ఈ ఆరు లక్షణాలు మనలో ఉంటె గట్టుమీద పడ్డట్లే | త్రిలింగ స్వామి | Kanth’Risa

  Рет қаралды 11,234

Kanth’Risa

Kanth’Risa

Күн бұрын

Пікірлер: 45
@purmasrinivasreddy8699
@purmasrinivasreddy8699 3 ай бұрын
Super Bayya
@operation50-oldisgold6
@operation50-oldisgold6 5 ай бұрын
ప్రశాంతతకి సంబంధించిన 5 సూత్రాలు... 1. విద్వేషంతో జీవించడం అన్నది బాంబుని నాటడమంతటి హింసాత్మక ప్రక్రియ. తేడా ఏమిటంటే, ఆ హింస మీలోనే చోటుచేసుకుంటుంది. 2. మీ ప్రేమ, ఆనందం, శాంతి అనేది మరొకరిపై ఆధార పడినప్పుడు, మీరు ప్రేమగా, ఆనందంగా, శాంతియుతంగా ఉండటం అన్నివేళలా సాధ్యం కాదు. 3. నిన్న జరిగిందీ లేక రేపు జరగబోయేదీ మీ బాధకు కారణం కాదు. మీ ఙ్ఞాపకాలూ, ఊహలే, మీ బాధకు కారణం. 4. మీరు చెప్పవలసినది తక్కువ పదాలలో చేప్పే ప్రయత్నం చేస్తే, మీ మాట మీద మీరు ఎరుకతో ఉంటారు, దాని ద్వారా మీ ఆలోచనల మీద కూడా! 5. స్వతహాగా ఏ పనీ ఒత్తిడి కలిగించదు. ఒత్తిడి కలిగించేది సవాలు ఎదుర్కునే పరిస్థితులు వచ్చినప్పుడు మనం చూపే నిర్బంధ ప్రతిక్రియ.!
@mahendarangineni6444
@mahendarangineni6444 5 ай бұрын
Super sir
@omakshMs.Krishna
@omakshMs.Krishna 5 ай бұрын
✨️👌🏽🙏🏽🙌
@SubbarajuDVS
@SubbarajuDVS Ай бұрын
Excellent andi
@EshwaraiahR-n7h
@EshwaraiahR-n7h 5 ай бұрын
ఛాలా chakkar vivarincharu gurijiki danyavadamulu
@sitamahalakshmikantamneni7096
@sitamahalakshmikantamneni7096 5 ай бұрын
శమ, దమాలు ఉపరతి, తితీక్ష శ్రద్ద, సమాధానం. ఆది శంకరులవారు చెప్పింది. 🙏
@KanthRisa
@KanthRisa 5 ай бұрын
Avi andarivee
@sitamahalakshmikantamneni7096
@sitamahalakshmikantamneni7096 5 ай бұрын
అవును.
@Govardhini381
@Govardhini381 5 ай бұрын
Page numbers lekunda book 🙏🙏🙏
@Manchivishayam
@Manchivishayam 5 ай бұрын
Mee maatallanta madhuram gaa ,manchi vishayam ..ante madhuram gaa vaayuleenamaina sangeetam ...ee samayanni madhuraati madhuram chesaayi .
@HAMSARAVALI
@HAMSARAVALI 5 ай бұрын
Wonderful sutralu tnq risa 👍🙏👌👏👏❤️
@radima1234
@radima1234 5 ай бұрын
Excellent dear Modern Monk. Great job. రీసా రసో వైసః ❤
@VENKATASATYANARAYANAMEES-qp5om
@VENKATASATYANARAYANAMEES-qp5om 5 ай бұрын
🙏🙏🙏
@MultiWisdom
@MultiWisdom 5 ай бұрын
Daya chesi.... Eee recordings annintini... Anni Audio platforms (like Spotify) lo కూడా upload cheyyandi.... 🙏
@sudhavankumar9992
@sudhavankumar9992 5 ай бұрын
Jai guru Dev 🙏🙏🙏🙏🙏🇮🇳🕉️
@chalapathitk8972
@chalapathitk8972 5 ай бұрын
Super philosophical lesson. Risa garu tq.
@santhipriya3143
@santhipriya3143 5 ай бұрын
కృతజ్ఞతలు,
@srilaxmitadakamalla2458
@srilaxmitadakamalla2458 5 ай бұрын
Bavundi Risa garu
@bharathibharathi8806
@bharathibharathi8806 5 ай бұрын
మీరే మా గురువు 👌🌹
@srinivasrachakonda8861
@srinivasrachakonda8861 5 ай бұрын
వందశాతం రిసాజి👍👌💐
@vansatheeshvanisatheesh2949
