పొలం చుట్టూ కొబ్బరి తోట పెట్టాను | Coconut Farm

  Рет қаралды 155,723

తెలుగు రైతుబడి

తెలుగు రైతుబడి

Күн бұрын

Пікірлер: 84
@bandollanaveen7698
@bandollanaveen7698 Жыл бұрын
అన్నా ఒకసారి పంజాబ్ వెళ్ళాలి అన్నా. అక్కడ రైతులు బాగా టెక్నాలజీ వాడుతున్నారంట ఒక్కసారి వెళ్ళితే బాగుంటుంది.
@KishoreGutta-d4u
@KishoreGutta-d4u Жыл бұрын
👍
@villegeveerareddy903
@villegeveerareddy903 11 ай бұрын
Nuvu estava charge money
@Pavandv1349
@Pavandv1349 11 ай бұрын
Netherlands vellu inka advance technology vadutunnaru
@Sureshi271
@Sureshi271 10 ай бұрын
Followers increase avvalante a matram cheyyali bro...Mari nedharland avasaram ledule
@wizjean
@wizjean Жыл бұрын
మంచి వీడియో. పొలంలో సూక్ష్మ వాతావరణం పెంచడానికి రెండు వరుసల కొబ్బరి చెట్లు నాటడం ఉత్తమ ఆలోచన. అయితే ఈ రైతు ఎంచుకున్న వైరైటీ పేరు... సీఓడీ-చౌకాట్ ఆరంజ్ డ్వార్పు రకం అంటారు. దీనికి చీడపీడల సమస్య అధికం. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో ఈ రకం కొబ్బరిని సాగు చేసే రైతులు... విపరీతంగా పురుగుమందులు వాడుతారు. నిజానికి పసుపు రంగులో కనిపించే ఈ కొబ్బరి బొండాలు తాగకపోవడమే మంచిది. కొన్నిచోట్ల ఈ మందుల వినియోగం శ్రుతిమించింది. ఈ రైతు పోషణ యాజమాన్యం కింద సాధారణ మందులే వాడుతున్నాడు. రసాయనాలు వాడనిదే ఆశించిన దింపు రాదు. అయితే టెండర్ కోకోనట్ గా ఈ రకం బాగా ప్రాచుర్యం పొందింది. రసాయనాలుబదులు సేంద్రియ ఎరువులు వాడితే... ఈ బోండాలు తాగే వారి ఆరోగ్యం కాపాడిన వారవుతారు.
@kishorthegrate
@kishorthegrate 5 ай бұрын
Very valid comment.. mee anubhavam lo ye variety aithe manchido teliyacheyagalaru.. considering investment and return with less maintenance
@wizjean
@wizjean 5 ай бұрын
@@kishorthegrate Eastcoast tall variety is native and good
@PraveenPasham2917
@PraveenPasham2917 Жыл бұрын
చాలా చక్కగా వివరణ ఇస్తున్నారు అన్న ధన్యవాదాలు 🙏🙏
@maheshyadav6558
@maheshyadav6558 Жыл бұрын
ధన్యవాదాలు
@guttasubhash9877
@guttasubhash9877 11 ай бұрын
@@maheshyadav6558 Mahesh garu your number
@jaleelpashashaik1455
@jaleelpashashaik1455 Жыл бұрын
నమస్తే సార్ మీరు చేస్తున్న వీడియోలు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది దీనికి ముందుగా మీకు ధన్యవాదాలు నా పేరు జలీల్ పాషా మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మీరు దయచేసి మా ప్రాంతానికి పునాస మామిడి కొబ్బరి గురించి తెలియచేయగలరు
@tharanreddypanyala
@tharanreddypanyala Жыл бұрын
1st comment broo.. Naku kuda agriculture chala istam.. agriculture cheyadam inka chala istam....
