సాక్షికి షాకిచ్చిన మూర్తి | Journalist Murthy Send legal Notice to Sakshi | Venu Swamy | TV5 News

  Рет қаралды 223,500

TV5 News

TV5 News

Күн бұрын

సాక్షికి షాకిచ్చిన మూర్తి | Journalist Murthy Send legal Notice to Sakshi | Venu Swamy | TV5 NewsV5 News
#tv5news #YSRCP #venuswamy
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Пікірлер: 153
@parasasatyanarayanamurthy3119
@parasasatyanarayanamurthy3119 23 күн бұрын
నిజాయతీకి వున్న పవర్ మీ మాటల్లో స్పష్టం
@savitri7311
@savitri7311 23 күн бұрын
ఇలాంటి వాళ్లకు మొగుడు మూర్తి గారే 🙏🙏🙏🙏🙏🙏
@umapathi8149
@umapathi8149 23 күн бұрын
మీరు దయచేసి బాధపడకండి ప్లీజ్ మూర్తి బ్రదర్.
@Manohari14
@Manohari14 23 күн бұрын
కచ్చితంగా యాక్షన్ తీసుకోండి.వదలి పెట్టద్దు
@sreenivasulub2591
@sreenivasulub2591 23 күн бұрын
దరిద్రం సాక్షి చానెల్ మరియు పేపర్ ని ‌మూయించండి
@sampalaravikumar1912
@sampalaravikumar1912 23 күн бұрын
Mana daridram sakshi mumbai dorukunthundi, eenadu ravdam ledu
@devinilayam2734
@devinilayam2734 23 күн бұрын
ఓంనమఃశివాయ మూర్తి గారు వేణు లాంటి వారి నోటికి తాళం పడి తీరాలి. ఇంకోక్కసారి పత్రికలు, విలేఖరుల జోలికి రాకుండా ఇలాంటి తాడుతిప్పుడు మాటలు, ఎదో గాలిలో ఒక మాట విసిరేస్తే భయపడిపోతారు అనుకుంటే వారిద్దరి కంటే తెలివి తక్కువ వాళ్ళు ఉండరు. శృతిమించి రాగాన పడకుండా ఇద్దరు కళ్ళు తెరిస్తే మంచిది.అమ్మా వీణ నీవు నేను ప్రచుర్యంలోకి తీసుకురావటం ఏంటమ్మా. మా విశాఖపట్నంలో ఎంతో మంది వీణా విదుషీమణులు ఉన్నారు.మూర్తి గారిలాగ నేను చెప్పటంలేదు. ఆ మహాదేవుడే వీణ వాయించగా, ఆ సరస్వతీదేవి వీణా పాణి గా మనము కోలుచుకుంటుంటే కొద్దిగా స్పృహలో ఉండి మాట్లాడమ్మా.మీ భర్త గారిని వెనకేసుకువచ్చి మీ పరువు మీరే తీసుకున్నారు. సమాజంలో ఉన్నప్పుడు మనకు ఏది తోస్తే అది మాట్లాడకూడదు అనే విచక్షణ ఉండాలి కదా. మీరు అతి తెలివి ప్రదర్శిస్తే దాని తోక ఎలా కట్ చెయ్యాలో మీకంటే తెలిసినవాళ్ళున్నారు అన్న విషయాన్ని ముందుగా మీ ఇద్దరు తెలుసుకుంటే మంచిది. ఎంతోమంది ఈ కాలగర్భంలో కలిసిపోయారు ఎవరికంటే తమరిద్దరూ ఎక్కువ. తస్మాత్ జాగ్రత్త. సరిదిద్దుకోవటానికి ప్రయత్నించండి.మీ తల్లి వయసులో ఉన్నదాన్ని. ఓంనమఃశివాయ.