@vansatheeshvanisatheesh2949 5 ай бұрын
కుటుంబంలో వున్న స్ర్తీకి ఇది వీలవుతదంటారా, ఏదీ పట్టించుకోదు,పొగరు, ఇలా రక రకాల పేర్లు పెట్టి అవమానిస్తారేమేూ కదా నేను ట్రై చేస్తాను. చూద్దాం ఏం జరుగుద్దో.
@praveengadde7219
@praveengadde7219 5 ай бұрын
Baga chepparu anna🙏
@sairamsapavat
@sairamsapavat 5 ай бұрын
ఆరు సంవత్సరాల క్రిందట అర్థం కాలేదు కాని ఇప్పుడు అర్థం అయింది
@RameshDuvvur
@RameshDuvvur 5 ай бұрын
😢😢😢🎉🎉🎉🎉🎉😮😮🎉😢🎉😢🎉😢🎉😢😢😢🎉🎉😢😢🎉😢😢😢😢😢🎉😢😢🎉
@gvtuitions700
@gvtuitions700 5 ай бұрын
Excellently explained
@anjigaleti1844
@anjigaleti1844 5 ай бұрын
risa garu how to handle sexuality and lust pls reply edhi prathi kshanam nannu bathaka nivvakunda chesthondhi
@sandhyas125
@sandhyas125 5 ай бұрын
2008 లో కైలాస పర్వతం చూసినప్పుడు నాకు అనిపించింది కూడా ఇదే....
@venkatasatyanarayana7314
@venkatasatyanarayana7314 3 ай бұрын
మీ మీద రమణ మహర్షి ప్రభావం చాలా వుంది. మీకు తెలీకుండానే వారి ఆకర్షణ వుంది. ధ్యానం మీద ఆకర్షణ వున్న ఎవరికైనా వారు నచ్చుతారు.
@srinivasreddy2993
@srinivasreddy2993 5 ай бұрын
Well explained 🔥🔥🔥
@KamakshiKamunuru-ej8fd
@KamakshiKamunuru-ej8fd 5 ай бұрын
🙏🙏🙏🙏
@SulochanaBalineni-vi4mi
@SulochanaBalineni-vi4mi 5 ай бұрын
👍🙏👌
@sriram-dw1ty
@sriram-dw1ty 5 ай бұрын
🎉🎉👍👌👌
@manjulachintapatla3563
@manjulachintapatla3563 5 ай бұрын
👌👌👌
@balucarpediem970
@balucarpediem970 5 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤
@prasadyalamanchily1154
@prasadyalamanchily1154 5 ай бұрын
Ee are nalo vunnayi nijam
@L.Sreejan
@L.Sreejan 5 ай бұрын
Konchem. Gattiga. Matladandi
@asbabu5575
@asbabu5575 5 ай бұрын
అబద్దాలు ప్రచారం చెప్పకండి సార్.
@KanthRisa
@KanthRisa 5 ай бұрын
నమ్మకు.. బుర్ర వాడు sir
@araveshkumar1
@araveshkumar1 4 ай бұрын
పోనీ మీకు తెలిసిన నిజం చెప్పు @asbabu5575
@264bakshay9
@264bakshay9 5 ай бұрын
chusa
@sankarasettynarmada12
@sankarasettynarmada12 5 ай бұрын
మీరు దేవుడున్నాడు అని నమ్ముతారా?
@KanthRisa
@KanthRisa 5 ай бұрын
అది తప్పు ప్రశ్న
@alurisatheesh6676
@alurisatheesh6676 5 ай бұрын
Mari sariyena prashna yentti sir
怎么能插队呢!#火影忍者 #佐助 #家庭
00:12
火影忍者一家
Рет қаралды 39 МЛН
Это было очень близко...
00:10
Аришнев
Рет қаралды 5 МЛН
"كان عليّ أكل بقايا الطعام قبل هذا اليوم 🥹"
00:40
Holly Wolly Bow Arabic
Рет қаралды 13 МЛН
龟兔赛跑:好可爱的小乌龟#short #angel #clown
01:00
Super Beauty team
Рет қаралды 61 МЛН
అసమాన  వ్యక్తిత్వం - సభా  సంప్రదాయాలు
8:24
Vivekananda Nandamudi - Telugu & English
Рет қаралды 409
Alla Bhakshu Master Energy Series 01 | Dhyanam ela cheyali |  Maheshwara Mahapyramid | mmctv
22:58
MMCTV - Maheshwara Mahapyramid Channel
Рет қаралды 4,6 М.
怎么能插队呢!#火影忍者 #佐助 #家庭
00:12
火影忍者一家
Рет қаралды 39 МЛН