రాజేందర్ రెడ్డి ఏ ఒక్క ముఖ్యమైన అంశాన్ని వదిలిపెట్టలేదు.manaku ఉండే ప్రతి ప్రశ్నకు జవాబు లభించింది..మంచి interviewer..
@anumulaashwinkumar62603 жыл бұрын
సూటిగా , సుత్తి లేకుండా ..... చాలా బాగా ఇంటర్వ్యూ చేశారు రాజేందర్ రెడ్డి గారు , మంచి వీడియో.
@RythuBadi3 жыл бұрын
Thank you Ashwin kumar garu
@panjalanag82073 жыл бұрын
Yes 👍👌
@parusujames31363 жыл бұрын
@@RythuBadi Dr try hi
@gunjasiva40583 жыл бұрын
@@panjalanag8207 .... H
@peacefulllife85323 жыл бұрын
పూర్తి అవగాహన కలిగేలా ప్రశ్నలు అడిగారు సార్ Thanks
@haleemakmal3 жыл бұрын
అసలు మీరు వారికి అడిగిన తీరు చాలా బాగుంది. ప్రతి ఒక్క విషయాన్ని చాలా క్లియర్ గా, చాలా చక్కగా చిన్న చిన్న విషయాలు కూడా ప్రాక్టికల్ గా చూడాల్సినవి అన్ని అర్థం అయ్యేలాగా వారి నుండి సమాచారం తీసుకొని అందించారు. Thank you sir👌👌👌👌👍👍👍
@RythuBadi3 жыл бұрын
Welcome sir
@sadaseena17723 жыл бұрын
రెడ్డి గారు.. మీరు చాలా బాగా అడిగారు ప్రశ్నలు very clearer మేమే వెళ్లి అడిగినల్టు గా అడిగారు వెరీ గుడ్ యాంకరింగ్ 👍👍👍👌👌
@somethingisspecialisedforme223 жыл бұрын
Correct gaa cheppav bro...
@RythuBadi3 жыл бұрын
Thank you bro
@kamalasoma96463 жыл бұрын
@@somethingisspecialisedforme22 l
@jupudivenu88493 жыл бұрын
@@somethingisspecialisedforme22 p
@jupudivenu88493 жыл бұрын
Q
@SatishKumar-ch5mi3 жыл бұрын
అన్న మీకు వందనాలు...సూపర్ అడుగుతున్నారు
@pandumudiraj9993 жыл бұрын
చాలా మంచి గా విషయాలను తెలుసుకున్నారు రెడ్డి గారు ఈ వీడియో చూసిన వాళ్లకు వీటి గురించి మళ్లీ మాకు ఎలాంటి అనుమానం రాకుండా అడిగినారు
@RythuBadi3 жыл бұрын
Thank you Pandu Mudhiraj garu
@PramodKumar-fv7xg11 ай бұрын
రాజు రెడ్డి గారు సూపర్ వీడియో చేశారు మీరు చేసే వీడియోలు చాలా బాగుంటాయి
@akulasureshgoud44063 жыл бұрын
చిన్న చిన్న బిజినెస్ లకి యూట్యూబ్ మంచి దారి
@kandisiddhartha5913 жыл бұрын
చాలా చాలా చాలా బాగా ప్రశ్నలు అడిగారు అన్న. మొత్తం క్లారిటీ గా అడిగారు.. మీ యాంకరింగ్ సూపర్ అన్న.. వారు కూడా బాగా చెప్పారు.. ఇలాంటి వీడియోస్ చెయ్యండి ఆల్ ది బెస్ట్
@RythuBadi3 жыл бұрын
Thank you bro
@mohammadferozkhan19953 жыл бұрын
నేను చాలా వీడియోస్ చూసా కానీ ఇలాంటి యాంకరింగ్ చూడలేదు చాలా బాగా నచ్చింది పాపం వాళ్ళ నుండి మొత్తం కూపి లాగారు 😍👍ఏ డౌట్ లేకుండా మొత్తం వీడియో చూసా ధన్యవాదములు
@RythuBadi3 жыл бұрын
Thank you
@chyadagiri48613 жыл бұрын
Superb bro...
