ప్రజలకు ఉపయోగపడే ఇలాంటి మంచి కార్యక్రమం చేసినందుకు మూర్తి గారికి ప్రజల తరపున ధన్యవాదములు.దొంగ స్వామీజీలను తరిమి కొడదాం
@ShorewoodInn4 ай бұрын
NE AMMA NI ME NANNA DENGINA video vundio chud baaga panii vastadi
@janardhand62004 ай бұрын
Haha
@greenlovereducator4 ай бұрын
Em upayoga padindi video niku andarki waste
@by_hema4 ай бұрын
Super message sar
@venkatkvn99834 ай бұрын
Haha y gentlemen
@srikamadenuvanasamrakshanaseva4 ай бұрын
శ్రీ మహావిష్ణువు అయిన లక్ష్మీనరసింహస్వామి చెప్పిన ప్రకారంగా వృక్షాలు పెంచాలి గోవులు పెంచాలి అనే దానిమీద మేము ఎంత కష్టపడినా ఎవరు సేవ సహకరించారు నమ్మరు
@LakshmiKiranmai-s7u4 ай бұрын
మంచిని నమ్మరు సర్ ముంచే వాళ్లనే నమ్ముతారు
@srikamadenuvanasamrakshanaseva4 ай бұрын
@@LakshmiKiranmai-s7u మీరు మంచిగా చెప్పారు ఇప్పట్లో మోసగాడి మంచోడు
@SampathKumar-pv1wb4 ай бұрын
ముందు ఆ వేణు qualification ఏంటి వేదాలు, శాస్త్ర పుస్తకాలని, పురాణ, ఉపనిషత్ లని చెదువాడ లేదుకదా, లేదా ఏ దేవత ఉపాసన చేశాడా లేదు కదా ఐతే వాడు complete గా ఆయన waste గానీ వాడిలో ఏ జ్ఞానం లేదు అంటే దీనిని ముందుగా తెలుసుకోవాలి
@AkSH-k5x4 ай бұрын
@@srikamadenuvanasamrakshanaseva మన జనాభా ఇంతే మంచి చెబితే వినరు మీ దగ్గర లక్షల్లో ఉన్నాయి ₹10 దానం చేయండి అంటే ఎవరు చేయరు 🤣 అదే బాగా డబ్బు ఉండే వాడు అయితే 10 లక్షలు పెట్టుబడి* పె డతాను నెలలో కోటి రూపాయలు అయిపోవాలా 🤣 వీళ్ళు ఆలోచించేది ఇంతే ఎవరు ఎట్లా అన్న పోనీ 🤣***🙏🧔🎇🎻😇🤭🤗🥱🤔🤫🧔😱🙏
@vittalonline4 ай бұрын
అక్కడ వేణు స్వామి ఎపుడు చూసిన నాగ చైతన్య - సమంత జాతకం తో జబ్బలు చరుస్తాడు. వెంటనే మూర్తి ఇతని తోనే interview పెట్టి దరువు వేస్తాడు. గత 5 - 6 యేళ్లు గా ఇదే తంతు జనాలకి..😜😀
@amrutham83474 ай бұрын
జాతకాలు కోట్లల్లో ఉంటాయా ఫస్ట్ టైం వింటున్న అమ్మో అమ్మో ఎంత మోసం భార్యాభర్తలు ఇద్దరూ ఇద్దరే అంతకు తగ్గ బొంత😮
ఈ ఒక్క వేణు స్వామి వాళ్ళ బ్రాహ్మణుల పరువు పోవడమే కాకుండా ఇంకొక పురోహితుని గాని పంతులు గారిని గాని ఎవరు ఇంకా నమ్మరు. నేను చెప్తున్నాను జాతకాలు కోట్లలో ఉండవు. ఈ మధ్యనే కాలం చేసిన మా తాతయ్య గారు కష్టపడి ఒక జాతకానికి నాలుగు నుండి ఏడు వారాల సమయం తీసుకుని చక్కగా ఉన్నది ఉన్నట్టు వివరించేవారు ఏవైనా చెడు ఉన్న దానిని చెప్పేవారు కాదు ప్రజలకు ఉపయోగపడే టట్టు చెప్పేవారు. ఆయన కూడా ఒక ఖచ్చితమైన సొమ్ము అని ఎవరికీ చెప్పలేదు వారికి నచ్చిన అంత ఇచ్చేవారు కానీ మా తాతయ్య కష్టానికి ఒక జాతకానికి 3000 నుండి 4000 దాకా ఇచ్చేవారు
@swaroopareddy1674 ай бұрын
ఈ వేణు సామి ఐదేళ్ల కిందట మహరాష్ట్ర లో ఒక ఎమ్మెల్య ,మినిష్టర్ పదవి కోసం హోమం పేరిట యాభయ్ లక్షలు దొబెసాడు ..మినిష్టర్ కాదు కదా ఉన్న ఎమ్మెల్యే పదవి కూడ పోయింది ఎమ్మెల్యే ఓడిపోయాడు..ఆ ఎమ్మెల్యే వేణు ని మహారాష్ట్ర వస్తె వేసేదాం అన్నాడట. చెప్పటం మరచిపోయా ,ఈ వేణు సామి ఆ సదరు ఎమ్మెల్యే కి శిరస్సు మీద తైల మర్దనం కావించు అదనంగా మరో ఐదు లక్షలు గుంజాడట.
