సోషల్ మీడియా ని షేక్ చేస్తున్న గద్వాల్ సింగర్ | Gadwal Singer Shiva Interview | Telugu Interviews

  Рет қаралды 707,688

Aadhan Talkies

Aadhan Talkies

11 ай бұрын

Watch సోషల్ మీడియా ని షేక్ చేస్తున్న గద్వాల్ సింగర్ | Gadwal Singer Shiva Interview | Telugu Interviews | Instagram Influencers Interview | Shiva Chowdary Interviews | Aadhan
#gadwalsingershiva #gadwal #teluguinterviews #shiva #instagram #socialmedia #interviewshivaaugust2023 #aadhaantalkies
We are producing original content from short films to comedy sketches. We also encourage talent in Film Making, Acting, Cinematography, Direction, Story Writing, and Music Composing. We post two new originals every week.
Any aspiring film makers and talented artists can approach us for production requirements at yb@aadhan.in
For Advertisement Enquiries: +91 6302580232 Mail Id: marketing@aadhan.in
Click the bell icon 🔔 near the Subscribe button to get instant notification for all the upcoming Aadhan Originals :)
మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232
Subscribe Aadhan Channels For Interesting Videos
Aadhan Telugu : / @aadhantelugu
Aadhan Food & Travel : / @aadhanfoodandtravel
Aadhan Adhyatmika : / @aadhanadhyatmika
Download Our Aadhan App From Here:
Android: bit.ly/2leHJnn
IOS: apple.co/2yZhbxb
Please Like, Share and Comment in Comment Box
Thank You For Watching

Пікірлер: 2 100
@Lakshmipatasvlogs
@Lakshmipatasvlogs 11 ай бұрын
ఈ ఇంటర్వ్యూ చూస్తే ఆ అబ్బాయి ఎంత బాధపడిఉంటాడు పాపం 😭ఇలా ట్రోల్ చేయడానికా తన ఇంటర్వ్యూ చేసింది.. వీలైతే సపోర్ట్ చేయండి అంతే కానీ ఇలా బాధపెట్టకండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@naveen32432
@naveen32432 11 ай бұрын
Amma vadu vere channel vallu interview ki pothe, nenu celebrity ni chinna chinna chanells ki nenu interview ivvanu ani attitude chuponchadu.
@ss-xs4dj
@ss-xs4dj 11 ай бұрын
Yeah
@sravanip5096
@sravanip5096 11 ай бұрын
Views vasthe chalu vilaki athani emotions tho pani. Am Vundhi
@sanjumalli437
@sanjumalli437 11 ай бұрын
Correct sis
@user-cf9of2qs2u
@user-cf9of2qs2u 11 ай бұрын
Avunu
@Chandni.shorts667
@Chandni.shorts667 11 ай бұрын
దేవుడు అందరికి అన్నీ ఎవరు. ఆ అబ్బాయి తన లోపాన్ని బలంగా మార్చి కొని థాన ప్రయత్నం తనూ చేస్తున్నాడు.. మనకుచేతనైతే ప్రోస్తహించాలి కానీ ఎగతాళి చేయటం ఎంతవరకు కరెక్ట్ 😮😮
@yashwinihavlogs2875
@yashwinihavlogs2875 11 ай бұрын
కరెక్ట్ గా చెప్పారు ఎందుకు అంతలా ఆ అబ్బాయి ని ఎగతాళి చేస్తున్నారు... నాకు అసలు నచ్చలేదు
@Tomandjerry......302
@Tomandjerry......302 11 ай бұрын
Yes
@nagaraju-tn3bs
@nagaraju-tn3bs 11 ай бұрын
😂😂
@vaddenaveenkumar7065
@vaddenaveenkumar7065 10 ай бұрын
Aboo vachidamma 😂
@SripathiMathangi
@SripathiMathangi 10 ай бұрын
👏
@m.lingaraju1125
@m.lingaraju1125 11 ай бұрын
మీరు వ్యంగంగా అడిగిన ప్రశ్నలకు కూడా తను ఎంతో అమాయకంగా , నిజాయితీగా సమాధానం ఇచ్చాడు....కుదిరితే ప్రోత్సాహించండి అన్నా ...ఇది ఇంటర్వ్యూ లా లేదు , ఆ పేరుతో ట్రోలింగ్ చేస్తున్నట్టుగా ఉంది....
