Hello aunty . Im from Dubai ,nenu first time mi video chusi jonna rotte chesanu aslu perfect ga hand thone chesanu aunty ! Finally nenu sadinchanu ani ankuntunna aunty really satisfied aslu...intlo vallu shock ayyaru pedda Valle cheyleru nvventi 20 roties chesnava entha thin ga ani . Mi Valle perfect ga chesnà aunty thanks for shared this tips & making aunty.
@SakhiDiaries2 жыл бұрын
Hello Niharika♥️🙏thankyou sooo much Niharika try chesinanduku video choosi💕💕🙏🙏please share this video with your friends & family🤗🧡keep watching Sakhi Diaries💕
@chiruvolulalitha34882 жыл бұрын
Q1
@rowdyjohn97572 жыл бұрын
@@chiruvolulalitha3488 bio
@kumarb12132 жыл бұрын
@@Name_is_sriiiiii99 ppppppppppppppppp bbye
@phisyaoman77572 жыл бұрын
Super
@arrashobharani17812 жыл бұрын
మీ పేరేంటోగానీ జొన్న రొట్టెలు చేసే విధానం చాలా చక్కగా స్పష్టంగా జొన్నలు నానబెట్టి ఆరబోసి పిండిమరలో ఎలా చేసుకోవాలో పిండి ఎలా తడుపుకోవాలో రొట్టెనెలా కొట్టుకోవాలో స్పష్టంగా చెప్తూ బహుచక్కగా చేసి చూపించారు. చాలా బాగుందండీ
@narasimhareddy2897 Жыл бұрын
చాల చక్కగా demonstration చేశారు.ఒకప్పుడు అంటే ముప్పై, నలబై ఏళ్ల క్రితం జొన్న రొట్టె తెలంగాణ పల్లెల్లో బాగా తినే వాళ్ళు. మళ్లీ, ఇపుడు ఆరోగ్యపరంగా జొన్నలు రాగులు రొట్టెలు వాడుకలోకి వచ్చాయి. చాల సంతోషం.
@nageswararaomacherla4912 Жыл бұрын
జొన్న రొట్టెలు చేసే విధానం చాలా బాగా చెప్పావమ్మ .. నీకు ధన్యవాదాలు
@sangalatha9206 Жыл бұрын
నిజమైన సంపూర్ణ గృహిణి కి ఉండాల్సిన లక్షణాలు అన్నీ మీలో ఉన్నాయి..మేడమ్.మీవారు పిల్లలు అదృష్ట వంతులు 😍🙏👍
@basanibixapathi30703 жыл бұрын
ఇంత చక్కగా ఎవరూ వివరించలేదు. చాలా కృతజ్ఞతలు.
@lalithavelupula13523 жыл бұрын
Super
@indirathutupalli14392 жыл бұрын
చాలా చాలా బాగా chesarandi చూస్తుంటేనే తినాలనిపిస్తోంది
@devisreeprabhusankar75443 жыл бұрын
సూపర్ సిస్టర్ చాలా భాగా చేశారు. సర్ చాలా అదృష్టవంతుడు
@padmasri61022 жыл бұрын
Chaala baaga chepparandi.meeru Teacher ayyi undaali.thankyou so much.
@mrshanmukhavavilala2 жыл бұрын
చాలా నోరూరిస్తున్నయి. అతిధి గా మీయింటికివచ్చి తింటాను చెల్లెమ్మా !!!
@hariprasadps27182 жыл бұрын
Excellent video యుటుబ్ లో నేను చూసిన వంటల వీడియోల్లో చాలా మంచి వీడియో ఇదే ధన్యవాదాలు మేడం 👍
@sandhyabonthala18403 жыл бұрын
మేము ఇప్పటికీ రొట్టెను వెన్న పూసి, పప్పు apply చేసి same ఇలానే enjoy చేస్తాము, వాడప్ప కూడానూ...మా అమ్మ పుట్టిల్లు కూడా నంద్యాలనే...అందుకే మీ మాటల్లో , వంటల్లో, చేసే పద్దతి లో మా అమ్మే గుర్తుకు వస్తుంది...నా చిన్నప్పటి,teens నాటి అనుభవాలు ,అనుభూతులు కూడానూ...tq...మన కర్నూలు slang as it is గా దింపారు అదింకా natural గా అనిపిస్తుంది...నచ్చుతుంది నాకు..మీరు చేసే వంటలన్నీ మా ఇంట్లో same చేస్తాము కించిత్ భేదం లేకుండా 👌👍🙏👏👏👏
@VNageshwari-kl9gy10 ай бұрын
👌👌Super బాగ చేశారు.
