#JagoAndhraPradesh ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం వాయిస్ రైజ్ చెయ్యాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైన ఉంది. తప్పకుండా మీ చుట్టూ ఉన్న వాళ్లకు అవైర్నెస్ కలిగించండి. మళ్లీ ప్రజావ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక ఎజెండాతో పని చేసే నరేంద్ర మోదీ ప్రధాని కాకూడదు. ఇందు కోసం ప్రతి పౌరుడూ ఎంతో కొంత కృషి చెయ్యాలి. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఇది ప్రజాస్వామ్యం. మనం నియమించినోళ్లు మన కోసం పని చేస్తారు, నియమించిన మనకు తిరస్కరించే హక్కు కూడా ప్రజాస్వామ్యం ఇచ్చింది. ఓ సామాన్య పౌరుడికైనా, ప్రధాన మంత్రికైనా ఓటు విలువ సేమ్! ఆ ఓటు హక్కు మళ్లీ మళ్లీ మనకు ఉండాలి అంటే మన రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని కనీసం గ్రహించాలి, మన మోదీ గారికి విశ్రాంతి ఇవ్వాలి! Join my WhatsApp Channel ముఖ్యమైన అవైర్నెస్ వీడియోలను ప్రజల్లోకి తీసుకెళ్దాం! whatsapp.com/channel/0029VaAKtd8LI8YPoXVOHs2q ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. ప్రజల ఆదరణే ఈ ఛానెల్ మనుగడకు ముఖ్యం. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఈ ఛానెళ్లో సభ్యులుగా చేరండి. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. థ్యాంక్యూ- తులసి చందు 👇 kzbin.info/door/ZN6X0ldwi-2W4TV-ab5M_gjoin నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది. Course Link:- thulasichandu7795.graphy.com/courses/How-to-Become-a-Credible-Story-Teller
@AnilKumar-yj4nz8 ай бұрын
నువ్వు ఎంత లేపిన అక్క అక్కడ వచ్చేది బీజేపీ ఏ ఇక్కడ కూటమి ఏ bye bye Ycp and కాంగ్రెస్
@arjunchoppa96228 ай бұрын
You are a worst youtuber
@srinivask89048 ай бұрын
If it started in 1981.. why Congress not completed during their tenure.. years & years. Even this BJP guys also neglected AP, polavaram... What is the alternative to people like me.. 😢. No choice only bogus media.. in clude you too. Because you said biased way. You hidden the truths wbu congress not completed this and didn't conclude how to complete, who can able to do it . So all the people who voted for the BJP over the country are bafoons is it?.. You only the intellectual is it. Can I say . First culprit are the voters who are voting by taking offerings, money etc. There are 99% of people falling into vote for note in this country. Like wise political parties, leaders😮
@simmavijay8 ай бұрын
Nuvvu full ga video choodaledhu and comment cheyyadaniki vachav Ani telisindhi. Once see the video. Madya lo 20 years TDP kuda rule chesindhi ga.@@srinivask8904
@GopalarajuDantuluri8 ай бұрын
Abaddam,mundu,,manishi,enakalaputadu
@victoremmanuel18677 ай бұрын
VERY GOOD AND SIMPLE EXPLANATION. NOW IS THE TIME FOR MR BABU FOCUS AND FINISH THE PROJECT
@sasikumarkandula74118 ай бұрын
Excellent Clear Specific and elaborated explanation about the Polavaram project. Hearty Congratulations, Amma Tlasichandu. 💐💐💐
@ramanak.v.1926 ай бұрын
తులసి గారు మీ విశ్లేషణ సూపర్. పోలవరం పాపం మోడీదే మోడీ ఆంధ్రప్రదేశ్ చేసినంత మోసం ఎవ్వరూ చేయలేదు నిధులు సకాలంలో ఇవ్వలేదు.నిధులు ఇవ్వటానికి ఎన్నోసాకులు చూపేవారు వారికి నిధులు ఇవ్వటం ఇష్టం లేదు కానీ టీడీపీ ప్రభుత్వం లో ఉండటం వాళ్ళ విధి లేక ఖర్చు పెట్టిన నిధులలో సగం మాత్రమే ఇచ్చేవారు. రెండోసారి పూర్తి మెజారిటీ బీజేపీ కి రావడం వైసీపీ కేంద్రప్రభుత్వంలో లేకపోవడంవాళ్ళ జగన్ అవినీతి కేసులలో ఉండడం వల్ల కేంద్రాన్ని నిధులు గట్టిగా అడగలేక పోవడంకూడా ఒకకారణం జగన్ రీటెండర్ లు పిలవడం వల్ల రెండు సీజన్లు ఆలస్యం జరిగింది. ఈపాపం మోడీ, జగన్ దే.
