kzbin.info/www/bejne/aqC1enpqdtypnbcsi=pFN63aVI1gE5tksg 👈పిల్లల పెంపకంలో నేను తీసుకునే జాగ్రత్తలు ☝️
@sureshd3249laksmi6 ай бұрын
Ma pedda akka 7th exam rasindi
@hemalata59476 ай бұрын
Nenu,rasa,public,natho,last
@suryasree60476 ай бұрын
నేను రాసాను అమ్మలు. సెవెన్త్ పబ్లిక్ ఎగ్జామ్స్. ఈవెన్ నేను కంపాజిటివ్ మాథ్స్ లాస్ట్ బ్యాచ్. నీవు బంగారు తల్లీ విరా. నీపిల్లలు మంచి బుద్ధి మంతులు అవుతారు. All the best
@SumaVillagewife6 ай бұрын
Tq somuch for support andi 🙏🙏🙏🙏🙏🙏
@vasagirija52066 ай бұрын
మీరు చెప్పిన విషయం 100%కరక్ట్ అండి. 🌹🙂
@SumaVillagewife6 ай бұрын
Tq somuch andi 🙏
@poshgirl_Anu_vlogs3 күн бұрын
Sister pillalni ela penchali ilanti videos inka cheyandi, vallaki intlo panulu ela chepinchali ilaaa, bagunnai videos😍
@sarithak83486 ай бұрын
Government schools best nanu government teacher chaputunanu. Prathi teacher nundi valus nachukuntaru. Nee planning ki hats of. 👏👏👏👏
@SumaVillagewife6 ай бұрын
Tq somuch andi 🙏🙏🙏
@Heena6115 ай бұрын
Last poin unique...❤❤ Bringing groceries in cloth bags Thats vry great
@SumaVillagewife5 ай бұрын
😜🤣🤣🤣🤣😍♥️♥️👍👍👍
@Varadati6 ай бұрын
You can become life coach with your tips💐
@talkingpearelvarsha6 ай бұрын
Video chala bagundi aka mana lanti valu ala entini maintained cheasukovalo nuvu chala Baga cheaptav andukea ni videos Naku chala eshtam
@SumaVillagewife6 ай бұрын
Ok sister 👍👍 Tq somuc♥️♥️♥️♥️
@MahalakshmiK-y3j6 ай бұрын
హాయ్ సుమ గారు నేను 7th ఎగ్జామ్ రాసాను మీరు చెప్పిన విధానం చాలా బాగుంది మా పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్ లోనే మా అబ్బాయికి చదువు రావట్లేదండి ప్రైవేట్ స్కూల్ చదివించే ఓపిక మానలాంటి వాళ్లకు ఉండదు
@SumaVillagewife6 ай бұрын
Hii andi ❤️❤️❤️ బాబు చదవట్లేదని ఏం టెన్షన్ పడనవసరం లేదండి చదువుతో మాత్రమే జీవితం ముడిపడి ఉండదు ప్రైవేట్ స్కూల్లో చదివిన 📖 గవర్నమెంట్ స్కూల్లో చదివిన 📖 తెలివి, టాలెంటు ఉంటే చాలెండి 🎯 వాళ్ళకి నచ్చిన రంగంలో రాణిస్తారు 📝🧑🎓 మీరు ధైర్యంగా ఉండండి 👍👍
@sudharani47415 ай бұрын
కరెక్ట్ గా చెప్పావ్ సిస్టర్
@SumaVillagewife5 ай бұрын
Tq somuch sister ❤️💞💙♥️♥️
@madhumugul96806 ай бұрын
చాలా బాగా చెప్పావు సుమ కిడ్స్ చదువు, వాళ్ళుని పెంచే విధానం 💐💐❤
@SumaVillagewife6 ай бұрын
Tq somuch andi 🙏🙏
@bhargavsai93846 ай бұрын
మీరు చెప్పినవన్నీ సూపర్ సిస్టర్
@SumaVillagewife6 ай бұрын
Tq sister ♥️♥️♥️
@Hi-tech_artificialintelligence6 ай бұрын
Mi matalu mi panulu mi pillalu anni chala bagunnai heart touching
@SumaVillagewife6 ай бұрын
Tq somuch andi 🙏🙏
@KaretiMahalakshmi-ek5uu6 ай бұрын
మంచి సందేశం సుమ
@SumaVillagewife6 ай бұрын
Tq somuch andi 🙏
@ndsagar20056 ай бұрын
Good amma keep it up n vijayalakshmi
@SumaVillagewife6 ай бұрын
థాంక్యూ సో మచ్ విజయలక్ష్మి గారు 🙏🙏🙏🙏
@Sudhaintivanta24176 ай бұрын