@sangachaitanya5423
@sangachaitanya5423 Жыл бұрын
కర్నూల్ లో ఉన్న రైతులు మహేష్ యాదవ్ నుండి చాలా నేర్చుకోవాలి... మీరు ఇలాగే కొబ్బరి చెట్ల గురించి మిగితా రైతుల కు అవగాహన మరియు వివరాలు సమకుర్చనండ్డి మీలాంటి రైతులు కర్నూల్ కి గర్వకారణం..
@maheshyadav6558
@maheshyadav6558 Жыл бұрын
@maheshyadav6558
@maheshyadav6558 Жыл бұрын
ధన్యవాదాలు
@reliableeximworld8708
@reliableeximworld8708 Жыл бұрын
​@@maheshyadav6558 anna me contact ivvandi .m
@mamamemesra
@mamamemesra Жыл бұрын
Anna నేను కొబ్బరు గురుంచి అడిగాను చేశావు thanks
@MdSharfuddin-v9r
@MdSharfuddin-v9r 17 күн бұрын
Reeddey garu chala baga chepparu good👍
@nareshnar9103
@nareshnar9103 Жыл бұрын
Super mahesh garu .. nice innovative work.. and dedication towards farming and agriculture.. wish you all the best
@maheshyadav6558
@maheshyadav6558 Жыл бұрын
Thank anna
@lakshmikanthveena1536
@lakshmikanthveena1536 Жыл бұрын
As a progressive farmer you are inspired farmers .your farm is maintaining like a beautiful cultivation.farm is very nice to see.Mr Mahesh yadav you are inspiration. As a kurnoolian iam proud of you.
@maheshyadav6558
@maheshyadav6558 Жыл бұрын
Thank you Anna
@MrAdityadv
@MrAdityadv Жыл бұрын
Kommu pururu, rhinoceros bettle ki em chesthunnaru
@MdSharfuddin-v9r
@MdSharfuddin-v9r 17 күн бұрын
Very good👍👍
@motapothulachennakeswarlu4026
@motapothulachennakeswarlu4026 Жыл бұрын
Nice very nice explanation
@rameshr5809
@rameshr5809 Жыл бұрын
Land rate also ask bro, aa area lo entha value undo per acre, so useful
@padakantisaikumar7955
@padakantisaikumar7955 Жыл бұрын
anna drogan fruit gurunchi oka video cheyandi
@madhukarethineni9656
@madhukarethineni9656 11 ай бұрын
Anna mee videos chustunte naaku kuda vyavasayam chesukovalanipistundanna
@mudekrishnanaik
@mudekrishnanaik 7 ай бұрын
సార్ మాకు 450 టెంకాయి చెట్టులు ఉన్నాయి. టెంకాయి చెట్టుకు పీచు మరియు ఎండు ఆకులు తీయువారి నెంబర్ అంటే పంపాలి
@srikanthkorra5772
@srikanthkorra5772 2 ай бұрын
Anna trees ki m aina paina kakuknta kind m aina mamdhu untey chepandi anna kodutanu
@Komaram648
@Komaram648 10 ай бұрын
Tq
@sivasankar9482
@sivasankar9482 11 ай бұрын
Pallam bhumi lo kobbari work out avuthundha
@shalini0103
@shalini0103 Жыл бұрын
Year ki enni sarlu kapu vastundi??
@akhilb4817
@akhilb4817 Жыл бұрын
Hi anna, Waiting for this video.
@siddaiahtadiboyina8916
@siddaiahtadiboyina8916 Жыл бұрын
Good information sir ❤
@jayasreenimmagadda7607
@jayasreenimmagadda7607 11 ай бұрын
👌👌
@sharfuddin5677
@sharfuddin5677 Жыл бұрын
very good
@kalaveena0297
@kalaveena0297 Жыл бұрын
Mahesanna farmer real farmer
@maheshyadav6558
@maheshyadav6558 Жыл бұрын
Thank you akka
@viswaagritech7265
@viswaagritech7265 10 ай бұрын
అన్న రైతుకి కొబ్బరి సాగు మీద ఎంక అవగాహన రాలేదు.. మాది అనంతపురం జిల్లా జూటూరు గ్రామంలో ఇదే రకం మేము కూడా తోట పెట్టము 6 సంవత్సరాల మొక్కలు.. సగటు గా ఒక చెట్టుకి 250 కాయలు వస్తున్నాయి.