@Jagadambavajjala-dq8qp
@Jagadambavajjala-dq8qp 23 күн бұрын
నిజాయితీ కనిపిస్తుంది మూర్తి గారి మాటల్లో
@VijayKumar-wi6qy
@VijayKumar-wi6qy 23 күн бұрын
వాళ్ళు సాక్షి పేపర్లో రాసే రాతలు టీవీలో మాట్లాడే మాటలుకి ఎవరు తిరగబడకపోవటం వలన చెలరేగిపోతున్నారు mee raina action తీసుకోవాలి మూర్తి గారు
@sreeramgt5120
@sreeramgt5120 23 күн бұрын
అవును. నారాసురా రక్త చరిత్ర అంటూ వివేకా హత్య cbn పై వేసినప్పుడు cbn పరువు నష్టం కేసు వేయల్లేదు. Tv రామారావు హత్యాచారం చేసాడు. ఇవిగో రక్తం మరకలు అంటూ పెయింట్ మరకలు చూపించి నప్పుడు.... Tv రామారావు పరువు కేసు వేయలేదు. ఇంకా ఎందరో బాధితుల పరువు కేసు వేయలేదు. ఇప్పుడు మూర్తి గారు అయినా పరువు కేసు వెయ్యాలి.
@sankarpotnuru6301
@sankarpotnuru6301 23 күн бұрын
సార్ మీ వెనుక మేము, you are great
@d.hussainhussain4961
@d.hussainhussain4961 23 күн бұрын
Sir nuvuu super
@rajukankipati1533
@rajukankipati1533 23 күн бұрын
Good 👍 👍 murthe garu..
@RENCI1569
@RENCI1569 23 күн бұрын
ఇంకో సారి ఆ ఎదవలు తప్పుడు వార్తలు చెప్పకుండా కేసు పెట్టండి. ఎవడిని వొదలొద్దు.
@yarlagaddavara
@yarlagaddavara 23 күн бұрын
మూర్తిగారు..... ఈ సారి కొడితే తలకాయ మీద మొట్టి కాయ గాదు....ఏకంగా తలే లేచి పోవాలి. అంటే కెల్ ఖతం దుకాణం బంద్ అన్నట్టుండాలే.
@hassenbabu2136
@hassenbabu2136 23 күн бұрын
Murthi gaadidi legakapothe chaalu
@sreeramgt5120
@sreeramgt5120 22 күн бұрын
@@yarlagaddavara దొంగ సొమ్ము తో ఏర్పడ్డ సాక్షి ఎప్పుడు అయినా మూత పడుతుంది. అది త్వరగా జరిగితే మరింత మేలు.
@maheeinvest
@maheeinvest 22 күн бұрын
@@hassenbabu2136 😂😂😂😂
@PoolavanamManoharam
@PoolavanamManoharam 23 күн бұрын
Hat's off sir 🙏🏻🙏🏻
@DeepikaChidurala-j3o
@DeepikaChidurala-j3o 23 күн бұрын
🙏👏👏👏👏
@mastansamudrala2340
@mastansamudrala2340 23 күн бұрын
1 Ram gopal varma 2.Venu swamy 3.Sri Reddy 4.posani Krishna murali 5. Journalist sai 6 Borugadda Anil Kumar 8.Punch prabhakar 9. Sajjala baragav Reddy 10. Analyst k s prasad ఈ 10 మంది చాలా కి జగన్ ఇంకా ఎన్ని కోట్లు ఇచ్చినా వారి రుణం తీరదు
@vinchiru
@vinchiru 23 күн бұрын
Mithra dhrohi ni vadilesavga😂 Sunkaragadu em takuvkadu
@PrasadNarla-xg3to
@PrasadNarla-xg3to 23 күн бұрын
You for got to add number 11 Prof Nageswara Rao🤣
