Dear Sir, Awesome. Your fingers movement on the keys are really mind-blowing. It shows your enormous practice. May Lord Krishna bless you in abundance.
@narayanareddy54809 ай бұрын
పెట్నికోట స్టేజి దగ్గర వాయించారు సెప్టెంబర్ 2 తేదీ నాటకం.
@NIMMAGADDACREATIONS Жыл бұрын
Excellent 👌
@maheshalajangi7840 Жыл бұрын
ఎంత బాధ లో ఉన్న కూడ vs madhava గారిని చూసిసరికి బాధ మరి పోతుంది...🙏🙏🙏❤❤❤
@jakeerhussain7497 Жыл бұрын
🎉 సూపర్ సూపర్ ❤.❤ .❤వి.ఎస్.మాధవ్.జీ❤ 14-3-2021. ఏలూరు జిల్లా.టి.నరసాపురం.మండలం.తిరుమలదేవిపేట.లో.సత్యహరిశ్చంద్ర.నాటకం.సంధర్భంగా.నేను.మాధవ్ గారు దిగిన ఫోటోలు.నా వద్ధ.వున్నాయి
@srinunaiduthota1493 Жыл бұрын
ఏ ఊరు మీది
@srivenkateshwarabajanatvar3321 Жыл бұрын
Excellent sir
@srivenkateshwarabajanatvar3321 Жыл бұрын
శ్రీ వి. ఎస్. మాధవ గారు చాలా నిష్పక్షపాతంగా వ్యవహరించే మనిషి, పౌరాణిక అద్భుత నటులు, మహా గొప్ప కళా పోషకులు, ఎంత కళా నైపుణ్యం ఉందో అంతా నటించి ప్రేక్షకులను సంతృప్తి పరచడం ఆయన ముఖ్య మంచి గుణం
@Naresh893Anke Жыл бұрын
సూపర్ సార్ చాలా బాగా వాయించారు సార్ సాంగ్ మరికొన్ని విడియో అప్లోడ్ చేయండి సార్ 👌👌👌👌