@amrutham83474 ай бұрын
😂😂🤣🤣
@ManiReddy_4 ай бұрын
మూర్తి గారు కొంచెం కార్పొరేట్ హాస్పిటల్స్ దోపిడీలని కూడా బయటపెట్టండి
@gvsubbareddy6614 ай бұрын
😂😂😂 Adhi kuda nammakame brother Niku nearest speciality dr nu kaluvu Anavasara build up kosam insurance vastadani corporate ku povadhu
@anjaneyulusunku47984 ай бұрын
అరే జరిగే దాని గురించి చెప్పండి అంటే జరిగిన వాటిని కొన్నిటి గురించి చెప్పమంటారేంటి
@ravikumar10654 ай бұрын
చెయ్యడు
@ravichaitu18764 ай бұрын
టీవీ లో ఇప్పపుడే ఈ చానల్ ఏ నెంబర్ లో వస్తోందో ఎవరకీ తెలియదు .. అపుడు ఇంక అస్సలు తెలిదు కావాలి అంటే ఓ ట్రైల్ వెయ్యమనండి
@ravichaitu18764 ай бұрын
టీవీ లో ఇప్పపుడే ఈ చానల్ ఏ నెంబర్ లో వస్తోందో ఎవరకీ తెలియదు .. అపుడు ఇంక అస్సలు తెలిదు కావాలి అంటే ఓ ట్రైల్ వెయ్యమనండి
@bachuswaroopa79194 ай бұрын
అంధభక్తి ఉన్నంత వరకు ఇలాంటి స్వాములు పుట్టుకొనే వస్తారు
@srikamadenuvanasamrakshanaseva4 ай бұрын
ప్రకృతి కోసం వృక్ష సంపద గోసంపద పెంచేందుకు దానికి పాటు పడకండి పెంచకండి ఇలాంటి మాయమాటలు విని కుటుంబం కోసం సిరిసంపదలు పెంచుకునే దానికి చెయ్యండి
@sivaramaneelkantham90644 ай бұрын
U r great murthi annaa
@yogigoud76234 ай бұрын
Danyavadalu
@vijayalakshmigudimella56474 ай бұрын
Very good message Murty gaaru
@Agnathavaasi5524 ай бұрын
మన మంచి చుడు, శ్రమా, కష్టం, చదువు, సంస్కారం, నీతి, న్యాయం, కాష్టాలలో ఉన్న వారికీ చేసే సహాయం వీటి మీదనే మన జీవితం ఉంటుంది, జాతకాలు మీద కాదు అని గుర్తించండి 🙏
@vittalonline4 ай бұрын
Already maha tv లో ఉన్నప్పుడు ఇతని తోనే ఇదే interview చూసాము , మళ్ళీ అదే రిపీట్ 😜😃
@BigBossReels-d2g4 ай бұрын
Full video pettandi
@mahesh-cg5lk4 ай бұрын
10లక్షలు అంటే మీరు ఎట్లా నమ్మారురా పేదలుకు ఇవ్వండి రా అంటే ఎవ్వరూ ఇవ్వరు
@swaroopareddy1674 ай бұрын
మానసిక పరిస్థితి ఇలాగే ఉంటుంది
@rajasree31884 ай бұрын
నిజం చెప్పారు
@vijayaprasadputtagunta44814 ай бұрын
ఇలాటి వారిని నగ్న పూజలు, బ్లాక్ మ్యాజిక్ లాటి పూజలు చేసేవారిని అరెస్టు చేయరా?
