సాధన దేవత అండ ఉన్నప్పుడు ఇవి దేనికి, ఇది నాలో వున్నా మంత్రం గొప్పతనం, నా సాధన దేవత గొప్పతనం.

  Рет қаралды 21,073

om kalabhairavaya namah sadhana anugraham

om kalabhairavaya namah sadhana anugraham

Күн бұрын

#ఓంకాలభైరవాయనమః
సాధన దేవత అండ ఉన్నప్పుడు ఇవి దేనికి, ఇది నాలో వున్నా మంత్రం గొప్పతనం, నా సాధన దేవత గొప్పతనం.

Пікірлер: 90
@Sriharihara777
@Sriharihara777 Жыл бұрын
దన్యవాదాలు గురువు గారు....కలియుగం లో కలి ఎంత శక్తిమంతుడు అంటే....హరిహరులు నామాలను/మంత్రాలను పక్కన పెట్టీ...కొత్త బాబా లను,దేవుళ్ళ నూతన నామాలను/మంత్రాలను జపించేల చేస్తాడు....వేదం లో లేని ఏ సాధన అయిన సమయం వృదా నే గురువు గారు🙏🙏🙏నేను ఒకటే కలియుగ ధర్మం అయిన హరే కృష్ణ మహా మంత్రం చేస్తున్న.....హరి హరులు అమ్మవారు లేనిది వృదా
@anilthejoshna6177
@anilthejoshna6177 4 жыл бұрын
మిమ్మల్ని మొదటిసారి చూస్తున్నాను గురువుగారు. ఎంతో చక్కగా విశ్లేషణాత్మకంగా అంతరార్థపూర్వకంగా చెబుతున్నవైనం నన్ను ముగ్ధున్ని చేస్తున్నది. త్వరగా మీ పాదాలపై వాలాలని తపిస్తున్నాను. నేను హైదరాబాద్ లో తెలుగు లెక్చరర్ ని. లౌకికచదువులను బాగా చదివాను. Ph.D చేసాను. పుస్తకాలు వ్రాసాను. ప్రవచనాలను పుంఖానుపుంఖాలుగా చేసాను. ఎన్నో సన్మానాలు పొందాను. కానీ ఆధ్యాత్మికంగా ఎదగలేకపోయాను. గురువు కోసం 11 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నాను కానీ ఎవరి అనుగ్రహం కలుగలేదు. మీ పైన నాకు గురుత్వం కలుగుతున్నది. నన్ను అనుగ్రహించండి. నా నెంబర్ 9502568218 గురువుగారు.
@omkalabhairavayanamahsadha2502
@omkalabhairavayanamahsadha2502 4 жыл бұрын
తమకి నేను ఫోన్ చేస్తాను అండి ఈ రోజు లైవ్ కి రాగలరు
@anilthejoshna6177
@anilthejoshna6177 4 жыл бұрын
@@omkalabhairavayanamahsadha2502 మహాప్రసాదం గురువుగారు
@subravetisubramanya2650
@subravetisubramanya2650 4 жыл бұрын
శ్రీ గురుభ్యో నమః సద్గురు చారణారవిందాభ్యం నమః 💐🙏💐
@nareshbenjari971
@nareshbenjari971 4 жыл бұрын
ఓం శ్రీ కాలభైరవాయ నమః 🙏💐🌸🌺🌹 నమస్కారం స్వామి
@sridurgadurga1649
@sridurgadurga1649 2 жыл бұрын
Guruvugari phone number kavali
@gowrigowri3173
@gowrigowri3173 4 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ మాత్రే నమః ఇంతటి చక్కని విషయాలు మాకు మాకు వివరించి చెప్పుతున్నందుకు మీకు కృతజ్ఞతలు గురువు గారు 🙏🙏🙏
@nagendra1994
@nagendra1994 Жыл бұрын
Sri Gurubhyom Namaha
@user-gk3hl9iz1c
@user-gk3hl9iz1c Жыл бұрын
అమ్మ గొప్పతనం 🙏🙏🙏
@ChakravarthiJ-on3kv
@ChakravarthiJ-on3kv 2 жыл бұрын
🙏🌹జై గురువు దత్త శ్రీ మాత్రే నమః 🌹🙏
@Maheshpilot1984
@Maheshpilot1984 3 жыл бұрын
మీరెవరో... ఎక్కడుంటారో... మిమ్మల్ని కలవాలంటే ఎలాగో.... ఇవి ఏవి...చెప్పకుండ మంత్రాల వివరణ మాత్రం బాగా చెప్తారు.... మీరొక అజ్ఞాత గురువు అనడం కంటే అజ్ఞాత సాధకుడు...అంటే బాగుంటుందేమో...
