నాటు టమాట కావాలంటే ఏమి చేయాలి ఆ విత్తనం ఎక్కడ దొరుకుతుంది ఇప్పుడు వచ్చే నేను టమాటా తినడం లేదు కూరలో కూడదు తీయగా ఉంటది
@shantidheeraj Жыл бұрын
Desi Tomato seeds అని కానీ, నాటు టమాట విత్తనం అని కానీ మీరు గూగుల్ లో టైప్ చేయండి సర్. మీకు నచ్చిన, నమ్మకమైన సైట్ లోకి వెళ్లి., రివ్యూస్ చదివి తరువాతనే ఆర్డర్ చేయండి సర్💐👍
@bhaskarreddyponagandla10463 ай бұрын
Demo super...voice super clarity.
@reddeppakamballa68357 ай бұрын
చాలా చక్కగా అర్థం అయ్యేటట్లు చెప్పారండి thank you
@MdSharfuddin-v9r7 ай бұрын
Very good supper👍👍👍👍👍
@telanganakurradu143 Жыл бұрын
కరెక్ట్ నే కానీ మేడం అడవి వంగ అనీ చెప్తున్నా రు, అది ఎంత వరకు నిజం మేడం %సిస్టర్ చెప్పండి దయచేసి 🙏🤝👍
@sowmyaorganicgarden3232 Жыл бұрын
Madam good useful video.naa tomato mokkalu chanipothunnai .Nenu meeru cheppina vidamga try chesthanu .Hope it success.
@svsnsunkara3420 Жыл бұрын
చాలా బాగా చెప్పారు మేడం గారు
@baddaashok244 Жыл бұрын
Shalom Sister. Thankyou for the detailed information on the grafting method.
@vengatsoori18682 жыл бұрын
Meru very very good vegetables and trees and flowers
@krishnaprasadmynampati634 Жыл бұрын
అంటు కట్టారు బాగుంది.తర్వాత దాని రిజల్సు కూడా చూపాలి.టమాట పండేదాకా..
గ్రాఫ్టింగ్ చేసిన మొక్క తదనంతర పెరుగుదల మరియు కాపు కూడా చూపితే బాగుంటుంది
@pothumudinageswararao709 Жыл бұрын
Nenu kuda ade anuunnanadi ...adikada main andaru hudalsindi telusuovalsindi
@shantidheeraj Жыл бұрын
ఆ వీడియో కూడా చేశాను. మన ఛానల్ లో ఉంది. ఒకసారి check చేయగలరు 💐🙏🏻👍
@raviteja-jz9vs9 ай бұрын
అంటు కట్టిన తర్వాత వీడియో కనిపించడం లేదని ఉంటే లింకు పెట్టండి@shantidheeraj
@bhaskarreddyponagandla10463 ай бұрын
We want more videos..
@adapachinnakapu55354 жыл бұрын
Very good job
@saleemabdul23653 ай бұрын
Teflon tape antaaru andi
@dhanalaxmiayyanki13174 жыл бұрын
చాలా మంచి విషయాలు చెప్పావు శాంతి చాలా ఈజీ గా చేసుకొవొచు అంత బాగా చెప్పావు శాంతి
@shantidheeraj4 жыл бұрын
Tq Amma💐💐👍
@yashwanthjakkula40164 жыл бұрын
Hi santi garu meevoice chala chala baguntundi
@yashwanthjakkula40164 жыл бұрын
Santi garu maku Gilani pulu ravadam ledu 2years mokka prunig chesina teegalaga perigi otundi akulu 7 vastunnai chala okkaliki ide problem mee phone no kavali maidum
@shantidheeraj4 жыл бұрын
Yashwanth గారు 7 ఆకులు వస్తే పూలు పూయవని పెద్దలు అంటారు. ప్రూనింగ్ చేయండి. వాడని టీ పొడిని రెండు చెంచాల పొడిని 48గం పాటు గ్లాసు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ద్రావణం తయారయిన తరువాత ఇంకొక అర గ్లాసు నీళ్ళు కలిపి మొక్కకు పోయండి.ఇలా ప్రతీ 15 రోజులకొక సారి చేస్తూ ఉండండి. సాయంకాలం మాత్రమే ఈ ద్రావణాన్ని మొక్కలకు రోజు వారీ నీరు అందించిన తరువాత చేయవలసి ఉంటుంది
@sriharsh75022 жыл бұрын
Asalu what is the use of grafting and why would we perform grafting?
@satishalavilli4513 Жыл бұрын
Medam narmal vanga ki grapting valana peddaga upayogam ledhu ! Adavi vanaga ki mana Desi or hybrid vanaga ,tomato, mirapa , capsicum antu kadithe 500% extra yield vasthundi 1½ year chettu lkapunisthundhi nematodes ni fungal ni samardavantham ga yedurkuntundhi ! Adavi vanga Seeds nenu collect chesanu kavalante isthanu adi miku na guru daksina because bonsai tree ni yela cheyyalo mi video chusi chesanu baaga success ayyindhi thanQ medam !