Me pillalu chala bagunnarandi
@SumaVillagewife6 ай бұрын
Tq somuch andi 🙏
@madhumugul96806 ай бұрын
Father's day, పువ్వులు జల్లడం బాగుంది suma❤
@SumaVillagewife6 ай бұрын
Tq somuch andi 🙏🙏
@jayasree17876 ай бұрын
hai suma pilla pempakam super paillala ku manchi alavatlu chakka cheppave neevu pettina fatherday subhakankshalu chala santhosham ayyendhi health amme baga ledu naku rumatied artharities antey keellavatam prathi jont dagara pain andu valla neeku msg pettatam ledu i miss you suma
@SumaVillagewife6 ай бұрын
Hi Jayashree garu no problem andi 👍👍 నా వీడియోస్ చూసి మీరు సపోర్ట్ చేస్తున్నారు మీరు హ్యాపీగా హెల్దీగా ఉండండి చాలు అదే నాకు పది వేలు 🙏🙏🙏♥️♥️♥️♥️
@ramupattem31976 ай бұрын
Nenu ninna mi illu chusanu akka..❤ mi attaya bayata unnaru....
@SumaVillagewife6 ай бұрын
అవునా... ఏ ఊరు మీది 🤔
@ramupattem31976 ай бұрын
@@SumaVillagewife pithapuram ❤️
@rajyalakshmivemuri94296 ай бұрын
పిల్లల్ని బాగా చదివించు సుమ పిల్లలిద్దరికీ All the best 👍
@SumaVillagewife6 ай бұрын
బాగా చదివించలేకపోతున్నానని నాకు బాధగానే ఉందండి 🥹 కానీ తప్పట్లేదు ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఏ సదుపాయం లేకపోయినా చదువు బాగుండేది 👌👌👌 ఇప్పుడు అన్ని సౌకర్యాలు ఉన్న చెప్పే చదువు అంతంత మాత్రంగానే ఉంటుంది . అలా అని ప్రైవేట్ గా చదివిందామంటే తట్టుకోలేం 🙄 మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే మినరల్ వాటర్ కొడుకులేము జనరల్ వాటర్ తాగలేము అన్నట్టుగా ఉంటుంది 🤣🤣🤣
@PakkintiPankajam6 ай бұрын
శుభోదయం మిత్రమా ❤ నేను 5th class చదువుకునేటప్పుడు నాకు text books 5 note books 5 మాత్రమే వుండేవి..🤣 మా చిన్నప్పుడు 2₹బ్రౌన్ షీట్ వుండేది అది 8 బుక్స్ కి వచ్చేది..😅 నేనూ 7th class public exam రాశాను సుమా నేను లెక్కల్లో వీక్ మా ఇంట్లో వాళ్ళు నేను పాస్ అవుతానో లేదో అని హడలి చచ్చారు..😂 కానీ సెకండ్ క్లాస్ లో పాస్ అయ్యాను..😅😎 కానీ విధి వక్రించడం వల్ల 9th class తోనే చదువు ఆపేయవలసి వచ్చింది..😭 నువ్వు ఆదర్శ మహిళవి సుమా కుటుంబాన్ని నడపడంలో చిన్న వయసులోనే phd పూర్తి చేసావు ..👍👏💯 ఇప్పటి పిల్లలు మార్కులు ర్యాంక్ లు అనే ఒక చక్రం లో పడి వాటి చుట్టూనే తిరుగుతున్నారు ఎంత చదివినా చిన్న చిన్న నోటిలెక్కలు కూడా రావు నాలుగు సరుకులు తెమ్మని షాప్ కి పంపితే రెండు మర్చిపోతారు..😮 నువ్వు చెప్పినట్టు చదువుతో పాటు మానవత్వ విలువలు,భాధ్యత తో పిల్లల్ని ఈరోజుల్లో తప్పకుండా పెంచాలి..👍 మా పిల్లలిద్ధరిని మాకు ఉన్నంతలో ఇంటర్ వరకు ప్రైవేట్ స్కూల్ లోనే చదివించాము ఇద్దరూ బిటెక్ ప్రైవేట్ యూనివర్సిటీల్లో చదువుతామంటే అన్నీ లక్షలు కర్చుపెట్టలేము అంటే ఎంసెట్ కి బాగా ప్రిపేర్ అయ్యి మంచి రాంక్స్ తెచ్చుకుని గవర్నమెంట్ యూనివర్సిటీల్లో సీట్స్ తెచ్చుకుని రూపాయీ ఖర్చులేకుండా మంచిగా చదివారు..❤ మేము oc చాలా తక్కువ ర్యాంక్ వస్తె గాని యూనివర్సిటీల్లో సీట్స్ రావు..😢 అయినా సరే మా పిల్లలు కష్టపడి సాధించుకున్నారు..😊 సిరి Father's day surprise చాలా బాగుంది..🎉😅 తండ్రి,పిల్లల కళ్ళల్లో ఆనందం వెలకట్టలేనిది..😍🥹❤ ఫైనల్ గా చదువుల గురించి బాగా చెప్పావు అందరు తల్లితండ్రులు ఖరీదైన చదువులు ఇచ్చామా లేదా అని కాదు విలువలతో కూడిన జ్ఞానం వస్తుందా లేదా అని పిల్లల్లో గమనించాలి..👍💯🙏
