ఓర్వకల్లు పారిశ్రామికవాడపై కేంద్రం దృష్టి | Centre Focus Orvakal Industrial Corridor || Idi Sangathi

  Рет қаралды 48,524

ETV Andhra Pradesh

ETV Andhra Pradesh

Күн бұрын

కర్నూలు జిల్లా...పారిశ్రామిక ప్రగతికి పదేళ్ల క్రితం...అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం...శ్రీకారం చుట్టింది. ఐదేళ్ల పాటు దాన్ని...క్రమంగా ముందుకు నడిపించింది. తర్వాత వచ్చిన వైకాపా...ఆ అభివృద్ధిని ఛిద్రం చేసింది. తాజాగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం...మళ్లీ దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది. కేంద్రాన్ని ఒప్పించి, ప్రత్యేక నిధులు రాబట్టింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ లో...హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ లో...ఓర్వకల్లు పారిశ్రామికవాడ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్లు...కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు కేటాయించనున్నట్లు...స్పష్టం చేశారు. కేంద్రం ప్రకటనతో పారిశ్రామికాభివృద్ధి సహా...జిల్లా అభివృద్ధి చెందుతుందని...కర్నూలు వాసులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
#idisangathi
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our KZbin Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 24
@mohanrao5632
@mohanrao5632 2 ай бұрын
Local area youngsters ki jobs dorikunnaduku very very happy
@myramakrishna8650
@myramakrishna8650 2 ай бұрын
👌👌 🙏🙏 జై టీడీపీ
@smdmusthafa2976
@smdmusthafa2976 2 ай бұрын
Good
@drpedagopuviswamohan7778
@drpedagopuviswamohan7778 2 ай бұрын
Every piece of news gives me goosebumps
@ppk84
@ppk84 2 ай бұрын
You have anxiety issues
@VikasvikasVikasvikas-kh5yp
@VikasvikasVikasvikas-kh5yp 2 ай бұрын
👌👌👌👌👌
@venkataRamanaKoduri-ri7ck
@venkataRamanaKoduri-ri7ck 2 ай бұрын
☝👍💐🙏🤗
@boyapatimithil3875
@boyapatimithil3875 2 ай бұрын
Future orvakal & nannur
@sivasankar7850
@sivasankar7850 2 ай бұрын
POWER OF CBN SIR
@ppk84
@ppk84 2 ай бұрын
ఇలా చెప్పి భూమి విలువను పెంచుతున్నారు కాని అభివృద్ధి ఏమీ లేదు. ఇలా చేస్తే సాధారణ ప్రజలు భూమి కొనుగోలు చేయడం చాలా కష్టం.
@TarunKanthK
@TarunKanthK 2 ай бұрын
దేనికైనా సమయం పడుతుంది. ఒకేరోజులో నగరాలు నిర్మితం కావు. స్థలాల రెట్లు ప్రపంచంలో ఏ నగరంలో ఐనా అలానే ఉంటాయి. సామాన్యుడు అతి చౌకగా భూమి కొలను కలిగే ఒక్క నగరం పేరు చెప్పండి చూద్దాం !!! 🙄😄
@shirinivaskurukunda5970
@shirinivaskurukunda5970 2 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉
@sridwarakaRam
@sridwarakaRam 2 ай бұрын
Already 10,000 acres were being allotted during 2018 and a domestic airport has been inaugurated.Better you debate on the syco mindset and casteism.
@dewpoint1637
@dewpoint1637 2 ай бұрын
