అంటు కట్టిన టమాటా, వంకాయ పండిస్తున్నం | Grafting Brinjal, Tomato | రైతు బడి

  Рет қаралды 448,296

తెలుగు రైతుబడి

తెలుగు రైతుబడి

Күн бұрын

Пікірлер: 92
@kadali6055
@kadali6055 2 жыл бұрын
రైతు బడి యాంకర్ గా మీరు 100% కరెక్ట్ అన్న. మీరు చెప్పే విధానం చాలా బాగుంటది బయ్యా
@talarinaresh5779
@talarinaresh5779 Жыл бұрын
Abhi nahi 😹 😹 x
@karthikKarthik-if9pl
@karthikKarthik-if9pl 9 ай бұрын
​@@talarinaresh5779😜😜
@martisriramachandramurty6677
@martisriramachandramurty6677 Жыл бұрын
రెడ్డి గారు నేల తల్లిని నమ్ముకున్నవారు పదిమందికి పట్టెడన్నం పెడతారు.తాము సంతోషంగా వుంటూ పదిమందిని పోషిస్తారు.మీరు చేసే వ్యవసాయంలో పంటలకు చీడపీడల బాధలేకుండా,పుష్కలంగా నీరు లభిస్తూ,పండించిన పంటకు మంచిధర రావాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుతున్నాను.
@vijayjvijay3093
@vijayjvijay3093 2 жыл бұрын
వీడియో చాలా క్లారిటీగా ఉంది రైతుకు ఉపయోగం అంటూ విధానం బాగుంది కర్నూల్ ఫార్మర్
@sriramshyam1377
@sriramshyam1377 4 ай бұрын
సోదర రాజేంద్ర గారు... మీరు హుస్నాబాద్ మరియు హుజురాబాద్ ప్రాంతాలలో కూరగాయల తోటలు ఉన్నాయి..కొంత సమయం తీసుకొని ఇక్కడ ప్రాంత రైతు పంటల అనుభవల గూర్చి వీడియోస్ చేయాలని మనసారా కోరుకుంటున్నాము.. ఇట్లు నీ అభిమాని
@KVR008
@KVR008 Жыл бұрын
రాజేందర్ రెడ్డి.... గారూ రైతుల కు సంబండించన తెలుగు చానల్స్ లో మీ అంత వివరాలు ఎవ్వరు కూడా రైతును అడిగి చెప్పడం చేయరు నాకు తెలిసి మీది బెస్ట్....
@RythuBadi
@RythuBadi Жыл бұрын
ధన్యవాదాలు మీకు
@kishorreddy.ckishor3993
@kishorreddy.ckishor3993 Жыл бұрын
I ❤ రాజేందర్ anna
@brlreddy9473
@brlreddy9473 2 жыл бұрын
గతంలో 5 ఎకరాల్లో 40 లక్షల ఆదాయం వంగ పంటలో తీసుకున్న రైతును చూయించారు..ఇప్పుడు కూళీఖర్చులు కూడా రాని రైతును చూపించారు.. మార్కెట్ మాయాజాలం అందరూ తెలుసుకునేలా చేశారు..చాలా సంతోషం..
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
మీ పరిశీలనకు ధన్యవాదాలు. లాభమో.. నష్టమో.. చెప్పడం మాత్రమే మా ఉద్దేశం అస్సలు కాదు. అనుభవం వివరించడం మాత్రమే మా లక్ష్యం.
@brlreddy9473
@brlreddy9473 2 жыл бұрын
@@RythuBadi నా ఉద్దేశం 40 లక్షల ఆదాయం అన్న వీడియో చూడగనే రైతు కాని వ్యక్తి ఆలోచన ఎలా ఉంటదో ఓ రిపోర్టర్ అయిన మీకు నేను చెప్పేదేముంది మిత్రమా... అదే వ్యక్తి ఈ వీడియో చూస్తే రైతు పడే వేదన ఎంతో అతనికి తెలుస్తుంది కదా..
