మీకు q news ఇప్పుడు ఎందుకు పేదల గురించి మాట్లాడటం లేదు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా మాట్లాడారు కదా ఇప్పుడు పేదవాళ్ళు పోయి ఉన్నవాళ్లు అయ్యారా మీ ప్రభుత్వం రాగానే హైదరాబాద్లో కొందరు పేద వాళ్ళ ఇండ్లు పోతున్నాయి మీ కంటికి కనబడలేదా ఓ ఇప్పుడు మీరు కాంగ్రెస్ కదా కనిపించవు లే
@commonman4092 ай бұрын
తొండ ముదిరి ఊసరవెల్లి ఐతే ఇంతే bro 😂
@RamdasVislavath-qm5pi2 ай бұрын
Correct bro
@nenu-19472 ай бұрын
Anna epudu mlc kada
@narenderkyama93822 ай бұрын
ఓటుకు నోటు సంచులు మోసింది ఎవరూ
@shekharm50292 ай бұрын
ముఖ్య మంత్రి మాట్లాడింది తప్పు అని చెప్పకుండా...ఇదేం వివరణ మల్లన్న, ఏం దమ్ము సచ్చిందా...ఇదే గత ముఖ్య మంత్రి అయితే ఎలా ఉండేదో...
@srinathThaduri-h7u2 ай бұрын
I think your brs party 😂
@shekharm50292 ай бұрын
నా వాఖ్యలు brs కు అనుకూలంగా ఉన్నాయా బ్రదర్
@gangadharavamshimohan56772 ай бұрын
Oppukodu ga adhi... Coz mlc padhavi pothadhi... Ga
@kkkkkkk37712 ай бұрын
నోటికి ఎది వస్తె అది మాటలాడటం ఎంటి...ఎన్నికల ముందు కెసిఆర్...కేటీఆర్ అవినీతి అని అన్న రేవంత్ రెడ్డి కెసిఆర్..కేటీఆర్ పై ఒక్క FIR నమోదు చేశాడా....అసలు అవినీతి ఒక్కటి నిరూపణ చేశాడా.... కవిత నీ లిక్కర్ రాణి అంటాడు ఢిల్లీ లో లిక్కర్ స్కాం లో ఉన్న కేజ్రీవాల్ మంచి వాడు అంటారు...లిక్కర్ కేసు లో కేజ్రీవాల్ కి కాంగ్రెస్ సపోర్ట్ ... ఇక్కడ కవిత దొంగ అంతే జనం నమ్మాలి అంతేనా...
@ravinderreddyguttikonda38902 ай бұрын
Modi congress aviniti antadu okkadi meeda kuda case ledu
@kkkkkkk37712 ай бұрын
@@ravinderreddyguttikonda3890 ఎవ్వడు చెప్పాడు నేషనల్ హెరాల్డ్ సోనియా..రాహుల్ బైల్ పై బయట ఉన్నారు...కర్ణాటక dk shivakumar బైల్ పై బయట ఉన్నాడు....చిదంబరం బైల్ పైనే బయట ఉన్నాడు
@nagraj22212 ай бұрын
Guvva guyyyyy
@palemchandrashekar71442 ай бұрын
Mallanna ni matram assalu nammakandi, usaravilli type
@praveenkumar-qd8kx2 ай бұрын
We know
@SureshSuresh-zx9dwАй бұрын
Super
@Chantibanti-m7z2 ай бұрын
Court లు సరిగా లేకనే ఇలా జరుగుతుంది vest కోర్టులు. సిగ్గులేని కోర్టులు.. పేదవాళ్ల time తో చెలగాటం ఆడుతున్న టైం pass చేస్తున్న
@devenderprasad1232 ай бұрын
Perfect words cheppav anna
@Srinivass-w8f2 ай бұрын
మాటి మాటికీ రేవంత్ రెడ్డి గారు 😂😂😂😂 కాంగ్రెస్ ప్రభుత్వం లో నీకు ప్రజా సమస్యలు... అవినీతి పరులు కండ్లకు కనుడుతలేరా వట్టకాయ మల్లేష్.
@gudipativenkateshwarlu59602 ай бұрын
ఈ విషయంలో మీరు ఏం మాట్లాడుతారు ముఖ్యమంత్రి తప్పని ఒప్పుకుంటారా మీరు
@gollennaveenkumar98232 ай бұрын
Idey kcr ni kaani ktr ni kaani supreme court thappu ani unte pedda Racha chesi notiki vachinatu matladevadu mallana . correct kaadu mallana gaaru e paddathi prajalu gamanisthunaru ..
