జగన్ రెడ్డి గార్ని ఇంక కోర్టులు వాయిదాలకు పిలువరా? CBI, ED కేసులు ఇంక అటక ఎక్కినాట్టేనా? మళ్ళీ జగన్ రెడ్డి ఎన్నికలలో ఎలా పోటీ చేయగలడు? జగన్ రెడ్డి ఇంకా ఇలాగే బెయిల్ మీదే జీవితాంతం బతికేస్తాడా? ఆర్ధిక నేరస్తులు చట్టాలకు అతీతులా? ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుందో ఆ భగవంతుడికే తెలియాలి. మీ విశ్లేషణ చాలా బాగుంది. 👍👍👍
@gopalrao91466 сағат бұрын
జగన్ గవర్నమెంట్ పనిచేసింది, మీ గవర్నమెంట్ కూడా పనిచేసి జగన్ రెడ్డి ని లోపల వెయ్యండి మరి.
@venkateswararaojosyula68714 сағат бұрын
మీడియా చేతిలో ఉండి దణ్ణలు పెడతారేంటండీ... వెధవ్వేషాలు బయటికితీసి. ఏకిపారియక
@okrishna34846 сағат бұрын
ఈ 5 యేండ్ల కాలం TDP కార్యకర్తలను అతి కిరాతకంగా హత్య చేస్తే మీకూటమి ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదు. వెనుకటికి ఒక కుంటాడు నేను లేసొస్తే మనిషినే కాదన్నాడ ట . ఇలాగే ఉంది CBN వాలకం. ప్రతి నియోజక వర్గ పరిధిలో చాల మంది హత్యకు గురైనారు. వారి కుటుంబాల గురించి ఆలోచించండి
@eswaraiahn87114 сағат бұрын
Ore tuskim agara
@parvathichittineni6205 сағат бұрын
తన ఓటమికి ఈవీఎంలు కారణమని చెప్పుకున్న జగన్ రెడ్డి ఇప్పుడు బ్యాలెట్ ద్వారా జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయను అని ప్రకటించారు . అందుకని రానున్న రోజుల్లో ఆయన ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికలకు పోటీ చేస్తారా లేదా అన్న అనుమానం కలుగుతుంది.. ఇప్పుడు జగన్ రెడ్డి పోలీసులు కూడా భయపెట్టాడు కాబట్టి . పోలీస్ వ్యవస్థ , తన వృత్తి కుటుంబము ప్రజల యొక్క ఉనికిని నిలబెట్టుకోవాలన్న . మరింత జాగ్రత్తగా వ్యవహరించి నేరస్తులను శిక్షించాలి ఇచ్చినట్లుగా అనిపించింది జగన్ రెడ్డి మాటలు. చట్టబద్ధంగా వ్యవహరించటం అంటే జగన్ రెడ్డికి భయం .చట్టబద్ధంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వానికి ప్రజలు వాళ్లకు అవగాహన పెంచి మేధావులు మద్దతిస్తే . .జగన్ రెడ్డి ఎన్నికలలో కూడా పోటీ చేయడు. కానీ ఆయన బయట ఉన్నంతవరకు శాంతి భద్రత సమస్య సృష్టించటానికి ఫేక్ న్యూస్ తో ప్రయత్నిస్తాడు. దాన్ని ఎదుర్కోవటం పకడ్బందీగా ఎదుర్కోవాలి ఫేక్ జర్నలిస్టులకు దీటుగా , ఒరిజినల్ జర్నలిస్టులు అలాగే ఫేక్ మేధావులకు దీటుగా ఒరిజినల్ మేధావులు. విజయము సాధిస్తే వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డి పోటీ కూడా చెయ్యడు. కేంద్ర వ్యవస్థలు శిక్షించిన శిక్షించకపోయిన. రాజకీయ అధికారం కోల్పోవడం వలన రాష్ట్ర వ్యవస్థల బలం లేకపోతే. జగన్ రెడ్డి మాటలు వల్ల అర్థమైంది
@ThrilokarNaidu5 сағат бұрын
Raju garu rocks
@analyst35084 сағат бұрын
we are waiting for AP police reaction like Up police😂
@akhilyella74114 сағат бұрын
Vk Garu "పేపర్ బాలట్ MLC ఎన్నిక కు వైసీపీ పార్టీ దూరం"🤣🤣 YCP who are asking for Paper Ballot Voting doesn't contesting in MLC Paper ballot Voting is itself U-TURN and Comedy🤣🤣
@sarojini8396 сағат бұрын
ఆ UP politician కి జరిగిన ట్రీట్మెంట్ ఒక్క సారి Dongodiki, అంబటి gaadiki ఇస్తే చూడాలి అని AP జనం తీవ్రమైన కోరిక. అంబటి గాడు అప్పుడు వేసే డాన్స్ స్టెప్స్ తప్పకుండా ఎవరూ మిస్ అవ్వ కుండా అడ్వాన్స్ గా intimate చేయాలి, చానెల్ 's ద్వారా, please andi