@bouidivenking36928 ай бұрын
సూపర్ మేడం చాలా బాగా వివరించారు పోలవరం ప్రాజెక్టు గురించి నాకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేసినందుకు కృతజ్ఞతలు నీ ధైర్యానికి నా వందనాలు 🙏
@rajudxn18 ай бұрын
అక్కా... ఎవర్ని గెలిపిస్తే వెంటనే పోలవరం పూర్తీ చేస్తారో చెబితే వారికే వేసేద్దాం ఓటు... అంతేకానీ కేవలం BJP నీ దోషి గా చూపెట్టి మిగత వాళ్లు అందరూ పతివ్రతలు అంటే వినడానికి ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరు. కేంద్రంలో BJP కి Alternative చూపించి అప్పుడు మాట్లాడు .. వింటాం... నీ వెంటే ఉంటాం..😂
@PatnalaRama-j7w7 ай бұрын
GREAT JOB TULASI MADAM GARU GREAT ANALYSIS CHESARU , VERY GOOD INFORMATION H
@subbutrayudu8 ай бұрын
ఉచితాలకు లక్షల కోట్లు ఖర్చు పెట్టే బదులు, దానిలో కొద్దిగా అంటే 10% ఖర్చు చేస్తే అన్ని ప్రాజెక్టులు పూర్తవుతాయి
@@sivaprasadmadakam ఆ ఒక్కటి అడక్కు.... అది వాట్సప్ యూనివర్సిటీ లో రాలేదు నాకు తెలియదు😂
@Gouthamm248 ай бұрын
Uchitalaki ..welfare ki teliyani batayii gadivi 🍊🍊 🍊 ..Andhra Pradesh vidipoyina travatha BJP em support chesindi...central govt jobs create cheyleka poyindii...anni government properties ni sale chesi... business man laki loan wave clear cheydem saripoyindi....
@subbutrayudu8 ай бұрын
@@Gouthamm24 Mr, I know difference between freebies and welfare schemes don't underestimate others please, OK
@umapathiv85246 ай бұрын
Thanks!
@bachalakuripraveen10918 ай бұрын
పోలవరం ప్రాజెక్టును మొదటగా విన్నది బన్నీ మూవీ లో ఉన్నాను అప్పటి నుండి ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టు అదేగో అంటూ పూర్తి చేస్తాం అంటున్నారు పోలవరం ప్రాజెక్టు పూర్తి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తున్నారు నేను తెలంగాణ వాడిని
@SriRHjewellerycollection8 ай бұрын
Same
@MMANISH-gr8rj8 ай бұрын
Bunny cinemaki ippatiki entha time vundho bunny cinema vachina time polavaram start ayina time antakantey.ekkuva gap vundhi
@mandadiapparao54628 ай бұрын
బాబూ,మీరు నిజాం మాట్లాడారు.ఎంతో ఆశతో మేము ఎదురు చూస్తున్నాము.దీనికి పూర్తి బాధ్యత సెంట్రేదే.
@newsforviews83918 ай бұрын
Ap and telangana bagu padali antey ... Unna 42 MPS andharu okey thatipai undali
మీరు వివరించిన తీరు చక్కగా ఉంది రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్ చేసిన ద్రోహం కంటే, విభజన హామీలు గాలికొదిలేసి మోడీ చేసిన అన్యాయం అంతా ఇంతా కాదు 😕
@pallalasatish69537 ай бұрын
Yes
@jeevanajyothimMyla7 ай бұрын
Yes
@kvvvtirupathireddychallapa98267 ай бұрын
25 ki 25 mp seatlu maakivvandi, memu kendram medalu ela vanchuthamo chudandi😅😅😅
@PushkaraoK7 ай бұрын
Mari modi chechina anyayam yenti andra bjp radu kendramanyayam cheyyaledu freelu mani kendram vata money thinakuda work cheyyali....
@vkr86206 ай бұрын
Thanks
@kishore94618 ай бұрын
Great awareness video at the right time . 👌
@cheerleader90807 ай бұрын
YSR పోయాక, కాంగ్రెస్ గవర్నమెంట్ 2009 నుండి 2014 వరకు ఎవరి మొహం చూస్తూ ఉంది..
@mallikarjunaraoarava7 ай бұрын
What a research and explanation. Hats off.
@mallichithirala2518 ай бұрын
ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు కులం, మతం, ప్రాంతం చూసి ఓట్లు వేస్తున్నారు. వీళ్లు మారనంత వరకు ఇంతే జరుగుతుంది.
@ysumanth26228 ай бұрын
Bro evadu gelichina anthe bro
@chandrakala94547 ай бұрын
YSR mahamata gadu bring caste following jagan vijayamma Vimala Reddy sharmila . bjp why not taking actions 😀
@KejiyaPeddinti7 ай бұрын
True!!
@subrahmanyamkodati8473Ай бұрын
నువ్వు ఎక్కడో ఏ ప్రాంతంలోని వాడివో తెలియదు కానీ నిజాన్ని నిర్భయంగా చెప్పినందుకు అభినందిస్తున్నాను కానీ నువ్వు అన్న ఆంధ్రప్రదేశ్ లో పుట్టినందుకు సిగ్గు పడుతున్నాను ముఖ్యంగా మా ఆంధ్ర రాష్ట్రం లోఇద్దరు నీచుల వలన ఈ రోజున ఈ స్థాయికిమా రాష్ట్రందిగజారి పోయినది వారెవరో నీకు అర్థం అయ్యే ఉంటుంది అయినా చెబుతున్నాను నెంబర్ వన్ నీచుడు చంద్రబా బు నెంబర్ టు నీచుడు ప్యాకేజీ స్టార్ ఇలాంటి నీచులు మీ రాష్ట్రంలో ఉంటే తరిమి కొట్టండి మా ఆంధ్రరాష్ట్ర ప్రజలకు ఆ విజ్ఞత లేదు మా వాళ్లకు అబద్ధం అమృతంలా ఉంటుంది కంటికి కనిపించే నిజాలు మోసాలు అబద్దాలుగా అనిపిస్తాయి
@satyanarayanakode91128 ай бұрын
మొత్తం ప్రాజెక్టు వివరాలన్నీ చాలా బాగా వివరించారు
@chandugollapalli80152 ай бұрын
ధర్మవరం లో ఇచ్చిన వాగ్దానం నెరవేర్చారు. ఈ సీజన్ ( నవంబర్ -june) లో డయాఫ్రమ్ వాల్ పూర్తి చేస్తే నెస్ట్ సీజన్ లో ECRF పూర్తి అయిపోతుంది. 12000 కోట్లు ముందుగా ప్రత్యేక ఖాతాలో వేస్తున్నారు. సమాంతర గా ఎడమ కాలువ, ఇతర పనులు చేస్తారు. జై మోడీ. జై చంద్రబాబు
@ashokbantu1587 ай бұрын
సిగ్గు శరం వదిలేసి ఒక పార్టీ కి కొమ్ముకాస్తున్నవ్ నెలంటి వాళ్ళు దేశానికి చాలా ప్రమాద కరం
@balakiran3366 ай бұрын
అందరం రిపోర్ట్ చేస్తే చెన్నల్ క్లోజ్ చేస్తారు బ్రో
@govindch78996 ай бұрын
కరెక్ట్ బ్రో.. ఈ తులసి ఖాన్ గారు కాంగ్రెస్ కోవర్ట్
@raniramana10756 ай бұрын
Meeru pramadham ra babu ee dhesaniki
@srinivasbusarapusrinivas90605 ай бұрын
Yes yes
@SubhaniVja655 ай бұрын
F4 ❤⁶@@balakiran336
@india-hamara8 ай бұрын
తులసమ్మాా, బీజేపీ కేంద్ర ప్రభుత్వం నుంచి తెలుగువాడు ఏదైనా పొందడం అంటే, దున్నపోతు నుండి పాలు పితకడమే.
