Four Friends Part Time Group Cultivation | నలుగురు మిత్రుల ఉమ్మడి వ్యవసాయం | Telugu Rythubadi

  Рет қаралды 30,593

తెలుగు రైతుబడి

తెలుగు రైతుబడి

Күн бұрын

ఎరువులు, పురుగు మందులు వేసి పండించే ఆహారం కాదు.. స్వచ్ఛమైన ప్రకృతి సేద్యం పద్దతిలో పండించిన ఆహారం తినాలనే లక్ష్యంతో.. తమ ఆహారం తామే పండించుకుంటున్నారు నలుగురు బ్యాంక్ ఉద్యోగులు. నల్గొండ పట్టణంలో పని చేస్తున్న నలుగురు ఉద్యోగులూ కలిసి ఉమ్మడిగా రెండెకరాల భూమిలో సహజ పద్దతిలో వరి సాగు చేస్తున్నారు. వాళ్ల సేద్యం వివరాలు ఈ వీడియోలో ఉన్నాయి.
Title : Four Friends Part Time Group Cultivation | నలుగురు మిత్రుల ఉమ్మడి వ్యవసాయం | Telugu Rythubadi
మరిన్ని వీడియోల కోసం ఈ కింది లింక్ పై క్లిక్ చేసి మన తెలుగు రైతుబడి చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి.
/ @rythubadi
ఇన్నోవేటివ్ రైతుల వీడియోల కోసం :
• కూలీ లేని వరిసాగు.. ఎక...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం :
• మా పండ్లు, పూలు, కూరగా...
విజయవంతమైన రైతుల వీడియోల కోసం :
• 40 ఎకరాల్లో 20 ఏండ్లుగ...
పండ్ల తోటల సాగు వీడియోల కోసం :
• సహజ పద్దతిలో సపోటా సాగ...
యువ రైతుల సక్సెస్ స్టోరీల కోసం :
• Young & Educated Farme...
కూరగాయల సాగు వీడియోల కోసం :
• Successful Vegetable &...
సెరికల్చర్ సాగు వీడియోల కోసం :
• గుడ్ల‌ నుంచి పట్టు పుర...
నా పేరు రాజేందర్ రెడ్డి. నల్గొండ వాసిని.
చెమట చిందించి.. అన్నం పండించే.. అన్నదాతలందరికీ వందనం. మన ఆకలి తీర్చే రైతులకు విలువైన సమాచారం అందించి.. వాళ్ల ఆదాయం కొంతయినా పెంచడమే.. మన తెలుగు రైతుబడి లక్ష్యం.
రైతుల అనుభవాలు, కష్టనష్టాలు వారి మాటల్లోనే మీకు వివరిస్తాం. వ్యవసాయంలో నూతన పద్దతులు, కొత్త సాంకేతిక పరికరాలు పరిచయం చేస్తాం.
మన తెలుగు రైతుబడిలో కొత్త వీడియోలు చూడాలనుకుంటే సబ్ స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం గంట సింబల్ నొక్కండి. వీడియోలు లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మమ్మల్ని ప్రోత్సహించండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. వాటిని రైతు సోదరులు ఒక ఆలోచనగా మాత్రమే తీసుకోవాలి. ఆచరణలో పెట్టే ముందు నిపుణులు, అనుభవజ్ఞులైన రైతులతో నేరుగా మాట్లాడాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు.
Contact : telugurythubadi@gmail.com
#TeluguRythuBadi #GroupFarming #NaturalFarming

Пікірлер: 152
@gompasateesh5259
@gompasateesh5259 Жыл бұрын
Bank employes ki salute.... E video చేసినందుకు ధన్యవాదాలు.... Respect to former... Great job friends
@OMKAARAM108
@OMKAARAM108 4 жыл бұрын
అన్న మీ దగ్గరకు ఒక రైతు అప్పు కోసం వస్తే అతన్ని తిప్పి పంపరని అనుకుంటున ఎందుకంటే ఇప్పుడు రైతు కష్టం స్వయంగా మీకు తెలుసుకాబట్టి. తెలుగు రైతుబడి కి ధన్యవాదాలు.