@krupasaragula28864 ай бұрын
మూర్తి గారు మంచిగా మాట్లడసారు
@uthurupraveen18154 ай бұрын
News reader కి salute మీరు supperb
@raghavarao36424 ай бұрын
జ్యోతిషం అనేది ఒక నమ్మకం. నమ్మకం ఉంటే నాలుగైదు వందల ఖర్చుపెట్టాలి. అంతకు మించుతుందంటే అదంతా బోగస్ అని తెలుసుకో...
@mekakisshore58554 ай бұрын
అరే విని వేణు స్వామి వేణు స్వామి అని ఎందుకు అంటున్నారు కెసిఆర్ గెలుస్తాడు జగన్ సీఎం అవుతాడు అని చెప్పిన వేణు గాడు వేణు గాడు అని అనండి అందరికీ తెలిసే వీడి గురించి ఇంకా పాపులర్ ఎందుకు😂😂😂😂
@NageswararaoVemuri-i9k4 ай бұрын
You are correct
@kurapatigovindarao23804 ай бұрын
మూర్తి గారు దేశంలోనే సంచలన కార్యక్రమం చేశారు అని మీరూ మిగతా వాళ్ళు అందరూ అనుకుంటున్నారు చాలా బాగుంది దేశం కోసం హిందూ ధర్మం కోసం అంటున్నారు, ఇంతకు ముందు మీరేమన్నా దేశం కోసం ధర్మం కోసం ఏమన్నా ప్రోగ్రామ్స్ చేశారా ఇక ముందు ఏమన్నా చేస్తారా,, TDP గెలవదు ycp గెలుస్తుంది అన్నదానిమీద మీకు ఒళ్ళు మండి ప్రోగ్రాం చేశారు కానీ ఇది పెద్ద విషయం కాదు, ఇది వేణు -నాగార్జున family తేల్చుకోవాల్సిన విషయం మధ్యలో మీరెందుకు,, దేశం కోసం ఐతే గత 12 వందల సంవత్సరాలనుండి భారతదేశానికి జరుగుతున్న అన్యాయం గురించి మీకు తెలుసా,, హిందూ ధర్మానికి జరుగుతున్న అన్యాయం మీకు తెలుసా, దీని గురించి మాట్లాడండి మాట్లాడగలరా రిజర్వేషన్స్ గురించి మాట్లాడండి,, వీటి ముందు వేణు matter ఎంత, డబ్బులు ఇచ్చిన వాడు బాగానే ఉన్నాడు తీసుకున్నవాడు బాగానే ఉన్నాడు
@renukan24984 ай бұрын
Manam kaneesam aa mathram kuda emi cheyatledu kada.... Idi Samantha naga Chaitanya la gurinchi kadu amayaka prajala gurinchi
@kurapatigovindarao23804 ай бұрын
@@renukan2498 అమాయక ప్రజలు ఎవరు ఎవరూ అమాయకులు కాదు అందరూ తెలివైన వారే లక్షలు కోట్లు ఖర్చుపెట్టేవాళ్ళు అమాయకులా,, ఓ హీరోయిన్ 10 లక్షలు పెట్టి పూజ చేయించుకున్నది అంటే 4 కోట్ల కోసమే ఓ రాజకీయ నాయకుడు 10 కోట్లు ఖర్చు పెట్టాడు అంటే cm seat కోసమే వాళ్ళా అమాయకులు tv సీరియల్ వాళ్ళు అమాయకులా వాళ్ళు ఇలాగే మనం ఇది కూడా చేయట్లేదు అన్నారు,, నేను రెండు పడవల మీద కాళ్ళు కాదు,, ఆదివారం చర్చ్ సోమవారం శివాలయం శుక్రవారం మసీద్ type కాదు, మీరేమన్నా ఆ type ఏమో
@kurapatigovindarao23804 ай бұрын
@@renukan2498 ఢిల్లీలో పాకిస్తాన్ నినాదాలు R VOICE లో వినండి, దీని మీద చర్చ పెడతాడేమో అడగండి మీ మూర్తి ( వేణు currect అని నేను అనట్లా తమరు అలా అనుకుంటారేమో )దేశం కోసం ధర్మం కోసం అంటున్నాడుగా
@chinnu29214 ай бұрын
You are 100% correct .