@MaheswaraReddy-j8l
@MaheswaraReddy-j8l 23 күн бұрын
11. Prof. Nageswara Rao kuda
@somprasad7862
@somprasad7862 23 күн бұрын
Lapakii nii marchipoyaaruu 😂
@NarasimhaForSociety
@NarasimhaForSociety 23 күн бұрын
Jagan kadhu cbn ivvali.. veellu lekapothey cbn gelavadam chala kastam😂
@guntisrinu7578
@guntisrinu7578 23 күн бұрын
You are great sir
@umadevi3761
@umadevi3761 23 күн бұрын
Super sir meru Nijam
@Ravisekarreddy21
@Ravisekarreddy21 23 күн бұрын
మూర్తిగారు ఇలాగే ముందు కెల్లండి
@bjayachandra8951
@bjayachandra8951 23 күн бұрын
We support to you sir
@krishnagarnipudi7145
@krishnagarnipudi7145 21 күн бұрын
బాగా ఐడెంటిటీ క్రైసిస్ ఉంది మూర్తి గారికి. Thumb nails మాములుగా ఉండవు
@kvsubbarao3268
@kvsubbarao3268 23 күн бұрын
సాక్షి రాసే అబద్దాలు బిజెపి కి ఆనందం అందుకే కీంద్రం చెర్యలు తీసుకోదు
@seelareddysujathaw9-zr2os
@seelareddysujathaw9-zr2os 23 күн бұрын
Super sir meeru 🙏🙏🙏🙏🙏🙏
@deshaboinasydeswrarao1109
@deshaboinasydeswrarao1109 23 күн бұрын
సూపర్ మూర్తి గారు
@ramarao-wq8yj
@ramarao-wq8yj 23 күн бұрын
"సాక్షి '' అన్న పదానికి కలంకం ఆ పత్రిక
@bhanudasari-bm9hv
@bhanudasari-bm9hv 23 күн бұрын
Hat's off sir
@subhash2358
@subhash2358 23 күн бұрын
Adi...❤
@uthurupraveen1815
@uthurupraveen1815 23 күн бұрын
మూర్తి గారికి సెల్యూట్
@lokmansingh4628
@lokmansingh4628 23 күн бұрын
Super
@Sriharierrati
@Sriharierrati 23 күн бұрын
మీరు చాలా గ్రేట్ సార్🙏🙏🙏🙏
@shanmukharaoallupalli5106
@shanmukharaoallupalli5106 23 күн бұрын
Sir super 👌👌👌
@shivasairam8925
@shivasairam8925 23 күн бұрын
సామాజిక మీడియా యెందుకో గాడి తప్పి పేట్రేగి పోవడం , వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడిన చర్యలు అత్యంత గర్హనీయం . ఖండనార్హం కూడా . 😊😅😮😢
@interstellar2583
@interstellar2583 23 күн бұрын
Meekunna dhairyam Tdp ki lekapoyindi 😢😢sakshi yenni abaddalu prachaaram chesinaa Tdp case veyyalekapoyindi
@vaakbalam2746
@vaakbalam2746 23 күн бұрын
ఇప్పుడు అన్న మాట బావున్నది వాళ్ళు అంటే వేణుకి మంచి అవకాశం
@ksrinivas3300
@ksrinivas3300 23 күн бұрын
అమర్ అనే వాడు......కల్పిత పాత్రధారే......వాడే జర్నలిస్ట్ బ్లేడ్ బ్యాచ్ దేవులపల్లి అమర్ గాడు అనుకోవచ్చేమో.