@gsgani5970
@gsgani5970 10 ай бұрын
yes
@Shivasailatha
@Shivasailatha 10 ай бұрын
Yes
@maheshneelala3571
@maheshneelala3571 10 ай бұрын
yes
@mybommarillusuneethaskitch9329
@mybommarillusuneethaskitch9329 10 ай бұрын
😊కదా 😊 😊😊పాపం 😊 ఎంకరేజ్ చేయాలి 😊 😊😊😊😊😊😊😊😊😊😊ట్రోలింగ్ వద్దు పిల్లగాడు
@yadavallisomaraju532
@yadavallisomaraju532 10 ай бұрын
Is very talented and good voice
@naresh3279
@naresh3279 10 ай бұрын
అన్న నికు ఇంట్రెస్ట్ లేకపోతే తనను వదిలేయ్ అంతేకాని చీప్ గా చూడకు అన్న 😢😢😢
@kasojuharsha2819
@kasojuharsha2819 11 ай бұрын
Its right or wrong but His confidence and dedication is great
@RajuRaju-oj9mm
@RajuRaju-oj9mm 11 ай бұрын
ఏమో నాకు అయితే ఆ అబ్బాయి పాటలు నిజంగానే నచ్చాయి 😊
@nareshgoud3019
@nareshgoud3019 11 ай бұрын
Eni sarlu chusukoni navano asalu chala great
@raverazx741
@raverazx741 11 ай бұрын
HE IS A GREATBSINGRR INDIAN IDOL ARIJIT SING SHREYA GOSHAL...KI POTI ISTUNADU🎉
@shivakrishnaallam1746
@shivakrishnaallam1746 11 ай бұрын
Ee samajam oppukodu bro😂😂😂
@srinivas_17
@srinivas_17 11 ай бұрын
​@@shivakrishnaallam1746🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@dreamhigh8548
@dreamhigh8548 11 ай бұрын
Yes bro he is singing good but he needs proper training as he grows his voice gets better. Mana society judge cheyatam lo first untaru. Asalu mental health damage avthundi ilanti trolls valla papam aa abbayi.
@k.varshithk.varshithkumar
@k.varshithk.varshithkumar 11 ай бұрын
మనకు ఏ టాలెంట్ లేదు ఉన్నాకూడా దాన్ని యూస్ చేసుకోము ఇలా ఎవరైనా వారి టాలెంట్ తో ఫేమ్ అవుతుంటే వారినిమాత్రం ఇలా బ్యాడ్ కామెంట్స్ పెట్టి డౌన్ చేస్తారు.😢 చేతనైతే ఎంకరేజ్ చేయండి బ్రదర్ అది చాలు 🙏 ఇట్లు గద్వాల్ సింగర్ శివ ఫ్యాన్
@nikkinikhithaperugu-uv2bq
@nikkinikhithaperugu-uv2bq 10 ай бұрын
Super Shiva ni vaice
@govardhankalla1882
@govardhankalla1882 10 ай бұрын
ఇది కూడా అబ్బాయి కి +అవుతుంది
@miriyalasai3110
@miriyalasai3110 11 ай бұрын
Great talent…. Don’t judge a book by it’s cover
@Shivasailatha
@Shivasailatha 10 ай бұрын
Yes
@jahnavivallala7386
@jahnavivallala7386 10 ай бұрын
S
@luckysaii99
@luckysaii99 10 ай бұрын
Andulo talent ekkadundi sir....lyrics batti pattadama😢😢😢
@BhaskarDomala
@BhaskarDomala 7 ай бұрын
​@@luckysaii99nv pdatavala alaa
@luckysaii99
@luckysaii99 7 ай бұрын
@@BhaskarDomala vaadila assalu paadanu....manchiga paadathanu😊
@user-vg4rp5rs2k
@user-vg4rp5rs2k 11 ай бұрын