@sureshagksunil9598
@sureshagksunil9598 2 жыл бұрын
Raythu nomber evandi
@sayannachetkoori1532
@sayannachetkoori1532 Жыл бұрын
రాజెందర్ రెడ్డి గారు ఎంతో మంది యుటుభు చనల్ విడియోలు చుష కాని మిరు అడిగినట్టు ఎవరు రైతును అడగలెరు ఎవరు ఓకవెల అడిగిన మల్లి మి వివర్స్క్ వివరంగ చెప్పలెరు మిరు సూపర్ అన్న 🙏👍👌
@peterchilaka8978
@peterchilaka8978 2 жыл бұрын
Meeru telangana nunchi vatchi rendu rastralloni pontala gurinchi video lu chestunnaru chala bagundandi
@viaanadhit
@viaanadhit Жыл бұрын
The best channel for farmers
@veeraiahr5820
@veeraiahr5820 2 жыл бұрын
మంచి చానల్ రైతు లకి
@javvajivenkatramreddy4910
@javvajivenkatramreddy4910 Жыл бұрын
Rajendar Reddy garu super.very helpful for formar
@lakshmanbikki5972
@lakshmanbikki5972 2 жыл бұрын
అన్నా మీరు అద్దంకి దగ్గరకు వెళ్లారంటే కచ్చితంగా మా ఊరికి చాలా దగ్గరగా వెళ్లారు, అన్నా మీకు చెప్పాను కదా అన్న ప్రకాశం జిల్లాలోని సలక నూతల గ్రామం లో పొగాకు పంట వేస్తున్నారు ఒక్కసారి అక్కడికి వెళ్ళండి అన్న అక్కడికి వెళ్తే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి మీ ఛానల్ కి ఎంతో ఉపయోగపడుతుంది ఆ ఒక్క వీడియో అదే విధంగా ఆ వీడియో ద్వారా పొగాకు పంట ఎంత కష్టమో మీరు తెలియజేయవచ్చు ప్రతి ఒక్కరికి అందువల్ల మీకు తెలియజేస్తానన్న దయవుంచి మీరు ఆ గ్రామాన్ని సందర్శించి పొగాకు సాగు గురించి తెలియజేయవలసిందిగా కోరుతున్నాను మీరు అక్కడికి వెళ్తే ఆ రైతులకు మీరు ఎంతో సహాయం చేసిన వాళ్ళు అవుతారని నేను అనుకుంటున్నాను
@muralikrishna-gd5ll
@muralikrishna-gd5ll 2 жыл бұрын
అన్న మీవి చాలా వీడియో లు చూసాను.🙏👍
@p.v.8775
@p.v.8775 2 жыл бұрын
అన్న గారు మీకు నా హృదయపూర్వక అభినందనలు
@darasatyanarayana5253
@darasatyanarayana5253 2 жыл бұрын
Very good rajendra....
@a2zsai663
@a2zsai663 Жыл бұрын
Great efforts 👌
@rameshyadhav9844
@rameshyadhav9844 2 жыл бұрын
Hii annaya Maadi addanki ma uru pakkane chinna kothapalli meru ekkadidaka ravadam chala happy ga undi
@aishwaryacinestudio4817
@aishwaryacinestudio4817 Жыл бұрын
Marketing is major problem for all farmers, a farmer who is selling his produce at his farm he is successful
@satyanarayanaalapati1881
@satyanarayanaalapati1881 2 жыл бұрын
Tomato is grafted on brinjal to overcome bacterial wilt disease only. Grafting Perse may not increase yield. Increased yields recorded may be due to the management given
@daydreamers710
@daydreamers710 11 ай бұрын
Its ability to withstand heavy rains is a plus and due to its deep roots it supports high growth.
