No video

రుషికొండ ప్యాలెస్ ను ఏం చేయబోతున్నారో తెలుసా..? | Buildings on Rushikonda | hmtv

  Рет қаралды 78,795

hmtv News Live

hmtv News Live

Күн бұрын

రుషికొండ ప్యాలెస్ ను ఏం చేయబోతున్నారో తెలుసా..? | Buildings on Rushikonda | hmtv
#rushikondapalace #vizag #hmtv
► Watch hmtv Live : • hmtv LIVE | hmtv news ...
► Subscribe to hmtv News KZbin : goo.gl/f9lm5E
► Like us on FB : / hmtvnewslive
► Follow us on Twitter : / hmtvnewslive
► Instagram : www.instagram....
►Telegram : t.me/hmtvnewslive
► For News in Telugu: www.hmtvlive.com/
► For News in English: www.thehansindi...

Пікірлер: 56
@baburaonatra6446
@baburaonatra6446 Ай бұрын
శ్రీనివాస్ గారు.మీ అభిప్రాయం చాలా చక్కగా చెప్పారు ధన్యవాదములు. So ఇప్పుడు మన వైజాగ్ లో I T సెక్టర్ చాలా ఇంపార్టెంట్ .వైజాగ్ లో ఆ కంపెనీ లు లేక పొరుగు రాష్ట్రాలకు వెళ్లి మన ఆంధ్రా విద్యార్దులు చాలా అవస్థలు పడుతున్నారు . దయచేసి IT company లకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది అని నా అభిప్రాయం...
@satyaveni9925
@satyaveni9925 Ай бұрын
Yes sir,you are correct 💯👍 కూల్చేస్తే ఏం వస్తుంది. కొంతైనా money recovery అవుతుంది.
@BVenkatasubbiah-e2d
@BVenkatasubbiah-e2d Ай бұрын
కూ లచ్చ డం సరి కా దు ❤❤❤❤
@thotakrishna2187
@thotakrishna2187 Ай бұрын
ఇనివందలుకోటుల పృజాదనానికి విలువలు లేకపోతేయెలకషనులు జరిపే కంటే రాష్ట్ర పరిపాలన విదించటంమంచిదనిఅనుకోవచు 13లక్షలకోటులదనానికిలెకలు లేవుగదాతినవాడికి సిక్షలులేవుగదాపృజలనుపాలించే చట్టాలు లు చేయలేదు పృజాదనానికి లెక్క లు వుండవు అని చట్టాలు చేసి వుంటారు బారతదేశచరితృలో13లక్షలకోటులకు లెక్క లు చెప్పకపోయినా మన దేశములో సిక్షలు వుండవనిపృపంచం మెుత్తం మనదేశములోకివచి చేరతారు మేదావిమహనీయులారా
@SubrahmanyamReddyGMV
@SubrahmanyamReddyGMV Ай бұрын
ప్రపంచ స్థాయి మ్యూజియం పెడితే ఎలా వుంటుందో ఆలోచించాలి 🙏🙏
@marysuvarna3982
@marysuvarna3982 Ай бұрын
Correctga chepparu anni kotlu petti kattina palaceni kulchiveyadam manchidikadu govt denikina vadukovachhukani kulchskandi prajadhsnam nadyam cheyoddu
@deepam9813
@deepam9813 Ай бұрын
They should transform into art gallery and support Andhrapradesh cultureand art
@murthy2722
@murthy2722 Ай бұрын
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అభివృద్ధికి ఇతోధిక సహకారంతో రాష్ట్రం ముందుకు ఉరకలేసేలా చెయ్యాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కోరుతున్నారు 🎉
@user-kh1ys7tq4d
@user-kh1ys7tq4d Ай бұрын
Instead of removing or demolishing the bldg should be Guest House for all VVVVIPS visiting Vizag City or made Governors Bunglow as the old one may require Change
@challasriram8103
@challasriram8103 Ай бұрын
Srinivas garu 🙏 first Congratulations 💐💐 My Openion is Better to use these buildings for Visakha Railway Zone Head office or for Visakha Metro Office or Better to Use these buildings for RBI REASONAL CENTAR 🙏💐🙏
@bandelaIQ-hx5gt
@bandelaIQ-hx5gt Ай бұрын
ఆ భవనాలను మంచి ఆదాయం వచ్చే విదంగా ప్లాన్ చేయాలి. పాత రెసర్టు లకు మంచి ఆదాయం వచ్చేది వాటిని కూల్చివేసి, ప్రజాధనం వ్యర్థం చేశారు
@suhasinikoppolu9648
@suhasinikoppolu9648 Ай бұрын
Venuka kondalu koolithay danger kadhaa,janaalu offices ki vaadu kuntay manchidhi.Night stay cheyyakundaa cheyyandi.Kondanu kotti kotti yeppudaina koolithay danger.
@gvrnaidu2733
@gvrnaidu2733 Ай бұрын
I T hub గా చేయవచ్చు. కావాలంటే inkaa konni building లు కట్ట వచ్చు.