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@srinusrinivas8145
@srinusrinivas8145 4 жыл бұрын
మంచి ఆలోచన . AC అఫిసులో కూర్చుని పనిచేసేవాళ్ళు ఆలోచించాలి. యూవత వ్యవసాయం లోకి రావాలి
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Yes. Thank you
@shanthimnp6593
@shanthimnp6593 4 жыл бұрын
నేను ఇప్పుడే subscribe చేసా ఈ వీడియో చాలా మందికి స్పూర్తి ఇస్తుంది
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you Shanthi MNP garu
@samathaoffice29
@samathaoffice29 4 жыл бұрын
మంచి పని‌, మంచి మిత్రులు, మంచి వీడియో...Interviewer కూడా మంచి గా ప్రశ్నలు అడిగి ఆ మిత్రుల ని పరిచయం చేశారు...
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@bhaskarreddydokkupalli433
@bhaskarreddydokkupalli433 4 жыл бұрын
Naluguru.mitrulaku.goodluck.best.wishes.of.all.and.rajenderalso.goodeferts
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you Anna
@parvathiakkaraju3381
@parvathiakkaraju3381 4 жыл бұрын
చాలా మంచిపనిచేస్తున్నారు. మీలాంటి యువకులు మంచి యిన్సపిరేషను యువతరానికి. 🕉🙏🏽💐
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you Parvathi Akkaraju garu
@rajashekarreddypulasani9605
@rajashekarreddypulasani9605 4 жыл бұрын
రైతు బడి వీడియోలు ఎంతో మందికి స్ఫూర్తి ని కలిగిస్తున్నాయి... మీ శ్రేయోభిలాషి..
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you Mithramaa..
@shyam82078
@shyam82078 4 жыл бұрын
Those farmers are inspiring other educated persons...
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Yes. Thank you
@AmazingWomensWorldHINDI
@AmazingWomensWorldHINDI 4 жыл бұрын
Chalaa inspiration gaa vundi ... good job .... appreciated all of you
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you so much
@bhaskarreddydokkupalli433
@bhaskarreddydokkupalli433 4 жыл бұрын
Rythubhandavu Rajendra.garu. 4friends.dhesi.paddy.crop.experiences.very.good.all.thebest.all.ofu..thammudiki.dhanyavadalu.and.god.bless.you.
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you Anna
@maruthireddy1216
@maruthireddy1216 4 жыл бұрын
మీరు చేస్తున్న కార్యక్రమం ఎంతోమందికి దారి చూపిస్తుంది,
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
అవును. చాలా గొప్ప కార్యం చేస్తున్నారు. కచ్చితంగా ఆదర్శమై నిలుస్తారు.
@maruthireddy1216
@maruthireddy1216 4 жыл бұрын
@@RythuBadi రెడ్డి గారు మీ నెంబర్ పాంపిచండే మీ ఛానల్ ను క్రమం తప్పకుండా చూస్తుంటాను
@gangarajubobili505
@gangarajubobili505 4 жыл бұрын
Super Andaru ila farmers kinda convert aithe baguntundi
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you so much
@niranjanyadav8574
@niranjanyadav8574 Жыл бұрын
Super
@maheshaithagoni7983
@maheshaithagoni7983 4 жыл бұрын
Super I am feeling very happy to see you all as organic farmers
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@tulahk1
@tulahk1 4 жыл бұрын
Bankers and Farmers need to build incredible nation as organic strength 👊👊👊
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Yes. Thank you
@Krishnakrishna-fq7zn
@Krishnakrishna-fq7zn 4 жыл бұрын
Ur good inspiration to youngsters the way u choosed is admirable and appreciate
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@chinnareddy2733
@chinnareddy2733 4 жыл бұрын
Good video sir for inspiration to youth..