@GANAGANISWAMY69722 ай бұрын
ఆఖరికి కోర్ట్ కూడ తిడుతుంది...సిగ్గు లేదా మల్లన్న..సమర్ధించడానికి.....తు.....
@sssmusic16212 ай бұрын
గత ప్రభుత్వం ఉన్నప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగం లేవు అని మాట్లాడితేవి ఇప్పుడు నువ్వు ఒక ఎమ్మెల్సీ అయితివి నిరుద్యోగ ముచ్చట మర్చిపోయినవా మల్లన్న ప్రతి ఒక్క మహిళకు 2500 రూపాయలు అన్నారు ఆ విషయం గురించి మర్చిపోయావా మల్లన్న పేదలకు సన్నబియ్యం అన్నారు వికలాంగులకు ,వితంతువులకు, వృద్ధాప్యం పెన్షన్, అందరికీ డబల్ ఇస్తామని చెప్పితిరి ఇవన్నీ జూట మాటలేనా మల్లన్న గారు ప్రభుత్వం ఏదైనా కావచ్చు మీరు ఒక జర్నలిస్టు లాగా మాట్లాడుతున్నారు Q న్యూస్ ఆఫీస్ లో ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నిస్తే లేరు ఒక జర్నలిస్టు లాగా పోయిన ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోసావు ఇప్పుడు ప్రభుత్వం మీది కాబట్టి నీకు మాటలు రావడం లేదా మల్లన్న గారు మీరు మాట్లాడాలంటే ఎవరిదైనా సమస్య సమస్యపై మాట్లాడండి
@MuneerShareef-f5kАй бұрын
😂😂😂scamgress mlc kada last line bhale marchinru sir... Supreme court meda namakam lekunda matladindu cm
@gopusagar11232 ай бұрын
రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లాంటి చిల్లర గాళ్ళకు సుప్రీంకోర్టు విలువ ఏమి తెలుస్తుంది.
@venkateshchavan66602 ай бұрын
🎉😮😅😊😢
@mahenderrodda64482 ай бұрын
ఇందులో ఉపాఠాగతం చెప్పవేంది రా.. కెసిఆర్ అయితే స్టోరీ వేరేలా చెప్పేవాడివి నీది జర్నలిజమేనా రా
@praveensurapareddy4982Ай бұрын
రెవంత్ రెడ్డి సంచులు
@rakhi40212 ай бұрын
Ippudu ardham ayindha mallanna
@THANDRAGIRIАй бұрын
Yes 💯 correct chepparu bro
@shivakrishna62002 ай бұрын
నీకు ఎవరి జోక్యం వల్ల బేయేల్ వచ్చింది అన్న నీకు😅😅😂😂
@naveenkumar-es2ik2 ай бұрын
Bjp
@anil.lingampallianil.linga64852 ай бұрын
Anna ✋
@padmarao15182 ай бұрын
అన్నీ తప్పుడు గా చెబుతున్నావ్ తొర్రిమర్రి బల్లి.
@manasa_arts2537Ай бұрын
Hehehehe😅😅😅 okko comment okko diamond.
@rajaiahperuka46972 ай бұрын
మల్లన్నగారు ఉద్యగుల గురించి కనీసం నెలకు కనీసం నలుగుసార్లు మాట్లాడారు కానీ ఈ మాధ్యా కాలములో డి ఏ లాగురించి మాట్లాడ డము లేదు....... కాస్త దయవుంచండి.
@KVSMPC2 ай бұрын
మన దేశంలో కోర్టులు అంటేనే ఓ చిరాకు. వాయిదా తో బ్రతికేస్తారు అవినీతి పరులు
@DharavathSaikumar-ns8ei2 ай бұрын
#wewant4thphaseineamcet
@molgarisuresh19942 ай бұрын
అన్నా నువ్వు నిజంగా సూపర్
@naveenbunny76382 ай бұрын
Phone tapping case ni Supreme court ki ivvandi.
@madavidatta98492 ай бұрын
GO no 3 ఆదివాసిల సంజీవని సుప్రీం కోర్టు కొట్టేయడం చాలా బాధకారం... కనీసం ఆదివాసీలను సంప్రదించకుండా నిర్ణయం తీసుకున్నారు.... మేము భారత దేశ మూలావాసులం...
