұрын
రాయపాటి అరుణ... దళిత మహిళల్లో ఆణిముత్యం! కానీ రాంగ్ సైడ్ తీసుకుంది!
@Abhi_Teja-2022
@Abhi_Teja-2022 11 ай бұрын
Well said😊
@addankivinay897
@addankivinay897 11 ай бұрын
Yes
@chintarameshbabu5577
@chintarameshbabu5577 11 ай бұрын
Correct
@srinukoll5803
@srinukoll5803 11 ай бұрын
ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఆ వీర మహిళ పవన్ కల్యాణి రాణి
@vinaymarichetty5474
@vinaymarichetty5474 11 ай бұрын
Mivalanu theinche panilo unaru bro
@vinaymarichetty5474
@vinaymarichetty5474 11 ай бұрын
Pani ipoyaka valaku untathi
@tdpfanforever45679
@tdpfanforever45679 11 ай бұрын
Na vote TDP janasena ki matram
@srinivasu9427
@srinivasu9427 10 ай бұрын
పేద ప్రజలు సాక్షమం నీ ఎదురుకునే మాటలు పేదలకు మంచి చేయకూడదు అదే మన పార్టీ అజెండా అరుణ గారు 🙏పైన భగవంతుడు ఉన్నాడు..... ఎవరు నీ ఎలా ఎదురుకోవాలి ఆయనే చూసుకొంటాడు
@sraghava9414
@sraghava9414 11 ай бұрын
జనసేన అధ్యక్షురాలు అరుణక్క...
@rajubahi2378
@rajubahi2378 11 ай бұрын
😂😂😂
@vikramtirumala5164
@vikramtirumala5164 11 ай бұрын
😂😂😂😂😂😂😂
@wrongturn194
@wrongturn194 11 ай бұрын
Bro naavvapukuntunnav kda 😂😂😂😂
@nkirankumar1131
@nkirankumar1131 11 ай бұрын
పవన్కళ్యాణ్ గారు ఎవరు? మరి...
@rajubahi2378
@rajubahi2378 11 ай бұрын
@@nkirankumar1131 అరుణక్క పవన్ బావ 😄😄
@hanumanthreddy1548
@hanumanthreddy1548 11 ай бұрын
Well disciplined party janasena and Pawan Kalyan
@kali-b1t
@kali-b1t 10 ай бұрын
Video lo cheptundi kada Janasena vallu entha allari chestunnaru ani telugu rada meku?
@sugulurulajarlajar2028
@sugulurulajarlajar2028 11 ай бұрын
సిస్టర్ మీరు ధైర్యంగా ఉండండీ
@Issaku-ls7bs
@Issaku-ls7bs 7 ай бұрын
అరుణ గారికి ధన్యవాదాలు మీ కుఇలకావలచినదెవాళూముందునుంచెకలంచూసూతునారు నినుఎలచెరనిస్తరుఅనుకనవ్ఇపటికిఇదిచలు మిగతాది 2ఎపిసోడ్ లో
@Koteswara-tf9bz
@Koteswara-tf9bz 10 ай бұрын
గుడ్ మార్నింగ్ తల్లీ, నేను అనుకున్న ట్టుగానే జరిగింది.ఒక దళిత మహిళ ఇంత స్పీడ్ గా ఉంది ఈ అమ్మాయిని పైకి రానిస్తారా కుల ధురహంకారము పురుషాధిక్యత సమాజం నీ ఎదుగుదల ను ఒప్పుకుంటుందా అనే సందేహం ఉండేది. నా అనుమానం నిజం కాకుండా వుంటే బాగుండు అనుకునే వాడిని. అలా అని నిన్ను వెనక్కి లాగాలను కోవటం లేదు. నీ ఎదుగుదల ను ఎవ్వడు ఆపలేడు. కానీ నీవు ఎంచుకున్న ప్లాట్ ఫారం నీ అభివృద్ధి కి ఆటంకం గా అనిపిస్తుంది. నిన్ను నిన్ను గా గౌరవించే మార్గం లో నీ ప్రయాణాన్ని కొనసాగిస్తావని ఆశిస్తున్నాను. ఒక వైపు మతోన్మాదం