@venkateswararaojosyula68714 сағат бұрын
బాబు వూరికే గంభీరంగా మాట్లాడతాడు భయం ఆయనికి, చేసి చూపిస్తే నమ్ముతాం, ఇప్పటికి జగన్ సవాల్ చేస్తున్నాడు దాన్నేమంటారు
@parvathichittineni6204 сағат бұрын
అవసరమైతే నేను రాష్ట్ర హోమ్ శాఖ తీసుకొని పోలీసుల తాటతీస్తాను అన్న పవన్ కళ్యాణ్ గారు కేంద్ర హోం మంత్రి దగ్గర రూట్ మ్యాప తెస్తారేమో అనుకున్నా. పవన్ కళ్యాణ్ గారు కేంద్ర హోమ్ కింద ఉండే సిబిఐ ఈడీ కేసులు జగన్ రెడ్డి పాత కేసులు గాని ఆరు శ్వేత పత్రాల్లో ఉన్న దోపిడీ గురించి గానీ త్వరగా విచారణ చేసి యోగి బుల్డోజర్ ని జగన్ రెడ్డి మీద ప్రయోగిస్తానని అమిషా గారు హామీ ఇచ్చారని ఇవాళ ప్రెస్ మీట్ లో చెప్తారని ఆశించాను. . కానీ పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ లో ఆ మాట చెప్పలేదు ఆ సర్పంచుల సమావేశం జరిపారు . ఆంధ్రులుగా మన అభిప్రాయం ఏమిటి అంటే. ఎందుకంటే ఇప్పుడు పరిశ్రమలన్నీ రాబోతున్న ప్రస్తుత సమయంలో . నేరగాలని తొందర తొందరగా అరెస్టు చేసి ఆ కేసు నిలబడకుండా తొందర తొందరగా విడుదలయితే ప్రజలకి లాభం ఉండదు. ఆ నీరగాళ్ళకి భయం ఉండదు. అలా కాకుండా పకడ్బందీగా అరెస్టు చేసి బయటకు రాకుండా చేయగలిగితే ఈ రాష్ట్రానికి శాశ్వతంగా నేరస్తుల చీడ తొలగిపోతుంది అందుకు అధికారపై ఫిర్యాదు చేసినప్పుడు బెదిరిస్తే వాళ్లపై చర్యలు తీసుకున్న లాగా ఇప్పుడు భూకబ్జాలు చేస్తే వాళ్లపై చర్యలు తీసుకొని లాగా తమ పరిధిలో చట్టాలు చేశారు. దాని వినియోగించుకోవలసిన అవసరం ప్రజలది వాళ్ళకి అవగాహన పెంచాల్సిన అవసరం మేధావులది మీడియా ది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా , తన కుటుంబ సభ్యులకు వీడియోలు చేస్తున్నందుకు ఎంత ఆవేదన చెంది , అవసరమైతే హోమ్ మంత్రిత్వ శాఖ తీసుకుంటాను అని ఆవేశపడిన ఉప ముఖ్యమంత్రి గారు కూడా. ఎంతో మందిని హత్యలు చేసి అక్రమ కేసులు పెట్టిన , పేదల దళితుల భూములు కబ్జాలు చేసిన బాలినేని రోశయ్య ఉదయభాను, వరసలో ఉన్న, అగ్రిగోల్డ్ భూములు మార్ఫింగ్ చేసి రాయించుకున్న జోగి రమేష్ రజిని లాంటి వారి వలన, నష్టపోయిన పేద దళిత కుటుంబాలు దాడులు ఎదుర్కొన్న వారి పట్ల కూడా ఉపముఖ్యమంత్రిగా అంతే ఆవేదనతో స్పందిస్తూ. వాళ్ళని శిక్షించడంలో ప్రభుత్వానికి తనంతట తానే సహకరించాలని పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను ఒక ఆంధ్రుడిగా విజ్ఞప్తి చేస్తున్న.. సనాతన ధర్మం లో దుష్టశిక్షణ అనేది ప్రాధాన్యత అంశం . రాజ్యాంగం బద్దంగా కూడా చట్టం ముందు నేరస్తులందరూ సమానమైన శిక్ష అనుభవించాలి కాబట్టి.🙏
UP antey Yogi ji Sarkar... Manodu ki anthedhu mana Peddhayana Cool CM garu aayana Manchi Maanavathwam antaru CM garu em chestham koncham Aalochana cheyandi Peddhayana please CM garu please🙏🙏🙏🙏🙏 meko dandam saami Treatment ivvali and live relay ivvandi social media posts and comments pettina vallani kuda oka Game aadandi sir please🙏
@easubushaik797741 минут бұрын
Yes 💯 సైకో జగన్
@srinivaschikkala53502 сағат бұрын
జై కూటమి
@karunakumarikadiyala-ze3vn27 минут бұрын
Telugu patrikallo meechhina nikars ina varthalapatrika Andra Jyothi