సాధించెనే ఓ మనసా | THYAGARAJA PANCHARATHNA KRITHIS | HINDU DEVOTIONAL SONGS TELUGU |

  Рет қаралды 38,170

mcvideostelugu

mcvideostelugu

Күн бұрын

Пікірлер: 26
@vijayakrishna8416
@vijayakrishna8416 Жыл бұрын
సాధించెనే ఓ మనసా బోధించిన సన్మార్గవసనముల బొంకు జేసి తా బట్టినపట్టు సాధించెనే ఓ మనసా సమయానికి తగు మాటలాడెనే దేవకీ వసుదేవుల నేగించినటు సమయానికి తగు మాటలాడెనే రంగేశుడు సద్గంగా జనకుడు సంగీత సాంప్రదాయకుడు సమయానికి తగు మాటలాడెనే గోపీ జన మనోరధ మొసంగ లేకనే గేలియు జేసే వాడు సమయానికి తగు మాటలాడెనే సారాసారుడు సనక సనందన సన్ముని సేవ్యుడు సకలాధారుడు సమయానికి తగు మాటలాడెనే వనితల సదా సొక్క జేయుచును మ్రొక్క జేసే పరమాత్ముడనియు గాక యశోద తనయుడంచు ముదంబునను ముద్దు బెట్ట నవ్వుచుండు హరి సమయానికి తగు మాటలాడెనే పరమ భక్త వత్సలుడు సుగుణ పారావారుండాజన్మ మన ఘూడి కలి బాధలు దీర్చు వాడనుచునే హృదంబుజమున జూచు చుండగ సమయానికి తగు మాటలాడెనే హరే రామచంద్ర రఘుకులేశ మృదు సుభాశ శేష శయన పర నారి సోదరాజ విరాజ తురగరాజ రాజనుత నిరామయ పాఘన సరసీరుహ దళాక్ష యనుచు వేడుకొన్న నన్ను తా బ్రోవకను సమయానికి తగు మాటలాడెనే శ్రీ వేంకటేశ సుప్రకాశ సర్వోన్నత సజ్జన మానస నికేతన కనకాంబర ధర లసన్ మకుట కుండల విరాజిత హరే యనుచు నే పొగడగా త్యాగరాజ గేయుడు మానవేంద్రుడైన రామచంద్రుడు సమయానికి తగు మాటలాడెనే సద్భక్తుల నడత లిట్లనెనే అమరికగా నా పూజ కొనెనే అలుగ వద్దననే విముఖులతో జేర బోకుమనెనే వెత గలిగిన తాళుకొమ్మననే దమశమాది సుఖ దాయకుడగు శ్రీ త్యాగరాజ నుతుడు చెంత రాకనే సాధించెనే ఓ మనసా సాధించెనే
@hanumantharaosreepada6457
@hanumantharaosreepada6457 2 жыл бұрын
త్యాగరాజ పంచరత్న కృతులు అద్భుతమైనవి. భక్తిరసం, ప్రశాంత వాతావరణం ఆరోగ్య ప్రదాయని, మనోరంజకంగా సమిష్టిగా ప్రదర్శించిన సంగీతం హిందూమత ధర్మ విశిష్టత ఇనుమడింప చేస్తాయి. హ
@srihari9797
@srihari9797 Жыл бұрын
Class delivery. Wonderful, no words to express 🙏🙏🙏🙏🙏
@femsolutions4909
@femsolutions4909 2 жыл бұрын
Great rendering of the Keerthan. Blessings of Lord Narayana to all the Saadhaks. J.Radhakrishna Murthy, Ponduru (AP)
@radhakrishna4544
@radhakrishna4544 2 жыл бұрын
Sadidinchedi oo manasa Nicely rendered samayaniki tagu mataladudu kalam raju Radha krishna murthi Markapur prakasam district. A. P. Bharatha desamu.
@విక్రమాచారీ
@విక్రమాచారీ 11 ай бұрын
ఆనంద్ cinema లో ఈ కీర్తన విన్నావు
@sharmagub5433
@sharmagub5433 Жыл бұрын
Thank you Nicely rendered.. All the voices sinked seamlessly God bless the artists
@srinathk-w8u
@srinathk-w8u Жыл бұрын
Purify my Soul..Jai Sree Ram
@mcvideostelugu
@mcvideostelugu Жыл бұрын
Thanks for the support.Please share to all friends
@sudheerkumar-bb4vo
@sudheerkumar-bb4vo 3 жыл бұрын
Blessed to hear such great music 😇🙏
@devatiramalakshmi5974
@devatiramalakshmi5974 9 ай бұрын
సమాయానికి తగు మాట...🙏🙏🙏🙏🙏🙏🙏
@mcvideostelugu
@mcvideostelugu 9 ай бұрын
🙏
@Sulochna-rt9xz
@Sulochna-rt9xz Жыл бұрын
This is my first time ever I hear this weekend🍕🏠🎉
@nagarajjs8647
@nagarajjs8647 Жыл бұрын
Super
@venkeyramana3718
@venkeyramana3718 2 жыл бұрын
జై శ్రీరామ్
@murthyk3451
@murthyk3451 2 жыл бұрын
nicely rendered.
@paramhamsatadala9933
@paramhamsatadala9933 2 жыл бұрын
Super singing. Jai Sri Ram.
@Sulochna-rt9xz
@Sulochna-rt9xz Жыл бұрын
🎉
@gsathyavani7133
@gsathyavani7133 Жыл бұрын
🎉🎉🎉🙏🙏🙏🙏🙏👌
@srinivasrajarevelli2168
@srinivasrajarevelli2168 2 жыл бұрын
👌🏻👌🏻👌🏻🙏🙏🙏
@sunilsahil035
@sunilsahil035 Жыл бұрын
Lyrics please
@satishbodakurth8923
@satishbodakurth8923 10 ай бұрын
Super
@mcvideostelugu
@mcvideostelugu 10 ай бұрын
Thanks for the support.Please share to all friends and family
ENTHORU MAHAANU BAAVALU|THYAGARAJA PANCHARATHANA KRITHIS
15:53
mcvideostelugu
Рет қаралды 44 М.
Smart Sigma Kid #funny #sigma
00:33
CRAZY GREAPA
Рет қаралды 14 МЛН
How many people are in the changing room? #devil #lilith #funny #shorts
00:39
One day.. 🙌
00:33
Celine Dept
Рет қаралды 48 МЛН
Tyagayya Telugu Full Movie HD | V.Nagaiah, Hemalatha Devi | Telugu Classic Cinema
2:57:30
ప్రశ్నోపనిషత్ సారాంశము
1:32:47
Brahmasri Yellamraju Srinivasa Rao
Рет қаралды 96 М.
Maalavika Sundar| Sadhinchane | Margazhi Concerrt
20:06
Maalavika Sundar
Рет қаралды 3,5 М.