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Yes. Thank you
@starsstar5222
@starsstar5222 4 жыл бұрын
Super Andi meeru excellent mee landlord narsimh Rao Garu kuda great
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@basaveswararaoanagani6575
@basaveswararaoanagani6575 4 жыл бұрын
Very good effort sir. Your initiative shall inspire the people like us.
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@devendarthudi1736
@devendarthudi1736 4 жыл бұрын
Wishing them a happy healthy and successful farming experience💐
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you sir
@mohanbabu3392
@mohanbabu3392 4 жыл бұрын
It's a fentastic video, it's really motivated me towards farming idea, I am reading Palekar books for prakruti vyavasayam
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@divyasree1354
@divyasree1354 4 жыл бұрын
Hai.. ekkada dorukuthai sir books???
@imandidivyateja1433
@imandidivyateja1433 4 жыл бұрын
All the best for ur natural farming, u will get more rice,
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@regallarakeshreddy6217
@regallarakeshreddy6217 4 жыл бұрын
Very inspiring story sir
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Many many thanks
@jhansilakshmi2576
@jhansilakshmi2576 4 жыл бұрын
Well done Gentlemen, keep it up
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@pastorsimon3098
@pastorsimon3098 4 жыл бұрын
నమస్కారం సార్ రైతు తెలుగు బడి అనే మిచ్చానల్ మీరు పోస్ట్ చేస్తున్న ప్రతి వీడియోను మిస్ కాకుండా చూసే మీ ఛానల్ అభిమానిని. రైతుల కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే చేస్తే బాగుండు,గతవిడోయో లనింటిలో అలా చేసే వాళ్ళు...
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you sir. ఎక్కువ మంది ఫోన్ చేస్తుండటం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. వేల సంఖ్యలో ఫోన్లు వస్తే ఎవరు మాత్రం సమాధానం చెప్పగలరు చెప్పండి. వాళ్ల వాళ్ల పనులు కూడా వాళ్లు చేసుకోవాలి కదా.. అందుకే వద్దని చెప్పిన వాళ్ల ఫోన్ నంబర్లు పబ్లిక్ గా ఇవ్వడం లేదు. మీకు కావాలంటే telugurythubadi@gmail.comకు మెయిల్ చేయండి. కచ్చితంగా మెయిల్ పంపిస్తాం. మీ సహకారానికి ధన్యవాదాలు మన మిత్రుల ఇబ్బందులను కూడా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.
@chinnarangaanna555
@chinnarangaanna555 4 жыл бұрын
@@RythuBadi నమస్కారం సార్.ఆ నలుగురు ఉద్యోగ మిత్రుల ఆలోచన, వాళ్ళ నిర్ణయం అందరికి ఆదర్శం. తోడ్పాటు అందించిన నరశింహా రావు గారికి నమస్కారం .
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
@@chinnarangaanna555 అవును సార్. Thank you
@user-bx4jf2qx8c
@user-bx4jf2qx8c 4 жыл бұрын
Very good my dear friends arogyam ni minchina sampadha ledhu keep it up
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@chinthamahesh4637
@chinthamahesh4637 4 жыл бұрын
Good team work.all the best for your success
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Yes. Thank you
@nreddy2230
@nreddy2230 4 жыл бұрын
Wow great job.