@somanathswamy-wi9yg
@somanathswamy-wi9yg Жыл бұрын
Guruvu Garu meru chepindi 100% nijam
@BhavathidurgaShakthi
@BhavathidurgaShakthi 2 жыл бұрын
Sri Mathrey namaha 🌺🙏🔱🙏🌺 Sri gurubyonamahaa 🌺🙏🌺
@PavanKumar-jj3dp
@PavanKumar-jj3dp Жыл бұрын
Pranamalu
@newsnowstudios
@newsnowstudios 4 жыл бұрын
నా గురువు గొప్పతనం...ధన్యవాదాలు గురువు గారు
@kameshvoleti
@kameshvoleti 3 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏🌹
@konalapereddy5549
@konalapereddy5549 2 жыл бұрын
ధన్యవాదములు గురువుగారు 👣🙏
@un2653
@un2653 3 жыл бұрын
Meeru matladina matalo nnaku javabu dorikindhi thank you guruvu garu
@maheshwariu6627
@maheshwariu6627 Жыл бұрын
🙏🙏🙏
@srinivasarao4335
@srinivasarao4335 3 жыл бұрын
Namaskaram guruvu Garu meelanti varu bayataki rapovatam Valle donga babalu bayataki vastunaru
@chandramoulipmouli4469
@chandramoulipmouli4469 4 жыл бұрын
Adbutamga chepparu
@srilaxminarasimhapeetam5863
@srilaxminarasimhapeetam5863 4 жыл бұрын
Om namaha shivaya guruvu Garu
@swathikishore4948
@swathikishore4948 4 жыл бұрын
Thank you Sooo much sir 🙏🙏🙏
@ksramcharandas
@ksramcharandas Жыл бұрын
శ్రీ గురుభ్యో నమః
@ArunKumar-zv4kt
@ArunKumar-zv4kt 4 жыл бұрын
నమస్కారం గురువు గారు శుభోదయం
@vhilijayalakshmi7142
@vhilijayalakshmi7142 Жыл бұрын
చాలా బాగా అర్థం అయ్యింది గురువు గారు ధన్య వాదాలు
@chnani9995
@chnani9995 3 жыл бұрын
Om good information Swami Garu 👍
@SATYANARAYANAMONDRU
@SATYANARAYANAMONDRU 4 жыл бұрын
OM SRI GURUBHYO NAMAHA
@vijayaramakrishnakowluri2472
@vijayaramakrishnakowluri2472 3 жыл бұрын
Sir manchi explanation tho, evaru cheppani goppa vishayamulu cheputunaru... thank you sir 🙏
@kavithanarayan2247
@kavithanarayan2247 3 жыл бұрын
Excellent information gururvagugaru .......Konta mandi kanipichina andiriki dandam pedtaru meru cheppedi 100% correct thank u guruvugaru
@viswateja708
@viswateja708 4 жыл бұрын
Om shri gurubhyo namaha🙏🕉️
@user-gk3hl9iz1c
@user-gk3hl9iz1c Жыл бұрын
ఏమండి గురువు గారు మహావిద్య ఉపాసన చేసే వాళ్లు అయ్యప్ప మాల హనుమాన్ మాలా శివం మాలా వేసుకోవచ్చా
@kasubavenkataramanarao3812
@kasubavenkataramanarao3812 3 жыл бұрын
Bhuvaneshwari sadana gurinchi thelapandi Guruvugaru 🙏
@sandeepbandoji9704
@sandeepbandoji9704 4 жыл бұрын
గురువులు ఈదురు, ముగ్గురు వ్యక్తులు వుందావొచా
@vyassere1959
@vyassere1959 4 жыл бұрын
Gurubhyom namaha
@thanoojathanooja2437
@thanoojathanooja2437 3 жыл бұрын
Thank you guruvu garu
@indiradevi2344
@indiradevi2344 4 жыл бұрын
Baga vivarincharu
@abhinavchinthala4276
@abhinavchinthala4276 3 жыл бұрын
Ayya siddeshwara
@venkateswarareddygade6455
@venkateswarareddygade6455 3 жыл бұрын
గురువు గారు మరి మేడారం జాతర లో అమ్మవారు పూనిన తర్వాతే గుట్ట మీద నుంచి కుంకుమ భరిణె తీసుకుని వస్తారు మరి ఇదేమిటి మా ఊరి లో మూడు సంవత్సరాల పాపకి పూనకం వస్తుంది ఇదేమిటి
@mudrakolailesh6349
@mudrakolailesh6349 4 жыл бұрын
అయ్యా నమస్కారం
@uppalapatisatyasaibaba2012
@uppalapatisatyasaibaba2012 2 жыл бұрын
Good
@sathishbollu6110
@sathishbollu6110 3 жыл бұрын
Ayya guruvu garu.... Daiva shakthi manishini avahinchadam abaddam antaru.