@సితార-చ2ఛ8 ай бұрын
సరూ ఎంత మాట అన్నారు
@jyotsnap44008 ай бұрын
center lo loksabha lo BJP oodii pothundhi antunnaru. North Hindi media lo. Antey khejriwal arrst, valla , prajwal revanna, dictatorship ki vyathirekam gaa annamaata. BJP vasthey uniform civil code vasthundhi, constitution marchesthaaru ata, Cylinder ki 450 undedhi mosam chesi 1100 chesaru monnativaraku, ippudu vasthey 1500 chesthaaru Petrol 50 undedhi 120 chesi dochukunnaru, next vosthey 200 chesthaaru ata.
@SRIKANTHXYX8 ай бұрын
UnEducated & Immature People e 10 yrs lo Constitution enni sarllu change chesidhi BJP
@SRIKANTHXYX8 ай бұрын
2014 lo 2 Cent Land na property Value 13 Lakhs 2024 ade 2 Cent Land value 40 lakhs
@jyotsnap44008 ай бұрын
@@SRIKANTHXYX , immature nuvvu . Use common sense, 3 rd time antey musalodiki yevaru veyyaru, obviously thakkuva seats vasthaaayi. 400 antey yelaa nammesav? Bore anedhi okati untundhi kadha. Modi antey inkaa moju evariki undadhu. Maarpu kaavaali . That's there in entire humanity in all countries . BJP oodipothey nashtam emi ledhu. Wake up.
@mdrafee67976 ай бұрын
Excellent information brought to the public Very very good massage to public handsafe ma'am wish
@4dynvfx8 ай бұрын
కరోనా ఖర్చులు కోసం రైల్వే ఎంప్లాయిస్ నుంచి 18 నేలలు DAని వసులు చేసింది BJP ప్రభుత్వం
@VVA28238 ай бұрын
నువ్వు ఇవ్వర పుకా మరి
@vvskondapalli76767 ай бұрын
మోడీ మోసగాడు
@sag7048 ай бұрын
నేను, మీ ఆసక్తికరమైన మరియు ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ప్రతి రోజు ఎదురుచూస్తుంటాను.
@aravind0103898 ай бұрын
Sary bayya tulasi mata vini ycp ki vesamu anuko complete chasthara chayyaru. Bjp ki vethirekam ga Edina chasthara chayyaru. Mari Inka bjp tho godava enduku kalisi ravalsindi adukovvadamy. So aday TDP JSP chasthundi. Ap lo Pradana party's anni bjp ki official ga unofficial ga support ipppudu voter em chayyali mana only option cross voting.
@madanmohan35418 ай бұрын
@@aravind010389correct brother.guddi kanna Mella melu. But CBN pk they will for election 2029 with polavaram complition
@simmavijay8 ай бұрын
@@aravind010389aavida ycp ki yeppudu support cheyyaledhu. Aavida ycp meedha videos kuda chesaaru. Aaa videos konchem refer chesthey better. My vote for TDP in MLA seats and congress in MP seats
@VJCOLORS8 ай бұрын
Congress vote veyyandi...
@aravind0103898 ай бұрын
@@VJCOLORS asalu e problems ki Karanam vallu kadaa
@jellanarsimha8126 ай бұрын
KCR లక్ష్య కోట్ల వ్యయంతో KALESHWARAM నిర్మించిన మోనగాడు
@mrlakshman608 ай бұрын
Very nice clarification on polavaram project,om Sairam
@venkatasatish76507 ай бұрын
చెందూ గారు ఈ ఆర్టికల్ కోసం మీరు చాలా కష్టపడి వుంటారు అందుకు మీకు ధన్యవాదాలు. విషయం సేకరణ తోపాటు ప్రజంటేషన్ అద్భుతం.
@raoseshagiri58547 ай бұрын
Your analysis of polavaram project is excelent. Your explaining way is super. You told only facts. Thanks madam.