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you sir
@RaithuSodharaa
@RaithuSodharaa 4 жыл бұрын
Good video upload
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you bro
@mirapapanta
@mirapapanta 4 жыл бұрын
👍 good keep going on
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thanks ✌️
@gosulamookappa7524
@gosulamookappa7524 4 жыл бұрын
Super very good keep it up
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@dmanasukuentohappysuresh88
@dmanasukuentohappysuresh88 4 жыл бұрын
Super friends
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Yes. Thank you
@krishnadeshagani805
@krishnadeshagani805 4 жыл бұрын
ఒక అద్భుతమైన ఆలోచన ఒక ఉద్యోగం చేసుకుంటూ కూడా మేమూ వ్యవసాయం చేయాలి వ్యవసాయం చేయాలి అనే ఒక ఏదైతే మీ ఆలోచన ఉన్నదో మీ ఆలోచనకి హృదయపూర్వక అభినందనలు సార్స్ మన ప్లేట్ లోకి అన్నం వచ్చేంత వరకు మనం చూస్తాము తప్పితే ఆ అన్నం వెనుక రైతు పడే కష్టాలు పడే వేదన గాని మనకు నిజంగా తెలియదు. మీ ఆలోచనకు ఆచరణకు మరోక్కసారి శుభాభినందనలు మీరు పనిచేసే SBI branch name Plz కృష్ణయ్య దేశగాని LIC senior advisor 9700464190
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you. They are all working with SBI Zonal Office @NAlgonda
@villagefoodnihas9242
@villagefoodnihas9242 4 жыл бұрын
50 videos =50 k subscribers WOW super
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@aatralcreations568
@aatralcreations568 4 жыл бұрын
Nice
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@shivangsingh7565
@shivangsingh7565 4 жыл бұрын
Well done nagaraju bro
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you bro
@19saikumar
@19saikumar 4 жыл бұрын
Super .. 👌👌
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you Sai
@dn9416
@dn9416 4 жыл бұрын
Awesome ❤️🔥🔥
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@manchalaramesh8027
@manchalaramesh8027 4 жыл бұрын
Good job
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thanks
@kakileru2168
@kakileru2168 4 жыл бұрын
బొమ్మిడాయిలు చెరువులో పెంచే విధానం ఎవరైనా సాగు చేస్తే వాటిని చూపించండి
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Sure
@rangaraotandra5992
@rangaraotandra5992 4 жыл бұрын
Nature heroes
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Yes. Thank you
@nareddyjanareddy1366
@nareddyjanareddy1366 4 жыл бұрын
Please naku vari lo doma mandhu spray cheyakunda ela pandicharao cheppandi.Naku ma vari lo every year doma paduthundi,mandhulu spray cheayalasi vastunnadi.Nijaga meru spray cheyakunda pandisthe naku cheppagalaru
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Sure
@shobhasriram9805
@shobhasriram9805 4 жыл бұрын
Naku 62 years , nenu chinnappudu maku kichidi biyyam ma bumi lo pamdinche vallu, dhani ruchi ippudu dheniki undadu, adi 6 nelala panta ,anduke padistha leremo.
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
May be. Thank you
@SailajaSadineniNS
@SailajaSadineniNS 4 жыл бұрын
Mem kuda chestunnam natural farming
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Good. Thank you
@ravichandrareddytalakola3572
@ravichandrareddytalakola3572 4 жыл бұрын
Super, anna
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@devathareddik415
@devathareddik415 4 жыл бұрын
ఎవడురా దీనికి డిస్లిక్ కొట్టినవాడు వాళ్ళు మనుసులు కాదు
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Yes. Thank you for your support
@adapakadivakar2017
@adapakadivakar2017 4 жыл бұрын
Very nice
@Krishways55
@Krishways55 4 жыл бұрын
💝🤝😊
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@shivashankar8299
@shivashankar8299 4 жыл бұрын
Anchor anchoring👌👌
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you so much
@lalitaramineni9564
@lalitaramineni9564 4 жыл бұрын
Sir mee andariki dhanyavadamulu.. meeku anni sahakaralu andinchi mimmalni mundu theesuku veluthunna narasimharao gariki kuda namaskaramulu... malanti variki rice amina konukkovataniki isthara pls sir. Give me reply.
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you madam. రెండెకరాల్లో నలుగురు కలిసి సాగు చేస్తున్నరు. వాళ్లు తినడానికి సరిపోను ఎక్కువ ఉంటే కచ్చితంగా ఇస్తారు. మన చానెల్లో పోస్ట్ పెడతాం.. వాళ్లు అమ్ముతామంటే..