@workfromhome17152 жыл бұрын
కౌజు పిట్టల పెంపకం గురించి వాస్తవాలు నచ్చితే ఈ ఛానల్ ని subscribe చెయ్యండి kzbin.info/www/bejne/aKStnouqbquhsMU
@sivagangadhargoddelagala57632 жыл бұрын
Phone nomber esthara veeladhi
@sivagangadhargoddelagala57632 жыл бұрын
Anna
@asurabhi77806 ай бұрын
మంచి పని అమ్మ 🙏🙏🙏🙏....
@babudunna24582 жыл бұрын
రెడ్డిగారు మీవీడియోలుసూస్తువుంటాను మీరుఅన్నివిషయాలుక్రమంగాఅడుగుతారు చాలా వందనా లు🙏🙏👍
@RythuBadi2 жыл бұрын
ధన్యవాదాలు బాబు గారు
@dsallinone2 жыл бұрын
మీరు చాల భాగ ఇంటర్వ్యూ చేస్తారు అన్నా 👌👌👍
@santiprasad70903 жыл бұрын
చాలా ఉపయోగకరమైన వివరాలు . చాలా చక్కగా వివరించారు
@RythuBadi3 жыл бұрын
Thank you
@venkythummala3 жыл бұрын
సుత్తి లేకుండా మంచి సమాచారం అందించారు అన్న గారు
@ksfarm71393 жыл бұрын
చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీ వీడియోస్ అన్ని చూస్తాము చాలా బాగా ఇన్ఫర్మేషన్ సేకరిస్తారు
@RythuBadi3 жыл бұрын
Thank you
@Bnh-gd7hb3 жыл бұрын
Good business, good క్వశ్చన్ by reddy గారు
@arkmedia91053 жыл бұрын
Anchor గారు Chala cool ga clear telusukunnaru prajalaki chala baga Ardham aindhi ani anukuntunnanu E video chusi tharuvatha like share subscribe cheyakunda undalenu super super ... 👌👌
@RythuBadi3 жыл бұрын
Thank you
@padmanabharaopulakhandam89063 жыл бұрын
Congratulations to Ms. Lalita Yadav garu and her nephew for their success in Quail farming in their compound. Wish you continued success ! I may come all the way from New York, USA to buy Quails from you Lalitha garu ! !
@RythuBadi3 жыл бұрын
Thank you so much 🙂
@kamalabai5761 Жыл бұрын
BioY 😊7
@shekharchejarla28063 жыл бұрын
రెడ్డి గారు మీరు అడిగిన ప్రతి విషయం చాలా బాగుంది సూపర్
@RythuBadi3 жыл бұрын
Thank you Shekar garu
@ganeshjaidev39962 жыл бұрын
రైతు గురుంచి,,, వ్యవసాయం గురుంచి చాలా బాగా వీడియోస్ చేస్తున్నారు 👍💐👌
@nagarjunnaik5281 Жыл бұрын
Good questions వేశారు అన్నయ క్లియర్ కట్ గా unde
@Ch.posibabuCh.posibabu9 ай бұрын
చాలా బాగా ఇంటర్వ్యూ చేశారు అన్నగారు
@bobbypeddu4483 жыл бұрын
Mee videos chala simple ga and short ga untundi. Main ga manaki. Kavalsina exact information istaru.. Nice work bro.
@RythuBadi3 жыл бұрын
Thank you bro
@janibashashaik76442 жыл бұрын
Sir nenu kooda penchudham anukoni Vidio chusanu Okka video lone best clarity ichharu Manchi interview,👍👍👍👍 Good job
@J_NEWS_JAVED3 жыл бұрын
Interview bagundi... Chala clear ga undi.. god bless u.. Love from khammam
@RythuBadi3 жыл бұрын
Thank you bro
@shashivlogs35413 жыл бұрын
చాలా క్లియర్ గా questions అడిగి చాలా చక్కగా ఇంటర్వ్యూ చేశారు అన్న..