@సంతన్న2 жыл бұрын
ఇదేందక్క ఇది 26 నిముషాలు వున్న వీడియో నేను స్కిప్ చెయ్యకుండా చూడడం నాకే అశ్చర్యం వేసింది సూపర్ 👌👌
@Creativehomemaker25 Жыл бұрын
😀😀
@Creativehomemaker25 Жыл бұрын
😀😀
@laxmimanjulalaxmimanjula8499 Жыл бұрын
😂
@jyothimaddipatla7839 Жыл бұрын
Yes. I also watched the entire video❤
@jyothimaddipatla7839 Жыл бұрын
Excellent ..chala Bhaga explain chesaru.
@cheruvukalpana95522 жыл бұрын
ఎన్నో రోజుల తరువాత చక్కగా తెలుగులో చెప్పటం u tube lo చూశాం చాలా సంతోషం జొన్నరొట్టే గురించి నాకు ఉన్న సందేహాలు తీరిపోయాయి🙏
@SakhiDiaries2 жыл бұрын
Thankyou soo much kalpana garu🙏💕
@manikandipalli907711 ай бұрын
అమ్మా నీ భర్త,పిల్లలు చాలా అదృష్ట వంతులు తల్లి థాంక్స్.
@cvijayr2 жыл бұрын
Very nice andi.chala baga cheysaru👌🏻👏👏👏👏👏
@SakhiDiaries2 жыл бұрын
Thankyou andi🙏♥️
@PS769962 жыл бұрын
వీడియో చాలా బాగుంది.. మీ భాష అంతకన్నా బాగుంది..❤️❤️
@SakhiDiaries2 жыл бұрын
Thankyou so much padma garu❤️🙏
@psnaidu12 жыл бұрын
చాలా బాగా వివరించి చెప్పారు. ధన్యవాదాలు.
@jayalaxmi88829 ай бұрын
ఎంత కష్ట పడి నా మీరు చేసినట్లు రావడం లేదు విజయ గారు, మీరు చేస్తున్న తీరు సూపర్ అండి. చాలా బాగా చేసారు.
@SakhiDiaries8 ай бұрын
హాయ్ అండి ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి 🙏
@sudhakarmadanambedu63356 ай бұрын
బాగా ప్రాక్టీసు చెయ్యాలి. పిండి కలిపి పిండి ముద్దను బాగా మాదాయించాలి అంటే వత్తాలి. అప్పుడే బాగా వస్తాయి.
@73neeraja3 жыл бұрын
Wow💕u r really such a sweet lady..simple no make up, no repitions while explaining...excellent gaa teach cheysaaru...beautiful tips. Very homely. Stay blessed dear.
ఎంత ఎగురాలు తల్లి నువ్వు సంసారం కుఇలాంటి స్త్రీలు ఉండాల తల్లి ప్రతి ఇంట్లో మీలాగా శ్రమ పడే మనస్తత్వం ఉండే స్త్రీ ప్రతి ఇంట మీలాంటి స్త్రీ ఉంటే ఎంత బాగుంటదితల్లి మీలాంటి శ్రమజీవులు నిండు నూరేళ్లతో ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో బాగుండాలని ఆ పరమాత్ముని ప్రార్థించుచున్నాను థాంక్యూ తల్లి
@mantenavani75413 жыл бұрын
చాలా బాగా చెప్పారు. నేను ట్రై చేశాను. మీ అంత బాగా కాక పోయినా, బాగా వచ్చింది అక్కా. Thank you
Super Andi.. Chaala baaga explain chesaru.. Good teaching skills with minute details..