ఇప్పుడు అయినా అక్కడ జనాలు కళ్ళు తెరిచి అక్కడ ఎప్పుడు ఏ చిన్న ఎలక్షన్ వచ్చినా తెలుగు దేశం పార్టీ కి ఓటు వేసి గెలిపించుకుంటేనే కేంద్రానికి అర్దం అవుతుంది అక్కడ జనాలు అభివ్రుద్ది కోరుకుంటున్నారు ఆని వెనుక బడిన జిల్లాలు కేంద్రం దృష్టిలో పడేలా చేసేది నిజంగా పరిశ్రమలు పెట్టేది ఒక్క తెలుగు దేశం మాత్రమే కాబట్టి మనకు కావలసినవి మనం చేయించు కోవడం ఎంత ముఖ్యమో అంతే ముఖ్యం తెలుగు దేశం పార్టీ పంచాయితీ నుండి కేంద్రం వరకూ తెలుగు దేశం నాయకులు ఉండి తీరాలి అని మనం అర్దం చేసుకుంటే మన పిల్లలకు గొప్ప భౌష్యత్ ఇచ్చిన వాళ్ళము అవుతాము ఒక్కటే మాట ఒక్కటే బాట గా ముందుకు నడుద్దాం. అందుకు ప్రత్యక్ష సాక్షం రాజధాని రైతుల పట్టుదలే ఈ రోజు మనకు రాజధాని అమరావతి గా నిలబడింది. జై అమరావతి రైతన్నలకు 5 ఏళ్ళ మీ త్యాగాలకు జై
@KNLwala
@KNLwala 2 ай бұрын
KIA lanti parisrama vastey Kurnool development avtundi, indulo cheppey industries valla peddaga development undadu Kurnool lo...Kind request to CBN sir that, please allot the big projects like KIA, government projects like BHEL etc to make Kurnool develop rather than alloting these projects just for namesake which is of no use at all, please make Kurnool also to develop so that it can compete with other big cities like Vijayawada, Guntur.....in AP
@kamaladevi7634
@kamaladevi7634 2 ай бұрын
CBN term lo pina cheppina paristamalaku land allot chesi , pani modalu pettaru. 2019 tharuvatha, start ina panulaku funds ivvaledu. Infrastrure_roads, drainage, water, electricity okkati kuda Jagan govt kalpnnchaledu. Appudu mee gonthulu eemi ayyai? Chinnaga start inave peddaga marathai. Jagan anni projects plans nasanam chesi, funds ni daari mallincharu , vaariki kavalsi natlu
@KNLwala
@KNLwala 2 ай бұрын
​​​@@kamaladevi7634I am not supporter of Jagan government, ycp hasn't implemented any of the promises made for Kurnool, that's the reason I am requesting TDP govt to bring big projects to make Kurnool develop.
@kalyanpavan612
@kalyanpavan612 2 ай бұрын
E news lo Maruti Suzuki APIIC lo register ayindi ani cheppali kadha... Njm ayitee baguntadi
@DRS-mn1fl
@DRS-mn1fl 2 ай бұрын
vunna auto la traffic ki prajalu chastunnaru Kurnool lo . inka yemi abivruddi kavala akkada .
@mohanrao5632
@mohanrao5632 2 ай бұрын
Oorvakallu airport kuda development ayyela chudadandi saarlu
@dr.madanmohan6700
@dr.madanmohan6700 2 ай бұрын
Only words the FM has not revealed the actual amount she is going to give friends 😮😮😮😮😮😮😮😮😮😮😮😮
@hazibaba314
@hazibaba314 2 ай бұрын
Yeemi jaragadhu orvokal mandal kalava village lo unna kommacheruvuku ku bugga vagu nillu mallinchanati 2 sarlu CBN ki and JMR ki vennavinchukunnaru kani yeemi kaledhu anta maya
@shabanashaik9546
@shabanashaik9546 2 ай бұрын
The projects which are mentioned in the video are of useless and with this there will not be much development in Kurnool, TDP government should bring big projects to Kurnool
didn't manage to catch the ball #tiktok
00:19
Анастасия Тарасова
Рет қаралды 32 МЛН
啊?就这么水灵灵的穿上了?
00:18
一航1
Рет қаралды 55 МЛН
Don't look down on anyone#devil  #lilith  #funny  #shorts
00:12
Devil Lilith
Рет қаралды 46 МЛН