@shantidheeraj Жыл бұрын
Your Currect Sir..but అప్పటికి మా మిద్దె తోటలో అడవి వంగ మొక్క లేదు..అందుకే.. Practice కోసం సాధారణ వంగ మొక్కతో అంటు కట్టాను. కొంత కాలం పాటు దిగుబడి..బాగానే వచ్చింది..Tq💐🙏🏻
@HarshaDeep4 жыл бұрын
Good information.. good suggestion
@shantidheeraj4 жыл бұрын
Tq Vani garu💐💐🙏
@ravikumarkunchala84207 ай бұрын
detal tho yamechesaru
@anjaneyulualapati34172 жыл бұрын
Very good information 👍
@ravishankarveerla5624 ай бұрын
Tape you used is called Teflon tape...
@jsskumarinalli88933 ай бұрын
మరీ అంత కష్ట పడి grafting చేసేకంటే pollination చేయడం సులభం.
@achandrakumari38023 жыл бұрын
హార్మోన్ లో. డిప్ చేసి. గ్రాఫ్ట్ చేయొచ్చా
@bikshamtadikonda7910 ай бұрын
Teflon tape mam
@ravikumar.18234 жыл бұрын
ఇప్పుడు అంటు కట్టిన కొమ్మకి టమోటా🍅 వస్తాయి? లేక వంకాయలు వస్తాయ?.
@maheshkandela1584 жыл бұрын
Rendu vastayi bro
@jsskumarinalli88933 ай бұрын
రెండు వస్తాయి కాని టమాటా కి వంకాయ రుచి అంటుతుంది. ఎందుకంటే నేలమీద వంకాయ మొక్క ఉండడం వల్ల వంకాయ కారెక్టర్ మారదు.
@sivaravuri14833 жыл бұрын
In,20 gallon pot how many brinjal plants can be put
@shantidheeraj Жыл бұрын
Max two enough 💐🙏🏻
@tvramana86082 жыл бұрын
వంగ మొక్కకు టమోటా కొమ్మను ఎందుకు గ్రాఫ్టింగ్ చేసుకొవాలి.అలా చేస్తే ఉపయొగము ఎమిటి.
@krishnaprasadmynampati634 Жыл бұрын
పిచ్చినాన్న వంగచెట్టుకి టమేటా పండించడం.
@venkataraoavirneni1729 Жыл бұрын
Verygood
@moviedudes5387 Жыл бұрын
Resistance to diseases, more yield, more life span.
@subbaraoborra417 Жыл бұрын
వంగ మొక్క మొదలు గట్టిగా వుంటుంది .దానికి అంటుకట్టిన టమాటా మొక్క దానిఆధారంగా దృఢంగా పెరుగుతుంది.
@cuterangolidesigns11744 жыл бұрын
Me vedio lo kanipenche plant panasa kada medam. Panasa mokkanu boinsai cheyavacha . Try cheyandi
Hi... Shanthi.... Karona holidays kada.... Vedios cheyyadaaniki timecdorikinatlundhi.... V nice to see you
@shantidheeraj4 жыл бұрын
Lilly john గారు అవునండీ.. Tq💐🙏
@munagalamunagala44403 жыл бұрын
Good morning madam. Where from you are. What will be the result of grafting brinjal and tomato please 🙏
@teligopi41324 жыл бұрын
తరువాత
@shantidheeraj4 жыл бұрын
kzbin.info/www/bejne/mYjWZ4OijZtjjqs Please check the above link💐🙏 Tq
@g.prabhakarrao39928 ай бұрын
దారం కట్టడంతోనే సమయం అయిపోయింది.
@jayashankarbiradakota5180 Жыл бұрын
Good but show the results pls
@lakshmisai25504 жыл бұрын
Results kooda choopistae we could see kada shanthi garu
@shantidheeraj4 жыл бұрын
kzbin.info/www/bejne/mYjWZ4OijZtjjqs Please check the above link💐🙏 Tq
@lakshmidevipaala39034 жыл бұрын
Madam Elanti benefits grafting valana chapandi
@shantidheeraj4 жыл бұрын
లక్ష్మి గారు వీడియోలో తెలియజేశాను..టమాటో మొక్క జీవిత కాలం 6 నెలలు.. వంగ మొక్క జీవితకాలం ఏడాది నుండి 2 రెండు సంవత్సరాలవరకు. కాబట్టి టమోటా మొక్క జీవితకాలాన్ని పెంచవచ్చు. అలాగే చీడపీడలు అంతగా ఆశించవు. మంచి దిగుబడులు తీసుకోవచ్చు..💐💐👍