ఎందుకు అండి మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఇంట్రవీయ్ చేయొద్దు కానీ ఇలా కించపరిచొద్దు ప్లీజ్
@lallugaming6926
@lallugaming6926 11 ай бұрын
Anna eh interview chesina Maku ishtame
@lallugaming6926
@lallugaming6926 11 ай бұрын
Nuvu chudaku
@nishanthrowdyboy5050
@nishanthrowdyboy5050 11 ай бұрын
Correct ga chepparu thanani incelt chesadu
@lallugaming6926
@lallugaming6926 11 ай бұрын
@@nishanthrowdyboy5050 INSULT
@mamidalasuman722
@mamidalasuman722 11 ай бұрын
​@@nishanthrowdyboy5050 insult spelling nerchukooo first u
@honeydad8871
@honeydad8871 11 ай бұрын
ఇప్పుడు singers అందరూ మిక్సర్ supported.. ముందు ఇతనిని కామెంట్ చేయడం మానేయండి pls.. అతని కల్మషం లేని అమాయకత్వానికి సెల్యూట్ కొట్టాలి. తెలుగు స్పష్టంగా పలుకుతున్నందుకు అభినందించాలి. మన దౌర్భాగ్యం ఏమిటంటే తెలుగు తెలియని వారు పాడే తెలుగు పాటలు విని చెవి కొరుక్కోవడం. 😢
@YadhaiahP
@YadhaiahP 11 ай бұрын
Yes....😢
@darshithamiriyala7530
@darshithamiriyala7530 11 ай бұрын
Haa
@prabhargv2026
@prabhargv2026 11 ай бұрын
Anna mari vidu .. Vere KZbin nundi vidiki pH chesta naku interwive estara ani adiginappudu ... Vidu em annado telusa ... Mi lanti China channel ki nenu eppudu evvanu ...pedda channel s ki estanu .. Avi I poynaka miru Randi ani cheppindu ... Happudu akkadiki poyindi vidi kalmasham leni manasu
@Balakrishnavlogs860
@Balakrishnavlogs860 11 ай бұрын
Yes
@shankaranitha5215
@shankaranitha5215 11 ай бұрын
He has a good voice.. support him ..
@avutashanker5296
@avutashanker5296 10 ай бұрын
అచ్చమైన పల్లెటూరి పిల్లగాన్ని ఇంతగా ప్రాచూర్యం పొందేలా తనవంతు సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.....అయినా school అబ్బాయికి అన్నీ English words spelling తెలియాలని లేదు...ఎవరి ప్రత్యేకత వారిది... అతని వాయిస్ అలా ఉండటం వల్లనే ఒక ప్రత్యేకత వచ్చింది అని నా అభిప్రాయం.ఒకరిని కించపరచడం బావ్యం కాదు...టీచర్ అయ్యాక సింగర్ అవ్వొచ్చు అన్న....ఈ interview చూశాక కొంత బాధేసింది అన్న...వీలైతే ఇలాంటి వారిని ప్రోత్సహిద్దాం 🙏🙏🙏
@sathishgadde280
@sathishgadde280 11 ай бұрын
నువ్వు సింగింగ్ లో కాకుండా వేరే వాటిలో గొప్పగా ఎదగాలని కోరుకుంటున్న తమ్ముడు
@Sharadha2000
@Sharadha2000 11 ай бұрын
Never make fun on him , 👍 voice is God's gift,
@yashyadav3734
@yashyadav3734 11 ай бұрын
But not brain 🧠😂😂
@luckysaii99
@luckysaii99 10 ай бұрын
Aa thaaru road voice ah😂
@RaviShankar-sr9dc
@RaviShankar-sr9dc 11 ай бұрын
మనసు పెట్టి వింటే చాలా బాగుంది పాట. తను మంచి మనసు అర్థం అవుతుంది.