@prakashkurakula4420
@prakashkurakula4420 23 күн бұрын
Well done sir 👍🏼
@Jaisinghra
@Jaisinghra 23 күн бұрын
Good night sir ❤🌹❤️🌹 have a nice good morning sir ☀️🌹🙏🌹🙏🌹
@SuryaPrakash-n7g
@SuryaPrakash-n7g 23 күн бұрын
🧔💘🤣🙏😎💐🎻🎉🤣🙏💔
@aabbccasas9036
@aabbccasas9036 23 күн бұрын
Super sir God jOB 👍👍👍👍🙏🙏🙏🙏
@mirthipatisrinivas4464
@mirthipatisrinivas4464 23 күн бұрын
మూర్తిగారు అందరి బండారాలు బయటకి తీస్తారు. ఈయన్ని ఎవరైనా అంటే లీగల్ నోటీసులిస్తారు. పోలీసు కేసులు పెడతారు. ఇవతలి నుంచి అనేటప్పుడు...అవతలి నుంచి తీసుకునే స్పోర్టివ్ నెస్ ఉండాలి. లేదంటే మీడియా అనే బురదలో కాలు పెట్టకూడదు... ఏదో ఖర్మకాలి ఆ బురదలో దిగాక, నా కాలికి మట్టి అంటుకోలేదు...నేను సచ్చీలుడ్ని అనకూడదు . మూర్తిగారికి స్వేచ్ఛ ఉన్నట్టే...భారతీయులందరికి సోషల్ మీడియా అనే స్వేచ్ఛ ఉంది. ఎంతమందితో మూర్తిగారు పోరాడతారు...దేశంలో ఏ టాపిక్ లేనట్టు...వేణుస్వామిని పట్టుకున్నారు. డిమాండ్, సప్లై సూత్రం అక్కడ ఉంది. జనం నమ్మి వెళ్లేవరకు మన దేశంలో స్వామీజీలు, బాబాలు ఫేమస్ అవుతూనే ఉంటారు. ఒక పరిష్కారం లేని సమస్యను పట్టుకున్నారు. వేణుస్వామిని అరెస్ట్ చేస్తారు. ఇంకొకడు పుడతాడు. ఒక్క సీతారామరాజు చనిపోతే, లక్షలాది మంది పుడతారని చెప్పిన సూపర్ స్టార్ క్రష్ణగారి డైలాగ్ ప్రకారం దేశం కోసం పుట్టకపోయినా...వేణుస్వామిలాంటి వాళ్లు చాలామంది పుడతారు.
@mrudhulamrudhula3975
@mrudhulamrudhula3975 23 күн бұрын
❤🙏
@vanisripulluru8499
@vanisripulluru8499 23 күн бұрын
ఇలాంటి వారు ఎక్కడ వున్నారని తెలిసినా వదలధు
@chaitanyakumar387
@chaitanyakumar387 23 күн бұрын
వారి ఫొటోస్ అయినా చూపించా మనండి సార్ వారిని వదలోదు
@aharimohan4730
@aharimohan4730 23 күн бұрын
ఈ పాఠం ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులకు నేర్పించండి.
@SAyyapa-xb4vo
@SAyyapa-xb4vo 23 күн бұрын
👌👌👌👌👌
@krishnavenikosur5971
@krishnavenikosur5971 23 күн бұрын
Very good decision 👏 👌
@skvali3810
@skvali3810 23 күн бұрын
Muthy garu vadini vadalakandi aa venu gadini ma full support miku untadi
@adinarayana7711
@adinarayana7711 23 күн бұрын
వాదివద్ధ డబ్బులు చాల ఉన్నాయి అందుకే ఇలా మాట్లాడు తున్నారు వెంటనే కేసు వేయండి
@Chaibiscuit_withharsha.