@krishnak24 ай бұрын
మీరు చెప్పే లాజిక్ ప్రకారం, ప్రోగ్రాం చేసే మూర్తి గారు బాగున్నారు, వచ్చి చెప్పే వాళ్ళు బాగున్నారు, మధ్యలో మీ గజ్జి కామెంట్స్ ఎందుకు? 😜😜
@SammaiahGaddala-m8k2 ай бұрын
జ్ఞానంతో ఆలోచిస్తే ఏదీ ఉండదు
@LingaiahChowke4 ай бұрын
వేణు గాడు కామాంధుడు వీడు నగ్న పూజ లో ఎందరిని రేపు చేశాడో వీడు వీని మాటలతొని ఎందరో మానభంగాలు చేస్తున్నారో
@KrishnaK-fz5vv4 ай бұрын
మూర్తి సార్ ❤❤❤❤❤❤
@alldthsalesservice25954 ай бұрын
Murthi garu Meeru super sir
@balachandra32684 ай бұрын
ఇలాంటి వారిని ఊరి శిక్ష వేయాలి
@vishnugurjigalla69704 ай бұрын
Anna ఆధారాలు ఉన్నాయి కదా తీసుకుని పోయి బొక్క లో వెయ్య కా ఈ తొక్క లో మీటింగ్ ఏంటి అన్నా,🤦🤦🤦
@swarnalathapeddada85224 ай бұрын
వాటికి recepts ఉండవుగా.. వీడు ఇచ్చాడు అంటాడు... వాడేమో అన్ని అబద్దాలు అంటాడు.. ఇవి తేలేవి కావు... ఒకడికి రూపాయి సాయం చెయ్యరు కానీ.. లక్షలు కొట్లు ఇలాంటి మోసగాళ్ళకు ఇస్తారు.... మీడియా లో చెప్పిన జాతకం కే లాగాలి వేణుస్వామి... వాడు స్వామి వేస్ట్.. భయం లేదు, భక్తి లేదు...పబ్ ఏంటి, మాంసాలు తినడం ఏంటి... అసహ్యం వేస్తోంది.. బ్రాహ్మణులుకే
@polisettychennakesavarao91964 ай бұрын
Murthi.GARU.GOODMARNIG.SIR
@VijayaVijji-q8i4 ай бұрын
నువ్వు ఏదో అన్నావని వాడు,వాడు ఏదో అన్నాడని నువ్వు మీడియాని పక్కదారి పట్టిస్తుతు పర్సనల్ రివేంజ్‌కి వాడుకుంటు డ్రామాలు ఆడడం తప్ప ఇందులో నిజంగా ప్రజలకి ఉపయోగపడే అంశం ఏమైన వుందా? ఒక వేళ అలా వుంటే వాడు అలాంటి చెత్త పనులు చేస్తూవున్నాడని తెలిసి ఇన్నిరోజులు వాడికి ఎందుకు సపోట్ చేసారు? మీలాంటి మీడియా సపోర్ట్ వళ్ళే కద వాడు ఇంత కాలం ఇంతగా చెలరేగిపోయాడు! జనాలకి ఇవన్ని అర్దం అవ్వవని అనుకుంటున్నారా? ఇప్పుడు ప్రత్యేకంగా ఈ టాపిక్ పై డిబేట్ పెట్టడం వల్ల ఏం ప్రయోజనం,వాడికి మెంటల్ టెన్షన్ వాడు నచ్చని వాళ్ళకి ఆనందం తప్ప జనాలకి ఏమేలు జరగదు
@malathibharthepudi16664 ай бұрын
Naaku పెళ్లి ayina 9 ఇయర్స్ వరకు పిల్లలు పుట్టలేదు . నార్మల్ గా kalasarpa దోషం అన్నారు . మెడికేషన్ తీసుకుంటు శ్రీ కాళహస్తి లో పూజ చేయించుకున్నాము. తరువాత పాప పుట్టింది. వేణు కాదు మాకు చెప్పింది. వేరే పండితులు
@VRVr66664 ай бұрын
Brother chikoti Praveen tho anno sarulu trip ki velledu a vedios thiyyandi
@viswam0204 ай бұрын
మూర్తి మరి కల్వరీ టెంపుల్ ఆయిల్ మీద ఎప్పుడు డిబేట్,, దమ్ముందా 👍
@Vakas5064 ай бұрын
హిందు మతం ను కాపాడుకోవటం మా కర్తవ్యమ్. వేరే మతాలని కాపాడుకోవటం ఆయా మతాల వారి బాద్యత... మాది కాదు .
