Рет қаралды 56,968
పూర్వ నల్గొండ జిల్లా, ప్రస్తుత యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన యువ రైతు డిల్లీ జగన్ రెడ్డి గారు.. ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చదివారు. దాదాపు 15 సంవత్సరాలు పలు ఫార్మా కంపెనీల్లో ఉద్యోగం చేశారు. ప్రస్తుతం గత మూడేండ్లుగా వ్యవసాయం చేస్తున్నారు. ఆనందంగా ఉన్నానని చెప్తున్నారు. మూడేండ్లలోనే ఏడు రకాల పంటలు పండించారు. ప్రస్తుతం అల్లం సాగుతో పాటు కొర్రమీను చేపలు సైతం పెంచుతున్నారు. వారి అనుభవం ఇతర రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది.
జగన్ రెడ్డి గారితో మాట్లాడాలి అనుకుంటే 9948640091 నంబరుకు ఫోన్ చేయండి.
Title : మూడేండ్లలో 7 రకాల పంటలు పండిచాను కానీ | Young & Innovative Farmer Experience | Telugu RythuBadi
మరిన్ని వీడియోల కోసం ఈ కింది లింక్ పై క్లిక్ చేసి మన తెలుగు రైతుబడి చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి.
/ @rythubadi
ఇన్నోవేటివ్ రైతుల వీడియోల కోసం :
• కూలీ లేని వరిసాగు.. ఎక...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం :
• మా పండ్లు, పూలు, కూరగా...
విజయవంతమైన రైతుల వీడియోల కోసం :
• 40 ఎకరాల్లో 20 ఏండ్లుగ...
పండ్ల తోటల సాగు వీడియోల కోసం :
• సహజ పద్దతిలో సపోటా సాగ...
యువ రైతుల సక్సెస్ స్టోరీల కోసం :
• Young & Educated Farme...
కూరగాయల సాగు వీడియోల కోసం :
• Successful Vegetable &...
సెరికల్చర్ సాగు వీడియోల కోసం :
• గుడ్ల నుంచి పట్టు పుర...
నా పేరు రాజేందర్ రెడ్డి. నల్గొండ వాసిని.
చెమట చిందించి.. అన్నం పండించే.. అన్నదాతలందరికీ వందనం. మన ఆకలి తీర్చే రైతులకు విలువైన సమాచారం అందించి.. వాళ్ల ఆదాయం కొంతయినా పెంచడమే.. మన తెలుగు రైతుబడి లక్ష్యం.
రైతుల అనుభవాలు, కష్టనష్టాలు వారి మాటల్లోనే మీకు వివరిస్తాం. వ్యవసాయంలో నూతన పద్దతులు, కొత్త సాంకేతిక పరికరాలు పరిచయం చేస్తాం.
మన తెలుగు రైతుబడిలో కొత్త వీడియోలు చూడాలనుకుంటే సబ్ స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం గంట సింబల్ నొక్కండి. వీడియోలు లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మమ్మల్ని ప్రోత్సహించండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. వాటిని రైతు సోదరులు ఒక ఆలోచనగా మాత్రమే తీసుకోవాలి. ఆచరణలో పెట్టే ముందు నిపుణులు, అనుభవజ్ఞులైన రైతులతో నేరుగా మాట్లాడాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు.
Contact : telugurythubadi@gmail.com
#TeluguRythuBadi #YoungFarmer #SuccessStory