@padinageswararao2699
@padinageswararao2699 10 ай бұрын
Ha
@padinageswararao2699
@padinageswararao2699 10 ай бұрын
విను
@vaddenaveenkumar7065
@vaddenaveenkumar7065 10 ай бұрын
I they vinu nuv
@Ratnakumari.maidam
@Ratnakumari.maidam 11 ай бұрын
Really great brother....nee voice ney nvu strength ga marchukunnav...neku compulsory manchi opportunity ravaalani vadthundhani korukuntunna
@rameshjada8760
@rameshjada8760 11 ай бұрын
Don't discourage to this boy, His talent child, please support him, this is adultsent stage,developed hormones. Keep it up brother👍
@maheshmudhirajnanimahesh4621
@maheshmudhirajnanimahesh4621 11 ай бұрын
Nijame bro atanu inka nerchukovali ipudu tanu 10 class kada 1st year ki vellaka telustundi
@sivajisiva5589
@sivajisiva5589 11 ай бұрын
Kudos to Anchor..without laughing 😂😁 doing his job sincerely 😂😂😂
@raw_v
@raw_v 11 ай бұрын
Nakardam kaled sir
@shabeershaik6281
@shabeershaik6281 11 ай бұрын
Naku English nerpisthava bro😢
@jahnaviiii945
@jahnaviiii945 11 ай бұрын
English chadukovali Babu nuv
@krishnamididodla9787
@krishnamididodla9787 11 ай бұрын
ఎవరి టాలెంట్ వారిది అంతే కానీ ఇలా కించ పరచకూడదు భయ్య ok గద్వాల సింగర్ గారు all the best
@koochanaharika9334
@koochanaharika9334 10 ай бұрын
I don't see anything wrong in his singing sense...he is singing really well i really liked and he is so dedicated he has written the songs and singing it
@umamahesh768
@umamahesh768 10 ай бұрын
Good
@blessybenny7525
@blessybenny7525 11 ай бұрын
Really he sings some how good he is great hats off for his confidence
@chinni582
@chinni582 11 ай бұрын
His really talented 💯👏
@mjaishankarreddy-fw7wb
@mjaishankarreddy-fw7wb 11 ай бұрын
Am telent goud sab
@vaddenaveenkumar7065
@vaddenaveenkumar7065 10 ай бұрын
Haa
@luckysaii99
@luckysaii99 10 ай бұрын
Andulo talent eda undi😢😢😢
@madhyalalaxman62
@madhyalalaxman62 28 күн бұрын
S 😊
@AndhraAvakai-se9lm
@AndhraAvakai-se9lm 11 ай бұрын
Siva anna media chala respect undi e video nachaledu anna vallu like cheyandi
@prasanththarini4430
@prasanththarini4430 10 ай бұрын
Super bro singer shiva విమర్శలు పట్టించుకోకుండా ముందుకు వేళ్ళూ you have a bright future 🎉
@SedmakeGanesh-hn9mf
@SedmakeGanesh-hn9mf 11 ай бұрын
Superb brother your,s singing support him we are all India,s 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@funzone5391
@funzone5391 11 ай бұрын
ఇంటర్వ్యూ కి పిలిచి ఇలా అవమానించడం ఏం బాలేదు బ్రో...ఆ బ్రదర్ వాయిస్ కొంచెం నవ్వు తెప్పిచ్చేలా ఉన్న వాయిస్ మాత్రం బాగానే ఉంది నాకు మాత్రం నచ్చింది....ఒక వేళ ఇతనికి ఎవరైనా సింగర్ గ అవకాశం ఇచ్చి మంచి ఫేమ్ వస్తే మీరు మొఖం ఎక్కడ పెట్టుకుంటారో ఆలోచించండి....
@Shivaganga_4
@Shivaganga_4 11 ай бұрын
అతనిని పిలిచింది అతని తెలివేంటో జనాలకి తెలిజెయ్యడానికి అని మరి editing తొ అతనిని కించపచ్చడినిక మీరు ఇంటర్వ్యూ తీస్కుంది అందరు అతనిని అలానే చేస్తున్నా కానీ మీ ఛానల్ అలా చేయకుండా అతనికి శివన్న సప్పోట్ చేస్తాడుకున్నాం గాని అందరు అలానే ఉన్నారు 😡
@praveenareddy443
@praveenareddy443 11 ай бұрын
Avnu bro.. anchor em nachaledu naku.. respect iyatle aa abbayiki
@muzzammilabdul3927
@muzzammilabdul3927 11 ай бұрын
Yes ,, anchor ganki teeta baga undi bro ,,,song padu oksari Ani padistu anchor gad chirak expressions pedtunad antha chirak unte songs nduku padiyali bro ,,,antha pre-planned bro troll chsar ikkada interview kadu donga pukgallu
@jakeerjakeer1714
@jakeerjakeer1714 11 ай бұрын
Yes
@praveenareddy443
@praveenareddy443 11 ай бұрын
@@suryachand9970 cheppu tegutadi.. be polite..