@rajuking-dy7md8 ай бұрын
మోడీ పదేళ్ల పాలన దేశభక్తి, జాతీయ సంస్కృతి మాటున విదేశీ, స్వదేశీ కార్పొరేట్లకు ఉడిగం చేస్తున్నది.మోడీ పాలనలో ఒక వైపు ప్రజల కొనుగోలు శక్తి క్షీణిస్తుంటే, మరోవైపు ధరలు ఆకాశన్నంటుతున్నాయి. నిరుద్యోగం, పేదరికం, ఆర్థిక అసమానతలు రోజు రోజుకు తీవ్రమవుతున్నాయి. దేశప్రజలు చెమటోడ్చి నిర్మించుకొన్న ప్రభుత్వరంగ సంస్థల వాటాలను కారుచౌకగా ఆశ్రిత పెట్టుబడిదారులకు కట్టబెట్టడం కంటే అవినీతి వేరొకటి ఉండదు. కాకులను కొట్టి గద్దలకు వేసే విధంగా, అంటే ప్రజలను దోచి కార్పొరేట్లకు పెట్టే పాలకులు పాలిస్తున్నంత కాలం ప్రజల జీవితాలు బాగుపడడం అనేది కల్ల.,..
@laxmanmurahari-mech52258 ай бұрын
మీరు చెప్పింది వందశాతం కరెక్టు బ్రో
@sailajasrinivasch9117 ай бұрын
ఫ్రీగా గా వచ్చినవి ఏమి చేశారు బ్రో
@babugsureshgedela92758 ай бұрын
వైఎస్ రాజశేఖరరెడ్డి తోనే పోలవరం కూడ స్వర్గస్తు ఆయుంది.
@chandrakala94547 ай бұрын
YSR mahamata gadu hills roads government placess landscape kabjas companies shares soooooooooo many
@gollaramulu21697 ай бұрын
👍👌👌 Excellent information and history of Polavaram project. Thank you.
@bharath24808 ай бұрын
ఏమైనా చెప్పరా మేడం, పోలవరం వీడియో కోసం దాని ఇన్ఫర్మేషన్ కోసం బన్నీ మూవీ చూసినప్పటి నుంచి wait చేస్తున్నాను,, ఇన్ని సంత్సరాల తరువాత ఇప్పుడు మిద్వరా ఈ వీడియో చూస్తున్నాను మేడం thank you ❤❤❤ I'm from Telangana,,,
@mrnbofficial668 ай бұрын
You are a true independent journalist madam great job 👍
@Nine9N9Nine8 ай бұрын
Lavda em kada . Lanjaki Kashmir chengicherla issues kanpiyyavu
@madhukoripalli4136 ай бұрын
Wonderfully presented all the information.
@ismailkhan-yb5fs8 ай бұрын
కేంద్రం లో బిజెపి హార్ (ఓడిపోయింది) గయా... ఆంధ్ర లో టిడిపి మర్ (చచ్చిపోయింది) గయా...
@rajudxn18 ай бұрын
పగటి కలలు కంటున్న మీకు 😂😂😂
@prasadbojanki9848 ай бұрын
అరే ఓ ఇస్మాయిల్ infront there is big crocodile festival.wait and watch.
@nagendrapasupuleti23197 ай бұрын
వీడికి ట్రిపుల్ తలఖ్ తీసేసాడు అని బాధ తప్ప స్టేట్ మీద ప్రేమ కాదు
@nagendrapasupuleti23197 ай бұрын
2024 లో బీజేపీ గెలిచాక నిన్ను గయ లో కలుపుతం బంగ్లాదేశ్ పొదువు గానీ
@syedmasiulla9137 ай бұрын
ఇప్పు వచ్చిన వైఛిపి కట్టిదిలె సచ్చిందిలెదు
@sampowerking77138 ай бұрын
Editing next level and story narration unbelievable 🔥🔥
@mangathayarusurisetti16237 ай бұрын
Very good. Information. Thankyou Thulasi garu
@Jai.Bharat.17 ай бұрын
అవును మరి పేదరికం చిటకలో తీసేసి కాంగ్రెస్ వేదాలు చెపుతుంద....
@bhavanikumar95138 ай бұрын
మోదీ తెలుగు రాష్ట్రాలు భారత్ లో ఒక భాగం కానట్టు చేష్టలు ఉంటాయి. PM క్యాండిడేట్ వెంకయ్ నాయుడునును ఇంటికి పంపేశాడు. పన్నులలో రాష్ట్ర భాగం గురించి ఎప్పుడు మాట్లాడడు. తమిళనాడు కైతే ఇలాగే చేస్తారా? తెలుగు వాళ్ళు అభిమానం లేని, సిగ్గులేని సన్నాసులు అని నిర్ధారించేసుకున్నారు. దానికి తోడు మన ప్రజా ప్రతినిధులు పెద్ద పారిశ్రామికవేత్తలు అవడం వలన, రాష్ట్రం ఎలాగైనా చావని, వాళ్ల ఫ్యాక్టరీల లబ్ధి దొరికితే చాలు అనుకుంటారు. మోదీ ది బిజినెస్ తెలివి. ఒక పద్ధతి ప్రకారం, ఒకవైపు ED cbi బెదిరింపులు చూపి, మరోవైపు వాళ్ల ఫ్యాక్టరీల వరకు ఏదైనా చేసి, మొత్తం గుజరాత్ కి తరలించేస్తాడు. తమిళుల విషయంలో అయితే ఇంత దారుణం చేయడానికి సాహసించ గలడా? ఆంధ్రుల అసమర్థత? లేక మోడీ గారి వ్యతిరేక వైఖరినా? అంతు చిక్కని ప్రశ్న.