మరో వైపు దళితులు ఆదివాసీల మీద దాడులు జరుగు తుంటే అలాంటి వ్యవస్థ ను కారణమైన వారితో వీళ్ళు కలిసి ప్రయాణం చెయ్యటం వలన ప్రజలకు ఏమి చెప్పాలను కుంటున్నారు? ఆంధ్ర ప్రజలకు బీజేపి ఏమి చేసిందని? ప్రత్యేక హోదా ఇచ్చిందా? పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి చేసిందా? రాజధాని విషయం తేల్చినదా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ను వెనక్కు తీసుకుందా? వెనక బడిన ప్రాంతాల అభివృద్ధి కి సహాయం చేసిందా? కాంగ్రెస్ ను దూరంగా ఉంచి మనం తప్పు చేశామా? ప్రాంతీయ పార్టీల పుణ్యమా అని కేంద్రం లో బలమైన ప్రతిపక్షం లేకుండా పోయింది. బిజెపి కి అడ్డు అదుపు లేకుండా పోయింది.ప్రాంతీయ పార్టీలు నియంత లాగా పని చేస్తున్నాయి. ఈ రోజు ప్రజా స్వామ్య మనుగడకే ముప్పు వచ్చింది. ప్రైవేటీకారణ ను అడ్డుపెట్టుకొని వెనుక బడిన వర్గాలకు రిజర్వేషన్ ఫలాలను అందకుండా రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం గా పనిచేస్తున్నాయి. మన ప్రజలకు కాంగ్రెస్ వలన జరిగిన నష్టం అంటూ చెప్పాలంటే ప్రాంతీయ పార్టీలు పుట్టుకు రావటం. బిజెపి రాజకీయాలలో మతాన్ని చొప్పించి లాభం పొందింది. కాంగ్రెస్ ను కాదని వీళ్ళను అధికారం లోకి తెప్పించడం వలన మనకు జరిగిన మేలు ఏమిటి అని బేరీజు వేసుకుంటే???????
@RudraGalaxy-i3x
@RudraGalaxy-i3x 11 ай бұрын
Don't get discouraged, be brave, all the best Aruna garu
@vinayj3816
@vinayj3816 10 ай бұрын
నిజంగా చాలా బాధగా ఉంది.. కానీ మీరు జగన్ అన్న పక్కన ఉంటే చాలా బాగుండేది.. జగనన్న మీలాంటి అక్క చెల్లమ్మ ని బాగా చూస్తారు..
@gopikrishnacheekati1689
@gopikrishnacheekati1689 11 ай бұрын
WeStandWithRayapatiAruna
@vangavarapuraveendra375
@vangavarapuraveendra375 11 ай бұрын
Veera Vanitha la ki iche respect idena Janasenanulu
@Eshwar-nq4on
@Eshwar-nq4on 11 ай бұрын
మీ బాస్ అక్కడ పొత్తుల కోసం తంటాలు పడుతుంటే, మీరెంట్రా ఇలా తన్నుక చస్తున్నారు. ఇలా అయితే పోయినసారి వచ్చిన ఒక్క సీటు కూడా రాదు ...
@rockingvsurya9592
@rockingvsurya9592 11 ай бұрын
Sare ra luchha wait cheyyu elections varaku seats vasthayo raavo appudu choodu...first mee donga ycp party ki yenni seats vasthayo telusuko....
@sureshakula8293
@sureshakula8293 11 ай бұрын
Are prathi party lo konni gali kukkalu vuntay..... Valla valana party ni anakudadhu....
@rajesh01810
@rajesh01810 11 ай бұрын
COMMENTS CHADUVUTUNTE MEERU PETTINA COMMENTS LANTIVI INKA LEVU ANTAA ANI CHUSTUNNA. MEERU ANTA SEPU 5RS KOSAME VEMPARLU RA TUUU MEE BATHUKU LOOO NA MUSTODI CHEPPU.
