సాధించెనే ఓ మనసా బోధించిన సన్మార్గవసనముల బొంకు జేసి తా బట్టినపట్టు సాధించెనే ఓ మనసా సమయానికి తగు మాటలాడెనే దేవకీ వసుదేవుల నేగించినటు సమయానికి తగు మాటలాడెనే రంగేశుడు సద్గంగా జనకుడు సంగీత సాంప్రదాయకుడు సమయానికి తగు మాటలాడెనే గోపీ జన మనోరధ మొసంగ లేకనే గేలియు జేసే వాడు సమయానికి తగు మాటలాడెనే సారాసారుడు సనక సనందన సన్ముని సేవ్యుడు సకలాధారుడు సమయానికి తగు మాటలాడెనే వనితల సదా సొక్క జేయుచును మ్రొక్క జేసే పరమాత్ముడనియు గాక యశోద తనయుడంచు ముదంబునను ముద్దు బెట్ట నవ్వుచుండు హరి సమయానికి తగు మాటలాడెనే పరమ భక్త వత్సలుడు సుగుణ పారావారుండాజన్మ మన ఘూడి కలి బాధలు దీర్చు వాడనుచునే హృదంబుజమున జూచు చుండగ సమయానికి తగు మాటలాడెనే హరే రామచంద్ర రఘుకులేశ మృదు సుభాశ శేష శయన పర నారి సోదరాజ విరాజ తురగరాజ రాజనుత నిరామయ పాఘన సరసీరుహ దళాక్ష యనుచు వేడుకొన్న నన్ను తా బ్రోవకను సమయానికి తగు మాటలాడెనే శ్రీ వేంకటేశ సుప్రకాశ సర్వోన్నత సజ్జన మానస నికేతన కనకాంబర ధర లసన్ మకుట కుండల విరాజిత హరే యనుచు నే పొగడగా త్యాగరాజ గేయుడు మానవేంద్రుడైన రామచంద్రుడు సమయానికి తగు మాటలాడెనే సద్భక్తుల నడత లిట్లనెనే అమరికగా నా పూజ కొనెనే అలుగ వద్దననే విముఖులతో జేర బోకుమనెనే వెత గలిగిన తాళుకొమ్మననే దమశమాది సుఖ దాయకుడగు శ్రీ త్యాగరాజ నుతుడు చెంత రాకనే సాధించెనే ఓ మనసా.. సాధించెనే
@rajeshrajgopal1346 Жыл бұрын
I’m I’m
@pratyushapatibanda2154 Жыл бұрын
Could you please provide swaram
@aka203_er4 ай бұрын
🙏
@KUMAR29224 ай бұрын
❤
@aishwaryaaishwarya32214 ай бұрын
ತ್ಯಾರಾಜರ ಆರಾಧನೆ ಕೃತಿಗಳು, ಕರ್ನಾಟಕಶಾಸ್ತ್ರೀಯ ಸಂಗೀತದ ವೈಭವ
@DEVIBHARATHIKALAALAYAM3 ай бұрын
Houdu
@Azulagirlboss10 ай бұрын
This is one of my favourite renditions of this Kriti 🕉️🙏🏼
@mcvideostelugu10 ай бұрын
Thanks for the support.Please share to all friends and family
@padmajaakkapeddi19833 ай бұрын
Mine too -it is so cheerful and uplifting.
@adiyen_ramanujan_dasamАй бұрын
Jai Shriman Nārayan ☸️🐚
@pranav13018 ай бұрын
Anyone in 2024? 🤩
@raghuramkalady83618 ай бұрын
❤
@MrSreekumarcs6 ай бұрын
Yes
@karansflair7856Ай бұрын
Yes
@Unknown_person_86419 күн бұрын
Yes
@phantompheonixrandome897119 күн бұрын
❤
@sriramkudarla752 жыл бұрын
Be You You touch every level. Don't be the Best You touch only the Best.