@navyasree1236 ай бұрын
నేను 7th ఎగ్జామ్ రాశాను అక్క. మా batch last
@SumaVillagewife6 ай бұрын
హాయ్ అక్క ❤️❤️❤️❤️🫂 మీ పిల్లలు అంత మంచిగా చదివారు అంటే దాని వెనుక తల్లిగా నీ కష్టం కూడా ఎంతో ఉండి ఉంటుంది కదా sister మధ్య తరగతిలో ఉండే ప్రతి తల్లి ఇలా ఆలోచిస్తే చదువుల కోసం అప్పుల పాలయ్యే అవకాశముండాదు.👍👍👍 పిల్లలు ప్రయోజకుల అవ్వాలంటే తల్లిదండ్రులుగా మనం కూడా బాధ్యతగా ఉండాలి . అని తెలియజేశావు సిస్టర్🙏🙏🙏🙏🙏
@HemanagaraniDuddempudi6 ай бұрын
Chala bhaga cheparu suma nice video siri celabrations super.❤❤
@SumaVillagewife6 ай бұрын
Tq somuch andi ❤️❤️❤️❤️❤️
@user-satya99996 ай бұрын
E okka video ki nachhi subscribe chesesa nyc
@SumaVillagewife6 ай бұрын
Tq somuch andi 🙏🙏🙏
@ruthvika_vlogs_vantalu6 ай бұрын
👌👌 akka video nenu kuda news paper veskunna akka books ki koni books ki. Kani naku studies lo unta interest ledu.Interior design chala baga chestanu. Unni dantlo first vuntanu. Kani Studies lo slow akka nenu
@SumaVillagewife6 ай бұрын
Okay sister no problem 👍👍 చదివిన కాస్త చదువుతో నైనా మనం మంచిగానే కదా ఉన్నాం . ఒక ఇల్లాలిగా ఇంటిని పిల్లల్ని మంచిగా చూసుకుంటున్నాం ఇంతా కంటే ఇంకేం కావాలి సిస్టర్ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@mudaganiseetamahalakshmise23526 ай бұрын
Sumagaru meku chalaopekiga cesatharu😊
@SumaVillagewife6 ай бұрын
తప్పదు కదా అండి 😔
@NandiniNandini-lj2pd6 ай бұрын
Hii akka ninu mi video chala bagunae akka Naku 2girl mimu milaga middle class family akka rent room lo unam mi video chudaka mundu ala bathakala ani alochana undedi but mi video chesi chala maranu akka
@SumaVillagewife6 ай бұрын
హాయ్ సిస్టర్ ♥️♥️♥️ పుడుతూనే ఎవరు గొప్పవాడు కాదు సిస్టర్ పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు పేదవాడిగా చస్తే మాత్రం అది మన తప్పే మన మనసుని కంట్రోల్ చేసుకుంటూ మన ఖర్చులను కంట్రోల్ చేసుకోగలిగితే Life is beautiful 👍👍💖💙💝🩵🩷💛🧡❤️💗💓🤎💜💖💝♥️♥️♥️♥️💚💚♥️💛💛♥️🧡♥️💕💞
@indirageddam7896 ай бұрын
హాయ్ సుమా!! నేను కూడా 1997 లో 7th పబ్లిక్ ఎగ్జామ్ రాశాను. భలే ఉంటాయి మీ వీడియోలు
@SumaVillagewife6 ай бұрын
Ok andi 👍👍 Tq somuch andi ♥️♥️♥️♥️
@Gadapamuggulue6 ай бұрын
Nenu kuda 1997 batch
@meetsaritha69416 ай бұрын
Hi suma iam Saritha every day iam waiting for your video...bt I can understand suma...n mi videos chala baguntay suma..nenu chala neechukuntunnanu mi nundi..n plastic avoid cheyadaniki try chesthunna suma..n miru life lead chese vidhanam Naku chala istam..n Naku village antey chala istam bt I totally Hyderabadi...bt eppatikaina village lo undali ani korika...
