Watch : సీఎం బాబు అయినా నడిపించేది పవన్ 😱 Sr Journalist DV Srinivas Facts About Pawan Kalyan And Chandrababu @KiranTVNews #pawankalyan #chandrababu #deputycm #appolitics #tdpjanasenaalliance #kirantvnews
Пікірлер: 94
@syamsundarpangi432011 күн бұрын
ఎవరికైనా పదవి వల్ల వ్యక్తి కి గౌరవం వస్తుంది, కానీ మొదటి సారి ఒక వ్యక్తి వలన పదవీకే గౌరవం వచ్చింది.. అతనే కొణిదెల పవన్ కళ్యాణ్.. 🫡🫡
వ్యక్తి వల్ల ఆ పదవీకే వన్నె తెచ్చారు... That is పవన్కళ్యాణ్ 👌🏽👌🏽♥️♥️
@user-xo1gw8gr6h11 күн бұрын
Exllent anylises "Srinu vasu"garu 👌👌
@nageswararaoeda408511 күн бұрын
కళ్ళు బాబువి ఐనా చూపించేది పవన్...! చేతులు బాబువి ఐనా తినిపించేది పవన్....! కాళ్ళు బాబువి ఐనా నడిపించేది పవన్...! గుండె బాబుదైనా తన గుండె అడ్డం వేసేది పవన్...! పెన్ను బాబుదైనా రాయించేది పవన్...! అందులో అనుమానం లేదు...! జై పవన్ కళ్యాణ్....! జై జనసేన...!💪✊💪✊💪✊ జై చంద్రబాబు...! జై TDP....!🚲🚲🚲🚲🚲🚲🚲 (ఏలూరు జిల్లా ఓటరు)
@kiranmayeboppana96849 күн бұрын
Athisayokthi ga unna choodataaniki,chadavataaniki baagundi
@harikrishnasrkrishna80402 күн бұрын
Super super bro
@muthyalacharan376211 күн бұрын
జై జనసేన పవన్ కళ్యాణ్ గారు
@kaverich566311 күн бұрын
డిప్యూటీ సిఎం అంటే గతం లో పట్టించు కోలేము ఇప్పుడు డిప్యూటీ సిఎం అంటే న్యకు మించి
@myselfraju9911 күн бұрын
Jai JANASENA❤❤❤nice information🎉🎉🎉
@btirupataiah366211 күн бұрын
గుడ్. పవన్ కళ్యాణ్ విజన్ లీడర్
@HariPrasad-ru2xz11 күн бұрын
good sir.
@srinivasg624511 күн бұрын
Super sir ❤❤🎉🎉🎉voice
@venuballa768511 күн бұрын
చిన్న రాజప్ప. రాజాప్ప నీ దగ్గర లొ ఉంటే బాగుంటాది అని పెట్టుకొన్నారు తన సమాజిక వర్గం. కాని యిక్కడ పవన్ కళ్యాణ్ అందులో చిరంజీవికి తమ్ముడు ఇక్కడా
@janasenapartysrikakulammad11553 күн бұрын
చాలా బాగా చెప్పారు సార్ పవన్ కళ్యాణ్ కోసం
@madhubabumaddurthi983111 күн бұрын
❤ super sir yes 💯 God bless you all them and thanks 🙏 correct 💯🙏♥️ super cute sir yes nice super cute happy sir
@ravisaarla729111 күн бұрын
Correct analayising sir
@naidusubbarao408911 күн бұрын