@praveenareddy443
@praveenareddy443 11 ай бұрын
@@suryachand9970 nak ninnu tegina chepputhone kottali ani anipistadi bey.. enduku ante nee mohaniki ade ekkuva .. 😂😂
@user-kk8gx8cg1e
@user-kk8gx8cg1e 11 ай бұрын
ఏంటిది అన్న ఇతను ఓవరాక్షన్ అసలు చాలా వింతగా ఉంది❤ కానీ అన్న మీరు ఇలా ఇంటర్వ్యూలు తీసుకునే విధానం చాలా బాగుంది❤❤❤
@Mr_V_413
@Mr_V_413 11 ай бұрын
Really Awesome voice and good singer 💖💖💖💖
@nandiniveeru7622
@nandiniveeru7622 11 ай бұрын
Amma gurinchi padina pata chala emotional anpinchindi bro keep going all the best for your bright future god bless you
@bhavaninaidu2909
@bhavaninaidu2909 11 ай бұрын
Shiva God bless you nanna baga padavu👌👌👌 manchi talent undhi neku.e interview chusi badhapadaku denikina kalam samadhanam cheputhundi all the best for future 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@tademgnanarohit7112
@tademgnanarohit7112 11 ай бұрын
Great talent...just need little social awareness...all the best chinna..good voice, god bless you.
@sravanipogaru1919
@sravanipogaru1919 10 ай бұрын
అమ్మ అమ్మ సాంగ్ బాగా పాడాడు నాకు బాగా నచ్చింది. ఇంకా స్టోరీ ఇంగ్లీష్ లో బాగా చెప్పేడు...👏👏
@dreamhigh8548
@dreamhigh8548 11 ай бұрын
Never judge a book by cover
@vishnugourraju1375
@vishnugourraju1375 11 ай бұрын
అంత వెటకారం గా ఆ అబ్బాయి ని interview చేయాల్సిన అవసరం లేదు.. Interview చేశారు... ఇప్పుడు anchor కి సిగ్గు ,శరం అనేవి ఉంటే.. ఈ వీడియో కి youtube నుండి వచ్చిన రెవెన్యూ మొత్తం ఆ అబ్బాయి కి ఇవ్వాలి...
@srinivas_17
@srinivas_17 11 ай бұрын
🤣🤣🤣🤣🤣🤣🤣
@Devil_King_Gaming_FreeFire
@Devil_King_Gaming_FreeFire 11 ай бұрын
Nuvvu chusav kabati nuvvu evvali siggu unte😂
@fuckerxsany
@fuckerxsany 11 ай бұрын
Ha bro enka encourage cheyadi vedini chusi enkho 10 cringe chesa valu vastharu appudu thesluthundhi real talent kana reel talent avthundhi chiii
@Raja-wq4hs
@Raja-wq4hs 11 ай бұрын
Yeah...exactly 100% perfect
@pathipatimanikanta2688
@pathipatimanikanta2688 11 ай бұрын
Yes exactly bro. Papam vadini kuda vadalakunda sampadisthunnaru
@mohancreation5317
@mohancreation5317 10 ай бұрын
Don't blame everyone because he voice is god gift 🎁
@shivakumarshivakumar6491
@shivakumarshivakumar6491 11 ай бұрын
మీరు అతనికి trol చేయటం కరక్ట్ కదు బ్రో Super talented shiva
@kesanaraveendra3307
@kesanaraveendra3307 11 ай бұрын
God bless u siva,don't think about bad comments and bad people
@pspkfansadda4832
@pspkfansadda4832 11 ай бұрын
Anna mee interviews chala baguntai... E interviews lo middle lo song's E interview ki highlight
@reethu143
@reethu143 10 ай бұрын
U r voice is god gift❤ awesome
@adhithireddy7204
@adhithireddy7204 10 ай бұрын
Great ❤ lots of support to u
@munikuntladileep3764
@munikuntladileep3764 11 ай бұрын
He is singing very well tune is perfect but voice is small problem
@ChanviReddy.