@mygoogletv-x3v Жыл бұрын
I feel incredibly fortunate to have the opportunity to listen to this heavenly composition. I wish the world had a universal language so that people from the West could also connect with the exceptional beauty of this piece
@rameshreddy6690 Жыл бұрын
❤❤❤❤❤❤❤
@Dr.SivaKrishnaKanthpithani10 сағат бұрын
The beauty of India 🇮🇳 is in its diversity of culture only ❤️…
@suseendrababu198128 күн бұрын
Very nice pancgaratna kirtana and the recital by bith artists. My favourite among the five.
@kamatchibhuvana513925 күн бұрын
Huh Huh Huh.huh Huh
@devisstories65657 ай бұрын
మనసు నిండా భగవంతుడు
@GuruMoorthylion7 ай бұрын
Fine
@GuruMoorthylion7 ай бұрын
Nobody can beat and equal to Sri Thiyagaraja.He was blessed with SRI RAMAJI.
@GuruMoorthylion7 ай бұрын
PLZ READ AS BLESSED BY
@rajachari81564 жыл бұрын
My ever fav song.. All Glories to Lord Shree Rama...
@krishnamanian3 жыл бұрын
General Meaning: This pancharathna krithi has been well set on the easiest of ragas, Arabhi. This Krithi has been carved out in a language full of liberty, teasing tone, metaphor and simile without having a surfeit of adjectives - all the while arresting the attention of the singers. Thyagaraja swamigal, in this krithi, appeared to be telling the greatness of the lord in a lucid manner most enthusiastically. The style adopted in this krithi is very sweet in comparison to the other four kirthanas. Oh Lord you are an opportunist, You deceived your parents Devaki , Vasudeva as also the gopikas who surrendered to you, You mischievously smile when Yashoda innocently folded you with love at the thought that she too would be disappointed on being separated from him, You falsified the aforesaid words of Sruti and Smruti. You have somehow not come to me despite the fact that I was overjoyed in keeping your memory always in my heart, You preached patience, tolerance in the face of adversity freedom from anger, satsang etc; and coolly accepted my pujas, You give bhakti and peace, Despite all this you have steadfastly not come closer to me to the end, Thus this kirthana, a gem amongst the five kirthanas which bring out the thought and reminiscences of Shri Thayagaraja; is a great gift to the singer and bhaktas. (I reproduced it from original) - "Mandakolathur Subramanian".
@anilanil-ej1yl9 ай бұрын
Playing Speed 1.25x is very interesting
@gowthamrajan79322 жыл бұрын
சிவம் உண்மையில் உறைந்த இடம்
@rameshnagasetti49475 жыл бұрын
Prati paata,prati liric, Sangeetha sadanàlu ,prati kada,Anni govindunike chendutaayi
@madhusr4516Ай бұрын
Blessed
@santhinivasangovind56936 ай бұрын
ஓம் சிவாய நம 🙏 தியாகராஜர் ஒரு சிவ பக்தர்.
@rajantranswin3 жыл бұрын
Arumai arumai....
@kamatchibhuvana5139Ай бұрын
I have to sing this song in my school for a function called Ganamrutham. Please give me blessings to sing well. Npsi school,2024 Nov 22
@sunilchandralanke697317 күн бұрын
How's your singing event went.I hope baaga chesiuntaru
@sugathankp3236 Жыл бұрын
സാധിഞ്ചനെ ഓ മനസാ....