Good sir
@krishnachandra525911 күн бұрын
Jai Janasena ✊🔥🔥🥛🚩💐
@kotaprasad625111 күн бұрын
అంజనీ పుత్ర పవన పుత్ర 🙏🙏🙏 పవన్కళ్యాణ్ గారు నిద్ర పోరు ఎవరిని నిద్ర పోనీరు పని చేయిస్తారు అందరితో 👍👍👍 కంగ్రాట్స్ పవన్కళ్యాణ్ అన్న
@amaranathkatigalla452811 күн бұрын
Me vishleshana chala bagundi sir
@lawyerramana71883 күн бұрын
నిజంగా నిజం పవన్ కళ్యాణ్ చాలా చాలా చాలా పరిణతి చెందాడు from entering in to politics to till date , now he is inside , ఇప్పుడున్న పాత్రలో మెళకువలు అతి త్వరగా గ్రహించి అందులో కూడా అద్భుతంగా ఒదిగి అంతకు మించి ఎదిగే సామర్థ్యం ఆయనలో ఉంది ..... This is for sure ❤
@krishnaiahpamuru834311 күн бұрын
Super. Sir. Jai. Janasena. Jai. Pawankalyan
@NSPLKKmusicchannel11 күн бұрын
🌹🙏🌹✊️✊️✊️✊️
@saiManthena-bn5hs4 күн бұрын
డిప్యూటీ సిఎం శ్రీ కె.పవన్ కళ్యాణ్ గారు, పేదవాడి గుండె చప్పుడు తెలిసిన నాయకుడు,ఏపీ కి మెయిన్ లీడర్,ఒక ముఖ్యమంత్రిశ్రీనారా చంద్రబాబునాయుడుగారు తెలుగుదేశంపార్టీ అధినేతకు తెలుసు.🎉
@svelamarthy111 күн бұрын
Good Analysis DV garu and Anchor Chellamma your voice so sweet amma, keep it up
@macharayyanaidusathi212111 күн бұрын
మీ హెడ్డింగ్ లు మీ చేత ఎవరు పెట్టిస్తున్నారు, వాళ్ల ఇద్దరి కి ఉన్న సాన్నిహిత్యం చెడగొట్టేలా ఎవరో మీకు instructions ఇస్తున్నారు.
@user-nx9un7zp2m4 күн бұрын
D. v. SRINIVAS GARU. 💐💐💐💐💐🙏💐💐💐💐💐⚖️⚖️👍
@bn72045 күн бұрын
Sir Good anlesses
@user-md3js8ty5u11 күн бұрын
జై జనసేన
@GEMSAustralia6 күн бұрын
Wonderful analysis. Pl keep it up
@egivesrinu89204 күн бұрын
జై జనసేన🇮🇳🇮🇳🇮🇳
@ranjaneyulu14824 күн бұрын
❤❤❤❤❤❤
@vvsnmurthyganisetti72713 күн бұрын
✊✊✊✊💐
@sriramsriram893311 күн бұрын
Jai janasena pspk god🙏❤️🙌
@PSrinivas-ls6ccКүн бұрын
నా జీవితాంతం పవన్ కల్యాణ్ భక్తుని,,జనసీన కార్యకర్తను,,తెలంగాణ నుండి ❤❤🎉🎉🎉
Thank you very much for your gracious analysis about JSP Supremo Pawan Kalyan under whose Reign Andhra Pradesh will be Rama Rajyam Analyst garu.Nd thank you very much for your gracious videos Kiran TV Nd anchor garu.