@ChanviReddy. 11 ай бұрын
Spr exllent songs chala baga padaduu🙏🙏🙏
@saideepak7427
@saideepak7427 10 ай бұрын
He is good at heart... Tanu ea questions aina... Pure heated gaa answer cheptunnadu... God bless him ... Please dont hurt these type of pure hearted people...
@VlogsofShravnthi
@VlogsofShravnthi 11 ай бұрын
Idk only curry making is known as Cooking 😂. I used to kno that dosa and rice making is also a part of cooking 🤷🏻‍♀️. But know i realised it's not a part of it 😮. Hats off to the interviewer😅
@Devil_gadu_sai
@Devil_gadu_sai 11 ай бұрын
The best editer in the world 🌎 award goes to this editor ..😂
@nationalism5258
@nationalism5258 11 ай бұрын
His dedication superb
@sivachintada649
@sivachintada649 10 ай бұрын
Thank You So Much For Fast-forwarding Songs Bro ☺️
@devadeva8652
@devadeva8652 10 ай бұрын
He is too innocent 😇 I like him 😊
@Aparichithudu.242
@Aparichithudu.242 11 ай бұрын
మీరు చిన్నప్పుడు సింగర్ కారుణ్య పాడిన పాటలు వినండి అప్పటికి ఇప్పటికి ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగిందో ..ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు బ్రదర్ మీరు ఇప్పుడు ఇతన్ని ట్రోల్ చేస్తున్నారు కానీ ఒక 10 years తర్వాత ఆ అబ్బాయి గొప్ప సింగర్ అవ్వొచ్చేమో...చెత్తగా కామెంట్లు పెట్టేవారు ఆలోచించండి బ్రదర్స్ వీలైతే ప్రోత్స హించండి కానీ ఒకరిని పైకి అంచనా వేసి కించపరచకండి plzz
@krithikskanda
@krithikskanda 11 ай бұрын
Good interview...really talented kid...all the best..
@gangulajoshipavan5820
@gangulajoshipavan5820 10 ай бұрын
Positively thinking person he definitely succeed in future days
@kampatiramesh7331
@kampatiramesh7331 10 ай бұрын
అన్న ఎందుకు ఇంటర్వ్యూ పిలిసారు. ఛానల్ మీద గౌరవం పోతుంది
@rathodsrikanth807
@rathodsrikanth807 11 ай бұрын
Why demotivating him, it’s his genetic nature. Vilaithe support him or just leave it, but not to discourage anyone.