@lifestylewithsatya4865
@lifestylewithsatya4865 11 ай бұрын
Over action
@udhaygandhi166
@udhaygandhi166 11 ай бұрын
Endduku ante ap lo neelanti gorrelu ekkuva unai Kadara anduke pottu pettukovali
@KAdinarayana-g6x
@KAdinarayana-g6x 4 ай бұрын
😅😢😂 అరుణ గారు మి.పావల మహిళలు అంటే చాలా గౌరవం ఇస్తాడు అనువు కాదా నికు మంచి గౌరవం దక్కింది సూపర్ ‌
@MerajothuBabuNaik
@MerajothuBabuNaik 10 ай бұрын
అస్సులు మీ పార్టీలో sc,, st,,లను చులకనగా చూస్తారు,,, పవన్, సీబీన్ లకు, క్రిస్టియన్స్ అంటే అస్సలు పడదు,, మీరెందుకు వెళ్లారు,,, ఆ పార్టీ లో,,,,, ఇంకా ఘోరం గా అవమానిస్తారమ్మా,,,,,,, జై,,, భీమ్ ✊
@NAGESWARARAOD-cu3cd
@NAGESWARARAOD-cu3cd 11 ай бұрын
Good work
@Narayanarao-dv4cu
@Narayanarao-dv4cu 11 ай бұрын
సైకో సేన case పెట్టండి e పార్టీ ఐనా ఇలాంటివి jaraga కూడదు
@FirozallAll-in-oneentertainmen
@FirozallAll-in-oneentertainmen 11 ай бұрын
Janmanicchhina tandri ni champina jagan thodaputtina chellini tana chillara batch tho ranku anta gattina jagan talli ni champadaaniki siddhham anna jagan gaining em cheyyali
@jagadeshjammu9223
@jagadeshjammu9223 11 ай бұрын
@@FirozallAll-in-oneentertainmen Adanta athani personal andulo okati kuda rastratiniki sambadinchi ledu, so miru eme paina dadi chesina valani samardistunara?
@FirozallAll-in-oneentertainmen
@FirozallAll-in-oneentertainmen 11 ай бұрын
@@jagadeshjammu9223 bhayya vaadu chestey samsaaram avatali vaadu chestey vybhicharam. Jagan gaadu podduna lechina deggara nundi pellalu pellillu antu edustaadu daridrudu vallu evaranna pawan naaku mosam chesaadu nyayam cheyyandi ani e saiko gaadini adigaara cm aivundi edava ladies gurinchi chandalam ga car lu bus lu antaadu. Sharmila road meedaku vacchhi jagan saiko nannu mosam chesaadu vaadukoni vadilesadu ani public ga cheppinappudu adi persnol avvadu oka cm ni champitey atanu vaadiki baabu aitey adi persnol avvadu babai ni champi gundepotu ani cheppadu sonta chelli e saiko champadu ani cheppindi adi persnol kaadu. Edaina problem intlo varikey persnol
@FirozallAll-in-oneentertainmen
@FirozallAll-in-oneentertainmen 11 ай бұрын
4 days aagu e saiko gallu ycp lo pedda saiko party lo join avutaaru
@podilasrinivas7847
@podilasrinivas7847 11 ай бұрын
Kodaka pagilipoddi , sycho Jaggu batch ayyuntaru vallu
@BSR.677
@BSR.677 11 ай бұрын
జై రాయపాటి జై జై Pawan sir
@venkateshdr8219
@venkateshdr8219 11 ай бұрын
God bless you ....
@peace3095
@peace3095 10 ай бұрын
5:58 ayyoooo😭😭😭😭😭😭😭 Arunamma😢 chala badha ga undi... Neekosam roju prayer chesta thalli. Neelanti vallu Ravali... 😢❤😢
@peddireddybrahmanandareddy2465
@peddireddybrahmanandareddy2465 11 ай бұрын
పాపము అరుణ
@praveenkondoju7723
@praveenkondoju7723 10 ай бұрын
Thelangana lo kuda thelugu miru రాయపాటి అరుణ అంటే జనసేన పార్టీ లీడర్ అని hyderabad lo thelusu medam మీరూ చాలా ధైర్యం గా ఉండాలి నాకు నచ్చిన లీడర్
@SridharReddy-lg1vx
@SridharReddy-lg1vx 10 ай бұрын
I am JSP Aruna garu good leader JSP West
@naniy7736
@naniy7736 11 ай бұрын
ఈ చైన్ స్నాచింగ్ ముఠా మళ్ళీ వాలంటీర్స్ ని అంటున్నారు 😂😂😂
@srinivasreddy4365
@srinivasreddy4365 11 ай бұрын
Superb comment
@ManiKanta-ke9qt
@ManiKanta-ke9qt 11 ай бұрын
😂😂
@RajeethRoy-yu4gu
@RajeethRoy-yu4gu 11 ай бұрын
Arey lanjodka me akka
@sai-sahasra_siri123
@sai-sahasra_siri123 11 ай бұрын
😂😂😂
@kharshav4
@kharshav4 11 ай бұрын
arey volunteer ga, 5rs ....entha mandi own party leaders medha case petta mani cheptaru ?? neeku ardam aithe Jalaga gadu endhuku CM avutadu 😂
@radhakrishna-in6hy
@radhakrishna-in6hy 11 ай бұрын
వీర మహిళా,,,,,,,కి తీరింది
@ramasatyammadireddy5088
@ramasatyammadireddy5088 11 ай бұрын
జై జనసేన 🔥🔥🔥💪💪💪
@anucafe5292
@anucafe5292 7 ай бұрын
pawan kalyan gaaru meeru elanti nayam chesaru thanki .