@Sharani2624 ай бұрын
Aa dammu leke kadandi Hinduvu la meeda padi yedustaru veellu
@kurapatigovindarao23804 ай бұрын
మీరలా దమ్మున్న oil ప్రశ్నలు వేయకూడదు ఇదీ అదీ ఒకే oil
@vishu22614 ай бұрын
Avi avasaram ledu oil gurinchi, only hinduvu lanu bad cheyali kada
@Manasulo4 ай бұрын
వీడికి అంత దమ్ము లేదు 😂😂😂😂
@PadmaReddy-p4y4 ай бұрын
Your super hero 👏
@ANTI.nationAmbdkrPoisnsSkilled4 ай бұрын
ప్రముఖులు - భూ కబ్జా లు గురించి ఒక prograame conduct చేసే చదువు -సంస్కారం ఉన్న జర్నలిస్ట్ ఉన్నాడా ??? తెలుగు లో..
@rajupeddi16734 ай бұрын
Janralistgallu west dabbuku ammudu potaru
@Pratapushine4 ай бұрын
Ledu 😂
@Aju2811-h2l4 ай бұрын
కాల సర్ప దోషం ఉంటే 10లక్షలు ఎందుకు... శుభ్రం గా మీరు శ్రీ కాళహస్తి వెళ్లి రాహు కేతు పూజ చేయించుకున్న లేకపోతే కుక్కి సుబ్రమణ్య స్వామి గుడికి వెళ్లి దోష పరిహార పూజ చేసుకుని చక్క గా మీరు నాగ ప్రతిష్ట చేసి ఉంటే పితృ దోషాలు ఉన్న పోయేది.. కనీసం 1లక్ష కూడా అయ్యేది కాదు... రాహు కేతువు లకు దానాలు ప్రతి మంగళవారం సుబ్రమణ్య స్వామి గుడిలో నాగ పడల మీద పాలు పోసి జిలేడు ఆకు లో బెల్లం ముక్క పెట్టిన సరిపోయేది 10లక్షలు ఎందుకు పెట్టారు?? సుబ్రహ్మణ్య స్వామి ని మనసపూర్తి గా నమ్ముకుంటే పోయేదానికి
@k.p.m.sarmasarma83064 ай бұрын
వేణు స్వామి ప్లాడ్
@Mammuboppa4 ай бұрын
Bloody when he came to Australia, asked for 3to 4 lac as a fee to provide remedies when ppl approach him
@satyanarayanaemmadi9374 ай бұрын
మూర్తి గారు 🙏
@anjaiahgoud99414 ай бұрын
ఇలాంటివి నమ్మకూడదు...అని మొత్తుకుంటారు...జ్ఞానులు అయినా వినరు మూర్ఖులు...
@prasannakumarinallana8184 ай бұрын
Govindaa govindaaaaaaaaaa
@chenrayudu13624 ай бұрын
మనం అక్రమంగా సంపాదిస్తే, అది అక్రమంగా పోతాది
@laknarayana4 ай бұрын
May I know who’s the person revealing
@GopalKrishan-gf9lp4 ай бұрын
Super super super
@Vijayyoungyoutubechannel4 ай бұрын
మిత్రులారా ఎలాంటి జాతకాలు ఉండవు మనిషి జీవితంలో ఇలాంటివి నమ్మి మోసపోకండి మీ డబ్బుల్ని వృధా చేసుకోకండి. ఎందరో స్వామీజీలు ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు వాళ్ళ మాయలో పడకండి మీ మీద మీకు నమ్మకం ఉంటీ, మీరు పూజించి దేవుడు అంటే మీకు నమ్మకం ఉంటే ఇలాంటి సన్నాసి స్వాముల దగ్గరికి వెళ్ళి మంత్రాలని, జాతకాల ని చూపించు కోకండి. అలాంటి ఏమి ఉండవు ఇదంతా అబద్ధం మనల్ని నమ్మించి మనల్ని క్యాష్ చేసుకుంటున్నారు వీళ్ళు
సరే అన్న మీకు జాతకాల మీద నమ్మకం ఉంటే నమ్మండి. మీలాంటి అమాయకులు ఉండడం వల్లనే అలాంటి వాళ్ళు తయారవుతున్నారు
@HariKumar-vo8no4 ай бұрын
Don't believe... జా తా కా లు @@sandyyyy965
@shoe_Bin4 ай бұрын
@@Vijayyoungyoutubechannelyou can’t convince people who are mentally challenged. jaali padatham anthe, Venu Gaadiki ilanti valle kavali
@Muraliramidevi4 ай бұрын
మూర్తి గారు మీరు కింగ్ ఆప్ ధ లేజెండ్
@satyamdon14774 ай бұрын
ఇలాంటి వేణుగాడి వలన మోసపోయిన ప్రజలు చాలా ఉంనారు
@anithak42314 ай бұрын
Baboi...
