అమరత్వం వచ్చేది కలికాలంలో చాలా కష్టం అమరత్వం వచ్చేది లేదని కాదు ఈ కలికాలంలో కనీసం జపాలు పూజా దానం చేసుకుంటే చాలు సమయం అయిపోతుంది మిగతా సమయంలో తన జీవనాధారం కోసం పనిచేయాలి కాబట్టి పెద్ద పెద్ద సాధనలు అవ్వవు ఎవరికైనా చాలా అరుదుగా జరిగితే జరగొచ్చు అది కూడా వాళ్లకి జన్మజన్మల సంస్కారం ఉంటే