@SumaVillagewife6 ай бұрын
నమస్తే సరిత గారు🙏🙏 నన్ను అర్థం చేసుకుని నాలో మంచిని చూస్తూ నన్ను సపోర్ట్ చేసే మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదములు 🙏🙏❤️❤️❤️
@sureshd3249laksmi6 ай бұрын
Hii friend Ela vunnaru me motivational videos maku chala bagavunnai me video chusaka mind relief avutundi
@SumaVillagewife6 ай бұрын
Hii friend Tq somuch ❤️❤️❤️❤️❤️❤️🫂
@brajeswari89296 ай бұрын
Suma nee videos ekkuva chustanu middle class families variki bavuntai
@SumaVillagewife6 ай бұрын
Tq somuch andi 🙏🙏
@KondaP-gp8rq6 ай бұрын
Nenu kuda rasanu.
@SumaVillagewife6 ай бұрын
Super 👌👌👌 Nice experience, 👍👍😜
@lrani46466 ай бұрын
Memu America lo vuntamu Suma,nenu 10th varaku Government school lone chadivanu.Ekkadaina chadukovadam important ante.
@SumaVillagewife6 ай бұрын
నమస్తే రాణి గారు 🙏🙏🙏🙏 మంచి టైంలో భలే పెట్టారండి కామెంట్ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@dhanvinprachi31966 ай бұрын
Chala baga chepparu akka
@SumaVillagewife6 ай бұрын
Tq somuch sister ❤️❤️❤️❤️
@golakotiammu90686 ай бұрын
Hi sumagaru Nenu kuda 7th pablic rasanu
@SumaVillagewife6 ай бұрын
Wow......super 📖📝📝 👌👌👌
@kumariaddanki85916 ай бұрын
Very good information Suma nothing wrong
@SumaVillagewife6 ай бұрын
Tq somuch andi 🙏
@prameela93496 ай бұрын
Hi Suma garu. Useful vlog THQ
@SumaVillagewife6 ай бұрын
హాయ్ ప్రమీల గారు ♥️♥️♥️♥️♥️
@NandiniNandini-lj2pd6 ай бұрын
Thank akka 😊😊😊😊😊😊😊😊😊😊
@kumariaddanki85916 ай бұрын
Super Suma meeru
@simplesujathavantaluvlogs6 ай бұрын
నేను 7 పబ్లిక్ ఎ గ్జమ్ రాసాను సిస్టర్ కానీ నాకు 8 చదువేటప్పడే చదువు అపసాను మo చి వీడియో చేస్తావు సిస్టర్ 👌👌🎉🎉
@SumaVillagewife6 ай бұрын
హాయ్ అండి ♥️♥️♥️♥️ ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటండి ఈమధ్య అసలు కనిపించట్లేదు, 🤔
@simplesujathavantaluvlogs6 ай бұрын
కొంచెం బిజీ సిస్టర్ మా హోటల్ లో పని ఎక్కువ అయ్యింది ని వీడియో కి కామెట్ పేట్ట ట్లదు ❤️
@SumaVillagewife6 ай бұрын
Ok andi ❤️❤️❤️ ఖాళీగా ఉండటం కంటే బిజీగా ఉండడమే బెటరాండి👍👍👍
@kumariaddanki85916 ай бұрын
My husband studied in a government school and college but he is doing very high level job in Sydney Australia
@SumaVillagewife6 ай бұрын
అంతే కదా అండి మరి టాలెంట్ ఉంటే ఎక్కడైనా చదవవచ్చు ఏ దేశమైనా వెళ్లొచ్చు 👍👍👌👌👌👌
@subramanyamgoli79166 ай бұрын
Hai suma sister how r u. Nice video &boddinkalu povadaniki adaina tip cheppu suma