@For-The-Society
@For-The-Society 10 ай бұрын
సిస్టర్ మీరు చాలా అవమానాలు, బాధలు పడ్డారు, కానీ పవన్కళ్యాణ్ అన్నని విడోదు, ఎవరిది వాళ్ళకి ఇస్తాడు, అందరికి న్యాయం చేస్తాడు
@gondisreenivasulu2707
@gondisreenivasulu2707 11 ай бұрын
అందుకే అరుణ ఓవర్ యాక్టింగ్ చెయ్యకూదు 😢😢😢
@anjiappu
@anjiappu 11 ай бұрын
Mr Pawan Kalyan, please do justice on this first , no security to ladies in ur party
@DilipKumarMaroju
@DilipKumarMaroju 11 ай бұрын
Vaadu package Settlements lo busy gaa unnadu ivi Avasaram ledhu
@kharshav4
@kharshav4 11 ай бұрын
arey babu video motham chuseva ? police complaint ivva mannadu on his own local leaders direct ga..security undhi kabatte complaint , vere party aithe internal settlement ayyedhi leka bayapette valu YCHEAPY aithe...
@ThindiThippaluvlogs
@ThindiThippaluvlogs 11 ай бұрын
Ycp వాళ్ళే చేయించి ఉండవచ్చు కదా jsp వాళ్ళకే డబ్బులిచ్చి
@srilakshman
@srilakshman 11 ай бұрын
​@@DilipKumarMarojuCha Avunnna PayTm KUkkka YCPlo vundhara Chellikhe Dikhu ledhu Babina lepasadhu Mundhi Jagan annne Lucchhha ni Chusukhomanu
@psfilms1563
@psfilms1563 11 ай бұрын
మీరు గొప్ప leader.. మీరు మంచి తెలివైన నాయకురాలు.. జనసెన అధ్యక్షులు తప్పకుండా న్యాయం జరుగుతుంది. అందుకే లీగల్ support ఇస్తాము అన్నారు.. అదే వేరే పార్టీ అయితే అంతరంగ settlement చేసేస్తారు..
@letstalk1744
@letstalk1744 11 ай бұрын
Sc ayina kuda meeru janasena and pavan kalyan gari kosam meeru chala kastapadutunaru meeku nyayam jaragakani korukuntanu😢😢😢😢😢
@clementdasari2682
@clementdasari2682 11 ай бұрын
Amma Don't follow pk, he is not faithful politician, nor believable, his party contesting 24seats , how can you expect mla seat, that sc mala, they will have other mind in you. Better think and take decision.
@praveenval3958
@praveenval3958 11 ай бұрын
Justices jaragadhu bro
@BEN10.OMNIVERSE39
@BEN10.OMNIVERSE39 11 ай бұрын
Jagan nii Follow havala 😂😂. Number one 420 cm in india
@chganesh1487
@chganesh1487 10 ай бұрын
Avida sc kadu anikunta
@letstalk1744
@letstalk1744 10 ай бұрын
@@chganesh1487 ledu sc ne aa full video chudu
@mohann8599
@mohann8599 10 ай бұрын
Be strong aruna garu..... Pawan kalyan garu must take action on this issue and support Aruna garu..