@SyamalaNori
@SyamalaNori Ай бұрын
Pure waste of public money on huge spaces which can not be utilized functionally
@ramakrishna-te9xh
@ramakrishna-te9xh Ай бұрын
🎉Mee idea బాగుంది
@srikanthravipati7096
@srikanthravipati7096 Ай бұрын
Mee idea bagundi
@kailashnakkinaboina1365
@kailashnakkinaboina1365 Ай бұрын
ఇష్టపడి. కట్టించుకున్న వ్యక్తి లోపలికెళ్ళి బయటికి పోనని తిష్ట వేస్తే. ఏం.చేస్తారంట
@gbalijepalli
@gbalijepalli Ай бұрын
For the prosperity distructive nature like in earlier Govt. is not good sign , it leads to down fall one day or the other. Better to uutilise for any commercial welfare purpose to get regular flow of income to Govt. They may bring one nice temple for a peace of mind with a climate like Brundavan Gardens in Mysoore. in future this may be memoeial for Jagan. Good luck to AP,, Jai hindu.
@piyothikumari8664
@piyothikumari8664 Ай бұрын
ప్రస్తుతం సెలవుల్లో ఒక్క visit కి Rs.50.00 ticket పెడితే, ఒక నెల రోజులకి ఎంత Revenue వస్తుందంటారు?
@vuddagirinagararaju5624
@vuddagirinagararaju5624 Ай бұрын
😮ముందుగా పర్యావరణ అనుమతులు తీసుకొని ముందుకు వెళ్లాలి,ఇందుకు బాధ్యులపై చర్యలు కూడా ఉండాలి.జవాబుతారి తనం ఉండాలి కదా.
@Sreevaranasi
@Sreevaranasi Ай бұрын
Provide USA UK, Australia, and France, counselor facilities for issue of visas and other international activities. At the same time they can afford to pay the rentals, as well as maintain the facility.
@kailashnakkinaboina1365
@kailashnakkinaboina1365 Ай бұрын
కట్టించుకున్నోడికి దానంగా ఇచ్చేస్తారు
@nnrao1836
@nnrao1836 Ай бұрын
IT IS BETTER TO SELL THE RUSHI KONDA BUILDING TO MUKESH AMBANI AT HIGHER RENT
@javvajisatyanarayna4872
@javvajisatyanarayna4872 Ай бұрын
Rushi konda kadu adi gold nidhi unnadi sir
@satyanarayanamurthyvemuri1949
@satyanarayanamurthyvemuri1949 Ай бұрын
Better to covert in to Seven Stars Tourisam Hotel with required little changes will earn a very good Income to The State It’s Only The solution
@bandaruchandrasekhar4362
@bandaruchandrasekhar4362 Ай бұрын
Tourism ku use chesu kondi lekha pothe kulcha vodhu , 5/7 star hotels use or income generate avuthadhi
@user-se6yo4yh1x
@user-se6yo4yh1x Ай бұрын
Atha aloochana leni burra kadu. Adi. Evi prabuthava bildingas. Ok. Kulchithiey kaksha antaru. ❤❤❤❤❤❤
@lvswamy2109
@lvswamy2109 Ай бұрын
😊😊😊
@konankisrisailakshmidevi3554
@konankisrisailakshmidevi3554 Ай бұрын
Mana samscruthi sampradaayalanu, spandinche Lailtha kalalu oka wing lo, veda paattasaala, aadayalanu ichhe KALYANA Venkateswaruni pratistinchi 2,3 kalyana Mantapaalanu erpaatu cheste. Nithya kalyanam Pachhatoranam la కళ కళ లాడుతూ ఉంటుంది
@konankisrisailakshmidevi3554
@konankisrisailakshmidevi3554 Ай бұрын
పై వాటి టో పాటు pure sakaahaarasaalanu,కొన్ని guest house లను యెర్పాటు చెస్తే ప్రభుత్వా నికి మంచి ఆదాయం ఆహ్లాదమూ లభిస్తాయి
@subbarayuduhm309
@subbarayuduhm309 Ай бұрын
Don't demolish useitas afamous h9spital
@maturirao4906
@maturirao4906 Ай бұрын
ISKCoN temple ki ivvali
@rajasekharr8341
@rajasekharr8341 Ай бұрын
Hmtv ki vizagnku ssmbandhan emiti? Meerenduju thalalu baadukuntunnaru? Enviroment protection is most important. Prakruthi vijrhumbisthe manishu mataash. Jagratha.
@nvvlakshmi9979
@nvvlakshmi9979 Ай бұрын
భవనం కూచాలాటం మంచి ది కాదు