@MdSharfuddin-v9r
@MdSharfuddin-v9r 10 ай бұрын
Very good supper
@4Naazgardening
@4Naazgardening 2 жыл бұрын
Genuine Talk
@KiranKumar-zm2sr
@KiranKumar-zm2sr 2 жыл бұрын
So super video bro
@rameshkodari3967
@rameshkodari3967 Жыл бұрын
good👍👍👍
@soorasaidulu897
@soorasaidulu897 2 жыл бұрын
Good video
@srinumogiligunta2534
@srinumogiligunta2534 Жыл бұрын
Super super 🔥🔥
@RythuBadi
@RythuBadi Жыл бұрын
Thanks 🔥
@badavathmangilal3090
@badavathmangilal3090 Жыл бұрын
Adavi vanga plants chupinchandi plz
@sathishgoskula3585
@sathishgoskula3585 2 жыл бұрын
Super👌
@varakumariyasupogu5950
@varakumariyasupogu5950 2 жыл бұрын
Danyavadamlu .farmers ki
@Devendhar41
@Devendhar41 2 жыл бұрын
Sir beerakaya in winter gurinchi chayandi
@fouziabegum8023
@fouziabegum8023 Жыл бұрын
Good
@laxmannarayana6642
@laxmannarayana6642 2 жыл бұрын
Hi good evening
@balaiahsangamolla1498
@balaiahsangamolla1498 2 жыл бұрын
Super anna
@cmkvenkatesulu8536
@cmkvenkatesulu8536 2 жыл бұрын
Vanga chala bagundi tamota bagaledu
@gaddalashankar8166
@gaddalashankar8166 2 жыл бұрын
👌👌
@vram4925
@vram4925 Жыл бұрын
Sir nurserys lo ekkada kuda antha rate ledu ? Naku kuda nursery vundi maa dagara tomato, vanga, mirchi Kaliflower, etc... Saaho, saahith, baaho, bishma, biswa tomato narlu available lo vunaiee
@chowdaryravipati6251
@chowdaryravipati6251 2 жыл бұрын
Maru. Kuppalo kakunda. Yekkadadotikutindi
@santoshsana5764
@santoshsana5764 Жыл бұрын
Aaaa cost lo cement poles vacheyi life vundedhi any way hope tho vundundi meeru pettina pettubadi sakalam lo ravali korukuntunnam
@sairam-vf1kh
@sairam-vf1kh 2 жыл бұрын
Vankaya grafting Verity name cheppaledu brother
@shashidharreddy1181
@shashidharreddy1181 Жыл бұрын
White brinjal 5 rs Black brinjal free In lb nagar market
@aryashankar8559
@aryashankar8559 Жыл бұрын
Meeru vanga tomato grafting chuparu gani bangalore chettu grafting chupaledu..sir..
@bobbyjampani
@bobbyjampani 2 жыл бұрын
Oka Raitu Avedhana Chuste Telustundi Ela Kastapadutunnaro Save Farmer
@venkateshwaraokolla5963
@venkateshwaraokolla5963 Жыл бұрын
Krektsirtqs
@venugopalreddyyeduguri6403
@venugopalreddyyeduguri6403 2 жыл бұрын
Ordinary hybrid brinjal yields better than grafted brinjal. This is my personal experience.
@rainbowlimitedkuwait3035
@rainbowlimitedkuwait3035 7 ай бұрын
Anna kuppam lo Yakkada mokkalu pirchase cheyalo cheppu anna Contact details send chey na
@banothramesh2208
@banothramesh2208 Жыл бұрын
Eppudu vesharu naru
@sravankumaradla7147
@sravankumaradla7147 2 жыл бұрын
Correct. Uncle
@ramtiru8859
@ramtiru8859 2 жыл бұрын
anna silicon spreader price availability
@nagaraju7216
@nagaraju7216 2 жыл бұрын
Hi anna
@subbarao6645
@subbarao6645 Жыл бұрын
Grafting seed ekkada dorukutundhi
@srinivasaraobattula8850
@srinivasaraobattula8850 Жыл бұрын
soupr
@creatortk6990
@creatortk6990 2 жыл бұрын
Yenni hectors land tomato and vankaya
@Natureisorganic
@Natureisorganic 2 жыл бұрын
Raitu raju yeppudu ayyedi
@thimsanpallynarsimulu
@thimsanpallynarsimulu 2 жыл бұрын
Ramesh hi Anna
@thimsanpallynarsimulu
@thimsanpallynarsimulu 2 жыл бұрын
Ramesh Kumar hi
@thimsanpallynarsimulu
@thimsanpallynarsimulu 2 жыл бұрын
W a g
@HariKrishnaPrasadKadali
@HariKrishnaPrasadKadali Жыл бұрын
అంటు కడటం వల్ల రుచి లొ తేడా ఏమైనా వుంటా దంటార? సార్
@YerraBalreddy
@YerraBalreddy 6 ай бұрын
Hi
@boyaraghunath7489
@boyaraghunath7489 2 жыл бұрын
Kuppam Seddu number anna Pachi Mirchi antu vasthundha anna
@bharathnaturalfarmer6485
@bharathnaturalfarmer6485 2 жыл бұрын
రోజా పూల మొక్కలకి అంటూ కట్టే వాళ్ళు ఉంటే చెప్పండి
@lovely7199
@lovely7199 Жыл бұрын
Sir అంటు టమాటా ముక్కలు ఏక్కడ దొరుకుతాయి
@AshokReddy-v1z
@AshokReddy-v1z 5 ай бұрын
Kupam
@lokanadham7178
@lokanadham7178 2 жыл бұрын
క్లెపెస్ అక్కడ దొరుకుతుంది
@dsivaramireddysiva3288
@dsivaramireddysiva3288 2 жыл бұрын
అన్న కుప్పంలో నర్సరీ ఎక్కడుంది అడ్రస్ చెప్పగలరా
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
No idea Anna. Memu vellanidi, chudanidi memu cheppamu.