@rajuvirat1793
@rajuvirat1793 6 ай бұрын
Super
@kampamalli4155
@kampamalli4155 11 ай бұрын
జనసేనలో ఎటువంటి కామనే అమ్మ జాగ్రత్తగా ఉండు
@RajeshAppikonda
@RajeshAppikonda 10 ай бұрын
Ycp party vallu aiethe yekanga champestharu kadha bro andharu langagale
@chantichowdary1272
@chantichowdary1272 10 ай бұрын
​@@RajeshAppikondaరెయ్ మూసుకో నీ యా 14 year's ga Ward Member Ga దిక్కు లేదు me poramboku party
@mohanraonalluri9922
@mohanraonalluri9922 11 ай бұрын
Madem aruna garu pawan anna me problem salve chestaru meru dhairmaga undandi... Jai janasena
@srinivasaraokolluru6406
@srinivasaraokolluru6406 11 ай бұрын
👏 Madam Garu God bless you SIVA Bless you both Aruna Garu Kalyan sir ki Janasena Party ki 👏
@NandruPrasadrao-rj6ij
@NandruPrasadrao-rj6ij 8 ай бұрын
రాయపాటి అరుణ గారు మంచి వక్త, తెలివిగలది. రాజకీయం లో ఆమె గారి ఎదుగుదలను జీర్ణించుకోలేక కొంతమంది దాడి చేశారు. ఇంకా చేస్తారుకూడా. ఎందుకంటే ఒక ఇష్యూ మీద వారు మాట్లాడినట్లు ఎవరు కూడాను మాట్లాడ లేరు .ఆమెలాంటి తెలివిగల వారు ఆ పార్టీ లో ఉండటం అనవసరం .ఎందుకంటే ఆ పార్టీ యే ఎదుగుదల పార్టీ కాదు. ఆమెలాంటివారు 😊వైసిపి లో ఉంటే ప్రజలకు సేవచేసే భాగ్యం కలుగుతుంది. జగన్ గారు కూడా అటువంటి తెలివిగల వారిని ఆదరిస్తారు. టిప్పర్ డ్రైవర్ కి మరియు నిరుపేద వారికి టికెట్స్ ఇచ్చి గెలిపించు కున్నారు. ఆలోసించి అడుగులువేయటం మంచిది
@SuccessbusyGood
@SuccessbusyGood 5 ай бұрын
Evm లతో పాటు అన్ని కౌంటింగ్ చేయండి....😭 ఎందుకు బయపడుతుంది గవర్నమెంట్ 😭😭😭😭 పక్క చీటింగ్ జరిగింది రీ ఎలక్షన్ కావాలి పబ్లిక్ 😄 అడుగుతున్నారు 🙏🙏🙏🙏🙏🙏🙏
@malyadrireddykalluri8776
@malyadrireddykalluri8776 11 ай бұрын
Abooooooooo Buzing Appuuuuu
@BalakrishnaBetanabhotla
@BalakrishnaBetanabhotla 11 ай бұрын
వై.సి.పి వాళ్ళను కొడతానంటావుగా,మరి వీళ్ళ దగ్గర ఏమి చేయలేదా,?
@DayanandaKumar832
@DayanandaKumar832 11 ай бұрын
మీ కోవర్ట్ లు కదా
@srinichennareddy
@srinichennareddy 11 ай бұрын
​@@DayanandaKumar832ee lekkana total Janasena YCP covert le kada. Repu Theda vaste ninnu kooda covert ni chestaru
@suneeshduvvuru6581
@suneeshduvvuru6581 11 ай бұрын
@@DayanandaKumar832 anthe janasena lo yadhavalandharni ycp covert ani cheppesthe o panaipothadhi.
@mansoorsk787
@mansoorsk787 10 ай бұрын
Frst lo normal ga vundedhi....ee madhya pattu cheeralloki vachindhi madam....! Anduke rechipokudadhu
@MBP6794
@MBP6794 11 ай бұрын
మొన్న తాడేపల్లిగూడెంలో తొక్కేస్తా అని చెప్పాడు కాదమ్మా
@SriDevi-ok5zk
@SriDevi-ok5zk 11 ай бұрын
Tokkinchaduga sir ,vaadini chesukoni tega rechipoyindi, teeta teerchadu.
@rajgopaliyyengar4807
@rajgopaliyyengar4807 11 ай бұрын
Evarni fans na,?.. 😂😂😂😂😂😂😂..