@vinod40096Ай бұрын
మల్లిగాడు మరలేదు ఇంకా...😂😂
@guruguru37042 ай бұрын
ఓరేయ్ మన దేశంలో రాజకీయాలకు కూడా కనీస విద్యార్హత ఉండాలి రా నాయన 🙏
@NarenderAvula2 ай бұрын
Ji रेवनथन्न
@mallugarinarsagoud55452 ай бұрын
Are Malli mana CM kathamarchipotinavu😅😂😂
@funnyspace3463Ай бұрын
Scamgress
@anjisyamala2142Ай бұрын
ఒకటి వచ్చింది కదా దాటే అంత వరకే దాటిన తరువాత బోడి మల్లయ్య
@bunnyofficial145Ай бұрын
టిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కెసిఆర్ అట్లా ఇట్లా గిన్ని స్కాములు చేసే వాడివి అని చెప్పినావు కదా మరి ఇప్పుడు ఎందుకు చెబుతారు
@justchill1219Ай бұрын
మల్లన్న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కదా ఇప్పుడు ఎన్ని తప్పులు చేసిన మల్లన్న కి కనపడవు
@tagarampaul634Ай бұрын
దాంట్లో జగదీశ్వర్ రెడ్డి తప్పు ఏముంది.? ఏదో జగదీశ్వర్ తప్పే అన్నటు చెప్తారు.?
@kummarikarunakar68762 ай бұрын
Mallana garu 1no viket 2no viket data thiyandi
@satyababumylavarapu48642 ай бұрын
Supreme Court అయినంతమాత్రాన వాళ్ళు చెప్పింది ప్రతిదీ వేదం కాదు. BRS cadre తప్పించి, ప్రజలందరు fixed Match అనే అనుకుంటున్నారు. అందుకే రేవంత్ రెడ్డి గారిని SC blackmail చేస్తోంది.
@sirisillathirupathithirupa57872 ай бұрын
నాయం గానేవుంది
@bunnyofficial145Ай бұрын
ప్రజలు అంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ల గురించి చెప్పి మర్యాద గవర్నమెంట్ దాకా తీసుకు పోయే ప్రయత్నం చేయాలి కదా ఏం చేస్తున్నారు అప్పుడు చెప్పినవు కదా ఇప్పుడేమైంది మాట్లాడి నీకు ప్రజల గురించి నోరు వస్తలేదా లేకపోతే బలిసిందా పార్టీలోకి వచ్చినంక
పనికి మాలిన కోర్టు లు దేశంలో వుండడం వెస్ట్... Lawyers ni జడ్జ్ ల పైన కూడా పిర్యాదు జరగాలి సామాన్యుడి కి న్యాయం జరగదు... దొంగల కోసం దొంగ లాయర్ లు ఉన్నారు... మల్లన్న అన్న నీకు తెలియదా వాస్తవం ఏంటో... కాంగ్రెసు పార్టీకి కి బ్రోకర్ పని చేస్తున్నావు నువ్వు ... Go46 ఏమీ ఏమి అయ్యింది 😢😢😢
@shankaraiahnaragoni8012 ай бұрын
Jai mallanna jai jai mallanna taigar thinmar mallanna gari NAYAKATVAM VARDDILLALLI
@sriadityamotors37402 ай бұрын
mallanna mee rajyakiya jeevitham correct lrdu
@sirisillathirupathithirupa57872 ай бұрын
ఎటువంటి రేవంత్ రెడ్డి మంచోడు కదా నువ్వు ప్రజల వైపు ఉండాలి అన్న cm సైడు కాదన్న
@maniking40102 ай бұрын
అన్న ఎప్పుడు వస్తవ్ గాని హాస్పటేల్ కి మెటర్నరీ డాక్టర్ లు ఇప్పుడు వస్తున్నారు కానిసం బ్లడ్ టెస్ట్ కి కుడా ట్యూబ్స్ లేవ్ ఎద మీ న్యూస్ ఎప్పుడు కెసిఆర్ ఎం చేసాడు ఎంచేస్తున్నాడు మీకు ఇవి తప్ప ఇంకేం రాదు okksari narsig ki vellu chudu
@SHARPHINDU2 ай бұрын
Revanth... Is against law why not on vote is getting delayed why
@hymavathikasani5212 ай бұрын
Revanth anna ki eme kadhule anna
@chandrashekar29882 ай бұрын
correct kadh
@nayak25352 ай бұрын
Note vote donga
@bvijaireddi2 ай бұрын
Mallana garu..we respect you!! But don’t support congress
@thirureddy76172 ай бұрын
Nuve chepali
@maheshboda58932 ай бұрын