@suresh_ramatenki4 ай бұрын
వాణ్ణి చెప్పనీయ్ నడిమధ్యలో నీ quetions ఎంటి రా అయ్యా.....
@avanikumari62564 ай бұрын
Murty garu meeku hats off sir. Ilanti vallanu vadalukuda sir. Inka evari jeevitalu nasan am kakudadu sir eeeee venu valla
@chalapathiize4 ай бұрын
గరిక పాటి వారు చెప్పినవి వినండి.
@RamakrishnaReddyUppati4 ай бұрын
Who can take actions against these activities how to ban and how to educate ?
@MKjpov4 ай бұрын
మీకు చాలా చాలా కృతజ్ఞతలు పాదాభివందనాలు ధన్యవాదాలు ఇలాంటి పచ్చి నిజాలను బయటపెట్టి సనాతన ధర్మం పేరుతో జనాలను ఎంత వెర్రి వాళ్ళను చేస్తున్నారు ఎంత పిచ్చివాళ్లను చేసి ఆడుకుంటున్నారు చావు దాక తీసుకెళ్తున్నారో ఆస్తులు అంతస్తులు పోగొట్టుకునే రోడ్డు మీదకి వస్తున్నారో ఇలాంటి మాయ జ్యోతిష్యుల వల్ల ఇలాంటి స్వామీజీల వల్ల ఇలాంటి పచ్చి నిజాలను బట్టబయలు చేసిన టీవీ 5 కి అండ్ మూర్తి గారికి కోటి వేల వందనాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు
@Vinodkumarchowdary99994 ай бұрын
Nice murty anna
@Sriram_Divya4 ай бұрын
Maku pitrudosham unnadani chepparu, trayambakeshwar lo puja 3days cheshamu
@annaparthicharitha46384 ай бұрын
10 లక్షలా. జోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రావీణ్యం ఉండి తినడానికి కూడా లేనివాళ్లేందరో.
@sssindian4 ай бұрын
కొంచము తెలుగు వచ్చిన composser ను పట్టుకోండి.... జోతిషులు కాదు.... జ్యో... Sir
@AkSH-k5x4 ай бұрын
నాకు తెలిసి వేణు స్వామి ది తప్పు కాదు*ఆయన 10 లక్షలు చెప్తే మీరు ఎలా చేయిస్తారు*అంటే మీ బుర్ర పనిచేయలేదు*నీ దగ్గర బాగా డబ్బు ఉంది కాబట్టి ఆయన అలా చెప్పారు🎉😂🎻🙏🧔 ఆయన తానా అనడం మీరు తందాన ఆడారు 😱
@sudhakarguntur2054 ай бұрын
వేణు జాతకం ప్రకారం అతి త్వరలో శని ప్రభావం వలన తన యొక్క మలద్వారం లో రోకలి బండలు దూరుతాయి అని సోచరిస్తుంది...