@ganapanagaraju66528 ай бұрын
Tamil vallu entha avinithiparulina variki vari rastram and prajalu bagundali Ani korukuntunaru Mari mana porumboku rajakiyanaykulu kevalam vari prayojanalu chusukoni rastranni nasanam chesi pakka rastralaku veltaru
@newsforviews83918 ай бұрын
Telangana and ap lo only 2 parties that to regional parties undalI .... Appudey both states abhivruddhi avutadhi
వేల కోట్లు దోచుకుంటున్నారు కానీ ఒక్క ప్రాజెక్టు పూర్తి చెయ్యడానికి మనస్సు రావటం లేదు. అంతా మన ఆంధ్ర వాళ్ళ ఖర్మ.
@jagannatharaojonnalagadda19288 ай бұрын
ఊరుకోవమ్మా. జయము జయము చంద్రన్న పాట కట్టలేదా ఏమిటి. పోలవరానికన్నా ఆ పాట విలువైనదేగా
@ksrinivas86946 ай бұрын
పోలవరం పై, ఇంత అద్భుతమైన... Analysis... మీరే... Hats up to you. చాలా కష్టపడ్డారు... I support you... Please reply to me
@veerasekharraovalluru5778 ай бұрын
ఈ ప్రాజెక్టు అసంపూర్తిగా ఉండటానికి కారణం నరేంద్ర మోడీ
@lathasunkara31818 ай бұрын
So True
@mohanbabu33928 ай бұрын
No mana cbn is the reason Bcs he accepted from NDA government special package instead of special status And he accepted polavaram project responsibility from nda government for his scam
@shankarmylavarapu22268 ай бұрын
2014 ముందు వున్న వాళ్ళు ఏమి పీకారు
@maheshmane52228 ай бұрын
Before bjp congress why didnot did?
@PushkaraoK7 ай бұрын
Kadu.,.
@nannotiger61138 ай бұрын
Hatsup to your presentation, Polavaram is real issue of AP not the bicuits n chocolates which parties are distributing to innocent ppl.
@prasadms98964 ай бұрын
Excellent Description!!! Namaste. Thank you.
@AnandGoud-pv1xc8 ай бұрын
Great madam
@aarnavfoodszomato62498 ай бұрын
Excellent presentation. Data provided is immaculate Thanks a lot for providing right information. Great. Wishing you all the best, for your channel.
@fakruddinpalagiri45216 ай бұрын
Good explain thankyou medam
@ATOZ-gz9uz8 ай бұрын
ఈరోజుఏ పార్టీ అజెండాలో కూడాపోలవరం పూర్తి చేసేప్రస్తావనే లేదు.ఈ విషయంలో ప్రధానగత పది సంవత్సరాలుగాకేంద్ర ప్రభుత్వంసవితి తల్లి ప్రేమ చూపటమే కారణం
@VJCOLORS8 ай бұрын
Congress manifesto lo undhi
@himajabobba30238 ай бұрын
Savathi thalli ani oka Savathi thalli ni inkokarini anatam endhuku nenu 3 members chusa bane cheskunnaru
an excellent presentation on polavaram project. thank you madam
@srinivasaraoindurthi66506 ай бұрын
Very good analysis maam
@kalandarbasha87358 ай бұрын
You are greatest journalist in the JD present political crisis
@rkcrust8 ай бұрын
The great generalist తులసి చందు! మన రాష్ట్రం కోసం మీ వంతు కృషి అభినందనీయం ❤🙏
@kailashgoud53276 ай бұрын
Bro I don't think she's a great journalist, she's making videos with half knowledge
@gonelaramakrishnarao43385 ай бұрын
Congratulations for the detailed and unbiased survey on our Polavaram projects and the versions of the 3 players of the game! The people of Andhra are watching every thing! Shall we take it as the result of disunity and irresponsibility of the 2 parties here? My humble submission is that two national parties & the entire country is spoiling the chance of increasing the food (& agricultural output)production! After all, the benefits will not go to the locals only! The entire country, nay ,even the humanity at large will benefit.May the powers that be , conder this fact and strive to complete the project with God speed.The Centre has to take it on its shoulders,urgently and get the entire credit for the gigantic project.We remember that the Nehru Govt. built the projects Bhakra Nangal,Damodar valley and Nagarjunasagar in times of utter scarcity of funds,thus providing food for the-then starving millions .Let us hope and pray our Modiji to snatch the good name.Earnestly thanking all concerned: GRKRao,a humble super- senior senior citizen.
@newbusinessways92167 ай бұрын
I saw a real journalist today. This is journalism. The TRUTH
@KarunaSri-f6e6 ай бұрын
Biggest lie by anchor. State government will do the work spending state government money and central will pay the amount. If Jagan govt is giving free bee and not spending much amount on dam. Then whom do you blame. It is the project under state govt under supervision of central government. Have some common sense.
@balakiran3366 ай бұрын
adi nivu chachipondi 😅😅😅😅
@మనప్రపంచం-డ4ఙ6 ай бұрын
Tongue allergy
@మనప్రపంచం-డ4ఙ6 ай бұрын
She is creating untruthful story.
@roberts47357 ай бұрын
An eye opener!!!
@gv37016 ай бұрын
Well researched documentary, after a long time, really good video
@ganjisuresh33038 ай бұрын
An excellent and eye opener report to all political parties. Shame on all political parties in AP. God only bless us.
@eechannel77948 ай бұрын
అందుకే మన ప్రాంతీయ పార్టీలకే మనం ఓటువేసి ముఖ్యమంత్రికి అండగా ఉండాలి అంటే ఎంపి లు మన వాళ్ళు అయి ఉండాలి..
@rajeshv25768 ай бұрын
Yemi PEEKARU e five years.CBI kasta kadalagane chalo Delhi.