@Mr.farming2025
@Mr.farming2025 7 ай бұрын
Me number isthara, maadi kadapa district
@jsrinivas2736
@jsrinivas2736 Жыл бұрын
Super bro 👌
@anudeeproyal8304
@anudeeproyal8304 Жыл бұрын
Real raithu bidda rajendra anna
@Letsstart77
@Letsstart77 7 ай бұрын
Distance between trees?
@kodamagundlasatheesh5954
@kodamagundlasatheesh5954 Жыл бұрын
Anna nu real rythu bidda🫡
@surendranathareddykothakot8872
@surendranathareddykothakot8872 Жыл бұрын
రాజేంద్ర రెడ్డి గారూ నమస్కారం. మీ వీడియోలు క్రమం తప్పకుండా చూస్తూ ఉంటాను. నేను ప్రస్తుతం 3.5 ఎకరాల భూమిలో కొబ్బరి చెట్లు వేయాలనుకొంటున్నాను. చిత్తూరు జిల్లాలో లేదా చుట్టూ ప్రక్కల ఎవరైనా కొబ్బరి సాగులో అనుభవమున్న రైతుల పేర్లు తెలుపగలరు.
@laxminarayanakukkapalli5667
@laxminarayanakukkapalli5667 Жыл бұрын
DJ coconut వెరైటీ మొక్కలు నాటండి 3rd year nundi కాస్తుంది First year 100 to 150 nuts per plant వస్తుంది 4th 5th year nundi Upto 300 వరకూ eilding వస్తుంది Plants బయట ఎక్కడా దొరకవు Only DJ nursary Ap లో రాజమండ్రి, పెనుగొండ TN లో ఆంబూరు, polachi గోవా KA లో honnavara లో అమ్ముతారు Please try
@viswaagritech7265
@viswaagritech7265 10 ай бұрын
కదూ... సులోన్ లేదా మలేషియా చెన్నంగి వేసుకోండి ఏయ్ నెలలో అయినా కాపు దిగుబడి బాగా వస్తుంది ఇప్పటికే మాకు సులోన్ రకం 200 మొక్కలు 6 సంవత్సరాలు ఉన్నాయి మాకు ఒక చెట్టుకి సగటున 250 కాయలు ఏడాదికి వస్తుంది.
@nrcreations8540
@nrcreations8540 7 ай бұрын
Polam lo penchavacchaa
@yasodaravarma8129
@yasodaravarma8129 Жыл бұрын
Rajendra Reddy Sir good morning very useful information to the farmers for additional income please try to provide the number of the person who is coming from Vijayawada to purchase the tender coconut from the farmers please
@pittachiranjeevulu7245
@pittachiranjeevulu7245 Жыл бұрын
👍👍👍
@HappyForestTrees-xo9pz
@HappyForestTrees-xo9pz 8 ай бұрын
వరి సాగు చేసిన పోలము కొబ్బరి చెట్టు పెంచ వచ్చ తెలివి జేయయండి.