@Chaibiscuit_withharsha. 23 күн бұрын
We r. With u murthi garu
@aswiniassu3184
@aswiniassu3184 22 күн бұрын
Ma murthi garu eppudu elane vumdamdi
@prasanthk9082
@prasanthk9082 23 күн бұрын
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@user-mn9wu1te7n
@user-mn9wu1te7n 23 күн бұрын
దయచేసి మూర్తి గారు నువ్వు సాక్షి టీవీకి షాక్ ఇచ్చినట్టు కాదయ్య బాబు నీకు షాక్ ఇస్తారా అందరూ ప్రజలు అని అనుకుంటున్నారు మర్చిపోయిన మూర్తి గారు సాంబమూర్తి గారు ఎక్కడున్నారు కనబడట్లేదు అయినా కూడా అప్పుడప్పుడు నవ మని అని చెప్పండి ప్లీజ్ దయచేసి ముగ్గురు త్రిమూర్తులైన టీవీ5 సాంబమూర్తి గారికి ద గ్రేట్ ఇంటర్నేషనల్ మీడియా న్యూస్ లీడర్ అయిన ద గ్రేట్ మూర్తి గారికి ముఖ్య అతి ముఖ్యమైన న్యూస్ లేకే న్యూస్ బాసు ఆయన అంటేనే మీడియా అందరూ షాక్ అయిపోతారు ప్రపంచ జ్ఞాని అతి తెలివి తేటి ఎలా గలవాడు మన వెంకట కృష్ణ గారికి దయచేసి మీరు న్యూస్ చదివేటప్పుడు కానీ డిబేట్ పెట్టేటప్పుడు గాని అప్పుడప్పుడు నవ్వండి అయ్యా బాబు చూడలేక చచ్చిపోతాను జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడైనా సరే జగన్ గారు అధికారంలో లేకపోయినప్పటికీ అయినా సరే మీ మోకాలు ఎప్పుడూ మాడిపోయే ఉంటుంది అని అనుకుంటున్నారు ప్రజలు దయచేసి అప్పుడప్పుడు నవ్వండి ప్లీజ్ సార్ ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి 😅😅😅😅
@chrahul5644
@chrahul5644 23 күн бұрын
Aa aadarsha dampathulani aadisthundhi ipac team ysrcp cyber team andi .
@Angadi-rw4nq
@Angadi-rw4nq 21 күн бұрын
మీరు విజయసాయి రెడ్డి గారి గురుంచి ప్రసారం చేసినప్పుడు ఏమి అవినవి జర్నలిస్ట్ విలువలు. మీ దగ్గరకి వచ్చే సరికి నొప్పి తెలుస్తుందా మూర్తి గారు
@deshaboinasydeswrarao1109
@deshaboinasydeswrarao1109 23 күн бұрын
IAM FAN OF YOU SIR MURTY GARU
@ramamurthy5821
@ramamurthy5821 23 күн бұрын
Sakshi ni...prasicute cheyaali
@yugandharpatha9548
@yugandharpatha9548 23 күн бұрын
సాక్షి నీ మాత్రం vidichipettavaddu,
@dhulipalavenkateswararao7932
@dhulipalavenkateswararao7932 23 күн бұрын
ఈ మధ్య మూర్తి సొంత సోది ఎక్కువైంది..పిలిచిన గెస్ట్ లకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వటం లేదు..
@lakshmimanoharreddy
@lakshmimanoharreddy 23 күн бұрын
Check id
@tagorebabu1085
@tagorebabu1085 23 күн бұрын
We want harathi, avinash na rasaleelalu😂😂😂
@danduprakasaraoutf6924
@danduprakasaraoutf6924 23 күн бұрын
ఈయన విషయంలో మీ మేదావుల చర్చ ఎందుకు.. పనీపాట లేదా..