@rajudxn18 ай бұрын
ఇంకో మాట చెప్పు సోదరా... మన MP లకు అంత సీన్ లేదు 😂
@indian850007 ай бұрын
ఎంపీల మనవాళ్లే 2019 ఎన్నికల్లో జగన్ గారి ఎంపీలే గెలిపించాము,చిత్త సుద్ది సిఎం గారికి ఉండాలి, ఎంపీలు సంఖ్యలో ఉండదు.ముఖ్యమంత్రి పని విధానంలో ఉంటాది. చిత్తశుద్ధి అనేది రాష్ట్ర ముఖ్యమంత్రికి ముందుగా ఉండాలి, కేంద్రానికి కాదు పోరాట పటిమ ఉండాలి, మనమే వందల లెక్కల తప్పులు చేస్తున్నాము ఆ తప్పును ఆ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఎన్నెన్నో తప్పులు చేస్తూనే ఉన్నాము మన రాష్ట్ర ప్రభుత్వం లాగా, ఇంకెప్పుడు నిలదీసి అడుగుతాము మన కేంద్రాన్ని.. అంత టైం ఎక్కడ ఉంది ఎంపీలందరూ గెలిచారు కానీ ఏ విధమైన పని జరగలేదు అంటే తప్పు ఎక్కడుంది?
@Lime_lights7 ай бұрын
నిండు కుండ లాగా, మంచి మజరిటీ ఉంటే ఎవడిని దేకరు monopoly ఉంటది. ఉదాహరణకి జేబు లో డబ్బు ఉన్నప్పుడు ఎవరు పట్టరు అదే అది కాళీ అయితే అందరు కనపడతారు.
@KameswararaoPantula7 ай бұрын
Very good detailed analysis of polavaram project. Madam this should be known to all andhras...
@jatlavenkataramana73558 ай бұрын
100 మంది హిట్లర్ కన్నా మా మోడీ గారు బలమైన శక్తి
@Dancer16497 ай бұрын
Ee okka country lone ala vere country idhe aalochanalatho velthe fasak ayipogaladu😂
@chimmitimahalakshminaidu26118 ай бұрын
జై భీమ్ ఆంధ్రప్రదేశ్ నీ పట్టించుకోని బీజేపీ
@maheshdocherla6 ай бұрын
Madam, thank you very much. Keep up the good work. this is the first time that I have understood the project completely and how its construction was and is being sabotaged.
@RamanaReddy-ts5pd6 ай бұрын
చాలా బాగా analize చేసారు. state గవర్నమెంట్ అన్ని ఫ్రీ స్కీమ్స్ ఆపి, పోలవరం పూర్తి చెయ్యాలి. govt ఎంప్లాయిస్ సాలరీస్ నుండి రెండు సం . లు ప్రతినెలా okka రోజు శాలరీ పోలవరం కోసం ఇవ్వాలి. పొలిటికల్ లీడర్స్ రెండు sam. వాళ్ళ సాలరీస్ పోలవరం కు ఖర్చు చేయాలి.
@KcNaidu-r8x8 ай бұрын
భిజేఫి రాజకీయ విశ్లేషణలో సత్యవంతులు కుహన ప్రచార కర్తల వివరణ భలే వుంది. అంతేగా!
@godabaramachandrarao65866 ай бұрын
ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పోలవరం నిర్మాణం పూర్తి చేయాలి
@vvskondapalli76768 ай бұрын
Abadhala పుట్ట ఈ మోడీ అండ్ షా
@jagannatharaojonnalagadda19288 ай бұрын
మోడీ, కుండలో తెచ్చి ఇచ్చిన నీళ్లకే దిక్కు లేదు. ఇంక ఇన్ని నీళ్లు తేవటానికి అంత పెద్ద కుండలు దొరికి ఉండక పోవచ్చు
@chavasurendrababu-mn4fx6 ай бұрын
SUPER ANALYSIS MADAM
@aravindkumar219228 ай бұрын
ఆంధ్ర మిత్రులను చూస్తే బాధాకరం గా ఉంది
@MuraliChinthada8 ай бұрын
Bjp cheppevqnni Abhaddalu good information
@SandeepNakarikanti8 ай бұрын
Congress Nijame cheptundi kada paksitan ki meeru andaru ilane support cheyandi
@thegamingbro.........55318 ай бұрын
@@SandeepNakarikanticongress ki Pakistan ki em sambandham ra yerripuka
@simmavijay8 ай бұрын
@@SandeepNakarikantisupport chestham. Congress ki support chestham. Godiji isthunna fake promises tho visigipoyam.
@@simmavijaynext వచ్చేది కూడా మోడినే.ఇక ఏడవండి .కాంగ్రెస్ ఏమి పీకింది పోలవరం కంప్లీట్ చేయకుండా😅
@mvsubbarao96757 ай бұрын
Very good information given to AP Govt till failure Polavaram project construction this is my opinion thanks
@muralikrishna98358 ай бұрын
ఇంతక ముందు నేను బీజేపీ అభిమానిని. కానీ బీజేపీ అన్ని రాష్ట్రాల లో అక్కడ ఏర్పడిన గవర్నమెంటు నీ పడేసి బీజేపీ గవర్నమెంటు కి ప్రయత్నం చేయటం, ఆంధ్ర ప్రదేశ్ నీ చులకన గా చూడటం, వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరైనా ఇతర పార్టీలో వుంటే వాళ్ళు అవినీతిపరులు, వల్లే బీజేపీ లో చేరితే ఉత్తములు అయిపోతున్నారు. ఇది ఎంత మాత్రం పద్ధతి కాదు. ఇంతకాలం బీజేపీ నిజాయితి వున్న పార్టీ అనుకున్నాను.- శ్రీ ఆంజనేయం
@jaganmohanijju48948 ай бұрын
Very detailed and nice presentation...tulasi garu...BJP led NDA deceived AP people in so many ways including this project....