@SumaVillagewife6 ай бұрын
సిటీస్లో ఎలా అయినా బొద్దింకలు వస్తూనే ఉంటాయండి మీకు డ్రైనేజీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు కిచెన్ నీట్ గా ఉంచుకోవడం తప్ప ఇంకేం చేయలేము. హిట్ స్ప్రే చేస్తూ ఉండండి 👍👍
@thoughtsbypaddu86376 ай бұрын
Wow... నీ మాటలు వింటూంటే నిజంగా ఏదో తెలియని హ్యాపీ గా ఉంటుంది ఎందుకో తెలియదు అక్క super vlogs
@SumaVillagewife6 ай бұрын
Tq somuch sister ❤️❤️❤️
@Varadati6 ай бұрын
Right parenting 👌👌true
@SumaVillagewife6 ай бұрын
నమస్తే అండి 🙏🙏 ధన్యవాదములు 💐💐
@poshgirl_Anu_vlogs3 күн бұрын
Haaaa sister gov schools lo bagaa cheptara studys, idi kuda cheppandi sis nenu government schools lo join chestamu ma pillalnii
@kumarigullipalli39326 ай бұрын
Hi akka videos Chala bagundhi
@SumaVillagewife6 ай бұрын
Hii sister ❤️❤️❤️❤️
@sireeshanagiredla59066 ай бұрын
Nice vlog sister and chala chala baga cheparu nenu 7th public rasanu sister ❤️❤️❤️❤️👌👌👌👌👌👌👌
@SumaVillagewife6 ай бұрын
అవునా సిస్టర్ మరి పాస్ అయ్యారా 🤣🤣🤣♥️♥️♥️♥️♥️
@sireeshanagiredla59066 ай бұрын
@@SumaVillagewife Haa pass iyanu sister
@RadhamohanGosukonda6 ай бұрын
Super suma video.Nenu kuda 7th common exams rasanu
@SumaVillagewife6 ай бұрын
Super 👌👌👌👌
@sujathadanduppati81356 ай бұрын
Hi Suma mee pillalu chala lucky
@SumaVillagewife6 ай бұрын
ఎందుకండీ 🤔 గవర్నమెంట్ స్కూల్ లో చదువుకుంటున్నందుకా 🤣🤣🤣
@sujathadanduppati81356 ай бұрын
Kadu Suma manchi Amma unnanduku
@sriushaslearningactivities65296 ай бұрын
Govt schools lo anni facilities unnayandi Englishmedium undi trained teachers cheptaru pillala psychology telsi masulutaru. Chala mandi parents private package school lo vestunnaru valla paristhitulu antantamatram aina.
@SumaVillagewife6 ай бұрын
నమస్తే అండీ 🙏🙏 నేను చెప్పేది కూడా అదేనండి చాలామంది మాలాంటి వాళ్లే ప్రైవేట్ గా చదివించేవాళ్లు వాళ్ల పిల్లలు గొప్పగా చదవాలి అనుకొని ప్రైవేట్ గా చదివిస్తున్నారు. కానీ వాళ్లు ప ట్టు కెళ్లే బ్యాక్ సరిగా ఉండదు వాటర్ బాటిల్ మంచిగా ఉండదు . డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదా డిస్పోసల్ బాటిల్స్ ఆ బాటిలల్స్ లో వాటర్ పట్టుకు వెళ్తారు. పిల్లలకి పెట్టే food కూడా మంచిగా చేసి పెట్టరు 🥗🍲🥣 స్కూల్ నుంచి వచ్చాక స్నాక్స్ కూడా సరైనవి పెట్టరు పిల్లల్ని ఆరోగ్యంగా చూసుకుంటూ వాళ్ళ ఇష్టాలను గౌరవిస్తూ కూడా చదివించుకోవచ్చు స్థాయికి మించి చదివించి పిల్లల్ని బాధపెడుతున్నారు పెద్దవాళ్లు బాధపడుతున్నారు. నేను నా వీడియోస్ ద్వారా మధ్యతరగతి వాళ్ళకి చెప్పాలనుకునేవి ఏంటంటే ఆదాయాన్ని మించి స్థాయికి మించి ఖర్చులు పెట్టుకోకూడదు నేను నా ప్రతి వీడియోలోను చెప్తానండి. మీరు అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏
@poshgirl_Anu_vlogs3 күн бұрын
Meeru government teacher a andi, baguntaya andi government schools, na pillalni government schools lone join chestaaa
Gov schools lo study bagodu antaru, naku gov schools meeda antha knowledge ledu, cheppandi study baguntundaa gov schools lo
@navalathatelu6 ай бұрын
Super suma
@SumaVillagewife6 ай бұрын
Tq somuch andi 🙏
@chakrikalaxmirangu41316 ай бұрын
Nenu rasa andi nd nice vlog
@SumaVillagewife6 ай бұрын
Ok andi Tq 👍👍
@majjimonika-o9j6 ай бұрын
Good video
@SumaVillagewife6 ай бұрын
Tq somuch andi 🙏🙏
@shriharidra6 ай бұрын
Nice వీడియో 👌👍
@SumaVillagewife6 ай бұрын
Tq andi ❤️❤️❤️
@Bachpan-TheWorldofKids6 ай бұрын
Suma నా మజాకా 😊❤
@SumaVillagewife6 ай бұрын
🤣🤣🤣❤️❤️👍
@vlalithasivajyothi19 күн бұрын
Hi Suma, Pillalni gaarabam cheyakunda, premaga ela penchalo cheptava?
@user-satya99996 ай бұрын
1st like
@Varadati6 ай бұрын
7 th Public exam nenu Rasanu, news paper attalu kuda mam
@saradadevipoosarla40756 ай бұрын
Meeru super
@SumaVillagewife6 ай бұрын
Tq somuch andi ♥️♥️
@girijapappu57276 ай бұрын
నాకు మా తాత గారు వైట్ పేపర్స్ తో బుక్స్ కుట్టి మంచిగా అంగన్వాడి జొన్నపింది.అత్తలు అడిగి తెచ్చి అట్ట లు వేసేవారు .నేను సెవెంత్.పబ్లిక్ ఎగ్జామ్ రాశాను.400 మార్క్స్ వచ్చాయి.
@SumaVillagewife6 ай бұрын
Wow........nice memories 👌👌👌👌 Old is gold 👍👍👍👍
@ammathokaburlu62266 ай бұрын
నేను రాయలేదు సుమా ఎందుకంటే సిక్స్త్ క్లాస్ మాత్రమే చదువుకున్న కాబట్టి , ఎలా వున్నావ్ సుమా,❤
@SumaVillagewife6 ай бұрын
హాయ్ అండి నేను చాలా బాగున్నాను అండి 👌👌 నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లి వచ్చాను అండి అందుకే మీకు రిప్లై ఇవ్వలేకపోయాను❤️♥️♥️♥️♥️
@Mani-ip3kc6 ай бұрын
Super suma ❤❤
@SumaVillagewife6 ай бұрын
Tq somuch andi 🙏
@pushpakalajakkula76426 ай бұрын
Chala manchi vedio
@SumaVillagewife6 ай бұрын
Tq somuch andi ❤️❤️❤️
@saisudhakolapalli65466 ай бұрын
నేను పబ్లిక్ ఎగ్జామ్ రాశాను, ఆ నెస్ట్ ఇయర్ నుండి ఎగ్జామ్ తీసేసారు, అప్పుడు చాలా బాధపడ్డాము ఈ ఇయరే తీసేయొచ్చు కదా అని😅😅😅
@SumaVillagewife6 ай бұрын
Super 👌👌🤣🤣🤣🤣
@Heena6115 ай бұрын
I am from hyd... Plz share ur kids diet plan...
