Рет қаралды 342,443
Agriculture Drone Sprayer కొనుగోలు చేసి రైతులకు మందు స్ప్రే చేస్తున్న యువ రైతు లక్ష్మణ్ గౌడ్ గారు ఈ వీడియోలో మాట్లాడారు. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలానికి చెందిన ఈ రైతు.. చుట్టు పక్కల గ్రామాల్లో రైతులకు స్ప్రే చేస్తూ ఉపాధి పొందుతున్నారు. దాని కోసం చేసుకున్న ఖర్చు, మెయింటెయిన్ చేస్తున్న విధానం, రైతుల నుంచి వస్తున్న స్పందన, పొందుతున్న ఫలితం గురించి వివరించారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : Drone Sprayer కిరాయికి నడుపుతున్న | రైతు బడి
#RythuBadi #రైతుబడి #DroneSprayer