@vsvnarayanaraju249810 күн бұрын
Good #PawanfornextGeneration #PawanforNation
@sureshsesham656111 күн бұрын
That's chiru pempakam🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@d.v.v.satyanarayana913010 күн бұрын
🌞ఈరోజునుంచి క్రింది స్ధాయి ఉద్యోగిమొదలు పైస్థాయి ఉద్యోగివరకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో ఉదయంలేచిన దగ్గర్నుండి తనతో(Pawan Kalyan Dy. CM) సహా అందర్నీ అన్ని వ్యవస్థలనీ పరుగెత్తిడం మొదలైంది. ప్రతిరోజు అందరికీ శుభోదయం. గెట్ రెఢీ స్టార్ట్. ✨ఉద్యోగ బాధ్యతల విషయంలో అలసత్వం ప్రదర్శించే వారినెవరినీ ఉపేక్షించెేదిలేదు. ప్రజలఖస్టార్జితంతోనే వారుకట్టే పన్నులతోనేే మనకు జీతాలు మనకు సౌకర్యాలు ఈవిషయాన్ని గుర్తెరిగి భాధ్యతతో మెలగండని ప్రతి ఉద్యోగిని పరుగెత్తించడమే ఈయన ధ్యేయం.. 👉ఈవిషయంలో ప్రజల భాధ్యత కూడా ఎంతో అవసరం. ఆంధ్రప్రదేశ్ మరియు గ్రామీణ అభివృద్దే ధ్యేయంగా👍🌾🪴 భారత్ మాతకీ జై. జై హింద్. ❤️
@sudhakarraograndhi3196 күн бұрын
Jai Janasena 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@varrunkumaar11 күн бұрын
ఇలాంటి Thumbnails తగ్గించుకుంటే మంచిది…
@user-tx4xi9jn9r11 күн бұрын
God Janasena
@SmBasha-ok7go19 сағат бұрын
JIE.PSPK
@xxxyyy-jw1kv11 күн бұрын
Sir is not just a deputy CM but also Sir has multiple portfolios and also the leader of an political party which has won all seats contested 🎉
@dtirupathirao925611 күн бұрын
ఆయన మా దేవుడు సార్
@bonamchakradhar523011 күн бұрын
Thanks to NDA government ❤
@SmBasha-ok7go19 сағат бұрын
🎉
@krishnamedida581011 күн бұрын
❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
@SmBasha-ok7go19 сағат бұрын
❤
@dandamainacharan242411 күн бұрын
😁👍👍👍👍💐
@llllonlybhakti4184Күн бұрын
Latent talent latest గా deputy.CM గా వచ్చాడు ❤
@user-qg5dv1zf1v3 күн бұрын
Jai janasena
@sudhakarraograndhi319Күн бұрын
Jai Janasena 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🙏👍👍👍👍👍👍👍👍👍👍👍👍❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@ksrguptabcom10 күн бұрын
బాధలు లేని ఆంద్రప్రదేశ్ బాదుడు లేని ఆంద్రప్రదేశ్ భవిష్యత్తు గురించి ఆలోచించే బాధ్యత తెలిసిన పాలకులు ఉద్యోగం ఉపాధి తాగునీరు సాగునీటి కష్టాలు గ్రామీణాభివృద్ధి తనదైన శైలిలో సామాన్యులకు అందించగల సత్తా ఉన్న ఒక డే ఒక్కడు మొనగాడు మా బడుగు1బలహీన వర్గాలకు పక్షపాతి పవన్ కళ్యాణ్ గారు తనదైన శైలిలో పరిపాలన తన యంత్రాంగం తో అందిస్తారు🎉
@pavankumarbhattaram4809 күн бұрын
First time deputy chief Minister pawan kalyan done well
@harikumar-rw8yx11 күн бұрын
21+2
@user-qu2hc4oy4y11 күн бұрын
Jai JSP 🥛 power in
@indirasane1564 күн бұрын
Bharathiya pour undu kadha party pettadam thappu kadhu sir elanti vallu cm cm kavali sir
Thanaki police lu avamanincharu emi chesadu gelichaka silence iyyadu pawan karyakarthalu ibbandi paddamu iyina charyalu levu. Power ledu emi ledu arupulu matrame
@eswarprasad191910 күн бұрын
👉He's(@PK)Not Normal Deputy CM and Very POWERFUL Deputy CHIEF MINISTER PAWANKALYAN KONIDWLA of #ANDHRAPRADESH and EIPPATIVARKU Oolekka & EKkhadaNunndi Oolekka👆 JAI BHARAT and JAIHIND✊💪👈....!
@eswaraoredddy12376 күн бұрын
Jai pk
@pavankumarbhattaram4809 күн бұрын
Cinema ...cut..