@RaoNuthala4 ай бұрын
Thanks❤️ Thlasi Chandu garu.
@laxmanmurahari-mech52258 ай бұрын
హైదరాబాద్ ఉప్పల్ లో కేంద్రప్రభుత్వ అద్వైర్యంలోఐదు సంవత్సరాలకు ముందు ప్రారంభించిన ఒక చిన్న ఫ్లైఓవర్ బ్రిడ్జి ఇంతవరకు పూర్తికాలేదు దానితో పాటు రాష్ట్ర పభుత్వ ఆధ్వర్యంలో ప్రారంభించిన దాదాపు ముప్పై ఫ్లైఓవర్ లు పూర్తి అయి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి ఇప్పుడు అంతపెద్ద ప్రాజెక్టు అయిన పోలవరం రెండు సంవత్సరాల్లో పూర్తిచేస్తామని కేంద్రప్రభుత్వం అంటుందంటె ఇదిఎంత పెద్ద అబద్దమో అర్థం అవుతుంది
@aidwaap45888 ай бұрын
గిరిజనుల కు పునారావాసానికి అవసరమైన పునరావాస ఖర్చులు కూడా ప్రాజెక్టు లో భాగం. కేంద్ర బీజేపీ పునారావాస బాధ్యత లేదు అనడం ద్వారా ప్రాజెక్టు పూర్తి చేయగలుగుతుందా? అన్ని పార్టీలు బీజేపీ కి వ్యతిరేకంగా నిలబడాల్సిన తరుణంలో కాళ్ళు పట్టుకుని ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు అన్యాయం చేస్తున్నారు.
@prasadgorrela41638 ай бұрын
Vote for congess mp only.
@sofiapatan44388 ай бұрын
Ot for mp only
@premavenkataseetharamulu64888 ай бұрын
Vote for congress in AP MP seats
@rajapolmera38178 ай бұрын
@@prasadgorrela4163 ap ni nasenamu chesinde congress ap congress chef mokkamu chuste unna a 1 vote radhu
@sivaprasadmadakam8 ай бұрын
@@rajapolmera3817 ఇక్కడ సమస్య పార్టిలది కాదు ప్రజలది
@balanaidut81736 ай бұрын
Good information about polavaram project. Entire five years term appears to be restricted to safeguard themselves from the cases against them during YCP period leaving the development to dogs.
@ksrinivas86946 ай бұрын
నీ వాయిస్ అద్భుతః.... చాలా అద్భుతమైన... Analysis... Keep going...🎉
@gaddalaharesh23248 ай бұрын
Gamtalu chuste artamkani tv shows nijam takkuva samayam lo lot of information clarity voice thanku super
@ravibabuvaradhi61066 ай бұрын
Tulasichandu, subject excellent, knowledge excellent, analysis excellent. ALL THE BEST.
@srinivasreddy81688 ай бұрын
కుల మత ప్రాంతీయ తత్వాల కు l అతీతంగా ఎలాంటి ఉద్వేగాలకు లోనూ కాకుండా ఓటు వేద్దాం ప్రజాస్వామ్యాన్ని బ్రతికించు కుందం.ఈ రోజు ఇంత స్వేచ్చగా మనం ఉంటున్నాం అంటే బాబాసాహెబ్ రాజ్యాంగం వల్ల నే.అది ప్రమాదం లో ఉంది.ఆలోచించి ఓటు veyaka పోతే మాట్లాడటానికి తులసిగారు ఉండరు వినడానికి మనం మిగలం.పక్కోడి ఇల్లు kaltundani సంతోష పడొద్దు దాని నిప్పు రవ్వలు మన మీద కూడా పడే రోజు వస్తుంది.
@bharathchandrah8 ай бұрын
పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి.....పోలవరం కి కేంద్ర హోదా వచ్చిన కూడా, కమిషన్ కోసం చంద్రబాబు ఆ ప్రాజెక్ట్ కేంద్రానికి ఇవ్వలేదు... చంద్రబాబు పోలవరం ని ATM లాగా వాడుకొనడు అని, సాక్షాత్తు ప్రధానమంత్రి అన్నారు..... జయము జయము చంద్రన్న అనే సోళ్లు కోసం 83 కోట్లు ఖర్చు పెట్టారు.... తర్వాత వచ్చిన జగన్ Govt. కూడా పోలవరం గురించి సీరియస్ గా లేదు.... కేంద్రాన్ని నిలదీయలేదు.... ఇంకా ఈ ప్రాజెక్ట్, ఎప్పటికి పూర్తి అవుతుందో ఎవరికి తెలీదు.... ఎవరు గెలిచిన పరిస్థితి ఇంతే.....
@Mohan19606 ай бұрын
You, young lady.this is the first video i watched.what a explanation.. simply superb...you voice and flow is fabulous.....God bless you with good health and wealth.keep it up ...
@thirumalapudivenkatarao74618 ай бұрын
పొలిటికల్ నాయకులు ఎలెక్షన్ ముందు చెప్పే మాటలు అబద్ధాలు అని మరియు చేసేవి కావు అని చెప్పే నాయకులకి కోడా తెలుసు.ప్రజలే వెర్రిబాగులు.ప్రజలకి ఐదు సంవత్సరముల తరువాత ఇవి గుర్తుండవని ఆ నాయకులకి బాగా తెలుసు.