@SagarkumarI-ll3wi
@SagarkumarI-ll3wi Ай бұрын
Hand it over to Indian Navy.
@kolakalurisrinivasarao8738
@kolakalurisrinivasarao8738 Ай бұрын
Tintavar.plat...visaka..29lo.go.tastaru...total..klog. 💯💯💯💯🇮🇳🇮🇳🙏🙏🙏🇮🇳🇮🇳💯💯🤸💯💯🤸💯💯💯💯🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅
@saibabasai3571
@saibabasai3571 Ай бұрын
Mis use of. Public money has. not to be. A manument it will. be. A for gotton property for. ever
@javvajisatyanarayna4872
@javvajisatyanarayna4872 Ай бұрын
Government upayog m
@pratapnarasaiahsetty4787
@pratapnarasaiahsetty4787 Ай бұрын
రుషికొండ ప్యాలస్ ను పడగొట్టడం మంచిది ఎందుకంటే నెక్ట్ జగన్ గారు c m. పదవి పొందితే అతను కచ్చితంగా స్వాదీనం చేసుకునే అవకాశముంది 11 లక్షల కోట్లు అప్పు దానిలో 1000 శాతం ప్రజల సొమ్ము దాన్ని పడగొడితే ఎంత విలువ అయినా చట్ట విరుద్ధం అయినా పనులు చేస్తే పనికి రాకుండా చేస్తుంది ఈ చట్టం అనేది అందరి మదిలో నాటుకుపోవాలి ఇంక ఏపుడు ఎవ్వరూ ఇలాంటి కట్టడాలు కట్టారు కట్టించిననవారి వారి మనసు కూడా ముక్కలు అవ్వాలి పేదవారికి ఓకే ఇల్లు కట్టడానికి వంద సం లు చేస్తారు అదే స్వంతంగా వాడేందుకు నిమిషాల వ్యవధిలో కడతారు.కాబట్టి దానిని పడగొట్టడం చాలా చాలా ఉత్తమం 😊
@druppada
@druppada Ай бұрын
It is a tourism Project. There is no meaning in handing over back to tourism
@sastrychaturvedula8473
@sastrychaturvedula8473 Ай бұрын
Best for hotels !
@rammohanraonalla3935
@rammohanraonalla3935 Ай бұрын
ambaniko adhaniko ekkuva rate ki ammeyatame
@MenayathullaMenayathulla3800
@MenayathullaMenayathulla3800 Ай бұрын
Hospital uses
@prakasharjara6523
@prakasharjara6523 Ай бұрын
prajadhanamtho kattinavi prajalake upayagapadaali kaani kulchdaaniki kaadu
@gundrathinagababu5498
@gundrathinagababu5498 Ай бұрын
Doka Sitamma Canteen pettem di
@user-ix9hz3jn7u
@user-ix9hz3jn7u Ай бұрын
ఈ భవనాలు కూల్చడం అంటే జగన్ కీ మీకూతేడా ఏముంటది చిన్న ప్రజావే దికను కూలిస్తే నే ఐదు సంవత్సరాలుగా గ గ్గోలుపెట్టినాం ఇంతపెద్ద అధునాతన కట్టడాలను ప్రజోపయోగాలతోపాటు ప్రభుత్వ ఆదాయానికి కలిసివచ్చే విధంగా ఆలోచింస్తేమంచిది
@padmavathiambati1476
@padmavathiambati1476 Ай бұрын
Pagalakottavaddu adayam Vachel cheyadi
@venkatasubramanyemmkandala7499
@venkatasubramanyemmkandala7499 Ай бұрын
Better to sale it.
@jayalaxmiravoori3397
@jayalaxmiravoori3397 Ай бұрын
Lokesh guest house ga cheyyandi .
@javvajisatyanarayna4872
@javvajisatyanarayna4872 Ай бұрын
Bharathi golden palace sir
@999kvkgopal
@999kvkgopal Ай бұрын
Goct hospital ku ivvandi
@satyamshivamsundaram5512
@satyamshivamsundaram5512 Ай бұрын
ఒక నిముషం లో చెప్పగల దాన్ని అటూ ఇటూ సాగదీసి మూడున్నర నిమిషాల సొళ్లు దట్టిoచి మొత్తం నాలుగున్నర నిముషాలు. ఇంతాచేసిశీర్షిక కి తగినట్టుసమాధానం లేనేలేదు. ఎంతమంది viewer's టోటల్ టైమ్ వ్యర్థము చేశారో ఎప్పుడైనా ఆలోచించేరా? వీడియో లు పెట్టే వాళ్లకి ఇంగితజ్ఞానం ఉంటోందా? తినేది అన్నమా? ఇంకేమయినదా?
@dharmapatnaik5121
@dharmapatnaik5121 Ай бұрын
Modiji nee muddu biddadu dopidi jaggadu aadu aadi pellam undadaniki kattinchukunna rushi konda palace darshinchu. Aadu neekichina mutalu dayadaniki oka bhavanam chandranna kadugu.
Matching Picture Challenge with Alfredo Larin's family! 👍
00:37
BigSchool
Рет қаралды 49 МЛН
Meet the one boy from the Ronaldo edit in India
00:30
Younes Zarou
Рет қаралды 20 МЛН
Секрет фокусника! #shorts
00:15
Роман Magic
Рет қаралды 46 МЛН