@radhasen5485
@radhasen5485 4 жыл бұрын
Meeru polam kada chupandi...with variation
@tvinaykumar4266
@tvinaykumar4266 4 жыл бұрын
Anna nuvu super
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you bro
@pdvprasadprakrutivyavasaya8074
@pdvprasadprakrutivyavasaya8074 4 жыл бұрын
Good .❤️. Sir waste de composer use
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@దేశీయపంటలు-విత్తనాలు
@దేశీయపంటలు-విత్తనాలు 4 жыл бұрын
Nice title bro
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thanks 😅
@ravurisai8712
@ravurisai8712 4 жыл бұрын
Bro waste decomposer gurichi video cheyandi Dani valla chala use untadi andriki telusthundi
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Sure bro
@gopalreddy8906
@gopalreddy8906 4 жыл бұрын
You have maintain first there name and village also
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Sure. Thank you
@dilkush6422
@dilkush6422 4 жыл бұрын
Sir మాది కామారెడ్డి జిల్లా సహజ సిద్ధమైన వరి వంగడాలు ఎక్కడ నుంచి తీసుకోవాలి, address తెలుపగలరు...
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Sure
@gunugantidaivaprasadrao6923
@gunugantidaivaprasadrao6923 4 жыл бұрын
Go sir Mee contact no kavali sir Sampath sir n reddy sir
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Sure
@ugendhergoudprince143
@ugendhergoudprince143 4 жыл бұрын
❤️🙏
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Tq
@gurumanchirajashree6212
@gurumanchirajashree6212 4 жыл бұрын
My mother eating cooker rice is it good for health
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
May be its not good. but, Please ask a doctor for more details.
@ram9523
@ram9523 4 жыл бұрын
Eat millets
@IndarapuSrinivasrao
@IndarapuSrinivasrao 4 жыл бұрын
Meeku adreses elaa thelusthundhi
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
మన చానెల్లో వీడియోలు చూసి కొందరు కాంటాక్ట్ అవుతున్నారు. పాత పరిచయాల ద్వారా కొన్ని తెలుసుకుంటున్నాను. ఈ బ్యాంక్ మిత్రులు వాళ్లే నాకు ఫోన్ చేశారు.
@IndarapuSrinivasrao
@IndarapuSrinivasrao 4 жыл бұрын
@@RythuBadi kk good karimnagar dhagara evaranna unte kodhigaa contact chepiyyandi mana chnnl ku kuda help avuthundhi thnku
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
@@IndarapuSrinivasrao Sure
@IndarapuSrinivasrao
@IndarapuSrinivasrao 4 жыл бұрын
@@RythuBadi thnku v. Much
@jyothireddy5630
@jyothireddy5630 4 жыл бұрын
Nalgonda mandal agriculture officer number cheppagalara bro
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Sure Sister
@saikrishna8095
@saikrishna8095 4 жыл бұрын
Meru govt job kabatti cheyagalgutunnaru malanti vallu cheyalani vunna pvt job kabatti we cant
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
కావచ్చు కానీ.. మనసుంటే మార్గముంటది అన్నారు కద పెద్దలు.
@baireddyvenkatramireddy9704
@baireddyvenkatramireddy9704 4 жыл бұрын
Phone number ఉంటే మేము కొంటాము
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you ధాన్యం అమ్మడానికి ఉన్నపుడు నంబర్ పోస్ట్ చేస్తాం.
@IndarapuSrinivasrao
@IndarapuSrinivasrao 4 жыл бұрын
Super
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you Anna
@keerthikannuri3267
@keerthikannuri3267 4 жыл бұрын
Super
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@srikchava660
@srikchava660 4 жыл бұрын
Super
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
థ్యాంక్యూ
@bhumagoudvullula9840
@bhumagoudvullula9840 4 жыл бұрын
Super
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
Electric Flying Bird with Hanging Wire Automatic for Ceiling Parrot
00:15
So Cute 🥰
00:17
dednahype
Рет қаралды 49 МЛН
How to Enrich Soil With Green Manure Crops? | Telugu RythuBadi
15:50
తెలుగు రైతుబడి
Рет қаралды 95 М.