@segu.narayanas.narayana2799
@segu.narayanas.narayana2799 4 жыл бұрын
గురుదత్త సంప్రదాయం గురించి తెలపండి. మచ్చింద్ర నాథ్ సాంప్రదాయం తెలపండి.
@govindvuriti6401
@govindvuriti6401 3 жыл бұрын
U r great guru
@somusomu1104
@somusomu1104 2 жыл бұрын
OM
@lakshmifashion
@lakshmifashion Жыл бұрын
కల్కి అమ్మ భగవాన్ గురించి చెప్పండి గురువుగారు
@abhinavchinthala4276
@abhinavchinthala4276 3 жыл бұрын
Avunu ghuruvu garu
@eswarraoummidisetti863
@eswarraoummidisetti863 Жыл бұрын
ఒక్కొక్కరు ఒక్కో విద్యలో ప్రావీణ్యం
@thatavarthisaibhaskar8286
@thatavarthisaibhaskar8286 4 жыл бұрын
😍
@sravanpunna5049
@sravanpunna5049 4 жыл бұрын
నమస్కారం స్వామి , నేను పూజ మరియు జపము చేసేటప్పుడు నాకు అవలింతలు ఎక్కువగా వస్తుంటాయి, పూజ / జపం అయిపోయిన తర్వాత ఆవలింతలు ఆగిపోతాయి. పూజా/జపం చేసేటప్పుడు ఆవలించ కూడదు అంటారు. నాకు అర్థం అయ్యే విధంగా వివరించగలరు.
@omkalabhairavayanamahsadha2502
@omkalabhairavayanamahsadha2502 4 жыл бұрын
ఆది సహజం అండి సాధకుడి లో ఉండే చెడు బయట పోతుంది
@Actor554
@Actor554 4 жыл бұрын
స్వామి నాకు జీర్ణం వస్తుంది పూజ చేసేటప్పుడు ఏమి తినకుందానే ఇది ఆ కోవ కి చెందినదే అంటారా?
@bhsnmurthy6486
@bhsnmurthy6486 3 жыл бұрын
Cinema chustunnapudu raavu. Gossips cheptunnapudu raavu. Stotram chesedappudu manaki vastayi.This means, basically we have no internal interest on particular matter. Mokkubadiga cheyyali Kanuka cheyyali. Aavali talu vastayi mari.😉
@raghava9090
@raghava9090 3 жыл бұрын
Sir Meru Manchi gyanani esthnaru Sadhana chaysthunavalu Thana akka bava ku padhalaku namaskarinchocha
@chramakrishna5507
@chramakrishna5507 3 жыл бұрын
Namaskaramulu guruvu garu
@paramesanabatula5079
@paramesanabatula5079 4 жыл бұрын
గురువు గారు పోన్ నెంబరు చెప్పండి
@maheshkothapalli1997
@maheshkothapalli1997 3 жыл бұрын
Siddeswaranandha bharathi swamy gaaru devudu poonuthaaru ani kachhitham ga cheppaaru kadha sir
@ksramcharandas
@ksramcharandas Жыл бұрын
🌷🌷🌷💐💐💐🌼🌼🌹🌹
@sridharch3788
@sridharch3788 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌🙏
@maimahesh1
@maimahesh1 3 жыл бұрын
Thirumalalo venkateshwara swamy varu swayanga pujari meedaki poonadam jarigindi...okanoka sandarbam lo....
@KiranKiran-zf4kq
@KiranKiran-zf4kq 2 жыл бұрын
Hanuman sadhana gurinchi cheppandi
@Stupidboy769
@Stupidboy769 8 ай бұрын
ఏమో గురువు గారు ...మా అత్తగారు ఒకరు ఉంటారు..ఆమె పెద్దగా పూజలు ఏమి కూడా చెయ్యదు దేవుడ్ని కూడా పెద్దగా పట్టించుకోదు మరీ అంత పెద్ద బక్తురాలు ఏమీ కాదు ....మరి ఆవిడకి అమ్మవారు ఒంటి మీదకి వస్తుంది ....ఎందుకంటారు ...?
@vijayalakshmikarekar4052
@vijayalakshmikarekar4052 3 жыл бұрын
Namaste Guruji. Please advice small pariharas for families who didn't take any mantra which can be easily done in a month.
@allinall-education-health-9036
@allinall-education-health-9036 3 жыл бұрын
November-15 , Adivaram amavasya ki sadhakulu em chesthe baguntundo teliyacheyandi.