@pradeepkumarjeelugula9924 жыл бұрын
కూర్పు: శ్రీ త్యాగరాజాచార్యులు రాగం: ఆరభి తాళం: ఆది సాధించెనే ఓ మనసా బోధించిన సన్మార్గవసనముల బొంకు జేసి తా బట్టినపట్టు సాధించెనే ఓ మనసా సమయానికి తగు మాటలాడెనే దేవకీ వసుదేవుల నేగించినటు సమయానికి తగు మాటలాడెనే రంగేశుడు సద్గంగా జనకుడు సంగీత సాంప్రదాయకుడు సమయానికి తగు మాటలాడెనే గోపీ జన మనోరధ మొసంగ లేకనే గేలియు జేసే వాడు సమయానికి తగు మాటలాడెనే సారాసారుడు సనక సనందన సన్ముని సేవ్యుడు సకలాధారుడు సమయానికి తగు మాటలాడెనే వనితల సదా సొక్క జేయుచును మ్రొక్క జేసే పరమాత్ముడనియు గాక యశోద తనయుడంచు ముదంబునను ముద్దు బెట్ట నవ్వుచుండు హరి సమయానికి తగు మాటలాడెనే పరమ భక్త వత్సలుడు సుగుణ పారావారుండాజన్మ మన ఘూడి కలి బాధలు దీర్చు వాడనుచునే హృదంబుజమున జూచు చుండగ సమయానికి తగు మాటలాడెనే హరే రామచంద్ర రఘుకులేశ మృదు సుభాశ శేష శయన పర నారి సోదరాజ విరాజ తురగరాజ రాజనుత నిరామయ పాఘన సరసీరుహ దళాక్ష యనుచు వేడుకొన్న నన్ను తా బ్రోవకను సమయానికి తగు మాటలాడెనే శ్రీ వేంకటేశ సుప్రకాశ సర్వోన్నత సజ్జన మానస నికేతన కనకాంబర ధర లసన్ మకుట కుండల విరాజిత హరే యనుచు నే పొగడగా త్యాగరాజ గేయుడు మానవేంద్రుడైన రామచంద్రుడు సమయానికి తగు మాటలాడెనే సద్భక్తుల నడత లిట్లనెనే అమరికగా నా పూజ కొనెనే అలుగ వద్దననే విముఖులతో జేర బోకుమనెనే వెత గలిగిన తాళుకొమ్మననే దమశమాది సుఖ దాయకుడగు శ్రీ త్యాగరాజ నుతుడు చెంత రాకనే సాధించెనే ఓ మనసా సాధించెనే
@yashwanthyash63644 жыл бұрын
Tqs bro
@supresidhendamodaran44613 жыл бұрын
excellent rendition. may god bless you and your sweet voice.
@drjyothiprakash41862 жыл бұрын
Great performance by all artists,
@GayatriKrishnaveniLakshmanan10 ай бұрын
Jai Sri Ram..How beautiful
@mcvideostelugu10 ай бұрын
🙏Thanks for the support.Please share to all friends and family
@muthukrishnanv70893 жыл бұрын
What a voice... Hare Rama....
@pavanivaranasi1974 Жыл бұрын
Very beautiful
@mcvideostelugu10 ай бұрын
Thanks for the support.Please share to all friends and family
@ramdascm5346 ай бұрын
ശ്രീനിവാസേട്ടൻ....
@ramakrishnasuraparaju82603 ай бұрын
Awesome 👍
@sugathankp3236 Жыл бұрын
നമസ്കാരം 🙏🏿
@sriramkudarla752 жыл бұрын
Ur Time will come 🏹
@rksangem6 ай бұрын
Ultimate bliss 😊👌
@sadulanarsaiah25298 ай бұрын
Jaiguruji danyavadalu 🌹🙏🙏🙏🙏🙏🌹👌
@j235ai Жыл бұрын
Soooper 🎉
@suseetirupadu56674 ай бұрын
Music 'is 'god '
@nnambiar2 жыл бұрын
Nice 👍
@palakodetyvenkataramasharm21943 жыл бұрын
Excellent
@NageshNarayana3 жыл бұрын
Excellent.👏👏👏👏
@sriramkudarla752 жыл бұрын
Everyone loves The Best...