Anna petrol rate gurinchi matladu
@jeyansh42932 ай бұрын
Jai congress
@raghukonupula45272 ай бұрын
Avasarama anna edi
@ramraj91492 ай бұрын
Chalu nayana court lu layarlu jadjlu chalu
@neelasarpayakanna601Ай бұрын
Ma kadavendi ki ochinappudu amiledhdukada
@laxmang20352 ай бұрын
Revanth reddy ki note dula ekkuva
@charanbsr57372 ай бұрын
First dongalu court's
@chinnareddy2912 ай бұрын
Donga malligadu 😅
@praveenv4492 ай бұрын
Yeppudu loose talk
@rakeshkumargadam5832 ай бұрын
Miku nachinavallu m matkadina miku ok... 😂😂
@ram478452 ай бұрын
Kadnalu enti antha addanga dorikite video rho saha
@praveenv4492 ай бұрын
Malliah nee asalu nammkandi.. okasari mosapoyam
@bhukyaravikumar43852 ай бұрын
అరేయ్ మల్లిగా అక్కడ జరిగింది ఏంటి నువ్వు చెప్పేది ఏంటి
@narenderkyama93822 ай бұрын
నీలాంటి వాళ్ళు ఎలా ఐన మాట్లాడొచ్చు సిఎం అలా మాట్లాడొద్దు కదా
@lavakumardhatrak69962 ай бұрын
Nuvvu kuda chusi mallana 😂
@HarishHarish-kk1ls2 ай бұрын
Bail ivvali anukunte epudo ivvochu valaki nachina tym lo isthe m anali judge ammudu poyada? Leka rajyasabha seat isthara?
@riteshdasari86042 ай бұрын
ఎదావ
@mahibanjarasinger20042 ай бұрын
Runamafi gurinchi matalu ravadam leda miku kcr prabhutham gurinchi manchiga chepparu mi prabhutham gurinchi cheppadam ledu emduku?
@schandrasekhararaoschandra50212 ай бұрын
Aha,yendu ku anta?
@perumandlaprasangi98272 ай бұрын
SUPREM COURT నిజంగానే ఇది BJP BAIL for KAVITHA. దీనికి రుజువు ఏమిటంటే....శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఏమీ పాపం ఎరగని ఆయన ను 50 రోజుల కు పైగా జైల్లో పెట్టినప్పుడే...అర్ధం అయ్యింది అక్కడికి పవన్ కల్యాణ్ గారిని జైలులో వున్న చంద్రబాబు దగ్గెరకు పంపించి నీకు బెయిల్ రావాలంటే కేవలం BJP తోనే సాధ్యం కాబట్టి BJP తో అలయన్స్ గా ఒప్పుకోండి అని చెప్పి బాబు గారికి బెయిలు ఇచ్చారండి అందువల్లనే ఈ BJP @BRS వాల్ల ను మూసుకోమని హితవు పలుకుతున్నాను.
@harikrishnabjp3902 ай бұрын
Malli sirruu nv apu ega
@ShyamKumar-jr7qq2 ай бұрын
Mallana video prove undi kada nijam kada uttada a video
@ram478452 ай бұрын
Nuuvu kuda bail needhane tirutunnav kada mallanna
@naveenkumarporeddy50862 ай бұрын
Cheap minister revanth reddy
@cherry....8252 ай бұрын
Reventh annadhi thappu ha oppu ha cheppu ra kachra
నిజం మాట్లాడితే ఎందుకు అంత సుప్రీం కోర్ట్ అవినీతి మాయం
@vaddesuresh52242 ай бұрын
Mari mi revanth rahul gandhi Sonia gandhi andharu bail midha unnaru kadha aithe bjp lo kalisindla
@విగ్నేష్కత్తుల2 ай бұрын
నా విజ్ఞప్తిని మల్లన్న గారు ఒక్కసారి సీరియస్ గా తీసుకోండి.... మేము ధరణి కి సమస్య లతో చాలా ఇబ్బంది పడుతున్నాం sir..... రేవంత్ గారి ప్రభుత్వం "స్పెషల్ డ్రైవ్" అని ఎన్ని డెడ్ LINE లు పెట్టిన అధికారులు చెయ్యడం లేదు.... PLEASE అన్న నా ధరణి సమస్యలు పరిష్కారం కోసం మీరు సహాయం చెయ్యండి....