@damarakulabaluprasangibhas72694 ай бұрын
నమస్తే బ్రదర్ మీరు బాగా చదువుకున్నట్లు ఉన్నారు మూఢనమ్మకాల మీద ఆధారపడటం ఏంటండీ అదే కోట్ల డబ్బులు అనాధాశ్రమాలకు బీదవారికి సహాయం చేస్తే ఆ దేవుడు చల్లగా చూడడా వీళ్లు స్వాములు దేవుళ్ళు ఎందుకు అవుతారు అండి ఒక తల్లి కడుపులో పుట్టిన వారే కదా బతుకుజట్ కోసం ఇలాంటి నీచమైన నాయాలని ఉరితీయాలి ఈ మూడో నమ్మకాలు ప్రపంచాన్ని జీవితాలను కుటుంబాలను నాశనం చేస్తున్నారు స్వామీజీలని చెప్పుకోవడం బాబాలు ఇవన్నీ వేషధారణ బతకలేక బట్టలు మార్చుకొని కోట్లు సంపాదించుకుంటున్నారు మనం ఎప్పుడైతే మూఢనమ్మకాలు నమ్మము ప్రపంచ కుటుంబాలు బాగుపడతాయి బ్రాహ్మణ దగ్గరికి వెళ్తే భయపెడుతారండి నాగ దోషం ఉందని లేనిపోని కల్పితంతో మనిషిని నాశనం చేస్తారు డబ్బులు లాగడానికి కొంచెం బుర్ర పెట్టి ఆలోచించండి
@mcurerehabcenter68644 ай бұрын
Dammunna journalist Murthi anna super anna
@govindlama86084 ай бұрын
Jai వేణు స్వామి....😂😂😂
@TATWAMASI.4 ай бұрын
నేను ఇప్పటికే గ్రహ దోషాలు వేలల్లో మొక్కలు పెట్టించా..ఒక్కళ్ళు కూడా కనీసం ప్రోత్సహించలేదు. కనీసం ఆలోచించకుండా జనాలు ఎలా ఇంత ఇస్తున్నారు😊
@Chiintoo-bw7kg4 ай бұрын
It is direction
@rajkumarmanepalli88394 ай бұрын
Moorthy garu Meerenta Cheppina / Enni Video lu Chupinchina chevti vallamundu Shankham Oodinatle. Namma kanni Vadukine Vallu Edo Rakamuga mosalato batike vallu Prapancham lo Chala Mandi tayaroutunnaru.
@saikrupa86514 ай бұрын
Arrrest cheyndi lekpote ilnti vala valla chala pramadam
@boyvlogs31674 ай бұрын
Murthi garu matladanivandi🎉🎉🎉🎉🎉
@rambaburam48264 ай бұрын
కొన్ని పూజలు నేర్చుకుంటే చాలు లక్షలు సపడించవచ్చు 🤣🤣🤣
@ShivaShankarThati4 ай бұрын
Konni matalu nerchukunte chalu anna pujalu kadhu
@SrinivasNagunoori4 ай бұрын
ఇలాంటి స్వాములు బాబాలు చాలా మంది ఉన్నారు, నమ్మే వాల్లు ఉన్నంత వరకు మోసం చేసే వాల్లు పుడుతూనే ఉంటారు
@chalapathiize4 ай бұрын
ప్రతి జ్యోతిషులు నాగశర్పాదోషం..
@v.ravikumarchinna20104 ай бұрын
bagane sampadinchadu venu swamy....
@itsmebuddy45804 ай бұрын
Antha powerful poojalu paddati ga cheyakapothe parinamalu bhayankaram ga untayi
@Chiintoo-bw7kg4 ай бұрын
Sir direct proff vundhq
@satyavanid27534 ай бұрын
అమ్మో వీడు ఇంత వెదవ... ఏదో youtube వరకే అనుకున్నాము
@Manasulo4 ай бұрын
నీకు బుద్ధి లేదా తప్పు నీదే అసలు ఇలాంటి వాళ్ళు ని మీరే పుట్టిస్తున్నారు 😡😡😡
@raogaru5624 ай бұрын
నాకు భార్య సర్ప దోషం వుంది, తప్పుడు కేసులు (5)పెట్టి మా కుటుంబం మొత్తం ను పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పింది, ఏ పూజలు చేయలేదు. గిర గిర తిరుగుతూన్నాం, దాని పాపం ఎప్పుడు పండిద్దో. జై శ్రీకృష్ణ అనుకుంటా
@RaveeKumaar4 ай бұрын
Adhe Bharya dosam😂
@pavanichowdary99064 ай бұрын
సర్ప దోషం ఎందుకు వస్తుంది దానికి నువ్వు కీడు చేస్తే దోషం వస్తుంది అలాగె నీ భార్యకు నువ్వు ఏ కీడు చేసావో మరి అందుకే అనుభవిస్తున్నావు అనుకుంటా ఊరికే ఎవరూ case లు పెట్టరు కదా నువ్వు కూడ ఏదో నీ భార్యను torture చేసివుంటావు
@Chagantitv4 ай бұрын
కళత్ర దోషం
@nizamabadzonezonalmanager98484 ай бұрын
కాలసర్పం అంటే ఆ వేణు గాడే
@venkateshtmst4 ай бұрын
అదే మూర్తి... అదే చంద్రశేఖర్.... అదే కళ్యాణ్ గుత్తికొండ... గతంలో మహా న్యూస్... ఇప్పుడు టీవీ5 .... ఇందులో కొత్త ఏముంది నా బొంగులోది ... గవర్నర్లు ముఖ్యమంత్రులు సంతకాలను ఫోర్జరీ చేసి కేసులో ఇరుక్కున్న ఓ దొంగ తో బిగ్ డిబేట్ ... చాలు రా బాబు... ఈ ఛానల్ కు ఉన్న పారదర్శకత ఇట్టే అర్థం అవుతుంది...