@psridhar96812 жыл бұрын
Best explanation of jonna roti. Thank you very much aunty👌👌🙏🏻
@RamaRamaSitaRama2 жыл бұрын
Super akka…. You are real housewife andi , inspiration to many of us
@SakhiDiaries2 жыл бұрын
Thankyou Swathi garu ♥️🙏
@loksygnus17 сағат бұрын
Absolute expert...... thanks for sharing... try chestha.....😊
@nithinveeranki50193 жыл бұрын
Very good explanation madam, I will try my level best and thank you
@chennamanenisuprith6543 жыл бұрын
supar akka
@rajanikumar21423 жыл бұрын
చాలా బాగా explain చేశారు. ఇప్పుడే try చేశాం. Excellent గా వచ్చాయి. చాలా రుచిగా ఉన్నాయి. మీరు చెప్పినట్లే, టమాట పప్పు తో తిన్నాం. Super. చాలా చాలా థాంక్స్ అండి. 👌👌👍🙏🙏
@koyyalamudiramojirao89752 жыл бұрын
L
@bhimavarapuanuradha7481 Жыл бұрын
Hot water వేశారా
@sailajaduvvuri46412 жыл бұрын
Thank you, you are telling well. I liked your explanation.
@bhattaramvishnu99982 жыл бұрын
చాలా బాగా చెప్పారు. లేనిపోని స్టైల్స్ పడుతూ తెలుగు వచ్చీ రానట్టు మాట్లాడటం లేదా చెప్పాల్సిన దానికన్నా సుత్తి ఎక్కువగా ఉండడం లేకుండా చాలా హాయి గా మనసుకు వెన్న పూసి ఒక అక్కో చెల్లెలో మాట్లాడుతున్నట్టు ఉంది
@basavanicevdomam.suseela60762 жыл бұрын
Nice madam tq
@vvlaxmivykuntapu38932 жыл бұрын
Chala bhaga chepparu madam.Nenu kuda try chestanu
@kattusudhakar94722 жыл бұрын
Qqqqfqqq
@gandralajayanandam32162 жыл бұрын
@@vvlaxmivykuntapu3893 Happy🥰🤪😂🥳🤯🤠🙉💤💤❣️♥️
@brejeshnag3243 Жыл бұрын
సూపర్
@ShobhaRani-n8l7 ай бұрын
Take care your health andi Mee cooking method baguntundhi easy ga cheputharu
@geethasrivatsan10393 жыл бұрын
Clearly explained 👍. You have lot of patience
@t.meeramurty56853 жыл бұрын
Hi. Chalabaaga chesaru thank you very much
@SakhiDiaries3 жыл бұрын
Thankyou Geetha garu☺️😍
@varikolukrishna26113 жыл бұрын
@@t.meeramurty5685 I
@ramadevishankaragallu42423 жыл бұрын
super sister. Mouth watering experiance while explaining & cooking. experienced flash back with combination of pappu and brinzal curry.
@laxmi52943 жыл бұрын
Super
@SakhiDiaries3 жыл бұрын
Avnu Rama garu Brinjal kuda chala baguntundi❤️
@srilaxmithammina88252 жыл бұрын
Hum
@rajeswarivennelakanti50793 жыл бұрын
Excellent explanation 👌👏👍
@SakhiDiaries3 жыл бұрын
Thankyou Rajeswari garu❤️🙏
@sarasvathij40293 жыл бұрын
@@SakhiDiaries qqq
@eljay72592 жыл бұрын
Neenu meeru cheppinattuga jonne roti chesanu, paccha jonnalu pattinchi chesanu first two rotis baaga raledu next rotis baaga vocchayi meeku chala thnks chakkaga step by step vivarinchinanduku 👌👍
@KrishnaMurthy-jh9xh2 жыл бұрын
Thanks
@SakhiDiaries2 жыл бұрын
Super andi🙏💕thankyou so much andi video chusi try chesinanduku💕💕♥️♥️
@divakatakshamkona75402 жыл бұрын
Madam machinations vivarincharu I also try ok thank u
@ishuhamsika1826 Жыл бұрын
E video chusaka nen kuda chestha ani nammakam vachindi antha simple ga chesaru xplain chesaru Vijaya garu tq andi
@sunilpaladugu14892 жыл бұрын
Excellent! Very natural way of every day life talking n roti making ! Greatly appreciate your slang ! Thank you andi
@sunithapochampally85962 жыл бұрын
Chala Baga chepparandi. Thanks
@ramadevi28823 жыл бұрын
Very very clear explanation💐❤️
@HAMSARAVALI2 жыл бұрын
super akka👍👌👌👏👏👏🙏 Tnq soo much I will try👍🙏😀
@ankireddyv10262 жыл бұрын
నేను చాలా ఇంట్రెస్ట్ గా చూస్తున్నారు తల్లి కానీ నీలాగా కష్టపడి అంత ఓపిగ్గా రోటి చేసి పెట్టేది ఎంతమంది అండి ఆడోళ్ళు మీరు మటుకు చాలా శ్రమజీవి తల్లి మీలాంటి స్త్రీ ప్రతి ఇంతా గాని ఉంటే అందరూ మహారాజులేని తల్లి థాంక్యూ తల్లి మిమ్మల్ని ఇంతకన్నా నేను పొగడలేను తల్లి
@bhanumathyhariharan80362 жыл бұрын
Very nice explanation n briefly told. I will try. You should have told even how to make chukkakura pappu. Really mouth watering. God bless you n keep it up
@SakhiDiaries2 жыл бұрын
థాంక్యూ సోమచ్ భానుమతి గారు👍🙏♥️
@atchuthapitta7305 Жыл бұрын
Super amma... Chala baga chepparu.. repu try çhesthanu.. thank you so much...