@chantichowdary1272
@chantichowdary1272 10 ай бұрын
😂😂😂😂
@mansoorsk787
@mansoorsk787 10 ай бұрын
Abbaaaa ee comment kosam vethukuthunna.....dheeni overaction monna chusi abbooooo
@lalithapulla4177
@lalithapulla4177 10 ай бұрын
​@@SriDevi-ok5zkమీ వాడు సొంత చెల్లెళ్ళ నే తొక్కాడు వెళ్లి అది చూసుకో .ఎవరో పోరంబోకు చేసిన పనికి ఆయన న్యాయం చేస్తాడు.మీ చెల్లెళ్ళ విషయం maatlaaduko.
@nagarajug4526
@nagarajug4526 11 ай бұрын
ఉన్నది నలుగురు....అందులో ఈమె కోసం ఎదుటి ఇద్దరినీ దూరమేం చేసుకోడు....పంచాయితి పెట్టి ఒకరికి సున్నం - ఒకరికి మలాం పెట్టి పంపుతాడు pk...
@kalvardr
@kalvardr 11 ай бұрын
🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@saireddy4086
@saireddy4086 11 ай бұрын
😂😂 anthey ga anthey ga
@chodapuneeditrinadhrao8198
@chodapuneeditrinadhrao8198 11 ай бұрын
నువ్వు తిన్నావా ఏంట్రా మలం
@varaprasad1434
@varaprasad1434 11 ай бұрын
Meeku jalim raasthadule...feel avakandi
@regalagaddalegends
@regalagaddalegends 11 ай бұрын
Neeku baga duradaga vunnatlundi rasuko brother already deeni dula teerindi​@@varaprasad1434
@vinodvj8543
@vinodvj8543 10 ай бұрын
Aruna sister is always queen ❤
@sivam3508
@sivam3508 9 ай бұрын
అరుణ గారు దైర్యం ఉండాలి కోరుకుంటూ 😊👍👍👍👍
@svrenterprises8987
@svrenterprises8987 11 ай бұрын
Me place lo vere vallu unte, YCP pani antaaru....Nijam cheppinanduku tq..... Telangana ni chusi nerchukondi.... Telangana lo adollu, pillalu and musalolla joliki poru........ Ok Aruna gaaru..take care....
@prasadans8905
@prasadans8905 11 ай бұрын
తెలంగాణ లో అమ్మాయిల్ని రేప్ చేసి పెట్రోల్ పోసి చంపేస్తారు.. కదా
@premk907
@premk907 11 ай бұрын
Barelakkanu valla brother nu kottaru kadha😢
@nanikolluri4785
@nanikolluri4785 11 ай бұрын
Meru correct madam
@krishnaprudhviarts9634
@krishnaprudhviarts9634 11 ай бұрын
Medam aruna garu meru bagundali jai janasena AP vestu government
@Suresh.99SB
@Suresh.99SB 11 ай бұрын
వైసిపి లో జాయిన్ అవ్వు మంచి భవిష్యత్తు ఉంటుంది
@paulraj3715
@paulraj3715 8 ай бұрын
Very brave sister All the best Amma 🙏🍁🍒
@raajnandam
@raajnandam 11 ай бұрын
Yatha Raja Thatha Praja
@nandanavanam1671
@nandanavanam1671 11 ай бұрын
Yedha Raja Praja Thadha 🎉
@nagadineshdusanapudi3863
@nagadineshdusanapudi3863 10 ай бұрын
Auna sollu apara
@sharatchandu1115
@sharatchandu1115 11 ай бұрын
రేయ్ టైటిల్ కి కంటెంట్ కి సంబందం ఏమైనా ఉందా.........మీ తీట వేరేలా తీర్చుకోండి....ఇలా కాదు.
@GooD-kb8fj
@GooD-kb8fj 11 ай бұрын
మీ boss తీటలాంటిదే ఇదీ అనుకుంట ☹️
@sharatchandu1115
@sharatchandu1115 11 ай бұрын
@@GooD-kb8fj నీకేం బో...పడింది బ్రో మధ్యలో...నికున్నట్టుంది అస్సలు తీట...shes ఆ lady పైగా లోపలున్న content కి టైటిల్ కి అస్సలు మ్యాచ్ అవ్వలేదని నేను పెడితే.....
@neharithacherala2586
@neharithacherala2586 11 ай бұрын
Exactly, ఆమె మాట్లాడిన విధానం లో ఎక్కడ కూడా తిరుగుబాటు కి తావు లేదు. కానీ టైటిల్ లో తిరుగుబాటు అని పెట్టటం అనేది, శవాల మీద ప్యాలా లు ఏరుకొని తినటం లాంటిది.