@asunil9807
@asunil9807 23 күн бұрын
Very good murty garu, these fake people should be behind bars
@lochanavalli4615
@lochanavalli4615 23 күн бұрын
Public ga chaipale apologize memmu andharam chudale
@sivaprasad9261
@sivaprasad9261 23 күн бұрын
Roja u forgotten
@guntukupremakumari2592
@guntukupremakumari2592 23 күн бұрын
Moorthi tho pettukuntne madatadipoddi anthe. 😂😂
@Prasaadgvd
@Prasaadgvd 23 күн бұрын
✨️💪😍✨️👏👏👏👏👏👍👍
@seerapadmarao4614
@seerapadmarao4614 23 күн бұрын
అమ్మయి పెరు😁😁😁కీర్తి నీ కధ సర్
@mirthipatisrinivas4464
@mirthipatisrinivas4464 23 күн бұрын
జగన్ గెలుస్తాడని చాలామంది జ్యోతిష్యులు చెప్పారు. సోషల్ మీడియా నిండా ఇప్పటికి బోలెడున్నాయి. మూర్తిగారు అందరిమీదా పోరాడితే బాగుంటుంది. జర్నలిస్టు అంటే చేయాల్సింది అదే కదా...ఒక్కర్ని టార్గెట్ చేయడం కాదు కదా...వ్యవస్థని నిర్మూలించాలి. ఇంకెవరికి లేని బలం...ఆయన సొంతం...అది యాజమాన్యం ఆయన పక్కనుంది. ఇంకెందుకు భయం...దేశంలో దొంగ బాబాలు, స్వామీజీలపై పోరాడితే మంచిది కదా
@SaiSai-ky1ph
@SaiSai-ky1ph 23 күн бұрын
Adddhiiii alaaa undaali
@user-mn9wu1te7n
@user-mn9wu1te7n 23 күн бұрын
అయ్యా మూర్తి గారు ఎప్పుడైనా నీ జీవితంలో ఇంట్లో గాని స్టూడియోలో గాని బయట గాని ఎప్పుడైనా నీ ముఖంలో స్మైల్ అనేది ఎప్పుడు కనబడదు ఎందుకయ్యా ఎప్పుడు కుళ్ళు కుతంత్రాలు ఒకరిని నాశనం చేద్దామా అని చూసేవాడు ఎప్పుడు మన జీవితంలో నవ్వు అనేది మనకి దూరంగా ఉంటాది మూర్తి గారు అప్పుడప్పుడు నవ్వవు అయ్యా చూడలేకపోతున్నాను ఆ ముఖం మీద గుడ్డు ఆమ్లెట్ అయ్యేటట్టు ఉంది😊😅😅😅
@radhakrishna5929
@radhakrishna5929 23 күн бұрын
Sir murthigaru merante naku chala abhimana sir meeru nurellu bagundali me mida burada challina venuni vadalakandi nanna
@SaiSanthosh-p8z
@SaiSanthosh-p8z 23 күн бұрын
There was lot of issues in india but wht this hell is going on here this was worst
@AnuradhaKota-cb7mk
@AnuradhaKota-cb7mk 23 күн бұрын
మూర్తి గారు వేణు గాడిని వదలవద్ధు
@fundose6566
@fundose6566 23 күн бұрын
Aaa keerthiii😂😂😂😂
@balakiranjayanthi7885
@balakiranjayanthi7885 23 күн бұрын
వాళ్ళు హాయాంలో మూర్తిని బండబూతులు తిట్టేరు. ఆప్పుడేమీ లేవలేదు వీడికి. మనవాడొచ్చేసరికి బ్రాహ్మణులను తిట్టడం మొదలెట్టేడు.
@ShyamSunderMudumba
@ShyamSunderMudumba 23 күн бұрын
KUTAMIKI SHOCK ICHINA SAISHI
@saikiranjalluri1847
@saikiranjalluri1847 23 күн бұрын
Enti aa shock? Sakshi ni close chesesthunnara enti?
@sinudmpt
@sinudmpt 23 күн бұрын
😂😂😂😂😂
@sreeramgt5120
@sreeramgt5120 22 күн бұрын
@@ShyamSunderMudumba దొంగ సొమ్ము తిరిగి కట్టలేక మూత పడ్తుంది. 300 కోట్ల ప్రకటనల డబ్బులు కక్కిస్తారు త్వరలో.
@hassenbabu2136
@hassenbabu2136 23 күн бұрын
Emi cheyaleka ee sodi maatalu, video lu anthe...arrest maatram meeku chetha kaadu..ade final out put
@krishnagopal2624
@krishnagopal2624 23 күн бұрын
Sakshi paina 😂😂😂
@saikiranreddy7458
@saikiranreddy7458 21 күн бұрын
veedu emina power grid aa andarki shock lu evvadanki
@madanmohan1764
@madanmohan1764 23 күн бұрын
Panikimalina issu gurinchi intha debate ante kastam....