Namaste Aunty.... I am from Warangal.... First time mee video choosaanu.... Nice explanation... Mee kitchen counter ki ye Banda use chesaaru? Is it Granite or marble? Rotte cheyadaniki chaala baaga undi...please reply... I just downloaded your video(for forever to stay with me) and Subscribed your channel...
@shaikbabu2762 жыл бұрын
Mee demo chala bagundi madam very well thank you
@prasadakalli91693 жыл бұрын
Your explanation is excellent, you are a perfect teacher there is no nonsense talk. Very good explanation with minute details, keep it up. God bless you and your family. Dr kalli Prasada Rao.
@appalaraju65172 жыл бұрын
Very nice sister super 👌 👍 😍 praise the lord and God bless you all 🙏 🌄 🙌 👏 😊 😀 🙏
Chala great madam meru... edaina avalila ga chesesthunnaru...Na peru madhavi.. naku ravatledu madam...
@sridevi72762 жыл бұрын
Really , super ga chesarandi, naku asallu radu, enta easy ga cheparu
@SakhiDiaries2 жыл бұрын
Thankyou so much andi ♥️🙏
@ksraju92323 жыл бұрын
Excellent preparation, we will also try. Thank you.
@pasupuletilaxmi97363 жыл бұрын
Super akka 👌🏻👌🏻👌🏻👏🏻👏🏻
@SakhiDiaries3 жыл бұрын
Thankyou Laxmi😍🙏
@mallikarjunamarthati6981 Жыл бұрын
అమ్మా బంగారు తల్లి సుఖీభవ 👌👌👌
@SakhiDiaries Жыл бұрын
Thankyou so much andi ❤️🙏
@vb5663 жыл бұрын
Clearly explained. Childhood memories. I feel like eating again with home made butter. Hats off, u r experienced roti maker. My relatives had owned Sri Rama rice mill at Nandyal.
@urmilavantedhu41343 жыл бұрын
Super
@venkateswarlumacharla84163 жыл бұрын
@@urmilavantedhu4134 ఓఓఓఓ
@salomikocharla87653 жыл бұрын
Very nice
@jayakrishnam60663 жыл бұрын
llp
@estateworldprofessional2 жыл бұрын
I am from.nandyal
@rajeshwariramesh94003 жыл бұрын
Very very neatly explained and shown. Thank you very much.
Excellent Vijaya garu. I am from nandyal , I definitely became nostalgic..... Such a precise video.... Started enjoying all your uploads... Good luck...
@SakhiDiaries2 жыл бұрын
Thankyou so much bharani garu🙏💕please keep supporting sakhi diaries ♥️
@srirammallipudimallipudi13042 жыл бұрын
Baga ardham ayelaga cheparu thanks amma
@padmajaboddupally96162 жыл бұрын
Very good preparation l like this idea l will try
@shaziyashaz3367 Жыл бұрын
Thanku thanku thanku sooooooo very much aunty garuuu chala baga chupincharu
@swarnalathaseelam80833 жыл бұрын
Super amma chalala thanks amma 👌🏻👌🏻🙏🏻❤️
@SakhiDiaries3 жыл бұрын
Thankyou Swarna garu☺️🙏
@swaruparanithatipamula50523 жыл бұрын
Very detailed explanation andi 👏👍
@SakhiDiaries3 жыл бұрын
థాంక్యూ సోమచ్ స్వరూపారాణి గారు
@amruthavallirb3 жыл бұрын
S mam very nice
@madhavinaresh5142 Жыл бұрын
Challa challa thanks medam nenu me viode chusi roti lu prapetga chesanu
@sranjali16712 жыл бұрын
I’m from nandyal. I remembered my mother I saw you making jonna rotta. Thank you
@busharani3424 Жыл бұрын
Mira chala bhag chhupa Rakha
@navyareddy84693 жыл бұрын
Mee techniques super aunty 👌🏻 chala patience ga explain chestunnaru. Plus mee Rayalaseema slang double super aunty !!