@krishnavijay8409
@krishnavijay8409 11 ай бұрын
andhuke RTV evvariki theleedhu...
@rushendrak7901
@rushendrak7901 10 ай бұрын
😂😂
@jagadeshwarreddy7128
@jagadeshwarreddy7128 11 ай бұрын
Pawan kalyan ,,deeniki answer em chepparu ,,,
@malelasharathkumargoud4434
@malelasharathkumargoud4434 10 ай бұрын
నిజంగ గ్రేట్ మేడం మీరూ😢😢
@amithamith9062
@amithamith9062 10 ай бұрын
That is unity janasena party
@NagarajuMekala-u9w
@NagarajuMekala-u9w 11 ай бұрын
అరుణ సిస్టర్ గారు జనసేన పార్టీలో మీకున్న ఇమేజ్ ని ఓర్వలేక కొంతమంది ఆకతాయిలు లేదా అధికార పార్టీ నాయకులు వాళ్ళ మనసులు చేసి ఉండొచ్చు మీరు వ్యక్తిగత సెక్యూరిటీని నియమించుకొని ముందుకు వెళ్ళండి పార్టీలో మీకు మంచి భవిష్యత్తు ఉంది
@mangaraju-vo1bf
@mangaraju-vo1bf 10 ай бұрын
జనాసెన నాయకురాలు అరుణ..janaseana కార్యకర్తలు గొడవ చేసాడు అని పేర్లు తో సహా చెబుతుంటే ...అధికార పార్టీ అంటున్నావు ఏమిటి ...
@gpsmurali
@gpsmurali 11 ай бұрын
రాష్ట్రంలో ఒకే రోజు రెండు అవాంఛనీయ సంఘటనలు, అసలు ఏం జరుగుతోందో? గొప్ప ఆలోచనలతో జనాలను రెచ్చగొట్టే ప్రసంగాలతో పాటు, ఆ జనాలను పరిరక్షించుకోవలసిన అవసరం కూడా పార్టీలకు వుంటుంది. అప్పుడే ఎక్కువ రోజులు మనుగడ సాధ్యం అవుతుంది. ఇది అంత ఆరోగ్యకరంగా లేదు
@prasadkodurupati8826
@prasadkodurupati8826 11 ай бұрын
రాయపాటి అరుణ గారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా మీపై జరిగిన దాడి పట్ల విచారం వ్యక్తపరుస్తున్నాను.‌ మీరు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.
@chatlasampath1163
@chatlasampath1163 11 ай бұрын
Pleace vote for janacena
@VijeyaPudi-td6bo
@VijeyaPudi-td6bo 11 ай бұрын
అక్కా నీకు ఎందుకు అక్క రాజకీయం హ్యాపీగా పిల్లల తో ఫ్యామిలీ తో వుండు అక్కా
@rahulkcs6293
@rahulkcs6293 11 ай бұрын
Pawan Kalyan should respond.
@madvids1
@madvids1 10 ай бұрын
Vadu tespond avvaru..anduke manchi vallandaru bayataki vachesaru
@gurukatikala5406
@gurukatikala5406 11 ай бұрын
Janasena Don Don 🎉🎉🎉
@BLUE-ZONE-7677
@BLUE-ZONE-7677 10 ай бұрын
సిస్టర్ నమస్కారం రాజకీయాలు వద్దు నీతి నిజాయితీగా ఈ లోకంలో బ్రతకడమే కష్టం అలాంటిది మీరు ఒక మంచి సామాన్య వ్యక్తులు వ్యక్తి దయచేసి ఏ పార్టీలోకి చార కండి కులాన్ని మతాన్ని ద్వేషించే వాళ్లను వీళ్ళను శిక్షించే కఠినమైన శిక్షలు రావాలి అందుకొరకు మీరు శ్రమ పడండి మీరు ధైర్యంగా ఉండండి సిస్టర్
@rajashalom5413
@rajashalom5413 11 ай бұрын
SC ST Atrocities case must filed against the culprits. But Why did she not register a police case?