@loveuall2303
@loveuall2303 Жыл бұрын
❤❤
@gnagaraju8673
@gnagaraju8673 Жыл бұрын
Hi..brother ❤❤
@mahipalreddyyalla4877
@mahipalreddyyalla4877 6 ай бұрын
Telangana lo vastada
@yuvaraithuagro969
@yuvaraithuagro969 Жыл бұрын
ఇసుక నేలలో కొబ్బరి చెట్లు వస్తాయా అన్న
@SrinuPolisetty
@SrinuPolisetty Жыл бұрын
ఇసుక నేలలో బాగా వస్తాయి
@yuvaraithuagro969
@yuvaraithuagro969 Жыл бұрын
@@SrinuPolisetty tq అన్న
@harilovelynani1046
@harilovelynani1046 Жыл бұрын
Motham esuka neka undi dhanilo vasthaya
@dileeprudraraju
@dileeprudraraju Жыл бұрын
Ma side dongalu ekkuva bro kobari chetlu pettalemu 😢
@Pogirimeghana
@Pogirimeghana Жыл бұрын
Which village sir
@dowhatudo4762
@dowhatudo4762 Жыл бұрын
😂
@meghabachu
@meghabachu Жыл бұрын
Dongalu evaru leru... Veyandi emi kadu vallu kuda manushule marutaru le
@AdityaMajji
@AdityaMajji Жыл бұрын
Fencing vesko bro
@ramkrushnah6738
@ramkrushnah6738 Жыл бұрын
సోలార్ ఫ్యాన్సింగ్ వేసేయడమే..
@jothikarnam430
@jothikarnam430 Жыл бұрын
👍🙏
@chkurma9263
@chkurma9263 Жыл бұрын
అన్న ని ఓల్డ్ వీడియో చూశా aopllo టైర్స్ గురుంచి పెట్టినవ్వు నాకు అటువంటి వి కావాలి అన్న కొద్దిగా తెలుసుకో అన్న మళ్ళీ వీడియో అన్న చెయ్ అన్న pls అన్న replay ఇవ్వు
@pratnasekharsharmila230
@pratnasekharsharmila230 Жыл бұрын
ఇలాంటి కొబ్బరి కాయలు 20రూపాయలకు వస్తున్నాయి
@prakash_B3412
@prakash_B3412 Жыл бұрын
Hi anna
@chkurma9263
@chkurma9263 Жыл бұрын
కొద్దిగా నెంబర్ ఉంటే కూడా పెట్టు అన్న pls అన్న
@bhukyaashokasha8242
@bhukyaashokasha8242 Жыл бұрын
Bro in khammam near where i will get three's bro please help me
@TAKEAIMYT
@TAKEAIMYT Жыл бұрын
Please respond andi Nenu me team valaki kuda call chesi inform chesanu but no response from ur side please help my sister andi
@mahaboobbasha8177
@mahaboobbasha8177 Жыл бұрын
😂😂kerala rakam ledu original rakam peru cheppaledu ivi unte choghat undocchu
@KothapallikumariKumari-d1b
@KothapallikumariKumari-d1b 4 ай бұрын
Anna number pettandi maku bondalu kavali 3000 bondalu number please
@santoshsuggu4911
@santoshsuggu4911 4 ай бұрын
Hi
@mallikarjunareddyedula3862
@mallikarjunareddyedula3862 Жыл бұрын
Rajender reddy gaaru Naa daggara LCA 643 MIRAPA KAAYA VUNDI SEED KOSAM YEVARIKAINA REFER CHEYYANDI OP RAKAM.
@Manapalle2ru
@Manapalle2ru Жыл бұрын
Ary video length kosam adiginde aduguthunav 😅😅😅😅
@prathaplic4421
@prathaplic4421 Жыл бұрын
లేదు బ్రో, రైతుల కు అర్దం అవడం కోసం,వాళ్ళు మనలా బాగా చదువు కున్న వాళ్ళు కాదు గా
4 ఎకరాల్లోనే అనేక పంటలు, జీవ సంపద | Modern Integrated Farm
17:43
REAL or FAKE? #beatbox #tiktok
01:03
BeatboxJCOP
Рет қаралды 18 МЛН
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 53 МЛН
Мясо вегана? 🧐 @Whatthefshow
01:01
История одного вокалиста
Рет қаралды 7 МЛН
కొబ్బరి, కోకో, వక్క & మిరియం । Multi Farming by Dr Yugandhar
24:55
REAL or FAKE? #beatbox #tiktok
01:03
BeatboxJCOP
Рет қаралды 18 МЛН