@varsha4334
@varsha4334 11 ай бұрын
He is soooooo innocent 🤧 Neeku endhuku bey athaniki em spellings vasthe rakunte , ishtam vachhinattu matladuthunnav, papam 10th class pillodu
@user-ri4qk7ep1l
@user-ri4qk7ep1l 11 ай бұрын
Super talent very good you are continue interview chusi badapadaku you are good talent
@Sainadh-officiall_yt
@Sainadh-officiall_yt 10 ай бұрын
This Is The Example Success Comes When When We Pass Some Obstacles
@sarveshch528
@sarveshch528 11 ай бұрын
I want to see camera man reactions while taking this video bro. Anchor bro ur really great entha talented person ni interview chesaru
@Vihanvi_Varma_23
@Vihanvi_Varma_23 11 ай бұрын
Miku nachakapote thanani interview cheyadam maneyandi.. Anthe kani interview ani pilichi comment cheyakandi.. Thanaki chala talent undhi.. Let him prove it..E interview thana parents chuste papam vallu entha badhapadtharu..All the best shiva
@KrupaDevi-yu4bf
@KrupaDevi-yu4bf 10 ай бұрын
Nenu singer avvali anukunnanu kani intlo support lekunde ipudu thinani chusi anipistundhi manalo a talent unna kani dhanni janam ela receive cheskunna mana talant manam bayata pettali ani 👍👌👏
@kumarvirat18ch3
@kumarvirat18ch3 10 ай бұрын
Genuinely Hatsaff
@Kallukundaramu
@Kallukundaramu 11 ай бұрын
దేవుడిచ్చిన గొంతు హేలన చెయ్యకండి frnds
@anithasakay2771
@anithasakay2771 11 ай бұрын
Siva Anna media chala respect undi e video nachaledu Anna vallu like cheyandi Anna
@spy_mahesh384
@spy_mahesh384 10 ай бұрын
Interview super bro but ahh questions a chathaga unnai 1st e singer shiva medha positive impression vachindhi... He is really innocent
@ismartTejansh
@ismartTejansh 11 ай бұрын
Superb singer u hv a bright future ahead bro
@Swathi-8250
@Swathi-8250 11 ай бұрын
"First song school padanu" Ani cheppi oka song super really
@anithasakay2771
@anithasakay2771 11 ай бұрын
Wow super brother ni voice very good really great he good singer brother okay all the best God bless you brother 🤗👌👌 be happy brother
@VarshaKandhikavarshitha
@VarshaKandhikavarshitha 10 ай бұрын
Nv super thammudu nv badhapadaku neku memu support untam nv manchi sthayiki velthavu
@swapnapraveen6291
@swapnapraveen6291 9 ай бұрын
Superrr plz try to help or encourage to him ..he is totally innocent
@MaheshKumar_Amiti
@MaheshKumar_Amiti 11 ай бұрын
Well singing bro...All the best👍
@dreamhigh8548
@dreamhigh8548 11 ай бұрын
Bro don't be too harsh .... He is trying atleast ... Manam em perfect kaadhu life lo
@RamanaSaaka-ib1xb
@RamanaSaaka-ib1xb 11 ай бұрын
ఎం పర్వాలేదు శివ ప్రశాంత్ నీ కూడా ఇలానే ఏసుకున్నారు అనుకున్నది సాధించాడు.! నువ్వు అనుకున్నది సాధించాలంటే.?? ఇలాంటివి కూడా ఎదుర్కోవడం మంచిదే.! రేపు అన్నరోజున ఇప్పుడు నవ్వుకున్న వాళ్ళే శభాష్ అంటారు.! all the best 👍💐💐
@user-lg1jp6tw4z
@user-lg1jp6tw4z 11 ай бұрын
Nice ❤voice 😊 avarini pattincahukoku ❤ni goal nuvu reach avvu okena ❤😊🎉
@mm....creation1842
@mm....creation1842 11 ай бұрын
Insta Reels చూసి వచ్చినవాళ్ళు...👍👍
@cenans1699
@cenans1699 11 ай бұрын
🍏🍎🥭🤝
@praveenareddy443
@praveenareddy443 11 ай бұрын
Hey really vioce bagundi abba.. enduku ala chestaru ah abbayini .. talent undi bro neelo
@sunithamandula1987
@sunithamandula1987 10 ай бұрын
Super thammudu all the best 🎉 god bless you 🙏 nice voice trolls ni pattinchukoku
@vishhuv3000
@vishhuv3000 10 ай бұрын
Super shiva Congratulations koshati mesalodu song chaala baaga paadav ante migatha bagalevani kaadhu Super don't give up evvadu emanna anukoni nee focus lakshyam vipu undaali manchi singer auvthaav all the best.
