సాంస్కృతిక రాజధాని రాజమండ్రి సార్ధకం చేద్దాం

  Рет қаралды 239

GChannel

GChannel

Күн бұрын

Пікірлер: 7
@cheerlasitaramudu6795
@cheerlasitaramudu6795 3 ай бұрын
ఒక ప్రత్యేక తెలుగు విభాగం విద్యార్థిగా ఈ కార్యక్రమానికి న వంతుగా పూర్తిస్థాయి మద్దతుని మీకు అందిస్తూ, అందరము కలిసి రాజమహేంద్రవరాన్ని ,సంస్కృతిక రాజధానిగా ఏర్పాటు చేయాలని. ప్రభుత్వానికి గొంతెత్తి వినిపిద్దాం. సర్
@SasiKala-f1q
@SasiKala-f1q 3 ай бұрын
చాలా మంచి ఆలోచన సంజీవ్ రావు గారు యువత అంతా కూడా ఈ అంశంపై స్పందించి ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్లి ఆదికవి నన్నయ్య మహాభారత రచనకి నాంది పలికిన మహనీయుని మల్ల అందరూ మర్చిపోకుండా చేయవలసిన బాధ్యత అందరిపై ఉందని తెలియజేస్తూ మీరు ఏదైతే చెప్పారు అది అక్షర సత్యం దీన్ని అందరూ ఆమోదించవలసిన విషయం తప్పకుండా అందరి సహాయ సహకారాలు ఉంటాయని భావిస్తున్నాను
@మధురగీతాలు
@మధురగీతాలు 3 ай бұрын
మంచి ఆలోచన.. ఈ గోదావరి ఒడ్డున అత్యద్భుతంగా తెలుగు సాహిత్యం సర్వతోముఖాభివృద్ధి కి తోడ్పడిన సుప్రసిద్ధ రచయితలు ఎందరో ఉన్నారు.. ఇలా ఘనత వహించిన రాజమహేంద్రవరం చరిత్ర పుటల్లో నిలవాలంటే దీనికి సరైన ప్రాధాన్యత కల్పిస్తే బాగుంటుంది..
@bhanuprakash2675
@bhanuprakash2675 3 ай бұрын
తెలుగు అక్షరం పుట్టినటువంటి మన రాజమహేంద్రవరాన్ని సంస్కృతిక రాజధానిగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను.....
@SriramSriram-f5z
@SriramSriram-f5z 3 ай бұрын
మేము కూడా ఈ కార్యక్రమానికి పూర్తి మద్దతును తెలుపుతూ ప్రభుత్వానికి వినిపించేలా అందరము కలిసి భారీ ఎత్తున ఏదైనా కార్యక్రమం చేద్దాం సార్...🤝✊
@chiruchiru7470
@chiruchiru7470 3 ай бұрын
Challa manchi ga chapearu allagea manam telugu vallu ie vunde koda telugu goppa thanam allagea mana rajemandri ne samkruthika Rajdhani ga prakeateancheale
@sivamanigandu
@sivamanigandu 3 ай бұрын
Rajamahendravaram nii samshruthii rajhadhaniga cheyalli....
didn't manage to catch the ball #tiktok
00:19
Анастасия Тарасова
Рет қаралды 33 МЛН
Cool Parenting Gadget Against Mosquitos! 🦟👶
00:21
TheSoul Music Family
Рет қаралды 24 МЛН
龟兔赛跑:好可爱的小乌龟#short #angel #clown
01:00
Super Beauty team
Рет қаралды 24 МЛН
Garikapati Narasimha Rao about Navaratrulu and Deeksha.
10:01
Sri Garikipati Narasimha Rao Official
Рет қаралды 99 М.
didn't manage to catch the ball #tiktok
00:19
Анастасия Тарасова
Рет қаралды 33 МЛН