@RythuBadi3 жыл бұрын
Thank you bro
@chennavenkatesh79233 жыл бұрын
చాలా చాలా బాగా అడిగారు ప్రశ్నలు...
@sankarreddy10403 жыл бұрын
చాలా బాగా అడిగారు అన్నా. సూపర్
@RythuBadi3 жыл бұрын
Thank you Anna
@nnarayanareddy5851 Жыл бұрын
సూపర్ ఇంటర్వీబ్రదర్ నమస్తే
@nreddy22303 жыл бұрын
Good voice and questioning style. Great work Reddy gaaru.
@RythuBadi3 жыл бұрын
Thank you sir
@kumaraswamyreddy74933 жыл бұрын
బాగా ఉపయోగకరమైన సమాచారం ఇచ్చారు సర్
@RythuBadi3 жыл бұрын
Thank you
@bharatmohan59132 жыл бұрын
Well interviewed brother. Extracted very useful info from farmers which is helpful for beginners.Congrats.
@chyadagiri48613 жыл бұрын
చాలా బాగా చెప్పారు అన్నగారు... మేము అడిగినా ఇంత మంచిగా చెప్పరు....
@narasingaraodadi35583 жыл бұрын
Excellent job good program
@RythuBadi3 жыл бұрын
Thank you
@mohdfazil20423 жыл бұрын
Chaala helpfull video Reddy gaaru 🙏🙏🙏
@RythuBadi3 жыл бұрын
Video lo number undi sir. Phone chesi adagandi. Video lo clear adree cheppaleru.
@rameshlokayya5309 Жыл бұрын
Super ankering,,,all the best brother i wish all the best for your business..
రెడ్డి గారు మీరు అడిగే ప్రశ్నలు మేము అడిగెలానే వున్నాయ్ back to back సుత్తి లేకుండా సూటిగా కరెక్ట్ గా అడిగారు really సూపర్👏👏... మాది కూడా నల్గొండ జిల్లా మిర్యాలగూడ ,,మేము ఇదే బిజినెస్ చేద్దాం అనుకుంటున్న దీనికి సంబంధించి మీరు సలహాల కోసం ఎవరిని కాలవలో నంబర్ ఏమైనా ఇస్తారా దయచేసి🙏
@RythuBadi3 жыл бұрын
Thank you Sathish garu మీ సహకారానికి, ప్రోత్సాహానికి ధన్యవాదాలు. వీడియోలో ఉన్న సమాచారం మినహా నాకు ప్రత్యేకంగా ఏమీ తెలియదు. రైతు ఫోన్ నంబర్ వీడియోలో ఉంది. వాళ్లను సంప్రదిస్తే ఇంకా అదనపు సమాచారం లభిస్తుంది. నా నంబర్ ఇక్కడ ఇవ్వలేనందుకు మన్నించండి.
@manamudirajscanaal24103 жыл бұрын
Anna miku number dorikite call chestara 9989768110
@udayakumar30333 жыл бұрын
Good interview covering all the doubts of viewers.
@RythuBadi3 жыл бұрын
Thank you
@saiprince83 жыл бұрын
Andharki Vache Doubts Anniii ,meeru full Detailedga valla deggarnunchi thelsukuni video chesthunnaru 👌👌 Than q
@varaprasaddevara96153 жыл бұрын
Chala baga explain chesaru Very good
@RythuBadi3 жыл бұрын
Thank you
@ShekarThotlaSandeep3 жыл бұрын
Pavan yadav supar idea bro
@prasadbidijana9482 жыл бұрын
మీ వీడియో లు సూపర్ అన్నయ్య
@suresh_varma_71013 жыл бұрын
Meeru main content gurinchi baaga interview chestaru anna 👌🏻👌🏻👌🏻 very useful vedios update istunnaru anna
@RythuBadi3 жыл бұрын
Thank you bro
@AbhiRam-wv2xr3 жыл бұрын
Manchi useful information chepparu sir.... interview is crystal clear
@RythuBadi3 жыл бұрын
Thank you
@chendurkittigaadu93083 жыл бұрын
Super Reddy Garu🙏🙏👍
@suresh85nit3 жыл бұрын
You did great job brother appreciated. Thanks.