@chinnubuddi2820
@chinnubuddi2820 23 күн бұрын
Tana name keerthi ravendra nenu first gurtu patta tana voice
@sreenuappikondadiamond2553
@sreenuappikondadiamond2553 23 күн бұрын
మీరు అనేది పద్దు డార్లింగ్ గురించా అండి
@AadhyaSriSisira
@AadhyaSriSisira 23 күн бұрын
Her name is keerthi ah??
@narenderreddyparreddy5792
@narenderreddyparreddy5792 22 күн бұрын
Mari miru chnepa abadalu
@svs7235
@svs7235 23 күн бұрын
Andaru dongale evvadu patthitthu ledu ,
@pkfans_jaipallavi
@pkfans_jaipallavi 23 күн бұрын
Murtey ki shok echinaa vanu garu..3 days nundi murtey uchaa posukuntunnadu..tappu cheyakapotey debets and mahaa..
@sanagalaseshanjaneyulu6245
@sanagalaseshanjaneyulu6245 23 күн бұрын
Sir vallaki siggu undadu. Kshamapana cheptaru. Ayina dayachesi vallani vadalakandi
@naveenkumar-vn7gp
@naveenkumar-vn7gp 23 күн бұрын
Abba cha
@preethisudhabathula2160
@preethisudhabathula2160 23 күн бұрын
Ni meedha nammakam poindhi le.
@nandusmart7353
@nandusmart7353 23 күн бұрын
Veedi sollu etio
@Chodavarameswar
@Chodavarameswar 23 күн бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻 సూపర్ సార్ మీరు
@venkateshwarlubandaru947
@venkateshwarlubandaru947 23 күн бұрын
Other party MLA lanu cherchukunte TDP public lo chulakana AVUTUNDI. TDP ante ethics kala party ani peru ravali.
@ShivashankaraShivashanka-xl7rd
@ShivashankaraShivashanka-xl7rd 23 күн бұрын
Sir meku elatti vallu valana eaymi kadu melatti massi vallu essmaja Niki avasaram sir ellatti gutta nakkala ratalu matalu Meru pattisu kovaddu sir me abimani
@komatipushpadevi7676
@komatipushpadevi7676 22 күн бұрын
Murtha garu navvandi venude yekkuvaindi antunnaru 5 Kotla adigarani ante meru urukuntara peparlo thappudu prakatana vasthe urukuntara yendukandi vest matalu
@sisvids5413
@sisvids5413 23 күн бұрын
Panikoche news cheppandi eanduku eidhanta podunnaleste debates vallameedha eilanti vallu chalamandi yotube lo vunnaru time waste panulu News channels news kanna eilanti debates ke time saripotundi
@ganeshgani9488
@ganeshgani9488 23 күн бұрын
Sakshi Bhojpuri ko Murti wasteland jodkar
@anudeepsiri4957
@anudeepsiri4957 23 күн бұрын
Meeru money adgaledu kada leave it
@harishkagana3382
@harishkagana3382 21 күн бұрын
Erri puspam nuvv blunder cheppinappudu .....ekkada complaint cheyyali...meeru antha pedda sollugallu
@Sindhu2224
@Sindhu2224 23 күн бұрын
Nana meku thappa kunda nayamjarugu thundhi
@ganeshgani9488
@ganeshgani9488 23 күн бұрын
Broker Murti
@bharathreddy3506
@bharathreddy3506 23 күн бұрын
Me daba meru kotukondi makendhuku e news panikoche news chepandi
Apple peeling hack @scottsreality
00:37
_vector_
Рет қаралды 125 МЛН
Cute kitty gadgets 💛
00:24
TheSoul Music Family
Рет қаралды 22 МЛН
Apple peeling hack @scottsreality
00:37
_vector_
Рет қаралды 125 МЛН