@vasundharanaidu10833 жыл бұрын
_
@yochansushanth27572 жыл бұрын
Chala detailed ga chepparamma Thanq so much
@SakhiDiaries2 жыл бұрын
Thankyou andi💕🙏
@thrinetravinodham16793 жыл бұрын
Hi vijaya garu madhi nandyalee meru chala baga cheppinaruu all the best👌👌👍👍 vijaya garu
@pallerlamadhavi60762 жыл бұрын
Excellent explanation and very homely expressions. Felt very happy watching the video Vijaya gaaru
@uuraghugorantla8733 Жыл бұрын
Thanks aunty...elanti video's marrinni cheyalani korukuntuna...ma Amma laga meeru maku ....
@bharathimurthysher95433 жыл бұрын
చాలా చక్కగా చెప్పారు .....మీకు ధన్యవాదాలు .
@varalakshmi-dg6ib2 жыл бұрын
Superb video Your explanation is awesome. Your so simple and beautiful. When I am watching your video I feel like a sister or friend is explaining me like that I involved. Thanku so much for your videos. Please make a video of making ghee and butter at home.
@SakhiDiaries2 жыл бұрын
ఆల్రెడీ చేశాం అండి వరలక్ష్మి గారు ఒకసారి చెక్ చేయండి థాంక్యూ సో మచ్ అండీ మీకు ఈ వీడియో నచ్చినట్లైతే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి🙏♥️👍
The explanation and the method of doing jonne rotte is great. Not only doing but with what curry it is to be eaten for good health also explained. Thank you very much.
@SakhiDiaries2 жыл бұрын
thankyou kavati garu ❤✨
@Acer20079 Жыл бұрын
Pindi migilithe fridge lo pettacha andi
@shajumohammad30493 жыл бұрын
Mam u have lot of patience..tell me d secret of ur energy..!!
@SakhiDiaries3 жыл бұрын
Thankyou Mohammad garu🙏☺️Ee jonna Rotte ne andi ma secret🙏😍
@mkjanaki81823 жыл бұрын
@@SakhiDiaries superandi mee panitanam patience ki award ivvali meeku
@dakshayinikrantikumar71503 жыл бұрын
By
@ravikanthn9380 Жыл бұрын
excellent madam, you have eexplanined in most technical way
@SakhiDiaries Жыл бұрын
Thankyou ravi kanth garu ❤️🙏
@nandulakshmi53434 ай бұрын
ఇప్పుడిప్పుడే పోయి ఊరికి పోయి తినాలి అన్నంత మంచిగా తినాల అన్నాడు చెప్పావు తల్లి
@nandulakshmi53434 ай бұрын
అన్నట్టు చెప్పావమ్మా
@AK-rm3rs3 жыл бұрын
Well explained. Thank you. How many rotties can we make with 3 cups of flour?
@chinagodabapriyanka3 жыл бұрын
6..
@cnusmoky81452 жыл бұрын
Very good vidio
@swarnalathaseelam80833 жыл бұрын
❤️❤️soo much 👌🏻
@chiramanivenkatakrishnaiah95932 жыл бұрын
Super tichinge medam
@prasannanandagopal84483 жыл бұрын
Naku chethothattedi radu anduke poori presser lo chinna chinnavi ga chesthanu bagane vasthayi but next time ila try chestanu thank you chelli
@navyafashion3 жыл бұрын
Super andi
@mamatachakravarthy88512 жыл бұрын
The way you explained about jawar ki roti is excellent maa👌🙏🙌
I am a nutritionist. Fibre content kosam Jonna thinamani recommend chesthanu. But meeru jallinchi Pippi ni motham remove chesthe andulo fibre content emi migaladandi. Think of this when u do ur next video