@omkalabhairavayanamahsadha2502
@omkalabhairavayanamahsadha2502 3 жыл бұрын
తప్పకుండా అండి
@allinall-education-health-9036
@allinall-education-health-9036 3 жыл бұрын
Guruvu gaaru, mantra sadhana chesetappudu bandhanaalu paduthunte em cheyalo teliya cheyandi.
@SureshKumar-hc5sv
@SureshKumar-hc5sv 2 жыл бұрын
షిరిడీ సాయి బాబా ఏ విధమైన వారు స్వామీ
@rameshbabukasanaboyina4558
@rameshbabukasanaboyina4558 2 жыл бұрын
గురువుగారు వృత్తిపరంగా కాళ్లు పట్టుకోవలసి వచ్చినప్పుడు మంత్ర సాధకుడు కాళ్ళు పట్టు కో వచ్చా
@omkalabhairavayanamahsadha2502
@omkalabhairavayanamahsadha2502 2 жыл бұрын
అది సాధించిన మంత్రం శక్తిని బట్టి ఉంటుంది
@manohar501
@manohar501 2 жыл бұрын
దేవతలు వస్తారు త్యాగయ్య కి రాముడు కనిపించారు కదా
@silkybabyvirumal6544
@silkybabyvirumal6544 4 жыл бұрын
Punakaalu aneavi abadhala?
@omkalabhairavayanamahsadha2502
@omkalabhairavayanamahsadha2502 4 жыл бұрын
అలాంటివే అండి
@silkybabyvirumal6544
@silkybabyvirumal6544 4 жыл бұрын
@@omkalabhairavayanamahsadha2502 Mari secendrabad ujjaini mahamkali ammavari rangam ki Andhuku vasthunaru andharu cheapandi mire
@anjaneyasarathjakkepalli1361
@anjaneyasarathjakkepalli1361 2 жыл бұрын
Avi ayushu tirani athmalu
@bpcmuni5624
@bpcmuni5624 4 жыл бұрын
swamy meeru okati cheputaru siddeswarananda bhrathi swami inkokati cheptharu,oka concept lo or oke subject meeda memu em cheyyali.
@omkalabhairavayanamahsadha2502
@omkalabhairavayanamahsadha2502 4 жыл бұрын
ఎవరి అనుభవం వారిది అండి
@naganagabhushana8833
@naganagabhushana8833 3 жыл бұрын
Swami neela thara devi vupasana padhathi gurinchi thenali pranthamlo oka athanu neela varanamtho thara japam chesaru ani cheparu . Athanu neela thara devi dhi ye manthramtho japam chesaro. Aa Japa manthram chappandi Swami
@naganagabhushana8833
@naganagabhushana8833 3 жыл бұрын
Swami meru naaku oka sari me addras ki ravalani vundi Swami anumathi yivandi Swami metho devatha kosam anveshinchalani vundhi kaadhanaku Swami. Na phone number 7731001559. Me Nember chepandi please Swami.
@naganagabhushana8833
@naganagabhushana8833 3 жыл бұрын
Naku guruvulu leru naku yedupu vashundi Swami. Mee vaddaku ravalani undi please na vupasana devatha gurinchi na badha meku theliyali Swami.metho anveshinchali
@naganagabhushana8833
@naganagabhushana8833 3 жыл бұрын
Me Nember chepandi please Swami yentha duramina vashanu Swami. Name D.nagabhushana na adras Tirupati Swami
@gayatrikosuru4741
@gayatrikosuru4741 3 жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః
@tejachowdary8382
@tejachowdary8382 4 жыл бұрын
Om gurubyo namaha
@muralinarayana940
@muralinarayana940 4 жыл бұрын
Om sri gurubhyo namaha 🙏
@ramaganesh867
@ramaganesh867 3 жыл бұрын
Bhuvaneshwari sadana gurinchi thelapandi Guruvugaru 🙏
@allinall-education-health-9036
@allinall-education-health-9036 3 жыл бұрын
Guruvu gaaru, mantra sadhana chesetappudu bandhanaalu paduthunte em cheyalo teliya cheyandi.
escape in roblox in real life
00:13
Kan Andrey
Рет қаралды 72 МЛН
МАИНКРАФТ В РЕАЛЬНОЙ ЖИЗНИ!🌍 @Mikecrab
00:31
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 38 МЛН
సాధనలో మీకు వున్నా సందేహాలు Q&A-2@omkalabhairavayanamahsadha2502
2:19:14
escape in roblox in real life
00:13
Kan Andrey
Рет қаралды 72 МЛН