@mbabireddy2607
@mbabireddy2607 Жыл бұрын
థాంక్స్
@au1947
@au1947 2 жыл бұрын
we have price 600 rupees here `1kg
@prashanthakula5459
@prashanthakula5459 Жыл бұрын
Hi Rajendar , can i get kuppam naursary number for the grated plants
@gajumuthakaananda3997
@gajumuthakaananda3997 Жыл бұрын
అం tooni కడతారు అది చెప్పండి రైతులకి
@kantamnenisatyanarayana9548
@kantamnenisatyanarayana9548 2 жыл бұрын
sir, 20 mint vedio lo ekkada rayitu phone number kani,Nursary phone number kani cheppakunda jagratta paddaru. time waste tappa emiledu.
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Sir, Nursery vallu maku teliyadu. Teliyani valla number memu pettamu. Rythu number video lo undi. Opikagaa chusthe kanipisthundi. Opika lekunte chudoddu. Time waste chesukovaddu. Only number kosame chuse vallu assalu chudoddu. Farmers busy in their own work. They don’t have time to talk with hundreds of phone calls. If you need phone numbers only.. pls go away. Thank you
@kommineniravindra7965
@kommineniravindra7965 Жыл бұрын
టమోటా మొక్కలు అమ్మేవారి పోన్ నంబర్ చెప్పండి
@trivenitatikonda8624
@trivenitatikonda8624 2 жыл бұрын
Vegetable 🍆 tamato king
@VenkateswaraoDandyala
@VenkateswaraoDandyala Жыл бұрын
రాజేందర్ రెడ్డి గారు మీ నంబర్ పెట్టరా
@BorraAnjaiah
@BorraAnjaiah Жыл бұрын
Ñ
@laxmikanthabeeram977
@laxmikanthabeeram977 Жыл бұрын
Mari evari thappu
@sivakrishna4023
@sivakrishna4023 Жыл бұрын
Sir raithu phone numbr sir
@rajashekarthippani531
@rajashekarthippani531 2 жыл бұрын
Bro madhi Warangal market number send me
@lakshmanbezawada9091
@lakshmanbezawada9091 5 ай бұрын
anna vizag nursary number pampara
@sravankumarreddy3480
@sravankumarreddy3480 2 жыл бұрын
Hi anna
ఒకే ఎకరంలో 15 లక్షల పంట పండించాను | Brinjal Farming
21:12
తెలుగు రైతుబడి
Рет қаралды 434 М.
Hilarious FAKE TONGUE Prank by WEDNESDAY😏🖤
0:39
La La Life Shorts
Рет қаралды 44 МЛН
#behindthescenes @CrissaJackson
0:11
Happy Kelli
Рет қаралды 27 МЛН
24 Часа в БОУЛИНГЕ !
27:03
A4
Рет қаралды 7 МЛН
I Sent a Subscriber to Disneyland
0:27
MrBeast
Рет қаралды 104 МЛН
Integrated Farming in Telugu - Ramanjaneya Swamy Success Story | Multicrop Farm | Part 1
23:18
ffreedom app - Farming (Telugu)
Рет қаралды 561 М.
Hilarious FAKE TONGUE Prank by WEDNESDAY😏🖤
0:39
La La Life Shorts
Рет қаралды 44 МЛН