@durgaraogoli823911 күн бұрын
✡️💫💫🔥🥛🥛🥛🔥💫💫✡️
@kosurukeshavaprasad264611 күн бұрын
Eevare abheprayalu varreve
@ramanakv605911 күн бұрын
Meeru pettina title yela vundante CBN CM ayina nadipinchedhi Pawankalyan ani. Ante 45 years rajakeeya experience vundi, centerlo chakram thippi, ummadi rashtraniki, bifurcate AP ki CM ga chesi, prapancha deshallo manchi peru thechchukunna CBN asamardhudana, leka pothe puppet anukuntunnara. Pawankalyan Janasena party pettinappatinundi entire AP lo party patishtaparachkolekapoyadu. Kaneesam Jagan nirankusha palanaku vyathirekanga praja vudhyamalu cheyyaledhu. Okati rendusarlu kontha protest karyakramalu chesadu. Cine hero ga kontha section prajalaku Pawankalyan ante abhimaanam vundhi. Thana anna political failure valla prajalaku kontha seva cheyalani Janasena stapinchadu. Kaani grama sthayi nundi top level varaku party ni patishta parachalekapoyadu. Niyantha Jagan durmargapu palana valla prajallo theevramaina vyathirekathanu grahinchi koootami ga TDP tho jatha kadithe konni seats ayina gelichi assembly lo kaalu pettavachchanukoni CBN, BJP tho sampradimpulu chesi kootamiga yerpatu cheyadamlo PK success ayyadu. Santhoshame, kaani ippudu kooda vontariga contest chesthe konni seats vachchevi, prabhutvanni yerpatu chese shakthi ledhu. Janasena ku 21 MLA seats vachchayante TDP cadre hundred percent support valle vachchayi. Alagani PK ni thakkuva cheyadam ledhu. Votes divide kaakunda Janasena cadre kooda TDP ki support chesaru. Ippati paristhithullo TDP vontariga poti chesina definite ga ruling ki vachchedhi. Kaakapothe 100 to 115 majority seats vachchevi. Kootami valla moodu parties benefit ayyayi. Dy. CM ga Pawankalyan ki chala portfolios vunnayi. Vaatini chittasuddhitho successful chesi prajala abhimananni inka penchukovali. Thana valle CBN CM ayyadani anukunte anthakanna ahankaram yemi vundadhu. Yevari capacity vaalladhi. CBN, Dy. CM iddaru yelanti egoism lekunda ithara ministers andarini kalupukoni AP abhivruddhiki paatupadali. Avineethi, akramalannitini vicharinchi doshulaku chattaparamayina sikshalu padetatlu cheyali. Smashanamga maarina AP mallee anni rangallo first place lo vundetatlu kootami prabhutvam CBN leadership lo mundhuku povalani prajala shanthi yuthanga jeevinchalani ashiddamu.
@skyfallful11 күн бұрын
Correct analysis.. Vella title prakaram cbh garu nidrapotharu.. Pavan CM laga palisthadanta😂
@user-pb2pk8kk5f12 сағат бұрын
Orey.....Maree over action cheyyakandraa
@Rayalaa20511 күн бұрын
We Love 💕 Mr Pawan Kalyan garu ❤
@prasadakula4611 күн бұрын
Yes sir, srinivas garu chala Baga cheperu.
@velagalakshmisrinivas973411 күн бұрын
Nijama aayana sinima anubhavanni rangarinchi mari CBN ni rastranni naduputadu.cbn ki yemi telusu
@madduryrao71504 күн бұрын
YS Jagan Mohan Reddy is BEGGING for opposition status. Sugguleni Jagan
@tknaidu91295 күн бұрын
ఇప్పటికీ ఆ నోటి దూల తగ్గలేదు ఎవ్వరికీ వీళ్ళు చాలక శ్రీ రెడ్డి లాంటి వాళ్ళని ఇంకా చాలామంది ఉన్నారు ఈలాంటి పార్టీ గానీ నాయకులు గానీ పొరపాటున మళ్ళీ అధికారంలోకి రాలేరు ఎందుకటే ప్రజలు గమనిస్తున్నారు వైసిపి లో ఉన్న ఒక్క వెదవైనా బూతులు లేకున్నా మాట్లాడలేరు వాళ్ళయొక్క శాఖ గురుంచి ఒక్కరోజైనా మాట్లాడలేదు
@devallasridevi65686 күн бұрын
Nee bonda
@maripudhihanumantarao45010 күн бұрын
చెత్త ప్రశ్నలు వెయ్యకమ్మా ?
@akularajeshkumar74711 күн бұрын
sir excellent political enlist meru kutami government palana kee saport gaa vundaly sir