గోదారి సత్య నారాయణ గారు 🙏 మీకూ రైతు నేస్తం team కు thanks for valuable content.
@innovativefarmingtelugu4 жыл бұрын
నీరుకొండ సత్యనారాయణ గారికి నా అభినందనలు, మీరు రైతులకు ఒక ఆదర్శప్రాయులు యువ రైతులకు స్ఫూర్తిదాతలు మీరు మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ🙏🙏🙏💐💐💐
@tvasanthrao87284 жыл бұрын
ప్రక్రుతి సేంద్రియ వ్యవసాయ ము వినడమే కానీ ఇలా చూడటం ఇదే మొదలు... ప్రభుత్వ మద్దతు ధరలకు చూడకుండా గొప్ప నిర్ణయం.. ఈ రోజు చాలా మంది రైతులకు స్ఫూర్తి.
@aishwaryacinestudio48172 жыл бұрын
Dear sir your true indian and govt employees are a great job by encouraging this format
@umashankarchowdary29583 жыл бұрын
Meeru Agriculture scientist laa work chesi output tesukostunnaru meeru maku guruvu ani bavinchi mee bataloo memu kudaa try chesi output tesukostamu jai kisan excellent Andi.
@shobhadevimanikonda2333 жыл бұрын
Hats off sath narayana garu nenu ma farm lo pani chese valaki me programme chupadam great change in them Tq sir God give long life
@sreenubabudutchari26874 жыл бұрын
మీ పకృతి వ్యవసాయం చేస్తున్న విధానం బాగుంది 👌
@ogetireddappa46284 жыл бұрын
ప్రియమైన సత్యనారాయణ garu మీకు వ్యవసాయ నిర్వహణలో అపారమైన జ్ఞానం, తెలివితేటలు, సమన్వయం మరియు ఖచ్చితమైన ప్రణాళిక ఉంది. మీరు ఒక వ్యక్తి కాదు. మీరు ఒక లెజెండ్. మీ చుట్టూ ఉన్న రైతులకు మార్గనిర్దేశం చేయండి.
@spiritualbutterfly98572 жыл бұрын
Jai ho raithu uncle 🙏 natural way lo farming great 👍 👌 God bless 🙌 ..u n ur family 👪. Good tips given.
@kr48jewel2 жыл бұрын
Wonderful, what a great job, touching every part of sustainable agriculture.
@madapathi.chandriya.swamys70552 жыл бұрын
Super. Sir 🌱🌿✌️👍👌👏🇮🇳🇮🇳💐💐🙏🙏
@bharathkumar10503 жыл бұрын
Sir Meru ma yuvatha ku spoorti..... Hat off to u....sir 🙏🙏🙏🙏
@atlurisrivenkateswararao4775 ай бұрын
Nice you are enjoying your retirement life. Your crop pattern is also amazing for gaining good returns sir.