రాజేంద్రన్న గారికి ఆయిల్ ఫామ్ గురించి మంచి అవగాహన ఉంది అన్ని తెలుసుకుడా ఐయిన కొత్తగా ఆయిల్ ఫామ్ సాగుచేసే రైతులగురించి సులువైన మరియు రైతులకు సులభంగా అర్థమయేటాట్టూగా ప్రశ్న అడిగి సమాధానం రాబట్టే విధానం బాగుంది అభినందనలు రాజేంద్రన్నా👏
@mahesh007msd7 Жыл бұрын
మా గ్రామంలో పామ్ ఆయిల్ చెట్లు పెంచుతున్నారు దాదాపు 15 ఎకరాలలో వాటి మధ్యలో మునగ చెట్లు సాగు కూడా చేస్తున్నారు సేమ్ ఇంతే ఉన్నది అన్న ❤
@sanjaypatil7414 Жыл бұрын
అన్న రైతులకు బాగా అర్థం అయ్యేలా చేప్పారు ధన్యవాదాలు
@rajannavenshetty4478 Жыл бұрын
నీటి సౌకర్యం,పొలం వద్దకు దారి వున్న వారు వేయవచ్చు,వరి పంట కన్న పామాయిల్ నయం,పక్షులు,కోతులు,దొంగతనం వలన,మార్కెటింగ్ గురించి భయం లేదు
@akkalaanjaneyulu82168 ай бұрын
I cultivate 8 acres palm oil plants, so the wild pigs are eating with plant stems and rats also the stem base eating, the plants fell down, nearly 30 plants damaged in my land.
@manikrishnabachu2289 Жыл бұрын
You are an inspiration to so many. Appreciate your effort and your detailed information.
@RythuBadi Жыл бұрын
Thank you so much🙏🏻
@rajannavenshetty4478 Жыл бұрын
ప్రభుత్వం పామాయిల్ పంట కు చాలా ఇస్తుంది కానీ మార్కెట్ రేట్ తగ్గే అవకాశం ఉంది,రైతులకు ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం లేదు అట్టి పరిస్థితుల లో మార్కెట్ రేట్ ను తగ్గకుండా ప్రభుత్వం చేయగలదా
@SangameshBadekanne2 ай бұрын
Good information anna
@Sreenu15239 ай бұрын
మేము పంట వేయాలి అనుకుంటున్నాం, తెలంగాణ లో రైతుల అడ్రస్ కావాలి, వివరాలు తెలుసుకోవడానికి
@Trader_KranthiKumar2 ай бұрын
Mee Jilla udyana adhikari ni sampradinchandi
@sawitpayarimba8911 ай бұрын
Good luck father 👍👍
@TeluguFarmer Жыл бұрын
Good information anna 👍
@RythuBadi Жыл бұрын
Thank you so Anna
@PullamgariRamakrishnareddy Жыл бұрын
Super
@ThiruThirumaleshthiru Жыл бұрын
Sir millets business gurichi telujeyandi sir please
@atthesrinivas143 Жыл бұрын
First comment anna
@RythuBadi Жыл бұрын
Thanks bro
@mahenderreddy4537 Жыл бұрын
Layer poultry gurinchi information evvandi,under NLM Sceem