@gouthamgoutham1563 жыл бұрын
Super voice 👌👌👌
@shalinishalini27234 жыл бұрын
My Fav song 🙏🙏🙏
@siridl74035 ай бұрын
Can we get entire lyrics with swaras
@viswanathgs31316 ай бұрын
Old is always gold
@rishinpk9143Ай бұрын
annyan movie song in train
@StateProtocolGovernmentofPuduc2 ай бұрын
Will get da ok.
@StateProtocolGovernmentofPuduc2 ай бұрын
Wa da.
@jayalakshmivenkatraman71684 жыл бұрын
My one of my favourite song
@dineshnarayan38424 жыл бұрын
🙏
@lakshmi70317 ай бұрын
❤❤❤
@sabalasubramanya90113 жыл бұрын
I do not know why the same recording repeated twice. Period of the u tube unduly doubled. In third ettugade swara it is grr reemm pp srm not as grr reepm pp srm as spelt out
@MaheahMahesh-jb8mz8 ай бұрын
🙏🙏🙏💯💯💯❤️❤️❤️
@lakshminarasimhan32523 жыл бұрын
🙏🙏🙏🙏
@kamatchibhuvana513925 күн бұрын
Huh
@JKMusictvm6 ай бұрын
🎉🎉🎉🎉
@yashwanthyash63644 жыл бұрын
Anybody lyrics pls??
@sandhyasree22224 жыл бұрын
Please help me with the lyrics
@pradeepkumarjeelugula9924 жыл бұрын
కూర్పు: శ్రీ త్యాగరాజాచార్యులు రాగం: ఆరభి తాళం: ఆది సాధించెనే ఓ మనసా బోధించిన సన్మార్గవసనముల బొంకు జేసి తా బట్టినపట్టు సాధించెనే ఓ మనసా సమయానికి తగు మాటలాడెనే దేవకీ వసుదేవుల నేగించినటు సమయానికి తగు మాటలాడెనే రంగేశుడు సద్గంగా జనకుడు సంగీత సాంప్రదాయకుడు సమయానికి తగు మాటలాడెనే గోపీ జన మనోరధ మొసంగ లేకనే గేలియు జేసే వాడు సమయానికి తగు మాటలాడెనే సారాసారుడు సనక సనందన సన్ముని సేవ్యుడు సకలాధారుడు సమయానికి తగు మాటలాడెనే వనితల సదా సొక్క జేయుచును మ్రొక్క జేసే పరమాత్ముడనియు గాక యశోద తనయుడంచు ముదంబునను ముద్దు బెట్ట నవ్వుచుండు హరి సమయానికి తగు మాటలాడెనే పరమ భక్త వత్సలుడు సుగుణ పారావారుండాజన్మ మన ఘూడి కలి బాధలు దీర్చు వాడనుచునే హృదంబుజమున జూచు చుండగ సమయానికి తగు మాటలాడెనే హరే రామచంద్ర రఘుకులేశ మృదు సుభాశ శేష శయన పర నారి సోదరాజ విరాజ తురగరాజ రాజనుత నిరామయ పాఘన సరసీరుహ దళాక్ష యనుచు వేడుకొన్న నన్ను తా బ్రోవకను సమయానికి తగు మాటలాడెనే శ్రీ వేంకటేశ సుప్రకాశ సర్వోన్నత సజ్జన మానస నికేతన కనకాంబర ధర లసన్ మకుట కుండల విరాజిత హరే యనుచు నే పొగడగా త్యాగరాజ గేయుడు మానవేంద్రుడైన రామచంద్రుడు సమయానికి తగు మాటలాడెనే సద్భక్తుల నడత లిట్లనెనే అమరికగా నా పూజ కొనెనే అలుగ వద్దననే విముఖులతో జేర బోకుమనెనే వెత గలిగిన తాళుకొమ్మననే దమశమాది సుఖ దాయకుడగు శ్రీ త్యాగరాజ నుతుడు చెంత రాకనే సాధించెనే ఓ మనసా సాధించెనే