@jashumudhiraj676
@jashumudhiraj676 11 ай бұрын
Super anna interview chala bagundhi ❤
@jyothijyothi9237
@jyothijyothi9237 11 ай бұрын
అతను బాగానే పాడుతున్నాడు గా ఎవరి భద పేటదు అన్న
@srinivas_17
@srinivas_17 11 ай бұрын
😳😳😳😳😳😳🙄
@Motivater.Vishal.67
@Motivater.Vishal.67 11 ай бұрын
😂
@jyothijyothi9237
@jyothijyothi9237 11 ай бұрын
@@srinivas_17 ‌😚
@jyothijyothi9237
@jyothijyothi9237 11 ай бұрын
‌😘😘😘
@user-bk2tt8xb2w
@user-bk2tt8xb2w 11 ай бұрын
Superb comedy interview brother 💗
@shakunthalashaku6181
@shakunthalashaku6181 11 ай бұрын
Super voice Baga padutundadu😊😊
@zikraworld
@zikraworld 11 ай бұрын
All the best 🎉🎉 singer..... I like you your inosent 😊😊😊
@thz_iz_divya
@thz_iz_divya 11 ай бұрын
Gud singer...and talented.....All the best for ur future chinna❤...Dont discourage yourself and be self motivated..ok😊
@divyainapakurthi4377
@divyainapakurthi4377 10 ай бұрын
Ade voice tho evarinaa ammayo heroine yo paadite super duper antaaru
@hymam7613
@hymam7613 10 ай бұрын
Chala baga paduthunav ardhavathamugaaa keep rock
@anithasakay2771
@anithasakay2771 11 ай бұрын
Brother ni voice very good brother be strong 💪 don't disease this boy his talent child please support him okay be strong bro really great 👍
@srinivas_17
@srinivas_17 11 ай бұрын
😅😅😅😅😅 really great next indian ideol
@naveenkumar-wk9kk
@naveenkumar-wk9kk 11 ай бұрын
Don't disease ah ne English chusaka sachiopovalani undi
@Mrsanju___432
@Mrsanju___432 11 ай бұрын
All credits goes to editor 🤣🥳
@naughtysiddu25
@naughtysiddu25 11 ай бұрын
Bad ga feel kaku God gift echidu avari gurichi alochichaku all the best 💯❤
@user-xb4xr5cz9w
@user-xb4xr5cz9w 10 ай бұрын
Enty siva anna Mana media lo interviews lo oka look aadhan talkies lo oka look iddaru persons veru emo anukuntunna nenu❤
@k.s.gsaichowdarypopuru55
@k.s.gsaichowdarypopuru55 11 ай бұрын
Super😊😊 singing bro🥰
@kennethrohrer5587
@kennethrohrer5587 11 ай бұрын
Great boy with lots of courage. All the best.
@sirishavpsiri3426
@sirishavpsiri3426 10 ай бұрын
Nice voice Shiva God bless you
@shanigaramsrilekha
@shanigaramsrilekha 11 ай бұрын
Good voice very talented😊
@jatothparamesh4783
@jatothparamesh4783 11 ай бұрын
Ossum talent......dubbing artist ga ranidthadu future lo
@sudheerdeekonda273
@sudheerdeekonda273 11 ай бұрын
I enjoyed a lot sir ..😂😂
@medapuru
@medapuru 10 ай бұрын
Ann nee expression super... singer also having hopes so may God bless him.
@rameshthalla4542
@rameshthalla4542 10 ай бұрын
He is dedicated... Okkadaggara kuda pollupokunda padadu 20 songs.that is talent
@srinupasula5430
@srinupasula5430 11 ай бұрын
Super talent, all the best 👍, super voice
@munikuntladileep3764
@munikuntladileep3764 11 ай бұрын
Correct పాడుతున్నాడు బ్రదర్ tune Sruthi laya perfect.
@neerajakucharam4981
@neerajakucharam4981 10 ай бұрын
Very nice singing well Great voice
@gousiagousia8539
@gousiagousia8539 10 ай бұрын
Brother e manasulu anteh me Voice bagundih 👌👌
WHAT’S THAT?
00:27
Natan por Aí
Рет қаралды 14 МЛН
Fast and Furious: New Zealand 🚗
00:29
How Ridiculous
Рет қаралды 41 МЛН
Difference of girls and boys when eating sweets 😂😬
0:35
VovaLika Family
Рет қаралды 14 МЛН
Oi Oi Oi & E E Ei Meme Looking For a Girlfriend
0:26
Mischief time
Рет қаралды 31 МЛН
小路飞跟姐姐去哪里了#海贼王#路飞
0:45
路飞与唐舞桐
Рет қаралды 45 МЛН