రబీలో మినుముల సాగు | BlackGram Cultivation | రైతు బడి

  Рет қаралды 122,534

తెలుగు రైతుబడి

తెలుగు రైతుబడి

Күн бұрын

యాసంగిలో మినుము సాగు ఏ విధంగా చేపట్టాలి.. ఎంత పెట్టుబడి పెట్టుకుంటే.. ఎంత దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంది.. వంటి అనేక అంశాల గురించి ఈ వీడియోలో వ్యవసాయ శాఖ అధికారి బెజవాడ అమరేందర్ గౌడ్ గారు వివరించారు. పూర్తి వీడియో చూసి మొత్తం వివరాలు తెలుసుకోండి.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : రబీలో మినుముల సాగు | BlackGram Cultivation | రైతు బడి
#RythuBadi #మినుములసాగు #BlackGram

Пікірлер: 175
Apple peeling hack @scottsreality
00:37
_vector_
Рет қаралды 126 МЛН
Magic or …? 😱 reveal video on profile 🫢
00:14
Andrey Grechka
Рет қаралды 85 МЛН
Blackgram Farming : 20 Years of Expertise | మినుముల సాగు
10:59
తెలుగు రైతుబడి
Рет қаралды 13 М.