సాటెవరయ్య నీకు అయోధ్య రామ | తెలుగు లిరిక్స్ | GVS TELUGU |

  Рет қаралды 23,730

G V S TELUGU

G V S TELUGU

Күн бұрын

────────────────────────
GVS TeluguKZbin Channel
Recording no. 8247606990
Whats App no-8499861052
Facebook...Link👇👇👇
www.facebook.c...
────────────────────────
కళాకారులకు కళాభిమానులకు నమస్కారములు
మేముచేసె తెలుగు భజన లిరిక్స్ వీడియో పాటలు
నచ్చినట్టైతె లైక్ 👍షేర్ 🔁 కామెంట్ ✍️చేయండి
───────────🌻🌻🌻────────────
#gvstelugu #newbajanapatalu
సాటెవరయ్య నీకు అయోధ్య రామ | తెలుగు లిరిక్స్ | GVS TELUGU |
తోడి రాగం
ఆదితాళం
శ్లోకం...
భారతావనిలో జనియించిన శ్రీరామ
సాటెవరయ్య నీకు అయోధ్య రామ
రామా... రామా....
పల్లవి...
రామ రామ అనర ఓ నరుడా
రామ స్మరణ చేయర పామరుడా
రామా... శ్రీరామా... రామా... జయరామా...
చరణం...
నరుడై వెలసెను శ్రీమన్నారాయణుడే
కష్ట సుఖాలనుభవించె శ్రీరామ చంద్రుడే
భద్రాద్రి రాముడు భవబంధ విమోచనుడు
పావనుడై వెలసెను పరంధాముడు
రామా...శ్రీరామా... రామా... జయారామా !!రామ!!
చరణం...
హనుమయ్య భక్తితో కొలిచే ఈ నామం
త్యాగయ్య పరవశించి కీర్తించే ఈ నామం
పతితపావన నామం బహుపుణ్యం ఈ నామం
పాడవోయి నరుడ కౌసల్య రామనామం
రామా.. శ్రీరామా.. రామా.. జయరామా.. !!రామ!!
───────────🌻🌻🌻────────────
ఫ్రెండ్స్ ఈ క్రింది 👇లింకు పై క్లిక్ చేసి మీకు నచ్చిన పాటలు వినండి
Whatsapp link.👇
Follow this link to join my WhatsApp group:
chat.whatsapp....
Facebook...link👇👇👇
www.facebook.c...
Pintrest link.👇
pin.it/4l7XEYW
───────────🌻🌻🌻────────────
───────────🌻🌻🌻────────────
ఫుల్ ఎపిసోడ్ పాటలు
• పుల్.ఎపిసోడ్ పాటలు
న్యాయనిర్నేతల భజన పాటలు.link👇
• న్యాయ నిర్నేతల పాటలు
వినాయకుని బజనపాటలు.link👇
• వినాయకుని పాటలు
శ్రీ చెన్నకేశవ స్వామి భజన పాటలు. 👇
• శ్రీ చెన్నకేశవ స్వామి ...
శ్రీ దత్తాత్రేయ స్వామి పాటలు. 👇
• దత్తాత్రేయస్వామి బజనపాటలు
అమ్మవారి భజన పాటలు. 👇
• అమ్మవారి బజన పాటలు
నరసింహ స్వామి భజన పాటలు. 👇
• నరసింహ స్వామి బజన పాటలు
సాయిబాబా భజన పాటలు.👇
• Sai
శ్రీకృష్ణ భజన పాటలు. 👇
• Sri krishna
శ్రీరామ భజన పాటలు. 👇
• శ్రీ రామ బజనపాటలు
కాశి నాయన భజన పాటలు, 👇
• Kashinayana songs
దుర్గమ్మ భజన పాటలు, 👇
• Durga patalu
శ్రీ వెంకటేశ్వర స్వామి భజన పాటలు, 👇
• Sri Venkateswarw
శ్రీశైల మల్లికార్జున స్వామి భజన పాటలు, 👇
• శివ బజనపాటలు
శ్రీ ఆంజనేయ స్వామి భజన పాటలు, 👇
• Aanjaneya
───────────🌻🌻🌻────────────
───────────🌻🌻🌻────────────
1 #bajanapoteelu
2 #bajanapotilu
3 #telugulyrics
4 #telugulyricsbajanapatalu
5 #telugubajanapatalu
6 #oldisgoldbajanapatalu
7 #newbajanapatalu
8 #gvstelugu
9 #bhajanapotilu
───────────🌻🌻🌻────────────
───────────🌻🌻🌻────────────

Пікірлер: 11
@layagrahiprasannakumar5986
@layagrahiprasannakumar5986 8 ай бұрын
చాలా బాగుంది, భక్తి భావం పెంచె విధంగా మరియు భజనలలో సంగీత పరిజ్ఞానం లేని వారు కుాడా పాడుకునే విధంగా, మీ పై రాముని కృప విశేషముగా కలుగు గాక, ధన్యవాదాలు🙏
@GVSTELUGU
@GVSTELUGU 8 ай бұрын
Thank you 🙏🙏🙏🙏
@InnocentAirplaneWindow-qe8hf
@InnocentAirplaneWindow-qe8hf 8 ай бұрын
కృషి ‍.‌
@eppaswamy8147
@eppaswamy8147 7 ай бұрын
Jaisriram
@govindnakka3129
@govindnakka3129 8 ай бұрын
బాగుంది అండీ 👍
@BakkaSrinivasareddy
@BakkaSrinivasareddy Ай бұрын
Super 👍 u
@VenkataramuduKummari
@VenkataramuduKummari 8 ай бұрын
👌👌👌👌🙏
@manyanasrinivasarao373
@manyanasrinivasarao373 8 ай бұрын
Super ❤❤❤
@Nsivakumar1177Nadendla-tx9uk
@Nsivakumar1177Nadendla-tx9uk 8 ай бұрын
మీ వీడియోస్ అన్ని బాగున్నాయి కానీ పాట యొక్క పూర్తి లిరిక్స్ క్రింద డిస్టిప్షన్లో పెట్టండి
@GVSTELUGU
@GVSTELUGU 8 ай бұрын
లిరిక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఉన్నాయి సార్
@cmreddybonga3522
@cmreddybonga3522 8 ай бұрын
Jisreeram 🙏🙏🙏🌻🌼🌺🗯
How Strong is Tin Foil? 💪
00:26
Preston
Рет қаралды 88 МЛН
АЗАРТНИК 4 |СЕЗОН 1 Серия
40:47
Inter Production
Рет қаралды 1,4 МЛН
Win This Dodgeball Game or DIE…
00:36
Alan Chikin Chow
Рет қаралды 17 МЛН
How Strong is Tin Foil? 💪
00:26
Preston
Рет қаралды 88 МЛН