Namaste amma ప్రస్తుతం nenu kuda ఇదే అజాగ్రత్త పరిస్థితుల్లోనే వున్నాను. Ma తండ్రిగారు బ్రతికి వున్నంత వరకు బాబా పారాయణము లు చక్కగా chesedhani ఆయన కాలం చేశాక,నా తండ్రి ని బాబా kapadaledu ani అబిప్రాయం వల్ల naku క్రమ క్రమంగా baba పారాయణం చేయడం manesanu,కానీ baba ని smarinchadam aapaledu ,ఎవరు naku malli జ్ఞానోదయం kaligistharaa అనుకున్న,baba కృప వల్ల me యొక్క సందేశం నేను ఇప్పుడు vinagaliganu. Chala thanks అమ్మా....
@bhupathi824014 күн бұрын
Sir... మీరు భ గ వద్గీత.,.చడండి....or listen youtube vedio....It is the correct solution to your Life.
@bhupathi824014 күн бұрын
*"" చదవండి ***
@vijayendrakumar5378Ай бұрын
Jai Sai master,🙏
@bhupathi824014 күн бұрын
Madam, భగవంతుడు ( గురువు) నిత్యం మనల్ని అనుగ్రహిస్తుంటారు....కానీ మన అజ్ఞానం వలన మనకు లభించిన అవకాశాలను ( అనుగ్రహాన్ని) గుర్తించలేము.....కానీ భగవంతుడు ( గురువు) అనుగ్రహం.. లభించలేదు...అని అనటం తప్పు....