@krishnachaitanyatulasi7 ай бұрын
ఇయ్యవా కాంగ్రెస్ గురించి ఏనాడు చెప్పదు ఓన్లీ బిజెపి మీదే చెప్పింది
@enticingmahila74067 ай бұрын
Exactly 🤣
@bochusudhakar94367 ай бұрын
IF CONGRESS IS NOT BORNE IN THE HOLY LAND, YOU AND ME AND OUR GENERATIONS ARE BEGGERS BEFORE BRITISH KINGDOM, WE DO NOT MESMIRIZE BY BJP DRAMAS????
@SivaKumar-yn9sf6 ай бұрын
Meeru chepindhi correct ameki congress vallu chesina scems gurinchi chepadhu ameki kanabadadhu BJP ki no scems
@kurudigundurao93715 ай бұрын
Very good analysis. Bjp is not a reliable party. Party is full of gujarathi business people Babu has been misled.
@venugopalnagumalla88358 ай бұрын
పోలవరం కు సుమారు 50 సార్లు నేను వెళ్ళాను. ఈ ప్రాజక్టు గురించి చాలా సార్లు విన్నాను. మీరు చాలా చక్కగా వివరించారు. అభినందనలు.
@brahmanaiduyakkati97317 ай бұрын
మేమే పోలవరం ప్రాజెక్టు కట్టుకుంటాము అని రాష్ట్ర ప్రభుత్వం అనడంతో, కేంద్ర ప్రభుత్వ బాధ్యత లేకుండా పోయింది. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చాలా వరకు నిర్మాణం చేసినా, దాని కొనసాగింపు తుగ్లక్ గాడి ప్రభుత్వం చేయలేదు. ఇది పూర్తిగా జగ్గు గాడి చేతకాని తనమే.
@madhavaraokosuru18816 ай бұрын
తప్పుడు ఆరోపన
@brahmanaiduyakkati97316 ай бұрын
@@madhavaraokosuru1881 జగ్గు గాడిది రివర్స్ టెండరింగ్. దీనితో అంతా రివర్సే. పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు జగ్గు గాడు పథకాల కోసం దారి మళ్లించాడు.
@johnsonsikhile60137 ай бұрын
Next cm ,chandrababu naidu.jai TDP.
@garapatiramakrishnarao9916 ай бұрын
చాల విషయాలు తప్పించి నీకు అనుకూలంగా మలుచుకుని చెప్పావు
@Talented_but_no_value5 ай бұрын
Thanu rahul gandi ki muslims ki fevor brother anduke valla mida okka vidio kuda radu
@Rasool-basha998 ай бұрын
మనం బాగుపడితే... సౌత్ ఇండియా అడుగుతాము అని..
@kishorenadella10288 ай бұрын
Alanti alochana nijamina Indian ki undadu develop aina avvakapoina Indians anthe
@kishorenadella10288 ай бұрын
Elanti thoughts only anti nationalists ki vatay desa drohulu
@SandeepNakarikanti8 ай бұрын
Adugutam ani paksitan ki india ni icheddam congress tho kalipi..prati pakistan kukka ee rahul baba ni pm cheyadaniki chustunnay nduku
@DurgaPrasad-fh7rz8 ай бұрын
అవును ఇన్నే రోజులకి ఒక్క మంచి మాట అన్నారు ఎన్క ఇన్నా సౌత్ ఇండియన్ ప్రజలు చాలా మేలుకోవాలి అత్యంత ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు సిగ్గు లాజ ఉంటే
@manjulabolla73348 ай бұрын
This is correct bhayya
@sudhakarrv29297 ай бұрын
2014లో ఎన్డీయే పోలవరం పూర్తి చేసి ఇస్తానంది . కానీ అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మేమే చేస్తాం ప్యాకేజీ అని ప్యాకేజీలు తీస్కున్నారు ఇది తెలియదా మీకు.👊👊👊👊👊
@mallaiahakkanapelly27528 ай бұрын
Jhute party BJP,
@Pappu04038 ай бұрын
ప్రధాన ఆనకట్ట కట్టకుండా డయాఫ్రామ్ వాల్ కట్టకుడదు ,, ఇది చాల పెద్ద తప్పు ,
@peecharajaypalrao48137 ай бұрын
Very good report.
@parameshparamesh8598 ай бұрын
Thankyou for thinking future of our ap people
@purushothamrajapuram8 ай бұрын
AP లో ఓటు వేయకపోతే మోడీ pm avaru ha
@samitharao44628 ай бұрын
But state jagan will again become CM
@purushothamrajapuram8 ай бұрын
Chudam మాకు నమ్మకం లేదు
@AzadhAzadh-jc2fj8 ай бұрын
ఎవరు ఓటు వేయకపోయినా ఔతాడు. ఈవీఎంల మహిహమతో
@premavenkataseetharamulu64888 ай бұрын
Ap MP seats chsla avasaram modi ki please vote to congress in MP seats ❤
@sreenuappikondadiamond25538 ай бұрын
@@AzadhAzadh-jc2fjమరి కర్ణాటక లో తెలంగాణ లో ఎందుకు ఓడిపోయారో
@VenkatKodakanti6 ай бұрын
రాహుల్ ఖాన్ గారు ఓపెన్ గా ఖాన్ గ్రేస్ పార్టీ పుట్టింది కేవలం ముస్లిం ల కోసమే, వారి సంక్షేమం కోసమే అని చెప్తాడు, మీరు మాత్రం బీజేపీ కీ ఓటు వెయ్యండి అని చెప్తారు ఎంటి సిస్టర్ 😂😂😂😂