@SumaVillagewife5 ай бұрын
ఏది ఉంటే అది తినేస్తామండి Diet అంటూ ఏమి ఉండదు తినేది ఏదో కొంచెం మంచిగా తింటాం అంతే 😜🤣🤣 అవసరమైతే చద్దన్నం కూడా తింటాం 👍👍👍
@Heena6115 ай бұрын
@@SumaVillagewifeok but plz share whatever it.. Idea's vastai makukuda
@DeviChitimoju6 ай бұрын
Suprrrr❤❤❤talli🤝🤝🤝🙌🤗
@SumaVillagewife6 ай бұрын
Tq somuch andi 🙏🙏
@damarajujnanaprasuna40836 ай бұрын
Excellent
@SumaVillagewife6 ай бұрын
Tq somuch andi 🙏
@himabindu70406 ай бұрын
Nice vedio suma❤
@SumaVillagewife6 ай бұрын
Tq somuch andi ♥️♥️♥️
@Vantalu-d8n4 ай бұрын
❤❤❤😊
@SumaVillagewife4 ай бұрын
Tq somuch andi 😍♥️♥️♥️♥️
@laxmitayaru7266 ай бұрын
Goodvalues
@SumaVillagewife6 ай бұрын
Tq somuch andi 🙏
@Pujitha-kz5is6 ай бұрын
Nanu mathram like chesthanu sister🙈💖
@SumaVillagewife6 ай бұрын
Ok andi Tq somuch 👍👍❤️❤️❤️
@chprabuteja28796 ай бұрын
అక్క నువ్వు వేస్తుకున్నాdress బాగుంది అక్క ఇలాంటి డ్రాసు వేస్తుకు అక్క
@SumaVillagewife6 ай бұрын
Tq sister ♥️♥️♥️♥️
@mahathi276 ай бұрын
Lovely Suma ❤️🙏
@SumaVillagewife6 ай бұрын
నమస్తే అండి 🙏🙏 ఎలా ఉన్నారు బాగున్నారా ♥️♥️♥️
@veeraaruna10676 ай бұрын
Super video friend 👏👏👏
@SumaVillagewife6 ай бұрын
Tq friend 👍👍
@maddhireddysatyasri77796 ай бұрын
సంపాదించి చదివించే ఓపిక లేదండి హస్బెండ్ సపోర్ట్ చేయడు గవర్నమెంట్ డబ్బులు వేస్తుంది గా డబ్బులు పెట్టి చదివించ వచ్చుగా అంటున్నారు నాకైతే 70000 అప్పు ఉందండి నేనే తీర్చుకోవాలి డ్వాక్రా వస్తే దీని గురించి మీరేమంటారు మీ ఆలోచన ఎలా ఉంది ప్లీజ్ రిప్లై ఇవ్వండి😢😢😢😢😢
@SumaVillagewife6 ай бұрын
Hii andi ❤️❤️❤️ మీవారు హెల్ప్ లేకపోతే మీరేం చేయగలరు చెప్పండి నెల అయ్యేసరికి స్కూల్ ఫీజు కట్టకపోతే బాబుని బస్సు ఎక్కనివ్వరు . మీవారికి చెప్తే నేను చెప్పాను కదా అయినా సరే జాయిన్ చేసావు నువ్వే కట్టుకో అని అంటారు . ఇంట్లో మగవాళ్ళకి ఇష్టం లేకుండా ఏ పని చేసినా దానికి మనమే బాధపడాల్సి ఉంటుంది . ఆలోచించి నిర్ణయం చేసుకోండి మీ ఇష్టం 👍👍👍
@lakshmio11956 ай бұрын
Meru super suma
@SumaVillagewife6 ай бұрын
కామెంట్ పెట్టనా మీరు కూడా 👌👌👌👌👌
@BaladurgaChinthapalli6 ай бұрын
Me videos chala baguette
@SumaVillagewife6 ай бұрын
Tq somuch andi 🙏
@Asreen....kitchen6 ай бұрын
Nenu rasanu 😊😊
@SumaVillagewife6 ай бұрын
ఓకే అండి పాస్ అయ్యారా మరి 🤔👍👍
@Asreen....kitchen6 ай бұрын
@@SumaVillagewife ha pass ayyanu Andi
@SaiofficialSai6 ай бұрын
Hi suma garu Nenu 7thPublic.rasanu andi
@SumaVillagewife6 ай бұрын
పాస్ అయ్యారండి 🤣🤣
@SaiofficialSai6 ай бұрын
@@SumaVillagewife Haa pass iyanu suma garu
@SyamalaPottapi6 ай бұрын
daily vlogs pettandee sister
@SumaVillagewife6 ай бұрын
Hii sister good morning 🌄🌺🌺🌺🐓 జులై నుండి స్టార్ట్ చేస్త సిస్టర్👍👍❤️❤️❤️❤️
@NanduNandakumar-mn3mx6 ай бұрын
Hi suma chelli