@kharshav4
@kharshav4 11 ай бұрын
she did, don't comment without watching full video
@DurgaAdurga-s7z
@DurgaAdurga-s7z 11 ай бұрын
Parti paruo tiyakandi
@subramanyaponnada5263
@subramanyaponnada5263 11 ай бұрын
Ilanti sangatanalu cheyadam tappu.
@SUBBAREDDYNALLAMILLI
@SUBBAREDDYNALLAMILLI 11 ай бұрын
Jagan meedha bharya bharathi reddy meeda S.C.S.T.atrocity case pettu akka..uurukoku
@blsreddy90
@blsreddy90 11 ай бұрын
Chesindhi valla party valley kadhanna 😂 case pedithey aamaney theesestharu ga party nundi
@Naveen_12349
@Naveen_12349 11 ай бұрын
Jai janasena 💪💪💪💪
@SanthiTeki
@SanthiTeki 11 ай бұрын
నిన్ను ఒక వైసిపి వాళ్ళు కొట్టలేదు ఇంకా వేరే పార్టీ వాళ్ళు ఎవరు కొట్టలేదు ఆఖరికి మన జనసేన పార్టీ వల్ల మన కొట్టారు అంటే ఎంత పరువు తక్కువ పవన్ కళ్యాణ్ మన రాష్ట్రాన్ని బాగు చేయలేడు అమ్మ
@venkataramaiah1174
@venkataramaiah1174 10 ай бұрын
జై అరుణ madam garu
@SayaT.Rashid
@SayaT.Rashid 11 ай бұрын
It is truly a disappointing incident which occurred towards a strong voice in Jana Sena. PK ji,protect your veera mahila leaders.
@ravishankarreddykatikaredd1780
@ravishankarreddykatikaredd1780 11 ай бұрын
Vallanu nammaddu thalli,
@muralitadi3303
@muralitadi3303 11 ай бұрын
రాష్ట్ర స్థాయి నాయకురాలు 😂
@wrongturn194
@wrongturn194 11 ай бұрын
No now pk participate as MP now they are nation level politicians 😂😂😂
@surendrakumar-og6eu
@surendrakumar-og6eu 11 ай бұрын
@@wrongturn194 not national politicians direct pm
@venudarling5491
@venudarling5491 10 ай бұрын
👍🙏❤️
@gdrreddy1508
@gdrreddy1508 10 ай бұрын
అమ్మ మీరు చక్కగా జరిగినవి జరిగినట్లుగా వివరించారు. మీ సౌమ్యతకు మీరు చక్కటి ఉదాహరణ. మీకు తప్పక న్యాయం జరుగుతుంది
@HRak-b1z
@HRak-b1z 11 ай бұрын
అక్క కొట్టింది మనవాళ్ళే కాద దినికే ఇంతటి రాద్దంతం చెయ్యడం ఏమి బాగోలేదు అక్క మనవాళ్ళు మనల్ని కోట్టకపోతే బయటివారినీ కొడితే వురుకుంటరా చెప్పక్క ఏదిఏమైనా మనం మనం ఓకటి ,నీది తెనాలే నాది తెనాలే ఒకే అక్క బాయ్
@pavankumar-hz7wz
@pavankumar-hz7wz 11 ай бұрын
Definitely janasena party pavan sir will support you madam.
@telugumemezone7031
@telugumemezone7031 10 ай бұрын
I don't think so
@Quitoa
@Quitoa 11 ай бұрын
Thank you janasena
@ramjiichilla1109
@ramjiichilla1109 11 ай бұрын
Ayyo arunagaru
@bellalaeswarreddy1558
@bellalaeswarreddy1558 11 ай бұрын
Paapam Veera mahila
@niranjandama
@niranjandama 11 ай бұрын
We are with you mam
@NarsingEj
@NarsingEj 10 ай бұрын
Nee speach baguntadhi akka ✊✊✊
Леон киллер и Оля Полякова 😹
00:42
Канал Смеха
Рет қаралды 4,7 МЛН
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 120 МЛН
AP Land title Act Good or Bad? || Thulasi Chandu
21:48
Thulasi Chandu
Рет қаралды 674 М.
Deputy CM Pawan Kalyan Seized Ship in Kakinada Port  | V6 News
7:05
V6 News Telugu
Рет қаралды 723 М.
Леон киллер и Оля Полякова 😹
00:42
Канал Смеха
Рет қаралды 4,7 МЛН