,మీరు చెప్పేది నిజం అన్న ఆచారించటానికి ఒకటి చాలు 🙏🙏🙏🙏
@NaniSpecialsАй бұрын
Chala clarity ga chepparu Great risa Thank you
@srideviungarala6865Ай бұрын
లెక్కలు వచ్చిన వారికి లెక్కలు తేల్చడం సులువు.. సంగీతం వచ్చిన వానికి పాటలు పాడటం సులువు వంట వచ్చిన వానికి వండి పెట్టడం సులువు... ప్రపంచ జీవితంలో మునిగి తేలుతున్న సమయంలో ఇది కాదు జీవితమని మరి ఏదో ఉందని అది తెలుసుకోవడానికి ప్రయాణం ప్రారంభించిన జిజ్ఞాసువులకు నీ బోధలు ఒక విమాన ప్రయాణం...
@HariOm_154Ай бұрын
👏 👏 👏
@operation50-oldisgold6Ай бұрын
మనిషి మారడానికి ఒక్క మాట అర్థం చేసుకుంటే చాలు.! ముక్తి మార్గంలో సాగడానికి ఒక్క మాట ఆచరిస్తే చాలు.! 1. సంస్థితం.! 2. నామరూప రహితం.! 3. ద్వందాతీతం.! 4. నిర్విషయం.! 5. నిర్వికారం.! 6. నిరంజనం.! 7. సామరస్యం.! 8. సమదృష్టి.! 9. సమ శ్రద్ధ.! 10. నిమిత్త మాత్రత.! 11. సాక్షిత్వం.!
Ramana maharshi : Samatvam, ashtavakra Geeta lo : sakshi , manasulo vache alochanalu chudu Manasulo alochanalu chudu Nimittamatram: undi udanattu undu, Niskama karma, samarasyam, nirapeekshata, niranjudi ga undu, nirvikaram ga undu, Gyani sath niruvishaya, namaruuparahitam, sahaja moksham, sarvanga moksham, book okka saram you will enjoy, sama shradha, sadhinchedi ledu, kolpoyediledu, hai ga undali, accept the situations, liberation. Niyantranalo, paryaveshanalo gyanidayam avvadu. It can happen with free will, gyanodayam ayyindi. We cannot force and bring enlightened. Use ure vivekam and take decision.
@KanthRisaАй бұрын
బాగుంది
@VenkatRishionАй бұрын
❤️❤️❤️❤️❤️❤️❤️
@padmavatidevi9478Ай бұрын
👌👌👌
@sudhakarara8354Ай бұрын
🙏
@chandrikan5041Ай бұрын
🙏🙏🙏🙏🙏❤
@chikna4512Ай бұрын
Anna Em cheppinav naa mansulo unna Vivarana mee dwara vintunna..
@VenkatRishionАй бұрын
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@dkimpprojects3300Ай бұрын
❤
@samadalarangarao3495Ай бұрын
🌹🙏
@madhukiranattivilli2321Ай бұрын
Risa... can u pls make a video on U.G.Krishnamurti?
@Prashuu-joshivlogsАй бұрын
తనను గుర్తించ మని అడగటం వేరే తన దారి గొప్పది అని చెప్పడం కూడా ఒక సలహా ఏదో చేసిన చేయకున్నా ఫలితం నీ చేతిలో లేదు అనేది గీత అందులో సారముని ఒక మాటల్లో చెప్పిన వాడు మూర్ఖుడు జ్ఞానం మాటలో లేదు ఆచరణలో ఉంటుంది స్వంత అనుభవములో తేడాలు ఉంటాయి తన అనుభవం ఇతరులకి చెప్పినపుడు బేధం వస్తుంది . గీతని రమణ మహర్షిని పోల్చడం నీ ఇష్టం కానీ ఎవరి స్థితిలో వారు చెప్పింది వారికే తెల్సు కానీ మనకి కాదు