@SumaVillagewife6 ай бұрын
Hii sister ❤️♥️💖💙💕
@revathi-reviews6 ай бұрын
మీరు ఇంత టాలెంటెడ్ ఎలా అయ్యారు...ఒక వీడియో చేయండి..pls
@@SumaVillagewife ఈ వీడియో చూసాను.నేను అడిగింది మీ లైఫ్ జర్నీ....మీరు చిన్నప్పటి నుండి...మిమ్మల్ని మీరు,ఇంప్రూవ్ చేసుకున్న విధానం గురించి. ఇంకా మీకు నచ్చిన సూక్తులు...మిమ్మల్ని ప్రభావితం చేసిన సంఘటనలు,మనుషులు....మొత్తంగా మీ జీవితపాఠం. మీకు ముందు,కష్టం గా అనిపించినా వాటిని...మీరు ఎలా అధిగమించారు...మీకు మీరు పెట్టుకున్న రూల్స్...మీ జీవితంలో వచ్చిన మలుపులు....etc
@SumaVillagewife6 ай бұрын
Ok andi 👍 టైం వచ్చినప్పుడు తప్పకుండా షేర్ చేస్తానండి 👍👍
@Sannidhi096 ай бұрын
Maa papa 4 th ki elthundi,babu ukg ki velthadu.books ki fee entha ani adigithe school lo 9100 rs chepparu.gunde baddalu ayyindi
@SumaVillagewife6 ай бұрын
ఇంకా ముందు ముందు ఉందండి అసలైన పండగ 🤣🤣🤣
@Ballaveerababu-hv1jz6 ай бұрын
Love ❤❤ you akka
@SumaVillagewife6 ай бұрын
Love you to sister ❤️❤️❤️❤️
@VasuKuramdasu-c6d6 ай бұрын
Nenu rasanu akka
@SumaVillagewife6 ай бұрын
Super 👌👌👌
@GCGAMING09GCGAMING096 ай бұрын
👌👌👌👌👌suma garu meru
@SumaVillagewife6 ай бұрын
Tq Andi❤️❤️❤️
@jaddusangetha16776 ай бұрын
Nenu 7th public rasanu suma garu
@SumaVillagewife6 ай бұрын
Hii andi good morning 🌄🌺🌺🐓🐓👍👍
@llaxmi25086 ай бұрын
16:02
@SumaVillagewife6 ай бұрын
Tq somuch andi 🙏
@durgas74306 ай бұрын
సెవెంత్ క్లాస్ పబ్లిక్ నాతోనే లాస్ట్
@satyat22326 ай бұрын
Same
@MangaPukkallamanga6 ай бұрын
Same
@SumaVillagewife6 ай бұрын
Ok andi 👍👍👍 Nice memories 👌👌👌👌
@saisudhakolapalli65466 ай бұрын
Same
@mattilomanikyam55036 ай бұрын
Same
@Madhavi.chinni6 ай бұрын
Nanu kuda 7th public rasanu
@SumaVillagewife6 ай бұрын
Ok super 👌👌👌
@pativadajayalakshmi17596 ай бұрын
Hii akk nenu inter varaku government school lo chadivanu kani bagane chadevedanni degree private and eppudu pg chestunnanu 2 nd year complete ayaka edaina manchi job chesi ma ayanaku help cheyalanukutunnanu
@SumaVillagewife6 ай бұрын
Ok sister ❤️❤️❤️❤️❤️ All the best 👍👍📝
@TillariKumari6 ай бұрын
Iam also suma garu
@SumaVillagewife6 ай бұрын
Ok andi 👍👍
@gundaswarnalatha75836 ай бұрын
Iam also 7th public exam rashanu
@SumaVillagewife6 ай бұрын
Very nice 👌👌👌
@maddhireddysatyasri77796 ай бұрын
మా అబ్బాయికి 6 ఇయర్స్ నర్సరీ కాన్వెంట్ లో చదివాడు అండి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేద్దామనుకుంటే నా ఫీజులు కట్టలేక కానీ జనాలు పేర్లు పెడతారు ఏమో అనిపిస్తుంది చదివించ లేక పోతున్నారా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తారా అంటారు ఏమో జనాలు గురించి ఆలోచిస్తూ దీని గురించి మీరు ఏమంటారు
@SumaVillagewife6 ай бұрын
జనాల కోసం మనం బ్రతకడం లేదండి మన కోసం మనం బ్రటుకుతున్నం .