@RythuBadi3 жыл бұрын
Welcome bro
@rajkumarery20013 жыл бұрын
Rajendrareddy very good information clear and up date very nice more videos for youth.
@RythuBadi3 жыл бұрын
Thank you so much 🙂
@munisekhar93543 жыл бұрын
Detailed interview and very informative...👍👍👍 All the best
Superb anna vallu genuine ga unnaru cheptunnaru....
@RythuBadi3 жыл бұрын
Yes bro Thank you
@dream1narsing8143 жыл бұрын
మీరు మీ ఛానల్ ఇలాగే ఎదగాలని కోరుకుంటున్నా వీడియో బాగుంది బిజినెస్ బాగుంది🙏🤝👍
@RythuBadi3 жыл бұрын
Thank you
@panjalanag82073 жыл бұрын
Good job 👍👌👏 Reddy Garu 😎
@RythuBadi3 жыл бұрын
Thank you
@sairammudhiraj79703 жыл бұрын
Me anchoring superb bro
@RythuBadi3 жыл бұрын
Thank you bro
@devapangubiksham75323 жыл бұрын
Brother very nice information collect from them....hats up you......
@RythuBadi3 жыл бұрын
Thanks a ton bro
@nagarajusiddapu86833 жыл бұрын
nice lalitha yadav garu
@nagarajaerapu74922 жыл бұрын
Rjendrareddy Garu your interview is Exlent superbro Thank U saami
@sudakarsudha34063 жыл бұрын
Super ga adigaru bro very cleker
@RythuBadi3 жыл бұрын
Thank you bro
@bhaskarponnapalli3 жыл бұрын
Very nice work.....great idea....good work
@RythuBadi3 жыл бұрын
Thanks a lot
@dhanalasurendra73543 жыл бұрын
Superrr anchoring anna
@RythuBadi3 жыл бұрын
Thanks Anna
@srinivasgajula10963 жыл бұрын
Your interview super sir and helpful for others
@RythuBadi3 жыл бұрын
Thank you
@gururaju5512 жыл бұрын
Good detailed interview
@anand9492 жыл бұрын
తెలుగు రైతు బడి మీ వల్ల చూస్తున్న
@pothulagopireddy37133 жыл бұрын
Thanks your message 😊
@RythuBadi3 жыл бұрын
Welcome 😊
@srinad40773 жыл бұрын
Superb Anchoring.. When Compared with all other Anchors....
@RythuBadi3 жыл бұрын
Thank you
@truthnizammedia16723 жыл бұрын
Bro your doing good job, the way your getting information from farmer is excellent, you get all the information from farmer side
@RythuBadi3 жыл бұрын
Thanks a lot bro
@jajulabadri38043 жыл бұрын
Chala baaga cheppuru sir 👍
@ramavidapu55693 жыл бұрын
సూపర్ అన్న
@naveenkattula52433 жыл бұрын
Pavan Sai NV super ra
@sunilteluguyoutuber7412 жыл бұрын
Interview skills baga unai Sir mekada....
@venkateshpoosala38233 жыл бұрын
Good program keep it up like these type of interviews
@mdkareem69343 жыл бұрын
Super anchore.... Super questions.,,,,,,,,
@RythuBadi3 жыл бұрын
Thanks bro
@HariBabuDuggempudi2 жыл бұрын
Mee vedios super sir
@chramachandram42323 жыл бұрын
Reddygaaru mee ankaring super.News channel lo undi News cheppandi
@narayanareddykonda623 жыл бұрын
Ya super ga addigaru br
@RythuBadi3 жыл бұрын
Thank you
@jagadeeshchitikena66963 жыл бұрын
Bro chala videos chusanu but me videos chusaka ventane subscribe cheyalane feeling vachindi chala baga adigaru questions keep rocking
@KK-th9vp3 жыл бұрын
Anna video chusa Chala bhaga interview chesaru straight ga suthi lekunda, mee channel ni subscribe chesthuna Anna all the best Anna inka Manchu videos and interviews cheyandi thank you Anna 🙏🙏