@bhasamurthygollapudi11924 ай бұрын
మూర్తి garu మీకు 🙏🙏🙏🙏.... ఈ జ్యోతిష్య వెధవలందరికీ బుద్ధి చెప్పండి.. తరిమి కొట్టండి sir...
@ANVEERSRISHIVANSH4 ай бұрын
On evm also
@nizamabadzonezonalmanager98484 ай бұрын
భూమి మీద వీడి జాతకం తప్ప ఎవరి జాతకం బాగోలేదనే చెబుతాడు.😂
@srikanthetukala2684 ай бұрын
మూర్తి గారు ఈరోజుల్లో సామాన్య ప్రజలు విద్య మరియు వైద్యం విషయంలో సర్వస్వం దోచేయబడి అప్పుల పాలు అవుతూ దుర్భర జీవితాలు గడుపుతున్నారు .దయచేసి ఈ దోపిడీ నీ అపగలిగేలా మీ వంతుగా ప్రయత్నం చేయండి.ప్రభుత్వం కన్నా కూడా మీడియా ఈ విషయంలో న్యాయం చేయగలదు
@challanagavardhan56824 ай бұрын
అసలు వేణు గాడిని నమ్మిన😢 వాళ్ళను అనాలి.
@VijayaLaxmi-ch4eo4 ай бұрын
O my God
@shreshtag9354 ай бұрын
Anchor gaaru mee prashna pravaaham thagginchandi
@Veenak4144 ай бұрын
గ్రహాలు సరిగా లేవని వాటికీ పూజలు చెయ్యటం ఏంటి?. మార్పు అనేది మనిషిలో రావాలి, గ్రహాలలో కాదు.. ఈశ్వరుని ఆజ్ఞ ప్రకారం వాటి పని అవి ఎప్పుడు కరెక్ట్ గానే చేస్తున్నాయి..జ్వరం వచ్చింది అని thermometer తో చూసుకొని మెడిసిన్ మనం వేసుకుంటాము కానీ thermometer కి వెయ్యము కాదా?. 😂😂😂😂
@NageswararaoVemuri-i9k4 ай бұрын
ABBA! YEMY LOGICAL THINKING.Excellent. thank you for thinking.
@Veenak4144 ай бұрын
@@sk-pr125 parasite వున్నది మనలోనే బయట ఎక్కడో కాదు కదా.. Parasite ఎవరి లోపల వున్న results ఒకేలా ఉంటది. కానీ గ్రహాల ఎఫెక్ట్ ఆలా కాదు కదా?..నేను చెప్పేది కూడా అదే మరి, మారవలసింది మనుషులు గ్రహాలు కాదు.. 🙏💐
@Veenak4144 ай бұрын
@@sk-pr125 True and well said.. people think and express differently based upon their knowledge and thought preocess. If the end result is same there is no point for arguments.. 💐💐
@Veenak4144 ай бұрын
@@sk-pr125 Believe in what, Grahaalu?.Yessss I do believe in Grahaalu and also the Devine Quote which is " శివును ఆజ్ఞ లేనిదే చీమ అయినా కుట్టదు ".🙏🙏💐
@Veenak4144 ай бұрын
@@sk-pr125 I am around 50 years old woman.After watching and listening to somany videos of our Indian GURUS, finally attracted to " SRI BHAGAVAN RAMANA MAHARSHI'S teachings.. Just started to follow in his PATH. 🙏🙏.
@maheshganganolla40464 ай бұрын
Great job Murthi Garu🙏👏
@ravadasrinivasarao61444 ай бұрын
When plantes are hemend between Rahu and Ketu is known as Kala Sarpa Dosha
@Moong_Phali4 ай бұрын
Show me where it is written in scriptures?
@Moong_Phali4 ай бұрын
Kindly show me and share where it is?
@narreshkummar76644 ай бұрын
KZbin anchor lady Laddu need to be kept as A2
@balajii7394 ай бұрын
ఎలైట్ గా పది లక్షలు....
@maruthasujatha3984 ай бұрын
Position gurinchi valla arachakalu cheppandu vundha antha